10, సెప్టెంబర్ 2014, బుధవారం

175. Romantic Comedy story 79 (Prema sagaram-3)

                                                                           

                                ఓం... శ్రీ... రాం ...                ఓం... శ్రీ... రాం ...            ఓం... శ్రీ... రాం ...
బ్రహ్మానందం కారు వేగంగా నడుపుతున్నాడు, ఎంత ట్రాఫిక్ ఉన్న విమానము కన్నా ఎక్కువ  వేగముగా నడపగల దిట్ట. జగదీశ్ అప్పుడే తన చేతికి చిక్కిన కాగితము తీసి చదవటం మొదలు పెట్టాడు. ఏమిటి అంత  సీరియస్ గా  చదువుతున్నారు అని అడిగింది జగదీశ్వరి, ఇదొక ప్రేమ కధ  అందుకే చదువుతున్నా అని అన్నాడు, ప్రేమ కధ  అంటే నాకు ఇష్టమే కదా నాకు చెప్పవచ్చుకదా అని అన్నది.
ఈ కధ చూస్తుంటే ఒక ఆడదానివల్ల ఒక మొగవాడు ఎలా మతి స్తిమితము లేకుండా తిరిగాడో తేలుపు తున్నది అని చెప్పాడు.
ఆ మీరు కలిపించి చెపుతున్నారు , మా ఆడవాళ్ళు ఎప్పుడు మొగవాల్లను కన్నెత్తి అయినా చూడరు, ఆడవాళ్ళనే మొగవారు ఎడి పించుతారు,  వెర్రి వేషాలు  వేస్తున్నారు, బలహీనులను మాన భంగాలు చేస్తున్నారు మీ మగవారు అన్నది కోపంగా జగదీశ్వరి.
మీ ఆడవాళ్ళు నోట్లో వేలు పెడితే కోరకలేరుకాని, కొమ్పలె కూలుస్తారు అన్నాడు జగదిశ్ .

మనం అనుకోవటం దేనికి కధ విషయానికి వస్తే  సంతోషిస్తా అన్నాది, ఇదిగో కాస్త దాహంగా ఉన్నది , మంచినీల్లు ఇస్తావా అని అడిగాడు జగదీశ్. ఇదిగో నెమ్మదిగా త్రాగండి, పాపారు తడిసి పోతుంది అని అన్నాది.
అదొక ఇంజనీరింగ్ కాలేజి, అందులో బీటెక్ చివరి సంవత్చరం చదువుతున్నాడు చక్రధర్, కాలేజీలొ ఎపుడు అన్ని పరిక్షలల్లో మొదటి రాంకు తెచ్చు కుంటాడు. కష్టపడి చదువుతాడు అందరికి  అతనంటే ఒక పుస్తకాల పురుగు అనే వారు, స్త్రీల జోలికి పోయేవాడు కాదు, స్త్రీల గురించి ఎవరు వర్ణించిన తప్పు అని వాదించేవాడు.
ఆ కాలేజిలోకి పంజాబ్ నుండి "కల్యాణి " బీటెక్ నాలుగవ  సంవత్చరములో చేరింది. వేసిన డ్రస్సు వేయకుండా, అందంగా తయారై ప్రతిఒక్కరితొ చులకనగా మాట్లాడుతుంది., దానికి తోడూ ఆమె ఆర్ధికంగా బాగా ఉన్నవారు, రోజు కారులో వస్తుంది, కారులో వెళుతుంది.  కుర్రవాళ్ళను చూసి చూడనట్లుగా కవ్విస్తుంది. కాని చదువులో ఎప్పుడు వెనుక పడుతుమ్డిది.
కల్యాణికి  చక్రదర్ ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా కనబడినాడు, అందులో ఆరడుగుల అందగాడు, బలమైన కండలు కలిగి ఉన్నవాడు, ఎప్పుడు చదువులో, ఆటలలో మొదటి రాంకు కొట్టేవాడు.
కల్యాణి ఒకరోజు చక్రదర్ కలసి, నాకు మీరు తెలుగు చెప్పాలి, నాకు తెలుగు రాదు, మీ ఋణం ఉంచుకోను, నాకు చేత నయిన  సహాయము చేస్తాను అన్నాది.
నాకు పరిక్షలు ఉన్నందువల్ల నేను చెప్పుటకు కుదరదు అని అన్నాడు,  మరొక్కసారి నాకు డ్రాయింగ్ వేయుట కుదురుటలేదు, ఒక్కరవు వేసి పెట్టరు అని అడిగింది,   మీరు కుదురుగా కూర్చొని వేసుకుంటే చాలా త్గేలిక అని చెప్పి మరీ వెళ్ళాడు.
ప్రక్కనే ఉన్న స్నేహితులు ఎవరినైనా లొగదీసుకొవచ్చుకాని ఇతన్ని ఎవ్వరు లొంగ దీయలేరు అని అన్నారు, చూస్తాను నా ప్రయత్నం నేను చేస్తాను అన్నది.
పలు సందేహాలు తీర్చు కోవటానికి చక్రధర్ ఇంటికి వెళ్లి వచ్చేది. క్రమంగా వారి మధ్య కొంత సఖ్యత ఏర్పడింది.ఒక్కో రోజు కల్యాణి ఇంటికి కుడా వెళ్లి సందేహాలు తీర్చెవాడు.
కాలెజీలొ చక్రధర్ మారాడని అనుకుంటున్నారు.   ఇద్దరు  కలసి తిరిగేవారు. కాలేజిలో ఫాకల్టి కుడా ఆశ్చర్య పోయారు. కాలేజి ఫంక్షన్ నందు "శకుంతల " అనే పౌరాణికం  నాటిక వేసారు. అందులో హీరొ పాత్ర చక్రధర్, మరియు హీరొయిన్ పాత్ర కల్యాణి  వేసి అందరి మన్ననలు పొందింది.  అందరు వీరు ప్రేమికులని భావించారు.
కల్యాణి చక్రదర్ వద్దకు వెళ్లి నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నన్ను పెళ్లి చేసుకో, నీ ప్రేమ పొందలేక పొతే నేను బ్రతకలేను అన్నది.నా ప్రాణాలు తీసుకుంటాను  అని అన్నది. కోపంతో ఒక చెంపదెబ్బ కొట్టాడు చక్రధర్ 
చక్రదర్ నేను చదువుని తప్ప ఎవరిని ప్రేమించలేదు, చదువు పూర్తి అవ్వాలి, ఏదైనా ఉద్యోగము సమ్పాయించాలి అప్పుడే అన్నాడు
కల్యాణికి మార్కులు రావటానికి ఏంతో  కష్టపడి కాలేజికి సంభందించినవి భోదించాడు. పరీక్షలు బాగా రాశారు ఇద్దరు .
నన్ను ఇప్పుడు పెళ్లి చెసుకోక పోయిన నీకు గిఫ్ట్ ఇవ్వాలని అనుకున్నాను, రేపు మాయింటి నీవు రావాలి అన్నది.
అలవాటు ప్రకారముగా కల్యాణి ఇంటికి చేరాడు, హాల్లోకి తీసుకెల్లిన్ది,
ఇంట్లో ఎవ్వరు లేరా అంతా ప్రశాంతముగా ఉన్నది అన్నాడు. మా అమ్మ మార్కేట్ కు వెళ్ళింది, మానాన్న క్యాంపు కెళ్ళాడు అన్నది.
నీవు ఇలా  సోఫాలో కూర్చొ, నేను ఇప్పుడే డ్రస్ మార్చుకొని వస్తాను, ఈ స్వీట్స్ తింటూ ఉండు ఇప్పుడే వస్తాను అన్నాది.
అప్పుడే బాత్ రూం లోకి పోయి సుబ్రంగా  స్నానం చేసి తడి తుడుచుకోకుండా పగలే నైట్ వేసుకొనే నైలాన్ గౌన్ వేసుకొని అడుగులో అడుగు వేసుకుంటూ దగ్గరకు వస్తున్నది, ఆరూపం చూసె టప్పటి కల్ల చక్రదర్ ను ఉక్కిరి బిక్కిరి చేసింది, మరో వేపు భయమేసింది.
చక్రి నాకు శృంగారం అంటే చెపుతావా అంటూ దగ్గరకు వచ్చింది, ఆ గౌన్లో లోపల అందాలు (లో దుస్తులు ఏమి లేవు ) అన్ని స్పష్టముగా కనిపిస్తూ ఉంటె అలా  చూస్తు ఉండి  పోయాడు చక్రధర్.
చక్రదర్ నా అందాలన్ని  నా భర్తకు చూపిద్దామని అనుకున్నాను, కాని నీకు చూపించాలని నిన్ను ఉడికించాలనిఉన్నది. విస్తరేసి ఉంచా అన్నాది
చేతులతో వళ్ళు తాకాలని చక్రదర్ ప్రయత్నిమ్చాడు, " జష్టు  సి ఎంజాయ్ " నన్ను తాకకు అంటూ ప్రక్కకు జరిగింది.
చక్రధర్ కు ఎప్పుడు చూడని రూపాన్ని చూసి వాళ్ళు వేడెక్కి పోయింది, పంచ భక్ష పరమాన్నాలు అందు బాటులో  పెట్టి తినవద్దు అంటే ఎలా ఉంటుంది అనుకున్నాడు, ఒక వేపు కోపం మరోవేపు తాపం వచ్చింది, ఇలా కూర్చొ అన్నాడు చక్రదార్ కల్యాణి ని, నేను దగ్గర కోస్తూ ఉంటేనే తట్టు కోలేక పోయావు, నీ ముందు కూర్చున్నననుకొ, నీవు అసలు తట్టు కోలేవు అంటూ వెనక్కి తిరిగి నడుస్తూ లోపలి వెళ్ళింది, వెనుక రూపాన్ని చూసి తట్టు కోలేక అక్కడ ఉండలేక వెంటనే వెనక్కు వచ్చాడు, ఏదో పిచ్చిగా మ ట్లాడుతూ నడుస్తున్నాడు. మనసు మనసు లోలేదు, ఎ అమ్మాయిని చూసిన  కల్యాణి నగ్న స్వరూపమె కనిపిస్తున్నది, ఇంటికి వెళ్లి తలుపులేసుకొని  పడుకున్నాడు, తల్లి కేమి అర్ధం కాలేదు. 
తల్లి చక్రదర్ వద్దకు వచ్చి తల నిమురుతూ, వళ్ళు చూసె టప్ప టి కల్ల వేడిగా ఉన్నది. జ్వరమోచ్చిందని భయమేసింది ఆ తల్లికి.
ఇపుడే వస్తానుండు అని ఆంజనేయస్వామి పఠం వద్ద ఉన్న కుంకుమ తెచ్చి పెట్టింది.
ఎవరి కళ్ళు పడ్డాయో, అంటూ ఉప్పు మిరపకాయలు దిష్టి తీసి ఉమ్మేయమని చెప్పి బయట పారపోసి వచ్చింది.
చూదు బాబు నీవు చూదరాని సినమా ఏదైనా చూసి ఉంటె అది సినమాగా మర్చిపో, అదే మనసులో పెటుకొని భాదపడుతూ నీ బంగారు భవిషత్తు పాడుచేసుకోకు, నీమీద ఆధార పదినవారిని నీవు కాపాడాలి అది మర్చి పోకు అన్న మాటలు ములుకుల్ల తగిలాయి. వెంటనే లేచి అమ్మ ఇచ్చిన మాత్రలు వేసుకొని పొతీ పరిక్షలకు చదవటం మొదలు పెట్టాడు, చక్రధర్.
అప్పుడే స్నేహితులు వచ్చారు నీవు యూనివర్సిటి  ఫస్ట్ వచ్చావు అని చెప్పారు. కల్యాణి మాత్రము కాలేజి ఫస్ట్ వచ్చింది అని చెప్పారు. మీ ఇద్దారి వాళ్ళ మాన కాలేజి ప్రతిష్ట పెరిగింది అని ప్రింన్సుపాల్, మనగింగ్ డైరెక్టర్ ఇంటికి వచ్చి మరీ ధన్యవాదాలతో ఒక భాహుమతి ఇచ్చారు.         
ఆకడకే కల్యాణి కూడా  వచ్చి  నీ సహాయ సహకారముతో నేను పాసవగలిగాను, నేను తప్పు చేసాను, ఏదో కోపమతో స్నేహితులతో పం దం కట్టి నిన్ను గెలుస్తానుఅని చెప్పాను , నాచుట్టు నిన్ను తిప్పుకుంటాను అని చాలంజి చేసాను, నేనే ఓడిపోయాను, నన్ను క్షమించు నీ మనసు మరి నన్ను ఎప్పుడు పెళ్లి చేకుంటా నంటే అప్పుడే నన్ను పెళ్లి చేసుకోవచ్చు, అప్పటిదాకా నేను నిన్ను ప్రెమిస్తూ ఉంటాను, నేను కూడా  నితోపాటు పొటి   పరిక్షలు వ్రాస్తాను, అప్తిటి దాక నిన్ను కవ్వించాను, మా అమ్మ్మిడ్డ ఒట్టు పెట్టుకొని చెపుతున్నాను.
అమా టలకు తల్లి దగ్గర తీసుకొని ఎప్పటిలాగా నీవు వస్తు పోతూ ఉండచ్చు నీ సందేహాలు అన్ని మా అబ్బాయి వద్ద తెలుసు  కోవచ్చు  అన్నది.  వెంటనే మా అత్తగారు ఎంత మంచి వారు అని పాట పాడింది. వారిద్దరి కలయక చూసి చక్రధర్ కూడా  సంతోషించాడు.    
క ధ సుఖాంతమే కదా, ఇందులో మా ఆడవారు ఏదో సహజ లక్షణం చూపించాటం జరిగింది. దానికే పిఛొదాఇ తిరగాలా అని అన్నది జగదీశ్వరి, అవును ఈ కదా హీరొ గుండె ధైర్యము కలవాడు అందుకనే నిలబడ గలిగాడు అన్నడు జగదీశ్.
అవున్లేడి అబ్బాయి  పిచ్చోడఐతే  డాక్టర్ల దండిగా డబ్బు చంపుకోవచ్చు కదూ అన్నది నవ్వుతూ, అందులో కారు అవును అమ్మగారు అది అక్షరాల నిజం అన్నాడు. అబ్బో అప్పుడే మీరిద్దరు ఎప్పుడు ఒకటయ్యారు అన్నాడు నవ్వుతూ జగదీశ్.
నాకేండుకు లెండి  ఈ ప్రేమ  కధలు అంటూ కారు వేగంగా పోనిస్తున్నాడు, అప్పుడే పొలీసు వ్యాను వచ్చి కారు చెక్ చేయాలి మీరు ఒక్కసారి దిగుతారా అని చెప్పారు అందరు కలసి క్రిందకు దిగారు, కారు డిక్కీలో రక్తపు గుడ్డలున్నాయి. అందరు ఆ గుడ్డలు చూసి నోరు వెల్ల పెట్టారు, పొలీసులు అవి తీసుకొని మేము ఎప్పుడు రమ్మంటే అప్పుడు రావాలి అని చెప్పి వెళ్ళారు.
కారు కదిలింది.                                 

                   .