15, సెప్టెంబర్ 2014, సోమవారం

176. love Comedy story 80 (Prema sagaram-4)

                     ఓం... శ్రీ... రాం ...                ఓం... శ్రీ... రాం ...            ఓం... శ్రీ... రాం ...బ్రహ్మనందం  అసలు ఏమి జరిగిందో మాకు కొంచం చెప్పు, తరువాత మేము ఎలా ప్రవర్తించాలో ఆలోచిస్తాము. మొన్న మీరు వానలో తడిసి ఆలస్యముగా కారు వద్దకు వచ్చారు, ఆరోజు ఈ కారు వద్దకు ఒక ఫాదర్ వారితో ఒక వయసులో ఉన్న అమ్మాయి వచ్చింది. చేతికి గాయం జరిగింది దానివల్ల నిండా  రక్తము, రక్తము కనిపించకుండా వొనీ చుట్టారు వారు, అప్పటికే చాలా రక్తము పోయింది, అప్పుడే మనకారులో ఉన్న బ్యాండేజ్ తీసి, మందు రాసి కట్టు కట్టాను, ఆ అమ్మాయితో వచ్చిన ఫాదర్ నాకు ధన్యవాదములు చెప్పి ముందుకు వెళ్ళారు, అప్పుడే వోని మరిచారు అది నేను గమనించలేదు, డిక్కీలో పడేసాను అంతే అంతకన్నానాకు ఏమి తెలియదు ఆమ్మాయి  గురించి, ఈ ఫోటోలో ఉన్న అమ్మాయి అవునా జాగర్తగా చూసి చెప్పు అని అడిగింది జగదీశ్వరి,  అక్షరాలా నేను చూసిన ఆమ్మాయి  ఫోటోలో ఉన్న అమ్మాయి ఒక్కటే అనిచెప్పాడు.
 ఏమైనా నీకు క ధ  చేప్పిందా  ఒక్కసారి అలో చించు అన్నమాటలకు బ్రహ్మానందం అవును ఒక ప్రేమ కధ చెప్పింది ఆ కధ అడిగారు కధ చాలా బాగుంది, కాని మొత్తం  నాకు చెప్పాలా,   కొంతవరకే చెప్పింది ఆ అమ్మాయి. అది  విన్న క ధ   ఏదో మాకు చెప్పు అని అడిగారు. శ్రీ లేఖ కాలెజీలొ డిగ్రి పూర్తి చేసింది, పోటి  పరిక్షలు వ్రాస్తున్నది, ఆ సమయములోని లైబ్రరి నందు ఇద్దరు వ్యక్తులు "గంగాధర్, శ్రీధర్  అనువారు నిన్ను నేను ప్రేమిస్తున్నాను  నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని విడివిడిగా చెప్పరు.
ఆమాటలకు గంగాధర్ మా నాన్నగారిని చేరి తను అకౌంటెంట్  పనిచేస్తున్నాను, నాకు నెలకు 30000వేల జీతముగా వస్తున్నది. నేను  ప్రేమిస్తున్నాను, మీకు నేను నచ్చినట్లయితే మా నాన్న గారిని కలసి అన్ని వివరాలు తెలుసుకోండి, మేము మీ కులానికే చెందినవారము, మా నాన్న  స్కూల్ మాష్టర్ గా పనిచేయుచున్నారు, అన్నమాటలకు శ్రీలేఖ తండ్రి రాఘవరావుగారు స్వయముగా గంగాధర్ తండ్రిని కలసి నా ఫోటో ను చూపించి వారు కూడా  నన్ను  కోడలుగా స్వీకరించుటకు వప్పించి మరీ వచ్చారు మా నాన్నగారు ఆ విషయం గురించి  మా అమ్మకు చెప్పరు.
ఏమండి నేను కూడా  మన అమ్మాయికి ఒక సంభంధం వప్పుకొని వచ్చాను, అబ్బాయి పేరు శ్రీధర్, పోలిసుగా పనిచేస్తున్నారు, చేతినిండా దబ్బు లుంటాయి అబ్బాయి తల్లి తండ్రులు నా చిన్ననాటి స్నేహితులు వారి మాటను కాదనలేక మన అమ్మాయి శ్రీ లేఖను వాళ్ళ అబ్బాయి నిచ్చి పెల్లిచేస్తామని మాట ఇచ్చి,  ఒప్పుకొని వచ్చాను  అని అన్నది.
హైదరాబాద్లో కూదా ఇద్దరు నన్ను వేమ్బడిమ్చటం మొదలు పెట్టారు, నేను నీకునఛలెదా, నన్ను ఎందుకు పెళ్లి  గట్టిగా అడుగుతున్నారు,  వారి మాటల భాదను తట్టుకోలేక నేనే ఆత్మ హత్యచేసుకోవాలని ఇంత  దూరము వచ్చాను, బ్లేడుతో చెయ్ కోసుకున్నాను, ఆ సమయమునే ఫాదర్ వచ్చి నన్ను రక్షించారు పిరికిదానిలా చావకూడదు అని హెచ్చరించారు, నేను ఫాదర్  వద్దనే ఉంటాను అని మాత్రము చెప్పినట్లు గుర్తున్నది అన్నాడు బ్రహ్మానందం.
కోర్టులో జడ్జి గారు తీర్పు   చెప్పటం మొదలు పెట్టారు, వాద ప్రతి వాదనలు విన్న తర్వాత   బ్రహ్మానందం మానవతా దృక్పధంతో  ఆమెను రక్షించినట్లు మాత్రమె తెలుస్తున్నది, ఆమె వివరాలు తెలుసు కోక పోవటం మెదటి తప్పుగా భావించటం  జరిగింది.
శ్రీ లేఖ  తల్లితండ్రులు కూతురి సుఖం చూడ కుండ పంతాలకు పోయి ఇద్దరికీ మాట ఇవ్వటం హిందూ సమాజంలో చాల తప్పు  పిల్ల ఎవ్వరిని ఇష్ట పడినదో కనుక్కొని వారికి ఇచ్చి పెళ్లి చేయ వలసినదిగా, పంతాలు వీడి  సఖ్యతగా  ఉండగలరని వారిని హెచ్చరిస్తూ మొదటి తప్పుగా భావించటం జరిగింది.
శ్రీ లేఖను ప్రేమించిన  గంగాధర్ మరియు శ్రీధర్  "వారు ఒకరి మీద వకరు  '  కేసులు పెట్టు కోవటం చాలా విచిత్రముగా  ఉన్నది.ప్రేమ ఉన్మాదిగా మరకూడదు, అది  దేశానికి చాలా తప్పు, ఇరువురు సంప్రదించుకొని  ఆమె  ఎవరిని   ఇష్ట పడితే   అతనినే చేసుకోవాలని కోర్టు సలహా ఇవ్వటం జరిగింది, 
శ్రీలెఖ కనబటక పోవటము వలన వీరిద్దరిని కష్టడి తీసుకొవాలని పొలీసు వారికి అనుమతి ఇవ్వటం జరిగింది,
శ్రీ లేఖను  వెతికి కోర్టులో హాజరు పరచగలరని  పొలీసు  వారిని   అదేసిమ్చటం జరిగింది,
ఈరొజు సమయము మించి  పోవుట వలన ఈ కేసును రేపుకు  వాయిదా వేయటము జరిగింది 
ఉదయం సరిఐన సమయానికి జడ్జిగారు వచ్చి ఆసనంలో కూర్చొని ఉన్నారు, అప్పుడే లాయర్ జగదీశ్వరి తన క్లైంటు  తరుఫున ఒక లెటరు జడ్జిగారికి ఇచ్చింది.
అనుమతించటం అయినది ప్రవేశ పెట్టండి అని కోరారు జడ్జిగారు అప్పుడే శ్రీ లేఖ బోనులోకి ప్రవేశించింది. నేను 2 సంవస్చరాల క్రితం మానాన్న అమ్మగారి  మాట నొప్పిమ్చలేక  రోగం అని డాక్టర్ ద్వారా చెప్పటం జరిగింది, నాకు ఎరోగము లేదు, కాని ఆ 2  సంవస్చరాలు నా భవిషత్ గమనించని వారు,  నన్ను ప్రేమిమ్చానని  ముందు కొచ్చినవారు,  కాని ఇప్పుడే నాకు ఉద్యోగము  సంపాదన పెరుగుట వలన మరల నాచుట్టు తిరుగుతున్నారు వారిని నేను పెల్లిచేసుకోవటం ఇప్పుడు ఇష్టం లేదు, ఒక పరిస్తితులో నేను చనిపోదామని అనుకున్నాను , నన్ను ఫాదర్ రక్షించి కన్న కూతురుగా చూసారు ఇప్పటిదాకా, నేను వారికి రుణపడి  యున్నాను, కనుక నన్ను ప్రేమించానని అన్న గంగాధర్ను, శ్రీధర్ను పోలీస్ కష్టడి  నుండి విడుదల చేయవలసి నదిగా తమరి కోరుచున్నాను.వారి తల్లి తండ్రులకు నా అభిప్రాయయ్ము కోర్టు ద్వారా తెలియ  పరుసుస్తున్నాను, వారి పిల్లలు నన్ను ఎప్పుడైనా వత్తిడి చేసిన పోలీసులు అరెష్టు చేయగలరని హెచ్చరించగలరు. నా వివాహము నా  తల్లి తండ్రుల భాద్యత  ఐనప్పటికి, మా తల్లి తండ్రులు చేసిన పనిని క్షమిమ్చగలరని తమరిని కోరుచున్నాను, నాకు  సహాయ సహకారము అందించిన జగదీశ్ , జగదీశ్వరికి నేను రుణ పడి  యున్నాను,  మీరు అనుమతిస్తే నేను  ప్రేమించిన బ్యాంక్ మేనజర్ని మీ సమక్షమున వివాహము చేసుకొనుటకు అనుమతి కోరుచున్నాను అన్న మాటలకు అందరు  హర్షద్వానాలు తెలియ పరిచారు.
అందరి సమక్షమున రిజిష్టార్  ద్వారా వివాహము జరిగినది, జడ్జిగారు అందరు కలుసుకోవటమువల్ల ఈ కేసు కొట్టి వేయటం జరిగింది. అంటూ లేచారుజద్జిగారు, వారితోపాటు అందరు లేచినుంచున్నారు
అప్పుడే కారు రడిగా ఉన్నది హనిమూన్ కొత్త జంటను తీసుకెల్లటానికి రడిగా ఉండు అన్నది జగదీశ్వరి అట్లాగే  అట్లాగే అట్లాగే ..................................... 
Inbox
x