8, సెప్టెంబర్ 2014, సోమవారం

174. Divotional story 78 (శ్రీ వారి బ్రహ్మొత్చవాలు)

ప్రాంజలి ప్రభ
                                                       

భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్ లో, చిత్తూర్ జిల్లాలో, తిరుపతి ఏడు కొండలపై ఉన్న తిరుమల పై కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వా మి దేవాలయం దేవతలచే నిర్మించబడి ఉన్నది, శ్రీ వెంకటేశ్వరస్వామికి ఎటేట బ్రహ్మోత్చావాలు జరగటం సంప్రదాయం. స్వామివారికి నిత్యకళ్యాణం జరుగుతుంది, నిత్యకల్యాణ చక్రవర్తికి నిత్యోత్చావాలు, విశేషఉత్చవాలు ఎన్నో, ఎన్నెన్నో జరుగుతుంటాయి. స్వామివారి ఊరెగిమ్పు ప్రతిరోజూ ఉదయం ఒక వాహనం పైన, సాయంత్రం మరోవాహనంపైన మాడుగ వీదులలొ (బంగారంతో చేయబడిన ఉత్చావ విగ్రహాలు కొన్ని వేల సంవస్చరాల క్రింద బ్రహ్మదేవుని ఆజ్ఞతో చేయబడినట్లు మన పురాణాలు చెపుతున్నాయి)    శ్రీ దేవి, భూదేవి సమేతంగా శ్రీ వెంకటేశ్వరస్వామి  ఊరెగి భక్తులకు దర్సన  మిస్తారు.
విశేష జన సందోహంతో, ఆనందోత్చాహాలతో, భక్తి పారవశ్యంతో స్వామివారిని ప్రార్దిమ్చుతారు.
ఉదయం  బ్ర హ్మొత్చవాల గురించి భక్తులు చెప్పుకుంటున్నారు

బ్రహ్మాండ  నాయకునికి  బ్రహ్మ  జరిపించే బ్రహ్మొత్చవాలయ్య
ప్రత్యక్ష దైవానికి పరమేశ్వరుడు జరిపించే పరమోత్చవాలయ్య  
కలియుగ  దైవానికి  భక్తులు  జరిపించే    కమలోత్చవాలయ్య 
శ్రీ వెంకటేశ్వరినికి భక్తులు వేడుకలుజరిపించే వేదోత్చవాలయ్య

మొదటిరోజు ఉభయనాంచారులతో పెద్ద శేష వాహనంపై ఊరేగుతాడయ్య  
రెండవ రోజు హంస వాహనంపై మలయప్ప స్వామి గా   ఊరేగుతాడయ్య
మూడవ రోజు సింహవాహనం  పై నరసింహ స్వామి గా   ఊరేగుతాడయ్య
కల్ప వృక్ష వాహనంపై శ్రీదేవి భూదెవి తో వేంకటేశ్వరుడు ఊరేగుతాడయ్య

ఐదవరోజు మలయప్ప  స్వామీ  మొహినీ  రూపములొ  ఊరేగుతాడయ్య
ఆరవరోజు హనుమద్వాహనం  పై  శ్రీ వెంకటేశ్వర స్వామీ ఊరేగుతాడయ్య
ఎడవరోజు సూర్యప్రభ వాహనంపై మలయప్ప స్వామి గా ఊరేగుతాడయ్య
బంగారపు రధం పై  శ్రీదేవి  భూదెవి  తో వేంకటేశ్వరుడు  ఊరేగుతాడయ్య

శ్రీ   వారి    బ్ర హ్మొత్చ   వా   లకు   పోదాం   పదండయ్య 
గంధర్వులు    నృత్యం,   గానం   అద్భుతంగా  చెస్తారయ్య  
సచీదేవి ఛత్రమును, ఇంద్రుడు చామరమును వీచునయ్య
పల్లకీలొ ఊరెగె వేంకటేశ్వరుని  వైభవమును చూడవయ్య

నారదుడు    వీణ    నాదంతో   పాడుతూ    కనబడునయ్య
స్వయ   ముగా   బ్రహ్మ   వచ్చి    వేదాలు   వల్లించునయ్య
వరుణుడు జలముతో, దేవతలు పూలతొ అభిషేకింతురయ్య
శ్రిదేవి,భూదెవి తో వేంకటేశ్వరుని  వైభవమును చూడవయ్య

మత్యావతారము  ఎత్తి   చంచలు   డ   వయ్యావయ్య
కూర్మావతారము    ఎత్తి  ఖటిను  డ     వయ్యావయ్య
వరాహా  అవతారము ఎత్తి  భూదేవిని   రక్షించావయ్య
శ్రీ వేంకటేశ్వరుని కృపతో పాలించి ముక్తి నొసంగునయ్య
  
 నారసింహ  అవతారము  ఎత్తి  రాక్షస  పేగులు  చీల్చినావయ్య
వామనావతారము ఎత్తి రాక్షసుని పాతాళమునకు నిక్కితివయ్య
పరశురామునిఅవతారము ఎత్తి క్షత్రియులను సంహరించావయ్య
శ్రీ వేంకటేశ్వరుడు  కలియుగములో ధర్మాన్ని రక్ష్మిచిన వాడయ్య  


                                                                     
కృష్ణావతారములో మన్న్ను తిన్న నోరును తల్లికిచూపి లోకాలు చూపావయ్య 
భుద్దావతారములో  జనులకు  ధర్మాన్ని  భొధించుటకు సన్యాసి వయ్యావయ్య
కల్కావతారములో కలియుగాంతములో గుర్రముపైవచ్చికత్తిపట్టి ఎలుతావయ్య 
శ్రీలక్ష్మివేంకటేశ్వర మానైవైద్యమునుఆరగించి, కోర్కలను తీర్చెవాడవ య్య 
-((**))--
భోజన  చింత,  భోగ చింత  వదల   లేకున్నామ
య్య 
గురువులను పెద్దలను ధూషించి   అజ్ఞానినైతినయ్య 
పరాన్నమునకు తిరిగి తిరిగి చపలచితుడైనామయ్య
శ్రీలక్ష్మి వేంకటేశ్వర నా   మనో   వక్రతను  దిద్దవయ్య 

నాకు లోకాలను ఎలాలని కొంత  చింత ఉన్నదయ్య
పొరుగింటి భాగ్యమును చూసి కలవర  పడితినయ్య
ఎదిపుణ్యం, ఏది పాపమో నాకు తెలియుట లేదయ్య 
శ్రీలక్ష్మి వేంకటేశ్వర నీసెవకు ఉపయోగించు కోవయ్య   

నిన్ను సేవెంచుటకు వేల కన్నులు కావలయ్య
దేవతలే  వాయిద్యాలు ధరించి  కొలిచెద రయ్య
వీదులు తిరుగుతుంటే జనులు మ్రోక్కేదరయ్య
శ్రీ వెంకటేశ్వరుడే కలియుగ  ప్రత్యక్ష దైవమయ్య   

బుద్దిని సుద్దిచేసి సిద్ది మంత్రం అందించే  వాడవయ్య
మాదాహార్తిని తీర్చుటకు వర్షము రప్పించేవాడవయ్య
మాచిత్తానికి చేరువలో ఉన్న కరుణా మయుడవయ్య 
శ్రీవేంకటేశ్వర మా మొక్కులు తీసుకొని కాపాడవయ్య

నీ పాద స్పర్సచే అహల్య  శాప   విముక్తి  పొందిందయ్య
సవతిచే తిరస్కరించిన ద్రువునకు పట్టము కట్టితివయ్య
పిలుపు విని  ముసలి నుండి గజేంద్రుని రక్షించితివయ్య  
శ్రీ లక్ష్మి  వెంకటేశ్వర నీ పాదాలనే  నమ్మి  కొలిచితినయ్య

శరణు  కోరిన   విభీషను   నకు  పట్టం    కట్టితివయ్య
అమ్బరీషుని    వెన్నంటి    ఉండి     కాపాడితి వయ్య 
ద్రౌపతికి వలువలు అందించి శీలమ్  కాపాడితివయ్య
శ్రీ లక్ష్మి నారాయణ భక్త  జనులను పరీక్షిమ్చితివయ్య

దిక్కే   నిలచి   దరి   చేర్చుకొనే     ధీన   భందుడవయ్య
అఖిలాండ కోటి  బ్రహ్మాండాన్ని    పరసీలుసున్నావయ్య 
సృష్టికి   సంరక్షకుడుగా    లీలలు   ప్రదర్సిస్తున్నావయ్య   
శ్రీవెంకటేశ్వర నీ ప్రత్యక్ష దర్శనంతో పరవసిమ్చితిమయ్య 

జలధిలో కృష్ణుడికి వట పత్రము ఊయలయ్య
మడుగులో కృష్ణుడికి కాళి పడగ ఊయలయ్య
పల్లెలో    కృష్ణుడికి      గోవులపై ఊయలయ్య
గోపికలకు     కృష్ణుడి    లీలలె     ఊయలయ్య

మాకు కల్ప వృక్షము వున్నా  కోరికలు   తగ్గవయ్య        
మాకు కామ ధేనువు వున్న   పాలకు    కరువయ్య
మాకు లక్ష్మి  దేవి ప్రక్క నున్న   నిత్య  దరిద్రమయ్య
శ్రీవేంకటేశ నీ పాదాలకు సేవచేయుటే ముఖ్యమయ్య 

నీ పట్ట మహిషికి   చెప్పి నాకు పదవి  నిప్పిమ్చుమయ్య
నాకున్న అజ్ఞానాన్ని  తొలగించి జ్ఞానాన్ని  నిమ్పమయ్య 
కష్టాలు   తొలగించి   పునర్జన్మ  లేకుండా    చేయవయ్య
శ్రీ వేంకటేశ్వర మాకుముక్తి నొసంగే మార్గము చూపవయ్య   
 


కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి
- Pranjali pdrabha.com (1)
రచయత : మల్లాప్రగడ రామకృష్ణ

భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్ లో, చిత్తూర్ జిల్లాలో, తిరుపతి ఏడు కొండలపై ఉన్న తిరుమల పై కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం దేవతలచే నిర్మించబడి ఉన్నది, శ్రీ వెంకటేశ్వరస్వామికి ఎటేట బ్రహ్మోత్చావాలు జరగటం సంప్రదాయం. స్వామివారికి నిత్యకళ్యాణం జరుగుతుంది, నిత్యకల్యాణ చక్రవర్తికి నిత్యోత్చావాలు, విశేషఉత్చవాలు ఎన్నో, ఎన్నెన్నో జరుగుతుంటాయి. స్వామివారి ఊరేగింపు ప్రతిరోజూ ఉదయం ఒక వాహనం పైన, సాయంత్రం మరో వాహనంపైన మాడుగ వీధులలో (బంగారంతో చేయబడిన ఉత్చావ విగ్రహాలు కొన్ని వేల సంవస్చరాల క్రింద బ్రహ్మదేవుని ఆజ్ఞతో చేయబడినట్లు మన పురాణాలు చెపుతున్నాయి) శ్రీ దేవి, భూదేవి సమేతంగా శ్రీ వెంకటేశ్వరస్వామి ఊరేగి భక్తులకు దర్సన మిస్తారు.
విశేష జన సందోహంతో, ఆనందోత్చాహాలతో, భక్తి పారవశ్యంతో స్వామివారిని ప్రార్దిమ్చుతారు. ఉదయం బ్ర హ్మొత్చవాల గురించి భక్తులు చెప్పుకుంటున్నారు

బ్రహ్మాండ నాయకునికి బ్రహ్మ జరిపించే బ్రహ్మొత్చవాలయ్యా 
ప్రత్యక్ష దైవానికి పరమేశ్వరుడు జరిపించే పరమోత్చవాలయ్యా 
కలియుగ దైవానికి భక్తులు జరిపించే కమలోత్చవాలయ్యా 
శ్రీ వెంకటేశ్వరినికి భక్తులు వేడుకలుజరిపించే వేదోత్చవాలయ్యా 

మొదటిరోజు ఉభయనాంచారులతో పెద్ద శేష వాహనంపై ఊరేగుతాడయ్యా 
రెండవ రోజు హంస వాహనంపై మలయప్ప స్వామి గా ఊరేగుతాడయ్యా 
మూడవ రోజు సింహవాహనం పై నరసింహ స్వామి గా ఊరేగుతాడయ్యా 
కల్ప వృక్ష వాహనంపై శ్రీదేవి భూదెవి తో వేంకటేశ్వరుడు ఊరేగుతాడయ్యా 
ఐదవరోజు మలయప్ప స్వామీ మొహినీ రూపములొ ఊరేగుతాడయ్యా 
ఆరవరోజు హనుమద్వాహనం పై శ్రీ వెంకటేశ్వర స్వామీ ఊరేగుతాడయ్యా 
ఎడవరోజు సూర్యప్రభ వాహనంపై మలయప్ప స్వామి గా ఊరేగుతాడయ్యా 
బంగారపు రధం పై శ్రీదేవి భూదెవి తో వేంకటేశ్వరుడు ఊరేగుతాడయ్యా 

--((**))--
శ్రీ వారి బ్ర హ్మొత్చ వా లకు పోదాం పదండయ్యా 
గంధర్వులు నృత్యం, గానం అద్భుతంగా చెస్తారయ్యా
సచీదేవి ఛత్రమును, ఇంద్రుడు చామరమును వీచునయ్యా
పల్లకీలొ ఊరెగె వేంకటేశ్వరుని వైభవమును చూడవయ్యా
నారదుడు వీణ నాదంతో పాడుతూ కనబడునయ్యా
స్వయ ముగా బ్రహ్మ వచ్చి వేదాలు వల్లించునయ్యా
వరుణుడు జలముతో, దేవతలు పూలతొ అభిషేకింతురయ్యా
శ్రీ దేవి,భూదేవి తో వేంకటేశ్వరుని వైభవమును చూడవయ్యా
మత్యావతారము ఎత్తి చంచలు డ వయ్యావయ్యా
కూర్మావతారము ఎత్తి ఖటిను డ వయ్యావయ్యా
వరాహా అవతారము ఎత్తి భూదేవిని రక్షించావయ్యా
శ్రీ వేంకటేశ్వరా కృపతో పాలించి ముక్తి నొసంగుయ్యా
నారసింహ అవతారము ఎత్తి రాక్షస పేగులు చీల్చినావయ్యా
వామనావతారము ఎత్తి రాక్షసుని పాతాళమునకు నొక్కితివయ్యా
పరశురామునిఅవతారము ఎత్తి క్షత్రియులను సంహరించావయ్యా
శ్రీ వేంకటేశ్వరుడు కలియుగములో ధర్మాన్ని రక్ష్మిచిన వాడయ్యా
కృష్ణావతారములో మన్న్ను తిన్న నోరును తల్లికిచూపి లోకాలు చూపావయ్యా
బుద్దావతారములో జనులకు ధర్మాన్ని భొధించుటకు సన్యాసి వయ్యావయ్యా
కల్కావతారములో కలియుగాంతములో గుర్రముపైవచ్చికత్తిపట్టి ఏలుతావయ్యా
శ్రీలక్ష్మివేంకటేశ్వర మానైవైద్యమునుఆరగించి, కోర్కలను తీర్చే వాడవ య్యా
--((**))--

Pranjali Prabha.com
శ్రీవారి బ్రహ్మొత్చవాలు - 4
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ

నీ పాద స్పర్సచే అహల్య  శాప   విముక్తి  పొందిందయ్యా  
సవతిచే తిరస్కరించిన ద్రువునకు పట్టము కట్టితివయ్యా  
పిలుపు విని  ముసలి నుండి గజేంద్రుని రక్షించితివయ్యా    
శ్రీ లక్ష్మి  వెంకటేశ్వర నీ పాదాలనే  నమ్మి  కొలిచితినయ్యా  

శరణు  కోరిన   విభీషను   నకు  పట్టం    కట్టితివయ్యా 
అమ్బరీషుని    వెన్నంటి    ఉండి     కాపాడితి వయ్యా   
ద్రౌపతికి వలువలు అందించి శీలమ్  కాపాడితివయ్యా  
శ్రీ లక్ష్మి నారాయణ భక్త  జనులను పరీక్షిమ్చితివయ్యా  

దిక్కే   నిలచి   దరి   చేర్చుకొనే     ధీన   భందుడవయ్యా 
అఖిలాండ కోటి  బ్రహ్మాండాన్ని    పరసీలుసున్నావయ్యా   
సృష్టికి   సంరక్షకుడుగా    లీలలు   ప్రదర్సిస్తున్నావయ్యా     
శ్రీవెంకటేశ్వర నీ ప్రత్యక్ష దర్శనంతో పరవసిమ్చితి మయ్యా  

జలధిలో కృష్ణుడికి వట పత్రము ఊయలయ్యా  
మడుగులో కృష్ణుడికి కాళి పడగ ఊయలయ్యా 
పల్లెలో    కృష్ణుడికి      గోవులపై ఊయలయ్యా 
గోపికలకు     కృష్ణుడి    లీలలె     ఊయలయ్యా 

మాకు కల్ప వృక్షము వున్నా  కోరికలు   తగ్గవయ్యా          
మాకు కామ ధేనువు వున్న   పాలకు    కరువయ్యా  
మాకు లక్ష్మి  దేవి ప్రక్క నున్న   నిత్య  దరిద్రమయ్యా  
శ్రీవేంకటేశ నీ పాదాలకు సేవచేయుటే ముఖ్యమయ్యా   

నీ పట్ట మహిషికి   చెప్పి నాకు పదవి  నిప్పిమ్చుమయ్యా  
నాకున్న అజ్ఞానాన్ని  తొలగించి జ్ఞానాన్ని  నిమ్పమయ్యా   
కష్టాలు   తొలగించి   పునర్జన్మ  లేకుండా    చేయవయ్యా  
శ్రీ వేంకటేశ్వర మాకుముక్తి నొసంగే మార్గము చూపవయ్యా     

 --((**))--

భోజన చింత, భోగచింత వదల లేకున్నామయ్యా గురువులను పెద్దలను ధూషించి అజ్ఞానినైతినయ్యా పరాన్నమునకు తిరిగి తిరిగి చపలచిత్తులమైనామయ్యా శ్రీలక్ష్మి వేంకటేశ్వర నా మనో వక్రతను దిద్దవయ్యా నాకు లోకాలను ఎలాలని కొంత చింత ఉన్నదయ్యా పొరుగింటి భాగ్యమును చూసి కలవర పడితినయ్యా ఎదిపుణ్యం, ఏది పాపమో నాకు తెలియుట లేదయ్యా శ్రీలక్ష్మి వేంకటేశ్వర నీసెవకు ఉపయోగించు కోవయ్యా నిన్ను సేవెంచుటకు వేల కన్నులు కావలయ్యా దేవతలే వాయిద్యాలు ధరించి కొలిచెదరయ్యా వీదులు తిరుగుతుంటే జనులు మ్రోక్కేదరయ్యా శ్రీ వెంకటేశ్వరుడే కలియుగ ప్రత్యక్ష దైవమయ్యా బుద్దిని సుద్దిచేసి సిద్ది మంత్రం అందించే వాడవయ్యా మా దాహార్తిని తీర్చుటకు వర్షము రప్పించే వాడవయ్యా మాచిత్తానికి చేరువలో ఉన్న కరుణా మయుడవయ్యా శ్రీవేంకటేశ్వర మా మొక్కులు తీసుకొని కాపాడవయ్యా --((**))--






1 కామెంట్‌: