ఓం... శ్రీ... రాం ... ఓం... శ్రీ... రాం ... ఓం... శ్రీ... రాం ...
అదేమీ మన మనవుడి పేరు కదా అవునా అన్నాడు, అంత మతి మరుపు మీకు, ముందు T.V. Computer . బిగిన్చేవారిని పిలుచుకు రండి అన్నాది.
అమ్మాయి పంపించందే, ఆలు లేదు సూలు లేదు అబ్బాయి పేరు సోమలింగం అని ఎవరో అన్నారు అన్నాడు.
మీ రేమి నాకు సామెతలు చెప్ప నక్కర లేదు, మన అమ్మాయి మనసులో పడిందంటే ఆపని చేసేదాకా నిద్ర పోదు , అది నాకూతురు అన్నాది.
అంతలో పోష్టు అన్న పిలు వినబడింది, చూసారా నా వాక్కు బ్రహ్మ వాక్కు లాంటిది అన్నాది.
అవునే నీ మాట నిజం జరుగుతుంది, అ వచ్చిన వారెవరో చూసి వస్తా అని తలుపు తీసాడు.
ఎవరు బాబు నీవు అని అడిగాడు శంకరయ్యగారు, నెనుమీకు ఒక పెద్ద పార్సీలు తెచ్చానండి, ఏది అది అని అడిగాడు, అడిగోనండి ఆ వ్యానులో ఉన్నది తీసుకొని వస్తా ఈ కాగితము మీద సంతకము పెట్టండి, ఎమీ నీవనెది చెరువులో బర్రెను పెట్టి బారమాడి నట్లు వ్యాను అక్కడపెట్టి నన్ను సంతకం పెట్ట మన్నావు అన్నాడు.
నా దగ్గర దిన్చేవారు ఎవ్వరు లేరండి అయితే నీవె తీసు కొని వెళ్ళు మరి నా సంతకమెందుకు అన్నడు, పార్సిల్ మీకు వచ్చింది కదా .
ఐతే ఇంట్లోదాక తెస్తే నేను పెడతా అన్నడు శంకరయ్యగారు.
అట్లైతే మీరె నాకు ఎగష్ట్ర ఇవ్వాలి అన్నాడు, నేను ఇవ్వనని చెప్పానుగా ఇవ్వనంటే ఇవ్వను, నీ ఇష్టం దించితే దించు లేదా నీవె తీసుకెల్లు అన్నడు శంకరయ్యగారు.
ఏమిటండి నేను పట్టిన కుందేలుకు మూడే కాల్లన్నట్లు వాదిస్తారు మీరు అన్నాడు వచ్చిన మనిషి.
అపుడే లోపలనుండి పార్వతి వస్తూ బాబు ఆయన అట్లాగే అంటాడు, నేను ఇస్తా అవి అన్ని లోపల పెట్టు అన్నాది.
ఆయన వాటి మీద చెయ్ కుడా వేయరు, నీవె జాగర్తగా నెమ్మదిగా తీసుకొని వచ్చి పెట్టు అన్నాది. అట్లాగే నమ్మగారు .
ఫ్లాట్ T.V. D.V.D. speakar boxes, computer all సెట్స్. వకదాని ప్రక్క న పెట్టి పార్వతి ఇచ్చిన దానిని తీసుకొనే వచ్చిన దారిన వెళ్లి పోయాడు.
ఎవరు సంతకం పెట్టారా ఆ అబ్బాయికి, ఇంకెవరు మీరెగా అన్నాది, నేను పెట్టలేదుకదే అన్నాడు, అబ్బో మీది ప్రధాన మంత్రి సంతకం కదూ అన్నది, ఏదైనా సంతకం కదా అన్నాడు, ఆ ఎం లేదు నేనే వ్రాసా మీపెరు సంతకం గా అన్నాది, నీకు ఆ తెలివి ఎక్కడ నుంచి వచ్చింది, అది మీదగ్గర నుమ్చె నేర్చు కున్నాను అన్నాది.
T.V. D.V.D. speakar boxes, కంప్యూటర్ ఇవి అన్ని బిగించే వారిని పిలుచుకు రండి అన్నాది.
ఎందుకె అంత తొందర లేడికి లేచిందే ప్రయా ణం అన్నట్లు అన్నాడు.
సరే ముందు బ్రాడ్ బ్యాండ్ బిగిన్చేమ్దుకు ఫోన్ చేసి కనక్షన్ పెట్టమని ముందు చెప్పండి అన్నాది.
అదేందుకే మీకేమ్ తెలీదు , ఇంటర్ నెట్ లేకపోతె ఎట్లా కంప్యూటర్ ఎట్లా వస్తుంది అన్నది.
ఏమిటండి అంత పెద్ద టేబుల్ తెస్తున్నారు ఎందుకు అన్నాది, బ్రాడ్ బ్యాండ్ కంప్యూ టర్ పెట్టాలి కదే, బ్యాండ్ కదే పెద్దదిగా ఉంటుందని అన్నాడు.
మీ బుర్ర అరికల్లో ఉన్నాది ఇప్పుడు అన్నది
టి.వి . మెకానిక్ వచ్చి బిగించే వెళ్ళాడు అప్పుడు ఆ టి.వి చూసి పార్వతి చాల బాగుంది కదండీ అన్నాది, ఎందుకు బాగుండదు దాని రేటు చూస్తె ఇంకా బాగుంటుంది అన్నాడు.
ఎంత ఉంటుందండి ఆ ఎంత ఒక లక్ష ఉంటుంది అన్నాడు, అమ్మో అంటూ కుప్పకూలిన్ది పార్వతి అందుకే నేను చెప్ప నన్నాను నీవు మరీ అడిగావు అన్నాడు. నీరు చల్లి లేపాడు. అంత ఖరీ దండి అన్నది, అవేనే నీవు భయపడ నవస రం లేదు, దీనకన్న ఇంకా రేటు గల టి.విలు ఉన్నాయి, ఇది ఇంకా తక్కువ రేటు అన్నాడు. ఏమోనండి నాకు మాత్రము చాలా ఎక్కువ అన్నాది.
కంపూటర్ బిగించడానికి ఒక కుర్రవాడు వచ్చాడు, గాలికి పడే విధముగా సన్నగా ఉన్నాడు, రావటము, రావటము, " నెటు " ఉన్నదా అంది అని అడిగాడు శంకరరావుని.
ఎందుకు లేదు బాబు ఉన్నది నీకు వాలీ బాల్ నెట్ కావాలా, టెన్నిస్ నెట్ కావాలా అన్నాడు అంతే తలపట్టుకొని నేను అడి గేదేమిటి మీరు చెప్పేదేమిటి అన్నాడు " బ్రాడ్ బ్యాండ్ ఉన్నదా అని అడిగాను " ఆమాట ముందు అడగవచ్చు కదా అన్నడు మొన్నే బిగించి వెళ్ళాడు అదిగో ఆచిన్న బాక్స్ అని చూపించాడు.
కంప్యూటర్ సెట్లో మౌస్ కనిపించటలేదు అని అడిగాడు, ఇపటి కిప్పుడు మౌస్ ను తేవాలంటే కష్టం అన్నాడు అది లేకపోతె కంప్యూటర్కు కష్టం కదా అన్నాడు. రేపు తెస్తా ముందు అన్ని బిగించు అన్నాడు, అన్ని బిగించాడు .
ఇదిగో బాబు ఎందు కంటే నేను బోన్ తేవాలి, దానిలో ఒక ఉల్లిపాయ పెట్టాలి రాత్రి అలా ఉంచితే మౌస్ పడుతుంది దాన్ని రేపు నీకు ఇస్తా ఆమాటలకు రెండు చెంపలు వాయించు కొని, మీతొ మాట్లాడుట నాకు రాదు, మీరు చెప్పే మాటలకు నాకు పెచ్చేక్కేట్టుమ్ది అన్నాడు.
ఎం బాబు నేను తప్పు చెప్పానా అన్నడు. ఇదిగో నండి దీనిని మౌస్ అంటారు దీనిని చూడక పొరపాటున అడిగాను అన్నాడు, మొత్తం బిగించడం జరిగింది యు ట్యూబ్ చూడండి అన్నాడు, చూడు బాబు నాదగ్గర బర్నాల్ ట్యూబ్ ఉన్నది, సైకిల్ ట్యూబ్ ఉన్నది, యు ట్యూబ్ లేదు బాబు అన్నాడు , ఆ మాటలకు చొక్కా చిమ్పుకొని అన్ని మీరు చూసు కొండి అని చెప్పి నా డబ్బులు ఇస్తే నేను పోతాన న్నాడు.
యు ట్యూబ్ అంటే ఇందులో ప్రోగ్రాం అది చూడన్డి అని చెప్పాను, ఆమాట ఇందాక చెప్పొచ్చు కదా అన్నడు.శంకరయ్య
బాబు ఈ టి త్రాగు కాస్త రిలాక్స్ అవుతావు , మీరు కూడా త్రాగండి అన్నది పార్వతి, ఈ పిల్లవాడు చిన్నవా డుగా ఉన్నాడు మీ మాటలతో ఇతన్ని భాద పెట్ట లేదు కదా అన్నది, బాబు మావారు చెప్పిన మాటలు ఎమన్నా పట్టించు కోకు, నీవు వచ్చిన పని చేసి పో అన్నాది, అట్లాగే అమ్మగారు మెయిల్స్ వస్తా యి చూడ మని చెప్పండి అన్నాడు, వెంటనే శంకరయ్య మన ఊ రికి పాసింజరు, ఎక్ష్ప్రె ప్రెస్ తప్ప మేల్సు ఎప్పుడైనా వచ్చాయా పార్వతి అన్న మాటలకు వచ్చిన మెకానిక్ బుర్ర తిరిగి క్రింద పడ్డాడు, అయ్యో పాపం పిల్ల వాడు పడి పోయాడు నీళ్ళు చల్లండి అన్నది పార్వతి, లేచి గబా గబా సామాను సర్దుకొని ఇచ్చిన డబ్బులు తీసుకొని వెళ్లి పోయాడు మెకానిక్, అమ్మగారు మీవారు చాల తెలివగలవారు జాగర్తగా చూసు కొండి అని చెప్పిమరి వెళ్ళాడు వచ్చిన మెకానిక్
అందుకే మీకు బుర్రసలు లేదన్నది కంపూటర్ లో మెయిల్ చూడండి అన్నాడు, ఆమాటలకు ఏవో మాట్లాడారు మీరు, నాకేం తెలియలేదే అందుకనే అట్లా అని ఉంటాను, ఎప్పుడన్నా మీరు తెలుసనీ చెప్పరా , ఎప్పుడు నాకు తెలియదే అనే వారు కదా అన్నది.
నాన్న రేపు నేను వస్తున్నాను, నీమనవు డ్ని కూడా తెస్తున్నాను, నీ మనవుడు నీకు కంపూటర్ నేర్పుతాడు అని ఫోన్ పెట్టేసింది కూతురు.
ఆ ఆ అంటూ శన్కరావు గారు పడ్డారు, అంతలోనే పార్వతి నీళ్ళు తెచ్చి మొఖం మీద నీ ళ్ళు చల్లి నేర్చుకుంటే తప్పేమీ లేదు ఆ నేర్పేది మనవుడే కదా అవును కదా అని నవ్వు కున్నారు ఇద్దరు.
Mr. శంకర రావుగారు, అకౌంటెంట్ గా చేరి చివరిదాకా ఉండి అకౌంటెంట్ గా పనిచేసి ప్రభుత్వ ఉద్యోగము నుండి పదవీ విరమణ పొందాడు . ఉద్యోగము చేస్తున్నపుడు పై ఆఫీసర్ తో చివాట్లు, క్రింది స్తాయి ఉద్యోగులతో ధిక్కరణ ఎదుర్కొనేవాడు, కొందరు శంకరయ్య గారు అని, మరికొందరు తిక్క శంకరయ్య గారు అనేవారు, ఎందు కంటే ఎక్కువ సవంత్సరములు ఒకే పోష్టు లో ఉండటం వళ్ళ అన్ని పనులు అతనే చేసేవాడు, వేరొకరికి చెప్పే వాడు కాడు, ముక్కుకు సూటిగా పోయే తత్వము కలవాడు, ఒకరి మాట వినడు, ఒకరిని ఎ మాట అనడు, ఆడవాళ్ళతో మాట్లాడాలంటే ఆవడ దూరంలో ఉండేవాడు, ఎ పని అయినా చక్కగా చేసి పెట్టేవాడు.
ఇప్పుడు అంతా విశ్రాంతి జీవితము, ఈ విశ్రాంతి జీవితములో అజమాయిషి ఉండదు, ఒక్క పెళ్ళాం కి చెప్పాల్సిన సమాధానము తప్ప, అంతా స్వెచ్చ, ఉదయం వాకింగు, మద్యాన్నం లంచ్ పుస్తకాలు చదువుట, సాయంత్రం స్నేహితుల సమావేశం, రాత్రి డిన్నర్ ఆయిన తరవాత సుఖనిద్ర నిత్యకృత్యం శంకర్ రావుగారిది.
శంకరయ్యగారు ఒక రాజుగా తన భార్య పార్వతి ఒక రాణిగా ఊహిమ్చు కుంటూ, అడిగిన వారికి లేదనకుండా సహాయము చేస్తూ చలోక్తులతో, సరస సరదాలతో, కాలం వెళ్ళబుచ్చు తున్నారు ఆదంపతులు, వీరికి ఒక పాప, ఆమెను గారాబంగా పెంచి, పెద్దచేసి, ఇంజనీర్ చదివించి, మంచి ఉద్యోగము ఇప్పంచు కొని, తగిన భర్తను తీసుకొచ్చి ఘనంగా పెళ్లి చేసారు. కూతురు అల్లుడు ఇప్పుడు బెంగళూరులో ఉంటున్నారు, పండుగలకు వస్తూ పోతూ ఉంటారు.
ఇదిగోనండి కాఫీ త్రాగండి అంటూ కప్పు చేతిలో పెట్టింది. ఏమిటే సాసర్ లేకుండా ఓకే కప్పు తో కాఫీ ఇస్తున్నావు, కాఫీ తొపాటు మంచి నీరు కూడా తెమ్మంటున్న కూడా తేలేదా అని అడిగాడు.
ఆ చెప్పారు లేండి చెమ్బుడు నీరు తెస్తా, సాసర్ తెస్తా , ఈ మొగొళ్ళకు అర్డర్ వేయటం తప్పా పెళ్ళాం కష్టపడు తున్నదే కాస్త వంటలో సహాయ పడుదామని ఏకోశాన అనరు, కాని వంటలో వంకలు మాత్రము పెడతారు అంటూ మంచి నీల్లు తచ్చి ఇచ్చింది.
కాఫీ, టి లు త్రాగేటప్పుడు మమ్చినీరు త్రాగటం ఆరోగ్య సూత్రమ్ అని అడిగానే అన్నాడు.
అన్ని ఆరోగ్య సూత్రాలు చెపుతారు కాని డాక్టర్ వద్దకు అన్ని టెష్టులు చూపిమ్చు కుందామంటే నాకేం రోగము, నిక్షేపంగా ఉన్నాను అంటావు. ఇప్పుడు డబ్బులు కర్చు ఎందుకు అంటారు మీరు అన్నాది.
ఇదిగోనండి మీకు మరీచెపుతున్నాను, మీరు నవయవ్వనములో ఉన్న కుర్రాడు కాదు డాక్టర్ వద్దకు పొయి చూపించుకుమ్దా మన్నది.
ఎంటే అప్పుడే ముసలోడ్ని చేసేసావు, నీవు చెప్పినట్లు మందులు వేసుకుంటున్నాను, నీవు పాలు త్రాగామంటే త్రాగుతున్నాను కదే.
ఆ ఏదన్న అంటే ఇలా అంటారు మీరు, నన్ను ఉడికిస్తారు , నవ్విస్తారు
మీరు ఏమన్నా కాఫీ ముందు మంచినీరు ఇస్తాను కాని , మంచినీరు త్రాగి నప్పుడల్లా కాఫీ ఇమ్మంటే నేను ఇవ్వలేను అన్నాది ఆమాటలకు ఒకటే నవ్వు కుంటూ, ఆమాత్రం నాకు తెలిదా నీ కష్టం అని నవ్వు తూ దగ్గరకు లాకున్నాడు సరసంగా, దీనికెమ్ తక్కువలేదు అంటూ చిరునవ్వు చిందిస్తూ జడ ఊపుతూకదిలిన్ది భార్యా మణి.
ప్రక్కన ఉన్న పేపరు చదువుతూ కూర్చున్నాడు శంకరయ్యగారు.
ఎప్పుడూ చదివే పేపరే కదా, ఇలా వచ్చి కూర్చోండి, కాస్త నాతొ సరదాగా మాట్లాడు కుంటూ ఉంటె నాకు సమయము తెలియదు, చేసే పని చేక చేక అవుతుంది అన్నది.
పార్వతి నీ ప్రక్కన నేను మాట్లాడుతూ కూర్చుమ్టె నీవు వంట చేయ గలవా, నా వంటలో చేయి పెట్ట కుండా ఇది చెయ్, అది చెయ్ అన కుండా ఉంటె చక్కగా సాగుతుంది.
అయ్యో నీకు చెప్పటం మరిచాను, మనమ్మాయి ఫోన్ చేసింది నేను మాట్లాడాను, నన్ను పిలవ పోయావా నేను కూడా మాట్లాడే దానిని అన్నాది. నీవు అప్పుడు బాత్ రూమ్లో ఉన్నావు అన్నాడు. ఈ సారి ఫోన్ చేస్తే నన్ను కూడా పిలవండి అన్నది,
నవ్వుతూ ఎక్కడున్నా పిలవ మంటావా అన్నాడు, మీరు నవ్వ కండి నాకు కోపం వచ్చిందంటే నేను ఏమైపోతానో నాకె తెలియదు.
అంత పని చేయకు ఫోను వస్తే వెంటనే కబురు పంపుతా నీకు అన్నాడు.
ఈ మాటలెందుకు అమ్మాయి ఏమి చెప్పింది అని అడిగింది.
నాన్న నేను మీకు .T.V. set computer set పంపుతున్నాను అన్నాది.
మీరెమన్నరు మా కెందు కమ్మ ఈ వయసులొ మేము ఎమిచూడాలి, మాకు ఇక్కడ పాత T.V. ఉన్నది అని చెప్పను, Computer నాకు రాదనీ కూడా చెప్పను, అది కాదు నాన్న ముందు పంపిస్తున్నాను, ఇంట్లో జాగర్తగా బిగిమ్చ మన్నది. ఈ వారంలో వస్తానని చెప్పింది అన్నాడు.
ఈ విషయం ఇంత నిదానంగా చేపుతా రెంటి, ఇదిగో కాఫీ త్రాగండి, కాస్త ఓపిక వస్తుమ్దిమీకు
త్రాగింతర్వాత ఇంకా ఏమి చెప్పిందో చెప్పొచ్చు అని ఇద్దరు కాఫీ త్రాగుతూ పాత T.V. చూస్తున్నారు.
ఏమో నే అవి తీసు కోవటం నాకు ఇష్టం లేదు, computer నాకు రాదు అన్నాడు.
నేర్చుకోండి అదేమీ బ్రహ్మ విద్య కాదు కదా, మన అర్ణవ్ చెపుతాడు మీరు నేర్చుకోండి అన్నది నవ్వుతూ.

bagundi.saradaga undi.
రిప్లయితొలగించండి