15, డిసెంబర్ 2013, ఆదివారం

మనస్సాంతికి మార్గాలు -1

ఓం శ్రీ రాం
మనస్సాంతికి మార్గాలు -1
कहानी की कहानियां - कहानियां (2012)
MALLAPRAGADA RAMAKRISHNA
PRANJALI PRABHA

*. शिष्य एक आदमी का दोस्त है?

शिक्षक: परिष्कृत इंद्रियां

*. शिष्य: ईश्वर एक देव?

शिक्षक: वह बहुत संतुष्ट हैं

*. शिष्य: माया क्या है?

शिक्षक: बहुत प्यार

*. शिष्य ने उस से कहा, महान देवता है;

शिक्षक: कमांडर

*. शिष्य: मूर्त्ति क्या है?

परामर्शदाता: परिवादात्मक

*. शिष्य: रोग क्या है?

गुरु: ईमानदार और दयालु होने के नाते

30. शिष्य: मुख्य कविता क्या है?

शिक्षक: पवित्र मन41. శిష్యుడు: ఎవరి సాంగత్యం చెయకూడదు ?
గురువు: మూర్ఖునితో, పాపితో, దుర్మార్గుడితో, వేశ్యతో
42. శిష్యుడు: ఎవరు పశువు ?
గురువు: పాపి
43. శిష్యుడు: లోకులకు తెలియనిది ఏది?
గురువు: స్త్రీ వయస్సు, స్త్రీ చరిత్ర
44. శిష్యుడు: సంకెల, భంధం ఏది?
గురువు: స్త్రీ ప్రేమ
45. శిష్యుడు: భుద్ధిమంతుడెవడు?
గురువు: స్త్రీ కి వశము కానివాడు
46. శిష్యుడు: ఉత్తమ వ్రతమేది ?
గురువు: సత్పాత్ర దానం
47. శిష్యుడు: ధన్యుడైనవాడెవడుు?
గురువు: పరోపకారి
48. శిష్యుడు: కర్తవ్యం ఏమిటి ?
గురువు: మొహం లేదా పాపం
49. శిష్యుడు: పూజనీయుడైనవాడెవడు?
గురువు: తత్వజ్ఞానిఐన వ్యక్తి
50. శిష్యుడు: సుఖవంటి వాడెవడు ?
గురువు: చిమ్తలేనివాడు

51. శిష్యుడు: దుఖితిడెవడు ?
గురువు: అనురక్తి కలవాడు
52. శిష్యుడు: జగద్విజేత ఎవరు ?
గురువు: మనస్సును జయించిన వాడు
53. శిష్యుడు: లాభమంటే ఏమిటి ?
గురువు: బ్రహ్మజ్ఞాన ప్రాప్తి
54. శిష్యుడు: విద్య అంటే ఏమిటి ?
 గురువు: బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదించేది
55. శిష్యుడు: చేయవలసిన పని ఏమిటి?
గురువు: భగవంతుని పట్ల భక్తి 
56. శిష్యుడు: కనిష్టుడు ఎవరు ?
గురువు: యాచించు వాడు
57. శిష్యు: జైష్టుడు ఎవరు ?
గురువు: ఎవ్వరిని యాచించని వాడు
58. శిష్యుడు: జన్మించిన వారెవరు?
గురువు: మరలా జన్మలేని వారు
59. శిష్యుడు: చని పోయిన వారెవరు ?
గురువు: స్వర్గలోకం చేరినవారు, మరలా పుట్టే వారు.  
60. శిష్యుడు: విశ్వాసము కలవారెవరు?
గురువు : తత్త్వ జ్ఞాని 
61. శిష్యుడు: అసలైన మిత్రుడు ఎవరు ?
గురువు: ఆపత్కాలములో సహాయము చేసినవాడు
62. శిష్యుడు: దేనివలన భయ పడాలి?
గురువు: లోక అపవాదు వలన
63. శిష్యుడు: చిరస్తాఇ ఏది ?
గురువు: కాలం
64. శిష్యుడు: దినదినము కరిగి పోఎదిఎది ?
గురువు: వయస్సు
65. శిష్యుడు: దానం చేసినకొద్ది పెరిగేది ఏది?
గురువు: పుణ్యం
66. శిష్యుడు: భయము వచ్చినప్పుడేమి చేయాలి ?
గురువు: ఈశ్వరుడిని ప్రార్ధించాలి
67. శిష్యుడు: ఏది దాన యోగ్యమైనది ?
గురువు: అభయ ప్రదానము
68. శిష్యుడు: మనో వినాశనము అంటే ఏమిటి ?
గురువు: మోక్షము
69. శిష్యుడు: ద:ఖమునకు మూలమేది ?
గురువు: మాయ
70. శిష్యుడు: ఏమిచేస్తే దు:ఖము కలుగదు ?
గురువు: ధర్మమము ఉపాసన

71. శిష్యుడు: విశ్వసిమ్ప దగిన వారెవరు?
గురువు: స్త్రీ (భార్య)
72. శిష్యుడు: తల్లి తండ్రు లెవరు ?
గురువు: పెంచి పోషించేవారు
73. శిష్యుడు: భార్య ఎవరు ?
గురువు: సుఖ పెట్టి సుఖపడెది
74. శిష్యుడు: చంచలమైనది ఏది ?
గురువు: మనస్సు, యవ్వనము, ఆయువు, ధనము
75. శిష్యుడు: ఎ పని మంచిది ?
గురువు: దేవుని ప్రార్ధిమ్చటమ్
76. శిష్యుడు: చేయ్యకూడLabels
ని కార్యమేది ?
గురువు: పాప కార్యము
77. శిష్యుడు: దేనికోసం ప్రయత్నం చెయకూడదు ?
గురువు: సంసారం
78. శిష్యుడు: దేనిని ప్రేమించాలి ?
గురువు: ప్రకృతిని
79. శిష్యుడు: మిత్రులు-శత్రువులు ఐనవారెవరు
గురువు: పుత్రులు, పుత్రికలు
80. శిష్యుడు: దేనివడ్డ కలతలు వస్తాయి ?
గురువు: దానం వద్ద
80. శిష్యుడు: దేనివద్ద కలతలు వస్తాయి ?
గురువు: దనం వద్ద (Money)