31, మార్చి 2013, ఆదివారం

15.sri Chaganti koteswara Rao Garu, Speech for students. by Varunkumar

నాకు నచ్చిన లలితా సంగీతమ్ ఏ  దేశ మేగిన ఎందు కాలిడినా పాగడరా భూమి భారతిని                
                  
  

 

గౌరవనియులైన బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వర శర్మగారు విధ్యార్ధుల నుద్దేసించి   కాలేజిలో ఉపన్యాసమును (అమ్రుత  వాక్కులు)  వీడియో,మరియు  ఆడియో, ద్వారా రాకార్డు చేసి నా మేయిలుకు పంపిన వరునకుమారునకు నా అభినందనలు " మంచి అన్నది గ్రహించి నలుగురికి పంచమన్న మా గురువుగారిమాటలు, అనుసరించి  ఇందు పొందుపరుచు చున్నాను. భారతదేశములో తెలుగుభాషకు గుర్తింపు రావాలని తెలుగువారు అందరు ఇది వినాలని ఆకాంక్షతో 
సర్వే జనా సుఖినోభవంతు
                                                                    మల్లాప్రగడ రామకృష్ణ    


సుందర కాండ  -1


సుబ్రమణ్య వై భవం -1 
సుబ్రమణ్య వై భవం -2