శ్లో : శుక్లాం బరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోప శాంతయే
శ్లో : జ్ఞానానంద మయం దేవం నిర్మల స్పటికాకృతిమ్
ఆధారం సర్వవిధ్యానామ్ హయగ్రీవ మపాస్మహే
శ్లో : బుద్ధిర్భలం యశోధైర్యం నిర్భయత్య మరోగతా
ఆజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్స్మ్ రణా ద్భవేత్
మనమందరమూ కలియుగంలో జీవిస్తున్నాము ఏది పుణ్యమో ఏది పాపమో
తెలిసికొనే పరిస్తితిలో లేము, నా వారు బాగుంటే నాకు చ్చాలు అనుకుంటూ
ఉన్నాము. నేనోక్కడ్ని లోకంలో ఏమి చేయలేను అనుకుంటాము, అట్లా అనుకోవడం మన
తప్పు కాదు, మనకున్న సమయములో మన చుట్టూ ఉన్న వారి మనస్సు నొప్పించకుండా,
వారి వలన మనస్సు భాద పడకుండా ఉన్నదానిలో ఉండటమే జివతమని భావిస్తాము.
పగలంతా కష్టపడి అలసి పోతాము. కాల చక్రములో తిరుగుతూ కోర్కల వలయములో
చిక్కుతూ, ఆరోగ్యమును కాపాడుకుంటూ కాలము వెల్ల పుచ్చు తుంటాము. ఇది అంత
నేనే చ్చేస్తున్నాను అనుకుంటాము, మన వెనుక ఒక దేవుడున్నాడని ఆ పరమాత్ముడే
నడిపిస్తున్నాడని అనుకునే వారెందరు. ప్రతిఒక్కరు తెల్లవారుజామున లేచి ఇష్ట
దైవాన్ని కొలిచి నిశ్చ కృత్చాలు నేరవేర్చగలరని ఆరోగ్యము చెడకుండా, ఆనందము
వదలకుండా, ప్రేమే అన్నింటికి ఆధారమని భావించి, ఓర్పుతో, ఓదార్పుతో, శివనామ
జపముతో అమృత భాష్యా లను అందరికి పంచుతూ కుటుంబాన్ని సరిదిద్ది,
లోకరక్షణకు కృ షి చేయవలేనని, నిశ్చము శివ నామము, అభిషేకములు , పూజలు చేస్తూ
ఉంటే మనస్సు ప్రశాంతముగా ఉంటుదని మనపెద్దలు, మునులు, ఋషులు చెప్పిన
వాక్యములు నీను చెపుతున్నాను. ఎందరో మహానుభావులు శివును గురించి కావ్వాలు
గ్రంధాలు, కీర్తనలు వ్రాశారు వారి అందరికి నా పాదాభి వందనాలు. నాకు
తెలిసినవి కొన్ని మీకు తెలియ పరచాలని ఇందు పొందుపరుస్తున్నాను ఇందులొఉన్న
మంచిని గ్రహించి ఆ దేవదేవుని కృపకు పాత్రులవుతారని ఒక చన్న ఆశతో
వ్రాస్తున్నాను. తప్పులున్న క్షమించ గలరని వేడు కుంటున్నాను. " ఓం నమ:
శీవాయ: సిద్ధం నమ: "
విఘ్నేశ్వర షోడశనామాని
సుముఖశ్చేక దంతశ్చ కపిలో గజకర్ణక:
లమ్బోదరశ్చ వికటో విఘ్న రాజో గణాధిప:
ధూమకెతుర్గణాధ్యక్ష : ఫాలచంద్రో గజానన:
వక్రతుండ స్సూర్పకర్నో హేరంభ స్కందపూ ర్వజ:
షోడశైతాని నామాని య : పఠేస్సూ చ్ఛ్రుణు యాదపి.
విధ్యా రమ్భే వివాహే చ ప్రవేశే నిర్గమే తధా
సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తన్యన జాయతే.

నీవు దేవాది దేవుడవు, పరమాత్ముడవు, నేను కర్మకు భద్దుడైన జీవుడను శివా
నేను చేసినతప్పులను మన్నించ మనను, దానికి తగిన శిక్ష అనునుభావిస్తాను శివా
ఉన్నతోత్తముడవు నీవు, పుట్టుక లేని వాడవు, మేము ఉమ్మి తొట్టిలో పుట్టినవారము శివా
సర్వసాస్త్రములు తెలిసినవాడవు నీవు, కాసులకోసం, విద్య కోసం,భాదలు పడేవారము శివా
ఆహారము వదలలేను, సంసార సుఖము వదల లేను, ఇంద్రియభోగములకు చిక్కితిని శివా
పాపము పుణ్యము తెలియని వాడను, మంచి చెడు తెలిసి కోలేని మనస్సున్న వాడను శివా
కర్మకు భద్దుడనై, నా వారి కొరకు, దేశముకొరకు, భక్తితో, ప్రేమతో సేవ చేస్తున్నాను శివా
నమశ్శివాయ నమశ్శివాయ నమశ్శివాయ నమశ్శివాయ నమశ్శివాయ
లింగాష్టకమ్
బ్రహ్మమురారి సురార్చితలింగం, నిర్మలభాషిత శోభితలింగమ్,
జన్మజ దు:ఖ వినాశకలింగం, తత్ప్రణమామి సదా శివలింగమ్,.........1.
దేవముని ప్రవరార్చితలింగం, కామదహన కరుణా కరలింగమ్,
రావణ దర్ప వినాశణలింగం, తత్ప్రణమామి సదా శివలింగమ్, .........2.
సర్వసుగంధ సులేపితలింగం, భుద్దివివర్ధన కారణ లింగమ్,
సిద్ధ సురాసుర వందితలింగం, తత్ప్రణమామి సదా శివలింగమ్, ......3.
కనకమహామణి భూషితలింగం, ఫణిపతి వేష్టిత శోభితలింగమ్,
ధక్షసుయజ్న వినాశనలింగం, తత్ప్రణమామి సదా శివలింగమ్, ......4.
కుంకుమ చందన లేపితలింగం, పంకజహార సు శోభితలింగమ్,
సంచితపాప వినాశనలింగం, తత్ప్రణమామి సదా శివలింగమ్, ..........5
దేవగణార్చిత సేవితలింగం, భావైర్భక్తిభిరేవచలింగమ్,
దినకరకోటి ప్రభాకరలింగం, తత్ప్రణమామి సదా శివలింగమ్, ............6
అష్టదళో పరివేష్టితలింగం, సర్వ సముద్భవ కారణ లింగం
అష్టదరిద్ర వినాశనలింగం, తత్ప్రణమామి సదా శివలింగమ్, ..............7
సురగురుసురవర ఫూజితలింగం, సురవన పుష్ప సదార్చితలింగమ్,
పరమపతిం పరమాత్మకలింగం, తత్ప్రణమామి సదా శివలింగమ్, .....8 లింగాష్టకమిదం పుణ్యం య: పఠెచ్ఛివసంన్నిధౌ,
శివలోక మవాప్నోతి శివేన సహమోదతే,
ఇతి శ్రీ లింగాష్టకం
శివాష్టకమ్
ప్రభుం ప్రాణ నాథం విభం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజాం,
భవద్భవ్య భుతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమీశాన మీడే.
గళే రుండమాలం తనౌ సర్పజాలం మహాకాల కాలం గణేశాదిపాలమ్,
జటా జూట గంగోత్తరంగైర్విశాలం శివం శంకరం శంభుమీశాన మీడే.
ముదామాకరం మండనం మండయంతం మహా మండలం భస్మభూషధరం తమ్,
అనాదిం హ్యపారం మహామోహమారం శివం శంకరం శంభుమీశాన మీడే.
వటాధోనివాసం మహాటాట్టహాసం మహాపాప నాశం సదాసుప్రకాశం,
గిరీశం గణేశం సురేశం మహేశం శివం శంకరం శంభుమీశాన మీడే..

గిరీంద్రాత్మజానం గృహీతార్ధదేహం, గిరౌ సంస్థితం సర్వదా పన్నగేహం,
పరబ్రహ్మాది భిర్వంద్వమానం శివం శంకరం శంభుమీశాన మీడే.
కపాలం త్రిశూలం కరాభ్యాం దధానం పదామ్భొజనమ్రాయకామం దదానమ్,
బలీవర్ధయానం సురాణాం ప్రధానం శివం శంకరం శంభుమీశాన మీడే.
శరచ్చంద్రగాత్రం గణానందపాత్రం త్రినేత్రం పవిత్రం ధనేశస్య మిత్రం,
అపర్ణా కలత్రం సదాసచ్ఛరిత్రం శివం శంకరం శంభుమీశాన మీడే.
హరం సర్పహారం చితాభూవిహారం భవం వేదసారం సదా నిర్వికారం,
స్మశానే వసంతం మనోజం దహంతం శివం శంకరం శంభుమీశాన మీడే.
స్వయం య: ప్రభాతే నరస్సూల పాణే ఫటేత్ స్తోత్ర రత్నం త్విహ ప్రాప్య్యరత్నం
సుపుత్రం సుధాన్యం సుమిత్రం కళత్రం విచిత్రై స్సమారాధ్య మోక్షం ప్రయాతి.
ఇతి శ్రీ కృష్ణజన్మఖండే శివాష్టక స్తోత్రం సంపూర్ణం.
విశ్వనాధాష్ట కమ్
గంగాతరంగ రామణీయ జటాకలాపం గౌరీనిరంతర విభూషిత వామభాగం
నారాయణ ప్రియ మనంగ మదాపహారమ్ వారాణసీపుర పతిం భజవిశ్వనాధమ్
వాచామగోచర మనేక గుణస్వరూపం వాగీశ విష్ణుసుర సేవిత పాదపీటం
వామేన విగ్రహవరేణ కలత్రవంతం వారాణసీపుర పతిం భజవిశ్వనాధమ్
భూతాధిపం భుజగ భూషణ భూషితాంగం వ్యాఘ్ర్రాజినామ్భరధరం జటిలం త్రినేత్రం,
పాశాం కుశా భయవర ప్రద శూరపాణిం వారాణసీపుర పతిం భజవిశ్వనాధమ్
శీతాంశు శోభిత కిరీత విరాజమానం ఫాలేక్షణానల విశో సహిత పంచబాణం
నాగాధి పారచిత భాసురకర్ణ పూరం వారాణసీపుర పతిం భజవిశ్వనాధమ్
పంచాననం దురితమత్తమతంగజాననాం నాగాంతకం దనుజపుంగవ పన్నగానామ్
దావానలం మరణశోక జరాటవీనాం వారాణసీపుర పతిం భజవిశ్వనాధమ్
తేజోమయం సుగుణ నిర్గుణ మద్వితీయ మానందకందమ పరాజిత మప్రమేయం
నాదాత్మకం సకళనిష్కళ మాత్మరూపం వారాణసీపుర పతిం భజ విశ్వనాధమ్
రాగాది దోషరహితం స్వజనానురాగం వైరాగ్యశాంతి నిలయం గిరిజాసహాయమ్
మాధుర్య ధైర్యసుభగమ్ గరళాభిరామం వారాణసీపుర పతిం భజ విశ్వనాధమ్
ఆశాం విహాయ పరిహృత్యవరస్య నిందాం పాపే రతిం చ సునివార్య మనస్సమాధౌ
ఆదాయ హృత్కమల మధ్య్యగతం పటేశం వారాణసీపుర పతిం భజ విశ్వనాధమ్
వారాణ సీ పుర పతిం స్తవనమ్ శివస్య వ్య్యాసోక్తమిదం పటతే మనుష్య:
విద్యాం శ్రియం విపులసౌఖ్య మనంతకీర్తిం సంప్రాప్య దేహవిలయే లభతే చ మోక్షం
విస్వ్నాదాష్టకంసిడం య: పటేచ్చివసంనిదౌ శివలోక మవాప్నోతి శివేన సహా మొదతే.
ఇతి శ్రీ మద్వేదవ్యాస విరచితం విశ్వనాధాష్టకం సంపూర్ణం

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి