9, నవంబర్ 2020, సోమవారం

సమ్మోహనాలు

సమ్మోహనాలు . (991 -1000)
రచయిత: మల్లాప్రగడ శ్రీ దేవి రామకృష్ణ 
 
చూపులలో చిన్నది  .. చిన్నది చూస్తున్నది
చూస్తూ కలల కంటున్నది యే మోహనా

గుండెనే అర్పించె  .. అర్పించి లాభించె
లాభించె హృదయం తపించేను మోహనా

ఆలోచ నే వ్యక్తమై  .. వ్యక్తమై దేహమై
దేహమై మంత్రమై మోహమై మోహనా

ఆరాధన నిత్యము  .. నిత్యము ఆనందము
ఆనందము ఆశీస్సులు ఉండె మోహనా

చిత్తశుద్ధి కలిగియు  .. కలిగే అనుభూతియు
అనుభూతి ఆకాంక్ష ఆతృతయె మోహనా

చిలక జంటను చూసి  .. చూసి మనసుతొ కలసి
కలసి అతివ ఎదురు చూపులేలు మోహనా

అంద మైనా మగువ  .. మగువ చూపే తెగువ
తెగువ నుచూసి చిలకల పలుకులు మోహనా

రాడేమి నావాడు .. వాడే మగధీరుడు
మగధీరుడు గా మనసు లిచ్చేను మోహనా

పచ్చ చీర మెరుసే  ..  మెరిసె మోము కలిసే
కలిసే కళలన్నీ చూపేనులె మోహనా

ముద్దుల ముద్దు గుమ్మ  ..  ముద్దు గుమ్మ కళమ్మ
కళమ్మ ఏకమ్ము మగువ.అందం మోహనా
  
--(())--

సమ్మోహనాలు ... చదరంగం (981 ...990 ) ప్రాంజలి ప్రభ 
రచయిత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

జీవిత రంగమ్మే   .. రంగము జీవమ్మే 
జీవమ్మే ఆట చదరంగం ఈశ్వరా 

రాజు ఒక్క అడుగే  .. అడుగు తోన కడిగే 
కడిగే రౌద్రం జాలి రంగం ఈశ్వరా 

ఏనుగు కదులు నిలువు  .. నిలువు అడ్డ మలుపు 
మలుపు బలమే చదరంగమేను ఈశ్వరా  

ఇరువురి మధ్య ఎత్తు  .. ఎత్తు కు పైన  ఎత్తు 
ఎత్తు చిత్తముతో వేయుటేను ఈశ్వరా  

మది ఆటగా ఇది యె .. ఇది ఆటగా ఇది యె 
ఇదియే చదరంగం జోవితం ఈశ్వరా 

ఓర్పతో ఆడేది  .. ఆడి మది చూపేది  
చూపేది కదిపేది పావులను ఈశ్వరా 

పావులు శిక్షణతో  .. శిక్షణయే రక్షణ
రక్షనే జీవిత చదరంగం ఈశ్వరా 

ఆటాడే డె0దరు  .. ఎందరో గెలిచెదరు  
గెలిచెదరు ఎత్తుకు పైఎత్తుతొ ఈశ్వరా 
  
మేధస్సును పెంచే .. పెంచు దేశ యశస్సు  
యశస్సు నలుపు తెలుపు లే ఈశ్వరా 

జీవితమే మాయే   .. మాయే కదలికయే  
కదలిక పావులే జీవితమ్ము ఈశ్వరా      

--(())--

సమ్మోహనాలు ... (971 ...980 ) ప్రాంజలి ప్రభ 
రచయిత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

ఉదయ మందు పువ్వూ  .. పువ్వు చూపు  నవ్వూ 
నవ్వులతో బాబు కెవ్వు అనే ఈశ్వరా 

పువ్వు పరిమళ మంత  .. పరిమళ మేను సంత 
మేను నంత చేరు పరిమళమ్ము ఈశ్వరా 
  
పువ్వు మకరందమ్ము .. మకరందం క్షణమ్ము 
క్షణమ్ము తేనే దోచే చిలుక ఈశ్వరా 

సీతా కోక చిలక .. చిలక ఉండె మొలక 
మోలక పై చిలక అందము చూపె ఈశ్వరా 
  
పిల్లలు పట్టు చుండు  .. పట్టు కీటక ముండు 
ముండు సీత కోక చిలుక గాను ఈశ్వరా 

తెలుసుకొని నేర్చుకో  ..  నేర్చుకో తెలుసుకో 
తెలుసుకొని సీతాకోకచిలుక ఈశ్వరా 

రెపరెప లాడు చున్న .. చున్న కీటకమున్న 
కీటకం  ఆనంద దాయకం ఈశ్వరా 

పువ్వు పువ్వున కదులు .. కదలి వర్ణ రెక్కలు 
రెక్కల పై నక్షత్ర వెలుగులు ఈశ్వరా 
  
వాటిని చూస్తె నవ్వు  ..  నవ్వు చూపే పువ్వు 
పువ్వు లపై విహార కీటకం ఈశ్వరా 

రామదాసు చేసెను .. చేసి చేష్టలు కనెను 
కనెను చిలకల్తో ఆడి ఉండె ఈశ్వరా
   
--(())--


నేటి సమ్మోహనాలు 961 -- 970  
రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ  
 
నాకు నీవే వెలుగు  .. వెలుగు కాదు నీడగు 
నీడ వెలుగుల్ల ఉందాము మనము ఈశ్వరా 
 
ప్రాణానికి ప్రాణము  .. ప్రాణము మనోమయము 
మనో మయము సమము  ఇద్దరిదీ ఈశ్వరా 
 
కాలం ఎలా ఉన్న  ..  ఉన్న వయసు కన్న 
వయసు బేధము మన మధ్యలేదు ఈశ్వరా 

చిన్ని నడకలు చూసి .. చూసి ముద్దులు  చేసి 
ముద్దులతో ఆడే మనసుయే ఈశ్వరా 
 
సర్వార్ధము నీవే  .. నీవే దైవము నీవే 
నీవే మోక్షము నిచ్చు వాడవు ఈశ్వరా 

కాలము ఏదైనా  .. ఏదైనా నీనా 
నీనా బేధము లేని మనసే ఈశ్వరా 

సమయం వ్యర్థమేది  .. వ్యర్ధ్యమేది మనసిది 
మనసు ఏకమై ఒకరగుటేను ఈశ్వరా 
  
పుణ్యమో పాపమో .. పాపమో మోహమో 
మోహమో దాహమో మాయయే ఈశ్వరా 

బతుకుటయు పెరుగుటయు .. పెరుగుటయి మరణముయు 
మరణముయు అంతా నీచలవే ఈశ్వరా 

జీవత చదరంగం  ..  చదరంగం యాగం 
యాగంతో వియ్యోగం కదా ఈశ్వరా 
--(())--

సమ్మోహాలు ... 961 -970  
ప్రాంజలి ప్రభ 

చాప క్రింద  నీరు  ..  నీరు తెలియని ఏరు 
ఏరు కానరాని ప్రకృతి మాయ ఈశ్వరా    

సుఖము కొరకు యవ్వనము ..  యవ్వనము నీటి మయము 
నీరు కదలి కదలి కడలి మయము ఈశ్వరా 

గిరి నుండీ జారి  ..  జారి నదిని చేరి
చేరి వర్షపు చుక్కలు మారెను  ఈశ్వరా 
 
కనుల చూపు శాంతి  ..  శాంతిగను ప్రశాంతి 
ప్రశాంతిగా ఉండు జలపాతము ఈశ్వరా 
 
ప్రకృతి పంచు అందము  ..  అందమే యవ్వనము 
యవ్వనము తామరాకుపై నీరు ఈశ్వరా  

సహజ స్త్రీలు ప్రకృతి  ..  పకృతి నీరు ఆకృతి 
ఆకృతి నీరులా ఆకర్షించు ఈశ్వరా  

కాలానుగుణము తో  ..  గుణములు  ప్రేమలతో 
ప్రేమలు ప్రకృతి దాహముతోనే ఈశ్వరా 

పుడమికి నీరు తోడు  ..  తోడు ప్రకృతికి తోడు 
తోడు  కదలిక జీవితానికె ఈశ్వరా 

మానవునికి ప్రకృతి  ..  ప్రకృతి తెల్పు వినతి 
వినతిగా  సెలయేరు అందమే ఈశ్వరా 

నీ చల్లని వర్షము  .. వర్షము తో హర్షము 
హర్షము యే జీవానికి బతుకు ఈశ్వరా 
 
--(())--

నేటి సమ్మోహాలు ..     (891-900) 
రచయిత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

పిడికలి బిగువు చూపి  .. చూపి ఆటను సలిపి 
సలిపి ఉడుంపట్టు మోహమెంతొ ఈశ్వరా 
 
విరిసి విరియని మొగ్గ  ..  మొగ్గ కరుణ తొ మొగ్గ 
మొగ్గ అందాలు  విద్రజిమ్మే ఈశ్వరా 

కర్కశ కళ్ళు చూసె  ..  చూసె పంజా తీసె 
తీసె మొగ్గను నలిపేయు చూపె ఈశ్వరా 
 
మొగ్గయె శివంగిగా  ..  శివంగి అయ్యేగా 
అయ్యేగా ధైర్యము తోడుగా ఈశ్వరా 

ఉచ్చ నీచాలతో   ..  నీచంగ బుద్దితో     
బుద్ధి వక్రం స్త్రీత్వాన్ని చుసె ఈశ్వరా 
 
ఆడది ఆబల కాదు  ..  కాదు కర్కశ పొందు 
పొందు స్త్రీ సహజత్వ సామ్యము ఈశ్వరా 

సంద్రం నీరు ఆవిరి  ..  ఆవిరి కొందరి ఊపిరి 
ఊపిరి నీటి చుక్కగా మారె ఈశ్వరా 
  
పంటకు ప్రాణంగా  ..  ప్రాణమె  జీవంగా 
జీవమే స్నేహంగా కలియుట ఈశ్వరా 
  
ఆశల వెలుగు చూపు  ..  చూపి కర్కశ మాపు
మాపి తరువులా సహనమ్ముయె ఈశ్వరా 
 
చెక్కిన శిల్పము లా  ..  శిల్పము ప్రాణంలా 
ప్రాణంలా కొలిచే దేవత యె ఈశ్వరా 

--(())--


నేటి సమ్మోహాలు ..     (881-890) 
రచయిత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 
మార్గ శిరాన  గోపాలుని సేవకై 
గోదాదేవి చెలులతో కలిసి వర్షాది దేవతకు విన్నవించే

మా నోము సాయమే  .. సాయమే వర్షమే 
వర్షములో స్నానం చేసాము గోపాల   

నల్లని మేఘముగా  .. మేఘము వర్షముగా 
వర్షము గోకులముపై కురిసెను గోపాల 

గోవిందుని కోసము  .. కొసమె నోముకు సాయము 
సాయము నిరంతరమూ సాగును గోపాల 

చక్రములా మురిసియు  .. మురిసియు వానచ్చియు 
వానచ్చియు శంఖంలా ఉరిమె గోపాల 

శంక లన్నియు తీర్చు  ..  తీర్చు వానలు చేర్చు 
చేర్చు జగతిని కాపాడునులే గోపాల 

పాడి పంటలు పెంచు  ..  పెంచు పామర చూచు  
చూచి అనన్యమైన భక్తియే గోపాల

బాహ్యశుద్ధిగల్గియు   ..  గల్గియు పూజించియు 
పూజించే  వరుణదేవునిగా గోపాల 

పుడమి పులకరింపే ..  పులకరింపు మెరుపే 
మెరుపు వర్షమై హృదయమంతను గోపాల 

పరమాత్మ గ నల్లని  ..  నల్ల న్నయ్య మేఘుని   
మేఘుడే శ్రీ చక్రముగ కాంతి గోపాల  

శంఖము యొక్క ధ్వని  ..  ధ్వనితొ వర్ష మవని 
అవని పులకరించి పరవశించె గోపాల
--(())--


నేటి సమ్మోహాలు ..అతివ     (871-880) 
రచయిత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

అతివి నా మతివి  ..  మతివి నా గతివి 
గతివి గణాంక శక్తివి యుక్తివి ఈశ్వరా 

కళ్ళలొ కళ్ళు పెట్టి  ..  కళ్ళు తొ కన్ను కొట్టి
కన్నుల తోను  మగువ విరహమే మోహనా   

కాలమే సరాగం  ..  సరాగం సమానం 
సమానం సేవయే నినాదం మోహనా 
 
ప్రేమయే సకాలం  ..  సకాలం సుతారం 
సుతారం సుందరం సుమధురం మోహనా 

అందమే మనమ్మున్  ..  మనమ్మున్ హరించున్ 
హరించున్ హృదయమ్ము అతివయే మోహనా 

రాగ వీణ మ్రోగెన్  ..  మ్రోగెన్ హృదయ తపన్ 
తపన్ రసమ్ముల్ జిందున్ మహిళ మోహనా 

కాల మాయ చూపెన్  ..  చూపెన్ అనాదిగన్ 
అనాదిగన్ సుఖమ్మున్ పంచును మోహనా 

సుమమ్ముల్ కన్నులై  ..  కన్నులే దాహమై 
దాహమే తాపమై తనువంతా మోహనా 
 
సుందరిన్ దలంచన్ -   దలంచన్  సుమమ్ముల్ 
సుమమ్ముల్ విచ్చున్ సువాసనకె మోహనా 

విందుగా సుసంధ్యల్  ..  సుసంధ్యల్ మనమ్ముల్ 
మనమ్ముల్ పల్కు ల్ మమ తల్ గతి మోహనా 

--(())--

నేటి సమ్మోహాలు .. అభిమాన నటుడు    (861-870) 
రచయిత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

అగ్గి పిడుగు రాముడు  ..  రాముడు యుగపురుషుడు 
యుగపురుషుడు నందమూరి రామ మోహనా 

చిక్కడు దొరకడు గా ..  దొరకుడు కదలుడుగా  
కడలుడు వదలడు  నందమూరియె మోహనా 

మంచి మనిషి దేవత  ..  దేవత గ ఎదు రీత
ఎదురీత మనుషుల్లో దేవుడు మోహనా 
  
ఎర్రకోటవీరుడు  ..  వీరుడు ఆరాధ్యుడు 
ఆరాధ్యుడు అదృష్టజాతకుడు మోహనా 

జగదేకవీరుడుగ  ..  వీరుడు సుందరుడుగ 
సుందరుడుగా భలేతమ్ముడులె మోహనా 

మనుషుల్లో సత్యం  ..  సత్యహరిచంద్రగ 
చంద్రడైవెన్నెలు కురుపించును మోహనా 

పౌరాణిక నాయక  .. నాయక ఏకవీర 
వీర కంకణ ధారి మహాత్ముడు మోహనా 

ఆమూడు భీముడుగా  ..  భీముడు దేవుడుగా 
దేవుడు శ్రీనాధుడుగా మనిషి మోహనా 

ఉమ్మడి కుటుంబమే  ..  కుటుంబ గౌరవమే 
గౌరవ ఒకనాటి ముఖ్యమంత్రి మోహనా 
  
చిత్ర సీమకె రాజు  ..  రాజుగా  రారాజు       
రారాజు అభిమానపాత్రుడులె  మోహనా 
 
--(())--

నేటి సమ్మోహాలు .. కలువ   (851-860) 
రచయిత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

లోకంలో స్త్రీలే 
స్త్రీలే దీపాలే 
దీపాలు కుటుంబానికి వెలుగు ఈశ్వరా

భర్త కళల వృధ్ధే
వృద్ధి తరుణి బుద్ధే 
బుద్ధి తో సమయతృప్తి ఇచ్చేది ఈశ్వరా 
  
కళ్ళలో కన్నీరు 
కన్నీరు పన్నీరు 
పన్నీరు పంచేది స్త్రీలే ఈశ్వరా 
  
చెలిమి చలవ ఒప్పే 
ఒప్పు తరుణ మెప్పే  
మెప్పు చుక్కనిలా స్త్రీలు ఉండు ఈశ్వరా 

ప్రీతి యన్న దేదీ 
ఏది అంటె బందీ 
బందీ లో సుఖము స్త్రీపురుషులు ఈశ్వరా 
 
ప్రేయసి కళ ఓర్పే
ఓర్పు కలసి తీర్పే 
తీర్పు ధర్మబద్దముగా ఉండు ఈశ్వరా 

కన్నులు కదులు తీరు 
తీరు తో కన్నీరు 
కన్నీరు మనసుకదలికలేను ఈశ్వరా 

చిరునగవు కన్నీరు 
కన్నీరు సెలయేరు 
సెలయేరగును  స్త్రీల కన్నీరు ఈశ్వరా 

విషయవాంఛల తీరు 
తీరు మారిన ఏరు 
ఏరు వాకసాగరము స్త్రీలకు ఈశ్వరా 

చీకటి వెలుగు తీరు 
తీరు బతుకు నీరు 
నీరు కన్నీరు నిత్య వేదన ఈశ్వరా   

--(())--


నేటి సమ్మోహాలు .. కలువ   (841-850) 
రచయిత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

   
ముద్దు లొలుకు మోఖము  
మొఖము మకరందము  
మకరందము రాతిరి వెన్నెలే ఈశ్వరా 

కుండ నడుమున పెట్టి 
పెట్టి మనసును పట్టి 
పట్టి లాగుతు బెట్టు చేసేను ఈశ్వరా 
  
చిరు హాసపు కులుకులు 
కులుకు చిలకపలుకులు 
పలకులతో పెదవి రుసరుసలు ఈశ్వరా 
 
పాదాల కదలికలు 
కదలికతొ నృత్యాలు 
నృత్యాల కదలికలు హాయిలే ఈశ్వరా 
 
కళ్లతో కవ్వింపు 
కవ్వింపు మైమరుపు 
మై మరుపు మురిపించు జామునే ఈశ్వరా 
  
పండ్లు పుత్తడి మెరుపు 
మెరుపు తోనూ పిలుపు 
పిలుపు గిలిగింతలే కవ్వింపే ఈశ్వరా 

సైయంటు రమ్మంది 
రమ్మంది వద్దంది 
వద్దు వద్దు అంటూ తొందరే ఈశ్వరా 

అబ్బా నడుము వంపు
వంపు మౌనిక సోంపు  
సొంపు కదలిక కైపు కవ్వింపు ఈశ్వరా 

ఎనకెనక వచ్చావు 
వచ్చావు తట్టావు 
తట్టి బిత్తర చూపులు చూపే ఈశ్వరా 

రమ్మనప్పుడు రాడు 
రాడు చేస్తాడు వాడు 
వాడు నన్ను వదలి నంటాడే ఈశ్వరా 
 
--(())--


నేటి సమ్మోహాలు .. రావేంద్రనాథ ఠాగూర్    (831-840) 
రచయిత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

ఉద యించె రవీంద్ర  
రవీంద్రె  కవీంద్ర   
కవీంద్రనాథగా మారేను ఈశ్వరా 
 
బెంగాలి రచయతగ  
రచయత గాయకునిగ 
గాయక శిరోమణి ఠాగూరు ఈశ్వరా 

జాతీయగీతాన్ని  
గీతాత్మ నాదాన్ని 
నాదంతో భరతఖ్యాతి గాంచె ఈశ్వరా  
  
జనగణమన రచయిత 
రచయిత ఖ్యాతిభరత 
భరత విశ్వభారతి స్థాపకా ఈశ్వరా 
 
దేశానికిసేవలు  
సేవలుగా రచనలు
రచనలలో కవిగ  గీతాంజలి ఈశ్వరా 
  
శాంతి నిలయ దక్షత 
దక్షత గురుకుల కత 
కతలెన్నో తెలిపే ఠాగూరు ఈశ్వరా 

నరులు సోదరులనే  
సోదరులె చెలిమనే  
చెలిమితో గీతరచయితగాను ఈశ్వరా 

ప్రకృతి పరవశాన్నే  
పరవశ హృదయాన్నే 
హృదయస్పందనలు కవితలేలెను  ఈశ్వరా 
 
మనసులోని తపనలు 
తపనల శాంతి కళలు 
కళలు విశ్వవిఖ్యాతిగ మార్చె ఈశ్వరా 
 
సర్వ సమ్మతిగ కత   
కతల శారదా సుత 
సుతుడుగా భారత మాత బిడ్డ ఈశ్వరా 
 
--(())--


నేటి సమ్మోహాలు .. రైతు   (821-832) 
రచయిత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

అంద మైనది చూపు
చూపుకు తగ్గ ఊపు
ఊపు అందములొలుకే ముద్దుల కృష్ణుడే

మత్తెక్కిస్తూ కన్నులు
కన్నుల మెరుపు కళలు
కళలు చూపేటి మహిమాణ్యుతుడు కృష్ణుడే

నవ్వు వికసిత పువ్వు
పువ్వు పుట్టిన కెవ్వు
కెవ్వు మన్న బాల మేధ విగా కృష్ణుడే

మన్మధ బాణచూపు
చూపు తెలిపే కైపు
కైపుతో కళకళలాడు ముద్దు కృష్ణుడే

మెరిసె నక్షత్ర ముల్లె
నక్షత్ర వెలుగు ముల్లె
వెలుగులతో హృదయముతో చూచు కృష్ణుడే

తళుకు బెళుకు చూపులె
చుపులె విరి జాజులె
జాజి పువ్వుల ముసిముసి నవ్వుల కృష్ణుడే

పాలు పెరుగూ వెన్న
వెన్న దొంగా కన్న
కన్న వై మురిపాలు త్రాగేటి కృష్ణుడే

నవనీత చోరుడే
చోరుడు హృద్యుడే
హృద్యుడుగా ఆనందపరిచేటి కృష్ణుడే

ముద్దులొలుకు మోఖము 
మోఖము తెలుపు సమము  
సమము జీవితసంగ్రామమ్ము కృష్ణుఁడే   

పాశము వలయము ఇది 
ఇదియె మరువ నట్టిది 
నట్టిది అయినా సుఖ దు:ఖాలకృష్ణుఁడే
  
చిన్ని చిన్ని ఆటలు
ఆటలు తో పాటలు
పాటలు మనసును రాజీ చేయు కృష్ణుడే

నిత్య పూజగు లొంగు
లొంగు సంతస పొంగు
పొంగుతో మనసుదోచిన నావ కృష్ణుడా

--(())--  


నేటి సమ్మోహాలు .. రైతు   (811-820) 
రచయిత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

రైతె రాజు అనుటయు
అనుటయు సహాయముయు 
సహాయములు ప్రశ్నలుగా మారె ఈశ్వరా

రగులు తుంది హృదయము
హృదయమె పోరాటము
పోరటము ఓర్పుతో సాగేను ఈశ్వరా

కర్షకుల వాహినీ
విహినీగ మనసునీ
మనసు నడిబజారు బతుకాయే ఈశ్వరా

న్యాయాన్ని కోరుతూ
కోరుతూ బతుకుతూ
బతుకులు ఖాకీల మధ్య నలిగె ఈశ్వరా

మాగాణి మంటలే
మంటల చట్టాలే
చట్టాలు మారాలి మారాలి ఈశ్వరా

నాయకుడు రైతైతె
రైతు మద్దతు యైతె
యైతె పరిష్కారము ఏమైంది ఈశ్వరా

పంటలకు ధరలేక 
లేక ఆసర లేక
లేక రైతు మనసు చింతనైతె ఈశ్వరా 

వేదన కాల మాయె
కాల ఉరితా డాయె
అయి ఓ నాయకా రక్షించాలి ఈశ్వరా 

పోరు బాటకు నడిచి 
నడచి తొడుగా నిలచి
నిలచి చెప్పుము ధైర్యము రైతుకు ఈశ్వరా 

కరువులు రాకుండా 
రాక ఉండు అండా 
అండగా  రైతు లో ఉండిపో ఈశ్వరా 

--(())--


నేటి సమ్మోహాలు .. అంబేత్కర్  (801-810) 
రచయిత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

రత్నాలతో గాజులు 
గాజుల మెరుపు కళలు 
కళలు ఆకర్షణగా తయ్యారు ఈశ్వరా    

 సద్భావన మహిళల
మహిళల అమ్మకాలు
అమ్మకం  గాజులండి గాజులు ఈశ్వరా

అలు పెరగకే స్పూర్తి
స్పూర్తి మహిళల కీర్తి
కీర్తి బతుకుతెరువు గాజులతో ఈశ్వరా

సమసమాజ మహిళలు
మహిళలు దీక్ష పరులు
దీక్షతో తిరిగే వ్యాపారులు ఈశ్వరా

చైతన్యపు దీప్తిలు
దీప్తి దివ్య గాజులు
గాజుల సవ్వడి కిరణాలు గా ఈశ్వరా

ఓర్పు కనబడె నేర్పు
నేర్పు బతుకుకు మార్పు
మార్పు మహిళల సమేక్యతయే ఈశ్వరా

అరిచె గాజులు అంటు
అంటు వీధిలొ ఉంటు
ఉంటు మహిళలు అమ్మేటి బతుకు ఈశ్వరా

మత్తైదువు గాజులే
గాజులఅందాలే
అందాల్తొ ఆకర్షణ పెంచు  ఈశ్వరా

చీర బట్టి గాజులు
గాజుల అమ్మాయిలు
అమ్మాయిలకు అందమొచ్చేను ఈశ్వరా

బ్రతికించు గాజులు 
గాజు లమ్ము బతుకులు 
బతుకులు సంప్రదాయ పద్ధతులు ఈశ్వరా 

--(())--


నేటి సమ్మోహాలు .. అంబేత్కర్  (791-800) 
రచయిత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

మస్తకము ముద్రణము  
ముద్రణము ముకుందము
ముకుందము పాదరసము యే  ఈశ్వరా

అన గారిని జాతికి
జాతిలో ఉన్నతికి 
ఉన్నతికి తనవంతు సేవలే ఈశ్వరా
     
సేవ భావ వ్యాప్తి  
వ్యాప్తి వల్ల  ప్రాప్తి 
ప్రాప్తి తో మనుషులలో వెలుగే  ఈశ్వరా

కాలము కోర్క చూపు  
చూపుము ఓర్పు వైపు 
ఓర్పు ఉన్న సర్వము గ్రహించుట ఈశ్వరా 

సమయోచిత ధర్మాన్ని
ధర్మంతొ  విజయాన్ని    
విజయమే మనుగడలో శాంతియె  ఈశ్వరా

సహకార న్యాయమే 
న్యాయము జీవితమే
జీవితమే బతికి బతికిన్చుట ఈశ్వరా  
 
పదిలమైనది  బతుకు 
బతుకు ఆశతొ చితుకు 
ఆశలకు పోక సుఖమే తృప్తి  ఈశ్వరా 
 
నేనున్నా తేజము 
తేజము ఉత్తేజము 
ఉత్తేజ కళలు దారునమ్ముయు ఈశ్వరా 

రాజ్యాంగ నేతగా 
నేతగా పల్కుగా 
పల్కులతో న్యాయము నిలుపుటే ఈశ్వరా 

భరత మాత బిడ్డడు 
బిడ్డ జాతి నేత్రుడు 
నేత్రాలతో చూసే హృదయము ఈశ్వరా 

--(())--


నేటి సమ్మోహనాలు ... అక్షర... 781... 790 
రచయిత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

అక్షర సత్యాన్నీ
సత్యం విజయాన్నీ
విజయాన్నీ విద్యద్వారా నే ఈశ్వరా

మది వరదలా సాగు
సాగు అక్షర పొంగు
పొంగు అక్షర జ్యోతి వెలుగే ఈశ్వరా

అక్షరమె ఆయుధము
ఆయుధమె జీవితము
జీవిత చరిత్ర భాగస్వామియె ఈశ్వరా

అక్షర రూపం ఇది
ఇది నాకే సన్నిధి
సన్నిధి కృపామణి అక్షరమిది ఈశ్వరా

అక్షర జ్ణాన యోగి
యోగి యే నియ్యోగి
నియ్యోగి అక్షరాల బోధలె ఈశ్వరా

అక్షర త్రినేత్రుడు
త్రినేత్రుడే జీవుడు
జీవుడు అక్షర జ్ణానమె ఫలము ఈశ్వరా

మననముతో జీవము
జీవమే సాగరము
సాగరము దాటించు అక్షరము ఈశ్వరా

అక్షరమే సీలము 
సీలమేను కాలము 
కాలముతొ కల్సి అక్షర  బతుకు ఈశ్వరా 
 
అక్షర శక్తి ఇదియు 
ఇది మనలొ ప్రతిభయు
ప్రతిభ దేశ ప్రగతి అక్షరమె ఈశ్వరా 
 
నా మస్తక మక్షర 
అక్షర దృఢ క్షీర    
క్షీరము శక్తి అక్షరము బతుకు ఈశ్వరా 

--(())--

సమ్మోహనాలు... 771 --- 780 
నైటింగేల్ ఆఫ్ ఇండియా.... సరోజినీ నాయుడు తో యం.యస్.సుబ్బలక్ష్మీ గారు....
అరుదైన చిత్రానికి సమ్మోహనాలు   

హృదయంలో స్పందన 
స్పందన తో మోహన 
మోహన వేణు గానం సమ్మోహం ఈశ్వరా 
  
సమ్మోహ కోకిలలు 
కోకిల స్వరలయలు
స్వరమాధుర్యమే ఆనందం ఈశ్వరా  
 
విశ్వవిదిత మహిళలు 
మహిళ మధుర గళములు 
గళముతో సంగీత స్వరాలు ఈశ్వరా 
 
దేశమాత బిడ్డలు 
బిడ్డలే కోకిలలు 
కోకిలలు భారతీయులు యుక్తి ఈశ్వరా 

మాన్య మాణిక్యాలు 
మాణిక్య స్వరాలు 
స్వరాలతొ భరత మాత బిడ్డలు ఈశ్వరా 

సాత్విక నిగర్వులే  
నిగర్వ పండితులే 
పండిత దేశ కీర్తి విధాతలు ఈశ్వరా 

అద్భుతమైన జంట 
జంట కన్నుల పంట 
పంటగ సప్త స్వర కోకిలలుఈశ్వరా
  
మాఇంటి మహలక్ష్మి 
లక్ష్మిగ  సుబ్బలక్ష్మి 
సుబ్బలక్ష్మి సంగీత లీలలే ఈశ్వరా 
 
సరోజనీ నాయుడు 
నాయుడు నీతిజ్ఞడు 
నీతితో బహునిరాడంబరుడు ఈశ్వరా 

భారత రత్నాలే 
రత్నా అద్భుతాలే 
అద్భుత చరిత్ర గలవారేను ఈశ్వరా 
 
సర్వలు  సమ్మోహులు 
సమ్మోహ పరకళలు
కళలతో జ్ఞాన మేధాపరులు ఈశ్వరా 
   
--(())--

సమ్మోహాలు --- 760-...770 
రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ  

మన్నులోని విత్తులు 
విత్తులు అగు మొలకలు 
మొలకులు ఆకులు మొగ్గలు పూలు ఈశ్వరా 
 
మొగ్గలే కుసుమాలు  
పూలతో పరిమళము  
పరిమళాలె హృదయము సంతసించు ఈశ్వరా 

నాకంటి చూపులై    నీవంటివైపే
చూపులే పువ్వులై 
పువ్వుల గంధం రంగరించేయు ఈశ్వరా 
 
నీ రూపమే ముద్దు    
ముద్దు ఇంకా ముద్దు 
ముద్దు గులాబీ అందం ముద్దు ఈశ్వరా 

పువ్వులే సాంగత్య
సాంగత్య సాహిత్య 
సాహిత్యము తెల్పెటి  పువ్వులే ఈశ్వరా 
    
గాలితొ పలకరింత
పలకరింత ల్తో లత 
లతలు విచ్చి ఆనందం పంచు ఈశ్వరా 

నా ఊహలకు రెక్క
రెక్క పువ్వుల రెక్క 
రెక్కలు విడివిడిన గులాబీలె ఈశ్వరా  
 
నా తలపుల పువ్వే 
పువ్వు కదిలె నవ్వే
నవ్వే మనసును చూసే రంజిల్లు ఈశ్వరా 
     
నీప్రేమ జిలేబీ
జిలేబీ గులాబీ  
గులాబీ గుచ్చుకున్నట్టు మనసు ఈశ్వరా 

గులాబి చుట్టు ముళ్ళు 
ముళ్లు మనిషిలొ కళ్ళు 
కళ్లు కప్పి గులాబీ పొందును ఈశ్వరా   
 
--(())--


సమ్మోహనాలు 

బాల కృష్ణ పాదము  
పాదమ్ము పావనము 
పావనము ధర్మ మార్గముయే ఈశ్వరా   

కాలి మువ్వ శబ్దము
శబ్ద హృదయ వేదము 
వేదము వల్ల మనిషికే శాంతి ఈశ్వరా

నృత్య పాద కదిలిక 
కదలిక మనసు మెలిక 
మెలిక లెన్నిఉన్న హృదయ శాంతి ఈశ్వరా

రామ కృష్ణ పాదము
పాద పూజ చేయుము 
చేయుము ధర్మ మార్గపు జీవితము  ఈశ్వరా 

పాదము శిల్పి చెక్కె
చెక్కెమనసుతొ మోక్కె
మోక్కెను శిల్పంలో దైవాన్ని ఈశ్వరా
 
 చెరగని రూపంబు
రూపమ్ము పాదంబు
పాదంబు చేరేను మదిలోన ఈశ్వరా

పూర్ణపురుషపాదము 
పాదము బలి గర్వము 
గర్వము అణచివేసిన పాదము  ఈశ్వరా

యిలవేల్పు యి పాదముయు 
పాదము భక్తి మయము 
భక్తితో ప్రార్ధన పాదమే ఈశ్వరా
 
నడకకు ఆధారము 
ఆధారము పాదము
పాదము నిలకడగా జీవితము ఈశ్వరా  
 
--(())--
   

సమ్మోహనాలు ..  741---750
రచయిత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

సంఘం సంతోషము
సంతస దివ్యజ్ఞానము
దివ్యజ్ఞానము పొంది బతుకుటేఈశ్వరా 

ద్రవ్యజ్ఞానం కళ 
కళే అనుభవ హేళ  
అనుభవము పొందుట బతుకుటయే ఈశ్వరా

ద్రవ్యా దివ్యా లయ
దివ్య జీవితముయే
జీవిత దాహమ్మే తీర్చిటే ఈశ్వరా 

మౌనమ్మే ఉండుట 
ఉండి సుఖము పంచుట 
సుఖము సతి,పతిగా సమమైనదిఈశ్వరా
    
దేహమ్మే విధిగా  
విధిగా పంచుటగా
పంచియు ప్రాణము గా ఉండుట ఈశ్వరా

చూపుల్తోనే ఆశ 
ఆశ తో ప్రాణేశ  
ప్రాణేశ క్షేమము చూచుటే ఈశ్వరా

దేహమ్మే గతిగా 
గతిగాస్నేహముగా             
స్నేహమే జీవితానికి సాక్షి ఈశ్వరా

మాటల్తో వినయము 
వినయము శుభకరము 
శుభకరమైన  ప్రేమపంచుట ఈశ్వరా  

ఆనందంమ్మే విధి 
విధి ప్రేమలకు నిధి  
నిధితో సహనంగ సేవలులే ఈశ్వరా

సాహిత్యమ్మే కళ 
కకళే ఆనంద హేళ 
ఆనందము ప్రోత్సాహమ్ముగ ఈశ్వరా

--(())--

 


సమ్మోహనాలు 731---740 
రచయిత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

చెరగని రూపముతో   
రూపము గుణములతో 
గుణములతో ప్రజా ఉద్ధరణ సూర్యుడా 
 
మదిలోన స్థిరముగ 
స్థిరమ్మే హృదయముగ  
హృదయము పంచే సర్వకృషికే సూర్యుడా
 
ధైర్యమే ఆయుధము 
ఆయుధము పుస్తకము 
పుస్తకంతో విద్య నేర్పేటి సూర్యుడూ    

సర్వ జనుల దైవము
దైవమే భోదనము 
బోధనా గురువుగా  స్త్రీలకే సూర్యుడూ 
  
కరుణతో బ్రోచెడే  
బ్రోచేటి చరితుడే 
చరితుడుగాను సమస్తము తెల్పు సూర్యుడూ 

స్త్రీవిద్య  రక్షనిచ్చి  
రక్షగ విధ్య నిచ్చి 
విద్యతో స్త్రీలు బతకవచ్చనే సూర్యుడూ 

వర్గ భేదము లేని  
లేని సంఘము ఇదని
సంఘములొ నిజాయితీని నిల్పు సూర్యుడూ     

వితంతువుల విద్యకు
విద్య సంస్కరణకు
సంస్కరణకు  పూనెను పూలే  సూర్యుడూ 

స్త్రీకి విద్య ముఖ్యము 
ముఖ్యము ప్రయత్నము 
ప్రయత్నమూ సఫలము నిత్యమూ సూర్యుడూ 

కులాలకుమ్ములాట 
ఆట మార్చే వేట 
వేటతో పూలే మనుషుల్లో  సూర్యుడూ 

 నేటి సమ్మోహనాలు 

రచయిత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ  


సొంత లాభము మాని

దేశాన్కి సేవయని

సేవలతో విద్యావృధ్ధి యే గురజాడ


వితంతు వివాహమును

వివాహము ఖచ్ఛితము

ఖచ్ఛితము అని పెళ్ళిల్లు చేసె గురజాడ


దేశము మట్టి కాదు

మట్టి మనిషియు కాదు

మనుషుల తోన ఉన్న దేశమే గురజాడ


కధల కావ్యాలతో

కావ్యాలు బతుకుతో

బతుకుల్లో తారతమ్యం తెలిపె గురజాడ


సమత్వము చూపేను 

చూపి బలము చాటెను

చాటె స్త్రీ పురుషులు ఒకటే అనె గురజాడ  


కన్యాశుల్క మాపి

ఆపి కష్టము బాపి

బాపి మహిళల బాధలు తుంచెను గురజాడ


సమాజ సేవ కొరకు 

సేవ సాహిత్య పలుకు 

పలుకు తో ప్రజలహృదయాలలో గురజాడ

 

నాటక సూత్ర ధారి 

సూత్ర పాత్రా ధారి 

పాత్రలు ప్రజల్లొ ఉత్తేజము  గురజాడ


అక్షరాస్యత తెలిపి 

తెలిపి జన మేలుతలపి 

మేలేను చదువే ముఖ్యమనె గురజాడ


బానిసత్వము వద్దు 

వద్దు స్వేచ్ఛ ముద్దు 

ముద్దు చేయ విద్య అవసరమనె గురజాడ 


దేశాన్ని ప్రేమించి

ప్రేమనే చూపించి

చూపి మంచి ప్రేమను పంచును గురజాడ


నిత్య స్త్రీల బతుకులు

బతుకు చాటు బాధలు 

భాదలు తీర్చుట ముందుకు వచ్చె గురజాడ 

 

--(())--


సమ్మోహనాలు 721---730
రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ  

ఏమని చెప్పేదియు
చెప్పే దెలాంటిదియు
ఎలాంటి దైనా వినిపిస్తా  ఈశ్వరా    

కలియుగ దైవానివి 
దైవమై తెల్పితివి 
తెల్పినది గ్రహించలేకున్నా  ఈశ్వరా   

కర్మకే  బుద్ధుణ్ణి
బుద్ధిగ మానవుణ్ణి  
మానవుణ్ణి కనికరం తెలియదు ఈశ్వరా 
 
దారి తెన్ను తెలియదు 
తెలియదు కరుణ లేదు 
కరుణా కటాక్ష ము కొరుకు ఉన్న ఈశ్వరా  

బుద్ధి మారను లేదు 
మారని మనసు లేదు 
మనసులో పాపాలు తొలుగునా ఈశ్వరా  

నీవే నాకు దిక్కు 
దిక్కే తెల్పు వాక్కు 
వాక్కు సక్రమముగా తెలపాలి ఈశ్వరా
  
సర్వ త్వజించితిని
త్యజించియు చేరితిని
చేరికల తో బతుకు సాగేను ఈశ్వరా
 
కర్మానుసారముగ
సారముగా బతుకుగ 
బతుకులో సరిగమలు సాగేను ఈశ్వరా 
  
మదిలోన తలపులను
తలపుల సరిగమలను 
సరిగమలు సరాగములుగానే ఈశ్వరా 

గమ్యమే ఏమిటో
ఏమిటో తీరుటో 
తీరుటో ఏమిటో తెలియనివి ఈశ్వరా 


సమ్మోహనాలు 721---730
రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ  

ఏమని చెప్పేదియు
చెప్పే దెలాంటిదియు
ఎలాంటి దైనా వినిపిస్తా  ఈశ్వరా    

కలియుగ దైవానివి 
దైవమై తెల్పితివి 
తెల్పినది గ్రహించలేకున్నా  ఈశ్వరా   

కర్మకే  బుద్ధుణ్ణి
బుద్ధిగ మానవుణ్ణి  
మానవుణ్ణి కనికరం తెలియదు ఈశ్వరా 
 
దారి తెన్ను తెలియదు 
తెలియదు కరుణ లేదు 
కరుణా కటాక్ష ము కొరుకు ఉన్న ఈశ్వరా  

బుద్ధి మారను లేదు 
మారని మనసు లేదు 
మనసులో పాపాలు తొలుగునా ఈశ్వరా  

నీవే నాకు దిక్కు 
దిక్కే తెల్పు వాక్కు 
వాక్కు సక్రమముగా తెలపాలి ఈశ్వరా
  
సర్వ త్వజించితిని
త్యజించియు చేరితిని
చేరికల తో బతుకు సాగేను ఈశ్వరా
 
కర్మానుసారముగ
సారముగా బతుకుగ 
బతుకులో సరిగమలు సాగేను ఈశ్వరా 
  
మదిలోన తలపులను
తలపుల సరిగమలను 
సరిగమలు సరాగములుగానే ఈశ్వరా 

గమ్యమే ఏమిటో
ఏమిటో తీరుటో 
తీరుటో ఏమిటో తెలియనివి ఈశ్వరా 


సమ్మోహనాలు .. ఈశ్వరా .. 27-11-2020 (710-720) 
రచయిత: మల్లా ప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

దిగంతాల అంచున
అంచున హృదయ మైన 
హృదయ స్పందనల సంపద అమ్మ ఈశ్వరా 

ఉదయిస్తున్న కరుణ
కరుణ అమ్మ దీవెణ 
దీవెణ లందుకొని బతుకుటయే ఈశ్వరా    
   
అరుణ బింబమై మము 
బింబమై తరించుము 
తరించియు సమతుల్యముగ అమ్మ ఈశ్వరా  
 
పున్నమి వెన్నెలలో 
వెన్నెల చూపులలో 
చూపుల తో ఆనందము అమ్మ ఈశ్వరా  

తెల్ల దనం తెలివిని 
తెలివి తోమాకు దయని 
దయతొ మాధుర్య మనసే అమ్మ ఈశ్వరా  
    
సెలయేటి గలగలలు 
గలగలలె  పలుకులు 
పలుకులతో ముత్యలమగు అమ్మ ఈశ్వరా 

అందెల సవ్వడులే 
సవ్వడి గంటలులే 
గంటలే శబ్దముగాను అమ్మ ఈశ్వరా   

జోలపాట గుర్తులు 
గుర్తులు అల్లరులు 
అల్లరులు కరుణించేను అమ్మ ఈశ్వరా 
 
ఆకలిని తీర్చేది 
తీర్చి ఆదుకునేది
ఆదుకొని ఆడించేది అమ్మ ఈశ్వరా 
 
అలసిన హృదయముతో 
హృదయ దీవెనల తో
దీవెన లిచ్చి రెప్ప వలె అమ్మ ఈశ్వరా 

--(())--
  

సమ్మోహనాలు .. 700-710.. 26-11-2020
రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

నేను అన్న ఒక్క టి 
ఒక్కటి తో  కుంపటి
కుంపటి లా గాలికి తిరిగేను ఈశ్వరా
   
ఆలోచన పెట్టకు 
పెట్టకు వేలాడకు 
వేలాడకు గబ్బిలంలా గే మోహనా  

సహజ ముగా దృశ్యము 
దృశ్యముతొ అదృశ్యము
అదృశ్య ఆలోచనలు దేనికి మోహనా  

ప్రశ్న పుట్టని స్థితి 
స్తతి సమాధి స్థితి 
స్తతి జ్ఞానికి ప్రశ్న లేదు మోహనా

బయట పాత్ర ధారివి
ధారివి సూత్ర ధారివి
సూత్రధారివి లోపల దేవుడు మోహనా 
 
మనిషి బ్రహ్మచర్యము 
చర్య లేని భారము 
భారము తండ్రిపై పడ కుండుట మోహనా
   
తన కాళ్లపై తాను 
తాను ప్రయత్నమును
ప్రయత్నము తండ్రిపై ఉండకనె మోహనా

కుటుంబ పోషణగా 
పోషణగా రక్షగా      
రక్షగా గృహస్తునిలా ఉండును మోహనా 
 
స్వచ్ఛంద విరమణగ
విరమణ సహాయముగ
సహాయము చేసి  వానప్రస్థం. మోహనా 
  
సకల వ్యవహారము 
వ్యవహారము సమము 
సమము చేసి బాధ్యతలు పంచేను మోహనా 

--(())--


సమ్మోహనాలు

ఎన్నికలు వచ్చాయి
వచ్చాయి నచ్చాయి
నచ్చాయి రోజువారి ఖర్చులే మోహనా

రాజకీయం చూడు
చూడు నోటిచ్చె వాడు
వాడు జండా పట్టి ఓటు అడిగె మోహనా

నిజాయితీ కి లోటు
లోటు ని మార్చు నోటు
నోటు బట్టి తీర్పునే అడిగే మోహనా

జెండాను మార్చారు
మార్చారు తిరిగారు
తిరిగారు ఓటుకు స్వర్గము అనె మోహనా

హామీలతొ మాటలు
మాటె కుమ్ములాటలు
కుమ్ములాటలతో వేయు ఓట్లు మోహనా

ఎన్నికల్లో జబ్బు
జబ్బుతో నే డబ్బు
డబ్బు తో ఓటునే కొన్నారు మోహనా

కరోణా రోగము
రోగమ్మే మాయము
మాయమని మాస్కులే లేకుండె మోహనా

తెలిసి తప్పు చేసే
చేసె గాళము వేసే
గాళముకు చిక్కి ఓటు వేసే మోహనా

అమ్మా ఓటెయ్యండి
వెయ్యండి ఓటండి
ఓటండి ఇల్లు ఇల్లు అడుగే మోహనా

ఆలోచనతొ ఓటు
ఓటు తొ వచ్ఛు సీటు
సీటు ఎక్కాక నె వస్తె ఒట్టు మోహనా
***(())***


సమ్మోహనాలు 680-690
రచయిత మల్లాప్రగడ శ్రీ దేవి రామకృష్ణ

నామధ్య దూరాలు
దూరాలు ద్వారాలు
ద్వారాలు ఎప్పుడూ నీకొరకు మాధవా

ఆకాశ హృదయములొ
హృదయాన మనస్సులొ
మనస్సులో హృదయరాణి గానే మాధవా

అనుమతికై ఉన్నా
ఉన్న బంతి గున్నా
బంతి పూబంతి చామంతి యే మాధవా

నినుపిలిచి నినుతలచి
తలచియు పలకరించి
పలకరించి యదలొ సేదతీర్చు మాధవా

ఏ ఆశ లేకున్న
లేక మనసుతో ఉన్న
మనసునే నీకర్పిస్తున్నాను మాధవా

నీపైన చిత్తమ్ము
చత్తమ్ము కర్మమ్ము
కర్మతో చత్తమ్ము గ ఉన్నా మాధవా

మోక్షానికి మూలము
మూలమంతా ప్రేమము
ప్రేమ యంతా సమమ్ము కల్గించు మాధవా

ఈ రాధను మరువక
మరువకు మన కలయిక
కలయికలో మాధుర్యము పంచు మాధవా

విచ్చేయవా దేవ
దేవా గమనించవ
గమనించి తోడుకుండుము వేణు మాధవా

హృదయాన్ని అర్పిస్తా
అర్పించి సేవిస్తా
సేవలు అన్ని నీకుయే వేణు మాధవా
--(())--


సమ్మోహనాలు ... 670---680 
రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ  

క్షమించు నిన్ను మరచి  
మరచియు వెన్ను చరచి 
చరచితి కన్ను మిన్ను కానకయే మోహనా 

క్షమించు నిన్ను విడిచి
విడిచియు దారి మరచి 
మరచి వెతుకులాటలొ ఉన్నాను మోహనా 

క్షమించాలి తిట్టితి 
తిట్టి మరియు కొట్టితి 
కొట్టిన చేతులు చూడు ఇపుడే మోహనా 
  
క్షమించు శాంతి వీడి
వీడితి హింసతొ చెడి 
చెడిన చోట ఉండక తిరిగాను మోహనా

క్షమించు హింస పెంచి
పెంచుతూ  వేధించి 
వేధించి దిక్కులేనివాడిని మోహనా

క్షమించు సత్య మొదలి 
మొదల అసత్య మేలి 
అసత్య మాటలతో కష్టమే మోహనా 

 క్షమించు నడక మారె 
మారె మనసుయు మారె 
మారిన బతుకు నుండి మారకయె మోహనా
 
క్షమించు వదలె నీతి  
 నీతితో  అవినీతి 
అవినీతి కుంపటిని మోస్తున్నా మోహనా

క్షమించు వదలె భక్తి 
భక్తి మరచియు రక్తి 
రక్తితో రోగిష్టి గానుంటి మోహనా  

క్షమించము దైవమా 
దైవమా ధర్మమా 
ధర్మంతో బత్క లేని జన్మయు మోహనా 

  --(())--


సమ్మోహనాలు .. మార్గ 661.. 670 
రచయిత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

జీవ మార్గము దాటు 
దాటు మోక్షపు లోటు 
లోటు కాదు చేసిన కర్మయే మోహనా 

కాలము జీవ మార్గ 
మార్గ మంతయు స్వర్గ 
స్వర్గము ఇక్కడే నరకముయే మోహనా  
    
తప్పు లన్నియు దాటు 
దాటు ఒప్పులు చేటు 
చేటు కాలమార్పులలో చోటు మోహనా
 
అద్భుతమ్ముగ చెప్పు 
చెప్పు ఆచర ణప్పు 
అప్పు ఒప్పులు తప్పుకు మార్గము మోహనా 

వర్ణ రంజిత వస్త్ర 
 వస్త్ర ధారణ శాస్త్ర 
శాస్త్రము, ధర్మము నిలబడుటయే మోహనా

నమ్మ పల్కు ధారిత 
ధారిత చూపు కలత 
కలతలు జీవితములో నలకలు మోహనా

సార్వభూషణ చక్క 
చక్కదనముతొ తిక్క 
తికైనా అందాల హరివిల్లు మోహనా 
 
గాలము చిక్కె చుక్క 
చుక్కయే  రేచుక్క
రేచుక్క వెన్నలకు చిక్కేను మోహనా

నార్త నాదము వార్త 
వార్త నిత్యము కర్త 
కర్తయే భర్తగా స్వీకరణ మోహనా 

వెత్కుబత్కు దాటుట 
దాటు చితుపు అవ్వుట 
అవ్వుట సర్వ జ్ఞానిగా మారు మోహనా 
     
 ధైర్య మున్నా గెలుపు 
గెలుపు విన్నా మలుపు 
మలుపు తలపుల గెలుపు వలపులే మోహనా 
   --(())--

సమ్మోహనాలు .. 650... 660
రచయత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ   

నాజూకు తీగనై
తీగనై ప్రకృతినై
ప్రకృతిగా అనువనువు అందించు మోహనా

ఆసరా చూపించి
చూపియు పరిమళించి
పరిమళాలతో నిత్య శోభలు మోహనా

తరించ తరలి వచ్చి
వచ్చి తనువును ఇచ్చి
ఇచ్చి పొందే నిత్య వసంతము మోహనా

నీడ నిచ్చు పందిరి
పందిరి లో మాధురి
మాధిరి మకరందము పంచేను మోహనా

మదిలోన పరవశము 
పరవశ సమ్మోహము
సమ్మోహ పరువం మేలవింపు మోహనా

ప్రేమతో హత్తుకొని
హత్తుకొనుట సుఖమని
సుఖము గా యవ్వనాన్ని పంచే మోహనా

 కన్నె యదలో సుధలు
సుధలతొ పరిమళాలు
పరిమళాల గుభాలింపులతో మోహనా

కాల మెరుగక వినే
వినే మనసున కనే
కనే వయసు కోరికలతొ తృప్తి మోహనా

హృదయ భారాన్ని తీర్చి
తీర్చి శోభను చేర్చి
చేర్చి హృదయ సౌందర్య మిచ్చెను మోహనా

 కలలను కన్న రాణి
రాణీి విజయవాణి
విజయమ్ముతొ  సంస్కారము నేర్పు మోహనా

--(())--

నేటి సమ్మోహనాలు . 630--650  
రచయిత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

మితి మీరిన ఖర్చే  
ఖర్చు సెదను తీర్చే  
తీర్చి మనిషి పేదరికం పాలు  మోహనా  

మితి మీరిన పొదుపే 
పొదుపు తోన అదుపే 
అదుపు మనిషికి డబ్బు  కష్టాలు మోహనా  

మితి మీరిన సంపద
సంపద తో ఆపద 
ఆపదతొ మన:శాంతి కరువే  మోహనా  
 
మదిలో కర్తవ్యము 
కర్తవ్యము పాపము 
పాపము చేయువాడు అగచాట్లు మోహనా 
 
మితి మీరే శిక్షణ 
శిక్షణ యే రక్షణ 
రక్షణ అంటూ హింసించుటయె మోహనా 

మితి మీరే బాధ్యత 
భాద్యత తో దక్షత 
దక్షత పెరిగి అప్పుల పాలే మోహనా

మితి మీరిన హాస్యము 
హాస్యము ప్రమాదము
ప్రమాదము తో నవ్వుల పాలే  మోహనా 
   
మితి మీరిన కోపము 
కోపము తో  దూషణము
దూషణము కలహముల కే దారి మోహనా  

మితి మీరె ఆలోచన 
ఆలోచన మదిలోన 
మదితోనే దుర్భర జీవితం మోహనా

మితి మీరు వ్యసనము 
వ్యసనము తొ దేహము 
దేహము ను రోగము పాలు చేయు మోహనా 
  
--(())--
మితి మీరు స్వార్ధము 
స్వార్ధమే అనర్థము 
అనర్ధము కుటుంబానికి బాధ మోహనా  

మితి మీరిన పోటీ 
పోటి తోను లూటీ 
లూటీతొ కష్ట విలువ తెలియదు మోహనా        

మితి మీరిన లాభము 
లాభముతొ స్వార్ధము 
స్వార్ధముతో మోస వ్యాపారము మోహనా  

మితి మీరిన నాణ్యత   
నాణ్యత తో  సూన్యత  
సూన్యత తొ వ్యాపారాలు దెబ్బ మోహనా 
 
మీరె అలంకారము
అలంకార మోక్షము   
మోక్షము ఆచారంగా మారె మోహనా

మీరే శృంగారము
శృంగార పటుత్వము 
పటుత్వము తో వైరాగ్యమే మోహనా       

మితి మీరిన త్యాగము 
త్యాగముతో దానము 
దానము కడ కండ్ల పాలు చేయు మోహనా

మీరె కీర్తి దాహము 
దాహము ఆదాయము 
ఆదాయముతో ఆశ బుద్దే  మోహనా 

మితి మీరిన అభిరుచి 
అభిరుచి ప్రేమ రుచి 
 ప్రేమరుచి దుబారాకు దారే మోహనా 

మితి మీరిన ఋణమ్ము 
రుణమ్ముగ పతనమ్ము 
పతనమ్ము  మరణం పాలు చేయు  మోహనా 

 --(())--

నేటి సమ్మోహనాలు ... పలుకు  ప్రాంజలి ప్రభ (610 -౬౨౦)   

రచయిత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 


అమ్మ పలుకు వేదం

వేదము ఆమోదం

ఆమోదంలోనే తత్వమ్ము మోహనా


కులుకు పలుకు మోహము

మోహముయే దాహము

దాహము తీర్చుట ధర్మ బద్ధమె మోహనా


పలుకులొ తేన తీపి

తీపి చేదను పాపి

పాపి పలుకు మనకు హాని జరుగు.మోహనా


పలకరింపు పాశము

పాశము అవేశము

ఆవేశము అనుకుంటె కష్టము మోహనా


అలక పలుకులు ఆశ

ఆశ వల్ల నిరాశ

నిరాశ అశ మధ్య నలుగు అలక మోహనా


కలలొ కనబడు సరుకు

సరుకు గూర్చియు పలుకు

పలుకు సరుకు కలకు లేదు విలవ మోహనా 


 తేన లొలుకును తెలుగు

తెలుగు పలుకుల వెలుగు

వెలుగు ఇంటిలో నింపు పలుకులె మోహనా

[

 పలుకే బంగారము

బంగారము నామము

నామజపము హనుమ ఓంశ్రీ రాం మోహనా


కులుకే శృంగారము

శృంగారపు దేహము

దేహపు వేడిచల్లని పలుకే మోహనా 


గెలుపు ఖాయము పలుకు 

పలుకు అదియే నిజము 

నిజము పలుకులు అబద్దాలు కావు మోహనా


--(()౦--సమ్మోహనాలు ... మేఘాలు (590 --600) 

రచన మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 


అంబరము విశాలము 

విశాల విశ్వమయము  

విశ్వ మంతయు శబ్ద మయములే మోహనా 


కాల మాయ మేఘము 

మేఘము సమ్మోహము 

సమ్మోహముతో గాలి దోస్తుగా మోహనా 

   

వర్ణ రూపము ఉండి 

ఉండి నీరుతొ ఉండి 

ఉండి ఉఱుము మెఱుపు దోస్తు గాను మోహనా 


సూర్య కిరణాలనూ  

కిరణా స్పర్శ గనూ 

స్పర్శతో ఉడికెత్తిచల్లబడు మోహనా 

    

మిన్ను నుండి మన్నును 

మన్నునే తడిపియును 

తడిపి పుడమి తల్లితో స్నేహము మోహనా 

  

కప్పలలొ అరుపులను 

అరుపుల ఆకర్షణను

ఆకర్షణతో స్నేహ వర్షము మోహనా


కర్షక భూమి దున్ని 

దున్నియే మేఘాన్ని 

మేఘాన్నిదోస్తుగ ఆహ్వానము మోహనా


వరుణి దేవ పిలుపుతొ 

పిలుపు చెలిమి తలపుతొ    

చెలిమిగా వరుణుడె రైతు చేరె మోహనా 

    

దేశ సౌభాగ్యము 

సౌభాగ్యము దాహము 

దాహము తీర్చు గంగపారేను మోహనా 

 

అగ్నికి తోడు నీరు 

నీరుకు తోడు పైరు 

పైరు మానవుల ఆహారమే మోహనా


--(())-- 

   సమ్మోహనాలు .. మతసామరశ్యం..

రచయిత మల్లాప్రగడ శ్రీ దేవి రామకృష్ణ

   

ఆలుమగల బంధము

బంధము అపురూపము

అపురూపము మత సామరస్యపు నీడలో


ఒకరి కోసము ఒకరు

ఒకరి తనువులొ ఒకరు

ఒక్కరై కలియు సామరస్యపు నీడలో


కళల వృధ్ధి జీవిగా

జీవి కళ తలపుగా

తలపులన్ని సామరస్యత నీడలో


సుతి మెత్తని మనసులు

మనసు లేత వయసులు

వయసు ప్రేమే  సామరస్యపు నీడలో


కలసే బతుకు కళలు

కళలతొ జీవితాలు

జీవితసమరం సామరస్యపు నీడలో


శ్రీహరి భజన చేసి

భజనతొ భక్తి కలసి

భక్తి భావమే సామరస్యపు నీడలో


తప్పవులె కష్టాలు

కష్టాలు నష్టాలు

నష్టాల్ని ఓర్పు సామరస్యపు నీడలో


మంచి ని పంచు తాము

పంచుతు బతుకు తాము

బతుకంతా నిజ సామరస్య

నీడలో


దురాశతో దుఃఖము

దుఃఖమె సుఖ భోగము

భోగము కూడా సామరస్యపు నీడలో


తెలుసుకోరు జనమిది

ఇదియె సత్యమైనది

సత్య పలుకులే నిత్యము ఉండు నీడలో


---///--


సమ్మోహనాలు ... వృద్ధులు (580--90) 

రచయిత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ   


 ఎవరు ఎవరికి తోడు 

తోడు కళ్ళకు జోడు 

 కూడా లేక ఉన్నారు జతగ మోహనా 

 

కళ్ళు గుంజుతున్నను 

గుంజు తున్న నీడను  

నీడను పట్టి వేలాడు బతుకు మోహనా


గూడు గుడిసె అయినను 

అయిన బతుకు ఈడెను  

ఈడే బతుకులొ తోడు కూడా మోహనా 

  

చేట నూకలు చెరిగి 

చెరిగి గంజిని మరిగి 

మఱిగిన గంజి త్రాగి బతుకులే మోహనా 

  

చితికున్న దంపతులు

దంపతులు పంతాలు 

పంతంతొ ఇరువురికి కష్టాలు మోహనా 


జాలి చూపు లేదులె  

లేదు కర్మ ఇదేలె 

ఇదే అనియు గుర్తించని బతుకులు మోహనా 

    

కంటి మంట ఉన్నను

ఉన్న చేట చెరిగెను 

చెరిగి ఇంకా పనిఉంటే చెప్పుము మోహనా 

  

వయసుకు ముడతలొచ్చే 

ముడతలు మనసుకొచ్చే 

మనసు బ్రహాండముగా సేవలు మోహనా 


చదువు లేక కష్టమే 

కష్టముతొ జీవమే 

జీవము ఓర్పుతో తోడు ఉంది మోహనా 


కాలము తెలియని జత 

జత ఒకరి కొకరు కత 

కతయే బిడ్డలు చూడని బతుకు మోహనా 


--(())--


0https://voca.ro/15PFICPjeZK0

సమ్మోహనాలు ...  తిన్నడే (1 ) (561 -- 580 )

రచయత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 


సువర్ణ ముఖీ నదీ

నదీ తీరము గదీ

గదిలోన ఉండె కిరాతకుండు తిన్నడే


ప్రతిదినము వనమందు

వనమందు వేటందు

వేటలో మృగాల్ని చంపితిను తిన్నడే


ఒకదిన మడవిపంది

పంది పరుగిడింది

పరుగెట్టి గుడిలో దూరె చూచె తిన్నడే


గుడిలో  లేదు పంది

పంది మాయమయినది

వెతకగా శివలింగమును చూచె తిన్నడే


ధూళిలో లింగయ్య

లింగయ్య పూజయ్య

పూజయ్య లేదయ్య అనిఏడ్చె తిన్నడే


శివునిపై భక్తితో

భక్తి పరవశంతో 

పరవశం చెందే మార్గమ్ము లొ తిన్నడే


పరమ శివ పాహిమాం

పాహిమాం రక్షమాం

రక్షమాం బ్రోవుమా అనికోరె తిన్నడే


ఏమని నిను పిలవను

పిలచి నను తెలపను

తెలిపుతున్నా పూజ చేసేది తిన్నడే  


దుమ్మధూళి దులిపియు

దులిపి కడగ దలచియు

దలచి నీరుతెచ్చుట కేగేను తిన్నడే


బుగ్గ నీటిను తెచ్చి

నీటిని పుక్కి లిచ్చి

పుక్కిలించీ శుబ్రపరిచను తిన్నడే


సాంబయ్య శివయ్యా  

శివయ్య నీవయ్యా 

నీవు మమ్ము కాపాడే దేవుడవయ్యా

 

ఆకలి గ ఉన్నవా  

ఉన్నమాంస తినవా 

తిను తిను అనగా ఆరగించే శివయ్యా  

 

అయ్య కన్ను రకతము 

రకతము ఏల వినుము 

వినుము నాకన్ను నీకు పెడతా శివయ్యా 


కన్ను పీకి పెట్టితి 

పెట్టి చెంత చేరితి 

చేరితి రెండో కన్ను రకతము శివయ్యా 

  

కోపము చేయ కుండు 

చేయక సరి చూడు 

చూడు నీపై కాలు మోపి నేను శివయ్యా 


మూడు కనుల వాడవు

వాడవు మా జాడవు

జాడవై ఆపదలు తొలగించు శివయ్యా 


ఏమి తెలియని వాడ్ని 

వాడ్ని నమ్మిన వాడ్ని 

వాడ్నినా కన్ను తీసుకో వా  శివయ్యా 


కరి చర్మ ధారివీ

ధారివీ రాతవీ

రాతవై నుదుటనే నిలచిపో శివయ్యా 


ప్రత్యక్ష మయ్యేను 

మయ్యేను దీవెనను 

దీవన తిన్నడుకి మోక్ష మిచ్చె శివయ్యా 


భక్తితో  కొలిచినను 

కొలిస్తె శాంతి అగును 

శాంతి నిచ్చి సర్వము రక్షగా శివయ్యా 

  

--(())--

తేటగీతి 


తిన్నడే కన్నప్పగమారి భక్తు డయ్యె 

కొండ క్రిందను శివ పైన తిన్న డయ్యె 

కాళ హస్తిశ్వ రడుగను వన్నె కెక్కె 

వేడు కొన్నకోరిక తీర్చు ఈశ్వరుండు 


--(())--


సమ్మోహనాలు ... అనుభూతి 

రచయిత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

551  వయసు ఉడికి ముదుసలి 

ముదుసలికి జత ఆలి 

ఆలికి తోడుగాను పంచేను అనుభూతి 

552 . లోక వివరము తెల్పె 

తెల్పి బతుకును సల్పె 

సల్పె బిడ్డలు కర్మ సాక్షులులె అనుభూతి  

553 .అనుభవాల సాయము  

సాయము తో నిత్యము 

నిత్యము సత్యము తెలిపిన బతుకు అనుభూతి 

554 పెండ్లి నుండియు తోడు 

తోడు నీడగ జోడు  

జోడుగా ఆలి తీపిచేదుల అనుభూతి

555 .బొమ్మ లాంటి జీవిగ 

జీవికి  ప్రాణంగా 

ప్రాణానికి ప్రాణమై చూపు అనుభూతి

556 చావు రాక బడలిక 

బడాలికతో తికమక 

తికమక తో మాటల సవ్వడితొ అనుభూతి

557 చదువుల ఉపయోగము 

ఉపయోగ తొ జీవితము

ఙివితములొ ఉచిత బోధచేసే అనుభూతి    .    

558 మాలో లెదంతరము

అంతర మంత సమము 

సమము గా అర్ధం చేసుకొనే అనుభూతి 

559 .  ఆధారముగ తాను

తానుకి సేవ నేను 

నేను ఆమె ఒకరి కొకరముగను అనుభూతి 

560  పిల్లలు ఉన్న లేక 

లేక కలసి కలయిక 

కలయిక అవసాన దశ తప్పదు అనుభూతి 

--(())--

.       .

Co

సమ్మోహనాలు .. రక్షణే .. ప్రాంజలి ప్రభ 

రచయిత ... మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

     

దేశ మంటె మనుషులు 

మనుషులు శక్తి పరులు 

శక్తి పరుల యుక్తి దేశానికి రక్షణే    


దేశ మంటె ఋషులే 

ఋషులతొ దీవెనలే  

దీవెన బోధలన్నీ ప్రజలకు  రక్షణే


దేశ మంటె మన్నే 

మన్ను నమ్మి మన్నే 

నమ్మిన భూమిలో పంటలకు రక్షణే 

    

దేశ మంటె స్త్రీలు  

స్త్రీల రక్షే కళలు 

కళలు బ్రతికించే జాతికే రక్షణే 


దేశ మంటె ధైర్యము 

ధైర్యము తో జీవము 

జీవముకే సర్వము అందించు రక్షణే 

 

దేశ మంటె సంస్కృతి 

సంస్కృతి తో ప్రగతి 

ప్రగతి దేశాలకు తెల్పిజాతి  రక్షణే 


దేశ మంటె ప్రకృతి 

ప్రకృతి బతికించు గతి 

బతికీ బతికించు సాంప్రదాయ రక్షణే 


దేశ మంటె ప్రతిభ 

ప్రతిభతొ త్యాగ ప్రభ 

త్యాగ భావము నరముల్లొ ప్రజా రక్షణే 


దేశ మంటె భక్తియె 

భక్తి తో జీవముయె

జీవిలో భక్తిని పెంచు మార్గ రక్షణే


దేశ మంటె ధర్మమె 

ధర్మ ముతొ  న్యాయమె 

న్యాయమే నూరు శాతము అమలు రక్షణే 

  సమ్మోహనాలు ... అనుభూతి 

రచయిత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 


551  వయసు ఉడికి ముదుసలి 

ముదుసలికి జత ఆలి 

ఆలికి తోడుగాను పంచేను అనుభూతి 

   

552 . లోక వివరము తెల్పె 

తెల్పి బతుకును సల్పె 

సల్పె బిడ్డలు కర్మ సాక్షులులె అనుభూతి  


553 .అనుభవాల సాయము  

సాయము తో నిత్యము 

నిత్యము సత్యము తెలిపిన బతుకు అనుభూతి 


554 పెండ్లి నుండియు తోడు 

తోడు నీడగ జోడు  

జోడుగా ఆలి తీపిచేదుల అనుభూతి


555 .బొమ్మ లాంటి జీవిగ 

జీవికి  ప్రాణంగా 

ప్రాణానికి ప్రాణమై చూపు అనుభూతి


556 చావు రాక బడలిక 

బడాలికతో తికమక 

తికమక తో మాటల సవ్వడితొ అనుభూతి


557 చదువుల ఉపయోగము 

ఉపయోగ తొ జీవితము

ఙివితములొ ఉచిత బోధచేసే అనుభూతి    .    


558 మాలో లెదంతరము

అంతర మంత సమము 

సమము గా అర్ధం చేసుకొనే అనుభూతి 


559 .  ఆధారముగ తాను

తానుకి సేవ నేను 

నేను ఆమె ఒకరి కొకరముగను అనుభూతి 


560  పిల్లలు ఉన్న లేక 

లేక కలసి కలయిక 

కలయిక అవసాన దశ తప్పదు అనుభూతి 


--(())--

.       . 

 



 ప్రాంజలి ప్రభ 

సమ్మోహనాలు ... అడుగులు 

రచయిత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 


 సమ్మోహాలు ... ప్రశాంతత 

రచయిత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 



400 . అడుగుల సవ్వడి తో 

సవ్వడి పిలుపులతో 

పిలుపుల తో బుద్ధి మనసు మార్చితే చాలు


401 . అడుగుల లో నడిచియు 

నడిచి మోహ పరిచియు    

మోహ పరిచయ ముతో ప్రేమ ఉంటేచాలు


402 .అడుగు జాడ లర్ధము

అర్ధమె పరమార్ధము 

పరమాత్ముని గీతను అనుకరి స్తే చాలు 


403 . ధనము వేసే అడుగు

అడుగు అహము గ తొడుగు

అహమ్ము లేని మనసు మనిషి కుంటే చాలు 


404 .అందము మారు చుండు౪౦౪. 

మారి ప్రేమ ఉండు

ప్రేమ ఉన్నచో అందమడ గుంటేచాలు


‌‌405 . స్నేహపు అడుగేసిన

అడుగులే ఒకటయన

ఒకటికి ఒకటి కలిసి బతుకుతుంటే చాలు


406 .నిర్మల మైన స్థితి 

 స్థితిగాను  పరిస్థితి 

పరిస్థితి యె అడుగుల స్థితి ఉంటే చాలు


407 .లౌకిక జ్ఞానముయె 

 జ్ఞానముతో జీవియె 

జీవిగా సాధన అ డులేస్తుంటే చాలు 


408 .సామాజిక జీవిగ  

జీవిగ సంసారిగ 

సంసారం లోన భాద్యతగుంటే చాలు 


409 .మోక్షాన్ని సాధించె 

ధన తొ మరిపించె  

మరిపించె దైవం అడుగు చూపితే చాలు 

--(())--

 

 410, ప్రకృతిలొ ఆధీనం

ధీన పరిమళం 

పరమళ ప్రకృతి నిత్య మనిషికి ప్రశాంతత


411. లోక మంతా మాయ 

మాయే యోగ మాయ

మాయతో లోకమంత ప్రభల ప్రశాంతత


412. సమస్త ప్రాణులకే  

ప్రాణుల జీవముకే 

జీవముకు మూలమే ఈశ్వర ప్రశాంతత   


413. నిత్య ధైర్యవంతుడు

ధైర్య జన్మరహితుడు  

జన్మరహితుడుగా ఈశ్వరుని ప్రశాంతత


414. సాకార రూపముగ 

రూపము యే  సాక్షిగ  

సాక్షిగ ప్రజలకు రక్షతగా ప్రశాంతత 


415. సత్పురుషులను చూసి  

చూసి ఆదరణ చేసి 

ఆదరణ తో రక్షణయేగా ప్రశాంతత 


416.ధర్మము నిలబెట్టుట

నిలబెట్టు మనిషంట     

మనిషిలో ధర్మము పరమాత్మ ప్రశాంతత


417. కర్మ కతృత్వ మగు  

కతృత్వ కర్త యగు

కర్త గా హృదయమునందున  ప్రశాంతత    


418. భావా తీత స్థితి 

స్థితి సమాన స్థితి 

స్థితి తిరిగి భావాతీతపు  ప్రశాంతత  


419. దు:ఖపు జీవితమ్ము  

జీవితము నరకమ్ము 

నరకమ్ము జీవికి ఉండాలి ప్రశాంతత 


420. విషాదపు జీవితము

జీవికేది అంతము

జీవి "అంత మందున అనంత ప్రశాంతత

 --(())--


 


ప్రాంజలి ప్రభ 

సమ్మోహనాలు ... అడుగులు 

రచయిత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 


400 . అడుగుల సవ్వడి తో 

సవ్వడి పిలుపులతో 

పిలుపుల తో బుద్ధి మనసు మార్చితే చాలు


401 . అడుగుల లో నడిచియు 

నడిచి మోహ పరిచియు    

మోహ పరిచయ ముతో ప్రేమ ఉంటేచాలు


402 .అడుగు జాడ లర్ధము

అర్ధమె పరమార్ధము 

పరమాత్ముని గీతను అనుకరి స్తే చాలు 


403 . ధనము వేసే అడుగు

అడుగు అహము గ తొడుగు

అహమ్ము లేని మనసు మనిషి కుంటే చాలు 


404 .అందము మారు చుండు౪౦౪. 

మారి ప్రేమ ఉండు

ప్రేమ ఉన్నచో అందమడ గుంటేచాలు


‌‌405 . స్నేహపు అడుగేసిన

అడుగులే ఒకటయన

ఒకటికి ఒకటి కలిసి బతుకుతుంటే చాలు


406 .నిర్మల మైన స్థితి 

 స్థితిగాను  పరిస్థితి 

పరిస్థితి యె అడుగుల స్థితి ఉంటే చాలు


407 .లౌకిక జ్ఞానముయె 

 జ్ఞానముతో జీవియె 

జీవిగా సాధన అ డులేస్తుంటే చాలు 


408 .సామాజిక జీవిగ  

జీవిగ సంసారిగ 

సంసారం లోన భాద్యతగుంటే చాలు 


409 .మోక్షాన్ని సాధించె 

ధన తొ మరిపించె  

మరిపించె దైవం అడుగు చూపితే చాలు 

--(())--

సమ్మోహాలు ... ప్రశాంతత 

రచయిత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

410, ప్రకృతిలొ ఆధీనం

ధీన పరిమళం 

పరమళ ప్రకృతి నిత్య మనిషికి ప్రశాంతత


411. లోక మంతా మాయ 

మాయే యోగ మాయ

మాయతో లోకమంత ప్రభల ప్రశాంతత


412. సమస్త ప్రాణులకే  

ప్రాణుల జీవముకే 

జీవముకు మూలమే ఈశ్వర ప్రశాంతత   


413. నిత్య ధైర్యవంతుడు

ధైర్య జన్మరహితుడు  

జన్మరహితుడుగా ఈశ్వరుని ప్రశాంతత


414. సాకార రూపముగ 

రూపము యే  సాక్షిగ  

సాక్షిగ ప్రజలకు రక్షతగా ప్రశాంతత 


415. సత్పురుషులను చూసి  

చూసి ఆదరణ చేసి 

ఆదరణ తో రక్షణయేగా ప్రశాంతత 


416.ధర్మము నిలబెట్టుట

నిలబెట్టు మనిషంట     

మనిషిలో ధర్మము పరమాత్మ ప్రశాంతత


417. కర్మ కతృత్వ మగు  

కతృత్వ కర్త యగు

కర్త గా హృదయమునందున  ప్రశాంతత    


418. భావా తీత స్థితి 

స్థితి సమాన స్థితి 

స్థితి తిరిగి భావాతీతపు  ప్రశాంతత  


419. దు:ఖపు జీవితమ్ము  

జీవితము నరకమ్ము 

నరకమ్ము జీవికి ఉండాలి ప్రశాంతత 


420. విషాదపు జీవితము

జీవికేది అంతము

జీవి "అంత మందున అనంత ప్రశాంతత

 --(())--


ప్రాంజలి ప్రభ 
సమ్మొాహనాలు .. లీలా మనోహరుడు  .
రచయిత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ .. 

421. పువ్వుల పరిమళమ్ము 
పరిమళ మోహనమ్ము 
మోహనమ్ము తోనే రంజిల్లు కృష్ణుఁడే  
 
422. పసిమి వన్నెల మోము 
మోముయె సుకుమారము  
సుకుమారమ్ము గాను నవ్వించు కృష్ణుఁడే 

423. సౌందర్య ముతొ కులికి 
కులికి హృదయము చిలికి 
చిలికి మాలొ మాయను చేధించు కృష్ణుఁడే 
 
424. మధుర మధురమ్ము గా 
మధురమ్ము ఆటగా 
ఆట లతో మైమరిపించేటి కృష్ణుడే
  
425. చిన్న అడుగుల తోడి
తోటి గొల్లల గూడి  
గూడి ధైర్యము నూరిపోసావు కృష్ణుడే               

426. ఘల్లనుచు మువ్వలుా
మువ్వలా గలగలలు
గలగలలతొ చిరునవ్వుల మువ్వ కృష్ణుఁడే  

427. నెమలి  పింఛము తోడ
తోడ తిరిగెడు వాడ
వాడ వాడల మహిమ చూపావు కృష్ణుడే  

428. చిన్నమురళిని పట్టి
పట్టి ఉట్లను గొట్టి  
గొట్టి మురిపించేటి నవ్వుల్తొ కృష్ణుడే 

429. కుసుమ కోమల వలపు
వలపు మాటల తలపు 
తలపులతొ గొల్లభామల మనసున కృష్ణుడే 
 
450. రేపల్లె వాడలో 
వాడ బృందమ్ము లో 
బృందమ్ము తో కలసి ఆడేటి కృష్ణుడే 
 
--(())--


ప్రాంజలి ప్రభ
సమ్మోహనాలు  ...కృష్ణుడే(2)
రచయిత మల్లాప్రగడ శ్రీ దేవి రామకృష్ణ

451. గొల్లలం పిల్లలం 
పిల్లలం పువ్వులం
పువ్వులాంటి  పిల్లలను మార్చే కృష్ణుడే  

452. ఆశల పిల్ల లుగా 
పిల్లలే వెలుగుగా
వెలుగులు విరజీమ్ముతూ ఆటల కృష్ణుడే

453. చూపులే దీపాలు 
దీపాలే వెలుగులు 
వెలుగులు సర్వము కే పంచేను  కృష్ణుడే

454. కంటిలో రూపములు
రూప ఆకర్షణలు
ఆకర్షణ తో మైమరిపించె కృష్ణుడే 

455. చిరునవ్వు ల పలుకు లె
పలుకు లో స్వరములె
స్వరము లతో హృదయ మందు నే కృష్ణుడే

456. అనునిత్యం ప్రేమా
ప్రేమతో స్నేహమా
స్నేహంతోను స్వాగతించేటి కృష్ణుడే

457. ఊహల కోవెలలో 
కోవెల వెలుగులో 
వెలుగుల లో నవ్వులు చూపేటి కృష్ణుడే

458. కళ్ళలో ప్రేమలే
ప్రేమలే హాయిలే 
హాయి కూర్చు వేళ సందడి తో కృష్ణుడే

459. జ్ఞాపకాలను తెల్పి
తెల్పి మనసును కల్పి
మనసుతో నిజమైన ప్రేమతో కృష్ణుడే

460. మన అడుగు ఆచరణ
ఆచరణే వివరణ
వివరించి చైతన్య కలిగించు కృష్ణుడే 

***()***

ప్రాంజలి ప్రభ 
సమ్మోహనాల ధర్మము   
రచయిత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 

461: ప్రారంభ సమస్యలు
సమస్యల విమర్శలు
విమర్శలు ఉన్నా ధృతి తో సాగు ధర్మమే

462. మనిషి ఏ విషయమును
విషయములో పనులను
పనులు క్షమాశక్తితొ ఎదుర్కో ధర్మమే

463. మనస్సు లగ్న మయ్యె
లగ్నం తొ ఒకటయ్యె
ఒకటిగా ఉండి మనస్సు  ఉంటె ధర్మమే

464. విషయాలు తెలుసుకో
తెలుసుకొని నడుచుకో
నడిచియే నిరాశగా ఉండకు ధర్మమే

465. పరిసరం  శుబ్రంగా
శుబ్రత దేహంగా
దేహమె దేవాలయమగుటయే  ధర్మమే

466. ఇంద్రియ నిగ్రహమ్ము
నిగ్రహ మానసమ్ము
మనసు, మాట, దృష్టి , అదుపుంచుట ధర్మమే

467. సిగ్గు సంకోచించకు
సంకోచం చూపకు
చూపకు తక్కువ భావన మనిషి ధర్మమే

468. సత్యవ్రతం కలిగి
కలిగి మౌనము కలిగి 
కలిగి ప్రార్ధన చేయుట మనిషి  ధర్మమే 

469. తృప్తి పరుచుట పలుకు  
పలుకు నిజమును చిలుకు 
చిలుకు పలుకు కష్టమైన అదియు ధర్మమే
  
470. ఆహార మవసరము 
మవసరము వివేకము 
వేకముతో వినయము చూపుటయు ధర్మమే 

--(())--

471/ సమ్మోహనాలు .. సారధి 

రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 


ఆలోచన పదాలు 

పదాలు యే మాటలు 

మాటలు చర్యలుగాను ఉండుటకు సారధి 

 

472. చర్యలతొ  అలవాట్లు 

అలవాట్లు గ్రహపాట్లు 

గ్రహపాట్లనే తప్పించు పాత్రకు సారధి 


473/ విధి చర్యల  భావము 

భావముతొ స్వభావము  

స్వభావ ప్రభావమే మారుటకు సారధి 

 

474. ఆలోచన మనిషిని 

మనిషి బతుకు వెతలని 

వెతలు తొలగించి శాంతి పర్చుటకు సారధి 


475. మనసు లేని మాటకు
మాటకు బాధ పడకు
పడకు వెంట మధ్య పలుకు సారధి

476. ప్రేమ గుండె గాయము
గాయము తొ ఉండకుము
ఉండక యే ప్రేమను కలుపుటకు సారధి

477. మనసు స్వచ్ఛ ముండ గ
ఉండ బతుకు పండుగ
పండుగ జరుపుకొ నుటకు మూలము సారధి

478. మోక్కకు నీరు పోసి

పోసిన  వేర్లు తడిసి

తడిసిన వేరు బలము గా మోక్కకు సారధి


479. కొమ్మకు రెమ్మలు గా

రెమ్మలు ఆకులుగా

ఆకుల మధ్యన మో గ్గ పువ్వుకు సారధి


480.ధర్మాన్ని రక్షణకు 

రక్షణను  సల్పుటకు 

సల్పుటకు శ్రీ కృష్ణ అర్జునకు  సారధి    

--+((())--+

నేటి సమ్మోహనాలు . 

రచయిత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 


మితి మీరిన ఖర్చే  

ఖర్చు సెదను తీర్చే  

తీర్చి మనిషి పేదరికం పాలు  మోహనా  


మితి మీరిన పొదుపే 

పొదుపు తోన అదుపే 

అదుపు మనిషికి డబ్బు  కష్టాలు మోహనా  


మితి మీరిన సంపద

సంపద తో ఆపద 

ఆపదతొ మన:శాంతి కరువే  మోహనా  

 

మదిలో కర్తవ్యము 

కర్తవ్యము పాపము 

పాపము చేయువాడు అగచాట్లు మోహనా 

 

మితి మీరే శిక్షణ 

శిక్షణ యే రక్షణ 

రక్షణ అంటూ హింసించుటయె మోహనా 


మితి మీరే బాధ్యత 

భాద్యత తో దక్షత 

దక్షత పెరిగి అప్పుల పాలే మోహనా


మితి మీరిన హాస్యము 

హాస్యము ప్రమాదము

ప్రమాదము తో నవ్వుల పాలే  మోహనా 

   

మితి మీరిన కోపము 

కోపము తో  దూషణము

దూషణము కలహముల కే దారి మోహనా  


మితి మీరె ఆలోచన 

ఆలోచన మదిలోన 

మదితోనే దుర్భర జీవితం మోహనా


మితి మీరు వ్యసనము 

వ్యసనము తొ దేహము 

దేహము ను రోగము పాలు చేయు మోహనా 

  

--(())--



 సమ్మోహనాలు...తాత..మనవుడు 481=490

 రచయిత మల్లాప్రగడ శ్రీ దేవి రామకృష్ణ


అలమటించకు తాత

తాత మారను రాత

రాత అనకు అందుకో గీతను ఇప్పుడే 


మనసులో కలతొద్దు

కలతతో దిగులొద్దు

దిగిలును మరచియు ప్రేమించుము ఇప్పుడే


నీకు తోడుగ నేను

నేనునే చూచెదను

చూచెద నమ్మకముంచు తాతా ఇప్పుడే


బిడ్డ పై ప్రేముంచు

ప్రేమనే కురిపించు

కురిపించాలి మనవుడి పలకుగ ఇప్పుడే


నీవు బరువని అనకు

అనకు హక్కగ పలుకు

పలుకు ధైర్యముగా బిడ్డలపై ఇపుడే


నీవే మాకు దిక్కు

దిక్కు గ తెల్పు హక్కు

హక్కగా మాపై అజమాయిషీ ఇప్పుడే


వేరు కుళ్లిన చెట్టు

చెట్టు అనకుము ఒట్టు

ఒట్టు పెట్టి చెపుతున్నా తాత ఇప్పుడే


గుండెల్కు అద్దుకో

అద్దుకో ఏలుకో

ఏలుకొను మమ్ములను ప్రేమతో ఇప్పుడే


నాన్న చూడ కున్నను

ఉన్న నే చూచెదను

చూచెదను నాన్నలో మార్పును ఇప్పుడే


అమ్మా నాన్న నీకు

నీకు చూపు తప్పుకు

తప్పు గా తలచుకుము తోడుగా ఇప్పుడే


******

ప్రాంజలి ప్రభ 491-500

సమ్మోహనాలు....హృదయమందు

రచయిత మల్లాప్రగడ శ్రీ దేవి రామకృష్ణ


ఎదలోపల ఏరులు

ఏరులు సెల ఏరులు

ఏరుల్లా సాగే రక్తముయె  హృదయమందు


బడబాగ్నులే పెరిగె

పెరిగి సుడిలా తిరిగె

తిరిగె శబ్దాలు పెరిగే మనీషి  హృదయమందు


తరుణముతో పెరుగుతు

పెరుగుటతో తరుగుతు

తరిగియు దాగియుండు ప్రేమయే హృదయమందు


మనసులోని వ్యదలు

వ్యదతోనె మమతలు

మమతలు పంచుతూ వేదనయే హృదయమందు


మరపురాని కలలన్ని

కలలలో వెతలన్ని

వెతలన్ని పుండుగా పెర్గేను హృదయమందు


అర్ధ కామ మోహము

మోహము సుజ్ఞాన ము

జ్ణానము అజ్ణానముగా మారె హృదయమందు


రాయియే శిల్పమై

శిల్పమే శిధిలమై

శిధిలమైన ప్రేమ జీవించె హృదయమందు


సంసార బలముయే

బల ప్రభావముయే

ప్రభావితం సంతస పరిచేను హృదయమందు


అవగాహన లోపమే

లోపము తొ తరుణమే

తరుణము లొ కోపమే కలిగించె హృదయమందు


వ్యర్ధ మైన బ్రతుకు

బ్రతుకు యెప్రేమలకు

ప్రేమను పంచి బతికించె మనిషి హృదయమందు

*****

సమ్మోహనాలు  ... మాత కాళికే 500-510 

రచయిత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 


ఫెళఫెళ ధ్వని మిన్ను 

మిన్నుచూచే కన్ను

కన్నుతో మన్నును తాకె మాత కాళికే   


ధూళి ఎగసె పడుచూ 

పడుచు వర్ణ మగుచూ

వర్ణాల దేహముగా మాతయు కాళికే


కాలుడే కనుపించె

కనిపించె భయముంచె 

భయమును పెంచె రక్క సులపైన మాత కాళికే


కరుడిగట్టె హృదయము

హృదయమగ్ని గుండము 

అగ్ని గుండం గాను మారేను కాళికే 


ఈర్ష్య ద్వేషము తో

ద్వేషము కోపము తో

కోపమె రక్తపు టేరులు పారె కాళికే 


వర్గ వైషమ్యాలు

వైషమ్య భావాలు

భావం లావా ప్రవాహంలా కాళికే 


శూలమును ఝళిపించి  

ఝళిపించి రక్షించి 

రక్షించుఁ రక్కసుల నుండియే  కాళికే


వణకిరి సురు లందరు    

లందరు ఛిన్దేరు     

చిందిన రక్కసులను చంపెను కాళికే


మదపూరిత మహిషునె    

మహిషుని సమరం ననె  

సమరమున  వదించె రక్కసులను కాళికె   


నమ్మిన వారి సేవ 

 సేవ అవినా భావ 

భావ పరంపరులుగా రక్షగ కాళికే

******

మిత్రులందరికీ దీపావళి శుభాకాంక్షలు

భవదీయుడు. మల్లాప్రగడ శ్రీ దేవి రామకృష్ణ

*సమ్మోహనాలు

511

స్వీయ స్వీకృతి చూడు

చూసియు మాట్లాడు 

మాటలతొ మనసుకు శాంతి నివ్వు మిత్రమా

512

ఇహపరముల ప్రేమ

ప్రేమలతో యోగము

యోగముయే బతుకుకు సార్ధకము మిత్రమా

513

ఙ్ఞానమును పంచుమూ

పంచుము ధర్మమూ

ధర్మమే మనిషిగా బతికించును మిత్రమా

514

లౌకిక విజ్ణానము

విజ్ణాన ప్రపంచము

ప్రపంచమున అత్మ జ్ణానముయె మిత్రమా

515

పాండిత్యము గడించి 

గడించి ఖ్యాతి గాంచి

కాంచి ముక్తి పొందకుంటె వృథా మిత్రమా

516

ఇంద్రియ శక్తి పొంది

పొంది విజయము చెంది 

చెంది వినయ వినమ్రతో ఉండు  మిత్రమా

517

రాగ ద్వేషము మరచి

మరిచె క్రోధము విడచి

విడచి పరమ శాంతిని పొందుమూ మిత్రమా

518

నిత్య సత్యము పలికి

పలికి సేవ ముక్తికి

ముక్తి కొరకు నిగ్రహారాధన మిత్రమా

519

శబ్ద మాయ చేరును

చేరినా మనస్సును

మనసు గుణ జన్మ రాహిత్యమే మిత్రమా

520

 త్యాగ బుద్ధి వినయము

 వినయ కరుణ తరుణము

తరుణ సద్వినియోగ ఫలముండు మిత్రమా

***(())***

సమ్మోహనాల.. పండగే

రచయిత మల్లాప్రగడ శ్రీ దేవి రామకృష్ణ

521.ఇంటిలొ  దీపావళి

దీపాల శోభావళి

శోబలతొ భారతీయ సంస్కృతి పండగే

522.మంచి మనసుతొ ఉండి

మనసు పంచుతు ఉండి

పంచేటి బుధ్ధి ఉన్న సంస్కృతి పండగే

523.బుధ్ధిగ సేవ చేయు

చేయు మేలును చేయు

చేయు పనులన్నీ ధర్మమార్గ పండగే

524.పిల్ల పాపలు చేరి

చేరి ఆటలు మీరి

మీరి మంగళస్నానం చేయించె పండగే

525. దివ్వెల వెలుగు తోను

వెలుగలే నిండేను

నిండేను హృదయాలలొ వెలుగుల పండగే

526. చీకటిని తరిమేసి

తరిమె వెలుగు వచ్చెసి

వెలుగులతో మనిషి రూపావళి పండుగే

527. అరవిరిచిన కన్నుల

కన్నులలో కాంతులు

కాంతులతో నిత్య కుటుంబములొ పండగే

528. చిరుహాసమ్ములతో

హాసపు వెల్లువతో

వెల్లువె ప్రతి ఇంట సంతోష పండగే

529. చెప్పు మాటలు వినక

వినక తీర్చు కోరిక

కోరికలు నెరవేరు చుండేటి పండగే

530. ధర్మ మార్గము తోను

మార్గ శాంతి దయగను

దయతో అందరిని పలకరించు పండగే

***((()))***


 బాలలదినోత్సవ సమ్మోహనాలు 531--540


531. పిల్లల బతుకు చదువు

చదువే నేర్పు చనువు

చనువు వల్ల లోకజ్నానపు కళ వృద్ధి యే


మాట తప్పక ఉండి

ఉండి ఒప్పుగ ఉండి

ఉండి మెప్పు పొందుటే ప్రేమకు వృద్ధియే


చదువే ధ్యేయము గా

ధ్యేయము లక్ష్యముగా

లక్ష్యము తొ నిగ్రహక శక్తి గా వృధ్ధియే


దృష్టి అంత చదువై

చదువులతో తనువై

తనువు ఆరోగ్యముగా ఉంచీ వృధ్ధియే


కళ విద్య శ్రేష్టము

శ్రేష్టము యె శ్రేయము

శ్రేయము కోరే పెద్దల కొరకు వృద్ధి యే


పరధర్మము చేయకు

చేయక కృంగి పోకు

కృంగిన కృషితో కష్ట బటుటే వృద్ధి యే


చదువే ప్రీతి కరము

ప్రీతి కరముత్తమము 

ఉత్తమము గురువుల బోధలన్నీ వృద్ధి యే


పెద్దల కలల పంట

పంట వృధ్ధికి తంట

తంట అనక చెడును మంచి మార్పు వృద్ధియే


సమ్మోహనాలు .. రక్షణే .. ప్రాంజలి ప్రభ 
రచయిత ... మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 
     
541. . దేశ మంటె మనుషులు 
మనుషులు శక్తి పరులు 
శక్తి పరుల యుక్తి దేశానికి రక్షణే    

542. దేశ మంటె ఋషులే 
ఋషులతొ దీవెనలే  
దీవెన బోధలన్నీ ప్రజలకు  రక్షణే

543. దేశ మంటె మన్నే 
మన్ను నమ్మి మన్నే 
నమ్మిన భూమిలో పంటలకు రక్షణే 
    
544. దేశ మంటె స్త్రీలు  
స్త్రీల రక్షే కళలు 
కళలు బ్రతికించే జాతికే రక్షణే 

545. దేశ మంటె ధైర్యము 
ధైర్యము తో జీవము 
జీవముకే సర్వము అందించు రక్షణే 
 
546. దేశ మంటె సంస్కృతి 
సంస్కృతి తో ప్రగతి 
ప్రగతి దేశాలకు తెల్పిజాతి  రక్షణే 

547. దేశ మంటె ప్రకృతి 
ప్రకృతి బతికించు గతి 
బతికీ బతికించు సాంప్రదాయ రక్షణే 

548. దేశ మంటె ప్రతిభ 
ప్రతిభతొ త్యాగ ప్రభ 
త్యాగ భావము నరముల్లొ ప్రజా రక్షణే 

549. దేశ మంటె భక్తియె 
భక్తి తో జీవముయె
జీవిలో భక్తిని పెంచు మార్గ రక్షణే

550. దేశ మంటె ధర్మమె 
ధర్మ ముతొ  న్యాయమె 
న్యాయమే నూరు శాతము అమలు రక్షణే 
  


సమ్మోహనములు ...  శ్రేయోభిలాషి 

రచయిత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ 


శ్రేయస్సు కోరంగా 

కోరిన బతుకంగా 

బతుకు తోడు శ్రేయోభి లాషి స్నేహమ్ము 


నిత్యమూ సత్యమూ 

సత్యము భోధనమూ 

భోధనలతో శ్రేయోభి లాషి స్నేహమ్ము 


వంచనట్టి గడ్డిలా

గడ్డిలా నీటిలా 

నీటిలా గే శ్రేయోభి లాషి స్నేహమ్ము 

   

క్షణికము జీవి బతుకు

బతుకున మూలమెతుకు 

మెతుకుకు సేవ శ్రేయోభి లాషి స్నేహమ్ము 


దేహమును పంచియూ 

పంచెనే దాహమూ  

దాహదేహము శ్రేయోభి లాషి స్నేహమ్ము


కన్నుకూ రెప్పలా 

రెప్పలా తోడులా 

తోడు శాశ్విత  శ్రేయోభి లాషి స్నేహమ్ము


కాపాడే యోగిలా 

యోగిగ  సలహాలా 

సలహా తీర్చు  శ్రేయోభి లాషి స్నేహమ్ము


ధర్మాన్ని సలుపుటకు 

సలిపేటి మాటలకు

మాట చేష్టలు శ్రేయోభి లాషి స్నేహమ్ము

  

బతుకులో స్వచ్ఛతను 

స్వచ్ఛత తో వెలుగును   

వెలుగును పంచు శ్రేయోభి లాషి స్నేహమ్ము


మంచి చెడులనుతెల్పి 

చెడు కష్టమును తెల్పి 

కష్టము తొలుచు శ్రేయోభి లాషి స్నేహమ్ము


--(())--

 తూర్పు పడమర ఎదురు

ఎదురు అయిన కలవరు

కలవని స్నేహముగా తలచేను మోహనా


విడ్డూరమే ఆశ

ఆశ ఒక నిరాశ

ఆశ నిరాశల మధ్య పాశము మోహనా


లోభమే రోగమై

రోగము పాపమై

పాప రోగాలు వల్లన బతికె మోహనా


కళలతో న  సేద్యము

సేద్యము నైవేద్యము

నైవేద్యము తో జీవితమ్ము గ  మోహనా


కష్టాల మధ్య నా

మధ్య నష్టమైనా

నష్ట కష్టము మనిషిలో మార్పు మోహనా


మనిషి మనిషికి అండ

అండ దేవుని కొండ

కొండంత అండ గా దైవమ్ము మోహనా


త్యాగ బుధ్ధి ఉంచూ

ఉంచి మాట పంచూ

మాటలు పంచుతూ త్యాగ బుద్ధి మోహనా


దాహంతో దేహము

దేహంలో తాపము

తాపము కళ్ళను కప్పె మోహము మోహనా


మిన్ను రంగులు మార్చు

మార్చు కన్నులు తీర్చు

మిన్ను కన్నులె చూడు మనుషుల్ని మోహనా


--+((())--+

సమ్మోహములు ... జీవితము 

రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ  


చేయ కూడని పనులు 

పనులు చేసే పనులు 

పనులు వల్ల మారుతుంది నిత్య  జీవితము 


అర్ధమ్ము కోసమ్ము 

కోస మారాటమ్ము 

ఆరాటము నివారించలేని జీవితము   


శ్రమకు తగ్గ పనులు 

పనులలోన లొసుగులు 

లొసుగుల వళ్ళ శ్రమ ప్రశ్నలతొ జీవితము  


నలుగురు మెచ్చు పనులు 

పనుల లొ మంచి పనులు 

పనుల లోని మర్మము తెలుసుకొనె జీవితము  


స్త్రీలలో కలహాలు

కలహాల విరహాలు 

విరహాల తొ సాగు పడవలాంటి జీవితము 

 

మంచి గుణముతొ ఉన్న

గుణము మిజముగ ఉన్న 

నిజముబతి  కించేటి స్థితియే జీవితము 

  

ధర్మము నిలిపు బుద్ది 

బుద్ధి తొ చిత్త శుద్ధి 

చిత్తశుద్ధి తొ మనసు ఏకమే జీవితము 


పంచ భూత శక్తే 

శక్తి ప్రభ యుక్తే 

యుక్తి తో శక్తితో కలిసేటి  జీవితము 

 

అర్ధము కొరకు ఆట 

ఆట మనసు వేట 

వేట ఆట వలన కదులు చుండె జీవితము
స్స్


ఆశయాలు తోడుగ 

తోడుగా సేవలుగ

సేవలతో నమ్మకమ్ము చూపు జీవితము    

  

 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి