ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ:
శృంగార భగము శార్దూల పద్యాలు
1 .శృంగారమ్ మదిలో సమాన తలపే సంసార సౌలభ్యమే
అంగాంగం సెగలు మనస్సు తలపే సంతోష సమ్మోహమే
ప్రేమమ్మూ తలపే మనో నెత్రముగా చూపుల్లో సౌ0దర్యమే
స్నేహంతో తనువే సుఖంగ తరుణీ సంయోగ సౌభాగ్యమే
2 గాఢాంద జ్వలయే సరాగ వలపే మాధుర్య వాత్సల్య మే
భండారమ్ భగలే తజస్సు తొలిచే సాంగత్య సౌలభ్య మే
బంధంతో కదిలే తేశస్సు కధలే కావ్యాల కారుణ్య మే
నేడంతా శుభమే శుఘంధ సెగలే సౌఖ్యంబు తత్వాలులే .
3. సాహిత్యా నుభవం, సువిద్యా, శ్రమయే, దిర్ఘాను భావత్వమే
మొహత్వ శిరులే, సుసత్య పలుకే, సర్వోదయా పెన్నిదే
ఆహ్వానం సుఖమే, సునేత్ర సహజం, సర్వోన్నతా సారమే
స్నేహత్వం కలలే, సుఘంధ ప్రేమయే, సామాన్య సారూప్య మే
4. ఆనందం తెలిపే అనంత సుఖమే ఆలింగ సమ్మోహమే
ఆంతర్యం పలికే అమోఘ మలుపే స్త్రీ సౌఖ్య వర్చస్సు యే
ఆహ్లాదం కలిగే ఆనంద వలపే సౌసీల్య భావంబు లే
ఆరోగ్య కులుకే మనస్సు తలపే సంతోష సాఫల్యమే
5. మాణిక్యం ఎరుపే, పెదాల మెరుపే, కావ్యాన్ని సృష్టించె లే
బంగారం తనువే ఉగేటి నడుమే ఉల్లాస విజ్రుంభ ణే
నాడెంతో తడిసే, సుఖాన్ని తెలిపే పాన్పును పంచేను లే
వక్షోజాల కదల్చుట వల్ల మనసే ఆత్రంగా ఆరాటమే
7. తెల్లారిందనగా శుభ్రంగ చెయుటే శ్రీ మాత కార్యాణ్ముఖే
8. వడ్డాణం బలమే నడుంకు మెరుపే ఆకర్ష విందేను లే
జూకాలే కదిలే సుశబ్ద ప్రియదర్సే భావ ఉద్దేశ్య మే
చంద్ర హారమునే ధరించి తరుణీ విశ్వా0త తేజస్సులే
కట్టేవంకె కారములందమునకే హృద్యాశ సంతోషమే
శృంగార భగము శార్దూల పద్యాలు
1 .శృంగారమ్ మదిలో సమాన తలపే సంసార సౌలభ్యమే
అంగాంగం సెగలు మనస్సు తలపే సంతోష సమ్మోహమే
ప్రేమమ్మూ తలపే మనో నెత్రముగా చూపుల్లో సౌ0దర్యమే
స్నేహంతో తనువే సుఖంగ తరుణీ సంయోగ సౌభాగ్యమే
తాత్పర్యము
: ఆకర్షణ ఒక వరము, మనసును దోచి సంసారం లో దించి సుఖాలందించేది, శరీరంలో
ప్రతి భాగపు సెగలను చల్లపరిచి, మనసుకు సంతోష పరిచి సంమ్మో హపరిచేది,
చూపుల్లొ సౌందర్యాన్ని చూపిన్చి, మనసు అంతా ప్రేమను వ్యక్త పరిచేది,
ఒకరికొకరు కలువుటకు స్నెహపూర్వకమైన వాతారణం కల్పించి, తనువే సుఖంగా
అర్పించి సంతోషం కల్పించి సౌభాగ్యం అందించేది స్త్రీ మాత్రమే.
2 గాఢాంద జ్వలయే సరాగ వలపే మాధుర్య వాత్సల్య మే
భండారమ్ భగలే తజస్సు తొలిచే సాంగత్య సౌలభ్య మే
బంధంతో కదిలే తేశస్సు కధలే కావ్యాల కారుణ్య మే
నేడంతా శుభమే శుఘంధ సెగలే సౌఖ్యంబు తత్వాలులే .
తాత్పర్యము
: వాత్సల్యమనే తీపిదనము అందించి సరాగాలతో వలపులను చూపిన్చి చీకటిలో వేడి
సెగలను చల్లార్చేది, పట్టుదల్తో మొండిగా తపస్సు చేసిన బగ బగ సెగలు
కమ్ముకొని సాంగత్యము ఒకరికొకరు కలవాలని అనుకొనే భావము చూపునది, ఒకరి కొకరు
భంధంతో పెన వేసుకొని మనసులో ఏర్పడే అనుకోని తేజస్సు ప్రశాంత కధలతో కావ్య
రచనకు సహకరించేది, ప్రతిరోజూ సుఘంధ పుష్పాల పరిమళాలను అందించి సుఖ సౌఖ్యం
కల్పించేది, మనసుకు తత్వాలు భోదించేది స్త్రీ మాత్రమే.
3. సాహిత్యా నుభవం, సువిద్యా, శ్రమయే, దిర్ఘాను భావత్వమే
మొహత్వ శిరులే, సుసత్య పలుకే, సర్వోదయా పెన్నిదే
ఆహ్వానం సుఖమే, సునేత్ర సహజం, సర్వోన్నతా సారమే
స్నేహత్వం కలలే, సుఘంధ ప్రేమయే, సామాన్య సారూప్య మే
తాత్పర్యము:
విద్యను నేర్చుకొని, సాహిత్య సంపదను పెంచుకొని, విశ్రాంతి అనేదే లేకుండా
శ్రమించేది, ఆలోచనా పర్వంగా భావాలను వ్యక్త పరిచేది, అందరి శ్రేయస్సు
కొరకు, సత్యము పలుకుతూ, మనసులో ఉన్న మొహత్వాన్ని తగ్గించి శిరులను
అందించేది, ప్రతి ఒక్కరిని ప్రీతితో పలకరిస్తూ, కళ్ళలో కరుణ చూపిస్తు,
బిడ్డ లందరినీ ఉన్నతులుగా మార్చుటకు సహకరించేది, ఎమీ తెలియని వ్యక్తిగా,
కళల సాకారము కల్పించి స్నేహమనే ప్రేమను అందిచేది, పరిమళాలను అందించే సుఘంధ
పుష్పము స్త్రీ మాత్రమే.
4. ఆనందం తెలిపే అనంత సుఖమే ఆలింగ సమ్మోహమే
ఆంతర్యం పలికే అమోఘ మలుపే స్త్రీ సౌఖ్య వర్చస్సు యే
ఆహ్లాదం కలిగే ఆనంద వలపే సౌసీల్య భావంబు లే
ఆరోగ్య కులుకే మనస్సు తలపే సంతోష సాఫల్యమే
తాత్పర్యము
: భాహువులలో చిక్కి, ఆనందం అందించి, ఇదే అన్న సుఖమని తెలిపేది, వనితా శరీర
మెరుపుతో, హావ భావాలను చూపుతూ, మగని మనస్సును అర్ధం చేసుకుంటూ, నవ్విస్తూ
నవ్వులు పంచుతూ, తన శీలాన్ని భద్రంగా అందిచుతూ, ఆరోగ్యంగా ఉంటూ, ఎప్పుడు
సంతోషాన్ని వక్తపరుస్తూ, అనిర్వచనము లైన పలుకులు పలక కుండా, ఉస్చాహము
ఉల్లాసము వచ్చుటకు స్త్రీ సాఫల్యము మాత్రమే.
5. మాణిక్యం ఎరుపే, పెదాల మెరుపే, కావ్యాన్ని సృష్టించె లే
బంగారం తనువే ఉగేటి నడుమే ఉల్లాస విజ్రుంభ ణే
నాడెంతో తడిసే, సుఖాన్ని తెలిపే పాన్పును పంచేను లే
వక్షోజాల కదల్చుట వల్ల మనసే ఆత్రంగా ఆరాటమే
తాత్పర్యం
: పెదాల ఎర్రదనం, ఎర్రటి మానిక్య మెరుపు దనం, కవుల కావ్య రచనకు, సృష్టి
జరుపుటకు దోహద కారి యగునది, శరీరం బంగారు ఆభరణాలుగా మెరుపుదనం తో ఆకర్షణగా
మారి, ఉల్లాసంగా కవ్వించి సుఖాన్ని పొందేది, అసలే చక్కని పాన్పు ఉన్నది,
తడిసిన బిగువ అందాలు చూపుతూ సుఖాన్ని పంచేది, స్థనాల బిగువులు తొలగించి,
ఆత్రపు చూపులకు చిక్కి మనసును అర్పించేది స్త్రీ మాత్రమే
6. కోలాటం జరిపీ కోపంతో కొరికే కోపిష్టి మార్చేను లే
కొమ్మంతా కుదిపీ జ్వరంతొ తడిసీ చల్లాగ నిద్రించు లే
మాగాణీ కలుపే అమోఘ కుదుపే కాదన్న ఒర్చుట యే
పుష్పంలా నలిగే శుఘంధ పరువం అర్పించె ఆర్భాటమే
తాత్పర్యము
: మొగవాడు ఎంత కోపంగా ఉన్నా, ఒకరికొకరు కోలాటం జరిపినా, కోపం పేరుగా కుండా
జాగర్త పడేది, ఏంతో కష్టపడి, శారీర మంతా కదలి జ్వరం పోయి చల్లగా మార్చి
నిద్ర పుచ్చేది, శారీర సౌష్ఠమునకు చిక్కి, బాగుగా నలిగి, ఇంకా కావాలన్న
ఓర్పు వహించి, పువ్వు నలిగి నట్లు నలిగినా శుఘంధ పరిమళాలను అందించేది
స్త్రీ మాత్రమే
7. తెల్లారిందనగా శుభ్రంగ చెయుటే శ్రీ మాత కార్యాణ్ముఖే
బిడ్డలందరినీ భద్రంగ చదివించే మాత విద్యా యి నే
ప్రశ్నల్నీ వెయకా సమాధ నమనే శ్రీ మాతా పంచేందుకే
అన్యూ న్యత బలాన్ని తెల్పె ప్రక్రియే శ్రీమాత వాక్కులులే
ఉషోదయ కాలమున తల్లి తనవంతుగా ఇంటి పరిసరాలను శుభ్రం చేయుటే కర్తవ్య
భావముగా, తల్లి తనకున్న విద్యతో బిడ్డలందరినీ సమముగా చదివించే సరస్వతి
దేవిగా, తన శక్తి నంత ధారపోసి ప్రశ్నలు వేయక అడిగినదానికి మంచి సలహాలు
ఇచ్చేదిగా, తల్లి పలుకులు ఎప్పుడు అందరు కలసి మెలసి బ్రతకాలని తనవంతు సహాయ
సహకారము ఎప్పుడు అందిస్తూ ఉండే శ్రీ మాతా పలుకులు ప్రతి ఒక్కరి బలాన్ని
పెంచేవిగా ఉండేవే శ్రీ మాతా పలుకులు.
జూకాలే కదిలే సుశబ్ద ప్రియదర్సే భావ ఉద్దేశ్య మే
చంద్ర హారమునే ధరించి తరుణీ విశ్వా0త తేజస్సులే
కట్టేవంకె కారములందమునకే హృద్యాశ సంతోషమే
స్త్రీ అంటేనే సౌందర్య దేవత, ప్రకృతి అందంతో తణ అందాన్ని ఇంకా
చూపించాలని ప్రేమను పొందాలని తహ తహ లాడుతూ ఉంటుంది, తాను ఆభరణాలను ధరించి
ఆకర్షితురాలుగా మారుతున్నది, నడుం అందం బలంగా ఆకర్షించేందుకు వడ్డాణం
ధరించి అది ఒక మెరుపై చూసే వారికి ఆకర్షిత మవుతున్నది, చెవులకు పెట్టుకొన్న
దిద్దుల కదలికలు ప్రియాతి ప్రియునకు శబ్దం చేస్తూ ఆకర్షితపు పిలుపుగా
మారుతున్నది, చంద్రహారాన్ని ధరించి జగతిలో అమోఘమైన మెరుపును చూపించు
చున్నది, చేతులకు కట్టే వంకే ధరించి హృదయాన్ని అందించి సంతోషాన్ని
అందిచుచున్నది స్త్రీమాత్రమే .
9. కాదన్నా
మనసే వెదింపు చిలికే హృద్యాస సందేహమే
లేదన్నా
వయసే కుదించి పలికే వ్యత్యాస ఆరోగ్యమే
వద్దన్నా
వలపే తపించి చిగురే చిందేను వైరాగ్య మే
తప్పదన్న
మనో కమలమ్ము కడ విప్పారి సంతోషమే
తాత్పర్యం
: కొందరు కొన్ని మాటలతో మనసును చిల్కి, తను కాదన్నా హృదయాన్ని సందేహములో ఉంచునది, వయస్సును
చూడక, ఆరోగ్యాన్ని గమనించక, లేదన్నా వినక, భేదాన్ని తెలుసుకో లేక ప్రవర్తిన్చునది,
వలపును చిగురించి వైరాగ్యముగా నటించి, వద్దన్నా వేదనకు దిన్చునది, చివరికి హృదయాన్ని
విప్పి సంతోషాన్ని తెలిపి తప్పదు తప్పు తనలో ఉన్నాదని గమనించి సంతోషము చూపునది.
10. ప్రేమావేసము
నారదమ్ము తొలగున్ విశ్వాసమున్ విడగా
సామాన్యుం
డటులేగా నాధుడెటకో సౌహార్ద సూన్యుమ్డవై
ప్రేమాదీనము
లాదినమ్ము లేదలో వేమారు భావించియున్
ఏమోభిన్న
ముకా దేడంద సతథా ఇచ్చోట నిప్పాటునన్
తాత్పర్యము: ఒకరి
మీద ఒకరికి ప్రేమ తొలగిన, విస్వాసము లేకున్నా, ఆనందమును విడచి భర్తను గౌరవించక
సామాన్య వనితలా ఉన్నా, నామీద ప్రేమ లేదులే, నన్ను మోసము చేసెనని భావించిన, ఎపుడు
అదే తలచిన అక్కడ ఇరువురి మద్య నిప్పు రగిలిన చల్లటి నిరు చల్లినట్లు నిజము గమనించి
బ్రతుకు సాగించునది.
11. పొందేనో
సహనం సుకీర్తి సేవలే సంతృప్తి వాసంబునన్
అందేనో
పరులా సహాయ సహకార్యమ్మున్ను శాంతంమ్ముగన్
మెచ్చేనో
కలిగే వికాస సేవలో మాతా పితా దీవెనే
విచ్చేనో
ప్రజ కాంతి పుంజ మనసే సంతోష నేత్రమ్ములే
తాత్పర్యము
: సేవలలో సంతృప్తి చెంది, సహనం వహించి, ఉన్న ప్రాంతమున సేవలందించి కీర్తి
పొందునది, శాంతముగా పరుల సహాయము,
సహకారము పొందునది, అనారోగ్యులకు సేవలు చేస్తూ తల్లి తండ్రుల దీవెనలను పొందుతూ
ఉండునది, ప్రజల మనసు కాంతి పుంజముగా మార్చి సంతోషము కల్గునట్లుగా చేసి సంతోష నేత్రమ్ములతో
జీవించునది స్త్రీ మాత్రమే.
12. పిర్రల్తో
కదిలే అనుంగ జడలే తన్మంత్ర ఆకర్ష లే
ఎఱ్ఱాటీ
పెదవే, అమోఘ కతలే, తెల్పేటి మౌనంబు లే
కర్రోడైన
శుభా శుభంగ లయతో ఉద్వేగ ప్రేమమ్ములే
సర్వోన్నతముగా
తనంత తనువే పంచేది ఇష్టా సఖే
తాత్పర్యము:
స్త్రీ సహజ సౌన్దర్యము జడలు, అవి పిరుదుల మధ్య కదులుతూ ఉంటే చూచువారికి అది ఒక
ఆకర్షతముగా ఉండునది, మౌనంబుగా ఉండి, పెదవులు కదిలిస్తూ, అమోఘ కధలు తెల్పునది,
మగవాడు ఎటువంటి వడైనా శుభములు కల్పిస్తూ, ప్రేమను పంచుతూ లయగా మారునది, ఉత్తమ
లక్షనముతో శరీరము అర్పించునది ఇష్ట సఖి మాత్రమే.
13. ఒక్కానోక్క
ప్రదేశమందు నోకపద్ధాతీ సౌఖ్యంబుయే
స్త్రీ
పుర్షా కలిసే భుజించి బ్రతుకే శ్రేష్టంగ భావించుటే
దోచున్
ప్రేమ నిధీ, ధనాశ వలనే దుష్కార్య మార్గంబు ధ
ర్మా
మోదంబుగ నాచరింతు ప్రియురాలా కొన్నిదేశంబులన్
తాత్పర్యము:
కొన్ని ప్రాంతాలలో స్త్రీ పురుష సఖ్యత ఒక్కో విధముగా ఉండును, ఒకరి కొకరు కలసి భుజించి ఉన్న దానిలో తృప్తి పడుటే కోప్పదని భావించు వారు, పర వ్యామోహలో చిక్కి, ప్రేమను
వంచించి, ధనాశ పెరిగీ, చేయరాని కార్యాలను
చేయు వారుందురు, ధర్మాన్ని తప్పక, మగాడే ప్రత్యక్ష దైవముగా భావించి మనసుకు తగ్గ
సుఖము లందించే ప్రియురాలుగా బ్రతికే వారు కొన్ని దేశంబు లందు ఉన్నారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి