ఆధ్యాత్మికానందారోగ్యజ్ఞాన పత్రిక .. Mallapragada Sridevi ramakrishna
31, మే 2013, శుక్రవారం
30, మే 2013, గురువారం
56.Sri Aanjaneya Jaya Ghosha:
నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్య:
జయత్వతి బలోరామో, లక్ష్మణశ్చ మహాబల:
రాజా జయతి సుగ్రీవో, రాఘవేణాభి పాలిత:
దాసోహం కోసలేంద్రస్య రామస్యా క్లిష్ట కర్మణ:
హనుమాన్ శత్రు సైన్యానాం, నిహంతా, మారుతాత్మజ:
నరావణ సహస్రంమే యుద్ధేప్రతిబలం భవేత్
శిలాభిస్తూ ప్రహరత: పాదపైశ్చ సహస్రశ:
అర్ధయిత్వా పురీమ్ లంకాం అభివాద్యచ మైధిలీమ్
సముద్దార్దో గమిష్యామి, మిషతాం సర్వరక్షసాం
అర్ధసిద్ధామ్ తు వైదేహ్యా: పశ్యామహ ముపస్తితాం
రాక్షసేమ్ద్ర వినాశంచ విజయం రాఘవస్యచ
28, మే 2013, మంగళవారం
25, మే 2013, శనివారం
53. Digambara Rahasyaalu-1 *****
ప్రాంజలి ప్రభ
నేటి కవిత దిగంబర రహస్యాలు (2012 )
1 . ఇవి అంత్యప్రాస భావ కవితా మెట్లు
జ్ఞాన సము పార్జనకు తోలి మెట్లు
మంచిని పెంచే మనసుకు నచ్చే ముచ్చట్లు
మల్లాప్రగడ రామకృష్ణ గారు చెప్పే ముచ్చట్లే
2 సమస్త చరాచర ప్రాణి కోటికి శివ పార్వతులు ఆరాధ్యులయినట్లు
బ్రహ్మా ,విష్ణువులు గోప్పలకుపోతే శివుడే తిప్పలు తప్పవని చెప్పినట్లు
శివుడాజ్ఞలేనిదే చీమయిన, సముద్రమయిన కదల దన్నట్లు
ఏ పరిష్కారమునకైన ఓం నమ: శివాయ: అని జపము చేయాలన్నట్లే
3 శివారాధనకు ఐశ్వర్యమ్, ఆడంబరం, అక్కరలేదన్నట్లు
శివరాత్రినాడు ఉపవాసం, జాగారం, అవసరమాయినట్లు
పశుత్వం పోవుటకు, శివనామస్మరణం, అవసరమైనట్లు
శివుడు సకల పాపాలు హరించి సుజ్ఞానం ప్రసాదించి నట్లే
4 సూర్యోదయం , సూర్యాస్తమయం కలిస్తే ఒక పగలన్నట్లు
చంద్రోదయం, చంద్రాస్తమయం కలిస్తే ఒక రాత్రి అయినట్లు
ప్రకృతిలో స్త్రీ పురుషులు కలిస్తే శృష్టికి నాంది అయినట్లు
కడలిలో అగ్ని, నీరుతో కలస్తే పెను తుఫాన్ వచ్చినట్లే
5 ఆకాశమే తలపై జుట్టుగా కలవాడు వ్యోమకేశు డైనట్లు
గంగను తలపై మొస్తూ ఉన్నవాడు గంగాధరు డైనట్లు
పంచభూతాలను అదుపులో ఉమ్చేవాడు పంచముఖుడైనట్లు
మాయను తొలగించి జ్ఞాణాన్ని పంచేవాడే శంకరుడైనట్లే
ప్రాంజలి ప్రభ
నేటి కవిత -దిగంబర రహస్యాలు -2 (2012 )
6 పొంగలి పెడదామేంటే గొంతులో విషం అడ్డువచ్చినట్లు
ఆభరణాలు వేద్దామంటే పాములు చూట్టుకొని ఉన్నట్లు
వస్త్రాలు తెచ్చి కడదా మంటే గజ చర్మాలు చాలన్నట్లు
స్మసానమే నా ఇల్లు అని తిరిగేవాడు పరమేశ్వరుడైనట్లే
7 ఇటు మేడలో పాములు, అటు మేడలో వజ్రాభారణములున్నట్లు
శరీరముపై గజ చర్మములు, శరీరముపై పట్టు పీతామ్బరాలున్నట్లు
సంస్కారములేని జుట్టు, సంస్కారవంతమైన కొప్పుపై పూలున్నట్లు
కోరికలను తీర్చే అర్ధనారిశ్వరుడ్ని ఆరాధించడం అవసరమైనట్లే
8 అడుగు వేస్తూ ఉంటే తరిగేది దూరమయి నట్లు
పడిలేస్తూ ఉంటే ఉన్ననిగ్రహశక్తి ఇంకా పెరిగినట్లు
కలిసొస్తూ ఉంటే మనుష్యుల కోరికలు తీరినట్లు
నవ్వించి, నవ్వుతూ ఉంటే దు:ఖములు పోయినట్లే
9 సమస్స్యలు లేని వ్యక్తులు నింగిపై ఎవ్వరూ లేనట్లు
తప్పిదాలు పునరావృతము కాకుండా చూడాలన్నట్లు
అనాలోచిత చర్య్యలకు భయపడక ధైర్యముగా ఉమ్డాలన్నట్లు
సమస్స్యలను అవగతం చేసుకొని అందరూ బ్రతకాలన్నట్లే
10 కలసివుండి జీవిద్దామని అనుకునేవారు తగ్గినట్లు
కన్నవారు నా కోసం ఏమి చేసారని అడుగుతున్నట్లు
కష్టార్జితం అంటూ కొడుకులు కోసం ధనం కూడపెట్టినట్లు
తల్లితండ్రులను అయిష్టముగానే పోషించు చున్నట్లే
--((*))--
21, మే 2013, మంగళవారం
20, మే 2013, సోమవారం
17, మే 2013, శుక్రవారం
45.హనుమాన్ చాలీసా
హనుమాన్ చాలీసా
శ్రీ హనుమాను గురుదేవు చరణములు !
ఇహపర సాధక శరణములు
బుద్ధి హీనతను కలిగిన తనువులు !
బుద్బుదములని తెలు సత్యములు ॥ శ్రీ ॥
జయ హనుమంత జ్ఞానగుణ వందిత
జయ పండిత త్రిలోక పూజిత
రామదూత అతులిత బలధామ
అంజనీ పుత్ర పవన సుతనామ ॥ శ్రీ ॥
ఉదయభానుని మధుర ఫలమని
భావనలీలా మృతమును గ్రోలిన
కాంచన వర్ణ విరాజిత వేష
కుండల మందిత కుంచిత కేశ ॥ శ్రీ ॥
రామసుగ్రీవుల మైత్రిని గొలిపి
రాజపదవి సుగ్రీవున నిలిపి
జానకీ పతి ముద్రిక తోడ్కొని
జలధి లంఘించి లంక జేరుకొని ॥ శ్రీ ॥
సూక్ష్మ రూపమున సీతను జూచి
వికట రూపమున లంకనుగాల్చి
భీమరూపమున అసురుల జంపిన
రామకార్యమును సఫలము జేసినా ॥ శ్రీ ॥
సీతజదగని వచ్చిన నినుగని
శ్రీ రఘు వీరుడు కౌగిట నినుగొని
సహస్త్ర రీతుల నినుకొని యాడగ
కాగల కార్యము నీపై నిడగ ॥ శ్రీ ॥
వానర సేనతో వారధి దాటి
లంకేసునితే తలపడి పోరి
హోరుహోరున పోరుసాగిన
అసురసేనల వరుసగా గూల్చిన ॥ శ్రీ ॥
లక్ష్మణ మూర్చతో రాముడడలగ
సంజీవి దెచ్చిన ప్రాణ ప్రదాత
రామలక్ష్మణుల అస్త్రధాఅతికి
అసురవీరులు అస్తమించిరి ॥ శ్రీ ॥
తిరుగులేని శ్రీ రామ భాణము
జరిపించెను రావణ సంహారము
ఎదురలేని ఆ లంకా పురమున
ఏ లికగా విభిషను జేసిన ॥ శ్రీ ॥
సీతారాములు నగవుల గనిరి
ముల్లోకాల హారతులందిరి
అంతులేని ఆనందాశృవులే
అయోద్య్యా పురి పొంగి పొరలె॥ శ్రీ ॥
సీతారాముల సుందర మందిరం
శ్రీ కాంతు పదం సీ హృదయం
రామచరిత కర్ణా మృత గాన
రామనామ రసామృత పానా ॥ శ్రీ ॥
దుర్గమమగు ఏకార్యమైన
సుగమమే యగు నీకృత జాలిన
కలుగు సుఖములు నిను శరణన్న
తొలగు భయములు నీరక్షణయున్న॥ శ్రీ ॥
రామద్వారపు కాపరి వైన నీ
కట్టడి మీర బ్రహ్మాదుల తరమా
భూత పిశాచ శాఖినీ ఢాకినీ
భయపడి పారు నీనామ జపము విని ॥ శ్రీ ॥
ద్వజాది రాజా వజ్ర శరీరా
భుజబల తేజా గదాధరా
ఈశ్వరాంశ సమ్భూత పవిత్ర
కేసరీ పుత్ర పావన గాత్ర॥ శ్రీ ॥
సనకాదులు బ్రహ్మాది దేవతలు
శారద నారద ఆదిశేషులు
యమకుబెర దిక్ప్పాలురు కవులు
పులకితులైరి నీకీర్తి గానముల॥ శ్రీ ॥
సోదర భారత సమానాయని
శ్రీ రాముడు ఎన్నికగొన్న హనుమా
సాదులపాలిట ఇంద్రుడ వన్నా
అసురుల పాలిట కాలుడవన్నా॥ శ్రీ ॥
అష్ట సిద్దిలకు నవనిధులకు దాతగ
జానకీ మాత దీవిచెనుగా
రామసామృత పానము జేసిన
మృ త్యుంజయుడవై వెలసిన॥ శ్రీ ॥
నీనామ భజన శ్రీ రామ రంజిత
జన్మ జన్మాంతర దు:ఖ భంజన
ఎచ్చ్తుమ్డినా రఘువరదాసు
చివరకు రాముని చేరుత తెలుసు ॥ శ్రీ ॥
ఇతర చింతనలు మనసున మోతలు
స్తిరముగా మారుతి సేవలు సుఖములు
ఎందెందున శ్రీరామ కీర్తన
అందందున హనుమాను నర్తన ॥ శ్రీ ॥
శ్రద్ధగా దీనిని అలకిమ్పుమా
శుభమగు ఫలములు గలుగు సుమా
భక్తీ మీరగ గానము సేయగ
ముక్తి కలుగు గౌరీశులు సాక్షిగ॥ శ్రీ ॥
తులసీదాస హనుమాను చాలీసా
తెలుగున సులువుగా నలుగురు పాడగ
పలికిన సీతారాముని పలుకున
నాలో దోషములున్న మన్నింపు మన్న ఓ హనుమన్నా
మంగళహారతి
మంగళహారతి గొను హనుమంత
సీతారామ లక్ష్మణ సమేత
న అంత రాత్మ నిలుమో అనంత
నివే అంతా శ్రీ హనుమంతా
ఓం శాంతి: శాంతి: శాంతి:
15, మే 2013, బుధవారం
43. Anjaneya dandakam, శ్రీ హనుమత్ భజాష్టకము,శ్రీ హనుమత్ సుప్రభాతము ఆపదుద్ధారక హనుమత్ స్తోత్రము,హనుమత్ సూక్తమ్
శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం ప్రకీర్తి ప్రదాయం
భజేవాయుపుత్రం భజేవాలగాత్రం భజేహం పవిత్రం భజే సూర్యమిత్రం భజే
రుద్రరూపం భజే బ్రహ్మాతేజం బటంచున్ ప్రభాతంబు సాయంత్రమున్నీ నామ
సంకీర్తనల్ చేసి నీరూపు వర్ణించి నీ మీదనే దండకం బొ క్కటిన్ జేయు నూహించి నీ మూర్తి గావించి నీ సుందరంబెంచి నీ దాస
దాసుండనై రామ భక్తుండనై నిన్ను నేగొల్చెదన్ నీ కటాక్షంబునన్ జూచితే వేడుకల్
జేసితే నామోరాలించితే నన్ను రక్షించితే అంజనాదేవి గర్భాన్వయాదేవ
నిన్నెంచ నేనెంత వాడన్ దయాశాలివై జూచితే దాతవై బ్రోచితే దగ్గరం బిల్చితే తొల్లి
సుగ్రీవుకున్మంత్రివై స్వామి కార్యంబు నందుండి శ్రీ రామ సౌమిత్రులం జూచి
వారిన్ విచారించి సర్వేశు పూజించి యబ్బానుజం బంటు గావించి యవ్వాలినిన్
జంపి కాకుస్థ తిలకుందయా దృష్టి వీక్షించి కిష్కింధ కేతెంచి శ్రీ రామ
కర్యార్ధమై లంక కేతెంచియున్ లంకిణిన్ గొట్టియున్ లంకయున్ గాల్చియున్ భూమిజన్
జూచి యానంద ముప్పొంగ యా యుంగరం బిచ్చి యా రత్నమున్ దెచ్చి శ్రీ
రామునకున్నిచ్చి సంతోషునిన్ జేసి సుగ్రీ వునిన్ అంగదున్ జాంబవంతాది నీలాదులం
గూడి యాసేతువున్ దాటి వానరల్మూకలై పెన్మూకలై దై త్యులం ద్రుంచగా రావణుండంత
కాలాగ్ని యుగ్రుండుడై కోరి బ్రహ్మాండమైనట్టి యా శక్తినిన్ వేసి యా లక్ష్మణున్
మూర్ఛ నొందింపగా న ప్పడే బోయి సంజీవియుం దెచ్చి సౌమిత్రికిన్నిచ్చి
ప్రాణంబు రక్షింపగా కుంభకర్ణాది వీరాళితో పోరి చెండాడి శ్రీ రామ భాణా గ్ని
వారందరిన్ రావణున్ జంపగా నంత లోకంబు లానందమై యుండ నవ్వేళలం నవ్విభీషుణు న్వేడుకన్ దోడు కన్వచ్చి పట్టాభిషేకంబు జేయించి సీతామహాదేవినిన్ దెచ్చి
శ్రీ రాముతో జేర్చి నయోధ్యకున్ వచ్చి పట్టాభిషేకంబు సంరంభమై యున్న నీ
కన్న నాకె వ్వ రున్ గూర్మిలేరంచు మన్నించినన్ శ్రీ రామ భక్తీ ప్రశస్తంబుగా
నిన్ను నీ నామ సంకీర్తనల్ జేసితే పాపముల్భాయునే భయములున్దీరునే ,
భాగ్యముల్ కల్గునే సకల సామ్రాజ్యముల్ సకల సమ్పత్తులున్ గల్గునే
వానరాకార, యో భక్త మందార యో పుణ్య సంచార యో వీ ర యో శూర నీవె సమస్తంబు
నీవే మహా ఫలంమ్ముగా వెలసి యా తారక బ్రహ్మా మంత్రంబు పఠించుచున్
స్థిరమ్ము గా వజ్ర దేహంబునుం దాల్చి శ్రీరామ శ్రీ రామ యంచున్ మన: పూతమై
యెప్పుడున్ తప్పకన్ తలతు నీ జిహ్వా యందుండి నీ దీర్ఘ దేహంబు త్రైలోక్య
సంచారివై రామనామాంకిత ధ్యానివై బ్రహ్మవై బ్రహ్మతేజంబునన్ రౌద్ర నీజ్వాల
కల్లోల హావీర హనుమంత ఓంకార ఓంకార హ్రీంకార శబ్దంబులన్ భూత ప్రేత పిశాచ శాకినీ డాకిని గాలి దయ్యంబులన్ నీదు వాలంబునన్ జుట్టి నేలం బడం కొట్టి నీ
ముష్టి ఘాతంబులన్ భాహు దండంబులన్ రోమ ఖండంబులన్ ద్రుంచి కాలాగ్ని
రుద్రుండవై బ్రహ్మ ప్రభా బాసితంబైన నీ దివ్య తేజంబునన్ జూసి రారా నాముద్దు
నరసింహ యంచున్ దయాద్రుష్టి వీక్షించి నన్నేలు నా స్వామి నమస్తే
సదాబ్రహ్మచారీ నమస్తే, వాయు పుత్రా నమస్తే నమస్తే
నమోనమ:
శ్రీ ఆంజనేయ కరావలంబ స్తోత్రం
శ్రీ మత్కిరీట మణిమేఖాల వజ్ర కాయ॥
భోగేంద్ర భోగమణి రాజిత రుద్రరూప
కోదండ రామ పాదసేవన మగ్నచిత్త ॥
శ్రీ ఆంజనేయ మమదేహి కరావలంబమ్
బ్రహ్మేంద్ర రుద్రా మరుదర్క వారైద్విభావ్య॥
భక్తార్తి భంజన దయాకర రామదాస
సంసార ఘోర గహనే చరతోజితారే:॥
శ్రీ ఆంజనేయ మమదేహి కరావలంబమ్
సంసార కూ ప మతి ఘోర మఘాధ మూలం ॥
సంప్రాప్య దు:ఖ విష సర్ప వినష్ట్ర మూ ర్తే
ఆర్తన్య దేవ కృపయా పరిపాలితస్య ॥
శ్రీ ఆంజనేయ మమదేహి కరావలంబమ్
సంసార ఘోర విష సర్ప భయోగ్ర దం ష్ట్ర॥
భీతస్య దుష్టమతి దైత్య భయంకరేణ
ప్రాణ ప్రయాణ భవభీతి సమాకులస్య ॥
శ్రీ ఆంజనేయ మమదేహి కరావలంబమ్
సంసార కూప మతిమజ్జన మొహితస్య॥
భుజానిఖేద పరిహార పరావదార
లంకాదిరాజ్య పరిపాలన నాశహేతో॥
శ్రీ ఆంజనేయ మమదేహి కరావలంబమ్
ఏకేణ ఖడ్గ మపరేణ కరేణ శూలమ్॥
ఆదిత్య రుద్ర వరుణాది నుత ప్రభావ
వరాహ రామ నరసింహ శివాది రూప ॥
శ్రీ ఆంజనేయ మమదేహి కరావలంబమ్
ఆంజనేయ విభవే కరుణా కరాయ॥
పాప త్రయోప శయనాయ భవోషధాయ
త్రిష్టాది వృశిక జలాగ్ని పిశాచ రోగ ॥
కలేస వ్యయాయ హరయే గురవే నమస్తే
శ్రీ ఆంజనేయ అష్టోత్తర శతనామ స్తోత్రం
ఆంజనేయో మహావీరో హనుమాన్మారుతాత్మ:!
తత్వజ్ఞాన ప్రద సీతాదేవి ముద్రా ప్రదాయక:!
అశోక వనికాచ్చేత్తా సర్వ మాయా విభంజణ:!
సర్వభంద విముక్తాచ రక్షో విధ్వంస కారక:!
పరవిద్యా పరీహర: పరసౌర్యవినాశన:!
పరమంత్ర నిరాకర్తా పరయంత్ర ప్రభేదక:!
సర్వగ్రహ వినాశీచ భీమసేన సహాయకృత:!
సర్వ ద:ఖ హరస్స ర్వ లోకఛారీ మనోజవ:!
పారిజాత ద్రుమూలస్థ స్సర్వ మంత్ర స్వరూపవాన్ !
సర్వతంత్ర స్వరూపీచ సర్వ యంత్రాత్మకస్తదా !
కపీస్వరో మహాకాయ సర్వరోగ హర: ప్రభు:!
బలసిద్ది కరసర్వ విద్యా సమత్ప్రదాయక:!
కపి సేనా నాయకశ్చ భవిష్య చ్చతురానన:!
కుమార బ్రహ్మా చారీచ రత్నకుండల దీప్తి మాన్!
సంచాలద్వాల సన్నద్ద లంబమాన సిఖోజ్వ ల:!
గంధర్వ విద్యా తత్త్వజ్ఞో రామదూత: ప్రతాపవాన్!
వానర: కెసరీ నూన: సీతా శోక నివారణ:!
అంజనా గర్భ సమ్భూతో బాలార్క సదృశానన:!
విభీషణ ప్రియకరో దశగ్రీవ కులాంతక:!
లక్ష్మణ ప్రాణ దాతాచ వజ్రకాయో మహాద్యుతి:!
చిరంజీవి రామ భక్తో దైత్యకార్య విఘాతక:!
అక్ష హంతా కంచనాభ: పంచ వక్త్రో మహాతపా:!
లంఖినీ భంజన శ్రీ మాన్ సింహికా ప్రాణ భంజణ:!
గంధమాదన శైలస్థో లంకాపుర విదాహక:!
సుగ్రీవ సచివో ధీర స్సూ రో దై త్య కులాంతక:!
సురార్చితో మహ తేజా రామ చూడామణి ప్రద:!
కామరూపీ పింగళాక్షో వార్ధి మైనాక పూజిత:!
కబళీకృత మార్తాండ మండలో విజితేమ్ద్రియ:!
రామ సుగ్రీవ సంధాతా మహారావణ మర్దన!
స్పటికాభో వాగధీశో నవ వ్యాకృతి పండిత:!
చతుర్బాహుర్దీన భందు ర్మహాత్మా భక్త వత్సల:!
సంజీవన గాహర్తా శుచి ర్వాగ్మీ దృడవ్రత:!
కాలనేమి ప్రమధనో హరి మర్కట మర్కట :!
దాంత శ్స్యాంత ప్రసన్నాత్మా శతకంఠ మదాపహృత్ !
యొగీ రామకధాలోల సీతాన్వెషణ పండిత:!
వాజదంష్ట్రో వజ్రనఖో రుద్ర వీర్య సముద్బవ:!
ఇంద్ర జిత్ప్రహితా మొఘ బ్రహ్మా స్త్ర వినివారక:!
పార్ధ ధ్వజాగ్ర సమ్వాసీ శర పంజర భేదక:!
దశభాహు ర్లోకపూజ్యో జామ్బవత్ప్రీతి వర్ధన:!
సీతా సామెత శ్రీ రామపాద సేవా దురంధర:!
శ్రీ వరదోభవ
లోకమిది అగ్ని పర్వత భీకరమ్ము!
ఎక్షణమున ప్రిదిలి ఇంతింత లగునో!
ప్రోవగల దిక్కు నీవకానో మహాత్మా !
అభయ వీరాంజనేయ బ్రహ్మర్షిగేయ!
తొగరు వెలుగుల తొలిప్రొద్దు తొంగలింప!
అర ముగ్గిన పండని ఆరగింప!
ఎగసెతట పసివాడు - నీ కెవ్వరీడు!
అభయ వీరాంజనేయ బ్రహ్మర్షిగేయ!
అడుగనిదే పేట్ట దమ్మయు - అడుగకుండ!
పెట్టు స్వామి నీవని ప్పెద్ద బిరుదు !
అడిగినను మిన్నకుంట నీ కౌనుటయ్య!
అభయ వీరాంజనేయ బ్రహ్మర్షిగేయ!
భద్రముగా మోక్షమిడు రామ భద్రు మొల!
క్షుద్రమైహిక మర్దింప గూడదంటి !
ఆపదల డుల్పి సిరిలీయ ప్రాపునీవె!
అభయ వీరాంజనేయ బ్రహ్మర్షిగేయ!
మహిత ముత్తేవి కృష్ణాశ్రమము నందు!
వెలసితివి శ్రీ యతీమ్ద్రుల వినతిగురిగ !
వరములిడి తీరవలయు శ్రీ పాదమాన!
అభయ వీరాంజనేయ బ్రహ్మర్షిగేయ!
రామకార్య దురంధర హేమకుధర !
శ్రి త భాగదేయ సంజీ వరాయ !
శ్రీ యతీంద్ర హృదయ పుండరీక నిలయ !అభయ వీరాంజనేయ బ్రహ్మర్షిగేయ!
శ్రీ హనుమత్ భుజంగ ప్రియాత స్తోత్రము
ప్రసన్నంగ రాగం ప్రభా కాంచ నాంగం
జగద్భీతి శౌర్యం తుషారాద్రి ధైర్యం
త్రునీర్బూత హేతిం రాణోద్య ద్విభూతిమ్
భజేవాయు పుత్రం పవిత్రాప్త మిత్రం
భజే పామరం భావనీ నిత్యవాసం
భజే భాలభాను ప్రభాచారుభాసం
భజే చంద్రి కాకుంద మందార హాసం
భజే సంతతం రామభుపాలదాసం
భజే లక్ష్మణ ప్రాణ రక్షాతి దక్షం
భజే తోషి తానేక గీర్వాన పక్షం
భజే ఘోర సంగ్రామ సీమాహతాక్షమ్
భజే రామనామాతి సంప్రాప్త రక్షం
కృతాభీల నాద క్షితిక్షిప్త పాదం
ఘన క్రాంత భంగం కటిస్తోమ జంఘం
వియద్యాప్త కేశం భుజాశ్లేషి తాశ్యం
జయ శ్రీ సమేతం భజే రామదూతమ్
చలద్వాల ఘాతం భ్రమచ్చక్రవాళం
కఠోరాట్ట హాసం ప్రభిన్నాబ్జ జాండం
మహాసింహనాదా ద్విశీర్ణ త్రిలోకం
భజే ఆంజనేయం ప్రభుం వజ్ర కాయం
రణే భీషణే భీషణే మేఘనాదే సనాదే
సరోషే సమా రోపణా మిత్ర ముఖ్యే
ఖగానాం ఘనానాం సురాణాంచ మార్గే
నటంతం నమంతం హనూమంత మీడే
ఘనద్రత్న జంభారి దంభోళి భారం
ఘనద్దంత నిర్దూత కాలోగ్ర దంతం
పదా ఘాత భీతాభ్ది భూతాది వాసం
రణ క్షోణి దక్షం భజే పింగలాక్షం
మహాగ్రాహ పీడాం మహోత్పాత పీడాం
మహారోగ పీడాం మహాతీవ్రపీడాం
హరత్యస్తుతే పాద పద్మాను రక్తో
నమస్తే కపిశ్రేష్టం రామప్రియాయ
ప్రసన్నంగ రాగం ప్రభా కాంచ నాంగం
జగద్భీతి శౌర్యం తుషారాద్రి ధైర్యం
త్రునీర్బూత హేతిం రాణోద్య ద్విభూతిమ్
భజేవాయు పుత్రం పవిత్రాప్త మిత్రం
భజే పామరం భావనీ నిత్యవాసం
భజే భాలభాను ప్రభాచారుభాసం
భజే చంద్రి కాకుంద మందార హాసం
భజే సంతతం రామభుపాలదాసం
భజే లక్ష్మణ ప్రాణ రక్షాతి దక్షం
భజే తోషి తానేక గీర్వాన పక్షం
భజే ఘోర సంగ్రామ సీమాహతాక్షమ్
భజే రామనామాతి సంప్రాప్త రక్షం
కృతాభీల నాద క్షితిక్షిప్త పాదం
ఘన క్రాంత భంగం కటిస్తోమ జంఘం
వియద్యాప్త కేశం భుజాశ్లేషి తాశ్యం
జయ శ్రీ సమేతం భజే రామదూతమ్
చలద్వాల ఘాతం భ్రమచ్చక్రవాళం
కఠోరాట్ట హాసం ప్రభిన్నాబ్జ జాండం
మహాసింహనాదా ద్విశీర్ణ త్రిలోకం
భజే ఆంజనేయం ప్రభుం వజ్ర కాయం
రణే భీషణే భీషణే మేఘనాదే సనాదే
సరోషే సమా రోపణా మిత్ర ముఖ్యే
ఖగానాం ఘనానాం సురాణాంచ మార్గే
నటంతం నమంతం హనూమంత మీడే
ఘనద్రత్న జంభారి దంభోళి భారం
ఘనద్దంత నిర్దూత కాలోగ్ర దంతం
పదా ఘాత భీతాభ్ది భూతాది వాసం
రణ క్షోణి దక్షం భజే పింగలాక్షం
మహాగ్రాహ పీడాం మహోత్పాత పీడాం
మహారోగ పీడాం మహాతీవ్రపీడాం
హరత్యస్తుతే పాద పద్మాను రక్తో
నమస్తే కపిశ్రేష్టం రామప్రియాయ
సుదా సిందు ముల్లంఘ్య నాదో ప్రదీప్త: |
సుధా చౌష దీప్తా: ప్రగుప్త |
క్షణ ద్రోణ శైలస్య సారేణ సేతుం |
వినాభో స్వయం కస్సమర్ధ: కపీంద్ర: |
నిరాంతక మావిశ్వ లంకా విశంకో |
భవానేన సీతాతి శోకోపహారీ |
సముద్రం తరంగాది రౌద్రం వినిద్ర |
విలంఘోరు జంఘస్తు తామర్త్య సంఘ: |
రామానాధ రామ: క్షమానాధ రామ: |
అశోకే సశోకాం విహాయ ప్రహర్షాం |
వనాం తర్ఘనాం జీవానామ్ దానవానాం |
విపాట్యం ప్రహర్షాత్ హనుమాన్ త్వమేవ |
జరాభా రతో భూలి పీడాం శరీరే |
నిరాధారణా రూఢ గాఢప్రతాపీ భవత్పాద భక్తిం భావద్బక్తి రక్తిం |
కురు శ్రీ హానూ మత్ప్రభోమే దయాళో |
మహాయోగినో బ్రహ్మ రుద్రాదయో వా |
నజానంతి త త్త్వం నిజం రాఘవస్య |
కధం జ్ఞాయతే మాదృశే నిత్యమెవా |
ప్రసీద ప్రభో వానరేంద్రో నమస్తే |
నమస్తే మహా సత్వ భాహాయ తుభ్యం |
నమస్తే మహా వజ్ర దేహాయ తుభ్యం |
నమస్తే పరీభూత సూర్యాయ తుభ్యం |
నమస్తే కృతామర్త్య కార్యాయ తుభ్యం |
నమస్తే సదా బ్రహ్మచర్యాయ తుభ్యం నమస్తే సదా వాయు పుత్రాయ తుభ్యం |
నమస్తే సదా పింగళాక్షాయ తుభ్యం |
నమస్తే సదా రామదూతాయ తుభ్యం |
ఫలశ్రుతి |
హనుమద్బుజంగ ప్రయాతం |
ప్రభాతే ప్రదోషేపి వాచార్ధ రాత్రేపి మర్త్య : |
పఠన్నాశ్చ టోపీ ప్రముక్తోఘ జాల: సదా సర్వదా రామ భక్తం ప్ర యాతి |
శత్రుంజయ స్తోత్రం హనుమన్నంజనీసూనో మహాబల పరాక్రమ ॥ లోలల్లాంగూల పాతేన మామిరాతిన్ని పాతయ మర్కట దిప మార్తాండ మండ లగ్రాస కారక ॥ లోలల్లాంగూల పాతేన మామిరాతిన్ని పాతయ అక్షక్షపన పింగళాక్ష దితిజాశు క్షయంకల ॥ లోలల్లాంగూల పాతేన మామిరాతిన్ని పాతయ రుద్రావతార సంసార దుఖ భారవ హారక "॥ లోలల్లాంగూల పాతేన మామిరాతిన్ని పాతయ శ్రీ రామ చరనామ్భోజ మధు పాయిత మానస ॥ లోలల్లాంగూల పాతేన మామిరాతిన్ని పాతయ వాలి ప్రమధన క్లాంస్త సుగ్రీవోన్మోచక ప్రభో ॥ లోలల్లాంగూల పాతేన మామిరాతిన్ని తయ సీతా విరహ వారీశ మగ్నసీతే శతారక ॥ లోలల్లాంగూల పాతేన మామిరాతిన్ని పాతయ రక్షోరాజ ప్రతాపాగ్ని దహ్యమాన జగద్వన ॥ లోలల్లాంగూల పాతేన మామిరాతిన్ని పాతయ గ్రస్తాశేష జగత్ప్యా స్థ్య రాక్ష్సామ్భోది మమ్దర॥ లోలల్లాంగూల పాతేన మామిరాతిన్ని పాతయ పుచ్చ గుచ్ఛ స్పురద్వీర జగద్దగ్దారి వత్తన ॥ లోలల్లాంగూల పాతేన మామిరాతిన్ని పాతయ జగన్మనో దురుల్లంఘ్య పారావార విలంఘన ॥ లోలల్లాంగూల పాతేన మామిరాతిన్ని పాతయ స్మృత మాత్ర నమస్తేష్ట పూరక ప్రణతప్రియ ॥ లోలల్లాంగూల పాతేన మామిరాతిన్ని పాతయ రాత్రిమ్చర చమూరాశి కర్తవైక వికర్తన ॥ లోలల్లాంగూల పాతేన మామిరాతిన్ని పాతయ జానకీ జానకీ జాని రేమపాత్ర పరంతవ ॥ లోలల్లాంగూల పాతేన మామిరాతిన్ని పాతయ జభీమాదిక మహవీర వీరావేశావ తారక॥ లోలల్లాంగూల పాతేన మామిరాతిన్ని పాతయ వైదేహి విరహక్లంతా రామరోషైక విగ్రహ॥ లోలల్లాంగూల పాతేన మామిరాతిన్ని పాతయ వజ్రాంగా నఖ దంష్ట్రేశ వజ్రి వజ్రావ గుంఠన॥ లోలల్లాంగూల పాతేన మామిరాతిన్ని పాతయ ఆఖర్వ గర్వ గంధర్వ పర్వతోద్బెదనస్వర॥ లోలల్లాంగూల పాతేన మామిరాతిన్ని పాతయ లక్ష్మణప్రాణ సంత్రాణ త్రాతతీక్ష కరాన్వయ ॥ లోలల్లాంగూల పాతేన మామిరాతిన్ని పాతయ రామాది విప్రయోగర్త భరతాద్య్యార్తి నాశన ॥ లోలల్లాంగూలపాతేనమామిరాతిన్నిపాతయ ద్రోణాచల సముత్ క్షేవ సముత్ క్షిప్తారి వైభవ॥ లోలల్లాంగూల పాతేనమామిరాతిన్నిపాతయ సీతా శీర్వాద సంపన్న సమస్తా వయవాక్షత ॥ లోలల్లాంగూల పాతేన మామిరాతిన్ని పాతయ |
శ్రీ ఆంజనేయ కరావలంబ స్తోత్రం
శ్రీ మత్కిరీట మణిమేఖాల వజ్ర కాయ॥
భోగేంద్ర భోగమణి రాజిత రుద్రరూప
కోదండ రామ పాదసేవన మగ్నచిత్త ॥
శ్రీ ఆంజనేయ మమదేహి కరావలంబమ్
బ్రహ్మేంద్ర రుద్రా మరుదర్క వారైద్విభావ్య॥
భక్తార్తి భంజన దయాకర రామదాస
సంసార ఘోర గహనే చరతోజితారే:॥
శ్రీ ఆంజనేయ మమదేహి కరావలంబమ్
సంసార కూ ప మతి ఘోర మఘాధ మూలం ॥
సంప్రాప్య దు:ఖ విష సర్ప వినష్ట్ర మూ ర్తే
ఆర్తన్య దేవ కృపయా పరిపాలితస్య ॥
శ్రీ ఆంజనేయ మమదేహి కరావలంబమ్
సంసార ఘోర విష సర్ప భయోగ్ర దం ష్ట్ర॥
భీతస్య దుష్టమతి దైత్య భయంకరేణ
ప్రాణ ప్రయాణ భవభీతి సమాకులస్య ॥
శ్రీ ఆంజనేయ మమదేహి కరావలంబమ్
సంసార కూప మతిమజ్జన మొహితస్య॥
భుజానిఖేద పరిహార పరావదార
లంకాదిరాజ్య పరిపాలన నాశహేతో॥
శ్రీ ఆంజనేయ మమదేహి కరావలంబమ్
ఏకేణ ఖడ్గ మపరేణ కరేణ శూలమ్॥
ఆదిత్య రుద్ర వరుణాది నుత ప్రభావ
వరాహ రామ నరసింహ శివాది రూప ॥
శ్రీ ఆంజనేయ మమదేహి కరావలంబమ్
ఆంజనేయ విభవే కరుణా కరాయ॥
పాప త్రయోప శయనాయ భవోషధాయ
త్రిష్టాది వృశిక జలాగ్ని పిశాచ రోగ ॥
కలేస వ్యయాయ హరయే గురవే నమస్తే
శ్రీ ఆంజనేయ అష్టోత్తర శతనామ స్తోత్రం
ఆంజనేయో మహావీరో హనుమాన్మారుతాత్మ:!
తత్వజ్ఞాన ప్రద సీతాదేవి ముద్రా ప్రదాయక:!
అశోక వనికాచ్చేత్తా సర్వ మాయా విభంజణ:!
సర్వభంద విముక్తాచ రక్షో విధ్వంస కారక:!
పరవిద్యా పరీహర: పరసౌర్యవినాశన:!
పరమంత్ర నిరాకర్తా పరయంత్ర ప్రభేదక:!
సర్వగ్రహ వినాశీచ భీమసేన సహాయకృత:!
సర్వ ద:ఖ హరస్స ర్వ లోకఛారీ మనోజవ:!
పారిజాత ద్రుమూలస్థ స్సర్వ మంత్ర స్వరూపవాన్ !
సర్వతంత్ర స్వరూపీచ సర్వ యంత్రాత్మకస్తదా !
కపీస్వరో మహాకాయ సర్వరోగ హర: ప్రభు:!
బలసిద్ది కరసర్వ విద్యా సమత్ప్రదాయక:!
కపి సేనా నాయకశ్చ భవిష్య చ్చతురానన:!
కుమార బ్రహ్మా చారీచ రత్నకుండల దీప్తి మాన్!
సంచాలద్వాల సన్నద్ద లంబమాన సిఖోజ్వ ల:!
గంధర్వ విద్యా తత్త్వజ్ఞో రామదూత: ప్రతాపవాన్!
వానర: కెసరీ నూన: సీతా శోక నివారణ:!
అంజనా గర్భ సమ్భూతో బాలార్క సదృశానన:!
విభీషణ ప్రియకరో దశగ్రీవ కులాంతక:!
లక్ష్మణ ప్రాణ దాతాచ వజ్రకాయో మహాద్యుతి:!
చిరంజీవి రామ భక్తో దైత్యకార్య విఘాతక:!
అక్ష హంతా కంచనాభ: పంచ వక్త్రో మహాతపా:!
లంఖినీ భంజన శ్రీ మాన్ సింహికా ప్రాణ భంజణ:!
గంధమాదన శైలస్థో లంకాపుర విదాహక:!
సుగ్రీవ సచివో ధీర స్సూ రో దై త్య కులాంతక:!
సురార్చితో మహ తేజా రామ చూడామణి ప్రద:!
కామరూపీ పింగళాక్షో వార్ధి మైనాక పూజిత:!
కబళీకృత మార్తాండ మండలో విజితేమ్ద్రియ:!
రామ సుగ్రీవ సంధాతా మహారావణ మర్దన!
స్పటికాభో వాగధీశో నవ వ్యాకృతి పండిత:!
చతుర్బాహుర్దీన భందు ర్మహాత్మా భక్త వత్సల:!
సంజీవన గాహర్తా శుచి ర్వాగ్మీ దృడవ్రత:!
కాలనేమి ప్రమధనో హరి మర్కట మర్కట :!
దాంత శ్స్యాంత ప్రసన్నాత్మా శతకంఠ మదాపహృత్ !
యొగీ రామకధాలోల సీతాన్వెషణ పండిత:!
వాజదంష్ట్రో వజ్రనఖో రుద్ర వీర్య సముద్బవ:!
ఇంద్ర జిత్ప్రహితా మొఘ బ్రహ్మా స్త్ర వినివారక:!
పార్ధ ధ్వజాగ్ర సమ్వాసీ శర పంజర భేదక:!
దశభాహు ర్లోకపూజ్యో జామ్బవత్ప్రీతి వర్ధన:!
సీతా సామెత శ్రీ రామపాద సేవా దురంధర:!
శ్రీ వరదోభవ
లోకమిది అగ్ని పర్వత భీకరమ్ము!
ఎక్షణమున ప్రిదిలి ఇంతింత లగునో!
ప్రోవగల దిక్కు నీవకానో మహాత్మా !
అభయ వీరాంజనేయ బ్రహ్మర్షిగేయ!
తొగరు వెలుగుల తొలిప్రొద్దు తొంగలింప!
అర ముగ్గిన పండని ఆరగింప!
ఎగసెతట పసివాడు - నీ కెవ్వరీడు!
అభయ వీరాంజనేయ బ్రహ్మర్షిగేయ!
అడుగనిదే పేట్ట దమ్మయు - అడుగకుండ!
పెట్టు స్వామి నీవని ప్పెద్ద బిరుదు !
అడిగినను మిన్నకుంట నీ కౌనుటయ్య!
అభయ వీరాంజనేయ బ్రహ్మర్షిగేయ!
భద్రముగా మోక్షమిడు రామ భద్రు మొల!
క్షుద్రమైహిక మర్దింప గూడదంటి !
ఆపదల డుల్పి సిరిలీయ ప్రాపునీవె!
అభయ వీరాంజనేయ బ్రహ్మర్షిగేయ!
మహిత ముత్తేవి కృష్ణాశ్రమము నందు!
వెలసితివి శ్రీ యతీమ్ద్రుల వినతిగురిగ !
వరములిడి తీరవలయు శ్రీ పాదమాన!
అభయ వీరాంజనేయ బ్రహ్మర్షిగేయ!
రామకార్య దురంధర హేమకుధర !
శ్రి త భాగదేయ సంజీ వరాయ !
శ్రీ యతీంద్ర హృదయ పుండరీక నిలయ !అభయ వీరాంజనేయ బ్రహ్మర్షిగేయ!
శ్రీ హనుమత్ భజాష్టకము
ప్రభంజనాంశ సంభవం ప్రశస్త సద్గుణం
నిరస్త భాక్తకిల్భిషం దురత్యయ ప్రతాపినమ్
ధరసుతాను మోదకం కపీంద్ర సన్నుతం పరం
రమాపురాధి వాసినం భజామి వాయునందనం
విరించ సర్వదేవతా వరాత్ సుదృప్త రావణం
నిరీక్ష్య నిర్భయేనతం జఘాన తన్య వక్షసి
సురేంద్ర వందితాకృతిం మునీంద్ర సంస్తుతం పరం
రమాపురాధి వాసినం భజామి వాయునందనం
ప్రసన్న కల్ప భూరుహం ప్రశస్త పాణి పంకజం
పరవాల ఆటలాధారం ప్రపుల్ల కంజా లోచనం
కఠోర ముష్టి ఘట్టితం అమరేంద్ర వైరి వక్షసం,
రమాపురాధి వాసినం భజామి వాయునందనం
లసత్కిరీట కుండలం ప్ప్రభన్న గండ మండలం
స్పురన్ముఖేందు శోభితం సుతప్త వర్మ భూషణం
ప్రలంబ బాహూ శోభితం ఉపవీతతంతు శోభితం
రమాపురాధి వాసినం భజామి వాయునందనం
అనేక యోజనోన్నతం సురోరగాది సేవితం
నినాయగంధ మాధనం మహౌషధాది సంభవం
సలీలయా రక్రుపటం సురామపాద పంకజం
రమాపురాధి వాసినం భజామి వాయునందనం
స్వభక్త పాప కాననే దవాన లాయితం ప్రభుం
న్వశతృ ఖండనే మహా కఠోర వజ్ర సన్నిభం
లసద్విచిత్ర రత్నకై:వినిర్మితోరు భూషణం
రమాపురాధి వాసినం భజామి వాయునందనం
ప్రమత్త రాక్షసాధిప స్వశక్తి తాడి తానుజం
ప్రవీక్ష్య శోక మోహితం రామపతిం వరం ముహు:
ఝడిత్య హస్త శోకినం ముదాన్వితం చకారయ:
రమాపురాధి వాసినం భజామి వాయునందనం
స్వయంభు శంభు పూర్వక మరార్భి తశ్చకారయ:
సరాంజనేయ భీమ మధ్య రూపక త్రయం ముదా
సరామకృష్ణ వ్యాస సమ్మదం ముహుశ్చ కారయ:
రమాపురాధి వాసినం భజామి వాయునందనం
సువేమ్కటార్య శూఊణూణాఆ స శ్రీనివాస వర్ణితం
వరం మురారి తోషకం అతీవ ముక్తి సాధనం
ప్రభంజనాత్మ జాష్టకం పఠంతియే ముదాన్వితా:
రమాపురాధి వాసినం భజామి వాయునందనం
శ్రీ హనుమత్ సుప్రభాతము
ఉత్తిష్టో త్తిష్ఠ సామీర పూర్వా సంద్యా ప్రవర్తతే
ఉత్తిష్ఠ హరి సార్దూల కర్తవ్యం భక్తపాలనం
ఉత్తిష్టో త్తిష్ఠ కీసాస: ఉత్తిష్ఠ విజయద్వజ
ఉత్తిష్ఠ హనుమాన్ వీర త్రై లోక్యం మంగళం కురు
శ్రీ రామ నామ జావసీదుర నప్ర మొద
సీతామనోహర పదాంబుజ భక్తీ యుక్త:
శ్రీ రామ కార్య సఫలీకృత కీర్తి సాంద్ర
శ్రీ రామ దూత అభయ హనుమాన్ తవసుప్రభాతం
ఉత్తిష్ఠ కీసపతి రుక్మి రుచిప్రదీప్త
ఉత్తిష్ఠ కేసరి తనూజ మహొరుతేజ
ఉత్తిష్ఠ భక్త జన పాలన కాంక్షితాత్మన్
శ్రీ రామ దూత అభయ హనుమాన్ తవసుప్రభాతం
శ్రీ కంఠ వీర్య జనితాద్భుత దేవమౌళే
ఓంకార రూప్ప మహితోన్నత రూపశీలే
షడ్బీజ వర్ణ లలితామల దివ్య కీర్తిశ్రీ రామ దూత అభయ హనుమాన్ తవసుప్రభాతం
క్రోధాశ్వ వానర మృగేంద్ర ఖగేంద్ర కంఠ
పంచాస్వ భాన ఘన శాశ్వత దేవదేవ
పింగాక్ష వీణ కృపామృత వారిరాశే
శ్రీ రామ దూత అభయ హనుమాన్ తవసుప్రభాతం
రక: పిశాచ భయభూత మహార్తి నాశ
విద్యాయు రైశ్వర్య బలారి శయప్రదాత
ప్రత్య క్ష దేవా నరకామిత పారిజాత
శ్రీ రామ దూత అభయ హనుమాన్ తవసుప్రభాతం
శ్రీ లలితాంజలి సముద్భవ రత్నదీప
కీశేస కేశరి మహోదయ పుత్రరత్న
వాయోర్వరాత్మజ మహర్షి సురాదిసేవ్య
శ్రీ రామ దూత అభయ హనుమాన్ తవసుప్రభాతం
సప్తాశ్వ శిష్య సకలామ్తర వేద వేద్య
సుగ్రీవమిత్ర దశకంత మదాపహర్త:
సౌమిత్ర జీవిత సుతాంబుజ పూర్ణ సోమ
శ్రీ రామ దూత అభయ హనుమాన్ తవసుప్రభాతం
ఉల్లంఘ్య సింధు సలిలం పవమాన తుల్య్యం
సీతాపతి విపుల శోక నివారణాద్యం
విశ్వాస కల్పిత సమర్పిత జ్ఞాణముద్ర
శ్రీ రామ దూత అభయ హనుమాన్ తవసుప్రభాతం
భక్తార్తి దూర దురితౌఘ నివారనాధ్య
మోక్షప్రదాయక సుమంత్ర సుదీవ్యమాన
విశ్వాస భక్త జన వేష్టిత గెహదీప
శ్రీ రామ దూత అభయ హనుమాన్ తవసుప్రభాతం
మౌనీంద్ర దివ్య గుణ వేష్టిత సన్నిధాన
భిల్వ ప్రసీన సమలంకృత పాదాపద్మ
అస్ప్రీణాయ సుమర్హసీ శ్వీకురుష్వ
శ్రీ రామ దూత అభయ హనుమాన్ తవసుప్రభాతం
నిత్యం స్మరామి కపినాయక మూర్తి దూరమ్
నిత్యం స్మరామి రఘునాధ పదారవిందం
నిత్యం స్మరామి భవదీయ మనోజ్ఞ కీర్తిమ్
శ్రీ రామ దూత అభయ హనుమాన్ తవసుప్రభాతం
సందీప్త హేమ నిభవర్ణ తనూవిలాస
బాలార్క సన్నిభ ముఖామ్బుజ దివ్యభాస
మందారహార మణిహార సమంచితాంగ
శ్రీ రామ దూత అభయ హనుమాన్ తవసుప్రభాతం
శ్రీ స్పార బిందు నిబిడీకృత రిరజాట:
తత్తుల్యమానిత సులోచన దృష్టి సౌమ్య:
అస్మిన్న తేన కృపయా పవమాన నూనో
శ్రీ రామ దూత అభయ హనుమాన్ తవసుప్రభాతం
అస్మత్ కుటుంబ పరిపాలన కాంక్షితాత్మన్
మామ్పాహి పాహి నిరతం నిజభక్తపోష
స్వీ కార మాం సదుపచార సుపూ జనైశ్చ
శ్రీ రామ దూత అభయ హనుమాన్ తవసుప్రభాతం
ఉన్మీల్య నేత్ర ఉగలమ్ నిజదాసపోషం
నిర్మూల్య్య భక్త జనదైన్య మయూఖ పాళిం
సంభావ మమక విచార విదూర కార్యం
శ్రీ రామ దూత అభయ హనుమాన్ తవసుప్రభాతం
ప్రాతర్నమామి సనాగత రక్ష నామ్కం
దుర్వార శత్రు జన భీకర మూర్తి మంతం
అన్మన్మనోకుముదపూర్ణ శశాంక రూపమ్
శ్రీ రామ దూత అభయ హనుమాన్ తవసుప్రభాతం
బ్రహేమ్ద్ర దిక్పతి సురాది మహార్హ యాన్తే
బ్రహ్మాత్మ సహా సుభక్త మునీమ్ద్ర వర్యా:
దేహామ్తికే తవహా పూజాన వస్తుయ్యుక్తా:
శ్రీ రామ దూత అభయ హనుమాన్ తవసుప్రభాతం
హ్రీంకార రూప: అరుణాన: విశ్వరూప
ప్రత్యూష వాద్య నినదై శృ ణు మందిరాత:
శీఘ్ర ప్రసీద సుగుణాకర దీనభంధో
శ్రీ రామ దూత అభయ హనుమాన్ తవసుప్రభాతం
ఆపదుద్ధారక హనుమత్ స్తోత్రము
వామే కారే వైరిభిదాం వహంతం ॥
శైలం పరే శృంఖల హారిటంకం
దధానచ్ఛచ్ఛవియుజ్ఞసూత్రమ్ భజే జ్వలత్కుండల మాంజనేయం
సంవీతకౌపీనముదంచితాంగుళీం॥ సముజ్వల న్మౌంజ మధోప వీతనం
సకుండలం లంబి శిఖా నమావృతమ్॥ తమాంజనేయం శరణం ప్రపద్యే
అపన్నఖిల లోకార్తి హారినే శ్రీ హనూమతే
ఆకస్మాదాగతోత్పాత నాశనాయ నమోనమ:
సీతావియుక్త శ్రీరామ శోక దు:ఖ భయాపహ
తాపత్రితయ సంహారిన్ అంజనేయ నమోస్తుతే
అధివ్యాధి మహామారి గ్రహ వీదాపహారిణే
ప్రాణాప హర్త్రే దైత్య్యానాం రామ ప్రాణాత్మనే నమ:
సంసార సాగారావర్త కర్తవ్య భ్రాంత చేతసాం
శరణాగత మర్త్యానాం శరణ్యాయ నమోస్తుతే
వజ్రతెహాయ కాలాగ్ని రుద్రా యామిత తేజసే
బ్రహ్మాస్త్ర స్తంభానాయాస్మై నమ: శ్రీ రుద్ర మూర్తయే
రామేష్టం కరుణా పూర్ణ హనూమమ్తమ్ భయావహం
శత్రునాశకరం భీమమ్ సర్వాభీష్ట ప్రదాయకం
కారాగ్రుహే ప్రయాణేవా సంగ్రామే శత్రు సంకటే
జలా స్థలే తధాకాశే వాహానేషు చతుష్పధే
గజసింహ మహావ్యా ఘ్ర చోరభీషణ కాననే
యేస్మరంతి హనూమమ్తమ్ తేషాం నాస్తి విపత్ క్వచిత్
సర్వ వానర ముఖ్యానాం ప్రాణ భూతాత్మనే నమ:
శరణ్యాయ వరేణ్యాయ వాయుపుత్రాయతే నమ:
ప్రదోషేవా ప్రభాతేవా ఏ స్మరం త్యంజనా సుతం
అర్దసిద్దిం జయం కీర్తిమ్ ప్రాప్ను వంతి న సంశయ:
జప్త్వా స్తొత్రమిదమ్ మంత్రం ప్రతివారం పఠేన్నర:
రాజస్థానే సభా స్థానే ప్రాప్తే వాదే లభే జయం
విభీషణ కృతం స్తోత్రం య:పఠేత్ ప్రయతోనర:
సర్వాపధ్య: విముచ్యేత నాత్ర కార్యా విచారణా
మంత్ర:
మర్కటేశ మహోత్సాహ సర్వశోక నివారక
శత్రూన్ సంహార మాం రక్ష శ్రియం దాపయభో హరే
హనుమత్ సూక్తమ్
శ్రీమాన్ సర్వలక్షణ సంపన్నో జయప్రద సర్వా భరణ భూ షిత ఉదారో మహోన్నత ఉష్ట్రా రూడ : కేసరి ప్రియ నందనో వాయు తనూజో యథేచ్ఛం పంపాతీర విహారీ గంధ మాదన సంచారీ హేమ ప్రాకారామ్చిత కనక కదళీ వనాంతర నివాసీ పరమాత్మ మకరీ శాపవిమోచనో హేమవర్ణో నానారత్న ఖచితా మమూల్యమ్ మేఖలాం స్వర్ణో పవీతమ్ కౌశేయ వస్త్రం చ భిభ్రాణాం సనాతనో మహాబల అప్రమేయ ప్ప్రతాపశాలీ రజతవర్ణ: శుద్ధ స్పటిక సంకాశ : పంచ వదన: పంచదళ నేత్రస్సకల దివ్యాస్త్ర ధారీ సువర్చలా రామణో మహేమ్ద్రాద్యష్ట దిక్పాలక త్రయ స్త్రింశ ద్గిర్వాణ మునిగణ గంధర్వ యక్ష్ కిన్నర పన్నగాశుర పూజిత పాద పద్మయుగళో నానా వర్ణ కామ రూప : కామచారీ యోగి ద్యెయ : శ్రీ హనుమాన్ ఆంజనేయ: విరాడ్రూప: విశ్వాత్మ పవన నందన: పార్వతీ పుత్ర : ఈశ్వ ర తనూజ సకల మనోరధాన్నో దదాతు
శ్రీమాన్ సర్వలక్షణ సంపన్నో జయప్రద సర్వా భరణ భూ షిత ఉదారో మహోన్నత ఉష్ట్రా రూడ : కేసరి ప్రియ నందనో వాయు తనూజో యథేచ్ఛం పంపాతీర విహారీ గంధ మాదన సంచారీ హేమ ప్రాకారామ్చిత కనక కదళీ వనాంతర నివాసీ పరమాత్మ మకరీ శాపవిమోచనో హేమవర్ణో నానారత్న ఖచితా మమూల్యమ్ మేఖలాం స్వర్ణో పవీతమ్ కౌశేయ వస్త్రం చ భిభ్రాణాం సనాతనో మహాబల అప్రమేయ ప్ప్రతాపశాలీ రజతవర్ణ: శుద్ధ స్పటిక సంకాశ : పంచ వదన: పంచదళ నేత్రస్సకల దివ్యాస్త్ర ధారీ సువర్చలా రామణో మహేమ్ద్రాద్యష్ట దిక్పాలక త్రయ స్త్రింశ ద్గిర్వాణ మునిగణ గంధర్వ యక్ష్ కిన్నర పన్నగాశుర పూజిత పాద పద్మయుగళో నానా వర్ణ కామ రూప : కామచారీ యోగి ద్యెయ : శ్రీ హనుమాన్ ఆంజనేయ: విరాడ్రూప: విశ్వాత్మ పవన నందన: పార్వతీ పుత్ర : ఈశ్వ ర తనూజ సకల మనోరధాన్నో దదాతు
ఆపదుద్ధారక హనుమత్ స్తోత్రము
వామే కారే వైరిభిదాం వహంతం ॥
శైలం పరే శృంఖల హారిటంకం
దధాన చ్ఛచ్ఛవియుజ్ఞసూత్రమ్
భజే జ్వలత్కుండల మాంజనేయం
సంవీతకౌపీనముదంచితాంగుళీం॥
సముజ్వల న్మౌంజ మధోప వీతనం
సకుండలం లంబి శిఖా నమావృతమ్॥ తమాంజనేయం శరణం ప్రపద్యే
అపన్నఖిల లోకార్తి హారినే శ్రీ హనూమతే
ఆకస్మాదాగతోత్పాత నాశనాయ నమోనమ:
సీతావియుక్త శ్రీరామ శోక దు:ఖ భయాపహ
తాపత్రితయ సంహారిన్ అంజనేయ నమోస్తుతే
అధివ్యాధి మహామారి గ్రహ వీదాపహారిణే
ప్రాణాప హర్త్రే దైత్య్యానాం రామ ప్రాణాత్మనే నమ:
సంసార సాగారావర్త కర్తవ్య భ్రాంత చేతసాం
శరణాగత మర్త్యానాం శరణ్యాయ నమోస్తుతే
వజ్రతెహాయ కాలాగ్ని రుద్రా యామిత తేజసే
బ్రహ్మాస్త్ర స్తంభానాయాస్మై నమ: శ్రీ రుద్ర మూర్తయే
రామేష్టం కరుణా పూర్ణ హనూమమ్తమ్ భయావహం
శత్రునాశకరం భీమమ్ సర్వాభీష్ట ప్రదాయకం
కారాగ్రుహే ప్రయాణేవా సంగ్రామే శత్రు సంకటే
జలా స్థలే తధాకాశే వాహానేషు చతుష్పధే
గజసింహ మహావ్యా ఘ్ర చోరభీషణ కాననే
యేస్మరంతి హనూమమ్తమ్ తేషాం నాస్తి విపత్ క్వచిత్
సర్వ వానర ముఖ్యానాం ప్రాణ భూతాత్మనే నమ:
శరణ్యాయ వరేణ్యాయ వాయుపుత్రాయతే నమ:
ప్రదోషేవా ప్రభాతేవా ఏ స్మరం త్యంజనా సుతం
అర్దసిద్దిం జయం కీర్తిమ్ ప్రాప్ను వంతి న సంశయ:
జప్త్వా స్తొత్రమిదమ్ మంత్రం ప్రతివారం పఠేన్నర:
రాజస్థానే సభా స్థానే ప్రాప్తే వాదే లభే జయం
విభీషణ కృతం స్తోత్రం య:పఠేత్ ప్రయతోనర:
సర్వాపధ్య: విముచ్యేత నాత్ర కార్యా విచారణా
మంత్ర:
మర్కటేశ మహోత్సాహ సర్వశోక నివారక
శత్రూన్ సంహార మాం రక్ష శ్రియం దాపయభో హరే
7, మే 2013, మంగళవారం
41.JAI JAI BHAJARANG BALI
శ్రీ వీర హనుమత్ కవచము
ఓం నమో భగవతే విచిత్ర వీర హనుమతే ప్రళయ కాలానల ప్రజ్వలనాయ, ప్రతాప వజ్ర దేహాయ, అంజనా గర్భ సంభుతాయ, ప్రకట విక్రమ వీర దైత్య దానవ యక్ష రక్షోగణ గ్రహ భంధనాయ, ప్రేత గ్రహ భంధనాయ, పిశాచ గ్రహ భంధనాయ, శాకినీ, డాకినీ గ్రహ భంధనాయ, కాకినీ కామినీ
గ్రహ భంధనాయ, బ్రహ్మ గ్రహ భంధనాయ, చొర గ్రహ భంధనాయ, మారీ గ్రహ
భంధనాయ, ఏహి, ఏహి , ఆగచ్ఛ ఆగచ, అవేశయ అవేశయ మమహృదయే ప్రవేశయ ప్రవేశయ స్పుర స్పుర, ప్రస్పుర ప్రస్పుర, సత్యం కధయ, వ్యాఘ్ర ముఖ భందన, సర్ప ముఖ భంధన, రాజ ముఖ భంధన, నారీ ముఖభంధన , సభా ముఖభంధన , శతృ ముఖభంధన ,లంకా ప్రాసాదభంజన , అముకం మే వశమానయ, శ్రీం, క్లీం, క్లీం, క్లీం, హ్రీం, శ్రీం, శ్రీం, రాజానం వశమానయ, శ్రీం, హ్రీం, క్లీం, స్త్రిణాం ఆకర్షయ ఆకర్షయ, శత్రూన్ మర్దయ మర్దయ, మారయ మారయ, చూర్ణయ చూర్ణయ, ఖే, ఖే, శ్రీ రామచంద్రాజ్ఞయా మామ కార్య సిద్ధిం కురు కురు, ఓం, హ్రాం, హ్రీం, హ్రుం, హ్రైం, హ్రౌం , హ్ర :ఫట్ స్వాహా విచిత్ర వీర హనుమాన్ మమ సర్వ శత్రూన్ భస్మయ కురు కురు హన హన హుం ఫట్ స్వాహా ।
శ్రీ పంచముఖి హనుమంతమాల ఓం నమో భగవతే పంచ వక్త్రాయ ప్లవంగాది
పతయే స్మరణ మాత్రేన అవాహిత భూత ప్రేత పిశాచ బ్రహ్మ రాక్షస దాన శిద్ధ
విద్య ధరాప్స రోయక్ష రాక్షస మహాభయ నివారాణాయ, తత్వజ్ఞాన నిష్టా
గరిష్టాయ, కామ రూప ధరాయ, జ్ఞాన ప్రదాయినీ అంజనీ గర్భ సంభూతాయ, మహాత్మనే
వాయు పుత్రాయ, సర్వ కామ ప్రదాయ, నానా భంధ విమోచనాయ, కారాగ్గృహ విమోచన
దీక్షా దురంధరాయ, మహా బాల శాలినే సకల భూతదాయ, మమ సర్వాభిష్ట సిద్ద్యర్ధం
సర్వ జన వశీకరణార్ధం మమ......... వ్యాధి నివారాణాయ, అం ఆకర్ష ప్రదాయ,
సాధ్య భంధణాయ, ఇం వాక్ప్రదాయ, సం సర్వ విద్యా విశేష శాలినే, క్లీం సకల
జగద్వశీకరణాయ, సకల నిష్టా గరిష్టాయ, సౌ: , హుం, హుం , ప్రతి పక్ష మన
క్షోభన కరాయ, అన్యూన్య విద్వేషణ ప్రౌఢ ప్రతాపనాయ, శ్రీం సర్వ
సంపత్ప్రదాయ, గ్లౌం సకల భూత మండలాది పతయే , భూత ప్రతాప ప్రచండ వితరణా గ్ర
గణ్యాయ, హ్రీం చిరంజీవినే వానర సార్వ భౌమాయ, బ్రహ్మా క్షత్రియ నానా జాతి
గ్రహదీన్ శ్రీఘ్రమ్ వశ్యం కురు కురు శ్రీఘ్రం ఆకర్షణం కురు కురు హమ్
వౌషట్
శ్రీ హనుమత్ ప్రార్ధన
అంజని తనయా ఆంజనేయా ! దయగనుమా మమ దయామయా
అతులిత భక్తితో అహరహములు నీ ! చిత్తము రాముని చింతించు నయా
నాతిని వీడిన నరహరి సేవా !భాగ్యం కలిగిన పాత్రుడ వీవయ !! అంజని!!
లంఘించి వారాశి లంకను పరిమార్చి ! రాకాసి మూకలు శోకాలు మునుగంగా
సాకేత రాముని చరణ దాసుడవీవు! మాకేటి భయమింక మరువగా బోమయ !!అంజని!!
భక్తి శ్రద్ధల తోడ భజయించు వారము ! శక్తి కొలదిగా నిన్ను సేవించు నరులము
కామము గూ ల్చెడి రాముని పదముల! రక్తి నోసంగుమా రామ రాజార్చితా!!అంజని!!
అంజని తనయా ఆంజనేయా ! దయగనుమా మమ దయామయా
అతులిత భక్తితో అహరహములు నీ ! చిత్తము రాముని చింతించు నయా
నాతిని వీడిన నరహరి సేవా !భాగ్యం కలిగిన పాత్రుడ వీవయ !! అంజని!!
లంఘించి వారాశి లంకను పరిమార్చి ! రాకాసి మూకలు శోకాలు మునుగంగా
సాకేత రాముని చరణ దాసుడవీవు! మాకేటి భయమింక మరువగా బోమయ !!అంజని!!
భక్తి శ్రద్ధల తోడ భజయించు వారము ! శక్తి కొలదిగా నిన్ను సేవించు నరులము
కామము గూ ల్చెడి రాముని పదముల! రక్తి నోసంగుమా రామ రాజార్చితా!!అంజని!!
శ్రీ అంజనేయ సుప్రభాతము
శ్రీ రామ భక్త ! కపిపుంగవ ! దీనభంధో !
సుగ్రివమిత్ర ! దనుజాంతక ! వాయుసూనో !
లోకైకవీర ! పురపాల ! గదాప్తపాణే !
వీరాంజనేయ ! భవతాత్తవ సుప్రభాతం !
ఉత్తిష్ఠదేవ ! శరణాగత రక్షణార్ధం
దుష్ఠ గ్రహాన్ హన విమర్దయ శత్రు సంఘాన్
దూరీకురుష్వ భువి సర్వభయం సదామే
వీరాంజనేయ ! భవతాత్తవ సుప్రభాతం !
శ్రీ రామ భక్త ! కపిపుంగవ ! దీనభంధో !
సుగ్రివమిత్ర ! దనుజాంతక ! వాయుసూనో !
లోకైకవీర ! పురపాల ! గదాప్తపాణే !
వీరాంజనేయ ! భవతాత్తవ సుప్రభాతం !
ఉత్తిష్ఠదేవ ! శరణాగత రక్షణార్ధం
దుష్ఠ గ్రహాన్ హన విమర్దయ శత్రు సంఘాన్
దూరీకురుష్వ భువి సర్వభయం సదామే
వీరాంజనేయ ! భవతాత్తవ సుప్రభాతం !
శ్రీ హనుమత్ ద్వాదశ నామ స్తోత్రము
హనుమానంజనా సూను : వాయుపుత్రో మహాబల:
రామేష్ఠ: ఫాల్గుణ: సఖ: పింగాక్షో అమిత విక్రమ:
ఉదధి క్రమణ శ్పైవ సితాసోక వినాశక:
లక్ష్మణ ప్రాణ దాతాచ దశగ్రీ వస్య దర్పహొ !!
ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మన :
స్వాపకాలేపఠేన్నిత్యం యాత్రాకాలే విశేషత:
తస్యమృత్యు భయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్
హనుమానంజనా సూను : వాయుపుత్రో మహాబల:
రామేష్ఠ: ఫాల్గుణ: సఖ: పింగాక్షో అమిత విక్రమ:
ఉదధి క్రమణ శ్పైవ సితాసోక వినాశక:
లక్ష్మణ ప్రాణ దాతాచ దశగ్రీ వస్య దర్పహొ !!
ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మన :
స్వాపకాలేపఠేన్నిత్యం యాత్రాకాలే విశేషత:
తస్యమృత్యు భయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్
శ్రీ రామదూతాంజనేయ స్తోత్రం
రం రం రం రక్తవర్ణం దినకర వదనం తీక్ష్ణదంస్ట్రాకరాళం
రం రం రం రమ్య తేజం గిరిచలనకరం కీర్తి పంచాది వక్త్రం
రం రం రం రాజయోగం సకలశుభనిధిమ్ సప్తభేతాల భేద్యం
రం రం రం రాక్షసామ్తం సకలదిశయశమ్ రామదూతమ్ నమామి॥
ఖం ఖం ఖం ఖడ్గాహస్తం విషజ్వర హరణం వేద వేదాంగదీపం
ఖం ఖం ఖం ఖడ్గ రూపమ్ త్రిభువన నిలయం దేవతాసుప్రకాశం ఖం ఖం ఖం కల్పవృక్షం మణిమయ మకుటం మాయ మాయ స్వరూపమ్
ఖం ఖం ఖం కాలచక్రం సకల దిశయశం రామదూతమ్ నమామి॥
ఇం ఇం ఇం ఇంద్రవద్యం జలనిధి కలనం సౌమ్య సామ్రాజ్యలాభం
ఇం ఇం ఇం సిద్ధి యోగం నతజన సదయం ఆర్యపూజార్చితాంగం ఇం ఇం ఇం సింహనాదం అమ్రుతకరతలం ఆది అంత్య ప్రకాశం ఇం ఇం ఇం చిత్స్వరూపమ్ సకలదిశయశం రామదూతమ్ నమామి॥
సం సం సం సాక్షిరూపమ్ వికసిత వదనం పింగలాక్షం సురక్షం
సం సం సం సత్య గీతమ్ సకల మునిస్తుతం శాస్త్ర సంపత్కరీయం
సం సం సం సామవేదం సిపునసులితం నిత్య తత్త్వం స్వరూపమ్
సం సం సం సావధానం సకలదిశయశం రామదూతమ్ నమామి
హం హం హం హంసరూపమ్ సుప్త వికటముఖము సూక్ష్మ సూక్ష్మావతారమ్
హం హం హం అమ్తరాత్మం రావిశశినయనం రమ్యగంభీరభీమం హం హం హం అట్టహాసం సురవరనిలయం ఊర్ద్వరోమం కరాళం హం హం హం హంసహంసం సకలదిశయశం రామదూతంనమామి॥
ఓం నమోభగవతే వాయునందనాయ
రం రం రం రక్తవర్ణం దినకర వదనం తీక్ష్ణదంస్ట్రాకరాళం
రం రం రం రమ్య తేజం గిరిచలనకరం కీర్తి పంచాది వక్త్రం
రం రం రం రాజయోగం సకలశుభనిధిమ్ సప్తభేతాల భేద్యం
రం రం రం రాక్షసామ్తం సకలదిశయశమ్ రామదూతమ్ నమామి॥
ఖం ఖం ఖం ఖడ్గాహస్తం విషజ్వర హరణం వేద వేదాంగదీపం
ఖం ఖం ఖం ఖడ్గ రూపమ్ త్రిభువన నిలయం దేవతాసుప్రకాశం ఖం ఖం ఖం కల్పవృక్షం మణిమయ మకుటం మాయ మాయ స్వరూపమ్
ఖం ఖం ఖం కాలచక్రం సకల దిశయశం రామదూతమ్ నమామి॥
ఇం ఇం ఇం ఇంద్రవద్యం జలనిధి కలనం సౌమ్య సామ్రాజ్యలాభం
ఇం ఇం ఇం సిద్ధి యోగం నతజన సదయం ఆర్యపూజార్చితాంగం ఇం ఇం ఇం సింహనాదం అమ్రుతకరతలం ఆది అంత్య ప్రకాశం ఇం ఇం ఇం చిత్స్వరూపమ్ సకలదిశయశం రామదూతమ్ నమామి॥
సం సం సం సాక్షిరూపమ్ వికసిత వదనం పింగలాక్షం సురక్షం
సం సం సం సత్య గీతమ్ సకల మునిస్తుతం శాస్త్ర సంపత్కరీయం
సం సం సం సామవేదం సిపునసులితం నిత్య తత్త్వం స్వరూపమ్
సం సం సం సావధానం సకలదిశయశం రామదూతమ్ నమామి
హం హం హం హంసరూపమ్ సుప్త వికటముఖము సూక్ష్మ సూక్ష్మావతారమ్
హం హం హం అమ్తరాత్మం రావిశశినయనం రమ్యగంభీరభీమం హం హం హం అట్టహాసం సురవరనిలయం ఊర్ద్వరోమం కరాళం హం హం హం హంసహంసం సకలదిశయశం రామదూతంనమామి॥
ఓం నమోభగవతే వాయునందనాయ
శ్రీ హనమత్ స్తుతి:
అతులిత బలధామం స్వర్ణ శైలాభ దేహం
ధనుజవన కృశానుం జ్ఞానినా మగ్రగణ్యం
సకలగుణ నిదానం వానరాణా మధీశం
రఘు పతి ప్రియభక్తం వాతాజాతం నమామి
గోష్పధీకృత వారాశిం మసకీ కృత రాక్షసం
రామాయణ మహామాలా రత్నం వందే నిలాత్మజం
అంజనా నందనం వీరం జానకి శోకనాశనం
కపిస మక్షహంతారం వందే లంకా భయం కరం
ఉల్లంఘ్య సింధో సలిలం సలీలమ్! య: సోకవహ్నిం జనకాత్మజాయా
ఆదాయ తేనైవ దదాహ లంకాం! నమ్మమితం ప్రాంజలి రాంజనేయం
అతులిత బలధామం స్వర్ణ శైలాభ దేహం
ధనుజవన కృశానుం జ్ఞానినా మగ్రగణ్యం
సకలగుణ నిదానం వానరాణా మధీశం
రఘు పతి ప్రియభక్తం వాతాజాతం నమామి
గోష్పధీకృత వారాశిం మసకీ కృత రాక్షసం
రామాయణ మహామాలా రత్నం వందే నిలాత్మజం
అంజనా నందనం వీరం జానకి శోకనాశనం
కపిస మక్షహంతారం వందే లంకా భయం కరం
ఉల్లంఘ్య సింధో సలిలం సలీలమ్! య: సోకవహ్నిం జనకాత్మజాయా
ఆదాయ తేనైవ దదాహ లంకాం! నమ్మమితం ప్రాంజలి రాంజనేయం
శ్రీ మారుతీ స్తోత్రం
ఓం నమో వాయుపుత్రాయ భీమరూపాయ
నమస్తే రామదూతాయ కామరూపాయ శ్రీమతే
మొహశోక వినాశాయ సీతాశోక వినాశినే
భగ్నాసోక వనాయాస్తు దగ్ద లంకాయ వాజ్మినే
గతి నిర్జిత వాతాయ లక్ష్మణ ప్రాణదాయ చ
వనోకసాం వరిష్టాయ వాశినే వనవాసినే
తత్త్వజ్ఞానసుదాసిమ్దునిమజ్ఞాయ మహియసే
ఆంజనేయాయ శూరాయ సుగ్రీవ సచివాయ చ
జన్మమ్రుత్యు భయఘ్నాయ సర్వక్లేశ హరాయ చ
నే దిష్టాయ భూత ప్రీత పిశాచ భయహారిణే
ఓం నమో వాయుపుత్రాయ భీమరూపాయ
నమస్తే రామదూతాయ కామరూపాయ శ్రీమతే
మొహశోక వినాశాయ సీతాశోక వినాశినే
భగ్నాసోక వనాయాస్తు దగ్ద లంకాయ వాజ్మినే
గతి నిర్జిత వాతాయ లక్ష్మణ ప్రాణదాయ చ
వనోకసాం వరిష్టాయ వాశినే వనవాసినే
తత్త్వజ్ఞానసుదాసిమ్దునిమజ్ఞాయ మహియసే
ఆంజనేయాయ శూరాయ సుగ్రీవ సచివాయ చ
జన్మమ్రుత్యు భయఘ్నాయ సర్వక్లేశ హరాయ చ
నే దిష్టాయ భూత ప్రీత పిశాచ భయహారిణే
యాతనా నాసనాయస్తు నమోమర్కత రూపిణే
యక్షరాక్షస శార్దూల సర్ప వృశ్చిక భీహృతే
మహాబలాయ వీరాయ చిరంజీ వి న ఉద్ద్రుతే
హారిణే వజ్ర దేహాయ చొల్ల్మ్ఘిత మహాబ్దయే
బలీనా మగ్రగణ్యాయ నమో నమ: పాహి మారుతే
లాభదోసిత్వ మేలాశు హనుమాన్ రాక్షసాంతక
యశో జయం చ మేదేహి శ త్రూన్ నాశయ నాశయ
స్వాశ్రితానా మభయదం య యేవం స్తౌతిమారుతిం
హాని: కుతో భవేత్తస్య సర్వత్ర విజయీ భవేత్
యక్షరాక్షస శార్దూల సర్ప వృశ్చిక భీహృతే
మహాబలాయ వీరాయ చిరంజీ వి న ఉద్ద్రుతే
హారిణే వజ్ర దేహాయ చొల్ల్మ్ఘిత మహాబ్దయే
బలీనా మగ్రగణ్యాయ నమో నమ: పాహి మారుతే
లాభదోసిత్వ మేలాశు హనుమాన్ రాక్షసాంతక
యశో జయం చ మేదేహి శ త్రూన్ నాశయ నాశయ
స్వాశ్రితానా మభయదం య యేవం స్తౌతిమారుతిం
హాని: కుతో భవేత్తస్య సర్వత్ర విజయీ భవేత్
ఆంజనేయ సుప్రభాతము
అమల కనకవర్ణం ప్రజ్వల త్పావకాక్షం
సరసిజ నిభవక్త్రం సర్వదా సుప్రసన్నం
పటుతర ఘనగాత్రం కుండలాలంకృతాంగం
రనజయ కరవాలం రామదూతమ్ నమామి !!
అంజనా సుప్రజా వీర పూర్వా సంధ్యా ప్రవర్తతే
ఉత్తిష్ఠ హరిశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్
ఉత్తిశ్టోత్తిష్ఠ హనుమాన్ ఉత్తిష్ఠ విజయధ్వజ
ఉత్తిష్ఠ రావిజాకాంత త్రైలోక్యం మంగళంకురు !!
శ్రీ రామచంద్ర చరణాంబుజ మత్త బృంగ
శ్రీ రామ మంత్రజప శీల భవాబ్ధిపోత
శ్రీ జానకీ హృదయతాప నివారమూర్తే
శ్రీ రామ భక్త అభయ హనుమాన్ తవసుప్రభాతం !!
శ్రీ రామ దివ్య చరితామృత స్వాదులోల
శ్రీ రామ కింకర గుణాకర దీనబంధో
శ్రీ రామభక్త జగదేక మహొగ్రశౌర్య
శ్రీ రామ భక్త అభయ హనుమాన్ తవసుప్రభాతం !!
సుగ్రీవమిత్ర కపిశేఖర పుణ్య మూర్తె
సుగ్రీవ రాఘవ నమాగమ దివ్యకీర్తే
సుగ్రీవ మంత్రివర శూరకులాగ్రగణ్య
శ్రీ రామ భక్త అభయ హనుమాన్ తవసుప్రభాతం !!
భక్తార్తి భంజన దయాకర యోగివంద్య
శ్రీ కేసరీ ప్రియ తనూజ సువర్ణ దేహ
శ్రీ భాస్కరాత్మజ మనోంబుజ చెంచరీక
శ్రీ రామ భక్త అభయ హనుమాన్ తవసుప్రభాతం !!
శ్రీ మారుత ప్రియ తనూజ మహబలాడ్య
మైనాక వందిత పదాంబుజ దండితారిన్
శ్రీ ఉష్ణ వాహన సులక్షణ లక్షితాంగ
శ్రీ రామ భక్త అభయ హనుమాన్ తవసుప్రభాతం !!
పంచాననస్య భావభీతి హరస్యరామ
పాదాబ్ద సేవన పరస్య పరాత్పరస్య
శ్రీ అంజనాప్రియ సుతస్య సువిగ్రహస్య
శ్రీ రామ భక్త అభయ హనుమాన్ తవసుప్రభాతం !!
గంధర్వ యక్ష భుజగాధిప కిన్నరాశ్చ
ఆదిత్య విశ్వవసు రుద్ర సువర్ష సంఘా:
సంకీర్తయంతి తవదివ్య సునామపంక్తిం
శ్రీ రామ భక్త అభయ హనుమాన్ తవసుప్రభాతం !!
శ్రీ గౌతమ చ్యవన తుంబుర నారదాత్రి
మైత్రేయ వ్యాస జనకాది మహర్షి సంఘా:
గాయంతి హర్షభరితా స్తవ దివ్య కీర్తిం
శ్రీ రామ భక్త అభయ హనుమాన్ తవసుప్రభాతం !!
బృంగావలీచ మకరందరసం పిబేద్యై
కూజమ్ త్యు తార్ధ మధురం చరణాయుధాశ్చ దేవాలయే ఘన గంభీర సుశంఖ ఘోషా:
శ్రీ రామ భక్త అభయ హనుమాన్ తవసుప్రభాతం !!
పంపా సరోవర సుపుణ్య పవిత్ర తీర్ధం మాదాయ హేమ కలశై శ్చ మహర్షి సంఘా:
తిష్టంతి త్వచ్హరణ పంకజ సేవనార్ధం
శ్రీ రామ భక్త అభయ హనుమాన్ తవసుప్రభాతం !!
శ్రీ సూర్యపుత్రి ప్రియనాధ మనొజ్ఞమూర్తే
వాతాత్మజ కపివీర సుపింగలాక్ష
సంజీవరాయ రఘువీర సుభక్తవర్య
శ్రీ రామ భక్త అభయ హనుమాన్ తవసుప్రభాతం !!
అమల కనకవర్ణం ప్రజ్వల త్పావకాక్షం
సరసిజ నిభవక్త్రం సర్వదా సుప్రసన్నం
పటుతర ఘనగాత్రం కుండలాలంకృతాంగం
రనజయ కరవాలం రామదూతమ్ నమామి !!
అంజనా సుప్రజా వీర పూర్వా సంధ్యా ప్రవర్తతే
ఉత్తిష్ఠ హరిశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్
ఉత్తిశ్టోత్తిష్ఠ హనుమాన్ ఉత్తిష్ఠ విజయధ్వజ
ఉత్తిష్ఠ రావిజాకాంత త్రైలోక్యం మంగళంకురు !!
శ్రీ రామచంద్ర చరణాంబుజ మత్త బృంగ
శ్రీ రామ మంత్రజప శీల భవాబ్ధిపోత
శ్రీ జానకీ హృదయతాప నివారమూర్తే
శ్రీ రామ భక్త అభయ హనుమాన్ తవసుప్రభాతం !!
శ్రీ రామ దివ్య చరితామృత స్వాదులోల
శ్రీ రామ కింకర గుణాకర దీనబంధో
శ్రీ రామభక్త జగదేక మహొగ్రశౌర్య
శ్రీ రామ భక్త అభయ హనుమాన్ తవసుప్రభాతం !!
సుగ్రీవమిత్ర కపిశేఖర పుణ్య మూర్తె
సుగ్రీవ రాఘవ నమాగమ దివ్యకీర్తే
సుగ్రీవ మంత్రివర శూరకులాగ్రగణ్య
శ్రీ రామ భక్త అభయ హనుమాన్ తవసుప్రభాతం !!
భక్తార్తి భంజన దయాకర యోగివంద్య
శ్రీ కేసరీ ప్రియ తనూజ సువర్ణ దేహ
శ్రీ భాస్కరాత్మజ మనోంబుజ చెంచరీక
శ్రీ రామ భక్త అభయ హనుమాన్ తవసుప్రభాతం !!
శ్రీ మారుత ప్రియ తనూజ మహబలాడ్య
మైనాక వందిత పదాంబుజ దండితారిన్
శ్రీ ఉష్ణ వాహన సులక్షణ లక్షితాంగ
శ్రీ రామ భక్త అభయ హనుమాన్ తవసుప్రభాతం !!
పంచాననస్య భావభీతి హరస్యరామ
పాదాబ్ద సేవన పరస్య పరాత్పరస్య
శ్రీ అంజనాప్రియ సుతస్య సువిగ్రహస్య
శ్రీ రామ భక్త అభయ హనుమాన్ తవసుప్రభాతం !!
గంధర్వ యక్ష భుజగాధిప కిన్నరాశ్చ
ఆదిత్య విశ్వవసు రుద్ర సువర్ష సంఘా:
సంకీర్తయంతి తవదివ్య సునామపంక్తిం
శ్రీ రామ భక్త అభయ హనుమాన్ తవసుప్రభాతం !!
శ్రీ గౌతమ చ్యవన తుంబుర నారదాత్రి
మైత్రేయ వ్యాస జనకాది మహర్షి సంఘా:
గాయంతి హర్షభరితా స్తవ దివ్య కీర్తిం
శ్రీ రామ భక్త అభయ హనుమాన్ తవసుప్రభాతం !!
బృంగావలీచ మకరందరసం పిబేద్యై
కూజమ్ త్యు తార్ధ మధురం చరణాయుధాశ్చ దేవాలయే ఘన గంభీర సుశంఖ ఘోషా:
శ్రీ రామ భక్త అభయ హనుమాన్ తవసుప్రభాతం !!
పంపా సరోవర సుపుణ్య పవిత్ర తీర్ధం మాదాయ హేమ కలశై శ్చ మహర్షి సంఘా:
తిష్టంతి త్వచ్హరణ పంకజ సేవనార్ధం
శ్రీ రామ భక్త అభయ హనుమాన్ తవసుప్రభాతం !!
శ్రీ సూర్యపుత్రి ప్రియనాధ మనొజ్ఞమూర్తే
వాతాత్మజ కపివీర సుపింగలాక్ష
సంజీవరాయ రఘువీర సుభక్తవర్య
శ్రీ రామ భక్త అభయ హనుమాన్ తవసుప్రభాతం !!
హనుమాన్ స్తోత్రము
శాంతి దాంతి భుషణాయ ॥ నమ: ఆంజనేయ
సర్వ దేవా వందితాయ ॥ నమ: ఆంజనేయ
భానుపుత్ర భాగ్యదాయ ॥ నమ: ఆంజనేయ
అంజనా తప: ఫలాయ ॥ నమ: ఆంజనేయ
గ్రామ శాంతి కారణాయ ॥ నమ: ఆంజనేయ
శత్రు గర్వ శోషణాయ ॥ నమ: ఆంజనేయ
సుప్రసన్న విక్షణాయ ॥ నమ: ఆంజనేయ
వేదశాస్త్ర పండితాయ ॥ నమ: ఆంజనేయ
సత్య ధీర పరాక్రమాయ ॥ నమ: ఆంజనేయ
సూర్యబిమ్బ భక్షకాయ ॥ నమ: ఆంజనేయ
అష్టసిద్ధి సంబృతాయ ॥ నమ: ఆంజనేయ
ఆత్మయోగ తత్పరాయ ॥ నమ: ఆంజనేయ
వార్ధి సేతు భంధణాయ ॥ నమ: ఆంజనేయ
సర్వలోక కీర్తితాయ ॥ నమ: ఆంజనేయ
భాను శిష్య భుశాణాయ ॥ నమ: ఆంజనేయ
దుష్ట బుద్ధి నాశనాయ ॥ నమ: ఆంజనేయ
నిత్యముక్త మానసాయ ॥ నమ: ఆంజనేయ
రామచంద్ర సేవకాయ ॥ నమ: ఆంజనేయ
భానువంస రక్షణాయ ॥ నమ: ఆంజనేయ గూడకార్య సాధకాయ ॥ నమ: ఆంజనేయ
సర్వ బంధ మొచకాయ ॥ నమ: ఆంజనేయ
మాయామంత్ర భంజణాయ ॥ నమ: ఆంజనేయ
రాగారోగా ఖండణాయ ॥ నమ: ఆంజనేయ
నిత్యశుద్ధి మానసాయ ॥ నమ: ఆంజనేయ
దాసతాప నాశకాయ ॥ నమ: ఆంజనేయ
బ్రహ్మహత్య హారకాయ ॥ నమ: ఆంజనేయ
శాకిని విఖండణాయ ॥ నమ: ఆంజనేయ
సర్వశాస్త్ర పారణాయ ॥ నమ: ఆంజనేయ
దైత్యమాయ నాశకాయ ॥ నమ: ఆంజనేయ
వీతరాగ రూపకాయ ॥ నమ: ఆంజనేయ
మాయామంత్ర మర్ధనాయ ॥ నమ: ఆంజనేయ
రామభక్త వత్సలాయ ॥ నమ: ఆంజనేయ
సత్యవాక్ మహొన్నతాయ ॥ నమ: ఆంజనేయ
దైవలోక వందితాయ ॥ నమ: ఆంజనేయ
రామపాద సేవకాయ ॥ నమ: ఆంజనేయ
రామరూప పూజితాయ ॥ నమ: ఆంజనేయ
వజ్ర దేహ పంజరాయ ॥ నమ: ఆంజనేయ
శ్రీ పరేశ సేవకాయ ॥ నమ: ఆంజనేయ
దైవకార్య పోషకాయ ॥ నమ: ఆంజనేయ
సీతాధు:ఖ నాశకాయ ॥ నమ: ఆంజనేయ
లంకాపుర దాహకాయ ॥ నమ: ఆంజనేయ
భీమగర్వ భంజణాయ ॥ నమ: ఆంజనేయ
రామ చంద్ర సేవకాయ ॥ నమ: ఆంజనేయ
రక్త వస్త్ర ధారణాయ ॥ నమ: ఆంజనేయ
క్షుద్రదేవ తామ్తకాయ ॥ నమ: ఆంజనేయ
రామనామ భావనాయ ॥ నమ: ఆంజనేయ
గోశ్ప దీ క్రుతార్ణవాయ ॥ నమ: ఆంజనేయ
సర్వరోగ హారకాయ ॥ నమ: ఆంజనేయ
పాపకర్మ భంజనాయ ॥ నమ: ఆంజనేయ
రామసత్కదా బుధాయ ॥ నమ: ఆంజనేయ
సర్వ ద:ఖ నాశనాయ ॥ నమ: ఆంజనేయ
కామ రూప ధారణాయ ॥ నమ: ఆంజనేయ
రక్తమాల్య భూషణాయ ॥ నమ: ఆంజనేయ
ధాకినీ గ్రహాంతకాయ ॥ నమ: ఆంజనేయ
లక్ష్మీ కాంత రామాణాయ ॥ నమ: ఆంజనేయ
మొహ భంద చ్చేధనాయ ॥ నమ: ఆంజనేయ
శ్రీ యంత్రోద్ధారక హనుమత్ స్తోత్రము
నమామి దూతమ్ రామస్య సుఖడంచ్ సురద్రుమమ్
పీన వృత్త మహాబాహు సర్వశత్రు నివారణము
నానా రత్న పమాయుక్త కుండలాది విరాజితం
సర్వదా భీష్టదాతారాం సతాం వై దృఢ మాహవే
వాసినం చక్ర తీర్ధస్య దక్ష్మిణస్త గిరౌ సదా
తుమ్గామ్భోది తరంగస్య వాతేన పరిశోభితే
నానాదేశా గతి సద్భి: సేవ్య మానం నృపోత్తమై:
ధూపదీపాది నైవేద్య: పంచఖ్యాద్యైశ్చ శక్తిత:
వ్రజామి శ్రీ హనుమంతం హేమకాంతి సమప్రభం
వ్యాసతీర్ధ యతీమ్ద్రానమ్ పూజితమ్ ప్రణిదానత:
త్రివారం య: పఠేన్నిత్యం స్త్రోత్రం భక్త్యా ద్విజోత్తమ:
వాంచితం లభతే భీ శతం షణ్మాసా భ్యంతరే ఖలు
పుత్రార్దీ లభతే పుత్రం యశోర్ధీ లభతే యాశ :
విద్యార్ధీ లభతే విద్యాం ధనార్ధీ లభతే ధనం
సర్వదా మాస్తు సందేహ హరి సాక్షీ జగత్పతి:
య : కరోత్యత్ర సందేహం నాయాతి నరకం ధృవం
: శ్రీ హనుమత్ గద్య స్తోత్రము
శ్రీ మాన్ నిరంతర కరుణామృత సారవర్షి - పింగాక్ష: మహోఘదూర: - మహేమ్ద్రాయుధ క్షతాంచిత మహాహను: - అరుణాధర బింబ భూషిత ముఖ చంద్ర మండల: - అతప్తకార్త స్వరశైల భాస్వర కవిత చూడా విరాజిత: - అప్రతిమ దివ్య మాణిక్య కుండల మండిత గండభాగ: - సమాన మాననీయ రమాకాంత కరముల కవిత పాంచజన్య భందు కంభు కంధర: - ఇరావత హస్త సువర్తుల దీర్ఘ భుజార్గళ: అనన్య సాధారణ సంభవాస్తాన పీఠ పరినాహి బాహ్వామ్తర: - అమూల్య పీతామ్బరాలంకృత కటి ప్రదేశ :అనవరత వినుత జన మనోరధ సాధన పాదయుగళ: - ఉష్ట్ర వాహన: - అమర గంగానదీ పరివేష్టిత హాటకాచల వద్ధీ ర్ఘ లాంగూల రంగ దుత్తంగ మంగళాంగద: - అమ్జనానండ వర్ధన : - అమలోర్ద్వపుండ్ర స్తదుపరి కర్పూర మిశ్ర శుభ్ర విభూతి ధారణో - యజ్ఞొప వీత తులసీ భద్రాక్ష రుద్రాక్ష మాలాభి రామ: - శ్రీ రామచంద్ర చరనార విందా సంధిత హృదయారవిమ్ద: - అఖిల కళ్యాణ గుణవాన్ - హనుమాన్ - ఉపాస్యతే స్మాభి:
శ్రీ హనుమత్ స్తోత్రము
నమో హనుమతే తుభ్యం నమో మారుత నూనవే
నమ: శ్రీ రామ్ భక్తాయ శ్యామలంగాయతే నమ:
నమో వానర వీరాయ సుగ్రీవ సఖ్య కారిణే
లంకా విదః నార్దాయ హేలా సాగర తారిణే
సీతాఅ సోక వినాశాయ రామ ముద్రా ధరాయచ
రావణాత్త కులచ్ఛేద కారిణే తే నమో నమ:
మీఘనాధ ముఖ ధ్వంస కారిణే భయ హారిణే
అశోక వన విధ్వంస కారిణే నమో నమ:
వాయు పుత్రాయ వీరాయ అకాశోదర గామినే
వనపాల శిరచ్చేద లమ్కాప్రాసాద భంజినే
జ్వలత్కానక వర్ణాయ ధీర్ఘ లాంగూల ధారిణే
సౌమిరి జయ దాత్రేచ రామ దూతాయతే నమ:
శ్రీ మారుతీ స్తోత్రము
ఓం నమో వాయు పుత్రాయ భీమరూపాయ ధీమతే
నమస్తే రామదూతాయ కామరూపాయ శ్రీ మతే
మొహశోక వినాశాయ సీతాసోక వినాశినే
భగ్నా శోక వనాయాస్తూ దగ్ద లంకాయ వాజ్మినే
గతి నిర్జిత వాతాయ లక్ష్మణ ప్రాణ దాతాయచ
వనోకసాం వరిష్ఠాయ వాశినే వనవశినే
తత్వజ్ఞాన సుధా సింధు నిమగ్నాయ మహియసీ
ఆంజనేయ సూరాయ సుగ్రీవ సచివాయచ
జన్మ మృత్యు భయజ్ఞాయ సర్వక్లేశ హరాయచ
నేదిష్టాయ్ నమజ్ఞాయ ప్రేత భూత భయ హారిణే
యాతనా నాశయాయాస్తు నమో మర్కట రూపిణే
యక్ష రాక్షస శార్దూల సర్ప వృశ్చిక భీక్రుతే
మహాబలాయ వీరాయ చిరంజీవిన ఉద్ద్రుతే
హారినే వజ్ర దేహాయ చూల్ల్మ్గిట మహాబ్ధయే
బలీనామగ్ర గణ్యాయ నమోనమ: పాహి మారుతే
లాభాదోషిత్వ మీలాశు హనుమాన్ రాక్ష్ సాంతక
యశో జయంచ మేదేహి సత్రూన్ నాశయ
స్వాశ్రితా నామ భాయడం యం ఏవం స్తౌ టి మారుతిం
హానికుతో భావేతస్య సర్వత్ర విజయీ భవేత్
ఓం నమో వాయు పుత్రాయ భీమరూపాయ ధీమతే
నమస్తే రామదూతాయ కామరూపాయ శ్రీ మతే
మొహశోక వినాశాయ సీతాసోక వినాశినే
భగ్నా శోక వనాయాస్తూ దగ్ద లంకాయ వాజ్మినే
గతి నిర్జిత వాతాయ లక్ష్మణ ప్రాణ దాతాయచ
వనోకసాం వరిష్ఠాయ వాశినే వనవశినే
తత్వజ్ఞాన సుధా సింధు నిమగ్నాయ మహియసీ
ఆంజనేయ సూరాయ సుగ్రీవ సచివాయచ
జన్మ మృత్యు భయజ్ఞాయ సర్వక్లేశ హరాయచ
నేదిష్టాయ్ నమజ్ఞాయ ప్రేత భూత భయ హారిణే
యాతనా నాశయాయాస్తు నమో మర్కట రూపిణే
యక్ష రాక్షస శార్దూల సర్ప వృశ్చిక భీక్రుతే
మహాబలాయ వీరాయ చిరంజీవిన ఉద్ద్రుతే
హారినే వజ్ర దేహాయ చూల్ల్మ్గిట మహాబ్ధయే
బలీనామగ్ర గణ్యాయ నమోనమ: పాహి మారుతే
లాభాదోషిత్వ మీలాశు హనుమాన్ రాక్ష్ సాంతక
యశో జయంచ మేదేహి సత్రూన్ నాశయ
స్వాశ్రితా నామ భాయడం యం ఏవం స్తౌ టి మారుతిం
హానికుతో భావేతస్య సర్వత్ర విజయీ భవేత్
శ్రీ హనుమత్ గాయత్రి
ఓం అంజనీజాయ విద్మహే వాయు పుత్రాయ ధీమహి తన్నో హనుమాన్ ప్రచోదయాత్
మూల మంత్రం
ఓం హ్రాం హ్రీం హ్రూమ్ హ్రైం హ్రౌం హ్ర:
ఓం హం హనుమతే రామదూతాయ నమ:
శ్రీ హనుమత్ ప్రార్ధన
అంజని తనయా ఆంజనేయా ! దయగనుమా మమ దయామయా
అతులిత భక్తితో అహరహములు నీ ! చిత్తము రాముని చింతించు నయా
నాతిని వీడిన నరహరి సేవా !భాగ్యం కలిగిన పాత్రుడ వీవయ !! అంజని!!
లంఘించి వారాశి లంకను పరిమార్చి ! రాకాసి మూకలు శోకాలు మునుగంగా
సాకేత రాముని చరణ దాసుడవీవు! మాకేటి భయమింక మరువగా బోమయ !!అంజని!!
భక్తి శ్రద్ధల తోడ భజయించు వారము ! శక్తి కొలదిగా నిన్ను సేవించు నరులము
కామము గూ ల్చెడి రాముని పదముల! రక్తి నోసంగుమా రామ రాజార్చితా!!అంజని!!
హనుమాన్ లాంగూలాస్త్రము
శ్రీ మంతం హనుమంత మాత్తరివు భిర్భూ బృత్తరు బ్రాజితం
చాల్పద్వాలాధి భద్దవైరి నిచయం చామీకరాద్రిప్రభమ్
రోషద్రక్త పిశంగ నేత్ర నలినం భ్రూభంగ మంగస్ఫుర
త్ప్రోద్య చ్చండ మయూఖ మండల ముఖం దు:ఖాపహం దు:ఖినాం
కాపీనమ్ కటి సూత్రమ్యౌంజి జిన యుగ్దేహం విదేహాత్మజా
ప్రానాధీశ పదార వింద నిహిత స్వంతం క్రుతాంతం ద్విషా
ధ్యా త్వై వం సమరాంగణ స్థితి మధానీయ న్వహృ త్పంకజే
సంపూజ్వాఖిల పూజనోక్త వదినా సంప్రార్ధయౌ త్పార్ధితం
శ్రీ హనుమత్ పంచరత్నం
వీతాఖిల విషయేచ్చం జాతానంద్రాశృవులక మత్యచ్చం
సీతాపతి దూతాద్యమ్ వాతాత్మజ మద్యభావయే హృదం
తరుణారుణ ముఖకమలం కరుణారస పూర పూరితా పాంగం
సంజీవన మాశాసే మంజుల మహిమాన మంజునా భాగ్యం
సంబరవైరి శరాతిగం అంబుజదళ విపుల లోచనోదారమ్
కంబుగళ మనిల దిష్టం బింజజ్వలితోష్ట మేక మవలంబే
దూరీకృత సీతార్తి: ప్రకటి కృత రామవైభవ స్పూర్తి:
దారిత దశముఖకీర్తి: పురతో మమభాతు హనుమతో మూర్తి:
వానర నికరాధ్యక్షం దానవకుల నికర కుముద వికర సదృశం
దీన జానావన దీక్షం పవనతప: పాకపుంజ మద్రాక్షం
ఫలశ్రుతి
ఏ తత్పవన సుతన్య స్తోత్రం యహపఠతి పంచ రత్నాఖ్యం
చిరమిహ నిఖిలాన్ భోగాన్ భుక్త్వా శ్రీ రామ భక్తీ మాన్ భవతి
శ్రీ హనుమత్ సూక్తము శ్రీమాన్ సర్వ లక్షణ సంపన్నో జయప్రద: సర్వాభరణ భూషిత ఉదారో మహోన్నత ఉష్ట్రారూఢ: కేసరీ ప్రియనందనో వాయు తనూజో యదేచ్చం పమ్పాతీర్ధ విహారీ గంధమాదన సంచారీ హేమ ప్రాకారాంచిత కనక కదళీ వనాంతర నివాసీ పరమాత్మ మకరీ శాప విమోచనో హేమ వర్ణో నానారత్న ఖచితమమూల్యమ్ మేఖలాం స్వర్ణో పవీతమ్ కౌశేయ వస్త్రంచ బిభ్రాణాం సనాతనో మహాబల అప్రమేయ ప్రతాపసాలీ రజితవర్ణ : శుద్ద స్పటిక సంకాశ: పంచ వదన: పంచదళ నేత్ర స్సకల దివ్యా స్త్రధారీ సువర్చలా రామణో మహేంద్రా ద్యష్ట దిక్పాలక త్రయ స్త్రింశద్గీర్వాణ మునిగణ గందర్వ యక్ష కిన్నర పన్నగాసుర పూజిత పాదపద్మ యుగళో నానా వర్ణ: కామరూప: కామచారీ యోగి ద్యేయ; శ్రీ హనుమాన్ అంజనేయ : విరాడ్రూప: విశ్వాత్మా పవన నందన: పార్వతీ పుత్రా: ఈశ్వర తనూజ: సకల మనోరధా న్నో దదాతు.
వశిష్ఠ ప్రోక్త హనుమత్ కవచము
పాదౌ వాయు సుత: పాతు రామ దూతస్త దంగుళీ :
గుల్ఫౌ హరీశ్వర: పాతు జంఘే చార్ణవలంఘన
జానునీ మారుతీ పాతు ఉరూపాత్వ సురాంతక:
గుహ్యం వజ్రతను: పాతు జఘ నంతు జగద్దిత
ఆంజనేయ కటిం పాతు నాభిం సౌమిత్రి జీవన:
ఉదరం పాతు హృద్గేహి హృదయం మహాబల:
వక్షో వాలాయుధ: పాతు స్తనౌ చామిత విక్రమ:
పార్స్యౌ జితేం ద్రి య: పాతు బాహూ సుగ్రీవ మంత్రికృత్
కరోవక్ష జయీపాతు హనుమాంశ్చ తదంగుళీ
వృష్టం భవిష్యత్ బ్రహ్మచ స్కంధౌ మతి మతం వర:
కంఠo పాతు కపి శ్రేష్టో ముఖం రాహు దర్పహా
వక్త్రంచ వక్త్రు ప్రవణో నేత్రే దేవ గణస్తుత
బ్రహ్మాస్త్ర సన్మాన కరో భ్రువే మే పాతు సర్వదా
కామరూప: కపోలేమే ఫాలం వజ్ర నభోవతు
శిరోమే పాతు సతత జానకీ శోక నాశన :
శ్రీ రామ భక్త ప్రవర పాతూ సర్వ కళేబరం
మా మహ్నిపాతు సర్వజ్ఞ పాతు రాత్రౌ మహాయశ :
వివస్వదంతే వాసీచ సంద్వ్య్యయో పాతు సర్వదా
బ్రహ్మాది దేవతా దత్త వర: పాతు నిరంతరం
య ఇదం కవచం నిత్యం పఠేఛ్ సృను యాన్నర:
దీర్ఘ మాయురవాప్నోతి బలం ద్దృ ష్టించ విందతి
పాదా క్రాంతా భవిష్యంతి పదతస్త్స్య శ త్రవ:
స్థిరాంశు కీర్తి మారోగ్యం లభతే శాశ్వతం సుఖం
ప్రాతస్మరామి హనుమంత మనమ్తవీర్యమ్
శ్రీ రామ చంద్ర చరానాభుజ చంచరీకమ్
లంకాపురీ ధహన వందిత దేవబృందం
సర్వార్ధ సిద్ధి సదనం ప్రదిత ప్రభావం
ప్రాతర్భజామి స్స జనార్నవ తారణైక
ధారం శరణ్య ముదితావను ప్రభావం
శితార్తి సింధు పరిశోషణ కర్మదక్షం
వందారు కల్ప తరు మవ్యయ మాంజనేయం
ప్రాతర్నమామి శ సరణో వశృతాఖిలారి
పుంజ ప్రణాశన విధౌ ప్రథిత ప్రభావం
అక్షాంతకం సకల రాక్షస ధూమకేతుం
ధీరమ్ రామోదిత విదేహసుతం దయాళుం
శ్రీ ఆంజనేయ ధ్యానము | |||
.
| నాదబ్మిడు కళా తీతం ఉత్పత్తి స్థితి వర్జితం | ||
.
| సాక్షాదీశ్వర సద్రూపమ్ హనుమంతం భజామ్యహం | ||
.
| |||
.
| సర్వారిష్ట నివారకం శుభకరం పింగాక్ష మక్షావహమ్ | ||
.
| సీతాన్వేషణ తత్వరం కపివరం కోటీన్దు సూర్యప్రభమ్ | ||
.
| లంకాద్వీప భయంకరం సకలదం సుగ్రీవ సమ్మానితం | ||
.
| దేవేంద్రాది సమస్తదేవ వినుతం కాతుత్స దూతమ్ భజే | ||
.
| యస్య స్మృత్యాచ నామోక్తా సతప:పూజా క్రియదిషు, | ||
.
| న్యూనమ్ సంపూర్ణతామ్ యాతి సద్యో వందే కపీస్వరం | ||
.
| |||
.
| మంత్రహీనం క్రియాహీనం భక్తి హీనం సమీరజ | ||
.
| యత్ పూజిత మయాదేవా పరిపూర్ణ తదాస్తుతే | ||
.
| |||
.
| |||
.
|
|
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)