30, మే 2013, గురువారం

56.Sri Aanjaneya Jaya Ghosha:నమోస్తు రామాయ, సలక్ష్మణాయ,  దేవ్యైచ తస్మై జనకాత్మజాయై
నమోస్తు రుద్రేంద్ర   యమానిలేభ్యో నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్య:   

జయత్వతి బలోరామో, లక్ష్మణశ్చ మహాబల:
రాజా జయతి సుగ్రీవో, రాఘవేణాభి పాలిత:

దాసోహం కోసలేంద్రస్య రామస్యా క్లిష్ట కర్మణ:
హనుమాన్ శత్రు సైన్యానాం, నిహంతా, మారుతాత్మజ:

నరావణ  సహస్రంమే యుద్ధేప్రతిబలం భవేత్
శిలాభిస్తూ ప్రహరత:  పాదపైశ్చ సహస్రశ:

అర్ధయిత్వా పురీమ్ లంకాం  అభివాద్యచ మైధిలీమ్
సముద్దార్దో గమిష్యామి, మిషతాం సర్వరక్షసాం  


అర్ధసిద్ధామ్ తు వైదేహ్యా:  పశ్యామహ ముపస్తితాం
రాక్షసేమ్ద్ర  వినాశంచ విజయం  రాఘవస్యచ