11, ఫిబ్రవరి 2022, శుక్రవారం

 

15-02-2022 ఈరోజు పుట్టినరోజు జరుపుకొనేవారికి శుభాకాంక్షలు 


కాల మేదైన మనలోన కళలు పుట్టె

కులము ఏదైనా నిజముయే గుణము గొప్ప  

కలలు మనలోని బలహీన కధలు పుట్టు 

పలుకు లోననే విజయము పగలు రాత్రి 

****

కంద పద్యం

మారేను లే ఆలోచనలు

మారే పిలుపు లేను మనసుకు మధుర మవ్వుటన్

వేరే మనసు లో ను తలపు

శ్రీ రాముడు సీత కొడుకు సిద్ధము సుమ్మీ

****

సీస పద్యం

సంద్రంబులో మున్గ సంబరమ్ముగ ఉంది

ఓడ్డునే నిల్వగా ఓర్పు తోను

సంద్రంబులో మున్గి సంతసమ్ముయు పెర్గి

సంద్రంబుపై తేలి చెప్పినాను

సంసార లక్ష్య మే సాగరం పరుగులై

జీవితం సంద్రమై జీవ మగును

జీవిత మంతయు జలసమానమగుటే

అటులనే గ్రహియించి ఆట యగును


రూప యౌవనము తో సంపద భుక్తి కే

విద్య సంపదయేను  ఉపాధి భుక్తి కే 

ప్రేమతో ప్రోత్సహించడమేను భుక్తి కే

సర్వ సంతోషము కోరుట భుక్తి కే

*****

మత్తకోకిల పద్య పుష్పం 

పాదమూలము వద్దనే చెరి పక్షిరాజుయె కొల్చెయే

వేదభూమిలొ రామసీతయు పవ్వలింపుయే ప్రేమపై

య్యదపొంగులొ రామభద్రుడు భార్యరత్నము తోసుఖా

నిద్రలోచెరి హాయిహాయిగా అందమేవశ పర్చెనే

,,...,.

చారుశీల పతి సరాగ జాడ్జము వదల మిపుడే

మేరు పర్వతము సమాన మేలును తలచు నతడే

మారు పల్కులను సమాన పద్యము చిలుకు నపుడే

వారు వీరుగను విశాల వాదము వినయ మపుడే

చేరు వాయనులె చరిత్ర చేతలు మనసు కిపుడే ఈశ్వరీ


ఛందస్సు వేణునాద వృత్తము. ,రూ.న.జ.భ.న.స,/10

సీస పద్యం


నిత్య వసంత మై నియమ బద్ధంగా ను

చల్ల గాలుల మధ్య సతత మౌను

నిత్య గ్రీష్మమ్ము గా నిలకడ నియమమై

వడగాలి పెనవేసి ఓడు గాను

జీవన శృతివిగా జతగాను జయముగా

బాటలో ముళ్లులై మమత గాను

అపశృతి గాయమై ఆటవేడుకగాను

ముందుగా మాయనే మనసు గాను


నీవు ప్రేయసి వైతేను నీడ చూపు

నీవు రాక్షసి వైతేను నిన్ను చూపు

నీవు జ్ణాపిక వైతేను నిమ్న చూపు

నీవు జగతిలో స్త్రీ వైతె నిజముచూపు

....,,,....


నేటి సందేశ వాక్యం 

ధర్మాన్ని - పాటిస్తే దేవుడు 


తప్పితే రాక్షసుడు తెల్సి తప్పినోడు మనిషి !

ధర్మ మార్గము నడిచినా ధరణి దేవ

తప్పితే రాక్షసప్రవృత్తి తపన దేవ  

తెల్సి నిజమను గ్రాహ్యము తెల్పు దేవ 

తప్పు త్రోవఁతొక్కిన దండ తనము దేవ 


ఆమె కుటుంబం చెట్టు

బంధాల కొమ్మలే ఆమె చుట్టూ!


మాతృత్వ వరం సృష్టికి సారధ్యం!!

చెట్టు ఒక కుటుంబము ఆశ చీడగాను 

ఆకు పువ్వు కాయలు బంధ ఆశగాను  

సృష్టి సారధ్య సంపద సంఘ మేను 

స్త్రీలు తరువులై సహనము సేవగాను

....,,,....


మత్తకోకిల పద్య పుష్పం 


ఏమిచెప్పెద భోళ శంకర  ఏలచెప్పెద  నిద్రలో

భూమినింగిలొ కల్పనాలయ  బ్రహ్మరుద్రుడు  నిద్రలో

కామితార్దము తీర్చునట్టియు కాలమంతయు నిద్రలో

బ్రహ్మవిష్ణువు మిత్రసత్యము భాగ్య భావము నిద్రలో


మన దగ్గర ఉన్నది మనం పంచుకుంటే - అది పుణ్యం

మనసే ఇది అన్నది మనం మేలు చేస్తే - అది పుణ్యం

మన దగ్గర లేనిది మనం సముపార్జించుకుంటే - అది జ్ఞానం

విని నంతనె చెప్పక మనం నెమరేసాక చెప్తే - అది జ్ణానం


సమస్యను పూరించుట

శ్రీరాముడు సీత కొడుకు సిధ్ధము సుమ్మీ....

❤️❤️❤️

ధర్మమ్ముయె ఏది అనక ఓద్దిక నమ్మే

శ్రీ రాముడు సీత కొడుకు సిద్దము సుమ్మీ

శ్రీ లక్ష్మి యు సేవ మనకు బెధము లేదే

పృథ్వీ తల బిడ్డ నరుడు రాముడు కాదా


***""**

మనసులోన మధురం సమరం  

మనుగడేనులే మదిలో మెదిలే 

తనువులోన తమకం తన్మయం 

అణువణువుగానుఅసలై మెసిలే 

వినుమాటవల్ల వినయం విమలం


సీస పద్యము 

అల్పుని తెచ్చియు  అధికున్ని చేసిన

కుక్క బుద్దియు కులుకు ఉండు 

మగనికి చలి ఉంటె గంబలి కప్పిన

పడతి పొందులొ బుద్ది పడక ఉండు  

గుబ్బలను చూసియే గుబులుతో ఉన్నను  

చనువు చేసియు చంక చేరు చుండు  

బలముంద ని సరసం బయట చూప దలిచే 

మంత్రిగా మారిన మోహ ముండు 


కనుక నేచెప్పునది బుద్ధి కళల పంట         

బుద్ధి మరచి దేశంలోన బద్ధు డన్న  

సందియము సమరముగాను సంక గుండె 

అల్పుని అధికారానికి ఆది అనుటె          

                               --((**))-

2

ప్రాంజలి ప్రభ పద్యాలు ..11--02--2022

,నేటి పద్యాలు, ప్రొంజలి ప్రభ.. నవరత్నాలు


101..దత్తపది... సాక్షి..జాక్షి..లాక్షి..నాక్షి


ఉత్పలమాల


సాక్షి యె తెల్పెనే నిజము సాధన సేవలు సవ్యమమవ్వుటే

జాక్షియు పాలనే మనసు జాడ్యము చెందియు ఆశయే విశా

లాక్షిగ ప్రేమయే మనకు లాలన పాలన అవ్వుటే సుమా

నాక్షియు భక్తిశ్రద్ధలతొ కావ్యము కాంతియు పుంజ మవ్వుటే


102..దత్తపది........ హిందు, ముస్లిం, క్రైస్తవ, బౌద్ధ 


చెలిమి జనహిందు వైరుల చక్క వ్రాలు 

మనుగడ మతము ముస్లింకు మక్కు వేను 

భాను వారప్రార్ధన క్రైస్త వ అలవాటు 

భౌద్ధమతము సంఘ శరణు కోరు టేను


103..💐ఉత్సాహం వయసే విశల కధలే ఉద్యోగ భావమ్ము గా

అత్యుత్తమ్మె మనస్సు శక్తి కదిలే సాహిత్య సద్భావమే

సత్యాన్వేషణ గా విఠల్ సహనమే సామర్ధ్య విశ్వాస మే

నిత్యానంద ముగా విధాన పరమైన నిర్మాన సామ్రాజ్య డే


104..పద్యచంద్రిక 💐


వెదుకు విశ్వాసం వేల కనుల చెలిమి అమ్మ ప్రేమ యనుచు

మెదులు నమ్నకమే  మేలుకొలుపు జెప్పు సర్వ అభిమానం

కదులు ఐశ్వర్యము కలత కష్టమేను చెలిమి పవిత్రమై 

బదులు ఆశ్వీర్యం భావ పవిత్ర మే మనసు ఏకాగ్రత


105..న్యస్తాక్షరి......... క్ష, క్ష, క్ష, క్ష

పద్య పాదాదిన రావాలి 

🏆🏆🏆

మల్లాప్రగడ రామకృష్ణ: సార్దూల పద్యం


క్షంతవ్యుణ్ణి మనస్సునీకె విజయం క్షేమమ్ము కోరేను అ

క్షర్యాభ్యాసము యే మనోహరముగా క్షామమ్ము తొల్గే ను సా

క్షీ వేదం సకలమ్ము ప్రేమ వినయం క్షీరమ్ము లాగా నిరీ

క్షిస్తూనీ మనసే సహాయ సహనాక్ష్యమ్మేను ప్రేమమ్ముగా


106..చంద్రిక

విత్తనం పుడమిన విధిఅని పెరిగే నిజము నిశ్శబ్దం

సత్య వృక్షముగా స్వేచ్ఛ గా పెరిగె కూలె శబ్ద మ్మై

నిత్య సృష్టి శాంతి నియమప్రశాంతియే శక్తి మౌనమ్మే

తత్వ మేదైనను దారి చూపేనులె తరువు మనిషి లీల


107..సమస్యా పూరణం, 


మందులు కోపాగ్ని కదిలాను మాదిరి జనులన్

విందులు విపరీత మయ్యే

పొందిక లేనిది బ్రతుకు గా సమరము జరిగెన్

చిందులు వేసే రోగము

మందుల కోపాగ్ని కిలను మాడిరి జనులున్


108..పద్యచంద్రిక 💐


సుగుణ దీక్ష పరుడు  సుందర భాష్యము ను తెల్పు గణనాధుడు

మిగుల ధర్మ మూర్తి మిసిమిసి ఛాయతో ముగ్ద మనోహరుడు

తగువు జనులంతయు తగని మార్గ మేలు శక్తితో విధిగా

తెగువ గల్గి నిలిచి తెలియపర్చగల గె తల్లి తండ్రి గురువు


    *"""*       

109..సమస్యాపూరణం

బుధజనులను సేవింపగ బూది మిగులు


ఆశ పాశము వెంటాడు ఆకలి కళ

అర్ధ వేటలో ఆవేశ ఆర్ద్రతకళ

స్త్రీల అర్ధము తెలియక శ్రేణులు కళ

విద్య వున్న తెల్ప గ లేని వేదనకళ

బుధ జనులను సేవింపగ బూది మిగులు ఈశ్వరీ




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి