ప్రాంజలి ప్రభ ... అంతర్జాల పత్రిక
నేటి చరవాణి తేటగీతి పద్యాలు
నేటి మనసులో చేరే టి కలల వాణి
నరుల జేబుల్ని దోచేటి కొత్త వాణి
సకల కళలను తెల్పేటి తెలుపు వాణి
మాయ లన్నియు బతుకుల ఆశ వాణి .... ..... 1
అందరిని కలుపు అవ యవ ముగ వాణి
జగతి యంతయు రాజ్యము ఏలు వాణి
సృష్టి చేసిన వారికే ప్రశ్న వాణి
ఇది యని అది యని తెలుపు చుండు వాణి .... ... 2
యువత పెడ చెవి పెట్టేట్లు ఉంది వాణి
సమయ విలువల్ని కాపాడు తున్న వాణి
వినయ భక్తి ని తెలివిని పెంచు వాణి
వ్యసన పరులు గా మార్చని దివ్య వాణి .... .... 3 .
స్త్రీల వంటింటి కథలను తెల్పు వాణి
హాస్య సంభాష ణములను చూపు వాణి
పూజ విషయాలు తెలిపేటి భక్తి వాణి
కన్న తల్లిచూ పుచువున్న ప్రేమ వాణి .... .... 4 .
హృదయ విన్యాస ములనుచూ పేటి వాణి
వారసత్వపు విషయము తెలుపు వాణి
ధనము విలువలను తెలుపు కళల వాణి
ఒక్కరికొకరు ప్రేమను తెలుపు వాణి .... .... 5
ప్రాంజలి ప్రభ ... అంతర్జాల పత్రిక
నేటి లలిత శృంగారం తేటగీతి పద్యాలు
అబ్భ అంత పిల్వ ద్దురా ఇక్క డేను
ఉన్న, ముద్దుల వర్షాన్ని ఆపు ఆపు
సమయ సంధర్భ మంతయు నీది కాదు
ఓర్పు వహించి అంతయు పొంద.వచ్చు ..... .... 6
కరముల తొ కౌగిలి కను విందు చేయు
చిరునగవు ముఖ చూపులు హాయి హాయి
చూపు లాకర్ష ణకు చీక్కి మోక్ష మోంది
సుఖము పొందక ఉన్నట్టి వారు లేరు .... ... 7
.
చీర పదహారు మూరలు చుట్టు చుట్టి
వేళ్ళ సందు చేర్చి విడదీసి కొంగు తీసి
అంద మంతయు చూపక కోర్కె తెల్పి
నాభి క్రింద గ కొచ్చి ళ్ళు గుచ్చి పిలిచె .... ... 8
ఏది యెప్పటికి నిలిచి పోదనుటయు
మంచి మాటలు వినుటయు మనసు మధ్య
మమత తెలిపియు ప్రేమకు దారి చూపు
ప్రేమ నేర్పిన పెన్నిధి మరువ లేను .... .... 9
చిత్ర భళ్లారె మాయరే అద్భుతమ్ము
మిత్ర ఇదియును వేషమా చక్క కుంది
మంత్ర మేమియో తెల్పుట న్యాయ మున్ను
తంత్ర మేమియు లేనట్టి అంంద గత్తె ... ... 10
ఏదొ పొందాల నేఆతృత కళ నాలొ
హృదయ ముయెహత్తు కొనుచుంటె సుఖము ఏదొ
స్థనములు ఉబుకు ఆవేశ ములను పెంచు
నిత్య అనురాగ భంధము హృదయ మిచ్చు .... ... 11 .
--(())--
ఆత్మసౌందర్య తేటగీత పద్యాలు .. పని .. ధనము (14)
ప్రాంజలి ప్రభ .. అంతర్జాల పత్రిక
రచయత : మాల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
ఏ పనులకైన మూలము కార్య ధనము
స్వల్ప పనికైన దృఢదీక్ష ఉంటె ధనము
శ్రమ ఉపయోగ పద్దతిలో ఉంటె ధనము
పనిలొ నిర్లక్ష ముండిన నష్ట ధనము ...... ...... 12
పనిలొ నిజమైన మేధస్సు తెలివి ధనము
పురుషు నిప్రయత్నము సరి గాను ఉన్న
దైవ తోడ్పాటు వేంటనే తెలుపు చుండు
శ్రమకు తగిన ఫలము పొంది సుఖము పొందు.... 13
ఎన్ని చేసినా దైవము కరుణ లేక
పోతె చేసిటి పనులలో భేదాహ మొచ్చి
సహన మంతయ నుపరిక్ష జరుగు చుండు
కాల మాయను అర్ధ మగుట తెలియదు ..... .... 14
బుద్ధి నిలకడ లేకయు ఉన్న యడల
చేయు పనులన్నియును చెడి పోవుచుండు
నిశ్చ ఇంచుకొనిన పని సమయ శక్తి
అంచనా వేసుకొని సాగు పనులు జయము ....... 15
మధ్యలో ఏపనియు ఆప కుండ ఉండు
చపల చిత్తుడు పనులను చేయ లేడు
పనిని చిన్న చూపును చేసి మాన కుండ
దోష మని అశుభము అని తెలప వలదు .... ..... 16
....
చెడునని అనుకొనిన పని చేయ కుండు
దోష మనునది లేనట్టి పనియు లేదు
సమయ మాచరించుపనికి శుభము కలుగు
ఆశతో శ్రమ పడినను సూన్య ఫలము .... ..... 17
--(())--
ఓర్పు
తొందరను పోరు మనిషికి సహజ మాట
భయము కలగగా డీలా పడుటయు నిజము
అక్కసును చూపు ఆవేశ పరుడు ఎపుడు
కుమిలి పోవు నిరాశ పరుడుగ మనిషి .... ..... 18
మనిషికి దురాశ ఏర్పడి మనసు కరిగి
గుడికి వెళ్ళియు దండము పెట్టి కోరు
ఒక్క రోజున ధ్యానమును నిలకడగ
చేసి బుద్ధుని లామారి ఉండె ఆశ .... ...... .... 19
మనిషి ఆశకు అంతము లేనె లేదు
పనులు కాకయు దేవుడ్నె మార్చు చుండు
మతము మార్చియు కళలను చూపు చుండు
ఓర్ప తోవుండి మనసును స్థిరము పరుచు .... .... 20
--(())--
ప్రాంజలి ప్రభ అంతర్జాల పత్రిక
(శ్రీ కృష్ణ ప్రేమ లీల ) - తేటగీతి పద్యాలు -1
రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
ఇది వేణుగోపాల ప్రేమ సుమా
దీన శరణ్య దివ్య మహాను భావ
శోభ లతొ కీర్తి శుభాల లక్ష్య భావ
రాజ్య సుమ నేత్ర సద్భావ మాల భావ
శ్రీక రశుభక ర సుపాద హార భావ ...... ...... 21
కౌస్తు భమ్ము వక్షమ్ము అకార భావ
విశ్వ మయిసేన విశ్వాస శాల భావ
యోగ ఉతీర్ణ సుసనంద మాన భావ
శ్రీకర శృతిలయ విధ్యావిధాత భావ ..... .... 22
సమయ సహ్హాయ స్పూర్తిగ ధర్మ భావ
వినయ సహజ విధేయత మూల భావ
సేన నిస్వార్ధ తత్పర భక్తి భావ
ప్రేమ పూర్వక దర్శక తపన భావ ,,..... ... 23
లోక దీక్షన్యా యస్వర కాంతి భావ
వైభవమనోహ రవిలాస దేహ భావ
ప్రీతి దృష్టి చమత్కార కాల భావ
దృష్టి ఏకము ప్రసన్న శ్వాస భావ .... ...... 24
--((**))--
ప్రాంజలి ప్రభ అంతర్జాల పత్రిక
(శ్రీ కృష్ణ ప్రేమ లీల ) -తేటగీతి పద్యాలు - 2
రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
ఇది వేణుగోపాల ప్రేమ సుమా
నీపలుకులతో కష్టాల నుండి సుఖము
నిన్ను నామము చేసెప్ర హ్లాదుడకును
నీకు పూజ చేసిన మోక్ష మిచ్చు చుండు
పిల్ల వాడగు ధ్రువునికి మంచి చేసె ..... .....
నీకు పవళింపు కాఉన్న కాళ మేను
నిచ్చ రూపాన్ని వీక్షించు శక్తి నీవు
వేయి కళ్ళున్న ఇంద్రుణ్ణి కాను కాను
నిన్ను పూజించే భక్తుణ్ణి నేను నేను .... ....
యదుకు లలొసార్వ భౌముడవుగను, సర్వ
శ్రేష్టు లలొ ఉత్తముడవుగ ఉన్న నీవు
తియ్య దియ్యని బల్కులు దీపి చూపు
మంద గమనంబు లేహ్యారె నంద నంద .... ...
నీదు కౌగిలి సుఖము వర్ణింత్రు మోహ
జనకమైన నీచిరునవ్వు జప్ప రింత్రు
కీర్తనల సల్పుచుంద్రు శ్రీ కృష్ణ భక్త
వరద సాక్షాత్క రింపవే పంక జాక్ష ... ....
లతులిత విలాసమున నడి యాడుచున్న
నా ప్రియంబగు వ్రేపల్లె నంద నంద
వేణు గోపాల శృతిలయ విక్ష దక్ష
ధర్మమును తెల్పి తృణముగా ఆదుకొమ్ము ... ...
--(())--
ప్రాంజలి ప్రభ అంతర్జాల పత్రిక
(శ్రీ కృష్ణ ప్రేమ లీల ) -తేటగీతి పద్యాలు - 3
రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
ఇది వేణుగోపాల ప్రేమ సుమా
గాఢ అంధకా రము తర్ము చిన్న వెలుగు
మెరుపు మేఘాన్ని కరిగించు చిన్న వెలుగు
మనసులొ ఎప్పుడు కలుగు చిన్న వెలుగు
కళలు ఉద్ధరణ సహకార కృష్ణ వెలుగు
పరులు చూసిన గుర్తించ లేని వెలుగు
ప్రభలు హృదయాంత రమునందు నుండి వెలుగు
గురుకృప వలన విద్యతో వచ్చు వెలుగు
అమృత మహిమచే పరమాత్మా కృష్ణ వెలుగు
లతల హొయలన్ని కులుకుగా చూపు వెలుగు
ఘనుల కాంతులు లీలలు వెలుగు వెలుగు
ప్రణవ నాదము గల్గిన హృదయ వెలుగు
రమ్యమై కృష్ణ తత్వ హృదయపు వెలుగు
ఆది మధ్యంతర రహిత మైన వెలుగు
ఆత్మ కదిలించు పరమాత్మ తత్వ వెలుగు
హృదయ మంతయు పరమాత్మ చూపు వెలుగు
నిత్య సత్య మా ర్గములతో కృష్ణ వెలుగు
అల్లరి లొ పిల్లల అమాయ కత్వ వెలుగు
స్త్రీల నవ్వుల నయనాల చూపు వెలుగు
లింగ బేధము లేని శృంగార వెలుగు
సర్వము సకల ప్రేమమయమ్ము వెలుగు
--(())--
ప్రాంజలి ప్రభ అంతర్జాల పత్రిక
(శ్రీ కృష్ణ ప్రేమ లీల ) -తేటగీతి పద్యాలు - 4
రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
ఇది వేణుగోపాల ప్రేమ సుమా
అలుపెరగని చెమట చుక్క.చిందు చున్న
దుక్కి దున్నిన దైవ సహాయ మున్న
నా అదృష్టము చేసె పాపమ్ము కృష్ణ
సంత సమ్ముతో నమ్మకముగను ఉండి
నేల తల్లి కరుణ వళ్ళ తిరుగు తున్న
దిక్కు లేనట్టి వారికి దిక్కు గున్న
అంతు లేనట్టి సాధన కొరకు కృష్ణ
క్షణిక సౌందర్యమునకు నే లొంగి ఉన్న
ఆశ సౌధముతొ బతుకు చితికి యున్న
దేహ మారోగ్యము గమనించ కున్న
ధనము పైన ఆశలు లేక బతుకు తున్న
కంటి దీపము లొనలక చేరి ఉన్న
ఊపిరి కొన బతుకులతో బతుకు తున్న
కంట తడి లేక రక్తము కారు తున్న
నిత్య ఆరాధ్య దైవాన్ని వదల లేను
అప్పు చేసియు తీర్చక నలిగి ఉన్న
తప్పు చేయక కష్టాలు కలిగి ఉన్న
ఒప్పు చేసిన గుర్తింపు లేక ఉన్న
ముప్పు వచ్చిన శ్రీకృష్ణ అనుచు ఉన్న
పరుల ఆరోగ్యము కొరకు బతుకు తున్న
దారి మరచిన వారికి ఆదు కున్న
బతుకు పరమాత్మ కర్పిత సలిపి యున్న
ఓర్పు ఓదార్పు తో కృష్ణ కృష్ణ అనుచు
--(())--
ప్రాంజలి ప్రభ అంతర్జాల పత్రిక
(శ్రీ కృష్ణ ప్రేమ లీల ) -తేటగీతి పద్యాలు - 5
రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
ఇది వేణుగోపాల ప్రేమ సుమా
ఆహ ఏమిసుంద ర ప్రకృతి మనసు హాయి
గొలుపు చున్నది మరువలే నట్టి వాన
చినుకు పడుతున్న ఉల్లము జల్లు జల్లు
అనియు ఎంతహాయి మనకు వాన జల్లు
వాన గుడి పైన బడి పైన కురియు చుండు
పూలపైనను నేలపై పదును వాన
తరువు పైన, చెరువుపైన కురియు వాన
నత్త పైనను, గిత్తపై చినుకు జల్లు
కొండపైన, బండల పైన కురియు వాన
గోడ పగుళ్ళ పై వాన చెట్ల పైన
చేను తెగుళ్ళ పై వాన పడుచు ఉన్న
పుడమి తల్లి పులకరించి పోవు చుండు
ఇంటిపైన, ఒంటిపై పడిన వాన .
రోడ్డు పైన, గొడ్డుపై పడిన జారి
చేతులు తడిసి ఆరోగ్య మిచ్చు వాన
చెరువు నిండి వాగులు గాను మారు వాన
వాన లేనిదే మనుషుల బతుకు లేదు
నీవు నేను బతుకు మార్గ మంత చూపు
నారుకును నీరు జీవుల కుండు నీరు
సకల జీవుల కుజలము అవసర మ్ము
నీరు లేనిదే చెట్టు లేదు - చెట్టు లేనిదే పుట్ట లేదు
పుట్ట లేనిదే గట్టు లేదు - గట్టు లేనిదే గుట్టు లేదు
గుట్టు లేనిదే ఒట్టు లేదు - ఒట్టు లేనిదే రట్టు లేదు
రట్టు లేనిదే ముట్టు లేదు - ముట్టు లేనిదే జట్టు లేదు
వాన లేనిదే నీరు లేదు - నీరు లేనిదే జన్మ లేదు
జన్మ లేనిదే భూమి లేదు - భూమి లేనిదే జీవి లేదు
--())--
ప్రాంజలి ప్రభ అంతర్జాల పత్రిక
(శ్రీ కృష్ణ ప్రేమ లీల ) -" ద్రుతవిలంబిత.. పద్యాలు - 6
రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
ఇది వేణుగోపాల ప్రేమ సుమా
శరణు కోరిన శిష్యును ఆదుకో
మరులు గొల్పిన మాయను గెల్చుకో
తరుణ మంతయు ఒప్పును ఒప్పుకో
చరిత నంతయు చెప్పయు దిద్దుకో
అమ్మను మించిన అమ్మయు లేదులే
కమ్మని మాటకు కోపము వద్దులే
నమ్మిన వారికి నష్టము వచ్చులే
గమ్ముగ ఉండిన గమ్మత్తు అవ్వులే
పన్నులు కట్టిన పంటికి నెప్పులే
బుద్ధిని మార్చక బుద్ధుని పల్కులే
సింహము చంపిన సాహసి కాడులే
మాటలు మించిన మౌనము ఉందిలే
ధైర్యము చూపని దేహము లేదులే
ధర్మము చెప్పిన దాదియు కాదులే
భార్యను చూడక భాద్యత చెప్పుటే
భర్తగ చూడని భార్యను మెచ్చుటే
కన్నులు తెర్వక కల్పిత మెందుకో
చన్నుల మోజున చంపుట దేనికో
తన్నులు తిన్నను తప్పులు చెప్పకో
మంత్రిగ మారిన మంత్రము తెల్పుకో
ధర్మము తెల్పియు దానము చేయుటే
మర్మపు మాయకు మోసము చేయుటే
కర్మలు నమ్మి క కమ్మిన చేయుటే
చర్మము శుభ్రత చోజ్యము చేయుటే
వాంఛలు తప్పవు వాటము చూపుకే
పింఛపు వెల్గలు పంచుట పొందుకే
మచ్చిక చూపులు మన్నన పొందుకే
వెచ్చని కౌగిలి వెన్నెల పొందుకే
భరత మానిత ! భాస్కర శిష్యుఁడా !
కరుణఁ జూపుమ కార్యసుసాధకా !
గురుసకార్యనిగూఢవిజేత !.
హేవరమతిప్రద ! వాయుసుతా ! నమః ( /నతుల్ ) !!! "
--(())--
ప్రాంజలి ప్రభ అంతర్జాల పత్రిక
(శ్రీ కృష్ణ ప్రేమ లీల ) -" చిలక తేటగీతి .. పద్యాలు - 7
రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
ఇది వేణుగోపాల ప్రేమ సుమా
అన్ని ఇస్తేను ఎట్లాగే పలుకు చిలక
కొన్ని దాచాను అట్లాగే గిలక మొలక
ఉన్న దంత దోచి పెడుతూ ఉన్న చిలక
నమ్మ శక్యము లేదునా గిలక మొలక
నమ్ము కున్నవానికి శాలువాలు ఇచ్చి
చాక లోనికి ఉతికిన కోకలిచ్చి
పోగులు పిఱికివాడగు పోకిరోడు కిచ్చి
కాళ్ళ గజ్జలు కమ్మరి పిలిచి ఇచ్చె ..... ...... అ
వంట మనిషికి దుప్పట్లు పిలిచిఇచ్చి
దాని తల్లికి కొత్త చీర లను ఇచ్చి
దాస లచ్చికి దేవతార్చనలు ఇచ్చి
ఇంటి వంటసామగ్రిని దాన మిచ్చి .... ..... అ
వలలొ అలుపు లేకుండా హాయి గున్న
కలలొ ఆలనా పాలన కలసి ఉన్న
ఇలలొ బతుకు నీకొరకును వేచి ఉన్న
భువిలొ జీవన మన్నది దండ గన్న ..... .... అ
సిగ్గు విడిచియు ఎందుకొ చెప్పు చిలక
ముగ్గు లోనకి దింపియు జారె మొలక
నిగ్గ దీసియు అడిగియు చెప్పు చిలక
తగ్గు మోసపు మాటలు గిలక మొలక
శీల మెవ్వరికిని ఇవ్వ లేదు మొలక
హాల హళమును త్రాగితి గిలక మొలక
ఎంత పనియు చేసితివి నా ప్రేమ చిలక
ప్రాణ మంతయు అర్పిస్తున్నాను చిలక
అన్ని ఇస్తేను ఎట్లాగే పలుకు చిలక
కొన్ని దాచాను అట్లాగే గిలక మొలక
ఉన్న దంత దోచి పెడుతూ ఉన్న చిలక
నమ్మ శక్యము లేదునా గిలక మొలక .... .....
--(())--
తేటగీతి
సిధ్ధి బుధ్ధియు కల్పించి నమ్మ చూపు
మోద్దు రూపమ్ము నాదియు దేహ మివ్వు
సద్దు చేయక పూజలు చేయు చున్న
హద్దు చెప్పకు ఈశ్వరా కావు మయ్య
శా..
వందే శంభుమహేశ్వరా మహిమలంతా ధ్యాన తాత్పర్యమే
వందే పార్వతి వల్లభా మముకాచే సర్వ సర్వా త్మయే
వందే భక్త వరా ఉమాపతి నామంబే సమస్తమ్మెలే
వందే శంకర నీళకంఠ గిరిజా హృద్యమ్ము పూజించెదా
సర్వకార్యవిశేషపూజలసాక్షివీవుగణాధిపా !
సర్వవేదివి ! బుద్ధిదాత !విచార తత్త్వద ! విఘ్నహా !
సర్వమంత్రగణాధిరూప ! రసార్ద్ర మానస ! దండముల్ !
పర్వమౌ నినుఁజూడ దేవ ! కృపాబ్ధి రత్నమ ! కావుమా.."
శ్రీరుద్ర నమకం.....7
రుద్ర రూపుడు రక్త వర్ణుడు నీల మేఘడు డాయెనే
భాను మండల మంగళాకర మౌన దీప్తుడు డాయనే
తూర్ప దిక్కున కాంతి పంచియు పశ్చ మానన డాయనే
విశ్వ జన్మకు కారకుండుగ తీక్షణత్వపు ఈశ్వరా
సర్వ పూజిత సాక్షి కర్తగ సౌమ్య వాదిగ దండముల్
నిర్వి రామము తత్వ బోధల కర్మ సాక్షికి దండముల్
కార్య దక్షత సర్వ వేదివి బుధ్ధి దాతవు దండముల్
ఆర్య వైనను సర్వ రక్షక పార్వతీపతి ఈశ్వరా
ప్రేమగాగొలి చేటి వారికి శక్తు లిచ్చియు సర్వ స
ర్వార్ధ మంతయు తెల్పి యుంటివి సర్వ మంగళ వృధ్ధికే
నిత్య పూజలు చేయు చున్నను ధర్మ నిష్టకు మౌక్షమి
చ్చేటి పార్వతి వల్లభుండుయె సర్వ రక్షగ ఉండునే
నమోనమః నమఃశివాయ
Co
తేట గీతి..... రూపము
డబ్బుతోఅన్ని కనవచ్చు నిద్ర కాదు
డబ్బు గడియార మిచ్చు కాలమ్ము కాదు
మందు కొనవచ్చు ఆరోగ్యములను కాదు
ఇల్లు కొనవచ్చు ఆత్మీయతలను కాదు
తల్లి బిడ్డల్పై చూపేది ప్రేమ కాదు
తండ్రి బిడ్డల్పై చూసేది మార్పు కాదు
గురువు శిష్యుల్పై బోధలు నిజము కాదు
నాయకులు చెప్పు తీర్పులు విద్య కాదు
ముక్కు పుడకను కొనవచ్చు గాలి కాదు
కల్లు త్రాగియు కొనవచ్చు నీరు కాదు
స్త్రీల హృదయము కొనవచ్చు మనసు కాదు
మగని అలవాటు మార్చొచ్చు బుధ్ధి కాదు
అద్ద మందును కనవచ్చు నిజము కాదు
దీప కాంతిని కనవచ్చు నీడ కాదు
రోగి మందుల్ని వాడొచ్చు ఒప్ప కాదు
భోగి తిరుగుట తప్పేను రోగి కాదు
బంధ మన్నది భరించు బరువు కాదు
కష్ట పెట్టేది అనుటకు విలువ కాదు
నిత్య మర్ధమ యిన అది సుఖము కాదు
నీవు భరిస్తెను బలముగు ప్రేమ కాదు
ప్రణవ
ప్రణవ పీఠము ఎక్కువా గొల్వ నిన్ను
ముందు నాదేవి అయినావు భయము వలదు
భావమును తెల్పి విజ్ఞత చూపు చున్న
సరణి నీవైకిరిని మార్చు నన్ను చూడు
బ్రహ్మయేమన ఏకము సమము తెల్పె
మనసు గమనించి అర్ధము చేసు కొమ్ము
కనక హారము నీకొరకు కొని ఉంచ
కమ్మ నైనకలలనుతీర్చు కొను చిలక
దొండ పండుపెదవుల దానఉగ నీవు
మించు మోవి సొబగులతొ నన్ను చేరి
మధురమగు ఖంఠ ముకలిగి మత్తు పెంచి
మన్మధుని నాలొ పిలిచావు హృదయ చిలక
ఏమి రూపము.ఎంతచూ సినను కన్ను
తిప్ప లేకున్న హృదయంలొ దడను పెంచె
ఎంత మరవలేక మనసు చెప్ప లేక
మగువ.అందాలు వర్నించా నిద్ర రాక
శృష్టి కర్తైన బ్రహ్మకే మతియు తిరిగి
చెప్ప లేకయు కక్కలేకయు కలలను
కనను లేకనే వెంటనే పరిణయమ్ము
చేసి తండ్రగా కర్తవ్య మును సలిపెను
ప్రేమ అంటేనె తెలియని వాన్ని కాటు
వేసి విషమును నింపియు తెరలు చాటు
చేరి పరవళ్లు తొక్కేటి వయసు ఉడుకు
ప్రేమ విషమును తీసియు హృదయ మిచ్చె
నవన వనవ లా డు వయసు దోచె చిన్న
దాన పురుషుడు ఊరక ఏల ఉండ
గలుడు హావభావములను చూపు చుంటె
తనతనతనతాన అనియు ముద్దు చేసె
--(())--
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి