నేటి.కవిత.ఎవరికోసం మార్పు
రచయిత మల్లాప్రగడ శ్రీ దేవి రామకృష్ణ
రచయిత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
పున్నమిన వెన్నెలేకళ వలక బోసి
కన్నెలకు వన్నెలే పంచి కనులు చెంది
మిన్నకుయు అంటె వెల్గులు మంచి చేసి
వన్నెలతో తెన్నులే పంచు వాలు గుంచె
గిన్నె కన్నేర్ర చేసేటి కాలమవ్వు
బాస వలననే వాసము బ్రాంతి గొచ్చు
ప్రాసయగును శ్వాసము పాశ మొవ్వు
లాసముయె హాస ముగుటయె లాస్య మయ్యె
రాసముయు కోస ముగ పోటి రవ్వ వలెను
ఛందముయు నంద నము తార చెమ్మ గిల్లె
సుందరము బంధములు వచ్చి సగటు చేరు
లందుననె విందు లున్నియు లాస్య మగును
మందరము గంధ ముయెవిశ్వ మగుట సహజ
అందమవు సందు కను విందు ఆఱుగు దెంచు
లాందియగ చిందు లుయె వేసి లుకలుకలగు
దైవ పూజలు మనసుకు దాస్య మగును
నవ్వులలొ పువ్వు లుద యించి నాట్యమాడు
రవ్వలతొ గువ్వ లుడికించి రభస చేయు
మువ్వలతొ చోద్యముగ చేసి మాయ చేయు
నిత్యమును సత్యముగ భాష నీకు రక్ష
--((*))--
తేటగీతి
జీవి మనసును మరిగియు జాడ్య ముంచు
జీవి వయసును బట్టియు జాప్య ముంచు
జీవి నిత్యమూ వ్యసనం జోలపాడు
జీవి మంచులా కరిగియు జపము చేయు
నిత్య జీవితం సత్యమై నడక సాగు
నిత్య మాటల తలుపులు నింగి చేరు
నిత్య పరుగులు జీవితం నిన్ను మార్చు
నిత్య గెలుపుకు ప్రేమను నిచ్చి చూడు
జలమ చేరిన చినుకులు జలము కలియు
జలము నందు పెరుగుచుండు జలచరాలు
జలము మానవ దాహపు జీవనమ్ము
జలము త్రాగిన తరువాత జీవ శక్తి
అర్ధ నారీశ్వరల తత్వవమ్ము కలిగి
అర్ధ భావమ్ము జీవితం అర్ధ మవ్వు
వ్యర్ధ సంఘర్షణమ్ములు వ్యర్ధ మవ్వు
అర్ధ మవ్వునా ఈనాటి ఆర్య సూక్తి
రక్త మాంసాల ముద్దను రాజ్య మేలు
రక్త పంజరం వ్యాపించి రాటు తేలు
రక్త మంతయు దోచేటి రవ్వ వెలుగు
రక్త తర్పణతో తల్లి రామ అనుచు
పుడమి నెప్పులు పట్టని ప్రజ నడుగు
పుడమి తల్లి యు బాధను పట్టు యెవరు
పుడమి శక్తిని తోడియు పల్కు వారు
పుడమి కరుణను చూడక పిచ్చి దనుచు
యువత మాంసాల ముద్దను ఏలు చుండు
యువత పంజరం వ్యాపించి యేమి చేయు
యువత అంతయు దోచేసి యతిగ వెలుగు
యువత తర్పణతో తల్లి యాజ్ణ అనుచు
విత్తు పుడమిన నీటితో విచ్చి ఎగసె
విత్తు ఎరువును పొందియు వ్యర్ధ మవ్వ
కుండ విత్తు లు కలిసి యు కమ్ము కొచ్చు
వెలుగు నీడలు పొందియు వ్యాప్తి చెందు
మోక్క మోక్కయు అంటుయే మోక్క యగును
మొక్క కొమ్మరెమ్మలలోను మోగ్గ పువ్వు
మోక్క గాలినీటినిపీల్చి మేను పెంచు
మోక్క గామారి వృక్ష మ్ము మన్న నిచ్చు
పంట పండిస్తున్న ట్టి రైతులలొ శక్తి
పంట ఉత్పత్తి సామర్థ్య ప్రాంతమంత
పంట దేశసంపదగాను పిలుపు వుంచి
పంట దైవసమ్మతిగా పొందు చుండు
కంటిలోనినలసునినాలుకయు తీయు
ఇంటిలోనిఎలకలబోనుగను పట్టు
ఇంటిలో ఈగ మోతలు ఇంతికెరుక
బయటపల్లకీ మోతలు భర్త తెలుపు
--(())--
సందర్భోచిత తేటగీతి పద్యాలు
హనుమ నీవును నాకును తోడు నీడ
విఘ్న నాయక నీవెంట నేను ఉన్న
ఒకరి కొకరుగ సత్యాన్ని నిలుపు దాము
న్యాయ నిర్ణేతలుగ మనం సాగు దాము
ఉన్న ఘనతను బట్టియు తెల్పు చుండు
చిన్న పెద్దయు వయసును లెన్న బోరు
బిడ్డ తెలివియు తండ్రికి లేక ఉండు
తండ్రి గుణములు బిడ్డలొ లెన్న బోరు
చీర చుట్టిన మగవలా హొయలు ఒలికె
వన్నె తెచ్చిన రచనలే మనసు దోచె
అక్షరాలు కుదింపుగా రచన నేర్పు
రచయిత గిరిధర్ గారికి శుభాకాంక్ష......లు
వంపు సొంపుల వయ్యారి నడక చూడు
అమృత కలశమ్ము మించిశృంగారమోము
ముగ్ధ మృదు మనోహర దివ్య రూప మాయ
చిత్ర లేఖనం కాదు సజీవ రూపు
అలసి సొలసితి జీవన యాన మందు
బ్రతుకు భారము తీరు అర్ధమ్ము లేదు
పగలు రేయిభోగేఛ్ఛలొ మునిగి ఉన్న
నివురు గప్పిన నిప్పులా బతుకు చున్న
నేటి తేటగీతి పద్యాలు
ఓర్పుతో నేర్పుతో ఉన్న తల్లె భూమి
ఉన్నతుడు తండ్రి ఆకాశ రాజె అగును
పుణ్యముయె తల్లి తండ్రి దాన ఫలము
సత్యముయె తల్లి తండ్రుల జ్ణాన మవ్వు
మాతృదేవతను సుఖముగ ఉంచ నట్టి ,
వారు శునక మాంసము కన్న హీన మవ్వు
గృహ లక్ష్మిని గౌరవ మేతపస్సు
తండ్రి ఆదరణ తనయులకును తృప్తి
తల్లిని తలవనట్టి వాడున్న లేకె
కన్నతల్లి కళ్ళలొకన్నీరు తెచ్చువాడు
లక్ష గోవులు దానమిచ్చినను, వెయ్యి
అశ్వమేధ యాగాలు చే సినను లేకె
జీవనమ్ము స్త్రి పురుషుల మద్య సాగు
భక్తుడీకి నాస్తికుడికీను మధ్య సాగు
మల్లె చెట్టువద్దకు పోయి వాస నన్న
పసివయసునందు పిల్లల్లొ భేధమేది
ఏకధ మలుపు తుదిలక్ష్య మేను సృష్టి
ఏ మనిషి కైన రోగము చుట్ట మవ్వు
ఎన్ని కన్నులు వెంటాడుతున్న మనషి
మనసు చుట్టూను తిరిగియు బత్కు చుండు
కూర్పుకు మనిషిలో మార్పు కలిగి ఉండు
మార్పుకు మనిషిలో నేర్పు కలిగి ఉండు
నేర్పుకు మనిషిలో ఓర్పు కలిగి ఉండు
ఓర్పుకు మనిషిలో తీర్పు కలిగి ఉండు
మనిషి "అనుకోవటాలన్ని కలలు కావు
భావములు లేక జీవనం ఏది లేదు
మనిషి ఉద్యోగి గాబత్కు సేవ ఉఃడు
మనిషి గానిరుద్యోగిగా మారు చుండు
శాంతి మన శాశ్వతమునకు మైన ఆస్థి.
కాని మనలో న.ఏర్పడు తున్న భావ
భంగ పరుస్తున్న అనుభవ స్థితియు అడ్డు
భావ భయముకు అనుభవ అడ్డు రాదు
-(())--
నేటి తేటగీతి పద్యాలు
చూడు వ్యక్తిగత శ్రద్ధ జీవితమ్ము
చెడులొ మంచిని వెత్కేటి మనిషి చూడు
చూడు గొప్ప మనుషి మనసున్న తీరు
మనసు నొచ్చుకోక కరుణ జూపి చూడు
తోడు తనువుకు నీడగ గూడె కూడు
చెలిగ నిద్రలో ఓదార్పు సమయ తోడు
కలల కోరిక మందార మగువ తోడు
వయసు ఉడుకుకు ఆధార మగుట కూడు
సుఖము మరిచేటి కష్టము తరుము చుండు
కష్టము వదలే సుఖమును చేరు చుండు
మనిషి మనుగడ తికమక అగుచు ఉండు
ధైర్య మన్నచో అన్నియు క్రమము గుండు
ప్రతి అడుగును గుర్తించు కొనియు నడక
నెమ్మది మనసు మనుగడ బతుకు పడక
గుర్తు తెచ్చియు తొలగించు చేటు నడక
మార్చు కోవాలి మమతల వెనక అలక
తీరు తెలియని అనుభూతి ఎవరి కొరకు
మనసు గుర్తెరుగని మగధీర కొరకు
మగువ మాటల చురకులు ఎవరి కొరకు
తనువు తపనలు తీర్చేటి పొందు కొరకు
ఇంద్రియములు అలపెరగ పనులు చేయు
శ్రమ అనిపించక మనసు తట్టు చుండు
శుధ్ధ బుధ్ధిగ ఉన్నను తరుము చుండు
ఇంద్రియములు నిగ్రహములు ఎవరి తరము
వంద తప్పులు శిశుపాలుని చెయ నిచ్చి
ఓర్పు చూపియు ప్రాణము తీసె కృష్ణ
సంకటము పడ్డ మనిషికి ఓర్పు చూపి
ధైర్యమును తెల్పి జయము చేకూర్చె కృష్ణ
అంతరాత్మను నిగ్రహించేటి శక్తి
ఆత్మ పరిశీలనాను భవముయు శక్తి
ఆత్మ అనుబంధ మనుగడ ప్రేమ.శక్తి
బ్రహ్మ సృష్టికే అంతు తెలియని శక్తి
--(())--
నేటి తేటగీతి పద్యాలు
రచయిత మల్లాప్రగడ శ్రీ దేవి రామకృష్ణ
వార కాంతల తోను శృంగార పిచ్చి
రోగ మోచ్చియు వ్యర్ధుడగుటయు నిజము
సుఖము కష్టపడకయే కాంఛించు వాడు
పనికి మాలిన బధ్ధక వ్యర్ధు డగును
పరుల సొమ్మ కాశ పడిన వాడు లోభి
తనము తోను చేతలు చూపలేని వాడు
తాత ముత్తాతల ధనము తోను ఆశ
పరుడు గర్వించు లక్ష్యము గలిగి నోడు
తిట్ఠకము నోటితో నాశనం అవ్వమనియు
బుద్ది బాగుండు నట్లుగా మాట తెలుపు
ఒకడి వలననే నలుగురు బాగు పడును
వాడి వలననే మంచిని పెంచ గలడు
ఎదుటి వారిని తక్కువ తక్కువనకు
తక్కువ చేసిమాట్లాడినా తప్పు జరుగు
మంచిగా పల్కితే శాంతి కలుగు చుండు
చెడుగ మాట్లాడితే అనుమానముండు
మేలు కోరితే మంచి యే జరుగు తుంది
కీడు కోరితే అది నీకె తగులు తుంది
ఏది చేసిన సృష్టిని జరుగు చుండు
అయిన ధర్మప్రవర్తన మంచి చేయు
చెట్టుకు జలము పోసిన ఫలము లిచ్చు
సూర్యడు జలము స్వీకరిం చాక వర్ష
మిచ్చు, అట్లాగె భార్యయు సుఖము నిచ్చు
మంచి పలుకులు అందర్ని శాంత పరుచు
రాముడుక్షమా గుణముతో దేవుడయ్యె
రావణుడు కామ గుణముతో మృతుడు అయ్యె
తప్పుచేయువాడిని హెచ్చరించు
తప్పుచేస్తాను అనువాడ్ని బాధ పెట్టు
మేలు కోరుకో వటముయే మనిషి వంతు
వినకపోతే ఫలితము యు వాళ్ళ వంతు
మంచి తెల్పుయు నరుల మహాత్ముడవ్వు
వినయ ఋషితత్వ మార్గము బతికి చూపు
--(())--
*ఆది పదా తేటగీతి పద్యాలు
ఋషి తత్వమె ఆచారణగను సాగు
ఋషి భావమాలంబనగను కదులు
ఋషి వలె జీవించియు బోధ తెలుపు
ఋషి ధర్మము పాటించి నిజము తెల్పు
శుద్ధి నడవడిక వలన నిజము తెలియు
శుద్ధి వాక్కులతొ బతికి ప్రాణమివ్వు
శుద్ధి కలిగి బతికె వాడు తోడు నీడ
శుద్ధి చేతలోననె చూపి ఆచరించు
కదము కదిపితె కదనమే జర్గు చుండు
కదము సాగితె సమరమే మేలు జరుగు
కదమె కత్తి అనె టి పరాక్రమము చూపు
కదము అస్త్ర శస్త్రములమధ్యన నలుగు
త్యాగ మే సమరపు నాదముగను చేయి
త్యాగమేవిప్ల భావశంఖముగ చేయి
త్యాగమేక్రాంతి అందురు పెద్ద వారు
త్యాగ బుద్ధి మనిషిగను బతుకు నేర్పు
పోరు దారిన నడుచుట లక్ష్య మేది
పోరు పటిమ చూపిస్తివి దేని కొరకు
పోరు నాదము బత్కుట కొరకు అనకు
పోరు ఘనతను చాటియు గర్వ పడకు
మౌన యోగి ధర్మాత్ముడు వెలుగు చుండు
మౌన యోగి కర్మాత్ముడు పనులు తెల్పు
మౌన యోగిగ మానవత్వమును తెల్పు
మౌన యోగిగ చరితాత్ముడుగుట జర్గు
ఉజ్వల భవిత కాంచితి జయము కొరకు
ఉజ్వల ఘనత చాటితి బతుకు కొరకు
ఉజ్వల చరితుడుగను మనస్సు పంచు
ఉజ్వల కీర్తి పొందిదయతో ఉండు గొప్ప
--(())--
నేటి తేటగీతి పద్యాలు
త్యాగనిరతని చూపించు విశ్వ వేద
త్యాగనిరతని పాటించె ధర చరిత
త్యాగనిరతినే నిలబెట్టు త్యాగ బుధ్ధి
త్యాగనిరతినే స్థాపించి బతుకు నేర్పు
నీ ప్రతిభ లోక విదితము ప్రశ్నె అగును
నీ ప్రతిభ విశ్వ వ్యాప్తము కలల గుండు
నీ ప్రతిభకు జయము నిచ్చు శుభము కలుగు
నీ ప్రతిభ జన వందిత ధర్మ చరిత
నవ్యతతొ ఆచరణలోని లబడుటయగు
నవ్యతతొ ఉద్యమ ముచేయు శక్తి పంచు
నవ్యతకు నాంది పలికియు జీవితమ్ము
నవ్యతతొ భావనల వల్ల జయము జరుగు
తరుణ కర్తవ్యము మరువలేదు నేను
సమయ కర్తవ్యము విడువ లేక బతుకు
సమయ కర్తవ్యము తెలిపేది బుధ్ధి
వినయ కర్తవ్యముగ మార్చ గల్గు నేను
ఆగ్రహము పర ప్రభుతపై కల్గుచుండు
ఆగ్రహము అచేతనపైన నిల్వ కుండు
ఆగ్రహపు జ్వాల బతుకును మార్చి వేయు
ఆగ్రహము అవినీతిపై తొంగి ఉండు
మార్పు నిరతము శ్రమించె శక్తియుక్తి
మార్పు కొరకు పరితపించె ధర్మ దేవ
మార్పు లక్ష్యమనెటి వాది తప్పు ఒప్పు
మార్పునే ఆకాంక్షించె చిన్న వాక్కు
స్వేచ్ఛ గమ్యమని తలంచెదిసరియగుట
స్వేచ్ఛ శ్వాసగ భావించె మనిషిగొకరు
స్వేచ్ఛ యను నినా దామనెకలిగి ఉండె
స్వేచ్ఛ కొరకేను జీవించె ఒకరికొకరు
దాస్యతను విముక్తిచెయుట యందు మల్చి
దాస్యతయు నిత్య శాపము అనుకొని యనె
దాస్యతనుకౄరమనెభావ మొచ్చి చేరు
దాస్యతను పారద్రోలెను అపుడిపుడును
నేటి తేటగీతి పద్యాలు .. స్త్రీహృద్యం
రచయత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
సెగలు నుండి చల్ల బరిచే శక్తి నిచ్చి
వ్యాప్తి చెందుతు వ్యామోహ మంత పెంచి
సుఖము పంచే శరీర పోషణలు ఖచ్చి
తమ్ముగాను సంసారము సాగు చుండె
చూపులలొ చిరుహాసమ్ము చూపు చుండి
సంతసమ్ముగా సౌందర్య మంత పంచి
కళల కనికర మంతయు తెల్పు చుండి
వినయ భావమ్ము సకలము పోషణమ్ము
మనసు మెప్పించు కళలన్ని చూపు చుండి
మోహ ఆవేశ హృదయాన్ని శాంత పరచి
దాహమును తీర్చి ఆరోగ్య ముగను ఉండి
లతల పరిమళ ఆస్వాద పోషణమ్ము
చిలుకు సౌందర్య కులుకుల కళలు చూపి
పలికు అభిషేక ముగను ఆకార్ధ పరిచి
వయసు ఉడుకును చల్లగ చేయ దలచి
కాల అనుగుణ సంసార పోషణమ్ము
వలపులతొ మోహమ్మును తగ్గు చేసి
తలుపులు మధురమ్ముగను కలగ చేసి
నగవులతొ సుకుమారమ్ము అంద చేసి
కళల హృదయాన ఆనంద పోషణమ్ము
వయసుతో స్వేశ్చ తెలిపేటి సోయగమ్ము
సొగసుతో గాయ పరిచే శరీరముగను
కళలతో యుక్తి తెలిపే శక్తి దాత
ముక్తి కొరకును ఆరోగ్య పోషణమ్ము
ఒకరికి ఒకరు కలుసుకొనేటి మాయ
మనసుకి మనసు మలచుకొనేటి సేవ
వయసుకి వయసు కలుపుకొనేటి తృప్తి
మగనికి మగువ తలచియు పోషణమ్ము
విద్య విషయంలొ సహకార బుద్ధినిచ్చు
కల్పుకోలుతనముగవిశ్రాంతి పొందు
ప్రీతి శ్రమకు చేదోడు గాను ఉండు
మనసు నిర్మలం ఆలోచ నమృతమ్ము
స్త్రీలు వర్ణించ శక్తియు ఎవరి తరము
స్త్రీల విషయాలు చెప్పేటి విషయ మేది
స్త్రీలు లేందేమనము లేము ఇదియు నిజము
ఇదియు లోకము గమ్యము మర్మ మవ్వు
కళ్ళ చూపులతొ కరుణ తత్త్వ మవ్వు
పలుకుకొరకును శ్రేయస్సు సత్య మవ్వు
సిరులు పెంచేటి సున్నిత తత్త్వమవ్వు
పలక రింపులొ మధురాతి మధువు నిచ్చు
చేసె తపమంత భగ్నము చేసె సుఖము
సుమధుర పరిమళ శుఘంధ పుష్పమయము
తనువులతపన అందించు సౌఖ్య సుఖము
మనసులో ఉన్న మాయను తొలగిపోవు
చల్లని తరుణ మున పంచు సుఖము తీర్పు
వెచ్చనిదిగాను ఆనంద రణము అదియు
నవ్వులతొ సేవ తరుణంలొ సంతసమ్ము
మంచితలుపును పంచేటి పోషణమ్ము
ప్రేమలను పంచే కళలతొ ధైర్య మిచ్చి
తీపి వాత్సల్య ముగనేమనిషిగమార్చు
వలపులతొ సరా గాలతో సమయ తృప్తి
వేడిసెగలును చీకటిలోన పంచు
ఇక చెప్పాలంటే
స్త్రీ యే సత్యం - స్త్రీ యే నేస్తం - స్త్రీ యే నిత్యం
స్త్రీ యే శక్తి - స్త్రీ యే ముక్తి - స్త్రీ యే యుక్తి
స్త్రీయే మైనం - స్త్రీ యే మౌనం - స్త్రీ యే మైకం
స్త్రీ యే వైరం - స్త్రీ యే వేదం - స్త్రీ యే కాలం
--(())--
నేటి తేటగీతి పద్యాలు
రచయిత మల్లాప్రగడ శ్రీ దేవి రామకృష్ణ
'నేను' అన్న ఒక్క పలుకు అహము పెంచు
నేను అన్నదే ఆలోచనలను నుంచి
నేను అనునది పట్టుకు కూర్చొ కుండి
నేను ఎప్పుడూ మంచిని పంచుతాను
నీలొ మిగిలిన ఆలోచనల్ని తరుము
నీలొ ఉన్న మనసును పంచుతునె ఉండు
నీలొ సహజంగ వచ్చేటి మనసు ఉంచి
నీలొ దృశ్య అదృశ్యము నమ్మి బతుకు
ప్రశ్న పుట్టని స్థితిని పొంది ఉండి
ప్రశ్న లేకయే సాగించు జీవి తమ్ము
ప్రశ్నలకు సమా దానము చెప్పు నీతి
ఉత్తమము సమాధి స్థితి పొందు మేలు
శ్వాస వల్ల దేహానికి ఉనికియే కలిగి ఉండు
దేహమున శ్వాసలు ఉనికి కలిగి ఉండు
ఒకటొకటిగాను దానినే ఉనికి ఉండి
మరొక దాని ఉనికికి ఆ ధార మవ్వు
దేవుడున్నాడని నిజాన్ని తెల్సి బతుకు
దేవుడేచేయు సకలము తృప్తి నిచ్చు
దేవుడుయెచేసినమనుష్యులమ్ము మనము
దేవు డిచ్చును శాంతిని సౌఖ్య మున్ను
జీవుడే నియముతొ నిష్ట కల్గి ఉండి
జీవుడే సర్వ లోకము సంచ రించి
జీవుడే ప్రేమ పంచియు సుఖము నిచ్చి
జీవుడే సమస్తము తెల్పి బత్కు చుండు
గుండెతో ముడిపడి నట్టి బంధ మైన,
మోన మంతయు చూపినా, విద్య నేర్పి
విశ్వ జనితమై, సమయ సందర్భ ముగను ,
సర్వ మాయను త్యాగము తోను తీర్చు
నేటి ఆధ్యాత్మిక తేటగీతి పద్యాలు
కుండ కుండగా ఉండగా మట్టి చూడు
అందుకునె కుండ ఆటంక మగుట కాదు.
సర్వ జగతిగా ఉండెను దైవ తీర్పు
జగతి లోనున్న జగదీశ్వరుణ్ణి చూడు
మత్తు వలననే అజ్ఞానముగను మారు
భౌతికంగాను మార్పులు వచ్చి చేరు
మత్తు మెలుకవ జ్ణానము వచ్చి చేరు
నిత్య ఆధ్యాత్మిక వెలుగు మత్తు వీడు
గురువు మాటలు మర్చియు, తల్లి తండ్రి
మాటలను మీరి, నడిచేటి వారి బుధ్ధి
వింత దృశ్యముల కొరకు చిక్కి బతుకె
అయిన తల్లి తండ్రి గురువు భ్రాంతి మార్చు
బ్రేకులను బట్టి సైకిల్ ను ఎంతొ తొక్కి
చూడు ఉన్నచోటనె యండు కదల కుండు
దేహ భావనలో ఉండి ఎంత ఉన్న
సాధనను చేసిన పరమ గమ్య మేది
అద్దె కొంప లాంటిది పెళ్లి కానె కాదు
ఆశ లన్నియు తీర్చేటి పెళ్లి ఇదియు
తొమ్మిది గడపలతొ ఇల్లు కాదు
తొంగి చూడుట నీచమ్ము నిజము జీవి
నిత్య ఆహారముకు అద్దె లేనె లేదు
సత్యముగ నిరంతరముగా నీరు పెట్టి
పట్టు బట్టలు బతుకుకు అడ్డు కట్టి
పట్టమూ కడితె బతుకు నిజము జీవి
నేటి ఉదయ తేటగీతి పద్యాలు .. ప్రకృతి
రచయిత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
ప్రకృతి మాత పులకరింత నిత్య సత్య
మాన వాభ్యుదయానికి సలప రింత
జ్ఞాప కాలతోను చలించు తనువు నంత
బతుకు బిగి కౌగిలిలలో ఒదిగియు ఉండు
తనువు పరిపక్వ సంబర మందు చిందు
కాల ఆకర్షణ అనేటి మైక మున్ను
ప్రకృతి ఆనంద డోలిక ఉంచి నంత
కమ్మి నంతయు అనుభంద బలము చిందు
నిత్య ఆనంద ఆనుభూతు లందు వింత
ప్రకృతి చూపేటి ప్రేమలు విలువ పెంచు
ప్రేమ సుమఘంధ ఆవిరి పంచు అంత
గుండె గుండెకు చెప్పుల్లో ఏక మవ్వు
ప్రేమ సుమలత వికసించి మనసు చేరి
తరుణ మనుభూతులు మరచి పొదుపు గుండు
పక్షుల కిలకిలలు వినబడియు కొంత
మనసు ఉల్లాస మైఊహనిజము చేయు
సకల ప్రాణకోటికి ఊపిరిగను గాలి సాకు
సంతసముసండి సుమచిత్ర మైన సాకు
దృశ్య మేదైన ప్రాణాల్ని నిలిపు ప్రకృతి
తరువుల కదలికలు కొంత హాయి గొల్పు
--((***))--
తూర్పు పయనము శ్రేయోమయముగ ఉండు
గమ్యమూ తెలిసియు వెళ్ళు శ్రేయ మవ్వు
ఆఖరి మజిలీ.అనుటయు తప్పు యేను
చేరగను చూస్తు నిండు జీ వికల వేరు .
స్త్రీలు రాళ్లన్న వారుయే కీచురాళ్ళ
వాళ్ళ బతుకులు ఎప్పుడు నాపరాళ్ళు
స్త్రీలు గోళము అనువారు మంత్ర గాళ్ళు
మంత్ర గాళ్ళు భూగోళము లోన కళ్లె
స్త్రీల పై రణ మును చేసి మనుట కాదు
రణము కాదు నీరస మును మాపి చూడు
స్త్రీల కట్టుబొట్టు నడక ప్రశ్న కాదు
మంచిగా ఉండు విధముగా చూసి చూడు
పగటి వెలుగులు ఉత్తేజ శక్తి నిచ్చి
శ్రమను ఖర్చుచేస్తేనె జీవితము నిల్పి
రాత్రి వెన్నెల తోచల్ల దనము నిచ్చి
శాంతి నిచ్చు విశ్రాంతిని అంద చేసె
తరువులతొ చల్లదనమును ప్రాణ శక్తి
మెరుపులతొ మేఘ జలముల ధార పంచి
కరువు లొతినుప ధార్ధము లిచ్చి తృప్తి
పరచు సహ ధర్మ చారిణి పంచి నావు
ఆశలకు చిక్కక సమయ తృప్తి పొంది
పాశముతొ వచ్చు సిరులకు ఆశ పడక
విశ్వమందు విశ్వాసము చూపు చుండి
రాశి కళలు బతుకుకు హెచ్చరిక లగును
మరువ బోకుము స్నేహమెపుడును, అరచి
కరవ బోకుము భార్యనె పుడును, మరచి
దారి తప్పియు తిరగబోకుము, మనసును
ఎన్ని బాధలున్నను మనసిచ్చి బతుకు నేర్పు
వయసు ఉడుకును అదుపులో ఉంచి బతుకు
మనసు పంచియు అర్ధము తోను బతుకు
సొగసు సాస్వితమని ఎగరకయు బతుకు
కలసి మెలసి జీవితము యే నిజము బతుకు
--(())--
నేటి తేటగీతి పద్యాలు ౨౦-౧౧-2020
రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
దైవ కార్యము విడువక బతుకు ఉండు
పుణ్య కార్యము చేయుచు వయసు జరుగు
లక్ష్య సాధన ప్రేమలు యువతనందు
పరమ ధర్మము పెద్దలు తెలుపు చుండు
దేశ భక్తియు నరముల పాకి ఉండు
దేశ భక్తి తో సేవలు చేయు చుండు
దేశ భక్తియే కూడును గుడ్డ గూడు
దేశ భక్తితో ప్రాణము ఇచ్చు చుండు
ఆశ యాన్ని మరువలేను నేను ఎపుడు
ఆశయాన్ని వీడను లేను నిముష మైన
ఆశ యాన్ని చేరెవరకు పోరు సలుపు
ఆశయాన్ని తుంచను లేదు బతుకు కొరకు
నిత్య నూతన మార్గము మేలు కొలుపు
నిత్య అనుసరణీయము తల్లి తెలుపు
నిత్య ధర్మ మార్గములను తండ్రి తలపు
నిత్య సత్యమార్గపు విద్య గురువు సలుపు
చెప్పె చెడును చూడొద్దని కన్ను మూసె
చెప్పె చెడు అనవద్దని నోరు మూసె
చెప్పె చెడు కనవద్దని కళ్ళు మూసె
చెప్పె మాటవిని బతుకు చదువు నేర్చె
--(())--
నేటి చిత్రంఆధార పద్యాలు
రచయిత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
ఒక బిడ్డను భూమి తేవటానికి ఎంత కష్ట పడుతుందో
అంతే ఇష్టముతో బిడ్డలను చూసి మురిసిపోతుంది
అమ్మ పదినెలలును మోసె ప్రేమ తోను
నాకదలికలు నాన్నకు చెప్పి మురిసి
భారమయినను ఓర్పుగ శ్రద్ధ గుండి
ఎవరు ఏమిఅన్న పనులు చేసి నావు
తిండి తినలేక వాంతులు వచ్చి ఉన్న
మండు టెండలు లెక్కచేయకుయు ఉన్న
తోడుకు సుఖము తీర్చియు నన్ను మోసి
ఈడు పండియు భువిపైకి తెచ్చి నావు
ఏడుపు వినగా అమ్మతనముతొ పొంగి
హృదయమునకుహత్తు కొనియు జోలపాడి
రొమ్ము పాలను త్రాగము అనియు పట్టి
తన్మ యత్వముతో ఉండి పాలు ఇచ్చె
మాతృ మూర్తియే అభ్యాస మూల మవ్వు
మాతృ తత్వము తెలపని ప్రేమ అవ్వు
మాతృ హృదయమ చల్లని కరుణ అవ్వు
మాతృ దేవత కన్నీరు వేద మవ్వు
మాతృ సంపద ఆకర్ష పతన మవ్వు
మాతృ సంతాన మంతయు బేధ మవ్వు
మాతృ హృదయము పాషాణ మైన నీకు
మాతృ దేవత ప్రేమతో వేద మవ్వు
వీర అభిమాన పరుడునై అమ్మ నేను
ఇప్ప డును కవిత్వమునకు తోడు నీడ
చప్ప నలితిని కాదులే జీవి నమ్మ
విష్ణు మాయతొ తెలియని తల్లి ప్రేమ
--(())--
నేటి తేటగీతి పద్యాలు
సునకమా నాబతుకు నీతొ సమము గుండె
నేను నీమాదిరిగ బత్క లేక ఉన్న
ఉన్నదియు తిని నీతోను ఆడు తాను
నన్ను మన్నించు సునకమా తప్పు నాది
నీదు కూడును తినగానె ఓపికొచ్చు
చేదు అయినను తీపిగ ఉంది నాకు
లేదు.వేరొక దారియు వంద నమ్ము
ఆదు కొనుటయు విశ్వాస లక్ష నమ్ము
చూడ నది రోగ మవ్వుట హాస్య మవ్వు
కాల మును బట్టి పాపప్రక్షాల నమ్ము
ఏది ఏమైన వర్ణసంకరము అవ్వు
రోగ మనిబాధ వీడిధర్మముగ నుండు
వందనమ్ము జాతి జన నేత తలకు ఇపుడు
వందనమ్ము దేశ హితుల కార్య మందు
వందనమ్ము విధాతకు నిత్యమున్ను
వందనమ్ము శాంతి పరులకు నిర్మ లమ్ము
వందనమ్ము సాహస పరులకుయును ఇపుడు
వందనమ్ముధర్మాత్ములకుయు ఇపుడు
వందనమ్ముగీత కర్తకు తెలుపు నిపుడు
వందనమ్ముసహనపర స్నేహ శీల
వందనమ్మ మాతృచిరునవ్వు లకు,వంద
నమ్ము దేశ భక్తులకు ను తెలియ జేసె
వంద నమ్ముయుధ్ధ కళనీతులకు, వంద
నమ్ము దేశమాతల తల్లి ప్రేమ కేను
వందనమ్ము సమేక్యత ధర్మ మునకు
వందనమ్ము కాలవెలుగు మేలుకొలుపు
వందనమ్ము భాష్య కళల దేవతమ్మ
వందనమ్ము మనిషి ధీక్ష తల్లి ప్రేమ
నేటి తేటగీతి పద్యాలు ౨౦-౧౧-2020
రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
దైవ కార్యము విడువక బతుకు ఉండు
పుణ్య కార్యము చేయుచు వయసు జరుగు
లక్ష్య సాధన ప్రేమలు యువతనందు
పరమ ధర్మము పెద్దలు తెలుపు చుండు
దేశ భక్తియు నరముల పాకి ఉండు
దేశ భక్తి తో సేవలు చేయు చుండు
దేశ భక్తియే కూడును గుడ్డ గూడు
దేశ భక్తితో ప్రాణము ఇచ్చు చుండు
ఆశ యాన్ని మరువలేను నేను ఎపుడు
ఆశయాన్ని వీడను లేను నిముష మైన
ఆశ యాన్ని చేరెవరకు పోరు సలుపు
ఆశయాన్ని తుంచను లేదు బతుకు కొరకు
నిత్య నూతన మార్గము మేలు కొలుపు
నిత్య అనుసరణీయము తల్లి తెలుపు
నిత్య ధర్మ మార్గములను తండ్రి తలపు
నిత్య సత్యమార్గపు విద్య గురువు సలుపు
చెప్పె చెడును చూడొద్దని కన్ను మూసె
చెప్పె చెడు అనవద్దని నోరు మూసె
చెప్పె చెడు కనవద్దని కళ్ళు మూసె
చెప్పె మాటవిని బతుకు చదువు నేర్చె
--(())--
నేటి చిత్రంఆధార పద్యాలు
రచయిత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
ఒక బిడ్డను భూమి తేవటానికి ఎంత కష్ట పడుతుందో
అంతే ఇష్టముతో బిడ్డలను చూసి మురిసిపోతుంది
అమ్మ పదినెలలును మోసె ప్రేమ తోను
నాకదలికలు నాన్నకు చెప్పి మురిసి
భారమయినను ఓర్పుగ శ్రద్ధ గుండి
ఎవరు ఏమిఅన్న పనులు చేసి నావు
తిండి తినలేక వాంతులు వచ్చి ఉన్న
మండు టెండలు లెక్కచేయకుయు ఉన్న
తోడుకు సుఖము తీర్చియు నన్ను మోసి
ఈడు పండియు భువిపైకి తెచ్చి నావు
ఏడుపు వినగా అమ్మతనముతొ పొంగి
హృదయమునకుహత్తు కొనియు జోలపాడి
రొమ్ము పాలను త్రాగము అనియు పట్టి
తన్మ యత్వముతో ఉండి పాలు ఇచ్చె
మాతృ మూర్తియే అభ్యాస మూల మవ్వు
మాతృ తత్వము తెలపని ప్రేమ అవ్వు
మాతృ హృదయమ చల్లని కరుణ అవ్వు
మాతృ దేవత కన్నీరు వేద మవ్వు
మాతృ సంపద ఆకర్ష పతన మవ్వు
మాతృ సంతాన మంతయు బేధ మవ్వు
మాతృ హృదయము పాషాణ మైన నీకు
మాతృ దేవత ప్రేమతో వేద మవ్వు
వీర అభిమాన పరుడునై అమ్మ నేను
ఇప్ప డును కవిత్వమునకు తోడు నీడ
చప్ప నలితిని కాదులే జీవి నమ్మ
విష్ణు మాయతొ తెలియని తల్లి ప్రేమ
--(())--
నేటి తేటగీతి పద్యాలు
సునకమా నాబతుకు నీతొ సమము గుండె
నేను నీమాదిరిగ బత్క లేక ఉన్న
ఉన్నదియు తిని నీతోను ఆడు తాను
నన్ను మన్నించు సునకమా తప్పు నాది
నీదు కూడును తినగానె ఓపికొచ్చు
చేదు అయినను తీపిగ ఉంది నాకు
లేదు.వేరొక దారియు వంద నమ్ము
ఆదు కొనుటయు విశ్వాస లక్ష నమ్ము
చూడ నది రోగ మవ్వుట హాస్య మవ్వు
కాల మును బట్టి పాపప్రక్షాల నమ్ము
ఏది ఏమైన వర్ణసంకరము అవ్వు
రోగ మనిబాధ వీడిధర్మముగ నుండు
వందనమ్ము జాతి జన నేత తలకు ఇపుడు
వందనమ్ము దేశ హితుల కార్య మందు
వందనమ్ము విధాతకు నిత్యమున్ను
వందనమ్ము శాంతి పరులకు నిర్మ లమ్ము
వందనమ్ము సాహస పరులకుయును ఇపుడు
వందనమ్ముధర్మాత్ములకుయు ఇపుడు
వందనమ్ముగీత కర్తకు తెలుపు నిపుడు
వందనమ్ముసహనపర స్నేహ శీల
వందనమ్మ మాతృచిరునవ్వు లకు,వంద
నమ్ము దేశ భక్తులకు ను తెలియ జేసె
వంద నమ్ముయుధ్ధ కళనీతులకు, వంద
నమ్ము దేశమాతల తల్లి ప్రేమ కేను
వందనమ్ము సమేక్యత ధర్మ మునకు
వందనమ్ము కాలవెలుగు మేలుకొలుపు
వందనమ్ము భాష్య కళల దేవతమ్మ
వందనమ్ము మనిషి ధీక్ష తల్లి ప్రేమ
ప్రాంజలి ప్రభ - ఝల్లు .. నేటి తేటగీతి పద్యాలు
రచయిత మల్లాప్రగడ శ్రీ దేవి రామకృష్ణ
మువ్వ ఘళ్లు ఘళ్లు మనేది నటన బట్టి
గుండె ఝళ్లు ఝళ్లు మనేది వయసు బట్టి
పువ్వు విచ్చియు నాట్యము చేసియుండె
మనసు మనసు ఆకర్షణ జరిగి ఉండె
మంజిరపు నాదం మైమరి పించు చుండె
నెమలి కన్య నాట్యము మనసును జేరు
మత్తు గమ్మత్తుగా చిత్తు చేయు హృదయ
మంగళకరమైన శుభవేళ అనిపించే
నూత నోత్సాహము పెల్లు బికియు ఉంది
నారి హృదయపు స్పందన మనసు దోచె
నరన రాల్లోన ఉత్తేజ భావ మయ్యె
నిర్మల మనస్సు నావలా కదిలి వేయు
ప్రమిదవెలుగు గా ప్రాధాన్యతలను చూపు
ప్రకృతి ప్రేమకు ప్రధమైతి విజయమందు
విశ్వమునకు నవ వెలుగై జీవి గున్న
ధర్మ ముమెరుగై జాతికి హాయి గొలుపు
పదని సలతోను పదమైన నటన తోను
పలక రింపులో మెరుపైన తళుకు తోను
పల్లకీలోను పెళ్లిగ కదలి వచ్చు
పరమ పావనియేనట్టి మగువ మనసు
సమయము సందర్భాన్నితలచియు ఉండు
వినయముతొ సద్వి వరములు తెల్పు చుండు
సమము సమ్మోహము సమన్వయ పరిచుటయు
కన్నుల్లో చూసి సంశయాన్ని మరిపించు
సరిగమలతోను స్వరాలు కలిపి పాడు
సమము యోచిత తెల్విని చూపి ఆడు
సల్పరింతలు మనసుకు తెలియ కుండు
సన్నిహితము బంధము కలిచి వేయు
--(())--
చిత్రంపై పద్యాలు
ఓం శ్రీ రాం - శ్రీమాత్రేనమ: ప్రాంజలి ప్రభ..
పరమేశ్వరా నిగ్రహ శక్తి అంటే ఏమిటి ?
పార్వతీ నీ మాటలో ఉన్నది నిగ్రహం
చెపుతా విను నా ప్రియ సతి ...
తేటగీతి పద్యాలు విను నీకే అర్ధమవుతుంది
నిగ్రహమ్ముయే మనిషికి శక్తి నిచ్చు
నిగ్రహము ఆగ్రహమ్మును అణచి వేయు
నిగ్రహము మంత్ర ముక్తిని కలుగ చేయు
నిగ్రహము పోరు ఆపుట సంభ వించు
నిగ్రహప్రయోగ మలుపు చెప్ప నలివి
కాని ఆత్మస్థైర్యమ్ముగ ధైర్య ముగను
ప్యూహరచనలు మూలము నిగ్రహమ్ము
గుండె శబ్ధము నిగ్రహమ్ముగను కొట్టు
సూచకములను తెల్పేది నిగ్రహమ్ము
కారణము లెన్ని ఉన్నను ఇపుడు నీవు
శాఃతి మంత్రము ఆయుధ మవ్వు నీకు
జ్ణాన యోగము కలుగించు నిగ్రహమ్ము
ధర్మ బధ్ధపు హితములు వరము లగును
గీత సారము జయమును కలుగ చేయు
కర్మ యోగము తరణము వదలకుండ
అమలు చేసిన ఫలమిచ్చు నిగ్రహమ్మ
--(())--
" అహీశం మహేశప్రభూషం భవఘ్నం ,
మహీశప్రతల్పం జనైర్వంద్యదేవమ్ !
మహీభారకార్యప్రమోదం రుజఘ్నం ,
అనంతం సదారక్షకం తం నమామి !!!
(రచయత -వెంకటేశ్వర రావుగారు
పరమేశా నమో నమ:
--(())--
దైవ కార్యము విడువక బతుకు ఉండు
పుణ్య కార్యము చేయుచు వయసు జరుగు
లక్ష్య సాధన ప్రేమలు యువతనందు
పరమ ధర్మము పెద్దలు తెలుపు చుండు
దేశ భక్తియు నరముల పాకి ఉండు
దేశ భక్తి తో సేవలు చేయు చుండు
దేశ భక్తియే కూడును గుడ్డ గూడు
దేశ భక్తితో ప్రాణము ఇచ్చు చుండు
ఆశ యాన్ని మరువలేను నేను ఎపుడు
ఆశయాన్ని వీడను లేను నిముష మైన
ఆశ యాన్ని చేరెవరకు పోరు సలుపు
ఆశయాన్ని తుంచను లేదు బతుకు కొరకు
నిత్య నూతన మార్గము మేలు కొలుపు
నిత్య అనుసరణీయము తల్లి తెలుపు
నిత్య ధర్మ మార్గములను తండ్రి తలపు
నిత్య సత్యమార్గపు విద్య గురువు సలుపు
చెప్పె చెడును చూడొద్దని కన్ను మూసె
చెప్పె చెడు అనవద్దని నోరు మూసె
చెప్పె చెడు కనవద్దని కళ్ళు మూసె
చెప్పె మాటవిని బతుకు చదువు నేర్చె
నేటి తేటగీతి పద్యాలు 18-11-2020
అంజనీగర్భ పుత్రాయ శక్తి నిచ్చి
మోహ మాయను తొలగించు యుక్తి నిచ్చి
ఇనకులేష్ట భక్తాయ స్వరములు నిచ్చి
మనసు నందునే ఉండి ముక్తివ్వ మయ్య
దురముననిను సా టెవ్వరు లేరు అయ్య
కరములను జోడి కలిపియు దండ మయ్య
వరదుడవు నీవు మమ్మేలు కోవు మయ్య
పవన పత్రాయ మనసుకే ధేర్య మివ్వు
కష్ట తరమగు చున్నట్టి కాలమంత
ఇష్ట తరముగ మార్చియు చూడ వయ్య
నష్టములు ఎన్ని వచ్ఛినా ప్రార్ధ నయ్య
ఇష్ట దేవ కొలుచు చున్న ఆంజ నేయ
నవ్య ఉరవడి సృష్టించె యువత యంత
నవ్వ నాదమే దేశరక్షగను అంత
నవ్వ సాధన తప్పదు యువత కంత
నవ్వ భావము తెల్పితి నరుల రక్ష
సిధ్ధి సిద్ధాంత మంతయు తెల్పు చుంటి
సిధ్ధి సంకల్ప ధ్యేయమే అవసరమ్ము
సిధ్ధి నిత్యానష్టానము వల్ల కలుగు
సిద్ధి కొరకును అమృతఘడియలు మేలు
పూర్ణ స్వరాజ్య ముయె ధర్మ నిరతి వల్ల
పూర్ణ కుంభము తోపూజ మేలు కలుగు
పూర్ణ పురుషుడే శాంతిస్వరూపు డగును
పూర్ణ మయినట్టి పలుకులు మంచి జరుగు
సామ రస్యతకు కలలు పనికి రావు
సామరస్యత కలిగియు వృద్ధి జరుగు
సామరస్యత సమపోషణముకు సబబు
సామ రస్యత స్వేచ్ఛయు నష్ట తరము
సకల సద్భావనములకు కీర్తి కలుగు
చాటి చెప్పాలి సద్భావ నిత్య వాక్కు
నిత్య సద్భావములు మేలు కొల్పుచుండు
నిజమె సద్భావ లీలలు దైవ మాయ
బతుకు దుర్భర మగుటయే జీవితాన
మెతుకు దొరకగ రక్తము ధార పోసె
కన్న బిడ్డల కనికర మేమి లేక
నిత్య కష్టము ఏలను బతుకు లోన
దేహ మెముకల గూడుగ మారి ఉన్న
చర్మమునుతినే రాబందు పొడుచు చున్న
కర్మ సాక్షిని బతికించు మార్గ మున్న
నడిచి నడిపించు తోడుతో బతికి ఉన్న
మనిషి మనిషిగా గుర్తించ కున్న సమము
స్త్రీ లు లేనిదే పురుష జన్మ లేదు
పురుష రేతస్సు లేనిదే స్త్రీ లు లేరు
ఇరువురూసమా నత్వమే త్రాసు విలువ
మనసే మగువే మన మేకముగా
కలలే ఇలలో పలుకే కధలే
సమమే సతతం మనసే మధురం
చిరుహాసముగా వగచే పలుకే
ఒకరే ఒకరొక్కరు ఓర్పుగనే
పధకం పనిలో సమపాల్లగనే
పడిపాడుటయే మరుపే వలదే
సరిగా మనసుంటె నసా వలదే
కొత్త వృత్తము UUI III III UU
రాగాలే చరిత తెలుపు చుండే
మోగే శబ్ధము పలుకుతు ఉండే
వాగ్గేయం తొమనసుమధు రమేగా
మెగ్గలాంటి మహిలలతొ నిట్యం
పాటే ప్రాణముగ నట న.చూపే
ఆటే నిత్యము వినయముతోటే
నాట్యాన్నీ అభినయనము సల్పే
మాటే మంత్రముగను నటి నాట్యం
దేహమ్మే ఫళిని కదులు లాగా
జిహ్వాతాపపు కదలికలాగా
మోహమ్మే మనసున నటిచూపే
ఆహ్వానాన్నిపిలుపులతొ నాట్యం
--(())--
ప్రాంజలి ప్రభ
తేటగీతి పద్యాలు ... దేవ
మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
కలువ పువ్వులాంటివి కళ్ళకు మన కిచ్చి
కర్మ బంధాని కి అవకాశమును యిచ్చి
కధల లాంటి జీవితమున సుఖము నిచ్చి
కలలు మాయ మయిన చూస్తు ఉన్న దేవ
కళ్లు కలయిక గను గుణములను ఇచ్చి
కనికరము తోను కోర్కలు అన్ని తీర్చి
కళల కమనీయ శోభతో గుణము లిచ్చి
కలలు మాయమయిన చూస్తు ఉన్న దేవ
స్త్రీల కంఠాని కీస్వర మాల ఇచ్చి
కనిక రము పోరు సళుపుట తోడు నిచ్చి
కళలతోను సంపదలను తెలివి ఇచ్చి
కలలు మాయమయిన చూస్తు ఉన్న దేవ
కమ్ము కొన్నట్టి ప్రేమతో బతకు నిచ్చి
కర్తవ్యాన్నిచ్చి గుర్తించి గుర్తు పర్చి
కష్టములను సుఖములను వేగ పర్చి
కలలు మాయమయినచూస్తు ఉన్న దేవ
కాల ప్రకృతితో జీవిగా సాగ నిచ్చి
కామ బుద్ధి సంస్కారము మనిషి కిచ్చి
కావ్య వితరణ లకు ఊత గాను ఇచ్చి
కలలు మాయమయినచూస్తు ఉన్న దేవ
కాసు లతొ ఆశను రగిల్చి శోభ నిచ్చి
కాంతలకు చదువులతోను కొలువు లిచ్చి
కామికులకు రోగమును నిరాశ ఇచ్చి
కలలు మాయమయినచూస్తు ఉన్న దేవ
కులము లోగజ్జిని తొలచి రక్ష నిచ్చి
కుమ్ము లాటలు లేకుండ శిక్ష నిచ్చి
కుళ్ళు సంఘాన్నిరూపుమాపు కళ నిచ్చి
కలలు మాయమయినచూస్తు ఉన్న దేవ
కుండలా చల్ల దనమును నిత్య మిచ్చి
కుక్క విశ్వాస బుధ్ధిని మాకు ఇచ్చి
కురులకు లతల శృంగార రసము ఇచ్చి
కలలు మాయమయినచూస్తు ఉన్న దేవ
--(())--
నేటి తేటగీతి పధ్యాలు... ప్రాంజలి ప్రభ
శీర్షిక:తిరుమల దారి
రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ .
ఏడు కొండల పైనను వెలసియుండె
అడవి మృగముల మధ్యను దేవుడుండె
మనిషి గుర్తించి పూజలు చేయు చుండె
తిరుమలతిరుపతిన వెంకటేశ్వరుండు
భూమి వెంకటాచలము గా వెలసి యుండె
స్వామి దేవాలయమున పూజలుగ యుండె
జనులు భక్తిప్రపత్తితో వచ్చు చుండె
కోరికలను తీర్చును వెంకటేశ్వరుండు
కొండ పైనను వృక్షము లేలు చుండె
సాగు హరిచందన తఱువు లుండు చుండె
గంధపరిమళాల లతలు విచ్చి ఉండె
నిత్య లతలతో శోభ వెంకటేశ్వరుండు
కాలి నడకకు సుఖమగు మెట్లు ఉండె
మెట్టు మెట్టుకు పూజలు సలుపు చుండె
ఆదు కోవయ్య గోవింద అనుచు చుండె
ఆర్తిని గ్రహించు మౌన వెంకటేశ్వరుండు
చల్లని పవన వీచిక వీచు చుండె
హృదయ మంతయు శాంతిగా నడుచు చుండెఁ
మొక్కు శిరముననె ధరించి కదులు చుండె
నామ జపమువినుచు వెంకటేశ్వరుండు
అలసట ను లెక్క చేయక అరుగు చుండె
వృక్ష వాసనలు ఒక వై పునన ఉండె
భక్త జనులందరు కలసి ఎక్కు చుండె
దీవెనలనుఇచ్చును వెంకటేశ్వరుండు
తల్లి తండ్రులు గురువుల ధిపతు లుండె
ఒక్క రేమిటి అందఱూ భక్తి గుండె
వేల వేలగ మెట్లను ఎక్కు చుండె
భక్తికి పరవశము వెంకటేశ్వరుండు
ఎండలున్నను వృక్షము నీడ ఉండె
చల్ల నైనమైదానము తోను ఉండె
చూచు వారికి వెలుగును పంచు చుండె
కురుల ముడుపులన్నితొ వెంకటేశ్వరుండు
నీటి దప్పిక తీర్చు చలములు ఉండె
ఆశ లన్నియు తీర్చేటి దేవు డుండె
ముసలి వారికి ప్రత్యేక చూపు లుండె
ఆడ పడచు తలపు వెంకటేశ్వరుండు
--(())--
స్త్రీల పై రణ మును చేసి మనుట కాదు
రణము కాదు నీరస మును మాపి చూడు
స్త్రీల కట్టుబొట్టు నడక ప్రశ్న కాదు
మంచిగా ఉండు విధముగా చూసి చూడు
స్త్రీలు రాళ్లన్న వారును కీచురాళ్ళ
వాళ్ళ బతుకులు ఎప్పుడు నాపరాళ్ళు
స్త్రీలు గోళము అనువారు మంత్ర గాళ్ళు
మంత్రగాళ్ళు భూగోళము లోన కళ్లె
తేటగీతి పద్యాలు .. నాలో నేను
రచయత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
ప్రకృతి ఆక్రమణలెవరి తరము కాదు
అవసరం అవకాశమ్ము మనిషి ఆశ
నీటిని కలుషితం చేయు ఎరువు లన్ని
గాలిలో విష పూరిత పొగలు కమ్ము .............. 1
ముండు టెండలు మాడుకు దెబ్బ తగులు
వాన వరదలు వచ్చి యు క్రిములు పెరుగు
దుఃఖ సుఖములు వెను వెంట ఉండు చుండు
కరువు తో మనిషికి మను గడయు ప్రశ్న.......... 2
నేలను విచక్షణ ము గాను తవ్వుతున్న
మానవ అవసరాలకే అనియు చెప్పు
పుడమి తల్లి బాధలను ఎవరును తీర్చు
ప్రకృతి మాతకు తలవంచి దండ వమ్మె........ ...... 3
నీరు పోసినా కాలాన్ని బట్టి చెట్టు
ప్రాణ మిచ్చిన కాలాన్ని బట్టి మాట
దేహ మిచ్చిన కాలాన్ని బట్టి ఉండు
మంచి అన్నది పెన్నిధి కాల మంత ...... ...... 4
నేటి మనిషికి విలువను తెల్పి ఉండు
డబ్బు విలువను గుర్తించి నడుచు చుండు
మనసు తెలిసిన వ్యక్తి యు నీవు నమ్ము
మనిషి మనిషికి మధ్యన ముసుగు ఉండు .... .... 5
దాన మన్నది సంపద పెంచు చుండు
ప్రతిఫలంగా ను పుణ్యాన్ని అంద చేయు
చెడ్డ మాటయు అప్పుతొ సమము అగును
వడ్డి కలపియు చెల్లించ కలిగి ఉండు..... ..... 6
మనిషి ముగ్గుర్ని మరచి ఉండ లేరు
నిన్ను సహనంతొ ఆదుకున్నౕట్టి మనిషి
నిన్ను మరచి వదలి వెళ్ళి నట్టి మనిషి
నిన్ను కష్టాల్లొ దించియు ముంచె మనిషి .... ... 7
తామ రాకుపై నీటిబొట్టు కది లుండు
అంత లోననే మాయమవ్వుటయు చూడు
మానవుల జీవి తమ్ముయు నీటి బుడగ
ఇప్పుడును ఉండు తర్వాత లేక ఉండు ..... ... 8
జీవితమ్ము అల్పము గుండు కాల మాయ
పుట్టగానే ను ఏడ్పుయు నిన్ను చేరు
తల్లితండ్రులు కొనలేదు అనియు ఏడ్పు
యవ్వ నమ్ము కోరికలు తీ రకయు ఏడ్పు .... ... 9
మధ్య వయసులో ఖర్చుల బాధ ఏడ్పు
వృద్ధ వయసులో అవయవ రోగ ఏడ్పు
జీవి తములోన రోగము లొచ్చి ఏడ్పు
దీర్ఘ రోగము లొచ్చి మనుషులు ఏడ్పు .... .... 10
నాది నాది అనేటి భ్ర మలగ ఏడ్పు
వ్యాధు లన్నితో బాధప డుటయు ఏడ్పు
చావ లేక బ్రతుకుతూఎలాగొ ఏడ్పు
నిత్య బాధలు, భయాలు, శోకముగను . ... ... 11
సర్వ గుణసంపదుడు రామ కృపను చూపు
సర్వ హృదయము ధైర్యము నింపు హనుమ
సర్వ లోకరక్షకడు గ స్వామి విష్ణు
సర్వ స్త్రీలమానప్రాణ రక్ష అమ్మ .... .... 12
అద్దమును చూసు కుంటేను మనకు మనమె
కనబడుచు ఉండు సహజముగా ఉన్న రూపు
అర్థమును చేసు కుంటేను మనిషి లోను
మనము కనిపించు మమతను పంచు చుండు.... 13
అల్ప మనుట యూ బుధ్ధికు శలత బట్టె
అధిక మనుటయూ భయమును బట్టి ఉండు
క్షణము అనుట యూ ఓర్పుయు నమ్మ కమ్ము
కష్టము అనుటయూ బలమును నమ్మ లేక ... 14
లెస్స అనకండి తొలిపలకులు లొ మత్తు
కస్సు అనుటయు కాలయా పనలు వల్ల
తుస్సు అనుటయ నీరసం కమ్మి ఉండు
బుస్సు బుస్సనుటయెగా కోప మోచ్చి.... ...... 15
ఎవరు ఎవరికి ఈలోక మెవరి కెరుక
ఎటుల అన్నను మాయ నె వరికి ఎరుక
మరక లేనట్టి మనుషులు ఎవరి కెరుక
గురక కలలకు ఎరుక ఎవరి తరమని.... ..... 16
మూర్ఖు ని ప్రశంసలు నిజాయితికి ఉన్న
మంద లింపు వివేక వంతుడిది మిన్న
ఉత్తమము ఆత్మనువిమర్శ చేసి బతుకు
వెంటబడుభయం తరుమును ప్రేమబుద్ధి... 17
మిత్రులను చేర్చు మనమాట విలువ బట్టి
శత్రువులు చేరు బలహీనత లను బట్టి
మూర్ఖు లకు యజమాని సంపదను బట్టి
సంపద బానిస వివేక వంతు లకును .... 18
అంత రంగము అందము గాను ఉంచు
ఆచరణ అర్ధ వంతము గాను ఉండు
మతమనునది సంకల్పబ లమ్ము గాను
నిజము నిర్భయ ముగనుతెల్పుటకు వీలు ... 19
మాట మాటకును ప్రతీకార మనకు
ఓర్పు మౌనమే దానికి సమధనముయె
మనిషి పరిమితి అపరిమితి యును తెల్పు
సృష్టి పరిచయాలు తెల్పును బుధ్హి కలుపు .... 20
ముందు చూపును ఏస్థితి లోను మరచి
ఉన్న, ముప్పును తప్పక చూడ గలవు
అనుకువగ లేక పోతేను అందమంత
అడవి కాచిన వెన్నెల గుట కలలేగ .... 21
మనిషి చులకనఅగు గొప్ప లకును పోతె
హింస అసమర్థునిలొ ఆఖరిఅల వాటు
మంచి పనులకు మించిన పూజ లేదు
విజయ మెపుడు వెన్నునుతట్టి ఉండు ...22
అమ్మ చూపుతుంది మనకు దిక్కుమొక్కు
--(())--
ప్రాంజలి ప్రభ
నేటి తేటగీత పద్యాలు ...
రచయిత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
చదివిన చదువు తో తృప్తి చెంద కుండి
నిజముగావచ్చు ధనములొ తృప్తి లేక
మంచి విషయము వినలేక బాధ చెంది
ప్రతివిషయమున అత్యాశ పరుడు అయ్యె
మనిషి సత్యవ్రతమ్ముగా ఉండ కుండ
పిల్లలను తృప్తి పరుచుట కొరకు ధర్మ
ముండక అబద్ధమే అల్పసుఖము లిచ్చు
మాటలు నిరంత రము ఆశ పెంచు చుండు
శక్తి నీ కీర్తినిఅబద్ధ ము ఆవ మాన
పరుచి విలువను మట్టిచే యుటయు నిజము
గొప్ప తనమంత పాతాళ మునకు నొక్కి
మనిషి గాగుర్తు తెలియని స్థితియు చేరు
మానవునికి ఆహారము ముఖ్య మవ్వు
మనిషికి వివేకము కూడ ముఖ్య మవ్వు
మనిషి చదువులు పనులకు ముఖ్య మవ్వు
మనిషిగా పుట్టి దేశంకు ముఖ్య మవ్వు
మనసు ఖాళీగ ఉంచితే ఔషదమ్ము
ఉదరము యుఖాళి గాఉంచు ఔషదమ్ము
లంఖణము ఉన్న మనిషికి ఔషదమ్ము
జీవరాశుల తో ఓర్పు ఔషదమ్ము
ప్రకృతితో సహజీవనం గడుపు చుండి
చూచు వాణ్ణీ చూ సియు ఓర్పు చూపు చుండి
చూచు సాక్షికి సాక్షిగా బతుకు చుండి
సర్వ సాక్షిగ పరమాత్ముడు గమనించు
ప్రాంజలి ప్రభ
నేటి తేటగీతి పద్యాలు
ప్రతి హృదయము చూపు అభిమానము నిరంత
రమ్ము పిలుపుతో క్షేమాన్ని కోరు చుండు
మనము ఆత్మీయంగ పిలవ కున్న కష్ట
నష్ట ము కలిగి ఉదయంలొ శాంతి తగ్గు
నిత్య కలకల ముండేను వీధి యంత
సత్చ కలకల వాక్కులు బుర్ర కంత
కాకి కలకల రావమ్ము చేయు నంత
బేధ బుధ్ధి యు కలకల మవ్వు నంత
పక్షుల పలుకు కిలకిల మొవ్వు చుండు
కిలకిల మను శబ్దముతోను కలవరమ్ము
ఆకు రాలియు కిలకిల ఎగురుచుండు
కిలకిల నగవులు మనసును ఉడికించు
నిత్య ధన్యుణ్ణి శాంతమ్ము తోడు గుండి
బంధమ్ముప్రశ్న లేయక మనసు ఉండి
మమత అనురాగ మంతయు పంచు చుండి
నాకు విద్వత్సుహృదయము కలిగి ఉండే
విఘ్న పతిని కొలిచెదను హృద్య మందు
విఘ్నములు వచ్చి ఉన్నను వేడు కొందు
విఘ్న ములనివా రక నమోస్తు విధి యందు
దుష్ట తమవిఘ్న రక్షక ప్రార్ధ నంబు
బంధ మనునది చెప్పియు రానె రాదు
ప్రేమ అయినను కర్మను బట్టి వచ్చు
స్నేహమయినను పలుకును బట్టి వచ్చు
ఏది ఆయనను కాలము బట్టి మారు
మనసు మడతలో మౌనము రాజ్య మేలు
తలపు తడియార కుండగా మేలుకొమ్ము
తనువు నిర్మల స్థితిగాను ఉంచు కొమ్ము
మమత మాధుర్య మంతయు పంచు కొమ్ము
గతము గూర్చియు ప్రశ్నలు అసలు వద్దు
జ్ఞాప కాలు తెల్పిన ఫలం సూన్య మవ్వు
వాక్కు వాయస మై వ్యాకులతయు వద్దు
మధురమైనను అతిగా తినకయు ఉండు
స్మృతులునెమరు వేయుట ఎవరి కొరకు
మనిషి రంగులన్నియుమార్చి బతుకు చుండు
రగ్గు బంధము దూరము చేయ కుండు
ఎదురు చూపులన్నీఎండ మావు లవ్వు
కలువ లే జల ములలో ను పుట్టు చుండు
నగవు లేమమ తలలో ను పంచు చుండు
లతలులే తరువుల లో ను దాగి ఉండు
ఉరకలే మన సుల లో ను కలుగు చుండు
పదవులే బతుకులలో ను వచ్చు చుండు
చిరుగులే ఉతుకుల లో ను కలుగు చుండు
శుభము లే పదపుల లో ను కలుగు చుండు
మెరుపు లే అంబ రము లోను వచ్చు చుండు
==))((==
ప్రాంజలి ప్రభ - అంతర్జాల పత్రిక
నేటి పద్యాలు .... "తోదకము...
సేకరణ రచయిత మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
సాగర కన్యక ! సారస నేత్రీ !
శ్రీగజ సేవిత ! శేవధి నీవే !
మాగతి నీవెగ మాధవి ! లక్ష్మీ !
శ్రీగతిఁ గోరెద శీఘ్రమె ..జోతల్ !!! "
సాహస మన్నది సారూప్య మైతే
దాహము అన్నది దేహము కొరకే
స్నేహము అన్నది సాధన వల్లే
ద్రోహము అన్నది దోచుట లోనే
శాంతము ఉండుము శోకము లోనే
కాంతియు పొందుము కాలము వల్లే
పొంతన లేదును పోరుల లోన
గీతము పాడిన గాత్రము తోనే
చేష్టలు మానితె చ్చొజ్యము చూడూ
కష్టము తెల్పితె కామ్యము మారూ
ఇష్టము చూపితె చూపులు మారూ
నష్టము వచ్చిన నాణ్యత మారూ
సాయినివాసముసద్గతినిచ్చున్
సాయినిధానముశాంతినొసంగున్
కాయముఁ జిత్తముఁ గర్మలు వార్కిన్
ధ్యేయములైనవి యేర్పఁడఁ జూడన్ !!! "
----
మానరసింహుఁడుమాకుబలంబౌ
శ్రీనగధాముఁని రీతిగఁ గొల్తున్
కానఁగ లేముగ కాంచుదమన్నన్..
మానతులర్పణమౌనుగ భక్తిన్ !!! "
శ్రీమతి మాటలు శ్రీపతి మెచ్చే
శ్రీపతి చేష్టలు శ్రీమతి మెచ్చే
శ్రీశుభ కార్యము శ్రీస్మ్రుతి మెచ్చే
శ్రీస్మ్రుతి కార్యము శ్రీశుభ మయ్యే
--(())--
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి