ఓం శ్రీ రాం ఓం శ్రీ రాం ఓం శ్రీ రాం
సర్వేజనా సుఖినోభవంతు
గణాధిపాయ నమ:
సముఖము చేరితి - ప్రార్ధన లివే
పత్రములు తెచ్చితి - పూజలు చెసే
కుడుములు పూజకు - పుష్పాలు నికే
విముఖత చూపకు - విఘ్నవినాయక
పత్రములు తెచ్చితి - పూజలు చెసే
కుడుములు పూజకు - పుష్పాలు నికే
విముఖత చూపకు - విఘ్నవినాయక
చల్లగాలి నళినిలో - ప్రశాంతత కల్పనలో
స్వెతవర్ణపు వెన్నెలలో - తరువుల కదలికలలో
మాకు సహాయ పడుతున్నావు - శ్రీ గణాధ్యక్షాయ నమ:
స్వెతవర్ణపు వెన్నెలలో - తరువుల కదలికలలో
మాకు సహాయ పడుతున్నావు - శ్రీ గణాధ్యక్షాయ నమ:
కడలి కదలికలల్లో - తుమ్మెద జుంకారములలో
పుడమితల్లి ప్రయోజనాలలో - ఆకాశ మార్పులలో
మాకు సహాకరిస్తున్నావు - శ్రీ విఘ్నరాజాయ నమ:
పుడమితల్లి ప్రయోజనాలలో - ఆకాశ మార్పులలో
మాకు సహాకరిస్తున్నావు - శ్రీ విఘ్నరాజాయ నమ:
సెలయేరు పువ్వులలో - పకృతి మార్పులలో
ప్రతి యింట వెలుగులలో - ప్రజల హృదయాలలో
స్థిరంగా ఉన్నవాడవు - శ్రీ వినాయకాయ నమ:
పురివిప్పే నెమలి ఆటలలో - మేఘాల జల్లులలో
జాలువారు నది తుప్పర్లలో - సమస్త పత్రాలలో
ఉన్నవాడవు - శ్రీ సముఖాయనమ:
కోకిలమ్మ గీతాలలో - పక్షుల కిలకిలా రావములలో
మనుషుల ప్రేమానురాగాలలో - విద్యాలయాలలో
వెలసి యున్న వాడవు - శ్రీ ఉమాపుత్రాయ నమ:
ఆత్మీయతా భందాలలో - ఆలోచనా మనస్సులలో
కళల నెరవేర్చుటలలో - కోరికలు ఫలించుటలో
సహాయపడేవాడవు - శ్రీ లంబోదరాయణమ:
వినాయక వ్రతము కలసి చేసుకుందాం
ఏక వింశతి పత్రాలతో శ్రీ గణేశ్వరుని పూ
ప్రతి యింట వెలుగులలో - ప్రజల హృదయాలలో
స్థిరంగా ఉన్నవాడవు - శ్రీ వినాయకాయ నమ:
పురివిప్పే నెమలి ఆటలలో - మేఘాల జల్లులలో
జాలువారు నది తుప్పర్లలో - సమస్త పత్రాలలో
ఉన్నవాడవు - శ్రీ సముఖాయనమ:
కోకిలమ్మ గీతాలలో - పక్షుల కిలకిలా రావములలో
మనుషుల ప్రేమానురాగాలలో - విద్యాలయాలలో
వెలసి యున్న వాడవు - శ్రీ ఉమాపుత్రాయ నమ:
ఆత్మీయతా భందాలలో - ఆలోచనా మనస్సులలో
కళల నెరవేర్చుటలలో - కోరికలు ఫలించుటలో
సహాయపడేవాడవు - శ్రీ లంబోదరాయణమ:
వినాయక వ్రతము కలసి చేసుకుందాం
ఏక వింశతి పత్రాలతో శ్రీ గణేశ్వరుని పూ
జిద్దాం
శ్రీ వినాయక వ్రత కధలు విని తీర్ధప్రసాదాలు తీసుకుందాం
--((*))--
శ్రీ వినాయక వ్రత కధలు విని తీర్ధప్రసాదాలు తీసుకుందాం
--((*))--
వినాయక చవితి సందర్బాంముగా (చిన్న పాట)
గజాననాయ, గణాధ్యక్షాయ, విఘ్నరాజాయ నమో నమ:
ఉమాపుత్రాయ, వక్రతుండాయ, సూర్పకర్ణాయ నమో నమ:
ఏకదంతాయ లంబోదరాయ, సర్వేశ్వరాయ నమో నమ:
శ్రీ రంజిల్లు మోమోముతో, సర్వోన్నత భూషణ మకుటంతో
విష పన్నగ ఆభారములతో, శాంతమైన గజస్వరూపముతో
కరుణామృత దృష్టితో, దృష్టులను అణిచే ఆయుధములతో
మూషిక వాహముపై ఏతెంచి, భక్తవరులు పూజలను స్వీకరించి
ఆశీర్వదించి, మేము పెట్టు ఫలాలు ఉండ్రాళ్ళు ఆరగించవయ్యా
గజాననాయ, గణాధ్యక్షాయ, విఘ్నరాజాయ నమో నమ:
ఉమాపుత్రాయ, వక్రతుండాయ, సూర్పకర్ణాయ నమో నమ:
అజ్ఞానుల మైన మేము, చేయు తప్పులను క్షమించుము
సంసార దు:ఖములను కల్పించే మాయను తొలగించిము
సర్వ మంగళా సర్వార్ధ మెఱిగి, శరణ శరణన్న భక్తుల కరణ నేరి
రోగములను బాపు అమృతమును అందించి, సర్వ సిద్ధిలనొసగి
ధర్మ మార్గముపు నడక చూపి, సత్యముగా, న్యాయముగా,
జీవితమును గడుపుటకు మాకు శక్తి నీయవయ్యా వినాయకా
గజాననాయ, గణాధ్యక్షాయ, విఘ్నరాజాయ నమో నమ:
ఉమాపుత్రాయ, వక్రతుండాయ, సూర్పకర్ణాయ నమో నమ:
ఏకదంతాయ లంబోదరాయ, సర్వేశ్వరాయ నమో నమ:
--((*))--
గజాననాయ, గణాధ్యక్షాయ, విఘ్నరాజాయ నమో నమ:
ఉమాపుత్రాయ, వక్రతుండాయ, సూర్పకర్ణాయ నమో నమ:
ఏకదంతాయ లంబోదరాయ, సర్వేశ్వరాయ నమో నమ:
శ్రీ రంజిల్లు మోమోముతో, సర్వోన్నత భూషణ మకుటంతో
విష పన్నగ ఆభారములతో, శాంతమైన గజస్వరూపముతో
కరుణామృత దృష్టితో, దృష్టులను అణిచే ఆయుధములతో
మూషిక వాహముపై ఏతెంచి, భక్తవరులు పూజలను స్వీకరించి
ఆశీర్వదించి, మేము పెట్టు ఫలాలు ఉండ్రాళ్ళు ఆరగించవయ్యా
గజాననాయ, గణాధ్యక్షాయ, విఘ్నరాజాయ నమో నమ:
ఉమాపుత్రాయ, వక్రతుండాయ, సూర్పకర్ణాయ నమో నమ:
అజ్ఞానుల మైన మేము, చేయు తప్పులను క్షమించుము
సంసార దు:ఖములను కల్పించే మాయను తొలగించిము
సర్వ మంగళా సర్వార్ధ మెఱిగి, శరణ శరణన్న భక్తుల కరణ నేరి
రోగములను బాపు అమృతమును అందించి, సర్వ సిద్ధిలనొసగి
ధర్మ మార్గముపు నడక చూపి, సత్యముగా, న్యాయముగా,
జీవితమును గడుపుటకు మాకు శక్తి నీయవయ్యా వినాయకా
గజాననాయ, గణాధ్యక్షాయ, విఘ్నరాజాయ నమో నమ:
ఉమాపుత్రాయ, వక్రతుండాయ, సూర్పకర్ణాయ నమో నమ:
ఏకదంతాయ లంబోదరాయ, సర్వేశ్వరాయ నమో నమ:
--((*))--
ఉపాధ్యాయ దినోత్సవ సందర్భముగా
అందరికి శుభాకాంక్షలు
"ప్రాంజలి ప్రభ"
విద్యను మెదడుకు అందించి
ప్రతి ఒక్క విద్యార్థిని ప్రగతి పథంలో నడిపించి
ఉన్నతోన్నతుడుగా మారుటకు కారణం ఉపాద్యాయుడు
కొత్త పద్ధతుల ద్వారా, ఆధునిక శాస్త్రవిజ్ఞానమును
అందు బాటులో తెచ్చి, సులభ పద్దతిలో తెలుప గల
ఏకైక వ్యక్తి ఉపాద్యాయుడు
పుడమి యందు విత్తు చేరి వృక్షంగా మారినట్లు
ప్రతి విద్యార్థి మెదడులో తెలుగు, ఆంగ్ల సాహిత్యం
వల్ల "చెట్టు ఉపయోగ పడినట్లు"
ఉపయోగ పదేవిధముగా
తీర్చి దిద్దేవాడే ఉపాద్యాయుడు
సాధ్యం కానిదిలేదు మట్టి నుండి బంగారాన్ని,
ఆకాశంలో అద్భుత నాగరాల్ని నిర్మించాలన్నా
మానవులు ఉన్నత స్థితుకి ఎదగాలన్న
క్రమశిక్షణతో నేర్చుకున్న విద్య ఒక్కటే
అది నేర్పిన ఉపాద్యాయుడు ఒక్కడే
నిరంతరం విద్యార్థి శోధకుడై అనేక
మంది గురువుల వద్ద విద్య నభ్యసించి
శమంతకమణి వెలుగులా విద్యను
దానం చేయుటే ఉపాద్యాయుడి విధి
సర్వేజనా సుఖినోభవంతు అని
ఆశించే వాడు ఉపాద్యాయుడు
--((*))-- ,
అందరికి శుభాకాంక్షలు
"ప్రాంజలి ప్రభ"
విద్యను మెదడుకు అందించి
ప్రతి ఒక్క విద్యార్థిని ప్రగతి పథంలో నడిపించి
ఉన్నతోన్నతుడుగా మారుటకు కారణం ఉపాద్యాయుడు
కొత్త పద్ధతుల ద్వారా, ఆధునిక శాస్త్రవిజ్ఞానమును
అందు బాటులో తెచ్చి, సులభ పద్దతిలో తెలుప గల
ఏకైక వ్యక్తి ఉపాద్యాయుడు
పుడమి యందు విత్తు చేరి వృక్షంగా మారినట్లు
ప్రతి విద్యార్థి మెదడులో తెలుగు, ఆంగ్ల సాహిత్యం
వల్ల "చెట్టు ఉపయోగ పడినట్లు"
ఉపయోగ పదేవిధముగా
తీర్చి దిద్దేవాడే ఉపాద్యాయుడు
సాధ్యం కానిదిలేదు మట్టి నుండి బంగారాన్ని,
ఆకాశంలో అద్భుత నాగరాల్ని నిర్మించాలన్నా
మానవులు ఉన్నత స్థితుకి ఎదగాలన్న
క్రమశిక్షణతో నేర్చుకున్న విద్య ఒక్కటే
అది నేర్పిన ఉపాద్యాయుడు ఒక్కడే
నిరంతరం విద్యార్థి శోధకుడై అనేక
మంది గురువుల వద్ద విద్య నభ్యసించి
శమంతకమణి వెలుగులా విద్యను
దానం చేయుటే ఉపాద్యాయుడి విధి
సర్వేజనా సుఖినోభవంతు అని
ఆశించే వాడు ఉపాద్యాయుడు
--((*))-- ,
*వర్షపు శబ్దం
మధ్యరాత్రి నన్ను లేపేసింది వర్షపు శబ్దం
మజాగా ఉంది కిటికీలో నుంచీ చూడటం
ప్రియమైన పలక రింపైంది చల్లని సమీరం
బయట చూస్తే వెలుతురులో మెరుస్తోంది ఆ వర్షం
ధారలుగా పడుతూ ఎంతో బాగుంది దృశ్యం
ప్రకృతితో చేసుకుంటోంది సరాగ సౌజన్యం
కురిపించేస్తోంది జల్లుల్లొ మైత్రీ ప్రభంజనం
పూర్తిగా, ఇష్టంగా చేసుకుంటోంది అభిషేకం
వర్షాన్ని చూస్తూ ఐ పోయాను సమ్మోహితం
ప్రకృతి లోఈ వర్షపు సౌందర్యము ఓ అద్భుతం
జల జలా రాలుతున్న ఆ నీటి ప్రవాహం
ఓ మోహన వాయిద్యం మిళితమైన శ్రవణానందం .
అపురూపానుభూతితో తడిమిన నా అంతరంగం ......
ఏకాంతంలో ఓ మాధుర్యం దొరికినట్లుగా
నిద్దురలో లేచినా , చక్కని కల కన్నట్టుగా .
ఆ వర్షం నా నేస్తమై పంచింది ఆహ్లాదం
చల్లనైన మదితో సంతోషం పొందాను ఆతరుణం
గత బాల్య స్మృతలు గుర్తుకు వస్తున్నాయి
జలాల్లో నాట్యాలు, వెన్నెలలో ఉయ్యాలలు
పెద్దల ఆర్తనాదాలు, పిల్లల ఆరాటాలు
నన్ను జల్లులు పిలుస్తున్నాయి
సంతోషానికి ఇది ఒక జల్లుల ఆలయం
--((*))--
* శ్రీ కృష్ణపరమాత్మ
అనంత జీవన మార్గాన్ని
అమృత వర్ష బాండాగారాన్ని
ఆస్రితులకు సహాకారాన్ని
అందరికి అందించే అమృత జలాన్ని
బంధాలకు ఆధారాన్ని
నేనొక ప్రణయ ప్రభందాన్ని
వసంతంతో వికసించేవాన్ని
అందరికి అందించే ప్రకృతి తత్వాన్ని
సరస సల్లాప సారాగాన్ని
ఆకట్టు కుంటున్న అను రాగాన్ని
అర విరిసిన అందాన్ని
అందరికి ఆనందాన్ని అందించే గుణాన్ని
ప్రకృతిలో వైవిధ్యాన్ని
వైవిద్యంలో ఏకత్వాన్ని
సుందర స్వప్నాన్ని
అందరికి సుందర స్వప్నాల తత్వాన్ని
దైవ దత్తమైన వరాన్ని
లలిత సంగీత స్వరాన్ని
వెదజల్లే చల్లని సమీరాన్ని
పంచ భూతాలకు సహకారాన్ని
మధుర భావాల్లో సత్యాన్ని
కవి హృదయంలో సాహిత్యాన్ని
స్మృతి సుమధర పరిమళాన్ని
కవుల హృదయాలల్లో షాహిత్యాన్ని
నేనొక ప్రేమ తత్వాన్ని
తగ్గిస్తాను ప్రేమ తాపాన్ని
కలుపుతా ప్రేమ తన్మయత్వాన్ని
భోదిస్తా ప్రేమ శృంగార తత్వాన్ని
ఇంతకూ నేనెవరో తెలిసిందా
ఆధరాలలో ఉన్న లాలాజలాన్ని
కాదు జిహ్వాచాపాన్ని
కాదు కాదు అమృత జలాన్ని
కాదు సమస్త లోకాల అధినాయకుణ్ణి
--((*))--
ఒక పాట
ఏమిటీ ఆ సూర్య భగవాను కాంతికే
తట్టుకోలేక పోతున్నావా బాబు
అవును తాతా, ఆ భగవానుని గురించి
ఒక పాట పాడు తాతా, ఓ అలాగే పాడుతా విను
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ప్రభాత సూర్యునికీ .... ప్రపంచమంతా
ప్రణామాలు చేస్తూ ఉండాలీ .... జీవితమంతా
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
మన మనసేమో ... గగన మంతా
రక్తకణాలు అన్నీ ... పచ్చదన మంతా
మనలో కలిగే గుణాలన్నీ - వర్ణాలంతా
మనలో కలిగే భావోద్వేగాలే - ప్రకృతి అంతా
విశ్వముతో పోలిస్తే - మన హృదయాలే రవ్వంతా
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
'అందుకే' ఆ ప్రభాత సూర్యునికీ ప్రపంచమంతా
ప్రణామాలు చేస్తూ ఉండాలీ ... జీవిత మంతా
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
సృష్టి అనుభవమే .... దాచింది కొండంతా
మానవుల మనసుకూ ... చేరేది రవ్వంతా
సృష్టి రహస్యాలూ .... ఎవ్వరూ చెప్ప లేరంతా
అమ్మలుగన్నమ్మ ఆశీర్వాదములూ ... కావాలి అంతా
సృష్టి, స్థితి, లయ కారుల దీవెనలూ ... కావాలి అంతా
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
'అందుకే' ఆ ప్రభాత సూర్యునికీ ప్రపంచమంతా
ప్రణామమాలు చేస్తూ ఉండాలి జీవితమంతా
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
ఆదిత్యుని అడుగులో ... అడుగేసి అంతా
జీవన ప్రయాణాలూ .... సాగాలి జన్మంతా
ప్రేమను రంగరించీ, ;;;; ప్రకృతి అనుసరించి అంతా
ప్రపంచ శాంతికి ... సహాయ సహకారాలు అందించాలి అంతా
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
'అందుకే' ఆ ప్రభాత సూర్యునికీ ప్రపంచమంతా
ప్రణామమాలు చేస్తూ ఉండాలీ జీవితమంతా
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
తాతా చాలా చక్కగా పాడారు, నేను రోజు ప్రొద్దున్నెలేచి
సూర్య నమస్కారాలతో, స్తోత్రాలతో ఉదయ భానునిని
ఆరాధిస్తాను తాతా - అట్లాగే మనవడా ఆ భగవంతుడు
చల్లగా చూస్తున్నాడు, హాయిగా ఉన్నాము అంతా
ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ
'అందుకే' ఆ ప్రభాత సూర్యునికి ప్రపంచమంతా
ప్రణామమాలు చేస్తూ ఉండాలి జీవితమంతా
--((*))--
ఇది నా పాట (ఉండకురా మామ )
మన్ను తిన్న పాములా, కన్ను గిన్నె కొప్పులా
తన్ను కున్న పక్షిలా, గోతి క్రింద నక్కలా ఉండకురా మామ
నూతి లోని చేపలా, జాతి లేని కుక్కలా
చిక్ ముఖ్ రైలులా, బెక్ బెక్ బాతులా
కిస్ కిస్ కోతిలా, గబుక్కు దూకే కప్పలా ఉండకురా మామ
చేమక్ చూపే లేడిలా, తుపుక్ ఊడే తుమ్ములా
నిగురుకప్పిన నిప్పులా, ఉండకురా మామ ఎప్పుడూ .
వలద్ వలద్ అనకు, చేయన్ చేయన్ అనకు
తినన్ తినన్ అనకు, వెళ్లన్ వెళ్లన్ అనకు
మనసైన ఆలోచన మన దవ్వాలంటే
మనసున్న మనిషిగా గౌరవం పొందా లంటే
మానవతా దృక్పధం తో మనసివ్వా లంటే
సమస్త మానవాళిని నిస్వార్ధంగా ప్రేమించే
తత్త్వం నీలో పెంచుకోరా మామా
నచ్చటం, నచ్చకపోవటం చూపుల్లో ఉంటే
కుదరటం, కుదరక పోవటం చేతుల్లో ఉంటే
మెచ్చటం, మెచ్చక పోవటం మనసుల్లో ఉంటే
సహనాన్ని విడువకుండా, ప్రాణాతి ప్రాణంగా ప్రేమించే
నీ లచ్చి నీవెంటే ఉన్నదిరా మామా
అట్లా ఉండకురా మామా అట్లా ఉండకురా మామా
--((*))--
ఈ రోజు నా ప్రేమ పాట (ప్రేమించిన బుల్లోడు
చేనువద్దకు వస్తే "పార "చేతిలో పెట్టి ఆట పట్టించే
బుల్లెమ్మ పాట)
చేను కొచ్చి పారను దాచుతా వేమి బుల్లోడా
చక్కగా వచ్చి నీరు పోయేటట్లు చేయు బుల్లోడా
అడ్డుగా ఉన్న పైన గట్లు ముందుగా తడుపు బుల్లోడా
కింద కొచ్చి అడ్డుగా ఉన్న పైపైవి తొలగించు బుల్లోడా
శుభోదయం గా వీలు పడును, నీరు దిగుటకు బుల్లోడా
పారతో మట్టిని కదిలించి నీరు పెట్టి సర్దుకో బుల్లోడా
చేను కొచ్చి పారను దాచలేదు బుల్లెమ్మా
చేనుకు నీరు పెట్టకుండా పోలేనులే బుల్లెమ్మా
క్షణమాగను అవి స్మృతి కణాలు అవుతాయి బుల్లెమ్మా
ఆలోచించను సందేహాలకు తావివ్వక పనిచేస్తా బుల్లెమ్మా
సాటి మనిషిగా చెపుతున్న బాధలు తొలుగిస్తాను బుల్లెమ్మా
సంతోషాల బ్రతుకుకి నీరు పెట్టుటకు వచ్చాను బుల్లెమ్మా
చేను కొచ్చి పారను దాచుతావేమి బుల్లోడా
చేనుకొచ్చి నీరు పెట్టకుండా పోతావేమి బుల్లోడా
చచ్చు పుచ్చు భావాలు చెపుతున్నానని అనుకున్నావా
బ్రతుకు పాఠాలే చెప్పాను ఛానలైతే ఊరుకోదు ఈ బుల్లెమ్మా
వద్దు వద్దన్నా ముగ్గులోకి తింపందే ఊరుకోదు ఈబుల్లెమ్మా
ఈ బుల్లెమ్మ మాటలు విని చేనులోకి నీరు పెట్టి పోవా
చేనుకొచ్చి పార దాచలేదు బుల్లెమ్మా
చేనుకు నీరు పెట్టకుండా పోలేను బుల్లెమ్మా
చేను కొచ్చి పార దాచుతావేమి బుల్లోడా
చేనుకొచ్చి నిరు పెట్టకుండా పోతావేమి బుల్లోడా
--((*))--
ఈ రోజు నా పాట ఆలాపనా
నిన్ను ఎంతో వెదికినాను
నీకై వేచి వేచి ఉన్నాను
నీకోసం ఎదురు చూస్తున్నాను
ని జ్ఞాపకాలు మరువలేకున్నాను
కనులు తెరిచినా, కనులు మూసినా
వెన్నెల విసిరినా, పువ్వులు పూసినా
కోయిలలు కూసినా, జల్లులు పడినా
ఈ నిరీక్షణ మారునా
మనసు కలత మారునా
మది తలపులు తీరునా
మధురభావాలు వచ్చునా
నిన్ను ఎంతో వెదికినాను
నీకై వేచి వేచి ఉన్నాను
నీ వెటువుందువో, నీ వెళా వుందువో
నీ కళలుఎమైనాయో, నీ తలపులు ఎమైనాయో
నీ కలలు మరువనోయో, నీ చూపులు గుర్తున్నాయో
నీ భావాలు మరువలేకున్నా ,
నీతోనే లోకాలు తిరగాలనుకున్నా
నీతో కాలాలు కదలిరావాలనుకున్నా
నీ మనసు తెలిసి నీకోసం వేచిఉన్నా
నిన్ను ఎంతో వెదికినాను
నీకై వేచి వేచి ఉన్నాను
--((*))--
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి