Om Sri Ram Om Sri Ram Om Sri
1.తల్లి కొడుకుల చిలిపి ముచ్చట్ల హరివిల్లు
తల్లి : డాయర్, బనీన్, కొత్తవి కొనుక్కోమని ఎన్ని సార్లు
చెప్పేది , నా మాట వినవు కదా
కొడుకు : చూడమ్మ నా బట్టలు ఉతకద్దని ఎన్ని సార్లు
చెప్పను, నా బట్టలు నేను ఉతుకుంటాగా
తల్లి : ఏమి ఉతుక్కోవటం రా , వాటి మీద పడ్డ మురికి
మచ్చలు పోలేదు , చూస్తె వరల్డ్ మాపులు
కనిపిస్తున్నాయి
కొడుకు : సరే ఈరోజె కొత్తవి కొనుక్కోస్తాను .
తల్లి : బనీనులు తెల్లవితెచ్చుకో , డ్రాయర్లు రంగువు తెచ్చుకో
ఆ చేత్తో నాక్కూడా తీసుకు రారా
కొడుకు : ఇవి నీకు ఇప్పుడు అవసరమా
తల్లి : ఎ వయసు సరదాలు ఆవయసులో ఉంటాయి, అందుకనేరా
నిన్ను పెళ్లి చేసుకోమనేది
.
కొడుకు : నా పెల్లి సంగతి దేవుడెరుగు , ఇవి తెస్తాలే
తల్లి : నవ్వు కుంటూ పెళ్ళనే టప్పటికల్ల ఏపనైనా
చేస్తానంటాడు, పెల్లోద్దంటాడు ఎప్పటికి మారుతాడు .
ఎవయసులో జరిగేవి ఆవయసులో జరిగితే అందరికి మంచిది =
వయసు మీరినా ప్రెమలు, కోపాలు , అనుమానాలు వస్తాయి
--((*))--
2. భార్య భర్తల మద్య చిలిపి నవ్వుల హరివిల్లు
భార్య : ఏమిటండి ఆ ఆసనాలు వేయటం, ఎంత సేపండి .
భర్త: ఉండవే గాలికొట్టనీవె, కండలు గురుగు తున్నాయి
భార్య : నాకు నిద్ర వస్తుంది నేను పడు కుంటున్నాను
భర్త : దీని కెప్పుడు అన్నీ తొందరే , కాని ముద్దులో మాత్రం వెనుక
భార్య : నిద్రలో ఈయన కిక్క్ ఎప్పుడు కొడతాడు , బండి ఎప్పుడు
స్టార్ట్ అవుతుంది , నన్ను ఎప్పుడు ఎక్కిన్చుకుంటాడు ఎం
మొగుడో
సెల్ఫ్ లేని బాడి మ్యారేజ్ కి వేస్ట్ = సెల్ఫ్ లేని బైక్ తో డ్రైవింగ్ వేస్ట్
--((*))--
3.భార్య భర్త T.V.లో స్వామీజీ చెప్పేవి గురించి ముచ్చట్ల హరివిల్లు
భార్య : ఏమిటండి గంపెడు పూలు తెచ్చారు , నాకు
తెలియకుండా ఏదన్న వ్యాపారం చేస్తున్నారా .
భర్త : తొందరెందుకు అంతా వివరముగా రాత్రికి చెపుతాలే
భార్య : మీ సరదాలకోసం తెచ్చేట్లైతే ఈరొజు రెస్టు దినం ,
మూడు రోజులు దాక పూలతొ పని ఉండదు ,
మిమ్మల్నే ఎవరో మోసం చేసారండి .
భర్త : నే చెప్పనియ్యవే T.V.లో స్వామీజి చెప్పేవి అన్ని
వింటున్నావుగా ,
భార్య : రెండు రోజులనుంచి వినుటం లేదండి , T.V.లో చూసి
ఆడవారే మారుతున్నారని అనుకున్నా , మగవారు
కూడా మారుతున్నారా
భర్త : అవునే గంపెడు పూలతొ పూజచెస్తె పిల్లలు
పుడతారు అని విన్నాను , అందుకనే తెచ్చాను
భార్య : ఎవరిని పూజిస్తావు
భర్త : ఇంకేవరిని అది వేరే చెప్పాలా
పిచ్చి ముదిరితే మనిషి జంతువో తెలీదు = అదేపనిగా అల్లోచిస్తే ఏది చేయాలో ఏది చెయకూడదొ కూడా తెలియదు
--((*))--
భార్య: ఏమిటండి దిగంబరుడిలా బయట కూర్చున్నారు, ఎవరన్నా
చూస్తె
భర్త: చొక్కా లేకుండా నిక్కర్ తో కూర్చున్నా అంతే కదా
భార్య : అది చాలు దిష్టి తగలటానికి, అమ్మాయలు కన్ను కొట్టటానికి,
ఆట పటించటానికి, వీలు దొరికితే లోపలి రంమంటారండి
అందుకే
భర్త: అబ్బ అంత కహాని చెప్పకే నాకే భయం వేస్తుంది, చొక్కాను,
ప్యాంటు వేసుకుంటాను
భార్య : అది నేను చెప్పక ముందు చేయాల్సింది
భర్త : అట్లైతే చొక్కా వేసుకోవద్దంటావా
భార్య : ఎందుకు నిక్కరు కుడా విప్పుకొని కూర్చోండి పంచదార
తీసుకొని వచ్చి మీద చల్లుతా, చీమలు పీకుతింటాయి
జన్మలో కూడా చొక్కా విప్పు కొని కూర్చోరు.
భర్త : నా పరిస్తితి మారితే, నీకు కష్టం కదే ఆ పనికి, T.V.lo గుర్రాన్ని
మోస్తున్నట్లు నేను నిన్ను మొస్తూ పరుగేత్త మంటావ డార్లింగ్
భార్య : నీ చచ్చు జోకులుకు నామతి పోతుంది, స్టౌ మీద పప్పు మాడి పోతున్నది, నేను వస్తా
--((*))--
ప్రాంజలి
సర్వేజనా సుఖినోభవంతు
ఓం శాంతి: ఓం శాంతి: ఓం శాంతి :
నవ్వుతూ నవ్వించండి- నవ్వులు పాలు కాకండి
నవ్వురాకపోతే- నన్ను- తిట్టు- కోండి, -చదవద్దని- చెప్పడి =
నవ్వుగా- ఉన్నట్లైతే- నలుగురుతో- కలసి -నవ్వు కోండి
1.తల్లి కొడుకుల చిలిపి ముచ్చట్ల హరివిల్లు
తల్లి : డాయర్, బనీన్, కొత్తవి కొనుక్కోమని ఎన్ని సార్లు
చెప్పేది , నా మాట వినవు కదా
కొడుకు : చూడమ్మ నా బట్టలు ఉతకద్దని ఎన్ని సార్లు
చెప్పను, నా బట్టలు నేను ఉతుకుంటాగా
తల్లి : ఏమి ఉతుక్కోవటం రా , వాటి మీద పడ్డ మురికి
మచ్చలు పోలేదు , చూస్తె వరల్డ్ మాపులు
కనిపిస్తున్నాయి
కొడుకు : సరే ఈరోజె కొత్తవి కొనుక్కోస్తాను .
తల్లి : బనీనులు తెల్లవితెచ్చుకో , డ్రాయర్లు రంగువు తెచ్చుకో
ఆ చేత్తో నాక్కూడా తీసుకు రారా
కొడుకు : ఇవి నీకు ఇప్పుడు అవసరమా
తల్లి : ఎ వయసు సరదాలు ఆవయసులో ఉంటాయి, అందుకనేరా
నిన్ను పెళ్లి చేసుకోమనేది
.
కొడుకు : నా పెల్లి సంగతి దేవుడెరుగు , ఇవి తెస్తాలే
తల్లి : నవ్వు కుంటూ పెళ్ళనే టప్పటికల్ల ఏపనైనా
చేస్తానంటాడు, పెల్లోద్దంటాడు ఎప్పటికి మారుతాడు .
ఎవయసులో జరిగేవి ఆవయసులో జరిగితే అందరికి మంచిది =
వయసు మీరినా ప్రెమలు, కోపాలు , అనుమానాలు వస్తాయి
--((*))--
2. భార్య భర్తల మద్య చిలిపి నవ్వుల హరివిల్లు
భార్య : ఏమిటండి ఆ ఆసనాలు వేయటం, ఎంత సేపండి .
భర్త: ఉండవే గాలికొట్టనీవె, కండలు గురుగు తున్నాయి
భార్య : నాకు నిద్ర వస్తుంది నేను పడు కుంటున్నాను
భర్త : దీని కెప్పుడు అన్నీ తొందరే , కాని ముద్దులో మాత్రం వెనుక
భార్య : నిద్రలో ఈయన కిక్క్ ఎప్పుడు కొడతాడు , బండి ఎప్పుడు
స్టార్ట్ అవుతుంది , నన్ను ఎప్పుడు ఎక్కిన్చుకుంటాడు ఎం
మొగుడో
సెల్ఫ్ లేని బాడి మ్యారేజ్ కి వేస్ట్ = సెల్ఫ్ లేని బైక్ తో డ్రైవింగ్ వేస్ట్
--((*))--
3.భార్య భర్త T.V.లో స్వామీజీ చెప్పేవి గురించి ముచ్చట్ల హరివిల్లు
భార్య : ఏమిటండి గంపెడు పూలు తెచ్చారు , నాకు
తెలియకుండా ఏదన్న వ్యాపారం చేస్తున్నారా .
భర్త : తొందరెందుకు అంతా వివరముగా రాత్రికి చెపుతాలే
భార్య : మీ సరదాలకోసం తెచ్చేట్లైతే ఈరొజు రెస్టు దినం ,
మూడు రోజులు దాక పూలతొ పని ఉండదు ,
మిమ్మల్నే ఎవరో మోసం చేసారండి .
భర్త : నే చెప్పనియ్యవే T.V.లో స్వామీజి చెప్పేవి అన్ని
వింటున్నావుగా ,
భార్య : రెండు రోజులనుంచి వినుటం లేదండి , T.V.లో చూసి
ఆడవారే మారుతున్నారని అనుకున్నా , మగవారు
కూడా మారుతున్నారా
భర్త : అవునే గంపెడు పూలతొ పూజచెస్తె పిల్లలు
పుడతారు అని విన్నాను , అందుకనే తెచ్చాను
భార్య : ఎవరిని పూజిస్తావు
భర్త : ఇంకేవరిని అది వేరే చెప్పాలా
పిచ్చి ముదిరితే మనిషి జంతువో తెలీదు = అదేపనిగా అల్లోచిస్తే ఏది చేయాలో ఏది చెయకూడదొ కూడా తెలియదు
--((*))--
4. లారీ డ్రైవర్ భార్యతో జరిపిన ముచ్చట్ల హరివిల్లు
భర్త : ఈరోజు స్పెషల్ ఏమిటి ?
భార్య : మా మావ ఉన్న ప్రతిరోజూ స్పెషలే ,
భర్త : అయితే ఏమేం చేసావో చెప్పు
భార్య : కోడి కూర, చాపల పులుసు, కాళ్ళు కడుక్కొని రా తిందానివి
భర్త : అబ్బా ఎంత బాగా చేసావే, తింటుంటే ఇంకా తినాలనిపిస్తుందే,
అసలే కడుపునిండా తిని ఎన్ని రోజులైందో
భార్య : కొసరి కొసరి పెట్టె దానిని నేనోకదాన్ని ఉన్నాను కదా మామా,
నీవె పట్టించుకోవు
భర్త: ఎందుకు పట్టించుకోవటంలేదే, మనకు పుట్ట బోయే పిల్లలకోసం
డబ్బు సంపాయించాలనే కదే తిరిగేది.
భార్య: నీవు తిరుగు తుంటే పిల్లలు పుడతారా మామ నాకు
తెలియదులే అడుగుతున్నాను.
భర్త : నే చెప్పేది విను, ఈ రాత్రికి లోడేసుకొని పోవాలి, నిన్ను చూ
స్తుంటే నాకు దిగులుగా ఉన్నదే
స్తుంటే నాకు దిగులుగా ఉన్నదే
భార్య : దిగులెందుకు మామా అలవాటై పోయింది, ఇప్పుడేదో కొత్తగా
చెపుతున్నావనుకున్నా, పాత మాటే కదా మామ
భర్త: అదికాదే నేను తిరిగి వచ్చేటప్పటికల్ల నెల రోజులు పడుతుంది,
అందాక ఈ డబ్బులు సర్దుకో తరువాత నేను పంపిస్తానులే
భార్య : నికేక్కడుంది మామా నామీద దిగులు, అంతా నన్ను
నమ్మించటానికి అంటున్నావు, నీ సంగతి నాకు తెలియదా, లోడు
దిగిన చోట్ల ఏదో కొంపకు పోయి లోడు దించుకొస్తావు.
భర్త : నేనుండ లేకపోతున్నాను, లోడు దించటం ఎక్కించుకోవటం
తప్పదె
భార్య : ఇదిగో నేచేప్పేది విను, ఒక్కసారి ఏదన్న రోగం వచ్చిందనుకో
పట్టించుకొనే దిక్కు ఉండదు, ఉన్న బోరింగ్ ఎండి పోయిందనుకొ
ఎత్తి కొట్టిన ఊట రాదు,
భర్త : అయితే ఇప్పుడెం చేద్దామంటావే
భార్య : నే చెప్పేది వినుకోమామా, నాకు బ్యాంకివారు ఆటోకి లోను
ఇస్తారుట మావా అది తీసుకుందాము ఇద్దరం కలసి
నడుపు కుందాం మామ, ఆ పాడు తిరుగుళ్లు వళ్ళ వళ్ళు గుల్ల,
లేని పోనీ రోగం తెచ్చుకున్నవాడివి అవుతావు మామ.
భర్తః అయితే ఈరోజె ఆటో తెచ్చుకుందామా
భార్య :మా మావా ఎంత మంచివాడో
భర్త : నీ మాట నేను విన్నాగా నాకేదన్న ఇస్తావా.
భార్య : ఇదిగో మామ మాట తప్పకూడదు, మనం కొలిచే ఆ
హనుమంతుని మీద ఆనా, అందాక ఈ పైన మామిడి పండ్లు
రసం త్రాగు, ఆటో తెచ్చాక బాడి మెత్తం నీ ఇష్టం వచ్చినట్లు
ఉపయోగించుకో మామ.
భర్త : మామిడి పడ్ల రసం తీయగ ఉన్నది, బ్యాన్కికి పోదాం పదా
భార్య : మంచి చీర కట్టుకోస్తా ఉండు మామ, నీవు కూడా డ్రస్సు
మార్చు మామ
మార్చు మామ
అట్లాగే అట్లాగే
స్త్రీ-ఓర్పుతో-మంచి -మాటచెపితే- ఏ- మనిషైనా- మారుతాడు=
స్త్రీ -మాట- ఎందుకు వినాలి- అనుకునేవాడు-రోగాలపాలవుతాడు
5. భర్త చొక్కలేకుండా ఉన్న భర్త జరిపిన ముచ్చట్లు హరివిల్లు
భార్య: ఏమిటండి దిగంబరుడిలా బయట కూర్చున్నారు, ఎవరన్నా
చూస్తె
భర్త: చొక్కా లేకుండా నిక్కర్ తో కూర్చున్నా అంతే కదా
భార్య : అది చాలు దిష్టి తగలటానికి, అమ్మాయలు కన్ను కొట్టటానికి,
ఆట పటించటానికి, వీలు దొరికితే లోపలి రంమంటారండి
అందుకే
భర్త: అబ్బ అంత కహాని చెప్పకే నాకే భయం వేస్తుంది, చొక్కాను,
ప్యాంటు వేసుకుంటాను
భార్య : అది నేను చెప్పక ముందు చేయాల్సింది
భర్త : అట్లైతే చొక్కా వేసుకోవద్దంటావా
భార్య : ఎందుకు నిక్కరు కుడా విప్పుకొని కూర్చోండి పంచదార
తీసుకొని వచ్చి మీద చల్లుతా, చీమలు పీకుతింటాయి
జన్మలో కూడా చొక్కా విప్పు కొని కూర్చోరు.
భర్త : నా పరిస్తితి మారితే, నీకు కష్టం కదే ఆ పనికి, T.V.lo గుర్రాన్ని
మోస్తున్నట్లు నేను నిన్ను మొస్తూ పరుగేత్త మంటావ డార్లింగ్
భార్య : నీ చచ్చు జోకులుకు నామతి పోతుంది, స్టౌ మీద పప్పు మాడి పోతున్నది, నేను వస్తా
కొందరు చెప్పిన పని చేయరని తెలుసు అయిన సలహాలిస్తారు =
కొందరు చెప్పిన పని చేయక పోయిన ఇరకాటంలో పడేస్తారు
--((*))--
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి