25, మార్చి 2015, బుధవారం

Pranjali-Family-Romantic - jokes (Adults only-2)

Om Sri Ram                                              Om Sri Ram                                            Om Sri Ram
ప్రాంజలి 
సర్వేజనసుఖినోభవంతు
ఓం శాంతి: ఓం శాంతి: ఓం శాంతి:

నవ్వురాకపోతే- నన్ను- తిట్టు- కోండి, -చదవద్దని- చెప్పడి =
 నవ్వుగా- ఉన్నట్లైతే- నలుగురుతో- కలసి -నవ్వు కోండి     
                                  -(*)-


     టిచరుకు- విద్యార్ధులకు -మద్య- జరిగిన- చిలిపి- ముచ్చట్ల- హరివిల్లు 

టిచర్ :  నవ్వుతూ ఏడిపించటం ఎలా ?

విద్యార్ధి :  అదేట్లాకుడురుతుంది టిచర్ 

టిచర్    : ఎందుకు కుదరదు ఇటురా చూపిస్తా అని పిలిచింది, విద్యార్ధి 
              చెయ్ పట్టుకొని చక్కలకింతలు పెట్టింది మెలికలు 
              తిరుగుతున్నాప్పుడు చేతివేల్లమద్య పెన్ను పెట్టి గట్టిగా 
              నొక్కింది అంతే విద్యార్ధి అమ్మ నెప్పి,విద్యార్దులరా మీరు పాఠం 
              సరిగా చదవకపోయిన శిక్ష ఇలా ఉంటుంది. 
విద్యారి :        టిచర్ నేను చేయమంటారా 

టిచర్   :        ఎలా చేస్తావో చేయి 

విద్యార్ధి :        వేగంగా దగ్గరకు వచ్చి నవ్వుతూ  చేతిలో ఉన్న పిన్నిసుతో
                   టిచర్ పిర్రపై గుచ్చి నవ్వుతున్నాడు,

టిచర్:           అమ్మ అంటూ చెంప చెల్లుమని కొట్టి అమ్మ అని అరిచింది , 
                    పిల్లలందరూ ఒకటే నవ్వు    

విద్యార్ధి :       ఎందుకు టిచర్ నన్ను కొట్టారు, 

టిచర్           గుచ్చితే కొట్టక నేను ఏమిచేయమంటావు 

విద్యార్ధి :       టిచర్ మీకు ఒర్పులేదు, నన్ను కొట్టినప్పుడు నేను మిమ్ము
                  కొట్టానా, మాకో నయం, మీకొ న్యాయమా టిచిర్

టిచర్         టిచర్ కోపంతో గోడ కుర్చీ వేయి  అని  ఊపింది

విద్యార్ధి :     అట్లాగే టిచర్ (టిచర్ వెనుక ఉన్న కుర్చీని తీసి గోడకు వేసి 
                 వెనక్కొచ్చాడు 

టిచర్ :       పిల్లలు నవ్వటం గురించి చెప్పు కుంటున్నాము కదా అని  
                 కూర్చొబొయింది (అంటే ధబీమని పడింది పిల్లలందరు ఒకటే 
                 నవ్వు.  సైలెన్స్ సైలెన్సు ఎందుకు నవ్వుతారు, ఎవ్వరైనా 
                 పడుతారు నేను పడటానికి కారకుడేడి 

విద్యార్ధులు :  అదిగో టిచర్ అక్కడ కూర్చున్నాడు 

టిచర్   :    వెయ్యమంటే, గోడకు కుర్చీ వేసి నవ్వుకుంటావా 

విద్యార్ధి :   ధైర్యముగా మీరె గదా టిచర్, నవ్వుతూ ఎదిపించాలని పాతం  
                చెప్పుతానన్నరు, నేను ప్రాక్టికల్ చేసి  చూపించాను. 

టిచర్ :    ఎంతపని చేసావురా నా నడుము ఇరిగింది  అబ్బ,అమ్మా 

విద్యార్ధులు :   టిచర్  గంట కొట్టారు 

టిచర్   :  అది నాకు తెలుసు మీరు వెళ్ళమని నవ్వుతూ 
               చెప్పనక్కరలేదు, రేపటి క్లాసులో చెపుతా మీ పని 

విద్యార్ధులు : అట్లాగే టిచర్, నమస్కారం టిచర్ చేసేపని చేస్తూ పిల్లలు 
                      ఏదోకటి ఎగస్ట్రా .......... 

పిల్లలకు -గ్రాహకశక్తి- ఎక్కువ -ఏమివిన్న -పిల్లలు -యిట్టెగ్రహిస్తారు = 
పిల్లలముందు- మనప్రవర్తన- మార్చుకుంటే- పిల్లలు- పెద్దలను గౌరవిస్తారు      


టిచరుకు- విద్యార్ధులకు -మద్య- జరిగిన- చిలిపి- ముచ్చట్ల- హరివిల్లు  


టిచర్ : విద్యార్ధులు మీరు ఈరొజు కొన్ని పండ్ల గురించి గురించి 
            చెప్పుకుందాము 

విద్యార్ధి :  నేను యాపిల్ గురించి చెపుతాను టిచర్ 

టిచర్  : చెప్పు పిల్లలందరు నవ్వకో కుండా చెప్పాలి

విద్యార్ధి : నవ్వుల పిరిడ్ నవ్వు కోకుండా ఎలాచెప్పాలి టిచర్ 

టిచర్ :  సరే చెప్పు 

విద్యార్ధి : చూడు నేను ఎంతో అందముగా, బుర్రగా, ఎర్రగా, ఉన్నాను, 
              నన్ను చూస్తె అమాంతం పెదవులతో కొరుక్కు తింటారు, నేను 
              అంతముద్దొస్తూ ఉంటాను అన్నది టిచర్

టిచర్ :  వీడు  కల్పించి చెప్పుతున్నాడు, నమ్మ కండి 

విద్యార్ధి : ఎం టిచర్ అందాన్ని మింగేస్తామా 

టిచర్ :  తర్వాత ప్రొసీడ్ కా

విద్యారి: పాపం ఏడ్చింది టిచర్ యాపిల్ 

టిచర్ : ఎందుకు 

విద్యార్ధి :  నాపై ఉన్న గుడ్డలన్ని చాకుతో కోసి ఎర్రగా ఉన్న దాన్ని, తెల్లగా 
               చేసి అంతటితో, ఊరు కోకుండా ముక్కలు ముక్కలు గా చేసి 
               మరీ చప్పరిస్తూ తిని మరచి పోతారుట,  యాపిల్            
              రూపమే  లేకుండా చేసినందుకు  యాపిల్చెట్టు ఏడ్చింది టిచర్ 

టిచర్ : చూడండి పిల్లలు యాపిల్ పండు తింటే బలం పెరుగు తుంది, 
           తినండి 

విద్యార్ద్ : టిచర్ నేను పనస పండు గురించి చెపుతాను టిచర్ 

టిచర్ :  చెప్పు 

విద్యార్ధి: నేను చేట్టుకున్నప్పుడు పచ్చగా,ఆకుపచ్చగా,  బుర్రగా నిగనిగ 
             లాడుతూ, వళ్ళంతా ముల్లులా కనబడుతూ, బలసినదానిగా 
             ఉంటాను. నన్ను అందరు చెట్టు నుండి తెంపు కొచ్చి,  కొట్టి, 
             నాలో  ఉన్న బిడ్డలను వేరు చేసి, నన్ను ఎండలో పెట్టి 
             ఏడిపిస్తారు  పనస చెట్టు ఏడుస్తుంది టిచర్ . 

టిచర్: పిల్లలు మీరు ఏడుస్తున్నారు ఎందుకు ఏడవకండి, ఇది నవ్వు 
           కోవలసి పిరిడ్ 

విద్యార్ధి : కాదు టిచర్ బిడ్డలును తిని, ఎండలో పడేసి వెళ్ళేవారిని 
              ఏమనాలి టిచర్ 

టిచర్ :  బిడ్డలంటే పనసకాయలోపల ఉన్న తొనలు, అవి తింటే బలము 
            వస్తుంది

విద్యార్ధి  : నేను అరటి పండుగురించి చెప్తాను టిచర్

టిచర్ :   వర్ణించి చెప్పి ఎడి పించకు 

విద్యార్ధి : వాడు చెప్పినట్లుగా నేను చెప్పలేను టిచర్, నేను చెపితే, 
              ఎవ్వరు ప్రశ్నలు కుడా వెయ్యరు, నేను ఒక్కసారి చెప్పితే నూటొ
              క్కసార్లు చెప్పినట్లు టిచర్ 

టిచర్ :  సరే చెప్పు 

విద్యార్ధి : టిచర్ ఇది అరటి పండు కదా టిచర్ 

టిచర్ : అరటి పండు చూపించి మరీ చెపుతున్నావు 

విద్యార్ధి : నేను ఎప్పుడు  చెప్పిన నాచురల్గా ఉంటుంది, అందులో 
             నిజముంటుంది , ధర్మం ఉంటుంది, న్యాయం ఉంటుంది, అర్ధం 
            చేసుకోలేకుండా ఉంటె భాదపడకండి మరలా అడిగితే నే 
            చెపుతాను.  ఇదిగో టిచర్ అరటి పండు ఇట్లా తొక్క తీయాలి అంటే 
           పైన ఉన్న బట్టలు విప్పాలి,  లోపల ఉన్న ఈ గొట్టాలాంటి పండుని  
           పెదాల మద్య పెట్టుకోని చప్పరిస్తూ తినాలి కదా టిచర్
          పిల్లలందరు ఒక్కటే నవ్వులు, నవ్వులపై నవ్వులు ఎందు 
         కనుకున్నారు, అంటే  నాచారల్ గా ఉండాలని తోక్కపై కాలుమోపి 
         మరీజారి పడ్డందుకు విద్యార్ది  నవ్వులు
             
పిల్లలను-ఎ విషయము- వర్ణించి -మరిచెప్ప-మనకండి=
 వారివర్ణించి- చెప్పారనుకోండి- తలఎక్కడ- కొట్టుకోవాలోకుడా -తెలియక భాద పడతారు 
--((*))--




టిచరుకు-విద్యార్ధులకు-మద్య -జరిగిన- చిలిపి-ముచ్చట్ల-హరివిల్లు 

టిచర్ :      విద్యార్ధులు ఈరొజు మనపాఠం "నవ్వుకు నవరత్నాలు 
                రాలు" 

విద్యార్ధి:    నే నొక  "జోక్ " చెపుతాను టిచర్

టిచర్ :      సరే  చెప్పు  పెద్దగా  అందరు వినేటట్లుగా

విద్యార్ధి:     మీరు నవ్వు తుంటే చాలా బాగున్నారు టిచర్

టిచర్ :      అంత బాగున్నాన

విద్యార్ధి:     నవ్వితే నవరత్నాలు రాలుతాయి కదా, అవి తీసు కెల్దామని 

టిచర్ :       ఏమిటిరా నీవు మాట్లాడేది,  నేను చెప్పేది పాఠం

విద్యార్ధి :    మీరు ఇప్పటి నుండే అబద్ధాలు మాకు నేర్పుతారెందుకు 
                 టిచర్

టిచర్ :      మీరెవరు మాట్లాడ కండి నేనే  మాట్లాడుతాను 

విద్యార్ధి :   అయితే మేము బయట ఆడు కుంటాం ఈ పిరుడు 

టిచర్   :   పెద్ద పెద్ద మాటలు మాట్లాడు తున్నావు,  కూచొ 

విద్యార్ధి :   నాన్న గారు అబద్ధం ఆడవచ్చ టిచర్

టిచర్   :   ఎవ్వరు అబద్దం ఆడకూడదు, మీ నాన్న గారు ఎప్పుడు  
               అబద్ధం  ఆడారు 

విద్యార్ధి :   మానాన్న పక్కింటి ఆవిడతో క్లబ్బుకు పోతూ, ఆఫీసుకు 
                 పోతున్నానని అమ్మకు చెప్పమన్నాడు టిచర్ అది అబద్ధం 
                 కదా

టిచర్   :   చూడు   విద్యార్ధులందరు నవ్వు తున్నారో

విద్యార్ధి :  నవ్వితే నవరత్నాలు రాలవు కదా టిచర్

టిచర్   :   ఆ పాఠం మాని అబ్రివేషన్స్  చెప్పుతున్నాను జాగర్తగా వినండి,
     
               "class "  విడదీయండి 

విద్యార్ధి :  టిచర్ నేను చెపుతాను 

టిచర్   :   చెప్పు 

విద్యార్ధి : టిచర్ చెపుతానని చెప్పి, ఆ విద్యార్ధి నిద్ర పోతున్నాడు టిచర్ 

టిచర్   :  వాడ్ని లేపండి, 

విద్యార్ధి :  మీరు అబద్దం ఆడుతున్నారు టిచర్ 

టిచర్  :   నేను ఎప్పుడు అబద్ధం ఆడాను 

విద్యార్ధి :  "class "విడదీయమన్నారు కదా టిచర్

టిచెర్  :    అవును 

విద్యార్ధి : class అంటే   come - late - and - start - sleeping కదా టిచర్ 

టిచెర్  : అవును అని నాలిక కరుచుకున్నది, పిల్లలందరూ ఒక్కటే నవ్వు 

విద్యార్ధి:  " లేటే గా వచ్చి నిద్రపోతున్నాను టిచర్ (క్లాసు రూం అంట 
              నవ్వ్లుల మయమైనది )
             క్లాసురూంలో పాపతో పాటు వచ్చిన కుక్క కుడా నవ్వుతున్నది

పిల్లల  దగ్గర జాగర్తగా మాట్లాడం నేర్చుకోండి = 
లేదంటే మీ తప్పులే బయట పెట్టి నవ్వు కుంటారు  
--((*))-- 



టిచర్ కు విద్యార్ధులకు మద్య జరిగిన ముచ్చట్ల హరివిల్లు


టిచర్  :         విద్యార్ధులు ఈరొజు మనం తెలుపు  నలుపు  గురించి 
                చెప్పుకుందాం, నవ్వుకోకుండా హాయిగా అర్ధం చేసుకుందాం 

విద్యార్ధి -1    టిచెర్  నేను నేను నలుపు  తెలుపు  గురించి చెప్తాను  

టిచర్          సరే చెప్పు  

విద్యార్ధి -1   మీరు చాలా బాగున్నారు టిచర్  నల్ల చీర తెల్ల జాకెట్టు లో 
                  మీరు అందంగా ఉన్నారు, అసలు  మిమ్మల్నే వర్ణించటం 
                  చాతకాదు టిచర్, అసలు మీరు చదరంగ పావులకు తక్కువ
                  కంచరగాడిదకు ఎక్కువగా ఉన్నారు టిచర్  (క్లాసంతా ఒకటే 
                  నవ్వులు )

టిచర్          సైలెన్స్

విద్యార్ధి -2   మొన్న రైలు ఎక్కాము టిచర్, అక్కడ ఆరడుగుల మనిషి 
                  కనిపించింది పగలు చూస్తె రాత్రి కలలోకి వస్తుదేమోనని 
                  భయమేసింది టిచర్

టిచర్          : అసలు ఎం చూసావొ సరిగా చెప్పు 

విద్యార్ధి -2   :  నల్లగా ఉండి  తెల్లని కోటు వేసుకున్నాడు టిచర్ , వెంటనే 
                    దగ్గరకు పోయి దోసిళ్ళు పట్టాను 

టిచర్          :   ఎందుకు 

విద్యార్ధి -2   : తెల్లని పళ్ళు ముత్యాలు, అని చెప్పారు కదా టిచర్ 

టిచర్          :   అవును 

విద్యార్ధి -2   :  నల్లని వాఅదుఒకతె నవ్వుతు ఉన్నడు, అందులో పళ్ళు 
                      తెల్లగా  ఉన్నాయి అందుకే ముత్యాలు  రాలుతాయని 
                      దోసిళ్ళు పట్టాను (క్లాసంతా ఒకటే నవ్వులు )

టిచర్          :  సైలెన్స్  

విద్యార్ధి -3  : సూర్యుడు  వెలుగుతూ తెల్లగా ఉన్నాడు కదా టిచర్ , మరి 
                   చంద్రుడు చల్లగా వెన్నెల కురిపిస్తాడు కదా టిచర్

టిచర్         :  అవును ఇందులో నీకె డౌట్ వచ్చింది 

విద్యార్ధి-3   : మరి చంద్రుడు నల్లగా ఉండక లోకమంతా చీకటి ఎట్లా 
                    వచ్చింది టిచర్ (క్లాసంతా ఒకటే నవ్వులు )

విద్యార్ధి-4  : టిచర్  మానాన్న  ఎన్ని చెప్పిన ఇంకా తెలుపు  ఇంకా 
                  తెలుపు  అని ఒకటే అరుస్తుంది టిచర్ నాకేం 
                 అర్ధం కాలేదు టిచర్ 

టిచర్         అసలు ఎం జరిగిందో చెప్పు 

విద్యార్ధి-4  :నేను ప్రక్కనే పడుకున్నాను టిచర్ కలలో ఒక్కటే            
                 కలవరింత టిచర్ ఇంకా నలుపు  ఇంకా  నలుపు కలలు 
                 ఎన్దుకొస్తాయి  టిచర్ నలుపు నలుపు అంటే ఏమిటి టిచర్ 

టిచర్          :  సైలెన్స్  టైం  అయినది నెక్స్ట్  క్లాసుకు కలుసుకుందాం 

కొన్ని విషయాలు చెప్పలేనప్పుడు దేవుడే బెల్లు రూపంలో అడ్డువస్తాడు అదే అందరికి మంచిది

  


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి