20, మార్చి 2015, శుక్రవారం

Pranjali-Family-Romantic - jokes (Adults only-1).......  ఓం శ్రీ రాం        ......  ఓం శ్రీ  రాం                    .....  ఓం శ్రీ రాం
        ప్రాంజలి                   
సర్వేజనా సుఖినోభవంతు 
ఓం శాంతి:ఓం శాంతి: ఓం శాంతి: 

 ప్రాంజలి-కుటుంబ -సంతోష - ముచ్చట్లు- (పెద్దలకు మాత్రమే )
ప్రాంజలి చూసి చదువుతున్నవారికి హ్రుదయపూర్వక శుభాకాంక్షలు, ఎందుకంటే కొందరు పైకి చెప్పుకుంటారు, కొందరు చెప్పుకోలేరు, కొందరు బూత్ పదాన్ని పుబ్లిక్ గా తిట్టు కుంటారు, కొందరు విని నవ్వు కుంటారు, కొందరు ఆడవారిని చూసి జోక్స్  వేసుకుంటారు, కొందరు ఆడవారు మగవారిని చూసి జోక్స్ వేసుకుంటారు,  అనుభవంలో నాకు తారసపడిన కొన్ని వ్యంగ సంభాషణలను అక్షర రూపమున పెట్ట దలుచుకున్నాను. ఇవి కేవలము సమాజములో, ప్రకృతిలో కొందరి ఇండ్లలో జరిగినవి, ఇందులో తప్పులు ఉన్న నాకు తెలుపగలరు అందరు చూడకముందే  తొలగించగలను, అన్యదా భావించవద్దు, నవ్వటం అందరికి మంచిది, నేను సామాన్యమైన జోక్స్ 2012 లో ఇదే బ్లాగులో  పొందు పరిచి ఉంచాను,  ఆదరించారు నవ్వుకున్నారు, ఆధైర్యముతోనే ఒక నవ్వుల హరివిల్లు పొందు పరచాలని అనుకున్నాను, ఆదరిస్తారని అను కుంటున్నాను. మరొక్కసారి నాకు సహకరించిన గూగుల్ వారికి, పేస్ బుక్ వారికి, ట్విట్టర్ వారికి ,  యుట్యూబ్ వారికి, నాకు  ప్రతిఒక్కరికి నమస్కారములు. మరియు 2015 మన్మధనామ సంవత్చర ఉగాది పర్వదిన శుభాకంక్షలు

ఉగాది భావాన్ని తెలిపేది ఉగాది పచ్చడి. షడ్రుచుల సమ్మేళనంగా చేసే 

ఈ పచ్చడి జీవితంలో జరిగే వివిధ 

అనుభవాలకు ప్రతీక. జీవితం అన్ని అనుభవములు కలిగినదైతేనే 

అర్ధవంతం అని చెప్పే భావం ఇమిడి 

ఉంది. పచ్చడిలో ఉండే ఒక్కొక్క పదార్ధం ఒక్కొక భావానికి, అనుభవానికి
ప్రతీక -

బెల్లం - తీపి - ఆనందానికి సంకేతం
 

ఉప్పు - జీవితంలో ఉత్సాహమ, రుచికి సంకేతం
 

వేప పువ్వు – చేదు -బాధకలిగించే అనుభవాలు
 

చింతపండు - పులుపు - నేర్పుగా వ్యవహరించవలసిన పరిస్థితులు
 

పచ్చి మామిడి ముక్కలు - వగరు - కొత్త సవాళ్లు
 

మిరపపొడి – కారం - సహనం కోల్పోయేట్టు చేసే పరిస్థితులు

ఈ ఉగాదిని మన గ్రూప్ సభ్యులందరూ ఆనందంగా జరుపుకోవాలని, 


అందరు సంతోషంగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటూ....
  
నవ్వురాకపోతే- నన్ను- తిట్టు- కోండి, -చదవద్దని- చెప్పడి =
 నవ్వుగా- ఉన్నట్లైతే- నలుగురుతో- కలసి -నవ్వు కోండి     
                                                                     

1.  తల్లి -కొడుకు- మద్య- ముచ్చట్ల- హరివిల్లు

తల్లి:           బాబు గ్లాసు పాలు త్రాగాలిరా, రోజు 

కొడుకు :     త్రాగితే 

తల్లి :          శక్తి పెరిగి ఉంటావు 

కొడుకు  :    ఉంటె 

తల్లి :          చక్కగా చదవ గలవు 

కొడుకు:     చదివితే 

తల్లి :         మంచి ఉద్యోగము  వస్తుంది 

కొడుకు :   వస్తే 

తల్లి:         అందమైన అమ్మాయి నిన్ను పెళ్లి చేసుకుంటుంది

కొడుకు:    చేసుకుంటే 

తల్లి :        సుఖం ఉంటుందిరా 

కొడుకు :  నాన్న లాగు నా,  అమ్మా 

తల్లి :        అదేమిరా అట్లా అంటావు

కొడుకు :  నీవు ఉద్యోగము  చేస్తున్నావు, చదువుకున్నా, నాన్న వంట 
               చేస్తున్నాడు కదా 

తల్లి  :      అందరు  అట్లా ఉండరని, నీవు ఊహించటం తప్పు

కొడుకు:   అందుకే నాకు పెల్లొద్దు, ఒక ఆడదానికి లొంగి ఉండడానికి 
                నావల్ల    కాదు, అనుభవించటానికి పెళ్ళే చేసుకోవాలా, 
                 డబ్బులు పడేస్తే  అన్ని సుఖాలు దొరుకుతాయి 

తల్లి:       ఆ దొరుకుతాయి రోగాలు,  చూసె దిక్కులేక అలమటించిన, 
             నేను, మీనాన్న కూడా సేవచేయలేము, అది మాత్రం గుర్తించుకో 

కొడుకు :  నన్ను క్షమించమ్మ అంతకన్నా నేను ఇప్పుడు ఏమి 
               చెప్పలేను " అమ్మా నిను నెర నమ్మితిని 
                                   ఇమ్మహిలో  ఇతరుల నేరుగ కుంటిని
                                   ముమ్మారు వేడు కొను చుంటిని 
                                   ఇమ్మా దీవెనలే  సుఖమనుకొంటిని       

వయస్సులో- ఉన్నప్పుడు- ఏమిచెప్పిన- బుర్ర కెక్కవు 
- అనుభవం- వచ్చాక- సలహాఇవ్వటానికి -ప్రయత్నిస్తావు
                                             --((*))--

                                                                       
 2. భార్య- భర్తల మద్య పెళ్లి కి ముందు ముచ్చట్ల హరివిల్లు

భార్య:     నేను మిమ్మల్ని ఒక్కసారి కుడా చూడ కుండా పెళ్లి 
               చూసుకున్నాను నమ్మ గలరా 

భర్త         అవునా  " ప్రక్కవారు మగధీరుడు అని చెప్పి ఉంటారు "  
              అందుకని నన్ను చేసుకొని ఉంటావు కదూ 

భార్య :    ఆసలు పోట్టివారని అందరు ఏడిపించారు

భర్త :       మీ  వంశంలో ఉన్నవారు అందరు పొట్టి వారు కదా నన్ను 
               కుడా ఆకళ్ళతో చూసుంటావు 

భార్య:     నా నుదుట మీద విధి వ్రాసిన విధాత చెప్పాడు, కాబట్టి నేను 
               మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాను, తెలుసా 

భర్త    :  అవునా, మరి నీకు నచ్చకుండా కాపురమెట్లా  చేస్తున్నావే

భార్య :  గంతకు తగ్గ బొంతని సర్దుకు పోతున్న  అంతె

భర్త   :  నేను మాత్రం నిన్ను చూసి పెళ్లి చేసుకున్నాను, ఎందుకు 
           చూసుకున్నాన అని భాధ పడుతున్నాను ఇప్పుడు. 

భార్య :  ఏమన్నారు ,  నేనిచ్చే సుఖం  సరిపోవటం లేదా

భర్త:     ఆ  "టి"  లో  బల్లి పడింది,  బల్లి పడిందా చూసావా

భార్య :  బల్లిపడిందా చూసావా, అంటావుకాని పారబోయవచ్చు కదా ,  నీ
             ఆకారముకాలిన నేను చూడక  చస్తానా, కట్టుకున్న పెళ్ళాల్ని , 
            నీకు ఎ రోగం  వచ్చిన చేయక  చస్తానా,  అందుకేగా మొగవాడికి 
            తోడూ ఆడది, మరి దేనికి పనికి  రాదు, ఒక సరదాలేదు, ఒఅక 
             సంతోషము లేదు,  ఇటు రావే అంటారు.  ఆ  ఉండండి "టి " 
             పార పోస్తాను
           
భర్త :    ఎందుకె అంత నిష్టురం, ఇప్పుడు నేనేమన్నాను,  కోపం 
            తెచ్చుకున్నావు

భార్య :  కోపం తెచ్చు కోక చస్తానా,  పడుకోమంటే అప్పుడు పడుకోవాలి,.  
            ఆకలి వేస్తె అప్పుడే  అన్నం పెట్టాలి, ఇందుకె కదండి నన్ను పెళ్లి 
            చేసుకుంది

భర్త     :  ఈరొజు పెళ్లి రోజు కదే

భార్య :   అందుకే నా దగ్గరికి రావద్దంటున్నాను,

భర్త :   నవ్వులమాటల్కే, కోపంలో కుడా అందంగా ఉన్నావే,   నీకోసం 
          ఈ నెక్లస్ తెచ్చాను ఇదిగో చూడు

భార్య : నాకొసమేనా, ఎంత బాగుందో, మావారు ఎంత మంచివారు,   
             ఈరొజు పెళ్లి రోజు కదండీ,  తలంటి పోసుకోవాలి, కొత్తబట్టలు
            వేసుకోవాలి, పోదాం పదండి  బాత్ రూమ్కి

భర్త :    అయితే బాత్ రూమ్లో ఆట పట్టవచ్చు సరదాగా

భార్య   :  ఏమన్నారు ,

భర్త:       ఎబ్బే ఎమీలేదు,  బట్టలులిప్పుకొని వస్తున్నా

భార్య:    చీ పాడు ఇక్కడండి విప్పేది,   బాత్ రూమ్లోకి పొండి

పంతాలు పట్టింపులు లేకుండా చేసేదే కాపురం 
పౌరుషానికి పోతే ఆకాపురం రగులుతున్న అగ్ర్ని పర్వతం
  
                                                                           --((*))--


 3.  భార్య- భర్తల మద్య సముద్రము ఒడ్డున నవ్వుల హరివిల్లు

వైఫ్    :        ఏమిటండి  సముద్రం  ఒడ్డున కూర్చొని  చూస్తూ  ఉంటారు   
                   అదేపనిగా   
                 
 హస్బెండ్ :  కళ్ళజోడు  పెట్టుకొని  సముద్ర  కెరటాల్లో ,   ఆడుతున్న 
                  అందమైన స్త్రీలను  చూస్తున్నాను   

                  
వైఫ్    :       ఉన్న  కళ్ళజోడుతోనే   సరిగా  చూడలేరు మీరు , దానికి  
                  తోడు   చలవ  నళ్ళ కళ్ళజోడు    

                   
హస్బెండ్ :   ఒక్క  సారి  పెట్టుకొని  చూడు  స్వర్గమే  నీకు కనిపిస్తుంది 

                    
 వైఫ్    :       ఇదా మీరు చూసి, సొంగ కార్చేది ,  లేవండి  ఇక్కడ  నుండి, 
                   "ఇంట్లో  చూసెది  సరిపోలా "

 భర్త           :  దానిలో  లాగా  నీవు  ఎప్పుడు  కనిపించ లేదు కదే   

                      
భార్య     :        దానిలో  లేని  అందాలు ఇంకా   నేను  చూపిస్తా  పదండి 


 ఎంత  - చూసిన - తృప్తి - ఉండదు  = 
ఇంకా - ఏదో - చూడాలని - కోరిక - చావదు 
--((*))--


4. ఇద్దరు  స్త్రీలు  సినమాకు  వెళ్ళారు  , అది  అడల్ట్  పిక్చర్
 
సుమ    :   సినమా  బాగుంది  కదూ , ఏంతో   టెన్షన్ గా  ఉన్నది  
 

రమ      :  ఎం  టెన్షన్  ఏమో  నాకు మాత్రం   వల్గర్  గా  ఉన్నది 
 

సుమ    :   అవునే  ఆ  ముద్దు  సీను  ఎంత  బాగుందో  కదే 
రమ      :  అది  ముద్దు  సీనా , చూసారంటే  ఎవరన్న  నవ్వుతారు
 

సుమ    :   అవునే  నీవు  అనుభవజ్నురాలివి , ఆ  అనుభవం నాకు 
                 తెలిసే లోపే  నామొగుడు  కైలాసానికి  పోయాడు .
 

రమ      :  నీకు  ఒక్క  బాబు  ఉ న్నాడుకదే, ఆ  సుఖం  నీకు  తెలియదా 
                ఏమో  ఆ  మూడు  రోజులు  ముచ్చట అయిందో , మా  

                ఆయన దుబాయి  వెళ్ళాడు , ఆరునెలల   తర్వాత  బయలు  
                దేరాడు ,  అప్పటికి   నాకు   5 వ  నెల , మా  అయన  
                వస్తున్నాడని సంతోషం  ఆవిరి  ఆవిరి  అయింది . గగన  
                సీమలొ కలసి  పోయాడదాని  తెలిసింది . నీకేం  నలుగురు  
                పిల్లలును  కన్న  తల్లివి  

 సుమ     : చీకట్లో  కళ్ళు   కనిపించేవి  కావు,  మనసు మనసు కలవటం 

                వళ్ళ ఏమో  పిల్లలు పుట్టారు 
                ఇంతవేలుతురులో  చూస్తె  ఇంత   చండాలమా  అని 
                అనుకుంటున్నాను,  పోదాం  పా  ఇంటికి  పోదాం , ఇదా  
                చూడటానికి  వచ్చింది , డబ్బులు  కూడా దండగ .
                ఇద్దరు  బయటకు  వచ్చి  ప్రకృతి  గాలి  పీల్చి  హాయిగా 
                పార్కుకు  పొతే  ఎంత  బాగుండేదో . అన్నది   సుమ 
 

రమ      : ఇక్కడ  ఒక  సీనుకే  భయపడి పోయావు , అక్కడ  పబ్లిక్  గా 
               మొత్తం  చూసావనుకొ  ఇక  పడి  పోతావ్  ఆఅ    ఆఅ   
               ఆఅ …   చీకట్లో - చిందులు - సుఖం - వేరు  =
 వెలుతురులో - వేసే - వెర్రి - వేషాలు - వేరు 

                                                                                   -- ((*))--

5. భార్య  భర్తల  మద్య  కఫీ   త్రాగుతూ  హాస్యపు  హరివిల్లు 


భర్త :        కాఫీ  కప్పు  సాసర్ను  చూసు  దీనిలొనా  నీవు 
                     కాఫీ  తెచ్చేది  అని  గట్టిగన్నాడు 
 

భార్య :      బాగానేఉంది  కదండీ , కప్పును  తింటారా  ఏమిటి ,
                     కప్పులోని  కాఫీ  కదా   త్రాగేది .
 

భర్త   :      మాటకు  మాట  సమాధానము  చుపుతున్నావు 
 

భార్య :            అయ్యో  రామా , రామ  రామ , ఐతే  ఆ  కాఫీ 
                      ఇటివ్వండి నేను  త్రాగుతాను, ఈ  గ్లాసు
కాఫీ త్రాగండి 
 

భర్త :            అబ్బా  గ్లాస్  కాలుతుందే , అందులో  షుగర్ 
                    ఎక్కువేసావు,  నాకు    అసలే
షుగర్ పెర్గుతుంటే 
                    వెయ్యద్దని  ఎన్ని  సార్లు  చెప్పేది .
 

భార్య :      అది  నా  గ్లాసు  కదండీ  మీరు  త్రాగేది  ,
 

భర్త :         సరేలే  ఈరోజుకు  త్రాగుతాలే, రేపు  చేదు  కాఫీ  ఇవ్వు
 

 భార్య :     మీకు  కాఫీ  ఎందుకు  దండగ  , కాకరకాయ  రసం 
                     ఇస్తా  త్రాగండి .
 భర్త :      కాస్త  కుంకుడుకాయరసం  కుడా  ఇవ్వు  చాలా 
                    బాగుంటుంది . 
 

 భార్య :   మీరు  త్రాగుతానంటే  అట్లాగే 
 

 భర్త :      ఏమన్నావ్  , సరే  ఒక్కసారి  ముద్దిచ్చిపో
 
 భార్య :   చీ  పాడు  ఎప్పుడు పడితి  అప్పుడు  ముద్దు  ఇవ్వ 
              వద్దని మా  అమ్మ  చెప్పింది , అందులో  మీకు  షుగర్ ,
              ముద్దు తీయగా ఉంటుంది, ఎంత  కావాలని అంటున్నా . 
              ఈఇరొజు  నుంచి  బందు 


భర్త :        అమాటనకే , భుద్ధితక్కువై  నిన్ను  అరిచాను ,  అది 
                 లేకపోతె  నాకు  నిద్రరాదు

 
భార్య :     ఇదిగో  ప్లైన్  కిస్  తీసుకొండి ఇప్పటికిది చాలు, రాత్రికి  అన్ని  
                  ముద్దులు  మీవె


భర్త :        భలే  మంచి  రోజు  పసందైన  రొజూ   ……………..


భార్య :      ఏమిటి  అరుస్తున్నారు , ఎబ్బే  అరవటంలేదు  నవ్వు 
                  కుంటున్నా …..
                నీకు  షుగర్  ఉందని  తీపి  ముద్దు  ఇవ్వకుండా  ఉండను  =
                          నీవు  చెడు  ముద్దుచ్చిన  ప్రేమంచటం  మానను  

                                                                                   --((*))--