ఓం శ్రీ రాం ఓం శ్రీ రాం ఓం రీ రాం
చలిలో తిరుమలలో నిత్యమూ ఘంటానాదములె
మా మదిలో, నీ లోగిలిలో ప్రశాంతత కల్గునులె
కలిలో నీ నామస్మరణతో సంతృప్తి ఉండునులె
ఇలలో నీ రూపం మామనస్సు శాంతినిచ్చునులే
5. వైకుంఠఏకాదశి ప్రార్ధనలే
వైకుంఠ ద్వార దర్శనము కలిగెనులె
ఇంద్రభోగముతో వెలసి ఉన్నావులె
దర్శన భాగ్యముతో కళ్ళుచెమ్మగిల్లెనులె
నిలబడి మాకళ్ళకుఆనందము కల్పించావులే
సుప్రభాత సుస్వర సేవలె
సహస్ర దీప కాంతుల వెలుగులె
మాకు నిత్య కల్యాణ అక్షన్తులె
భక్తుల కిక జన్మ ధన్యములే
భక్తుల హరినామ స్మరనలె
నిత్యమూ ఊరేగింపు వేడుకలె
సుఘంధ పరిమళాలతో అభిషేకములె
మాకు తీర్ధ ప్రసాదములతొ భోజనములే
భక్తి పారవశ్యముతో గుండె సందడిలె
ఎన్నిసార్లుచూసిన మరవలేని రూపములె
అందరు అహం వదలి మొక్కె నీ పాదములె
కురులుఅర్పించి, కానుకలు సమర్పిస్తే మోక్షములే
6. ఓపిక
నిన్న ఉన్నది నాకు ఓపిక
నేడు లేదు నాకు తీరిక
రేపు చేప్పలేను నా ఏలిక
నేను ఎప్పుడు ఉంటాను పకపక్క
12.ఉద్యోగ ధర్మం
చలిని, ఎండను లెక్క చేయకుండా చేస్తారు వృత్తి ధర్మం
పగలు రాత్రి అనే తెడా లేకుండా చేస్తారు ఉద్యోగ ధర్మం
దొంగలను దొరలను పట్టుకొనుటకు ఉంటారు రక్షకధర్మం
పిల్లలను, ఇల్లాలిని సంతోష పరుస్తూ చేస్తారు ఉద్యోగం
12.శ్రీ కరం శుభకరం,
సర్వ మంగళ దాయకం,
సంతోషాల వేల్లువలకు నిలయం,
సంతృప్తి కలిగించే ఆలయం
13. పరులకు సహాయము చేయుటయే వృక్ష ధర్మం
అందాలతో పురివిప్పి ఆనంద డోలికలలో మగ్గుతూ
పచ్చటి ఆకులతో కొమ్మలుగా పరవళ్ళు తొక్కుతూ
పరువ మంతా బల మైన కాండముగా మారుతూ
ఎవరైనా నామీద ఎక్కి పోవాలని సంబర పడుతాను
14. మగధీర
నాలో ఉప్పొంగే జలపాతాన్ని అదుపు చేయవా
నన్ను హత్తుకొనే మగధీరుడ్ని నాకొరకు పంపావా
నా అందాలు వ్యర్ధము కాకుండా కాపాడు లేవా
వరదలా వచ్చి నన్ను ముద్దాడి కోరిక తీర్చలెవా
15 రామ
భువినుంచి దివికి వచ్చావా రామ
మా కలలు తీర్చి పోవాలి ధీమ
మామీద కురిపించాలి నీవు ప్రేమ
రామ దూతల ప్రార్ధన సీతారామ
16.గోపాల గోపాల
గత సాహిత్య పాటను గుర్తుకు తెచ్చారు ఎందుకో
స్వరసమ్మేళనం, గాణామృతం పంచింది ఎందుకో
సామర్దములున్న నటులనుఎన్నుకున్నది ఎందుకో
గోపాల గోపాల చిత్రం మనస్సుకు తృప్తి కలిగించేదుకు
17.వినోదంతో పాటు విజ్ఞానం పెంచేందుకు
చిత్రరంగం నాలుగుకాలాలు బ్రతికేందుకు
ఆనందంపంచె మీ శ్రమ జయమయ్యేందుకు
చిత్రం విజయం చెందాలని హనుమంతుని ప్రార్దిమ్చుతున్నాను
18.మౌనం
మౌనం మూలం
ఆత్మవిశ్వాసం బీజం
ఆలోచన అమృతం
ఆచరనే అనుగ్రహం
19.పరమార్ధం
బీదరకంలో ఉంటుంది తపన
ధనికుల్లో ఉంటుంది భయం
అధికారంలో ఉంటుంది అహం
అర్ధం లో ఉంటుంది పరమార్ధం
పుట్టుకతో ఉంటుంది ఆత్మాబిమానం ప్రతి ఒక్కరికి
కాలంతో, పరిస్తితులతో బుద్ధి మారుతుంది కొందరికి
పొగరుగా సమాధానము చెప్పాలి పొగరేక్కినవారికి
ఈ లోకంలో మంచిగా ఉన్న, మాట్లాడిన తప్పు పట్టెది
20. బొమ్మ
అనాదిగా మాతృత్వం పంచుతున్న బొమ్మ
సొగసు అందాలు చిందించే అపరంజి బొమ్మ
ఆశించడ మనేది లేక సర్వం అర్పించే బొమ్మ
ఓర్పు వహించి ఎట్లాఆడించిన ఆడించే బొమ్మ
21.విప్పి
మనసు విప్పి మాట్లాడి మనస్సు శాంత పరుచుకో
కురులు విప్పి సంతోషాన్ని, కలని వ్యక్తపరుచుకో
మమత కప్పి మానవత్వంఅనేమనసును పంచుకో
సిరులు విప్పి అందరికి దానంచేసిమంచిని పొంచుకో
22.నీవొక
నీవొక నీటి అలలపై తేలే పుష్పానివి
అందుకుందా మంటే దొరకని దానివి
నీవొక మంచులో వెలసిన బిమ్బానివి
పట్టుకుందామంటే చేతికిచిక్కని దానివి
నీవొక గాలిలో తేలే గాలి గుమ్మటానివి
ఎగిరిపట్టు కుందామంటే దొరకనిదానివి
నీవొక ప్రాణమున్న నిలువెత్తు జీవివి
నేను పలకరిద్దామన్న దొరకని ప్రాణివి
23.ఆకాశమన్నది
ఓమేఘ మాల నీ కెందుకు అంత తొందర
కనురెప్పలా కాపాడుతూ ఉన్నా నీ యదర
మాతో కలసి మెలసి ఉంటె నీకు పొగర
అమృతధారను అందించాలనిఎందుకు ఎర
24.అందరు
విడి పోవుట ఎందుకు కలసి ఉండాలి అందరు
జ్ఞానాన్ని పంచుతు స్వేచ్చగా ఉండాలి అందరు
విజ్ఞానాన్ని పెంచుతూ ఆదు కోవాలి అందరు
స్నేహ భంధం విడి పోకుండా ఉండాలి అందరు
అలలు ఎగసి పడినట్లు, మనసులో ఉంటాయి ఊహలు
కళ్ళల్లో నీరు కారినట్లు, కళ్ళలోకివస్తూ ఉంటాయికలలు
నిజంకాని బాసలున్నట్లు, హృదయానికి తగులు ఆశలు
ప్రక్రుతి పరవశించి నట్లు, తప్పవు వయసులో ఉరకలు
25.లహరి
మధుర గానం మనసుకు ఆనంద లహరి
మధుర స్వరాల హృదయ సంగీత విహారి
అలనాటి ఆణి ముత్యాల గానం మరో సారి
ఘంటసాల, సుసీల పాటలు వింటే సిరి
27.మనం మానవులం
మనం మానవులం, బలవంతాన కనురెప్పలు మూయ్యలేం
మేము పూవులం, కొమ్మకు ఏమన్నబలవంతాన పూయలేం
మేము పక్షులం, రెక్కల్లున్నాయన్న సముద్రం పై ఎగరలేం
మేము మనసున్న మసుష్యులం, కదిలే మనసును ఆపలేం
29.భాష కాదు ముఖ్యం
భాష కాదు ముఖ్యం తెలుసుకో భావంలో ఉన్న అంతరార్ధం
భాద్యతగపిల్లల సంతోషాలు చూడటంలొ ఉన్నది అసలైన అర్ధం
పొందిన అర్ధాన్ని నలుగురికి పంచడంలో ఉన్నది పరమార్ధం
విషయాలలో అందరు సంతృప్తి పడటంలోఉన్నది మానవధర్మం
ఫ్యామిలి కేక్, వస్తువులు కొందామని వెళ్ళారు సూపర్ బజార్
పిల్లలు హడావిడిచూసి అందరు సంతోషంతో పొందారు కంగార్
పిల్లలను అదుపు చేయలేక పెద్దలకు పెరిగాయి బి.పి. షుగర్
పిల్లల కోర్కలను చూసి ధనం లేకుండా కేక్ ఇచ్చారు మాష్టార్
ఆనందంతో అందరి హృదయాలు పరవశించాయి
పిల్లల సంతోషాలు వెలకట్టలేకుండా వికసించాయి
ఇతరులకు సహాయం చేయుటలో సంతోషాలున్నాయి
అందరు ప్రేమనుపంచటంలో సంతృప్తి అనందం ఉంటాయి
30.ఒకరి కొకరు
31.. ప్రపంచం
నేను అని మనస్సుకు తట్టితే అంటా సూణ్యం
మనము అని అనుకుంటే చూస్తావు ప్రపంచం
వ్యక్తిగతం మనస్సుకు ఎప్పుడు ఉండు ఆహ్లాదం
కష్ట ఫలం వళ్ళ ప్రపంచమంతా శాంతి మయం
32. వలపు
వలపు పంచుటకు ఉంచుతారు వాలు కురులు
చూసి చూడనట్లుగా ఉంచుతారు వాలు చూపులు
వయస్సు కవ్విమ్పుకు కులుకుతూ వయ్యారాలు
పరిచయాలు దాచిన ఆపరు సొగసు సోయగాలు
33. ప్రతిరూపం
ఈ సువిశాల జగత్తులో
ఈ మాయా ప్రపంచములో
ఏది నమ్మాలో
ఎవరని నమ్మాలో
తెలుసుకోనే లోపలలో
గూటికి చేరిన గువ్వలో
దాగి ఉన్న నా ప్రేమలో
మనసును దాచుకున్న నిలో
నీకు శక్తి ఉన్నాదా ఆ పనిలో,
ఆణువణువూ దాగిఉన్నానా నీలో
నీ చుట్టూ ఉన్నది అనంతం
అందులో నీ ప్రేమ ప్రతిరూపం
నేను నీలొ ఉండే నక్షత్రం
ప్రేమకు ప్రేమే సమాధానం
ప్రేమను పంచుకోవటమే ప్రేమ తత్వం
ప్రేమను కలపటమే దైవత్వం
ప్రేమను బ్రతికిన్చుకోవమే మానవత్వం
ప్రేమ ఉన్నచోటే ప్రశాంత తత్వం
సుఖపడటం
సుఖింప చేయటం
సుఖాలను పంచటం
దేశమాతను సుఖపెట్టటం
ప్రేమే శాంతి, శాంతి ఉంటేనే ప్రేమ
ఈరో జు 31-1-2015.
ఎవరని అడుగకు అందమైన ఆడ మందారాన్ని నేను
సమాధానము గురించి ఎదురు చూడకు నీ ప్రేమ ను
ఎందు కొచ్చావని అడుగకు నీ ప్రేమ ఈ హృదయ్యన్ని తాకెను
నీవు నా తోలి ఉశస్సువి, వెచ్చని ఉషస్సు తగులుచుండెను
మీరు పంపిన ఉషస్సుకు నా భావ ఉషస్సు
చిరుదివ్వె వెలుగులు
1. హిందువుగా జీవించు
నీవు హిందువని గర్వించు, హిందువుగా జీవించు
తప్పులను మన్నించు, గురువులను గౌరవించు
పెద్దలను ప్రేమించు, మమతలను పంచి ఆదరించు
మనసునుబట్టి పలకరించు, మానవత్వాన్నిపంచు
2. దీపం వెలుగునిస్తుంది
దీపం వెలుగునిస్తుంది, తన చుట్టూ ఉన్న చీకటిని గమనించ లేదు
నూనె వత్తి ద్వారా వెలుగును నిచ్చి,తను కరిగిపోతున్నాని తెలియదు
గాజు వెలుతురుని బయటకు పంపి తను మండుతున్నట్లు తెలియదు
తల్లి తనసర్వస్వం భర్తకు పిల్లలకు వేలుగు నిస్తుంది, తను నలిగిపోతున్నట్లు తెలియదు

3. ఆనందం, పరమానందం, బ్రహ్మానందం
జిలుగు వెలుగుల ప్రపంచం మనసుకు కలిగే మహదానందం
చేయి చేయి కలుపు కొని సంతోషము గా వీడ్కో లానందం
జరిగినవిధివైపరీత్యాలు, సంతోషాలు గుర్తుకుతెచ్చుకొనే భంధం
ప్రపంచంమొత్తం ఆంగ్లసంవస్చరాన్ని పాటించడమే పరమానందం
జిలుగు వెలుగుల ప్రపంచం మనసుకు కలిగే మహదానందం
చేయి చేయి కలుపు కొని సంతోషము గా వీడ్కో లానందం
జరిగినవిధివైపరీత్యాలు, సంతోషాలు గుర్తుకుతెచ్చుకొనే భంధం
ప్రపంచంమొత్తం ఆంగ్లసంవస్చరాన్ని పాటించడమే పరమానందం
4. ప్రార్ధన
ఆనందంతో తల్లి తండ్రులను గురువును గౌరవిస్తా
వెంకటేశ్వర నామాన్ని జిహ్వాగ్రాన్న నిలిపిప్రార్ధిస్తా
బాల బ్రహ్మ చారినయి బ్రహ్మాండాన్ని తిరిగివస్తా
ఏకాగ్రతతో,ఆరాదనతో మనోనిగ్రహ శక్తిని సాధిస్తా
ఆనందంతో తల్లి తండ్రులను గురువును గౌరవిస్తా
వెంకటేశ్వర నామాన్ని జిహ్వాగ్రాన్న నిలిపిప్రార్ధిస్తా
బాల బ్రహ్మ చారినయి బ్రహ్మాండాన్ని తిరిగివస్తా
ఏకాగ్రతతో,ఆరాదనతో మనోనిగ్రహ శక్తిని సాధిస్తా
చలిలో తిరుమలలో నిత్యమూ ఘంటానాదములె
మా మదిలో, నీ లోగిలిలో ప్రశాంతత కల్గునులె
కలిలో నీ నామస్మరణతో సంతృప్తి ఉండునులె
ఇలలో నీ రూపం మామనస్సు శాంతినిచ్చునులే
5. వైకుంఠఏకాదశి ప్రార్ధనలే
వైకుంఠ ద్వార దర్శనము కలిగెనులె
ఇంద్రభోగముతో వెలసి ఉన్నావులె
దర్శన భాగ్యముతో కళ్ళుచెమ్మగిల్లెనులె
నిలబడి మాకళ్ళకుఆనందము కల్పించావులే
సుప్రభాత సుస్వర సేవలె
సహస్ర దీప కాంతుల వెలుగులె
మాకు నిత్య కల్యాణ అక్షన్తులె
భక్తుల కిక జన్మ ధన్యములే
భక్తుల హరినామ స్మరనలె
నిత్యమూ ఊరేగింపు వేడుకలె
సుఘంధ పరిమళాలతో అభిషేకములె
మాకు తీర్ధ ప్రసాదములతొ భోజనములే
భక్తి పారవశ్యముతో గుండె సందడిలె
ఎన్నిసార్లుచూసిన మరవలేని రూపములె
అందరు అహం వదలి మొక్కె నీ పాదములె
కురులుఅర్పించి, కానుకలు సమర్పిస్తే మోక్షములే
6. ఓపిక
నిన్న ఉన్నది నాకు ఓపిక
నేడు లేదు నాకు తీరిక
రేపు చేప్పలేను నా ఏలిక
నేను ఎప్పుడు ఉంటాను పకపక్క
సుందర సుకుమార సున్నిత నేత్ర మాల
మందార మకరంద మధురిమ యువతి లీల
విప్పారు కురులు విందు చేయు వేల
విడమరచి చెప్పలేను నేను ఈ వేల
మందార మకరంద మధురిమ యువతి లీల
విప్పారు కురులు విందు చేయు వేల
విడమరచి చెప్పలేను నేను ఈ వేల
7.మందారం
మందారం మమతలను దోచే సింగారం
సింగారం వయసును దాచే వయ్యారం
వయ్యారం వలపును పెంచే అహంకారం
అహంకారం మనిషిని తినే గ్రహచారం
మందారం మమతలను దోచే సింగారం
సింగారం వయసును దాచే వయ్యారం
వయ్యారం వలపును పెంచే అహంకారం
అహంకారం మనిషిని తినే గ్రహచారం
8.మాతృ భూమి
మరువ కూడదు మాతృ భూమి
లొంగ కూడదు మమతల సన్నిధి
పొంద కూడదు ఆడంబరాల పెన్నిధి
జనని జన్మభూమిస్య స్వర్గాదపి
మరువ కూడదు మాతృ భూమి
లొంగ కూడదు మమతల సన్నిధి
పొంద కూడదు ఆడంబరాల పెన్నిధి
జనని జన్మభూమిస్య స్వర్గాదపి
9.తస్కరుడు
సందు సందు తిరిగి గవాక్షాల కాపర్లను లెక్క కట్టి
కన్నం పెట్టి, కన్ను కుట్టి, కందిరీగలా అంతా చుట్టి
కళ్ళు కాళ్ళు అప్పగించి అంది నంత పసిడిని పట్టి
నగరతస్కరుడన్న వారిని కనిపెట్టి చేతిలో తడిపెట్టే
దొరలా వేషం కట్టి,మోసంతో పడచుల వేట చేపట్టి
వనితలతో గుల్లగా కోట్టిమ్చుకున్న, ప్రాణులనుతిట్టి
తస్కరుడ్ని స్త్రీలు పట్టి, చీరలు కట్టి, ఊరేగించి నట్టి
రక్షకభటులకు అప్పగించగా, వారుఫోన్కాల్ కు వదిలేపెట్టే

10.అంత్యాను ప్రాసలో రాముడు జటాయువుకు చేసిన సేవ
రాముడు హా సీత హా సీతా అనిఅరణ్యమునవిలపించె
దండకారన్యంలో లక్ష్మనుని తో సీత కొరకు వెతకసాగె
దండకారన్యంలో లక్ష్మనుని తో సీత కొరకు వెతకసాగె
రామ అని గ్రద్ధ రాజు ఆర్తనాదం రామునకు వినిపించె
రాముడు ఆతృతతో వడిలోతీసుకొని కన్నీరు చిందించె
రాముని హస్తస్పర్సతో గ్రద్దరాజు కొనఊపిరితొ చెప్పసాగె
సీతను పట్టి రావణుడు అట్టహాసముగా గగనం లో సాగె
వృద్దుడనైన నేను శక్తి వంచన లేకుండా ఎదిరించ సాగె
తపోధనుడిని నేనుఎదిరించగా కోపంతో నారెక్కలు నరికె

లక్ష్మణ ఈ గ్రద్ద రాజు నా కోసం రావణున్ని ఎదిరించె
రాముడు సహ కారికి ఉప కారముచేయ సంకల్పించె
జటాయువుకు దహనసంస్కారంచేసి ఆత్మతృప్తి పరిచె
పరమాత్ముడు పక్షిని కుడా వదలక ధర్మాన్ని రక్షించె
రాముడు సహ కారికి ఉప కారముచేయ సంకల్పించె
జటాయువుకు దహనసంస్కారంచేసి ఆత్మతృప్తి పరిచె
పరమాత్ముడు పక్షిని కుడా వదలక ధర్మాన్ని రక్షించె
11.అంతరంగం
మనిషికి శాపం ఒంటరి తనం
మనసుకి శాపం తుంటరితనం
మమతకు శాపం ఈర్ష్యా గుణం
మచ్చకు శాపం తెలియనితనం
ఒకరికి ఒకరెందుకు, మనసు పంచు కొనేందుకు
మనకి మనసెందుకు, సుఖాలు పంచుకొనేందుకు
మనకి సుఖ మెందుకు, ఆవేదనలు తొల గేందుకు
ఆవేదనేందుకు, మనకురాలేదని ఈర్ష్యపడినందుకు
ఆశల్ని ఎవరితో పంచుకొని, భందం ఏర్పరుచు కోగలం
నిరాశల్ని ఎవరితో పంచుకొని భంధం తున్చు కోగలం
నిరాశల్ని ఎవరితో పంచుకొని భంధం తున్చు కోగలం
అంతరంగాన్ని ఎవరితో చెప్పితే భాదను తగ్గించుకోగలం
తోడుంటే నిష్టుర సత్యాన్ని, రహస్యాన్ని పంచుకోగలం
12.ఉద్యోగ ధర్మం
చలిని, ఎండను లెక్క చేయకుండా చేస్తారు వృత్తి ధర్మం
పగలు రాత్రి అనే తెడా లేకుండా చేస్తారు ఉద్యోగ ధర్మం
దొంగలను దొరలను పట్టుకొనుటకు ఉంటారు రక్షకధర్మం
పిల్లలను, ఇల్లాలిని సంతోష పరుస్తూ చేస్తారు ఉద్యోగం
12.శ్రీ కరం శుభకరం,
సర్వ మంగళ దాయకం,
సంతోషాల వేల్లువలకు నిలయం,
సంతృప్తి కలిగించే ఆలయం
13. పరులకు సహాయము చేయుటయే వృక్ష ధర్మం
అందాలతో పురివిప్పి ఆనంద డోలికలలో మగ్గుతూ
పచ్చటి ఆకులతో కొమ్మలుగా పరవళ్ళు తొక్కుతూ
పరువ మంతా బల మైన కాండముగా మారుతూ
ఎవరైనా నామీద ఎక్కి పోవాలని సంబర పడుతాను
14. మగధీర
నాలో ఉప్పొంగే జలపాతాన్ని అదుపు చేయవా
నన్ను హత్తుకొనే మగధీరుడ్ని నాకొరకు పంపావా
నా అందాలు వ్యర్ధము కాకుండా కాపాడు లేవా
వరదలా వచ్చి నన్ను ముద్దాడి కోరిక తీర్చలెవా
15 రామ
భువినుంచి దివికి వచ్చావా రామ
మా కలలు తీర్చి పోవాలి ధీమ
మామీద కురిపించాలి నీవు ప్రేమ
రామ దూతల ప్రార్ధన సీతారామ
16.గోపాల గోపాల
గత సాహిత్య పాటను గుర్తుకు తెచ్చారు ఎందుకో
స్వరసమ్మేళనం, గాణామృతం పంచింది ఎందుకో
సామర్దములున్న నటులనుఎన్నుకున్నది ఎందుకో
గోపాల గోపాల చిత్రం మనస్సుకు తృప్తి కలిగించేదుకు
17.వినోదంతో పాటు విజ్ఞానం పెంచేందుకు
చిత్రరంగం నాలుగుకాలాలు బ్రతికేందుకు
ఆనందంపంచె మీ శ్రమ జయమయ్యేందుకు
చిత్రం విజయం చెందాలని హనుమంతుని ప్రార్దిమ్చుతున్నాను
18.మౌనం
మౌనం మూలం
ఆత్మవిశ్వాసం బీజం
ఆలోచన అమృతం
ఆచరనే అనుగ్రహం
19.పరమార్ధం
బీదరకంలో ఉంటుంది తపన
ధనికుల్లో ఉంటుంది భయం
అధికారంలో ఉంటుంది అహం
అర్ధం లో ఉంటుంది పరమార్ధం
పుట్టుకతో ఉంటుంది ఆత్మాబిమానం ప్రతి ఒక్కరికి
కాలంతో, పరిస్తితులతో బుద్ధి మారుతుంది కొందరికి
పొగరుగా సమాధానము చెప్పాలి పొగరేక్కినవారికి
ఈ లోకంలో మంచిగా ఉన్న, మాట్లాడిన తప్పు పట్టెది
20. బొమ్మ
అనాదిగా మాతృత్వం పంచుతున్న బొమ్మ
సొగసు అందాలు చిందించే అపరంజి బొమ్మ
ఆశించడ మనేది లేక సర్వం అర్పించే బొమ్మ
ఓర్పు వహించి ఎట్లాఆడించిన ఆడించే బొమ్మ
21.విప్పి
మనసు విప్పి మాట్లాడి మనస్సు శాంత పరుచుకో
కురులు విప్పి సంతోషాన్ని, కలని వ్యక్తపరుచుకో
మమత కప్పి మానవత్వంఅనేమనసును పంచుకో
సిరులు విప్పి అందరికి దానంచేసిమంచిని పొంచుకో
22.నీవొక
నీవొక నీటి అలలపై తేలే పుష్పానివి
అందుకుందా మంటే దొరకని దానివి
నీవొక మంచులో వెలసిన బిమ్బానివి
పట్టుకుందామంటే చేతికిచిక్కని దానివి
నీవొక గాలిలో తేలే గాలి గుమ్మటానివి
ఎగిరిపట్టు కుందామంటే దొరకనిదానివి
నీవొక ప్రాణమున్న నిలువెత్తు జీవివి
నేను పలకరిద్దామన్న దొరకని ప్రాణివి
23.ఆకాశమన్నది
ఓమేఘ మాల నీ కెందుకు అంత తొందర
కనురెప్పలా కాపాడుతూ ఉన్నా నీ యదర
మాతో కలసి మెలసి ఉంటె నీకు పొగర
అమృతధారను అందించాలనిఎందుకు ఎర
24.అందరు
విడి పోవుట ఎందుకు కలసి ఉండాలి అందరు
జ్ఞానాన్ని పంచుతు స్వేచ్చగా ఉండాలి అందరు
విజ్ఞానాన్ని పెంచుతూ ఆదు కోవాలి అందరు
స్నేహ భంధం విడి పోకుండా ఉండాలి అందరు
అలలు ఎగసి పడినట్లు, మనసులో ఉంటాయి ఊహలు
కళ్ళల్లో నీరు కారినట్లు, కళ్ళలోకివస్తూ ఉంటాయికలలు
నిజంకాని బాసలున్నట్లు, హృదయానికి తగులు ఆశలు
ప్రక్రుతి పరవశించి నట్లు, తప్పవు వయసులో ఉరకలు
25.లహరి
మధుర గానం మనసుకు ఆనంద లహరి
మధుర స్వరాల హృదయ సంగీత విహారి
అలనాటి ఆణి ముత్యాల గానం మరో సారి
ఘంటసాల, సుసీల పాటలు వింటే సిరి
27.మనం మానవులం
మనం మానవులం, బలవంతాన కనురెప్పలు మూయ్యలేం
మేము పూవులం, కొమ్మకు ఏమన్నబలవంతాన పూయలేం
మేము పక్షులం, రెక్కల్లున్నాయన్న సముద్రం పై ఎగరలేం
మేము మనసున్న మసుష్యులం, కదిలే మనసును ఆపలేం
28.ఈ దేశం
ఈ దేశం నా కేమిచ్చింది అని అనకు
ఈదేశంలో నీ ఉపయోగం ఎంతవరకు
ఈ దేశంలో ఉండిదర్మాన్ని మరువకు
భారత మాతను గౌరవించి బ్రతుకు
ప్రపంచంలో అతి పెద్ద ప్రజాసామ్య దేశం మనది
వేదాలు, పురాణాలు ఉద్బవించిన దేశం మనది
కులాలు, మతాలకు అతీతంగాఉన్న దేశం మనది
స్త్రీలను గౌరవించి ప్రేమనుపంచె భారతదేశం మనది
ఈ దేశం నా కేమిచ్చింది అని అనకు
ఈదేశంలో నీ ఉపయోగం ఎంతవరకు
ఈ దేశంలో ఉండిదర్మాన్ని మరువకు
భారత మాతను గౌరవించి బ్రతుకు
ప్రపంచంలో అతి పెద్ద ప్రజాసామ్య దేశం మనది
వేదాలు, పురాణాలు ఉద్బవించిన దేశం మనది
కులాలు, మతాలకు అతీతంగాఉన్న దేశం మనది
స్త్రీలను గౌరవించి ప్రేమనుపంచె భారతదేశం మనది
29.భాష కాదు ముఖ్యం
భాద్యతగపిల్లల సంతోషాలు చూడటంలొ ఉన్నది అసలైన అర్ధం
పొందిన అర్ధాన్ని నలుగురికి పంచడంలో ఉన్నది పరమార్ధం
విషయాలలో అందరు సంతృప్తి పడటంలోఉన్నది మానవధర్మం
ఫ్యామిలి కేక్, వస్తువులు కొందామని వెళ్ళారు సూపర్ బజార్
పిల్లలు హడావిడిచూసి అందరు సంతోషంతో పొందారు కంగార్
పిల్లలను అదుపు చేయలేక పెద్దలకు పెరిగాయి బి.పి. షుగర్
పిల్లల కోర్కలను చూసి ధనం లేకుండా కేక్ ఇచ్చారు మాష్టార్
ఆనందంతో అందరి హృదయాలు పరవశించాయి
పిల్లల సంతోషాలు వెలకట్టలేకుండా వికసించాయి
ఇతరులకు సహాయం చేయుటలో సంతోషాలున్నాయి
అందరు ప్రేమనుపంచటంలో సంతృప్తి అనందం ఉంటాయి
30.ఒకరి కొకరు
చూసిందే తడువుగా కొనాలనిపిస్తుంది పిల్లలకు
కోరింది కదా అని కొనాలని పిస్తుంది ప్రేమకు
పిలిచింది కదా అని రావాలని పిస్తుంది ఎందుకు
శుభశకునాలు మనవెంటే ఎప్పుడు ఉన్నందుకు
వసంత కాలం రాక ముందే కోయిల కూస్తుంది
తెల్ల్లవారకుండ కోడి కూతతొ నిద్ర లమ్మంటుంది
చిరు జల్లు రాక ముందే నెమలి నాట్య మాడింది
ఏమైనా ఒకరి కొకరు కలసి బ్రతకాలని ఉంటుంది
కోరింది కదా అని కొనాలని పిస్తుంది ప్రేమకు
పిలిచింది కదా అని రావాలని పిస్తుంది ఎందుకు
శుభశకునాలు మనవెంటే ఎప్పుడు ఉన్నందుకు
వసంత కాలం రాక ముందే కోయిల కూస్తుంది
తెల్ల్లవారకుండ కోడి కూతతొ నిద్ర లమ్మంటుంది
చిరు జల్లు రాక ముందే నెమలి నాట్య మాడింది
ఏమైనా ఒకరి కొకరు కలసి బ్రతకాలని ఉంటుంది
31.. ప్రపంచం
నేను అని మనస్సుకు తట్టితే అంటా సూణ్యం
మనము అని అనుకుంటే చూస్తావు ప్రపంచం
వ్యక్తిగతం మనస్సుకు ఎప్పుడు ఉండు ఆహ్లాదం
కష్ట ఫలం వళ్ళ ప్రపంచమంతా శాంతి మయం
32. వలపు
వలపు పంచుటకు ఉంచుతారు వాలు కురులు
చూసి చూడనట్లుగా ఉంచుతారు వాలు చూపులు
వయస్సు కవ్విమ్పుకు కులుకుతూ వయ్యారాలు
పరిచయాలు దాచిన ఆపరు సొగసు సోయగాలు
33. ప్రతిరూపం
ఈ సువిశాల జగత్తులో
ఈ మాయా ప్రపంచములో
ఏది నమ్మాలో
ఎవరని నమ్మాలో
తెలుసుకోనే లోపలలో
గూటికి చేరిన గువ్వలో
దాగి ఉన్న నా ప్రేమలో
మనసును దాచుకున్న నిలో
నీకు శక్తి ఉన్నాదా ఆ పనిలో,
ఆణువణువూ దాగిఉన్నానా నీలో
నీ చుట్టూ ఉన్నది అనంతం
అందులో నీ ప్రేమ ప్రతిరూపం
నేను నీలొ ఉండే నక్షత్రం
ప్రేమకు ప్రేమే సమాధానం
ప్రేమను పంచుకోవటమే ప్రేమ తత్వం
ప్రేమను కలపటమే దైవత్వం
ప్రేమను బ్రతికిన్చుకోవమే మానవత్వం
ప్రేమ ఉన్నచోటే ప్రశాంత తత్వం
సుఖపడటం
సుఖింప చేయటం
సుఖాలను పంచటం
దేశమాతను సుఖపెట్టటం
ప్రేమే శాంతి, శాంతి ఉంటేనే ప్రేమ
ఈరో జు 31-1-2015.
ఎవరని అడుగకు అందమైన ఆడ మందారాన్ని నేను
సమాధానము గురించి ఎదురు చూడకు నీ ప్రేమ ను
ఎందు కొచ్చావని అడుగకు నీ ప్రేమ ఈ హృదయ్యన్ని తాకెను
నీవు నా తోలి ఉశస్సువి, వెచ్చని ఉషస్సు తగులుచుండెను
మీరు పంపిన ఉషస్సుకు నా భావ ఉషస్సు
Thanks for sharing, nice post! Post really provice useful information!
రిప్లయితొలగించండిGiaonhan247 chuyên dịch vụ ship hàng nhật uy tín, giá rẻ cũng như chia sẻ kinh nghiệm cách order taobao về VN giá rẻ.