ఓం... శ్రీ... రాం ... ఓం... శ్రీ... రాం ... ఓం... శ్రీ... రాం ...
ప్రేమవళ్ళ చిన్నవస్తువైనా కంటికి దగ్గరగా ఉంచు కుంటే అది ప్రపంచాన్నే కనిపించ కుండా చేస్తుంది.
దాన్నే కాస్త దూరంగా ఉంచితే దాని ప్రభావము తగ్గు తుంది, ప్రేమ ఉన్న చోట భంధం ఏర్పడుతుంది.
దాంపత్యానికి దారులు ( నా ఉద్దేశ్యంలో అంత్యప్రాస భావాలు )
పడక గదిని జయించిన వాడు ప్రపంచాన్ని గెలుస్తాడు
భార్యను సంతోష పెట్ట లేని వాడు కాపురం చేయలేడు
తృప్తిగా జీవిమ్చెవాడు ఎప్పటికి మనస్సు మార్చుకోలేడు
పిల్లలను చదివిస్తూ భార్యకోరిక తీర్చువాడు మఘధీరుడు
శృంగారం మనసుకు, ఆరోగ్యానికి గొప్ప వ్యాయామమే
కండర పుష్టి ఉండటం వళ్ళ స్త్రీ పురుషులలో పని వేగమే
పసందైన కసరత్తు స్త్రీ పురుషుల జీవ ప్రక్రియకు మార్గమే
మన్మధ భానంలా సంసారంలో నిత్య సంతోషాల నిలయమే
భావ ప్రాప్తి కలుగ కుండా ఆకలి తీర్చు కోవద్దు
అన్య మనస్సుతో నగ్న కోరికలుతీర్చు కోవద్దు
శృంగారఅనుభూతులను బుగ్గిపాలు చేయవద్దు
భాగాస్వామికి శృంగారమంటే వెగట పుట్టిమ్చవద్దు
మానసిక రుగ్మతులకు కారణం శృంగార లోపం
మనసు మనసు కలవకపోవటం అనుభందం లోపం
చేదు అనుభవాలు వస్తే ఇరువురి మద్య భావ లోపం
ఆవేశంతో అన్న మాటలు నమ్మి విడిపోయే లోకం
పోష్టిక ఆహారం తింటే కామోద్దీపక శక్తి పెరుగు
ఇల్లాలు దగ్గరుండి అన్నం పెడితే ఛాతి పెరుగు
ములక్కాడలపులుసు తింటే కామోద్రేక శక్తి పెరుగు
కామసాస్త్ర ప్రభావం వళ్ళ " స్త్రీ పురుషులు " కరుగు
మద్యం త్రాగటం వళ్ళ కాలేయం కాల్పుకు గురి అవుతుంది
ధూమపానమ్ వళ్ళ కాన్సర్ ఖచ్చితంగా వచ్చి తీరుతుంది
మత్తు మందు మనుష్యులను పిచ్చి వారిగా మారుస్తుంది
పైవాటికి బానిస అయిన వాడికి అంగస్తంభన సమస్య ఉంటుంది
బొంగరం తన చుట్టూ తను తిరుగుతుంది,
స్వార్ధ పరుడు నిరంతరం తన బాగోగులను ఆలోచిస్తాడు
జోకర్ సర్కస్ బోను చుట్టూ తిరిగి నవ్విస్తాడు,
తన కుటుంబం బాగుండాలని నవ్వుతూ ఉంటాడు
భూమి తనచుట్టూ తిరిగి సూర్యుని చుట్టూ తిరిగినట్లు,
కుటుంబం మేలు తోటివారి మేలు ఆలోచిస్తాడు
సూర్య కిరణాలు సర్వ జీవులకు అందించినట్లు,
తన సర్వస్వాన్ని ఇతరుల హితానికే సమర్పిస్తాడు
సైన్సు బాగా పెరిగింది, సంసారుల మద్య తేకండి , ప్రేమానురాగాలు ఉండవచ్చు, అనుభందం ఉండవచ్చు, శక్తి ఉండవచ్చు,మమతలు ఉండవచ్చు, మనుష్యులను అర్ధం చేసుకొనే శక్తి ఉండవచ్చు, పిల్లలను కనే వయసు ఉండవచ్చు, కాని కాలం మీ చేతుల్లో లేదు. ఎప్పు డూ మీరు ఆరోగ్యముగా ఉంటారని నమ్మకము లేదు, మనం తినే ఆహారము అటువంటిది. వయస్సులో ఉన్నప్పుడే పిల్లలను కనీ ఆరోగ్యముగా ఉండటమే నేను చెప్పే దాపత్యానికి దారులు.
__((**))--
దాంపత్యానికి దారులు
పిల్లలకు తల్లి తండ్రులు వివాహము చేయుటకు తమ వంతు కృషి చేస్తారు, తమకు నచ్చినదని మంచి సంబoధం అని పెళ్లి చేస్తారు. పెళ్లి అనే బoధం ఏర్పడిన తర్వాత మనసులో ఉండే కోరికలు బయటకు వస్తాయి, ఆ కోరికలను సఫలీక్రుతమ్ చేయుటలో కొందరు సంత్రుప్తి చెందుతారు, మరికొందరు జీవిత మంతా ఇదేనా అనుకుంటూ సంసారాన్ని నేట్టు కుంటు వస్తారు.
కొందరు (తల్లి తండ్రులు) పిల్లలకు స్వేచ్చ నిస్తున్నారు. ఆ స్వేచ్చ వళ్ళ వారి జీవితాన్ని వారే సమర్ధ వంతముగా నిర్వహించుకో గలమని ధైర్యము చేస్తున్నారు. అదే ప్రేమ, ఆ ప్రేమ మనిషిని ఆలొచిమ్పనీయదు. తనకు కనపడ్డ వారు అందగాడు/అమ్దకత్తె, ఆ నమ్మకముతోను బ్రత కగాలుగుతారు, దెవునిపై నమ్ముకం పెట్టి జీవిస్తారు.
దాన్నే కాస్త దూరంగా ఉంచితే దాని ప్రభావము తగ్గు తుంది, ప్రేమ ఉన్న చోట భంధం ఏర్పడుతుంది.
దాంపత్యానికి దారులు ( నా ఉద్దేశ్యంలో అంత్యప్రాస భావాలు )
మాటలతో మనసు మార్చినావే
మురి పాల నందిమ్చే కుండవే
ముత్యాలను అందించే కో ట వే
మాయమాటలతో నన్నుదోచినావే
నాదరిచేరినాతొసుఖాలుపంచుకోవే
నవ్వులతో మనస్సును మెప్పించవే
మమతలను పంచుకుందాము రావే
నన్నుగడువు అడుగక తొందరచేయవే
కలువ పూలు కన్నులుకల దానివే
పూల కురులతో మై మరి పిమ్చవే
ఎత్తుల అందాలతో మత్తెక్కిమ్చ వే
మకరందాన్ని అమ్దిమ్చి సుఖపడవే
నా బ్రతుకుకు నీవు జీవ నాడివే
కట్టు బాటుకు ఆయువు పట్టువే
నేను నిల బడటానికి నా శక్తి వే
నా ప్రాణానికి పసుపు తాడువే
చక్కని చుక్కవై చెంతకు చేరవే
చీకటిలొ చల్లని వెన్నెల పంచేవే
చిందులు వేయక కోర్కలుతీర్చవే
చీకటి పడింది చంద్రుని చేరావే
గుండెలోని అనురాగం చిమ్దిమ్చవే
చేసిన బాసలు చెపుతా వినుకోవే
కోయిల పాటలు వినిపిమ్చ రావే
నా ఊహల పట్టపు రాణివి నీ వే
వైవాహిక భంధం పరీక్షలకు తట్టుకొని బ్రతకాలి
ఇద్దరి ఆలోచనలు, అభి ప్రాయాలు ఒకటవ్వాలి
ఒకరిపై ఒకరికి గౌరవభావంతో ప్రేమ ఉండాలి
భాద్యతలు పెరిగిన అర్ధం చేసుకొని స్థిరపడాలి
ఒకరికి కోపం వస్తే రెండవవారు శాంతం ఉండాలి
ఒకరికి భయం వస్తే, నిర్భయంగా ఉండు అనాలి
ఒకరికి జ్ఞాపకం లోపిస్తే గుర్తు చేసి సర్దుకుపోవాలి
ఒకరిరికి అనమానం వస్తే తక్షణం పరిష్కరించాలి
ఒకరి ఆర్ధిక పరిస్థితిని ఒకరు అర్ధం చేసుకోవడం
ఎదుటి వ్యక్తిలో లైంగిక ఆత్మ విశ్వాసం పెంచడం
ముద్దులతో చిలిపి చిలిపి కౌగిళ్ళతో ఉడికిమ్చడం
మానసిక సమస్యరాకుండ సుఖపడి సుఖపెట్టడం
స్పర్శకు మనసులో తెలియని జలదరింపు
స్పర్స ప్రణయ సామ్రాజ్యానికి పలకరింపు
స్పర్స పన్నీటి జల్లులా చేరి పులకరింపు
స్పర్స భాగస్వామికి చెప్పుకో లేనంత వలపు
చేతితో కురులు సవరించి నుదుటపై పెట్టు ముద్దు
వేల్లతో మీటితె కరంటుపాకి తన్మయత్వపు ముద్దు
చిలిపిచేష్టలతో,కవ్విమ్పులతో,కోరికతో పెట్టె ముద్దు
నకసిక పర్యంతం ప్రతి బాగాన్ని తాకి పెట్టె ముద్దు
శృంగారం లో సంతోషం ఉంటే రుగ్మత ఎందుకు
కంటి చూపుతొ పెదాలుఅందిస్తే కోపం ఎందుకు
ఆలింగనంలో చుంబన క్రీడకు భయ మెందుకు
సంతోషముతో సుఖపెట్టి సలహా ఇస్తే దిగులెందుకు
నీకునేను, నాకునీవు అని భరోసా ఇస్తే వేయి ఏనుగుల బలం
విస్వాసం తో తనువూ తనువూ కలిస్తే ఉండు సంసార బలం
కల్మషంతో కలిస్తే, కోపంతో అనుభవిస్తే పెరుగు ద్వేష బలం
శృంగారరాసాస్వాదంపొందితేపెరుగునుబుద్ది,ఆరోగ్యబలం
శృంగార మంటే తనువుల కలయకే కాదు
ఒకరికి గాయమైతే వేరొకరికి నిద్ర ఉండదు
ఒకరికి రోగమున్నమరొకరికి ప్రేమ తరుగదు
లైంగిక శక్తి తగ్గినా ప్రేమశక్తి ఎప్పటికి మారదు
ఎవరో చూస్తారని, చూసినవారెమంటారని చేయకు సంసారం
ఏదో అదృశ్యశక్తి వెంబడించి నట్లు చేయకుఎప్పుడు వ్యభిచారం
భయంభయంగా అన్య మనస్సుగా ఎప్పుడుచేయకు శృంగారం
లైంగిక జీవితాల లోకి ఎవ్వరు రారు చేయాలి సుఖ సంసారం
తలుపులు మూసుకొని, మనసులు తెరుచుకొని
చీకట్లు కమ్ముకొని, మేనిలో మెరుపు తెచ్చుకొని
భౌతికంగా కలుసుకొని, మానసికంగా ఒక్కరయ్యారని
తనువులు కలుసుకొని, ఆమె అతడ్ని సుఖపెట్టునని
ప్రేమ ఉన్న చోట కోపము మచ్చుకైనా రాదు
లైంగిక భావాలున్న చోట సిగ్గు అడ్డు రాదు
శృంగారసుఖం ఉంటే మనస్సు ఎటూ పోదు
సర్వం అర్పించే చోట భయము ఉండ రాదు
భార్యను సంతోష పెట్ట లేని వాడు కాపురం చేయలేడు
తృప్తిగా జీవిమ్చెవాడు ఎప్పటికి మనస్సు మార్చుకోలేడు
పిల్లలను చదివిస్తూ భార్యకోరిక తీర్చువాడు మఘధీరుడు
శృంగారం మనసుకు, ఆరోగ్యానికి గొప్ప వ్యాయామమే
కండర పుష్టి ఉండటం వళ్ళ స్త్రీ పురుషులలో పని వేగమే
పసందైన కసరత్తు స్త్రీ పురుషుల జీవ ప్రక్రియకు మార్గమే
మన్మధ భానంలా సంసారంలో నిత్య సంతోషాల నిలయమే
భావ ప్రాప్తి కలుగ కుండా ఆకలి తీర్చు కోవద్దు
అన్య మనస్సుతో నగ్న కోరికలుతీర్చు కోవద్దు
శృంగారఅనుభూతులను బుగ్గిపాలు చేయవద్దు
భాగాస్వామికి శృంగారమంటే వెగట పుట్టిమ్చవద్దు
మానసిక రుగ్మతులకు కారణం శృంగార లోపం
మనసు మనసు కలవకపోవటం అనుభందం లోపం
చేదు అనుభవాలు వస్తే ఇరువురి మద్య భావ లోపం
ఆవేశంతో అన్న మాటలు నమ్మి విడిపోయే లోకం
పోష్టిక ఆహారం తింటే కామోద్దీపక శక్తి పెరుగు
ఇల్లాలు దగ్గరుండి అన్నం పెడితే ఛాతి పెరుగు
ములక్కాడలపులుసు తింటే కామోద్రేక శక్తి పెరుగు
కామసాస్త్ర ప్రభావం వళ్ళ " స్త్రీ పురుషులు " కరుగు
మద్యం త్రాగటం వళ్ళ కాలేయం కాల్పుకు గురి అవుతుంది
ధూమపానమ్ వళ్ళ కాన్సర్ ఖచ్చితంగా వచ్చి తీరుతుంది
మత్తు మందు మనుష్యులను పిచ్చి వారిగా మారుస్తుంది
పైవాటికి బానిస అయిన వాడికి అంగస్తంభన సమస్య ఉంటుంది
బొంగరం తన చుట్టూ తను తిరుగుతుంది,
స్వార్ధ పరుడు నిరంతరం తన బాగోగులను ఆలోచిస్తాడు
జోకర్ సర్కస్ బోను చుట్టూ తిరిగి నవ్విస్తాడు,
తన కుటుంబం బాగుండాలని నవ్వుతూ ఉంటాడు
భూమి తనచుట్టూ తిరిగి సూర్యుని చుట్టూ తిరిగినట్లు,
కుటుంబం మేలు తోటివారి మేలు ఆలోచిస్తాడు
సూర్య కిరణాలు సర్వ జీవులకు అందించినట్లు,
తన సర్వస్వాన్ని ఇతరుల హితానికే సమర్పిస్తాడు
దంపతులు పిల్లలు పుట్ట కుండా ఆధునిక పద్దతులు (కండోమ్స్ మరియు నోటి మాత్రలు) వాడుతున్నారు. వానివల్ల కొంత కాలము పిల్లలు పుట్ట కుండా ఆపవచ్చు, కాని వాటి వళ్ళ వచ్చే అనేకమైన రోగాలకు భాద్యులు ఎవరు, నడుం నేప్పులని, శరీరం పెరిగిందని, లావుగా ఉన్నామని, పౌష్టిక ఆహారాన్ని తీసు కో కుండా, ఇష్టమైనప్పుడు భోజనాలు చేయడం, లేదా తేలిక ఆహారము తీసు కోవటం ఇప్పటివారికి అది మామూలు అయినది.