12, ఏప్రిల్ 2013, శుక్రవారం

19.Sarada Sarada

1.అవార్డు
శ్రీమతి : " ఏవండి మనం ఆదర్సదంపతులం కదా "
శ్రీవారు: " అవునే అందుకే కదా మనకు "ఆదర్సదంపతుల ఆవార్డు "
శ్రీమతి : " అవార్డు తీసుకోనేదాక నోరెత్తకండి, నొరెత్తారో,                                           నా నోరు పెద్దదవుతుంది జాగ్రత్త "
శ్రీవారు:  నోటిమీద వేలు వేసుకొని ఉండ మంటావా, అంతొద్దు

2.అపార్టుమెంటు:
ఇదిగో వాచిమేన్ " లిఫ్ట్ పనిచేస్తుందా " అని అడిగాడు సుబ్బారావు.
" లిఫ్ట్ పనిచేయదండి " అన్నాడు సుబ్బారావుతో  వాచిమేన్.
ఈ మెట్లు 4వ అంతస్తు చేరుస్థాయా అని అడిగాడు సుబ్బారావు.
అవి " చేర్చ్ వండి  మిరే ఎక్కి వెళ్ళాలి "  అన్నాడు సుబ్బారావుతో  వాచిమేన్.
*** 3.అదృష్టం
మీ ఆయన " మంచి రన్నరని, ఒలంపిక్ లో పాల్గున్నారని"  విన్నాను,
మొత్తానికి " అదృష్ట వంతురాలివే " అంది అలివేలు అమృతతో
ఆ  ఏమదృష్టమో " దెబ్బకు దొరక కుండా ఉన్నాడే " అంది అమృత.

4.అవును
అవును మీ నాన్న గారు " మొన్న నల్లగా ఉన్నరెమ్దుకు " అని అడిగాడు రాము సోమును
మా నాన్న గారు అప్పుడు  'బొగ్గుగనిలో పనిచేసేవారు '.
మరి ఇప్పడు "తెల్లగా ఉన్నారెందుకు " అని అడిగాడు రాము
ఇప్పుడు   '' పిండి మరలో పనిచేస్తున్నారు  " అందుకే తెల్లా ఉన్నారు .......

5.అల్లం
అల్లం, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, బాగుగా వేసి  పెసరట్టు చేసి  తెచ్చావు
ఇది తింటుంటే కళ్ళంబడి నీరు కారుతుందే  అన్నాడు పరంధామయ్య
పార్వతమ్మతొ, తిన్న దానికి కళ్ళంబడి నీరు కారాయి, ఇక మాటలతో వేదించకోయి.  .

6.అసెంబ్లీ:
నాయకులందరూ అసెంబ్లీలో  సమావేశమై డబ్బు వృధా కాకుండా
ఏంచేయాలో చర్చకు వచ్చింది.
అధ్యక్షా అసెంబ్లీ పని దినాలు తగ్గిమ్చితే మంచిది అన్నారు ఒకరు
అధ్యక్షా ఐదు రోజులు అఫీసులు నడిపిమ్చుదాం  అన్నారు మరొకరు
అధ్యక్షా శని, ఆదివారములు అన్ని షాపులు మరియు బ్రాందిషాపులు
మూసివేయాలన్నారొకరు, మరి మన కమిషన్ ఎట్లా ...........

7.అనుమానిస్తున్నారు:
మనం గోడవపెట్టుకోకపోతే అందరూ  అనుమానిస్తున్నారు
మనం గొడవ పెట్టుకుందాం
భార్యా భర్తలు అనుకుంటారు ............





8.అనాధఆశ్రమం                                                                                                                        అత్తమామలను అనాధ ఆశ్రమంకు పంపకండి అన్నది భార్య.
నేనే వారికి సేవలు చేసి తరిస్తాను, ఈ "భుద్ధి  ఎక్కడి  నుంచి  వచ్చిందే నీకు." వారికి వచ్చే పించన్ మనకు కూడా  పనికొస్తుంది కదండి. ......... 


9.అమెరికా
మన ఇద్దరికీ వీసా వచ్చింది హాయిగా అమెరికాకు వెళ్లి
పెళ్లి చేసుకుందాము  అన్నాడు శిరీషతో శ్రీను
మా ఆయన వప్పుకుంటే నాకు అభ్యమ్తరం లేదు ..........

10.అదేనా" ప్రాబ్లం"
జడ్జిగారు నాకు "  విడాకులు ఇప్పించండి " అని ఆడిగింది ఒక ఇల్లాలు
మీ " ఆయనకు  మీకు ఏమైనా గోడవులు " ఉన్నాయా, లేవు 
మరి దేనికమ్మ విడాకులు అందులో మీ " ఆయన బాక్సింగ్ చంపియన్ " అన్నావు అదేనా" ప్రాబ్లం"
రాత్రి పూట బెడ్ టైం రాగానే ఛాతిమీద  ఒకటే బాక్సింగ్, అంటే ప్రాక్టీసు అంటాడు.....   


11.అట్ల చూడమాకు
అట్ల చూడమాకు అబ్బాయి
చూస్తే
వళ్ళంత జిల్లంటుంది   అబ్బాయి
అంటే
మతి  పోతుంది  అబ్బాయి
మతి అంటే  నాబుర్రతిను అబ్బాయి

12.అరటిపండు
టీచర్ : అరటిపండు ఎలా తింటారు చెప్పు రాము
           తొక్క తీసి పండు తింటాం  అన్నాడు రాము
           సోము మరో ఉదాహరణ చెప్పు
           బట్టలిప్పి
స్నానం చేయటం టీచర్...........                                                                                         

13.అంతేఐతే
అప్పుడు బస్సులో మీదపడి చేతితో నొక్కావు, అడిగితె వెనుక తోసారన్నావు ఏదో  వయస్సులో వచ్చే మార్పు  అనుకున్నాను,
మరి ఇప్పుడు ఎకకంగా మీదకోచ్చి పడ్డావు, వళ్ళు ఎలావుంది
ఇప్పుడూ నాతప్పుకాదు " తొక్కమీద కాలేసి జారిపడ్డా " నీమీదకు అంతే
అంతే  ఐతే  "మనం పెళ్లి చేసుకుందామా " .............
   
14.ఆపరేషన్                                                                                             డాక్టర్ గారు నా భార్యకు మీరు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయాలి
మొన్ననే కదా నీభార్యకు చేసింది ఆపరేషన్ అన్నాడు డాక్టర్
ఇప్పుడు వచ్చింది నామూడో  భార్య నీకు పిల్లలెంత మంది అడిగాడు డాక్టర్  నాకు పిల్లలు పుట్టలేదు మరి ఈ ఆపరేషన్ ఎందుకు
నాలుగో పెళ్లి చేసుకొనేందుకు .............


15.అదా                                                                                                                                                                         క్రిందకి లాగి విడిచిన కొద్ది మళ్లి  నిలబడి పొయ్యెది ఏది అని అడిగాడు భర్త భార్యతో ఛి పాడు
ఛి పాడు కాదు అది బోరింగ్ పంపు హండు అదా
 

16.అది
మీరువ్రాసిన జోకులు ఎక్కడో చదివినట్లుందె అన్నాడు స్నేహితుడు
చూసారా మీకెంతో దివ్యదృష్టి ఇచ్చాడు దేవుడు
అది ఎవ్వరు చదవకపోతే మికెట్ల తెలుస్తుంది .....
  


17.అనారోగ్యం
డాక్టరు గారు ఈ జబ్బు ఎప్పుడు తగ్గు తుంది అడిగాడు పేషంటు
నీ  బ్యాంకి బాలెన్సు, ఎల్. ఐ. సి. పాలసీలు ఇచ్చి వాచ్చావా
న నన్ను బ్రతికించలేరా డాక్టరు, ఇంకా ఎమన్నా ఆస్తులున్నయా, ఉంటే అమ్మి డబ్బు చేసుకోనీకు రోగం తగ్గేదాకా నా ఫీజు కట్టాలి కదా ...........  


18.అనారోగ్యం
ఏమండి "నా ఆరోగ్యం " బాగోలేదు, మీరు "కష్ట పడుతుంటే " చూడలేకపోతున్నాను. మరి ఏంచేయాలి నీకు నేను, నాకు నీవు తప్ప మనకు ఎవరూ లేరుకదా.మన దగ్గర డబ్బు వుమ్దికదా, వి.ఆర్ .యస్  తీసుకోని ఇంట్లో ఉంటే నాకు సంతోషం ని ఆరోగ్యం బాగుపదేదాక సెలవు పెట్టేస్తాను, నీ  ఆరోగ్యమే నా ఆరోగ్యం ని నవ్వులే నా నవ్వులు, నీ మాటే నాకు వేదవాక్కు  అంతోద్దు, ఈ నవ్వుమోఖం నేను రొజూ చూడాలి ...          
19. 
ఐతే
పండుగ డిమాండువల్ల ఆహార పదార్ధాలు దాచేస్తున్నారు, ధరలు పెంచేస్తున్నారు అన్నాడు పి. ఎ. మంత్రిగారితో
ఐతే పండుగలు నిషేదిమ్చే చట్టం తెద్దాం.......
నిత్య సంతోషులకు పండగలతో పనిఎమిటి  
 
 20.ఎంత
ఎంత చదివితే అంతే విజ్ఞానం,
ఎంత కష్టపడితే అంతే ఫలితం
ఎంత చెట్టుకు అంతే గాలి
ఎంత ఇంధనం నింపితే అంతే కారు ప్రయాణం
ఎంత నవ్వగలిగితె అంతే మనస్సు ప్రశాంతం  




21.విశ్వాసం
కుక్కకు రొట్టె పెడితే తోకాడించుకుంటు తిరుగుతుంది అన్నది భార్య,
పసిపిల్లలతో కుక్కలు ఆడుకుంటాయి, విశ్వాసంగా ఉంటాయి,  
మరినేనుగుడా విశ్వాసంగా ఉన్నట్లేన అన్నాడు భర్త 


22.అందం
ఆ " భామ మగవాళ్ళ వంక అంత కోపముగా చుస్తున్నదెందుకు".
అని అడిగింది సరోజ గిరిజతో 
అదేం కాదే కోపంలో చాలా అందముగా ఉంటావని ఎవరో అబ్బాయి
అన్నాడుట పాపం అప్పడి నుంచి ఇదే వరుసా  


23.ఒట్టమ్మ
బాబు నీవు పిల్లలతో గొడవ పెట్టుకోకుండా జాగర్తగా ఉంటున్నావా.
నీమీద "ఒట్టమ్మ ఎ గొడవ " ఇంటి దాకా రాకుండా జాగర్త పడుతానమ్మా. నాన్నకు కోపం వస్తే నిన్ను అరుస్తాడు గదమ్మా ........     


24.సమానం
ఒక అమ్మయితో  ఉండటం  ఆనందం
ఇద్దరమ్మాయిలతో  ఉండటం మహదానందం
ముగ్గురు రమ్మాయిలతో  ఉండటం పరమానందం
అనేకమందితో ఉండటం నిత్యానంద స్వాములతో సమానం

25.అరిటాకు
అరిటాకు ముల్లు మీదపడ్డ, ముళ్ళు వచ్చి అరిటాకు మీదపడ్డ ఆకే చిరుగు ఆడది మొగవాడి మీద పడ్డ,.మగవాడు ఆడ దాని మీద పడ్డ, భరిం చేది భారం వహించేది అనుభవజ్ఞులనడుగు ..................,,,,




26.నవ్వుల బామ్మ 
ఒకసారి నామనవడు నేను, పరిగేడు దామనుకున్నాం
అప్పు డెం జరిగింది బామ్మగారు
నాతొ పరిగెత్తపొయి నామనవడు బోర్లాపడ్డాడు
అంతే  కోపంతో నాకన్నా ముందుగా పరిగెట్టాడు
వెనుక నేను నెమ్మదిగా పరిగెత్తాను అంతలో
అంతలో ఎం జరిగింది  ఏమి లేదు పిల్లలు మనవడి
వెనుకాల కుక్క పరిగెత్తింది కుక్కను తరుముతూ నేను పరిగెత్తాల్సివచ్చింది  నేనే గెలిచా ....  ఒక్కటే నవ్వులు, నవ్వులతో పిల్లలు

27.చిరంజీవి కొడుకు 
చిరంజీవి కొడుకు చిరుత అయినట్లయితే మిగతా హీరోల పిల్లల  పేర్లు
ఇలా ఉంటే ఎలాఉంటుందో  ఉహించు కొందాము
చిరంజీవి కొడుకు ..........  చిరుత
బాలకృష్ణ  కొడుకు .........బుడత
మొహన్ బాబు కొడుకు ........ మిడత
బాబు మోహన్ కొడుకు ....... పిడత
వెంకటేష్  కొడుకు ............... ఉడత   .........     


28.హాయిగా
అప్పారావుగారు  మందులషాపుకు పోయి నిద్రమాత్రలు రెండు సీసాలు
ఇవ్వండి, ఇదిగో డాక్టరుగారు వ్రాసిన చీటి ఇందులో ఒక బాటిల్ అని వ్రాసి ఉంది, రెండవది ఎవరికొరకు ఒకటి నాకు రెండవది నాభార్యకు వేసుకొని హాయిగా   నిద్రపోతాం .............

29.చలి
కాస్త చలికే వణికిపోతున్నావేమిటే , టివిలో చూడండి మంచు
పర్వతం మీద ఏలా అర్ధ నగ్నముగా డాన్సు చేసున్నారో అన్నాడు భర్త.
మీ భుద్ది ఎక్కడికి పోతుంది, వాల్ల నుచూసి సోంగా కారుస్తారు,
డబ్బుకోసం, లక్ష్యం కోసం, భర్తకోసం అనుకోరేమ్దుకు ఈ మొగవారు
నీకు చలి పాయిందా, నాకు వణుకు పుడుతుందే  ఆ .....................   


30.పట్టుదల
పట్టుదల ఉంటే  సాధించ లేనిది లేదోయి అన్నాడు సుబ్బారావు
ఐతే కింద పడ్డ నూనేను డబ్బాలోకి ఎత్తు, పేష్ట అంతా ట్యుబులోకి ఎత్తు,
అదెట్లా కుదురుతుంది, నివేఅన్నావు పట్టుదల ఉంటే  సాధించ లేనిది లేదోయి అని బుద్ధి  తక్కువై అన్నాను  అంతే  ఒకటే నవ్వులు .......... 



    
 31.భయం
నీకు మీ ఆవిడకు గొడవ వస్తే ఎం చేస్తావు అని అడిగాడు సత్యం శివరామయ్యను ముందుగా పొయి  ఇంట్లో ఉన్న  బావి మూత మూసి ఉంచుతా బావిలో దూకి చనిపోతుందని భయమా, నాకేం భయంలేదు
నన్ను తోస్తుం దేమోనని భయం తప్ప  ..........................    

32.సారి డార్లింగ్,
నేను నిన్ను పెళ్లి చేసుకోలేను,  నా భార్య, పిల్లలు వప్పుకోవటంలేదు
సారి డార్లింగ్, మన ఇట్లా హాయిగా తిరుగుదాం, సరే నిమాటెందుకు 
కాదనాలి, నీదగ్గర డబ్బున్నంతకాలం వస్తు ఉండు, ఏదైనా రోగం
వస్తేమాత్రం నన్నడగ కూడదు................ఆ ......................   
 

33.ఆ ఫోన్ నాది
డాక్టరుగారు ఫోన్ తీసి " నేను రాకపోతే నీ  ప్రాణం  పోతుందా "
సరే నీ చిరునామా చెప్పు , నేను రావాలిగదా అవతల వై పు మాటలు రావటములేదు పరిగెత్తుకుంటు వచ్చి నాన్న ఆ ఫోన్  నాది ........................ఆ .......   


34.అధికులు
నాన్నగారు  మీరు ఆఫీసులో అందరిని దడ దడ లాడి స్తారని విన్నాను
ఆఫీసులో ఆమాత్రము లేకుంటే అందరిని పని చెయించటం కష్టం
మరి అమ్మ ముందు పిల్లి లాగ ఉంటా రెందుకు నాన్న
ఆర్య సూక్తి ప్రకారముగా అనువుగానిచోట అధికులమనరాదు బాబు ........

35.గోల్డ్ లోన్
ఏమయ్య  నీవుతెచ్చిన నగలు నీ సొంతమేనా అని అడిగాడు బ్యాంకు మేనేజర్ వచ్చిన వారితో  ఈ నగలన్నీ నా కష్టార్జితం అన్నాడు
ఈ నగలన్నీ మాఇంట్లో పొయిన నగలు లాగాఉన్నాయి
అట్లా అనకండి  మీ ఇంట్లోవి, మీ పక్క ఇంట్లోవి, అన్ని కలసి ఉన్నాయి ..... 

36.వంట
ఈ రోజు మా అమ్మ భోజనం మనతోపాటు చేస్తుంది అన్నాడు భర్త భార్యతో  ఐతే వాళ్ళు దగ్గర పెట్టుకొని వంట చేయండి, నాకు కోపం తెపిమ్చకండి  మీ అమ్మ ముందు నన్ను ఏదన్న అన్నారో ........................

37.చార్మినార్
చార్మినార్ కంటే ఎత్తుగా ఒక పులి ఎగరుకలదా తప్పకుండా ఎగరకలదు
ఎలా చార్మినార్ ఎగరలేదు కనుక. 




38.లక్ష్యం
లక్ష్యం పెద్దది  ఉండాలి, ఫలితం చిన్నదయిన గొప్పా ఉండాలి
అన్నాడు రామారావు తో సుబ్బారావు
అట్లాగా
మంచి సినిమా తీద్దాం, ఖర్చు ఎక్కువైనా వెనుకాడ కూడదు
అన్నాడు  సుబ్బారావు రామారావు తో.................................




39.పోలిక
ఆఫీసర్ గారి భార్య మగశిసువుకు  జన్మనిచ్చింది.
చూడ టానికి వచ్చినవారందరు అచ్చు గుద్ది నట్లు ఆఫీసర్ గారి పోలికే
అని అన్నారు .
చివరగా సెక్రెటరి అన్నది
"ఆశ్చర్యం సార్  ఈ బొద్దుకిమ్డ పుట్టు మచ్చ మీకున్నట్లే ఉంది సార్ అనేసింది.   
 

40.కవరు                                                                                                     పత్రిక అమ్ముడు పోవాలంటే కవరుమీద అమ్మాయి బొమ్మ ఉండాలి
మేము అదేగా ముద్రిస్తుంది అన్నారు అమ్మాయి బొమ్మ మీద  ఎ కవరు ఉండ కూడదు అదే తెలివి


41.గాడిద
సీతా గీత ఇద్దరు గాడిద గురించి మాట్లాడు కుంటున్నారు
మొగోడికి గాడిదకు పోలిక ఏమిటి అని అడిగింది సీత
మొగోడు గాడిద అవవచ్చు గాని, గాడిదమొగుడు  అవ్వాలని
అనుకునేంత గాడిదను   ఎప్పటికి కాదు అంది గీత  





42.తేడా
విస్కికి విషానికి తేడా ఏమిటి అని భారత్ భార్యను అడిగాడు
విస్కీ త్రాగితే నువ్వు డాన్సు చేస్తావు
విషం త్రాగితే నిన్ను మోసేవారు డాన్సు చేస్తారు
అంతే  తేడా అన్నది భార్య ...................

43.గిఫ్టు
"పట్టు చీర కొంటే  ఫ్రీ గిఫ్ట్ అని వ్రాసి ఉంది ఆషాపులో అని భర్తతో భార్య అన్నది
 ఫ్రీ గిఫ్ట్ ఏమిటే , అసలు గిఫ్టు అంటేనే   'ఫ్రీ ' కదా

44.కండోమ్సు
టీచరు: రాము రబ్బరు చెట్లు లేక పోతె ఈ ప్రపంచానికి ఎం నష్టం
            బూరలు తయారు కాకపొతే పిల్లలు ఆడు కోలేరు కదండి  టీచరు
           సోము నువ్వు చెప్పు
           రబ్బరు టైరులు లేనిదే ఎ వాహనము నడవదు కదా టీచరు
           శిరీషా  నువ్వు చెప్పు
           "కండోమ్సు తయారు కాకపొతే ప్రపంచమంతా ఎయిడ్సు               వ్యాధితో
           ప్రపంచమంతా నిండి పొయేది కదా  టీచరు.................ఆ ........




45.డేటా బర్త్
రాము  చెప్పు ' సింహం పెద్దదా, కుందేలు పెద్దదా '
చాలా తేలిక చెప్తాను టీచారు,  ముందు వాటి " డేటా బర్త్  చెప్పండి"
అని అడిగాడు రాము .............ఆ .......................

46.ఏమిటో చెప్పు
టీచర్ కు రాము కు సంభాషణ ఈవిధముగా  ఉంది
రాము కాయలు కాని కాయలు ఏమిటో చెప్పు
"టాపాకాయలు"
రాము కోడి  కాని కోడి  ఏమిటో చెప్పు
"పకోడి"
రాము కాయ   కాని కాయ  ఏమిటో చెప్పు
"  తలకాయ "
 రాము పువ్వు  కాని పువ్వు  ఏమిటో చెప్పు
" క్యాలి ఫ్లవర్ "
రాము చివరగా గుడ్డు  కాని గుడ్డు  ఏమిటో చెప్పు
" గాడిద గుడ్డు "
కాదు కాదు వేరి వేరి గుడ్ 







47.నిత్సితార్ధం
ని
ద్ర లే  టైం ఎంతయిందొ తెలుసా
టైం చూడొచ్చుగా, నిక్షేపం లాంటి  నిద్ర పాడుచేసావు గదమ్మా
లె నిత్సితార్ధం  లె లేస్తావా లేవా ఆంటూ ఒక్క అరుపుకి ప్రక్కనే ఉన్న చెల్లెలు అమ్మ నేను రడి నిత్సితార్ధంలో నేను కుర్చోనా .............ఆ.........

48.నేను
నేను రోజు రోడ్డుమీద నడుస్తాను  అందుకే నల్లగా ఉన్నాను అన్నాడు రాము నేను రోజు ఫుట్పాత్ మీద నడుస్తాను  అందుకే చేతికి కట్లు ఉన్నాయి అన్నాడు సత్యం నేను కళ్ళు మూసుకొని నడుస్తాను ఆంతె యాక్సిడెంట్లు అవుతాయి .....అవునా ...  

49.రోగి                                                                                                                                                          రోగితో డాక్టరు నీవు  ఈ మందు రోజుకు నాలుగు స్పూన్సు వేసుకోండి
డాక్టరు గారు మా ఇంట్లో నాలుగు స్పూనులు లేవండి
డాక్టరు రోగితో స్పూనులు కొనవయ్య , కొనక పోయిన, మందు వాడక
పోయిన నీ ఆరోగ్యం కొరకు నేను హామీ ఉమ్డలేనోయి ....ఆఅ.....

50.అడుకొచ్చి                                                                                                                                      పొరిగింటి పుల్ల కూర చాలా బాగుంటుంది అన్నాడు భర్త భార్యతో,
అవు నవును పోరిగింటి  పోయి అమ్మ మాధాకవలమమ్మ అని
అడుకొచ్చి పెడతా .......................ఆ............................  



51.నాన్న
కాళ్ళు లేని వాళ్ళను ఏమని పిలవాలి నాన్న
ఏమని పిలిచినా వారు రాలేరు కదా కన్నా
కళ్ళు లేని వారికి మరి బొమ్మ చూపించాలంటే ఎట్లాగు నాన్న
బొమ్మను చూపి ఇది మూక్కు ,ఇది చెవి,ఇది కన్ను,
రూపాన్ని  ఉహిమ్చుకొని చెప్తారు కన్నా
తాడు చూపించి పాము అంటే ఏమ్చేసాడు నాన్న   
ఏమి చేస్తాడు, ముందు ఎగిరి గంతేస్తాడు ......ఆ......

52.దొంగ
దొంగ మరో దొంగ తో నీవెప్పుడు  అదే బ్యాంకికి కన్నం వేస్తావెమ్దుకు
బయట మరో సారి దయ చేయండి అని బోర్డు ఉంది కదా అందుకే
..........................ఆ....................................  



53.భార్య, భర్తలు ఫోన్
భార్య, భర్తలు ఫోన్ లో కొన్ని సంభాషణలు
నీవు దీపం పెట్టావే అని అడిగాడు భర్త భార్యను
మీరు ఇంకా బ్రతికే ఉన్నారుగా
అది కాదే దేవుని దగ్గర పెడతానండి
సరే దద్దోజనం, చక్రపొంగలి చేసావే
దేవుడు తినడు గదండి
దేవునిపేరు చెప్పుకొని మనమే తింటాం కదే
పటాలకు దండలు వేసావే
వేసానండి అన్ని పటాలకా
అవునండి
నా పటంకి కుడా వేసావా
వేసానండి .....................ఆ...........   

54.ముంచేత్తు
పిల్లలు పుట్టాలంటే  ఎంచేయాలి అని అడిగింది గిరిజ , సరోజను 
డాక్టరును ముందు సంప్రదిమ్పులు చేయాలి, డబ్బులు వదిలించుకోవాలి
వయాగ్రమాత్రాలు మిగిమ్చి సుఖపడు అంది సరోజా
నివేమ్చేస్తావు మాత్రలు వాడుతావా
చీ నాకేం ఆఖర్ల మాయన నాచుట్టు తిరుగుతూ
నన్ను హత్తుకొని ముద్దులతో ముంచేత్తుతాడే అంటీ...........  
 

55.పేషంటు                                                                                                                                     ఆరోగ్యానికి  గుక్కెడు ఉలవలు తినాలి
                 తౌడుతో ఉన్న కుడితి త్రాగాలి 
                 ఆకులు, కాగితములు తినాలి
                 మేకలను, గొర్రెలను,పాములను తినాలి
                 యాసిడ్, ఫినాయిల్  త్రాగాలి
                 కడుపంతా సుబ్రం అవుతుంది
                 అవన్నీ త్రాగించండి బ్రతికితే ఇంటికి వస్తాడు
                 అన్నాడు డాక్టరు కోమాలో ఉన్న పేషంటు తో ఉన్న వారితో ........
      
 56.టిప్పు
పిల్లలు పుట్టినప్పుడు నర్సుకు టిప్పు
పిల్లలను విద్యాలములో చేర్చినప్పడు టిప్పు
హోటల్లో కాఫీ తెచ్చె వాడుకు టిప్పు
స్మశానంలో కాటికాపరికి టిప్పు
అందరికి ఇట్లా ఇచ్చుకు పోతువుంటే ముప్పు


57.పళ్ళు

 టీచరు : రాము పళ్ళు గురంచి నీవుచ్చెప్పు
            కొన్ని పళ్ళుతింటే  ఉన్న పళ్ళు ఊడి పొతాయి
            సోము పళ్ళు గురంచి నీవుచ్చెప్పు
            పళ్ళుతింటూ  ఉంటే ప్రక్కవారు ఏడుస్తారు
            సమీరా  పళ్ళు గురంచి నీవుచ్చెప్పు
            పళ్ళు ఎక్కువగా కాచే చెట్టుకు రాళ్ళ దెబ్బలు తప్పవు
            శ్రీదేవి పళ్ళు గురంచి నీవుచ్చెప్పు
            పళ్ళు ఎక్కువు తింటే ఫల్లు పెరిగి బరువెక్కి నడవడం కష్టం కదా టీచర్
            ఒక్కటే నవ్వులు,  ఒక్కటే నవ్వులు, ఒక్కటే నవ్వులు

58.రేగిపళ్ళు
డాక్టరు నేను పళ్ళు బాగా తిన్నాను ఇంకా నీరసముగా ఉమ్ది ఎందుకు
ఇంతకు నివు తిన్న పళ్ళు ఏమిటి
రేగిపళ్ళు డాక్టర్
ఒక్కటే నవ్వులు,  ఒక్కటే నవ్వులు, ఒక్కటే నవ్వులు

59.బిచ్చగాడు
బిచ్చగాడు మాధకవళం తల్లీ
లోపలనుంచి మాఆయన ఎక్కడన్నా కనిపించాడ
మీ ఆయన కనిపిస్తే చెపుతాను చెల్లి
చేతిలో ఇనప బొచ్చ ఉంటుంది చూడు
ఒక్కటే నవ్వులు,

60.ఎదురు
ఆడపిల్ల తన అవసరాలను తీర్చగల మగవాడి కోసం
వెతికి వలవేసి పట్టటానికి ప్రయత్నిస్తుంది
కాని అబ్బాయి తన ఒక్క అవసరం తీర్చగల
అమ్మాయి కోసం ఎదురుచూస్థాడు

 

61.అదృష్టం
మా ఆవిడా ఒక దేవత  అన్నాడు రాము కృష్ణతో
అదృష్టం అన్నాడు మావిడా ఇంకా బ్రతికె  ఉంది అన్నాడు కృష్ణ.

ప్రపంచము                                                                                                                           ప్రపంచములో నువొక్కడఉ అవవచ్చు
కాని నీ నవ్వుల జోక్సు యంత మందిని నవ్విస్తాఓ
నవ్వటానికి ఉండాలి శక్తి
నవ్వించటానికి ఉండాలి యుక్తి
నవ్వులవల్ల సమస్యలనుండి పొందుతావు విముక్తి

62.సృష్టి
i   నేను  {రోకలి}  u  నీవు {రోలు}
కలిస్తే ఏర్పడుతుంది పచ్చడి
జీవితమే దంచు కోవటం ...................



 
63.నేనెవరో                                                                                                                                                 భార్య, భర్తతో మీరు చీపురుతో ఊడ్చారు సంతోషం
చీపురు ఉన్న చోటే ఉండండి
అన్ని విషయాల్లో తల దూర్చకండి
నేనెవరో తెలుసుగా ...............

64.ఎక్కడ
ఆటస్తలములో  పిల్లలకు ప్రమాదాలు సాధారణం
ఆటస్తలమే  ప్రమాదంలో పడితే పిల్లలు ఎక్కడ ఆడుతారు

65.కారణం                                                                                           పురుషులు బలహీనతగా ఉండుటకు కారణం స్త్రీలు
స్త్రీల బలం పెరగటానికి కారణం పురుషులు
ఇరువురు కలసిన కారణం ఏర్పడుతుంది   ఓ బుడంకాయ
.....................  


66.మార్పు
యోగావల్ల మీ ఆయనలో మార్పు ఎమయనా వచ్చిందా  అడిగింది టీచర్.....హ......... 
చాలా ఆశ్చర్యకరమైన  మార్పు వచ్చింది ఏమిటి అంటె... ఇప్పుడు శిర్షసనంలో కూడా మందు త్రగుతునాడు టీచర్


67.వాంతి
భర్త:ఎమిటి వాంతి చేసుకుంటునావ్ ఎయిన  నెల తపవా  ఎమిటి
బార్య :ఏమ లేదండి టీవీ లో చెపినట్లు వంట చేసి రుచి ఎలా  ఉంది అని నోట్లో పేటుకున అంతె అప్పుటి  నుంచి వంతులె వంతులు 

68. అదేమిటి
    అదేమిటి  ఆ సుబ్బారావు గారునీ మీరు  లక్షదికారిని  చేస్తా ఎందుకు నిన్ను  అట్లా తన్నాడు...
ఎందుకుంటె 
ఎందుకు చెప్పండి నాకు
ఎందుకుంటె...... ఎందుకుంటె ....ఇంతక ముందు ఆయన  కోటిశ్వరుడు  కనుక........  

   

18.jokes

 సంభాషణలు



1.  ప్రేమప్రియుడు : నేను మనసు మార్చుకున్నాను అన్నాడు    
                              ప్రియసితో
     ప్రియసి           : మంచిపని చేసావు మనసు మారకపోతే నన్ను  

                              కలువు వస్తా
2. "రోబో "
భర్త: భార్యతో మనబ్బాయి నీవు ఇంటి పని చేసు కోలేక పోతున్నావని
       "రోబో "ను పంపిస్తున్నాడు.
భార్య: అవునండి పనిమనిషిని పెట్టుకుంటే రోజు రాదు, వచ్చినా రోజు
          కాఫీ, టిఫిన్ పెట్టలేక పోతున్నాను.
         "రోబో " ఐతే ఎం అడగదు, ఖర్చు అసలే ఉండదు కదండి
భర్త: రోబో తిమ్డే "చిప్సు" అది తెలీదా ................    

3."గలత్ "
హింది టీచెర్: పిల్లలు డిక్టేషన్ చెప్తా రాయండి
                    1. మేరనాం జోకర్
                     రాము ఇటు చూపించు ఎలా రాసావో
                     "  మేరనాం ధర్మాత్మ "  అలా రాసావెంటి
                     నాపేరు అదేగదా టీచరు ....అవనవును
                      చార్ జీరో ఏక సాత్ అని వ్రాయండి.
                     ఎది ప్రతుష చూపించు
                     ఏమిటి ఇలా రాసావు (నాలుగు సున్నాలు చూసి )
                     అవును టీచర్ మిరే అన్నారుగా  చార్ జీరో అని
                     "గలత్ " 4017 అని వ్రాయాలి అవునా టీచర్
 
4. "బిర్యాని"
బిచ్చగాడు : ఇంత కూర వుంటె  పెట్టమ్మా
                   మాఇంట్లో అందరూ  రోగిష్టులే పక్కింటికి పో
                   మరి మీరు బాగున్నారు కదమ్మా
                   మీరు తెచ్చే ఆ హోటలే "బిర్యాని"  పెట్టండమ్మా
                  
5. నీరసం                                                                                      బిచ్చగాడు  ఇంత పప్పు,  కూర, వుంటె  పెట్టమ్మా
                   ఇదిగో ఇది తిని ఇక్కడ మాత్రము నిద్రపోకు
                   ఎందుకు తింటారమ్మా  ఈ ఉప్పులేని చ్చప్పటి కూర
                   కాస్త ఉప్పు కూడా తీసుకు రామ్మ ఈ బోచ్చలోకి
                   ఇది తింటే నీరసం  వస్తుంది మరెక్కడా అడుక్కోలేనమ్మా

6.శోభనం
పాల గ్లాసు నేనే తీసు కేల్లాలమ్మా శోభనం గదిలోకి
అవునే నీవు పాలిస్తే చ్చాలు ఇక చూడు                                          రేపటి నుంచి పాల పాకెట్లు తెచ్చేది మీ ఆయనే గదే

7.ఓపిక
భర్త : అలసి పొయి  ఇంటికి వస్తే, గమనిమ్చవే
భార్య :  టి వి  సీరియల్ అయి పోయేదాకా ఓపిక పట్టండి.
భర్త :    నాకు బాగా ఆకలేస్తుందే  ఏమైనా ఉంటే పెట్టు
భార్య :  ఉండండి సరిగ్గా సమయానికి వచ్చారు    
           టి వి లో పిండి వంటలు  ఎలా చేయాలో చెపుతున్నారు
          రాసుకొని వచ్చి వంట చేసి పెడతా కాస్త ఓపిక పట్టండి నాకోసం
8. ఆశల పల్లకి                                                                                     భర్త :   ఆశల పల్లకీలో విదేశీ  యానం అని పాపర్  చదివాడు
భార్య : ఆ ఆశల పల్లకి ఇక్కడ లేదండీ వేరే దేశం పోవాలా .....
భర్త :   శవ పెటికలో స్వదేశి ఆగమనం అని పాపర్  చదివాడు
భార్య : అయ్యో రామా అసలు ఎవరు పొమ్మన్నారు ...
భర్త :   క్షనికావేశం అదనపు కట్నం కోసం అని పాపర్  చదివాడు
భార్య : ప్రేమ, దోమ అంటారు కాదంటే కిరోసిన్ పోసి తగలేస్తారు ఈ మొగోళ్ళు
భర్త :   రుద్రావేశంతో చేస్తారు స్మశానయానం అని పాపర్  చదివాడో లేదో
భార్య:  పొద్దు పొద్దున్నే ఇవి చదివినిపిమ్చి నాలో రౌదరం తెప్పించ కండి
          మహాప్రభో మిపపరుకు మీకు కోటి దండాలు  
9. సత్ ప్రవర్తన                                                                                       జైలర్ : మీ సత్ ప్రవర్తనకు శిక్ష తగ్గించ్చారు
           ఈ రోజే నిన్ను విడుదల చేస్తున్నాము
           ఇదిగో నీకు రావలసిన పైకము, గుడ్డలు
           ఇంటికి వెళ్లి హాయ్ గా బ్రతుకు అన్నడు దొంగతొ
దొంగ:  మీ మర్యాదలను మరువ లెనండి
           ఇక్కడైతే నాకు వేలకు భోజనం దొరుకుతుంది
           దయచేసి నన్ను ఇక్కడే ఉంచండి,
           దొంగలు,దగాకోరులు, మోసకారులు ఉన్న లోకంలో
           బ్రతకలేను, అందుకే ఈ రాడ్తో మిమ్మి కొట్టి
           ఇక్కడే ఉంటానండి  ఏమనుకోకండి ..............  



10. పచ్చగా
టీచర్ : రామకృష్ణ  నీవుచేప్పు తెల్లజుట్టు నల్లగా మారాలంటే ఏంచేయాలి
           ఏముంది టీచర్ కాస్త తారు పూసుకుంటే సరిపోతుందికదా టీచర్
           ఒకటే నవ్వులు
టీచర్ : శ్రీదేవి నువ్వు చెప్పమ్మా నల్లటి చ\జుట్టు తెల్లగా రావాలంటే  ఏంచేయాలి
           ఏముంది టీచర్ కాస్త ఫెవికాల్  పూసుకుంటే సరిపోతుందికదా టీచర్  ఒకటే నవ్వులు
టీచర్ : తలకు గోరింటాకు పెట్టుకుంటే ఎర్రగాను, నలుపురంగు వేసు కుంటే నల్లగాను జుట్టు మొత్తం తీసి గుండు చేసుకుంటే తెల్లగాను దానిమీద గంధం వ్రాసు కుంటే పచ్చగాను చల్లగాను ఉంటుంది తెలుసు కోండి
బ్రహ్మం: మరి టీచర్ బట్టలు లేకుండా ఆకులు కప్పుకుంటే పచ్చగా ఉంటాము  గదండి  ఆమాటలకు ఒకటే నవ్వ్వులు ...........   
11. దూది
టీచర్ : నేను చెప్పేది వినుట లేదెందుకు రామకృష్ణ
           టీచర్ :, టీచర్ : మరే మరే ఆ చెప్పు ఎందు కంటే 
           ఆ చెప్పు నస వద్దు
           చేవులో పోటు కావుంటే దూది  ఉన్న పుల్ల  పెట్టి పొడిచా
           అంటే దూది ఇరుక్కు పొయింది టీచర్
           ఒకటే నవ్వులు, ఒకటే నవ్వులు
           ఎం టీచర్ మీ రేం చెప్పటం లేదా అమ్మాటలకు ఒకటే నవ్వులు   
12. టీచర్ : రామకృష్ణ ఒక సామెత చెప్పు                                                  టీచర్ : దేనిగురించి  పెళ్లి గురించా టీచర్ : నీకు ఏది తెలిస్తే అది చెప్పు            నేను ప్రేమించినది దొరకనప్పుడు నన్ను ప్రేమించేది            కోరటం తప్పు కాదు కదా టీచర్ : అవును            మరి నన్ను ప్రేమిస్తారా టీచర్ : ..... ఒకటే నవ్వులు                                                                                                 13. గొడుగు భర్త: భార్యతో బయట గోడుగులంమేవాడు వెళుతున్నాడు పిలవవే
       మిరేమ్చేస్తున్నారు కాలుమీద కాలు వేసుకొని పా
రు చదవటం    
       తప్పా
       మాటకు మాట సమాదానం చేపతావు, నేనే పిలుస్తాను
       ఇదిగో గోడుగులమ్మే అబ్బాయి ఇటురా  అన్న మాటలకు
       పెద్ద మనిషి  లాగున్నారు గౌర వించి మాట్లాడడం రాదా మీకు
       నేనేం మాట్లాడ లేదే అన్నాడు దశరధ రామయ్య
       మరి నేను గోడుగులంమ్మే వాడి లాగా కనిపిస్తున్నానా
       మరి ఆ గోడుగులన్ని మోసుకేల్తావేమ్దుకు
       " ఎ ఎండకు ఆ గొడుగు పట్టమని " మానాన్న చెప్పాడు
       ఆ.......... లోపలనుమ్చి ఒకటే నవ్వులు 



14. బస్సులో
తండ్రి , కొడుకుల సంభాషణ బస్సులో
కొడుకు: నాన్న బస్సులో పొగత్రాగరాదు అని వ్రాసి ఉన్నారు కదా నాన్న
తండ్రి :    అవును అది నిజమే మరి నీకేందుకు  అనుమానం వచ్చింది
కొడుకు:  డ్రైవరు సిగరెట్టు త్రాగుతూ నడుపుతుంటే .....ఆ.....
తండ్రి :  వ్రాసినవాన్ని ఆచరణలో పెట్టటం కష్టం కదా కన్నా
కొడుకు: బస్సుల్లో రేప్ చేయటం తప్పు కదా నాన్న
తండ్రి : అవును మ్ముంమాటికి తప్పే
కొడుకు: బస్సుల్లో రేప్ అని పాపర్లో చదివాను నాన్న
తండ్రి : పిల్లవాడికి ఏమ్చేప్పలో తెలియక బస్సులో బోర్డు
          వ్రాయలేదు  కదా అలా జరిగుంటుంది నీవు చన్న పిల్లవాడివి
         బస్సులో ఉన్న వారందరూ ఒకటే నవ్వులు



15.అబ్బే లైను
          హలో నేను సరోజనండి గిరిజగారు
          ఐతే నేంటి 
          ఏమిలేదు మీ ప్రక్కపో షన్లో ఉన్న సత్య్యంను పిలుస్తారా
          సరే లైన్లో ఉండండి
సరోజ: అబ్బే లైను ఎదిలేదండి నేనోక్కతిని ఉన్నాను ...........
16.గాడిద
చలపతిరావు: మీ హోటల్లో గాడిదలకు కూదా భోజనం పెడతారా
సర్వర్ : మాకు ఎలాంటి పట్టిమ్పుల్ లేవు 
             ఎ అడ్డగాడిద వచ్చినా సరే ................   
17.మత్తు
శ్రీధర్ ఈ డాక్టర్ మంచి హస్తవాచి కలదు అన్నాడు రామకృష్ణ
         ఎలా చెప్పగలిగావు
         ఏముంది మత్తు మందు ఇవ్వకుండా ఆపరేషన్ చేసేస్తాడు
         అది ఎట్లా కుదురుతుంది
         ఎందుకు కుదరదూ అపరేషనే ముందు బిల్లు విషయం చెప్తాడు
         అంతే   రెండు గంటలు రోగి స్పృహ ఉండదు.
         ఈలొపుగా ఆపరేషన్ అయిపోతుంది
18.ఒపిక
హయిగా పెళ్లి చెసుకొకూడదు, ఈగిన్నెలు తోవడం
బట్టలు ఉతకడం తగ్గుతుంది అన్నాడు సత్యం రాము తో
నేను ఒక్కడినే కాబట్టి వీలు చూసుకొని చేసుకుంటున్నాను
అదే ఇద్దరైతే ఈపని డబుల్ ఐతే చేసే ఒపికలేదొయి 





19.డిస్కౌంటు
"క్వాలిటీ లేకుండా ఈచీర అంతా చిల్లులే అని అడిగింది సుబ్బలక్ష్మి "
అడిగింది షాపు యజమానితొ
ఇంత డిస్కౌంటు ఇచ్చి క్వాలిటీ ఎలా ఉంటుందనుకున్నారు  
అన్నాడు షాపు యజమాని.

20.డిస్కౌంటు
సరోజా మావారు మొన్న కొన్న డిస్కౌంటులో చీర కట్టు కొమన్నారే
కట్టుకుంటే ఏమైంది గిరిజ
ఆ చిర కట్టుకున్నాక వాళ్ళంతా ముద్దులతో తడిపెసాడే
ఆ చీర అంత బావుందా
ఆ చీర అంతా చిల్ల్లులే అది చూసి ముద్దులే ముద్దులు           

21.చెప్పులు :
భార్య: భర్తతో ఆ తెగిపొయిన చెప్పులతో వస్తున్నరేమిటండి  గుడికి
తెలివిలేని భార్య్యతో చేస్తున్న కాపురం అన్నాడు భర్త
నాకు తెలివిలేదు చెప్పండి
ఏ ముంది ఈ చెప్పులు గుడిలో వదిలేసి కొత్త చెప్పులు తెచ్చుకోవడమే
కళ్ళతో
నేను ఎదీ ఈ కళ్ళతో  చూడలేకపోతున్నాను అన్నాడు రాము
ఎందుకు అట్లా అంటావు కంటి డాక్టర్ దగ్గర చుపించు కోకూడదు
అన్నాడు సోము
కళ్ళు బాగా ఉన్నాయి
మరేంటి జబ్బు
ఎదుటివారి బాగు చూడలేక పోతున్న ఈ కళ్ళతో
 

22. ఫోన్ కాల్స్
నాకు ఫోన్ కాల్స్ ఒక్క నిముషముకన్న ఎక్కువకాదు
ఆ రహస్యం ఏదో నాకు చెప్పు
ఆ ఏముంది నాకు కావలసిన నెంబరు చేసి ఈ నెంబరుకు
మీరు ఫోన్ చేయండి అని చెప్పేస్తా అంతే  ......... 

23. ప్రతిరోజూ
ప్రతి రోజూ మనం  నవ్వు కుంటు  ఉండాలి  భార్య భర్తతో
ఏముంది ప్రత్యేకత అన్నడు భర్త భార్యతో 
దు:ఖం, కోరిక, లేని రోజు  అనేది ఉండదు కాబట్టి .......
 

24. మత్తు
ఏమిటండి మా ఆయన ఉన్నప్పుడు రావద్దని చెప్పాగా
మీ అయ్యాన బలహీనత నాకు తెలుసుగా అందుకే వచ్చా
నాకు తెలియని బలహీనత ఏది
ఇదిగో ఈ పూతరేకులు అంటే మీ ఆయనకు ఇష్టo కదా
అవును
అందులో కాస్త మత్తు కలిపా అంతే .............
 

25. మంచిది కాదు
మీ స్నేహితుడు చేసుకొనే అమ్మాయి మంచిది కాదు అన్నది  భార్య భర్తతో
అలా నమ్మకముగా ఎలా చెప్ప గలుగుతావు,
కొన్ని ప్రశ్నలకు సమాధానాలు ఉండవు, మీ ఇష్టం మీ స్నేహితుడు ఇష్టం
ఈ పెళ్లి ఆపండి, ఆపక పెళ్లి చేసుకోమనండి నాకెందుకు
ఎందుకు ఆపాలి వాడేమన్న" నా పెళ్లి " అపాడా ...........................

26. అభ్యంతరమా
ఓక లావు పాటి ఆడావిడ ఒక సినమాకు వచ్చి టిక్కెట్టు కొని
గేట్ కీపర్ ఇచ్చింది
మీరే రెండు టిక్కెట్లు కొనబోయారా అన్నాడు
నాపక్కన ఎవరోస్తే వారిని నావల్లో కుర్చోపెట్టుకుంటా
నికేమన్న అభ్యంతరమా..............    





26. పెళ్ళి
ఒక అమ్మాయి  గుడికి వచ్చి నాకు మంచి భర్తను ప్రసాదించు అని వేడుకుంది
మంచి కనబడిని , మంచిని గ్రహించలేని ఈ లోకంలో దొరకుట కష్టం అన్నాడు
దేముడు. మంచివాడు అసలు పెళ్ళికి సాహసించాడు, ఇక ఇంటికి పో అమ్మాయి.

27.ఉంగరం                                                                                                                            డాక్టర్ పేషంటు  ఫోన్ చేసి మీరు అర్జంటుగా నర్సింగ్ హోం రావాలి 
ఎందుకు సార్  నాకు మొన్ననేగదా  ఆపరేషన్ చ్చేసారు, నేను ఆరోగ్యముగానే ఉన్నాను
నీవు రాకపోతే నా ఆరోగ్యం దెబ్బతింటుంది ఎందుకు డాక్టర్ ముందు రావయ్య తరువాత
చెపుతా అన్ని ఇప్పుడే చెప్పలా, అనగానే పేషంటు వచ్చాడు    
ముందు ఆపరేషన్ థియటర్ పోదాం పదా, ఎందుకు సార్ నేను బాగానే ఉన్నానుగా 
నీ కడుపులో మాఆవిడ పెళ్ళి  ఉంగరము పెట్టి కుట్టేసా, అది తీసురాకపోతే ఫుడ్,బెడ్ లేదు 

28. కోడి
విందు భోజనానికి వెళ్లి గోవిందరావు కోడి మాంసము గబ గబా తింటున్నాడు
గోవింద్  ఎందుకు అంత తొందరా  కోడి ఎక్కడికి పారిపోదు ఎప్పుడో చచ్చిన
దానిని తింటున్నావు ............నవ్వులే నవ్వులు    


29.లేడీడాక్టర్
సరోజా ఎందుకు దిగులుగా ఉన్నవు అడిగింది గిరిజ
నేను తల్లి కాబోతున్నాను ఇంట్లో చేప్పాలా వద్ద అని ఆలోచిసున్నాను
ఇదేమాట నాకు పెళ్ళి కాక ముందు మా అమ్మనాన్నతో చెపితే
చితకబాదారు, ఆలోచించక  లేడీడాక్టర్ వద్దకు పో .........  

30. పీనాసి
మనపక్కిమ్తి వారు చాలా పీనాసి వారు లాగున్న్నారు నాన్న
ఎట్లా చెప్పగలిగావు
వాళ్ళబ్బాయి అర్ధరూపాయి మింగాడుటా
ఆ అర్ధరూపాయి కోసం కక్కిమ్చేదాక ఊరుకోలెదు ఆ పీనాసి 

31. ఆనందం
నాది అందమైన శరీరము అనుకుంటే  ఆనందం
నాశరీరము వేరొకరికి కూడా  ఉపయోగ పడితే పరమానందం
నాశరీరము దేవునికి అర్పిస్తే బ్రహ్మానందం
ఆనందం, పరమానందం, బ్రహ్మానందం, పొందటమే నిత్యానందం


32.నేనే
సారాయి త్రాగే వాడు సాంబయ్య కొడుకు
బ్రాంది త్రాగేవాడు బ్రహ్మయ్య కొడుకు 
రమ్ము త్రాగేవాడు రంగయ్య కొడుకు
విస్కీ త్రాగేవాడు వీరయ్య కొడుకు
కళ్ళు త్రాగేవాడు కనకయ్య కొడుకు
ఏమీ త్రాగని వాడు ఎవరి కొడుకు
ఇంక్కెవారు ఆ వేదపురుషుని కోడుకును నేనే   

33.మాఆయ్య గారు
గ్రామం బాగు పడటానికి కారణం మాఆయ్య గారు
గ్రామంలో సారాయి, బ్రాంది షాపులు పెట్టింది మాఆయ్య గారు
విద్యాలయాలు, దేవాలయాలు కట్టించింది  మాఆయ్య గారు
పేకాట, అర్ధనగ్న నృత్యాలతో  క్లబ్బులునడుపుతున్నది మాఆయ్య గారు
ముఖ్యమంత్రి, రాష్ట్రపతి వచ్చినా చ్చేస్తారు విందు మాఆయ్య గారు
అంతదాకా ఎందుకు భర్తలు దుబాయిలో ఉన్న వారిని తల్లులు చ్చేసేది   మాఆయ్య గారు

34. అమ్మతోడు
ఒక అమ్మాయి
అబ్బాయి పోయి దగ్గరకు                                            నీవు చాల అందముగా వున్నావు అన్నాడు
వేరే  అమ్మాయితో కుడా ఇట్లాగే అని ఉంటావు
అమ్మతోడు వేరోకరివంక కన్నెత్తి చూడలేదు
కేవలం బోగం కొంపకు పోయినఫ్ఫూడూ అని వుంటా
.........
 

35. కుక్క
రోడ్డుమీద కుక్కలు ఊంటాయి జాగ్రత్త అన్నాడు తండ్రి కూతురితో  :
కుక్కలు ఇళ్ళలో కదా వుండేది, మరి కట్టేసి ఉమ్చుతారుకదా
అవి వేరు, కొన్ని చిత్రకార్తి కుక్కలు ఊంటాయి,
అదిగో అటు చూడు  
ఒక ఆడకుక్క వెంబడి ఎన్ని మగ కుక్కలు  వెంబడి బడ్డాయో
ఈ లోకంలో  ఎందుకు పుట్టిమ్చాడు నాన్న ....ఆ.........    


36.ముద్దు
జడ్జి : ఆతను మిమ్ము ఎక్కడ ముద్దు పెట్టుకున్నాడు
ఆమె: నా పెదవులపై, మరెక్కడా కాదు
జడ్జి : ఊహూ మీరు సరిగ్గా అర్ధం చేసుకోవటంలేదు
         మిమ్మలిని ముద్దుపెట్టుకోన్నప్పుడు మిరేక్కడున్నారు
ఆమె: ఆతని కౌగిల్లోనే ..............

37.మార్నింగ్ వాక్
డాక్టరుగారు మార్నింగ్  మాకుక్కతో వాక్ వెళుతుంటే కుక్క పరిగెడుతుంది
దానితో పాటు పరిగెత్తలేక పోతున్న ఎంచేయాలి
ఐతే కుక్కను ఇంట్లో ఉమ్చి మీ ఆవిడను తిసికేల్తే సరిపోతుంది  
మీ ఆవిడ దెబ్బకు తట్టుకోలేక కదా నీదగ్గరకు వచ్చి మీకు ఫిజి ఇచింది
 

38.నిజాయితీ
రైల్వ మంత్రి ఐ ఉండి  విమానంలో వచ్చారెందుకు  అన్నాడు విలేఖరి
ప్రమాదాలు జరుగుతున్నాయని భయ్యమా
సభకు ఆలస్యంగా వచ్చి మిమ్ము ఇబ్బంది  పెట్టడం ఇష్టం లేకమాత్రమే
అవును మీరు నిజాయితీగల రాజకీయుడవు  కదా   
 

39.దురద
సుజాత:వెళ్ళేటప్పుడు నీవు మీ ఆయన మార్నింగ్ వాక్ లో  కనిపిస్తారు
            తిరిగొచ్చేటప్పుడు నువోక్కదానివే వస్తావు, మీ ఆయన ఏడి
            ఆ విషాలు అన్ని మీకు చెప్పాలా ......ఆ నాకెమ్దుకమ్మా ..
            అయినా చెప్తాను విను మా ఆయన సేకండు సేటప్పు ఉంది
            అక్కడ దించి వచ్చా ఇన్కేమైనా అనుమానమా,       

            నాకెమ్దుకమ్మా ..   
           కందకులేని  దురద కత్తిపీటకు ఎందుకు  అన్నాడుట  ఎవరో కవి 
 
40. మంత్రిగారు
మంత్రిగారు ఎందుకు భయపడుతున్నారు పోలీస్ స్టేషన్ ఓపెనింగే కదా
గతస్మృతులు  గుర్తుకొచ్చి   భయపడుతున్నను తప్పా
మీరు గతంలో గజదొంగ అని మాకు తప్ప ఇక్కడెవ్వరికి  తెలియదు
ప్రత్రికా విలేఖరులు రాకుండా జాగ్రత్ చేయండిః
ఏమిటి కత్తెర బంగారముది చేయించమని మా "p.s  " చెప్పలేదా  ...
 

41.మంత్రి
ఏమిటి సెక్రెటరి సెక్రటరీ పది నిముషాల ఉపన్యాసం అని ఇన్ని పెజీలు
వ్రాసి నాకు ఇచ్చావు అని అడిగాడు మంత్రి
ఇంతలో మాట్లాడవలసిన సమయం వచ్చింది, ఏకధాటిగా మాట్లాడు
తున్నాడు స్టేజి నుంచి టమాటాలు, గుడ్డ్లు వచ్చి మీదపడ్డాయి
మంత్రిగారు బయటకు వచ్చి  ఎం సెక్రటరీ ఇన్ని తప్పులు వ్రాస్తే ఎట్లాగు
నేను వ్రాసిన మాటర్ ఒక పేజి మాత్రమే అవి అన్ని "xerox" కాపీలు
చెప్పిందే చెపితే కొట్టకచస్తారా.....................   

42. రైలుఆట
భర్త ఇంటికి వచ్చేటప్పటి కల్ల కొడుకు సిగిరెట్ త్రాగుతున్నాడు
కోపంతో భార్యను పిలిచి పిల్లవాడు ఏమ్చేస్తున్నడో చూడనవసరములెదా నీకు
ఏమ్చేసాడండి వాడు సిగిరేట్ త్రాగుతున్నాడు నా ముందే
ఎందు కండి  అంత కోపం మీరు త్రాగినప్పుడు నేనేమన్నాన
పిల్లవాడు రైలు ఆట ఆడుతానంటే నేనే సిగిరేట్ అంటించి  ఇచ్ఛా .......... 
పొగ ఎలా వదులు తున్నాడో ..........................  



43. డ్రేవింగ్
ఇక్కడ కారుడ్రేవింగ్ నేర్పెదెవరండి
నేనేనండి అంటూ కుంటు తూ వచ్చాడు ఒకతను
ఏమిటి కాళ్ళకు చేతులకు కట్లు, ఆ ఏమ్లేదండి
కారుడ్రేవింగ్ నేర్పుతున్నప్పుడు ఆక్సిడెంటు అయింది అంతే
నడిపెవారికి ఏమినా జరిగిందా,
ఏమీ జరగలేదు ఆటను పరలోకం పోయాడు, నేను దెబ్బలతో
బయటపడ్డా అంతే, మీకు డ్రేవింగ్ నేర్పమంటారా ................    
ఎప్పుడో ఒకసారి జరిగిందని ఎప్పుదూ జరుగుతుందా ..........

44. పార్టీ
అమ్మ అయ్య మీరు ఈ గుర్తు మీద  ఓటు వేసి గెలిపించండి
మెన్న వేరే గుర్తు ఛెప్పావుగదా, అవును అప్పుడు ఆ పార్టీలో ఉన్నాను
ఆ పార్టీ వారు నాకు టికెట్టు ఇవ్వలేదు, వట్టి మోసగాళ్ళు
వాళ్లకు ఓటు వెయ్యవద్దు, నేను మీ కులపోడ్ని మరువద్దు .........

45. బామ్మగారు
బామ్మగారు నెమ్మదిగా నడుస్తూ ఇంట్లోకి రండి
మా అబ్బాయి నునె పారబోసాడు, కాసేపు ఉండండి
సర్ఫు వేసి తుడుస్తా బామ్మతో అన్నది ఆ ఇల్లాలు
పిల్లలు చేసినపని అని కొట్టకండి అంటూ ముందుకు నడిచింది బామ్మగారు
అంటే జారి క్రింద పడింది, నా నడుం ఇరిగినంటుంది కొడకా ....
లోపలనుమ్చి పిల్లవాడి ఒకటే నవ్వు ...............  

46. ఖచ్చితముగా
నువ్వు ఖచ్చితముగా లక్ష రూపాయలు ఇవ్వకపోతే మీ ఆవిడను
చంపేస్తామని  ఫోన్ చేసారు కిడ్నాపర్సు
నేను ఖచ్చితముగా మాట నిలబెట్టుకోలేను
మీరైన ఖచ్చితముగా మాట నిలబెట్టుకొండి అని భర్త చెప్పి ఫోన్ పెట్టేసాడు 


47. కొత్త మోజు
చూడండి వాళ్ళు చిలకా గోరింకలుగా ఉన్నారు అంది భర్తతో భార్య
ఏముందే  మనలో లేని ప్రచ్చేకత వాళ్ళల్లో అన్నాడు భర్త
వాల్లావిడ కోసం కారు తలుపు తెరిచి ఎలా  పట్టుకున్నాడో అంది భార్య
కారు అయినా కొత్తది అయి ఉండాలి, లేదా పెళ్ళైన కొత్త మోజు అయినా
ఉండాలి అన్నాడు భర్త భార్యతో .................. 

48. నాలుగోనెల
అమ్మ నేను ఒక పిల్లవాడిని ప్రేమిస్తున్నాను అంది కూతురు
అబ్బాయి వయసెంతా, ఏమ్చేస్తున్న్నాడు, అని అడిగింది తల్లి
నాలుగోనెల నాపొట్టలో  ఉండి  తంతున్నాడు అంది కూతురూ .......... 

49. T .V లో
శుభలేఖ చివర గమనిక అని వ్రాసిఉన్నది అది ఏమిటో అని
చదివింది పార్వతమ్మగారు
మీరు రాలేదని ఎవ్వరు అనుకోరు, T .V లో వస్తుంది చూడండి
మిమ్మలిని ఖర్చు పెట్టుకొని రమ్మని మేము గట్టిగా చెప్పటములేదు
ఇట్లు మీ భవదీయుడు ........................ 
 

50. రచయత
రచయత స్నేహితుడితో సంభాషణలు జరుపుతున్నాడు
స్నేహితుడు : కవిగారు మీ రచనలు ముద్రణలు ఎప్పుడవుతాయి
కవి: కదుపుతో ఉన్నవారు బిడ్డను 9నెలలు మోస్తేగాని బిడ్డ బయటకు రాదు అవును
మరి నా రచనలు ముద్రణ అవటానికి ఎన్ని నెలలు పాడుతాయో ....... 

51. వాగుడు మనిషి
ఒక యువకుడు ఆపకుండా ఉపన్యా స మిస్తున్నాడు ఎవరతను
ఈ వాగే గుణం కుటుంమ్బము నుమ్చి వచ్చింది
నికెట్లా  తెలుసు
ఏముంది వాళ్ళ తాత లెక్చరర్ , వాళ్ళనాన్న రాజకీయనాయకుడు
వాళ్ళ అన్నయ్య లాయరు , ఇక వాళ్ళ అమ్మ ఒక స్త్రీ కదా

52. కొత్తరకంజబ్బు
మా ఆవిడకు కొత్తరకం జబ్బు వచ్చింది
రాత్రి  2 గంటల వరకు నిద్ర పోకుండా వేచి ఉంటుంది
అరె పాపం అంతవర ఎం చేస్తుంటుంది
నాకోసం ఎదురు చూస్తూ ఉంటుంది ...................    

53. షేవింగ్
ఏమిటిరా మొఖమంతా గాటులు
ఏమిలేదు నేను షేవింగ్ చేసుకొనేటప్పుడు
ఇంట్లో సమస్సలు అన్ని చెపుతుంది మా ఆవిడ
అంటే తలకా తిరిగిపోతుంది  గాటులు రాక ఎమివస్థాయి 

54. అంతా శూన్యం
పెద్ద విషయాలను ఆలోచించాలని అనుకోకు
ఆలోచన రావటమే పెద్ద విషయం
ఆలోచనవస్తే అంతా శూన్యం 

55. రైట్
టీచెర్: ఏ  ప్రస్నకు సమాధానము రైట్ గా వ్రాయలేదు ఎందుకు  రాము
రాము: ఐతే ఆప్రస్నకు లెఫ్ట్ వ్రాస్తాను ఇవ్వండి  

56. పిల్లి
రాము ఆ పిల్లిని చంకను  పెట్టుకొని వెళుతున్నావు
నేను వ్రాసే పరీక్ష అదేకదా, అందరికి తెలుస్తుందని 
 

57. జుట్టు
ప్రతి విషయానికి జుట్టు పీక్కోవటం అలవాటు చేసుకున్నారు
ఇప్పడు జుట్టులేదని అద్దం చూసుకొని భాదపడ తారెందుకు
కోపం రాకుండా ఉంటే ఆ జుట్టు ఉండేది, ఎవరేమనారు .......
 

58. లవ్ లెటర్
ఏమిటండి అబ్బాయిని కొడతారు
కొట్టక ముద్దు పెట్టుకోవాలా, వాడు వాడు పక్కింటి అమ్మాయికి
లవ్ లెటర్ వ్రాసాడట, వాల్లన్నాన్న నాతొ చెప్పాడు
నా తలకోట్టేసినంత పనైంది
అవునండి రేపు చేయ బొయె పనిని ఈ రోజునుంచే చేయ్యలన్నరుటా ....


59. సరదామాట
వాన పడ వద్దంటే  ఎలా  మేఘం ఉన్నప్పుడు
ఆకును కదలద్దంటే ఎలా గాలి ఉన్నప్పుడు
స్నాహం చేయ్య్డంద్దంటే ఎలా నీ ఉన్నప్పుడు
శోభనం వద్దంటే  ఎలా పెళ్లి అయినప్పుడు ......


60. నరక ద్వారం
పెళ్ళి  చేసుకుంటే స్వర్గం చివరి అంచు దాకా వేల్లోచ్చుట గదా
అని  అడిగాడు సుబ్బారావు పుల్లారావును
అవును వెళ్ళవచ్చు నరక ద్వారం దాటిన  తర్వాతగా

61. లక్షణాలు
1. చీకటి లక్షణాలు అమృత  మహాదయాలకు  మనిద్వా రాలు
2. స్త్రీ పురిటి నేప్పులే ఆరోగ్యదాయకమైన బిడ్డ జన్మకు మార్గాలు
3. ఖనిజం నుండి వెలువడే అగ్నిజ్వాలలు మెరిసే పుత్తడి కడ్డీలు
4. ఉలి దెబ్బతిన్న రాయి అందమైన దేవతా సిల్పముగా మరే  సూచనలు
5. సాన పెట్టినకొద్దీ  ఘంధం వెదజల్లును పరిమళాలు
6. సాన రాపిడిలో వజ్రము వెలుగు విరజిమ్మే కాంతి వంతములు
7. మూడు  ముళ్ళ భందానికి చిక్కి సాగిస్తున్న సంసారులు
8. దేవుడు కోరికలు తీర్చిన మారని ఆశా  జీవులు       

62. జైలు బ్రతుకు
భార్య: భర్తతో ఉప్పు ఎక్కువ అయింది , కారం ఎక్కువైంది అని ఎగిరిపదేవాడవు
          మరి ఇప్పుడు కిక్కుర మనకుండా తింటున్నారు
భర్త: అంతా కాల మహిమ, జైలు బ్రతుకు మాయ   
 

63. దేవుణ్ణి  ప్రార్ధించండి
డాక్టరు : ఒక గంట ముందు  పెషంటు తెస్తే బ్రతికేవాడు కదా
             ఆక్సిడెంటు జరిగి పది నిముషాలు జరిగింది డాక్టరు
డాక్టరు  ఐతే డబ్బు కౌంటర్లో  కట్టి దేవుణ్ణి  ప్రార్ధించండి 

64. రక్తపోటు:
నాయకులు తప్పులు చేస్తున్నప్పుడు రాదు రక్తపోటు
పోలీసులు అరెస్టు చేస్తారన్నప్పుడు వస్తుంది గగుర్పాటు
వానేక్కిమ్చినప్పుడు వస్తుంది వెన్నుపోటు
వాదన ప్రతివాదనలకు వసుమ్ది రక్తపోటు ......

65. వేరు
మీ రిద్దరు అచ్చు  గ్రుద్దినట్లు ఒక్కరిలాగున్నారు
మీ రిద్దరు కవలపిల్లలా
అమ్మ ఒక్కటే నాన్నలు వేరు

66. మేజర్
డాక్టర్ : మీ అబ్బాయికి మేజర్ ఆపరేషన్ చ్చేయ్యాలి
            లక్షరూపాయలు ఖర్చు అవుతుంది
తండ్రి : మా అబ్బాయి మైనరు కదండి, మేజర్ ఆపరేషన్ ఎందు కండి      

67. మహోపకారం
టీచర్: పిల్లలతో మీనాన్న మీకు చేసిన మహోపకారం ఏమిటి
          చెప్పు రాము
          మా అమ్మతో కాపురం చెయ్యటం ..........



68. సృష్టి
అమ్మాయిలు తల్లి లాగ వంట చేస్తున్నారు, తండ్రిలాగా  ఉద్య్యోగములు చేస్తున్నారు,
త్రాగు బోతులుగా మారి రోడ్డుమీద పడుతున్నారు, క్లబ్ ల వెంట తిరుగుతున్నారు,
అవసరానికి, ఆశకు, వళ్ళు అమ్ముకొని బ్రతుకుతున్నారు అన్నాడు సుబ్బు         
మగవాడు ఇంటికి కాపలాగా, పిల్లలకు అన్నం తినిపించి స్కూ లుకు తీసికెళ్ళి
తీసుకు రావటం, అమ్మలక్కలతో ముచ్చట్లు చెప్పటం ఇదేగా పని అన్నాడు రాము
ఏది ఎమైన ఒకరికొకరు సహకరిమ్చుకొనుచు బ్రతుకే బ్రతుకు కాని ఆ పిల్లలను
కనేది మాత్రము ఆడదే అదే దేవుని సృష్టి కదా .....................   
69. రాత్రి సర్వర్
పూర్వం పావురాలచే ఉత్తరాలు పంపేవారు, గుర్రపు రోతులద్వ్వారా వార్తలు
పంపేవారు, రాజరికములో
ఒకనాడు గుడ్లగూబద్వారా వార్త  వచ్చింది, వెంటనే మంత్రి గారు గుడ్లగూబద్వారా
పంపారెందుకు
" ఇది రాత్రి సర్వర్ మహారాజా "  అన్నాడు మంత్రి

70. విలేకరికి సినిమానటికి సంభాషణ
వేలేకరి : ఎక్స్ పోజింగ్ సీన్సులో నటించనని ఇప్పుడు చెప్పా రేమ్దుకు
నటి : కుటుంబ సభ్యు లు వప్పుకోవటములేదు
వేలేకరి : వప్పుకుంటే చేసేవార    
నటి :ఇంకా నావయసు 20 సంవత్సరాలే
వేలేకరి : కుటుంబ సభ్యు లు అంటే ఎవరు
నటి : మేకప్ చేసుకుంటూ మావాలు మవరాళ్ళు .............
71. గర్భవతి
అదేమిటి ఆవిడ ఒక్క బాగ్ లేకుండా రోజు వస్తున్నది
ఆవిడ గర్భవతి డెలివరి అయ్యే  వరకు బరువులు ఎట్టా వద్దన్నారుట
ఎవరు అంది ఇంకెవరు డాక్టర్ ............
 

72. జలుబు, దగ్గు
డాక్టర్ గారు జలుబు, దగ్గు వస్తున్నది
నా ఫీజు వంద రూపాయలు అడిగి తెలుసుకున్నావా
తెలుసు కోవట మేమిటి బయటున్న అతనికి ఇచ్చి వచ్చా
ఇంతకీ ని జబ్బు ఏమిటో చెప్ప లేదు  
జలుబు, దగ్గు దీనికి నా దగ్గరకు వచ్చి నా అమూల్య్యమైన
సమయం నష్ట పరిచావు అయినా ఇదిగో మందు వ్రాస్తున్న
మూడు  పూటలా వాడు "మిరియాలు పాలుకలిపి త్రాగు "

73. ఇంటి విషయాలు
ఆఫీసుకు వెళ్ళేటప్పుడు ఇంటి విషయాలు ఛెప్పకు
ఎందుకు
ఈ  ఇంటి విషయాలు గుర్తుకువచ్చి అందరి మీద ఎగరాల్సి వస్తుంది
ఎందుకు
నా ఉద్యోగము ఎప్పుడు పోతుందో అని భయముతో ...........

74. దొచుకోవద్దూ
ఇంట్లో ఆ దొంగ  ఫోటో ఎందుకు అని అడిగింది మంత్రిగారిని విలేకరి 
మంత్రిగారు ఇలా అన్నారు విలేకరితో
గతస్మ్రతులు    గుర్తుకు తెచ్చుకొని రాజకీయములో దొచుకోవద్దూ 

75. అడుక్కోవడం
ఎవరో బయట అరుస్తున్నారు, స్కూటరు శబ్దం కూదా వచ్చింది
అవునమ్మ ఇంటి ముంది  స్కూటరు ఆగింది ఉండు నేనుచూస్తా
నేనే నమ్మ రోజువేచ్చే అడుక్కునేవాడిని
స్కూటరు మిద వచ్చింది ఎవరు నేనే
మా ఆవిడ ఎండలో ఇంటింటికి తిరిగితే కష్టం కదా అని  కొనిపించింది   

76. సన్యాసమ్
భార్య : ఎందు కండి మీరు సన్యాసమ్ పుచ్చుకుంటున్నారు
           మిమ్మలిని సుఖపెట్టు తున్నానుగా
భర్త: సుఖపెట్టుతూ నస  పెట్టు తున్నావు అందుకే

77. సరదా ప్రేమ
నేవ్వేడిస్తే  నేనేడుస్తా , నువ్వు నవ్వితే నేనూ నవ్వుతా,
నేను చస్తే నీవు చస్తావా
నీవు బ్రతికావో లేదో చూసి ఆలోచిస్తా ...............
78. పచ్చడి
సీతమ్మగారు మీరు మిరపకారం పచ్చడి బాగా పెడతారుటా తెలిసివచ్చా
నేను పెట్టేటప్పుడు ఏమికావాలో చెపుతా అప్పుడు రా అంది జానకితో
ఇదిగో ఈ సీసాడు నాకుకావాలి అంది ............


79. గాడిద
గాడిదలంటే నీకు భయమా,  నా చేయి  అంత గట్టిగా పట్టుకున్నావు అన్నాడు భర్త భర్యతో
నా కేం భయం లేదు మీ గతస్మ్రుతులు గుర్తుకు వచ్చి గాడిద లాగ ప్రవర్తించ కుండా
మిమ్ము నీను గట్టిగా పట్టుకున్నాను.

80. ప్రేమించనివారితో
మీరు ఇంతకుముందు ఎవరినైనా ప్రేమించారా
ఎవరినీ నీను ప్రేమించ లేదు
ఇప్పుడు ఎవరినైనా ప్రేమిస్తున్నారా
ఎన్నిసార్లు చెప్పాలి నేను ఎవరిని ప్రేమిమ్చటములేదు
ఐతే మరి నాతొ మీకెం పని నా దారి నేను చూసుకుంటా
ప్రేమించని వారితో కాపురం చేయటం ఎమ్దుకూ  ....  
81. సుత్తి
మాస్టార్ : రాము నువు చిన్నప్పుడు సుత్తి పట్టుకొని అందరి వెంట పడి
               కొట్టటానికి వచ్చే వాడవు గుర్తుందా.
రాము:     ఎందుకు గుర్తులేదు.
మాస్టార్ :  ఇప్పుడెం చేస్తున్నావు.
రాము: ఇప్పుడు అలాంటి పోస్టల్ ఉద్యోగమూ 
మాస్టార్ : స్టాంమ్పులాపై ముద్రవేసే ఉద్యొగముకాదుకదా
              అదే ............................................
82. పాట
నీవు పాట  పాడకు అమ్మాయి,  " ఎందుకు"
నీ పాటకు తన్మయత్వం తో తుమ్మెదలు వస్తున్నాయి
పాడకముందే చుట్టు మూగాయి, ఎట్లా పాడేది.........  
83. స్టమక్
నాతొ పార్కుకు వస్తావా అని అడిగాడు రాము జానకితో
నీ వెక్కడకు రమ్మంటే అక్కడకు వస్తాను కాని ఒక షరతు
అది ఏమిటి
"నాకు స్టమక్ వచ్చేదాకా నీతొ  ఉంటా "    ..............

84. తాళి
భర్త భార్యతో బయ్యటకు వచ్చేటప్పుడైనా తాళి మేడలో వేసుకోవచ్చుగా
మీరు నూరెల్లు చల్లగా ఉండాలని తాళి ఫ్రిజులో ఉంచి వచ్చా ...
85. బేబి
భర్త భార్యను హాస్పటల్ ల్లో చూసి కంగారుగా ఎం జరిగింది
నాకేం రోగం లేదు నిక్షేపముగా ఉన్నాను, మీరె చెప్పారుగా
ఇతరులకు సహయ్యము చేయమని,  అవును చెప్పాను
రక్తము ఇవ్వటానికి వచ్చావా, కాదు  మరి ఎందుకు
మనపక్కిమ్టాయనకు పిల్లలులేరు గదా అందుకని
ఆ అందుకని ఏమ్చేద్దామని వచ్చావు , అంత కోపమెందు కండి
కూల్ గా ఉండండి.  ఆ ఉన్న చెప్పు
"టెస్టు టూబ్ బేబిని  నాకడుపులో పెడతారట  అమ్దుకనీ ........    

86. రక్తము
తన ప్రియసిని కందిరీగ  కుట్టటం చూసి నడుం మ్మీద ఒక దెబ్బ వేసాడు ప్రియుడు
ఎంతలా కొట్టావు, ఎ మోటు సరసమూ
ఆ కందిరిగా నీ రక్తముత్రాగితే న బ్రతుకేం కావాలి
నా రక్తం త్రాగాలని అనుకుంటున్నావా ................... 
87. గుడ్లగూబ
రాము గుడ్ల గూబ గురించి నీకు తెలిసింది చెప్పు
ఎంచక్కా చూడగూడనివి రాత్రుల్లో చూడొచ్చు
ఒకటే నవ్వులు
సోమునువుచేప్పు
మనం అందరం గుడ్ల గూబలైతే  రాత్రుల్లో కరంటు లేకుండా
చదువు కోవచ్చు .......................ఒకటే నవ్వులు



చిత్రహింసలు
భార్య : ఒల్దేజి హోం లో ఎందుకు చేరుస్తారు మీ తల్లి  తండ్రులను
భర్త: నీకు శ్రమ పెట్టుట ఇష్టములేక
భార్య : నాకేం శ్రమ లేదు
భర్త: తల్లి  తండ్రులు ఇక్కడ ఉంటే నాకు చిత్రహింసలు తప్పవు ...... 

88. కోపం :
మనకు కోపం ఎందుకు వస్తుంది శ్వామి
ఇప్పటిదాకా పది ప్రశ్నలు వేసి హడావిడి చేసావు
మరలా ఇదొక ప్రశ్న నోరుమూసుకొని కూర్చో వెధవా
షులు స్వామివారికి కోపం వచ్చింది కూర్చొ ........
89. ఆఖరికోరిక
నీ ఆఖరికోరిక ఏదో ఉరి తీసే దొంగను అడిగాడు
మీరు ఖచ్చితంగా తిరుస్తారా అని అడిగాడు దొంగ
తీరుస్తాము చెప్పవయ్య
ఐతే ముగిమ్పులేని కధా  సీరియల్ చివరి ఎపిసోడు చూడాలని ఉంది

90. పెళ్లి
మనం ప్రేమించి కొనేప్పుడు ఏం కావాలంటే అవ కొనేవారు
పెళ్లి అయినాక ఏది కొనమన్న డబ్బులు లేవంటా రెందుకు
అందుకే అప్పుడు ఛెసిన అప్పులు ఇంకా తీరలేదు .........

91. చక చక
మూడు  రోజుల్లో  చక చక నడుస్తానన్నారు
నా ఆరోగ్యం కోసం ఉన్న కారు అమ్మికదా  డాక్టరు ఫీజు కట్టింది
ఇక చక చక నడవక చస్తాన అన్నడుభార్యతో  ....................
92. బిల్లు
పెళ్ళిచూపులు అంటు ఒక ఇంటికి వచ్చి స్వీట్ అనీ బాగున్నాయి అన్నారు
ముందు  పిల్ల నచ్చితే వెంటనే చెప్పండి
లేదా మీరుతిన్న వాటికి బిల్లు కట్టి మరీ వెళ్ళండి ...........
93. భర్త
అప్పుడే నూరెల్లు నిండి నాయా అని ఏడుస్తున్నాడు ఒకడు
ఎవరు పోయారు అంత పెద్దగా ఎడు స్తున్నరు 
మా ఆవిడ రెండవ భర్త .........ఆఅ .............
మీరెంన్నో  భర్త మీ ఆవిడకు .....
94. డబ్బా
పిల్లవాడు డబ్బా కట్టుకొని ఆడుకొంటున్నాడు .
పక్కింటి అంకుల్ వచ్చి కారుబాగుంది
పిచ్చి అంకుల్ కారు కాదు డబ్బా అని కూడ  మీకు తెలవదు


95, ఫీజు
డాక్టర్ గారు నాకు రాత్రి పూట నిద్ర రావటములేదు
ఈ మాత్ర వేసుకుంటే సీనియర్ నటి సావిత్రి 
ఈ మాత్ర వేసుకుంటే సిల్క్ స్మిత, సూర్యా కాంతం   
ఏమిటి డాక్టరుగారు ఏమాత్ర వేసుకున్న పోయినవారు గుర్తుకువస్తారు
ఎందుకంటే నీవుకూడా  చేరేది అక్కడకే నాఫీజుకట్టకపోతే .........

96. ముద్దు
నన్ను అదేపనిగా రెచ్చకొట్టకు నేను ఎక్కడ ముద్దు పెడతానో నాకే తెలియదు
నాకుకూడా కావలసినది అదేకదా అన్నది ప్రేయసి
 

97. వప్పుకొ
వయస్సు వంపులన్ని నీకు చూపించనా
కిందా పైన ముందు వెనుకా అంతాచూసుకో నీ సొంతం ఈ సమయంలో
మనపెళ్ళి  అయ్యాక అంతా  నా సొంతంమే కదా  
నాకు పెళ్లి అయింది మాయన వప్పుకొవద్దూ ................
 

98. టైమ్
పాప నీవు ఏం చేస్తున్నావు
నీను టైం  వేష్టు చేస్తున్నాను
మీ ఫాదర్ ఏం చేస్తున్నా
డు
మా ఫాదర్ ఓవర టైం చేస్తున్నాడు
మీ మదర్  ఏం చేస్తున్నది
మా మదర్ నైట్ టైం క్లబ్ కు పోతుంది  


99.నిద్ర
డాక్టరు గారు నాకు తిన్న వెంటనే నిద్ర వస్తుంటుంది
ఐతే నిద్ర పొయిన తర్వాత తిను
ఐతే ఈరొజునుంచీ  మీ ఇంటికి వస్తాను డాక్టర్ ......

100. బామ్మ అన్నయ్య  కంప్యూ టర్ లో వినాయ్యకుడు కనిపిస్తున్నాడు
         ఇక్కడకు వచ్చి పూజ చేయి
         ఎం లొకమొ ఎమొ మట్టి వినాయకుడు కుడా కొనకుండా
         ఈ పూజలు చేయటము ఎందుకో
         ఎందుకు బామ్మా ఖర్చు దండగని అనుకున్నా .........