1.అవార్డు
శ్రీమతి : " ఏవండి మనం ఆదర్సదంపతులం కదా "
శ్రీవారు: " అవునే అందుకే కదా మనకు "ఆదర్సదంపతుల ఆవార్డు "
శ్రీమతి : " అవార్డు తీసుకోనేదాక నోరెత్తకండి, నొరెత్తారో, నా నోరు పెద్దదవుతుంది జాగ్రత్త "
శ్రీవారు: నోటిమీద వేలు వేసుకొని ఉండ మంటావా, అంతొద్దు
2.అపార్టుమెంటు:
ఇదిగో వాచిమేన్ " లిఫ్ట్ పనిచేస్తుందా " అని అడిగాడు సుబ్బారావు.
" లిఫ్ట్ పనిచేయదండి " అన్నాడు సుబ్బారావుతో వాచిమేన్.
ఈ మెట్లు 4వ అంతస్తు చేరుస్థాయా అని అడిగాడు సుబ్బారావు.
అవి " చేర్చ్ వండి మిరే ఎక్కి వెళ్ళాలి " అన్నాడు సుబ్బారావుతో వాచిమేన్.
*** 3.అదృష్టం
మీ ఆయన " మంచి రన్నరని, ఒలంపిక్ లో పాల్గున్నారని" విన్నాను,
మొత్తానికి " అదృష్ట వంతురాలివే " అంది అలివేలు అమృతతో
ఆ ఏమదృష్టమో " దెబ్బకు దొరక కుండా ఉన్నాడే " అంది అమృత.
4.అవును
అవును మీ నాన్న గారు " మొన్న నల్లగా ఉన్నరెమ్దుకు " అని అడిగాడు రాము సోమును
మా నాన్న గారు అప్పుడు 'బొగ్గుగనిలో పనిచేసేవారు '.
మరి ఇప్పడు "తెల్లగా ఉన్నారెందుకు " అని అడిగాడు రాము
ఇప్పుడు '' పిండి మరలో పనిచేస్తున్నారు " అందుకే తెల్లా ఉన్నారు .......
5.అల్లం
అల్లం, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, బాగుగా వేసి పెసరట్టు చేసి తెచ్చావు
ఇది తింటుంటే కళ్ళంబడి నీరు కారుతుందే అన్నాడు పరంధామయ్య
పార్వతమ్మతొ, తిన్న దానికి కళ్ళంబడి నీరు కారాయి, ఇక మాటలతో వేదించకోయి. .
6.అసెంబ్లీ:
నాయకులందరూ అసెంబ్లీలో సమావేశమై డబ్బు వృధా కాకుండా
ఏంచేయాలో చర్చకు వచ్చింది.
అధ్యక్షా అసెంబ్లీ పని దినాలు తగ్గిమ్చితే మంచిది అన్నారు ఒకరు
అధ్యక్షా ఐదు రోజులు అఫీసులు నడిపిమ్చుదాం అన్నారు మరొకరు
అధ్యక్షా శని, ఆదివారములు అన్ని షాపులు మరియు బ్రాందిషాపులు
మూసివేయాలన్నారొకరు, మరి మన కమిషన్ ఎట్లా ...........
7.అనుమానిస్తున్నారు:
మనం గోడవపెట్టుకోకపోతే అందరూ అనుమానిస్తున్నారు
మనం గొడవ పెట్టుకుందాం
భార్యా భర్తలు అనుకుంటారు ............
8.అనాధఆశ్రమం అత్తమామలను అనాధ ఆశ్రమంకు పంపకండి అన్నది భార్య.
నేనే వారికి సేవలు చేసి తరిస్తాను, ఈ "భుద్ధి ఎక్కడి నుంచి వచ్చిందే నీకు." వారికి వచ్చే పించన్ మనకు కూడా పనికొస్తుంది కదండి. .........
9.అమెరికా
మన ఇద్దరికీ వీసా వచ్చింది హాయిగా అమెరికాకు వెళ్లి
పెళ్లి చేసుకుందాము అన్నాడు శిరీషతో శ్రీను
మా ఆయన వప్పుకుంటే నాకు అభ్యమ్తరం లేదు ..........
10.అదేనా" ప్రాబ్లం"
జడ్జిగారు నాకు " విడాకులు ఇప్పించండి " అని ఆడిగింది ఒక ఇల్లాలు
మీ " ఆయనకు మీకు ఏమైనా గోడవులు " ఉన్నాయా, లేవు
మరి దేనికమ్మ విడాకులు అందులో మీ " ఆయన బాక్సింగ్ చంపియన్ " అన్నావు అదేనా" ప్రాబ్లం"
రాత్రి పూట బెడ్ టైం రాగానే ఛాతిమీద ఒకటే బాక్సింగ్, అంటే ప్రాక్టీసు అంటాడు.....
11.అట్ల చూడమాకు
అట్ల చూడమాకు అబ్బాయి
చూస్తే
వళ్ళంత జిల్లంటుంది అబ్బాయి
అంటే
మతి పోతుంది అబ్బాయి
మతి అంటే నాబుర్రతిను అబ్బాయి
12.అరటిపండు
టీచర్ : అరటిపండు ఎలా తింటారు చెప్పు రాము
తొక్క తీసి పండు తింటాం అన్నాడు రాము
సోము మరో ఉదాహరణ చెప్పు
బట్టలిప్పి స్నానం చేయటం టీచర్...........
13.అంతేఐతే
అప్పుడు బస్సులో మీదపడి చేతితో నొక్కావు, అడిగితె వెనుక తోసారన్నావు ఏదో వయస్సులో వచ్చే మార్పు అనుకున్నాను,
మరి ఇప్పుడు ఎకకంగా మీదకోచ్చి పడ్డావు, వళ్ళు ఎలావుంది
ఇప్పుడూ నాతప్పుకాదు " తొక్కమీద కాలేసి జారిపడ్డా " నీమీదకు అంతే
అంతే ఐతే "మనం పెళ్లి చేసుకుందామా " .............
14.ఆపరేషన్ డాక్టర్ గారు నా భార్యకు మీరు కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయాలి
మొన్ననే కదా నీభార్యకు చేసింది ఆపరేషన్ అన్నాడు డాక్టర్
ఇప్పుడు వచ్చింది నామూడో భార్య నీకు పిల్లలెంత మంది అడిగాడు డాక్టర్ నాకు పిల్లలు పుట్టలేదు మరి ఈ ఆపరేషన్ ఎందుకు
నాలుగో పెళ్లి చేసుకొనేందుకు .............
15.అదా క్రిందకి లాగి విడిచిన కొద్ది మళ్లి నిలబడి పొయ్యెది ఏది అని అడిగాడు భర్త భార్యతో ఛి పాడు
ఛి పాడు కాదు అది బోరింగ్ పంపు హండు అదా
16.అది
మీరువ్రాసిన జోకులు ఎక్కడో చదివినట్లుందె అన్నాడు స్నేహితుడు
చూసారా మీకెంతో దివ్యదృష్టి ఇచ్చాడు దేవుడు
అది ఎవ్వరు చదవకపోతే మికెట్ల తెలుస్తుంది .....
17.అనారోగ్యం
డాక్టరు గారు ఈ జబ్బు ఎప్పుడు తగ్గు తుంది అడిగాడు పేషంటు
నీ బ్యాంకి బాలెన్సు, ఎల్. ఐ. సి. పాలసీలు ఇచ్చి వాచ్చావా
న నన్ను బ్రతికించలేరా డాక్టరు, ఇంకా ఎమన్నా ఆస్తులున్నయా, ఉంటే అమ్మి డబ్బు చేసుకోనీకు రోగం తగ్గేదాకా నా ఫీజు కట్టాలి కదా ...........
18.అనారోగ్యం
ఏమండి "నా ఆరోగ్యం " బాగోలేదు, మీరు "కష్ట పడుతుంటే " చూడలేకపోతున్నాను. మరి ఏంచేయాలి నీకు నేను, నాకు నీవు తప్ప మనకు ఎవరూ లేరుకదా.మన దగ్గర డబ్బు వుమ్దికదా, వి.ఆర్ .యస్ తీసుకోని ఇంట్లో ఉంటే నాకు సంతోషం ని ఆరోగ్యం బాగుపదేదాక సెలవు పెట్టేస్తాను, నీ ఆరోగ్యమే నా ఆరోగ్యం ని నవ్వులే నా నవ్వులు, నీ మాటే నాకు వేదవాక్కు అంతోద్దు, ఈ నవ్వుమోఖం నేను రొజూ చూడాలి ...
19. ఐతే
పండుగ డిమాండువల్ల ఆహార పదార్ధాలు దాచేస్తున్నారు, ధరలు పెంచేస్తున్నారు అన్నాడు పి. ఎ. మంత్రిగారితో
ఐతే పండుగలు నిషేదిమ్చే చట్టం తెద్దాం.......
నిత్య సంతోషులకు పండగలతో పనిఎమిటి
20.ఎంత
ఎంత చదివితే అంతే విజ్ఞానం,
ఎంత కష్టపడితే అంతే ఫలితం
ఎంత చెట్టుకు అంతే గాలి
ఎంత ఇంధనం నింపితే అంతే కారు ప్రయాణం
ఎంత నవ్వగలిగితె అంతే మనస్సు ప్రశాంతం
21.విశ్వాసం
కుక్కకు రొట్టె పెడితే తోకాడించుకుంటు తిరుగుతుంది అన్నది భార్య,
పసిపిల్లలతో కుక్కలు ఆడుకుంటాయి, విశ్వాసంగా ఉంటాయి,
మరినేనుగుడా విశ్వాసంగా ఉన్నట్లేన అన్నాడు భర్త
22.అందం
ఆ " భామ మగవాళ్ళ వంక అంత కోపముగా చుస్తున్నదెందుకు".
అని అడిగింది సరోజ గిరిజతో
అదేం కాదే కోపంలో చాలా అందముగా ఉంటావని ఎవరో అబ్బాయి
అన్నాడుట పాపం అప్పడి నుంచి ఇదే వరుసా
23.ఒట్టమ్మ
బాబు నీవు పిల్లలతో గొడవ పెట్టుకోకుండా జాగర్తగా ఉంటున్నావా.
నీమీద "ఒట్టమ్మ ఎ గొడవ " ఇంటి దాకా రాకుండా జాగర్త పడుతానమ్మా. నాన్నకు కోపం వస్తే నిన్ను అరుస్తాడు గదమ్మా ........
24.సమానం
ఒక అమ్మయితో ఉండటం ఆనందం
ఇద్దరమ్మాయిలతో ఉండటం మహదానందం
ముగ్గురు రమ్మాయిలతో ఉండటం పరమానందం
అనేకమందితో ఉండటం నిత్యానంద స్వాములతో సమానం
25.అరిటాకు
అరిటాకు ముల్లు మీదపడ్డ, ముళ్ళు వచ్చి అరిటాకు మీదపడ్డ ఆకే చిరుగు ఆడది మొగవాడి మీద పడ్డ,.మగవాడు ఆడ దాని మీద పడ్డ, భరిం చేది భారం వహించేది అనుభవజ్ఞులనడుగు ..................,,,,
26.నవ్వుల బామ్మ
ఒకసారి నామనవడు నేను, పరిగేడు దామనుకున్నాం
అప్పు డెం జరిగింది బామ్మగారు
నాతొ పరిగెత్తపొయి నామనవడు బోర్లాపడ్డాడు
అంతే కోపంతో నాకన్నా ముందుగా పరిగెట్టాడు
వెనుక నేను నెమ్మదిగా పరిగెత్తాను అంతలో
అంతలో ఎం జరిగింది ఏమి లేదు పిల్లలు మనవడి
వెనుకాల కుక్క పరిగెత్తింది కుక్కను తరుముతూ నేను పరిగెత్తాల్సివచ్చింది నేనే గెలిచా .... ఒక్కటే నవ్వులు, నవ్వులతో పిల్లలు
27.చిరంజీవి కొడుకు
చిరంజీవి కొడుకు చిరుత అయినట్లయితే మిగతా హీరోల పిల్లల పేర్లు
ఇలా ఉంటే ఎలాఉంటుందో ఉహించు కొందాము
చిరంజీవి కొడుకు .......... చిరుత
బాలకృష్ణ కొడుకు .........బుడత
మొహన్ బాబు కొడుకు ........ మిడత
బాబు మోహన్ కొడుకు ....... పిడత
వెంకటేష్ కొడుకు ............... ఉడత .........
28.హాయిగా
అప్పారావుగారు మందులషాపుకు పోయి నిద్రమాత్రలు రెండు సీసాలు
ఇవ్వండి, ఇదిగో డాక్టరుగారు వ్రాసిన చీటి ఇందులో ఒక బాటిల్ అని వ్రాసి ఉంది, రెండవది ఎవరికొరకు ఒకటి నాకు రెండవది నాభార్యకు వేసుకొని హాయిగా నిద్రపోతాం .............
29.చలి
కాస్త చలికే వణికిపోతున్నావేమిటే , టివిలో చూడండి మంచు
పర్వతం మీద ఏలా అర్ధ నగ్నముగా డాన్సు చేసున్నారో అన్నాడు భర్త.
మీ భుద్ది ఎక్కడికి పోతుంది, వాల్ల నుచూసి సోంగా కారుస్తారు,
డబ్బుకోసం, లక్ష్యం కోసం, భర్తకోసం అనుకోరేమ్దుకు ఈ మొగవారు
నీకు చలి పాయిందా, నాకు వణుకు పుడుతుందే ఆ .....................
30.పట్టుదల
పట్టుదల ఉంటే సాధించ లేనిది లేదోయి అన్నాడు సుబ్బారావు
ఐతే కింద పడ్డ నూనేను డబ్బాలోకి ఎత్తు, పేష్ట అంతా ట్యుబులోకి ఎత్తు,
అదెట్లా కుదురుతుంది, నివేఅన్నావు పట్టుదల ఉంటే సాధించ లేనిది లేదోయి అని బుద్ధి తక్కువై అన్నాను అంతే ఒకటే నవ్వులు ..........
31.భయం
నీకు మీ ఆవిడకు గొడవ వస్తే ఎం చేస్తావు అని అడిగాడు సత్యం శివరామయ్యను ముందుగా పొయి ఇంట్లో ఉన్న బావి మూత మూసి ఉంచుతా బావిలో దూకి చనిపోతుందని భయమా, నాకేం భయంలేదు
నన్ను తోస్తుం దేమోనని భయం తప్ప ..........................
32.సారి డార్లింగ్,
నేను నిన్ను పెళ్లి చేసుకోలేను, నా భార్య, పిల్లలు వప్పుకోవటంలేదు
సారి డార్లింగ్, మన ఇట్లా హాయిగా తిరుగుదాం, సరే నిమాటెందుకు
కాదనాలి, నీదగ్గర డబ్బున్నంతకాలం వస్తు ఉండు, ఏదైనా రోగం
వస్తేమాత్రం నన్నడగ కూడదు................ఆ ......................
33.ఆ ఫోన్ నాది
డాక్టరుగారు ఫోన్ తీసి " నేను రాకపోతే నీ ప్రాణం పోతుందా "
సరే నీ చిరునామా చెప్పు , నేను రావాలిగదా అవతల వై పు మాటలు రావటములేదు పరిగెత్తుకుంటు వచ్చి నాన్న ఆ ఫోన్ నాది ........................ఆ .......
34.అధికులు
నాన్నగారు మీరు ఆఫీసులో అందరిని దడ దడ లాడి స్తారని విన్నాను
ఆఫీసులో ఆమాత్రము లేకుంటే అందరిని పని చెయించటం కష్టం
మరి అమ్మ ముందు పిల్లి లాగ ఉంటా రెందుకు నాన్న
ఆర్య సూక్తి ప్రకారముగా అనువుగానిచోట అధికులమనరాదు బాబు ........
35.గోల్డ్ లోన్
ఏమయ్య నీవుతెచ్చిన నగలు నీ సొంతమేనా అని అడిగాడు బ్యాంకు మేనేజర్ వచ్చిన వారితో ఈ నగలన్నీ నా కష్టార్జితం అన్నాడు
ఈ నగలన్నీ మాఇంట్లో పొయిన నగలు లాగాఉన్నాయి
అట్లా అనకండి మీ ఇంట్లోవి, మీ పక్క ఇంట్లోవి, అన్ని కలసి ఉన్నాయి .....
36.వంట
ఈ రోజు మా అమ్మ భోజనం మనతోపాటు చేస్తుంది అన్నాడు భర్త భార్యతో ఐతే వాళ్ళు దగ్గర పెట్టుకొని వంట చేయండి, నాకు కోపం తెపిమ్చకండి మీ అమ్మ ముందు నన్ను ఏదన్న అన్నారో ........................
37.చార్మినార్
చార్మినార్ కంటే ఎత్తుగా ఒక పులి ఎగరుకలదా తప్పకుండా ఎగరకలదు
ఎలా చార్మినార్ ఎగరలేదు కనుక.
38.లక్ష్యం
లక్ష్యం పెద్దది ఉండాలి, ఫలితం చిన్నదయిన గొప్పా ఉండాలి
అన్నాడు రామారావు తో సుబ్బారావు
అట్లాగా
మంచి సినిమా తీద్దాం, ఖర్చు ఎక్కువైనా వెనుకాడ కూడదు
అన్నాడు సుబ్బారావు రామారావు తో.................................
39.పోలిక
ఆఫీసర్ గారి భార్య మగశిసువుకు జన్మనిచ్చింది.
చూడ టానికి వచ్చినవారందరు అచ్చు గుద్ది నట్లు ఆఫీసర్ గారి పోలికే
అని అన్నారు .
చివరగా సెక్రెటరి అన్నది
"ఆశ్చర్యం సార్ ఈ బొద్దుకిమ్డ పుట్టు మచ్చ మీకున్నట్లే ఉంది సార్ అనేసింది.
40.కవరు పత్రిక అమ్ముడు పోవాలంటే కవరుమీద అమ్మాయి బొమ్మ ఉండాలి
మేము అదేగా ముద్రిస్తుంది అన్నారు అమ్మాయి బొమ్మ మీద ఎ కవరు ఉండ కూడదు అదే తెలివి
41.గాడిద
సీతా గీత ఇద్దరు గాడిద గురించి మాట్లాడు కుంటున్నారు
మొగోడికి గాడిదకు పోలిక ఏమిటి అని అడిగింది సీత
మొగోడు గాడిద అవవచ్చు గాని, గాడిదమొగుడు అవ్వాలని
అనుకునేంత గాడిదను ఎప్పటికి కాదు అంది గీత
42.తేడా
విస్కికి విషానికి తేడా ఏమిటి అని భారత్ భార్యను అడిగాడు
విస్కీ త్రాగితే నువ్వు డాన్సు చేస్తావు
విషం త్రాగితే నిన్ను మోసేవారు డాన్సు చేస్తారు
అంతే తేడా అన్నది భార్య ...................
43.గిఫ్టు
"పట్టు చీర కొంటే ఫ్రీ గిఫ్ట్ అని వ్రాసి ఉంది ఆషాపులో అని భర్తతో భార్య అన్నది
ఫ్రీ గిఫ్ట్ ఏమిటే , అసలు గిఫ్టు అంటేనే 'ఫ్రీ ' కదా
44.కండోమ్సు
టీచరు: రాము రబ్బరు చెట్లు లేక పోతె ఈ ప్రపంచానికి ఎం నష్టం
బూరలు తయారు కాకపొతే పిల్లలు ఆడు కోలేరు కదండి టీచరు
సోము నువ్వు చెప్పు
రబ్బరు టైరులు లేనిదే ఎ వాహనము నడవదు కదా టీచరు
శిరీషా నువ్వు చెప్పు
"కండోమ్సు తయారు కాకపొతే ప్రపంచమంతా ఎయిడ్సు వ్యాధితో
ప్రపంచమంతా నిండి పొయేది కదా టీచరు.................ఆ ........
45.డేటా బర్త్
రాము చెప్పు ' సింహం పెద్దదా, కుందేలు పెద్దదా '
చాలా తేలిక చెప్తాను టీచారు, ముందు వాటి " డేటా బర్త్ చెప్పండి"
అని అడిగాడు రాము .............ఆ .......................
46.ఏమిటో చెప్పు
టీచర్ కు రాము కు సంభాషణ ఈవిధముగా ఉంది
రాము కాయలు కాని కాయలు ఏమిటో చెప్పు
"టాపాకాయలు"
రాము కోడి కాని కోడి ఏమిటో చెప్పు
"పకోడి"
రాము కాయ కాని కాయ ఏమిటో చెప్పు
" తలకాయ "
రాము పువ్వు కాని పువ్వు ఏమిటో చెప్పు
" క్యాలి ఫ్లవర్ "
రాము చివరగా గుడ్డు కాని గుడ్డు ఏమిటో చెప్పు
" గాడిద గుడ్డు "
కాదు కాదు వేరి వేరి గుడ్
47.నిత్సితార్ధం
నిద్ర లే టైం ఎంతయిందొ తెలుసా
టైం చూడొచ్చుగా, నిక్షేపం లాంటి నిద్ర పాడుచేసావు గదమ్మా
లె నిత్సితార్ధం లె లేస్తావా లేవా ఆంటూ ఒక్క అరుపుకి ప్రక్కనే ఉన్న చెల్లెలు అమ్మ నేను రడి నిత్సితార్ధంలో నేను కుర్చోనా .............ఆ.........
48.నేను
నేను రోజు రోడ్డుమీద నడుస్తాను అందుకే నల్లగా ఉన్నాను అన్నాడు రాము నేను రోజు ఫుట్పాత్ మీద నడుస్తాను అందుకే చేతికి కట్లు ఉన్నాయి అన్నాడు సత్యం నేను కళ్ళు మూసుకొని నడుస్తాను ఆంతె యాక్సిడెంట్లు అవుతాయి .....అవునా ...
49.రోగి రోగితో డాక్టరు నీవు ఈ మందు రోజుకు నాలుగు స్పూన్సు వేసుకోండి
డాక్టరు గారు మా ఇంట్లో నాలుగు స్పూనులు లేవండి
డాక్టరు రోగితో స్పూనులు కొనవయ్య , కొనక పోయిన, మందు వాడక
పోయిన నీ ఆరోగ్యం కొరకు నేను హామీ ఉమ్డలేనోయి ....ఆఅ.....
50.అడుకొచ్చి పొరిగింటి పుల్ల కూర చాలా బాగుంటుంది అన్నాడు భర్త భార్యతో,
అవు నవును పోరిగింటి పోయి అమ్మ మాధాకవలమమ్మ అని
అడుకొచ్చి పెడతా .......................ఆ............................
51.నాన్న
కాళ్ళు లేని వాళ్ళను ఏమని పిలవాలి నాన్న
ఏమని పిలిచినా వారు రాలేరు కదా కన్నా
కళ్ళు లేని వారికి మరి బొమ్మ చూపించాలంటే ఎట్లాగు నాన్న
బొమ్మను చూపి ఇది మూక్కు ,ఇది చెవి,ఇది కన్ను,
రూపాన్ని ఉహిమ్చుకొని చెప్తారు కన్నా
తాడు చూపించి పాము అంటే ఏమ్చేసాడు నాన్న
ఏమి చేస్తాడు, ముందు ఎగిరి గంతేస్తాడు ......ఆ......
52.దొంగ
దొంగ మరో దొంగ తో నీవెప్పుడు అదే బ్యాంకికి కన్నం వేస్తావెమ్దుకు
బయట మరో సారి దయ చేయండి అని బోర్డు ఉంది కదా అందుకే
..........................ఆ....................................
53.భార్య, భర్తలు ఫోన్
భార్య, భర్తలు ఫోన్ లో కొన్ని సంభాషణలు
నీవు దీపం పెట్టావే అని అడిగాడు భర్త భార్యను
మీరు ఇంకా బ్రతికే ఉన్నారుగా
అది కాదే దేవుని దగ్గర పెడతానండి
సరే దద్దోజనం, చక్రపొంగలి చేసావే
దేవుడు తినడు గదండి
దేవునిపేరు చెప్పుకొని మనమే తింటాం కదే
పటాలకు దండలు వేసావే
వేసానండి అన్ని పటాలకా
అవునండి
నా పటంకి కుడా వేసావా
వేసానండి .....................ఆ...........
54.ముంచేత్తు
పిల్లలు పుట్టాలంటే ఎంచేయాలి అని అడిగింది గిరిజ , సరోజను
డాక్టరును ముందు సంప్రదిమ్పులు చేయాలి, డబ్బులు వదిలించుకోవాలి
వయాగ్రమాత్రాలు మిగిమ్చి సుఖపడు అంది సరోజా
నివేమ్చేస్తావు మాత్రలు వాడుతావా
చీ నాకేం ఆఖర్ల మాయన నాచుట్టు తిరుగుతూ
నన్ను హత్తుకొని ముద్దులతో ముంచేత్తుతాడే అంటీ...........
55.పేషంటు ఆరోగ్యానికి గుక్కెడు ఉలవలు తినాలి
తౌడుతో ఉన్న కుడితి త్రాగాలి
ఆకులు, కాగితములు తినాలి
మేకలను, గొర్రెలను,పాములను తినాలి
యాసిడ్, ఫినాయిల్ త్రాగాలి
కడుపంతా సుబ్రం అవుతుంది
అవన్నీ త్రాగించండి బ్రతికితే ఇంటికి వస్తాడు
అన్నాడు డాక్టరు కోమాలో ఉన్న పేషంటు తో ఉన్న వారితో ........
56.టిప్పు
పిల్లలు పుట్టినప్పుడు నర్సుకు టిప్పు
పిల్లలను విద్యాలములో చేర్చినప్పడు టిప్పు
హోటల్లో కాఫీ తెచ్చె వాడుకు టిప్పు
స్మశానంలో కాటికాపరికి టిప్పు
అందరికి ఇట్లా ఇచ్చుకు పోతువుంటే ముప్పు
57.పళ్ళు
టీచరు : రాము పళ్ళు గురంచి నీవుచ్చెప్పు
కొన్ని పళ్ళుతింటే ఉన్న పళ్ళు ఊడి పొతాయి
సోము పళ్ళు గురంచి నీవుచ్చెప్పు
పళ్ళుతింటూ ఉంటే ప్రక్కవారు ఏడుస్తారు
సమీరా పళ్ళు గురంచి నీవుచ్చెప్పు
పళ్ళు ఎక్కువగా కాచే చెట్టుకు రాళ్ళ దెబ్బలు తప్పవు
శ్రీదేవి పళ్ళు గురంచి నీవుచ్చెప్పు
పళ్ళు ఎక్కువు తింటే ఫల్లు పెరిగి బరువెక్కి నడవడం కష్టం కదా టీచర్
ఒక్కటే నవ్వులు, ఒక్కటే నవ్వులు, ఒక్కటే నవ్వులు
58.రేగిపళ్ళు
డాక్టరు నేను పళ్ళు బాగా తిన్నాను ఇంకా నీరసముగా ఉమ్ది ఎందుకు
ఇంతకు నివు తిన్న పళ్ళు ఏమిటి
రేగిపళ్ళు డాక్టర్

59.బిచ్చగాడు
బిచ్చగాడు మాధకవళం తల్లీ
లోపలనుంచి మాఆయన ఎక్కడన్నా కనిపించాడ
మీ ఆయన కనిపిస్తే చెపుతాను చెల్లి
చేతిలో ఇనప బొచ్చ ఉంటుంది చూడు
ఒక్కటే నవ్వులు,
60.ఎదురు
ఆడపిల్ల తన అవసరాలను తీర్చగల మగవాడి కోసం
వెతికి వలవేసి పట్టటానికి ప్రయత్నిస్తుంది
కాని అబ్బాయి తన ఒక్క అవసరం తీర్చగల
అమ్మాయి కోసం ఎదురుచూస్థాడు
61.అదృష్టం
మా ఆవిడా ఒక దేవత అన్నాడు రాము కృష్ణతో
అదృష్టం అన్నాడు మావిడా ఇంకా బ్రతికె ఉంది అన్నాడు కృష్ణ.
ప్రపంచము ప్రపంచములో నువొక్కడఉ అవవచ్చు
కాని నీ నవ్వుల జోక్సు యంత మందిని నవ్విస్తాఓ
నవ్వటానికి ఉండాలి శక్తి
నవ్వించటానికి ఉండాలి యుక్తి
నవ్వులవల్ల సమస్యలనుండి పొందుతావు విముక్తి
62.సృష్టి
i నేను {రోకలి} u నీవు {రోలు}
కలిస్తే ఏర్పడుతుంది పచ్చడి
జీవితమే దంచు కోవటం ...................
63.నేనెవరో భార్య, భర్తతో మీరు చీపురుతో ఊడ్చారు సంతోషం
చీపురు ఉన్న చోటే ఉండండి
అన్ని విషయాల్లో తల దూర్చకండి
నేనెవరో తెలుసుగా ...............
64.ఎక్కడ
ఆటస్తలములో పిల్లలకు ప్రమాదాలు సాధారణం
ఆటస్తలమే ప్రమాదంలో పడితే పిల్లలు ఎక్కడ ఆడుతారు
65.కారణం పురుషులు బలహీనతగా ఉండుటకు కారణం స్త్రీలు
స్త్రీల బలం పెరగటానికి కారణం పురుషులు
ఇరువురు కలసిన కారణం ఏర్పడుతుంది ఓ బుడంకాయ
.....................
66.మార్పు
యోగావల్ల మీ ఆయనలో మార్పు ఎమయనా వచ్చిందా అడిగింది టీచర్.....హ.........
చాలా ఆశ్చర్యకరమైన మార్పు వచ్చింది ఏమిటి అంటె... ఇప్పుడు శిర్షసనంలో కూడా మందు త్రగుతునాడు టీచర్
67.వాంతి
భర్త:ఎమిటి వాంతి చేసుకుంటునావ్ ఎయిన నెల తపవా ఎమిటి
బార్య :ఏమ లేదండి టీవీ లో చెపినట్లు వంట చేసి రుచి ఎలా ఉంది అని నోట్లో పేటుకున అంతె అప్పుటి నుంచి వంతులె వంతులు
68. అదేమిటి
అదేమిటి ఆ సుబ్బారావు గారునీ మీరు లక్షదికారిని చేస్తా ఎందుకు నిన్ను అట్లా తన్నాడు...
ఎందుకుంటె
ఎందుకు చెప్పండి నాకు
ఎందుకుంటె...... ఎందుకుంటె ....ఇంతక ముందు ఆయన కోటిశ్వరుడు కనుక........

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి