పడతి తలకెక్కె పూలన్ని పిలుపు లాయె
పరవ శించిపొమ్మని తెల్పి పలక రింపు
సన్న జాజులు ఘుమఘుమ సరములేలు
ముద్ద బంతులు మచ్చట మధురిమలుగె
కళ్ళ లోప్రేమ కనికరం కలిసి వచ్చి
కాళ్ళు కడిగియే దండమై కాళ్ళు పూజ
అమ్మ మనసు లో ప్రేమయే అమృత మాయె
అమ్మ దీవేన అక్షరమై ఆశ తీర్చు
కీర్తించకు గత ఘనతలను
ఆర్తి చూప కుండు
సాదించు నిత్యమూ సహనమే
సాధు తత్వ మాయె
జ్ఞానమే ప్రాణము మనకు యే
జ్ణాన ధర్మ మాయే
నిత్య నూతన వృధ్ధి తప్పదూ
సత్య మైన వాక్కు
చిన్ని చిన్ని మాటల పాప చిత్త మాయె
భావపు కళల మూటలు భజన లాగ
సాహితీ సంబరం మాట సహన మగును
నేటి పిల్లలు తెలివితో నెగ్గ గలరు
రస సౌందర్య మయమే సేవా సౌభాగ్యం
రస భావోత్పలమ్ముగా సాగే సౌందర్యం
రస శృంగార వయసే పొంగే ప్రాధాన్యం
రస మోహమ్ము లాశ్యమే చెందే ప్రాబల్యం
విష నాగేంద్ర జపమే
విష వాత్చల్య సమ్మతే
విష ఆకర్షణ ముయే
విష మార్గమ్ము బత్కులే
ప్రశ్న వేయుట అనగానె పలుకు తెలుపు
వాస్త వాలను తెలిపేది వాది పలుకు
స్వేచ్ఛ కోసము పలికేది సరుళ పలుకు
నీతి కోసము బ్రతికేది నిజము పలుకు
మ::మనసాయే మన మార్గ మే మనుగడే ఆశా సుఖాలయ్యమై
తనువే సాయము తీర్చ గా తపనలేతగ్గే మనో మయ్య మై
వినయమ్మే వర మాయనే వలపుయే ఇచ్చే సమో న్నుత్తమై
కనులన్నీ కల లాయనే కథలు గా వచ్చే కుటుంబమ్ము యే
ఉ::మోజున పల్కులే కలల మనసై నిర్ణయమే ను తెల్పగన్
గాజుల సవ్వడే కళల గాళము వేయుట మోహ మవ్వుటన్
అంజలి నిట్లనున్ బరుని యాలికి నిట్లను నర్థి కిట్లనున్
భోజన చేయుటే బతుకు భారము తగ్గుట అర్ధమే యగున్
చెట్టు కొట్టిన వాన్ని చెంపపై కొట్టు
గట్టు దాటిన వాడ్ని గూబపై కొట్టు
తట్టు కోలేని వాడ్ని తలపై కొట్టు
ఒట్టు నిజమేను చెప్పె కాదని కొట్టు
((())
కాలము చుట్టు మనిషిగా కధలు చెప్పుట
ఋతువులు తిరుగు మనిషిగా ఋణము పొందుట
అనుభవం వళ్ళ మనిషిగా అడ్డు చెప్పుట
రాలిన పూలు రమ్యత రంగు తగ్గుట
((()))
నీవు ఉంటావు ముద్ర నీతోను ఉండు
నీవు నిలబడ్డ తీరు నేలపై ఉంచు
నీవు అడుగులు వేయి నడిచిన వరకు
నీకు పక్కనే నీడ నమ్మక మొవ్వు
((()))
కాల ఉరవడి హృదయ కావడి కదిలె
తప్పు దొర్లుట సహజ తాళము తప్పె
ఏమి చెప్పిన అర్ధ మెక్కని బుఱ్ఱ
కలలు సాగవు ఇలలొ చరిత్ర చెప్పు
((()))
వినయ వాంఛలు మనసు చేర్చును ఇపుడు
కధలు మారును కావ్య భావము చెడును
తనువు తపనలు దారి తప్పించు చుండు
చినుకు పుడమిన పిలుపు తెలుపుచు ఉండు
((()))
గుప్పిట్లొ హాయి ఇమిడితే కళలు చందనం
హాయిగా నిద్ర కలిగితే హొయలు నందనం
చూపులో నలిగి ఒదిగితే చూపు మోహనం
మట్టిలా ఓర్పు చూపితే మనసు కాంచనం
((()))
ఎంత చెప్పిన మరువ నెప్పుడు చెలిమి
పంత మేదియు లేదు పుడమిన బలిమి
వింత పోకడ నమ్మ వద్దులే సుమతి
కొంత చదువుని తెల్పు కొలువులే కలిమి
((()))
కవులు చూచేది ప్రకృతి కష్టాల వాన
దుర్జనలు చూపు చెడ్డ దారుల వాన
మధ్య ముత్రాగి పలుకు నిజమైన వాన
కాకులు శవము పొడిచి కులికె వాన
((())))
బాల మేధావులుగను పుడమిన మిన్న
స్ధలము మహిమయు ప్రేమ సహన మవ్వు
కాల గతిననే కలయ గుండగా చూసి
మేలు జేసేటి పిల్ల బాబులే జగతి
(((()))))
నేటి పద్యాల్లో మీకు నచ్చినవి నచ్చనివి తెలపండి ..ప్రాంజలి ప్రభ
సీస పద్యము
కష్టాలు వచ్చినా.... కాలమాయలు గాను
ఇష్టాను రక్తగా ....యిచ్చినంత
నష్టాలు పొందినా ... నయనాలు కుదిరినా
ఇష్టాలు రాజ్యమే...యిచ్చి నంత
కష్టాలు మరవాలి.. కాలగతులుగాను
కష్టముంతా సేవ... కొలువు లాగ
నష్టాలు ఎన్నున్నా .. నటనలు వద్దులే
నష్టాలు తొలగించు.. నేత నీవు
ఆటవెలది
కష్ట నష్ట మవ్వు కాలనిర్ణయములే
ఇష్టం మైన సుఖము పొందు జీవి
శ్రేష్ట మైన దేది శాంతి ని ఇచ్చును
ముష్టి వల్ల పొంద కలిగి తీరు
(((())))
ఎన్ని కళలు న్న గెలుపు యే ఏక మవ్వు
ఎన్నికల లోన ఏకమే ఏక లవ్వు
ఎన్ని విలువలున్న ఫలము ఎవరి కెరుక
ఎన్ని వేషాలు వేసినా ఎదురు పిలుపు
((())))
:ఉరకలు పరుగులు బ్రతుకు లలొ జరుగు
మరవని మెరుగులు మదిలో మలుపు తిప్పు
అరమరికలు లేని కళలు ఆదు కొనును
తరుణ సద్వినియోగమే తహతహలకు
(((())))
"ఉఱుకుల - పరుగుల బ్రతుకున
నురుతరభీతియుఁగలఁతయు నూహలఁగల్గెన్
సురపూజిత ! కావుమయ్యా..
సూరిజనస్తుత్యదేవ ! సూర్యుని శిష్యా !!! "
----(((()))
"ఉఱుకుల - పరుగుల బ్రతుకులు
ఉరుతర కష్టాలతోడ నూహలనందున్
గురుగుహ..రక్షించుసతము
సూరిజనస్తుత్యదేవ ! 'సుబ్రహ్మణ్యా' !!! "
----(((())))
మనసు కుమేతయే మనుగడకు దారియె మధుర వాక్కు లతో
చిన్న పెద్దలతో చింత రాని కబురు సంతసమ్ము జేయు
కొన్ని కొత్త పాత కలిసి వినుట వీలు తెలుపు విజ్ఞానం
కొన్ని సందర్భాలు గెలుపు గుర్రాలే ఆధునిక విషయాలు
(((()))
వీగి పోతాయి చీకట్లు వదిలి నట్లు
ఆగి పోతాయి ఎక్కిళ్లు అరచి నట్లు
సాగి పోతాయి పవనాలు సుఖము లల్లె
అణిగి పోతాయి లోపాలు అలక లల్లె
(((())))
నీతి గాబ్రతికేవారు నిందమోయు
చక్కగా బ్రతికేవారు చిక్కు ముడులు
నవ్వు గాబ్రతికేవారు నటన ఉండు
నమ్మిన ట్టివారి కధలు నిజము చెప్పు
(((()))))
వాడి కోర్కలే మనసును వేధ నవ్వు
నాడి పట్టియు చెప్పేటి నటిని కాదు
వేడి సెగలను మార్చె ది వేకు వననె
పాడి మౌనాన్ని ఛేదించె పడకటింట
(((()))))
ఏరు పొంగేను యదలోన యెల్లలాయె
వారు చెప్పలా ఎందుకో వ్యాధి వచ్చె
వీరు చూసారు తెలపకే వాదనొచ్చె
వేరు చేసారు వలపుయే వదల దాయె
(((())))
చేసుకోకుమా అలవాటు చెప్పు చేత
ఆశ పోకుమా అలవాటు అలక లాగ
త్రాసు కదులుతూ అలవాటు తాక నీకు
గ్రాస మంతయూ అలవాటు గళము అనకు
((()))
చెప్పగా కప్పురము కర్గె చేష్ట లుడికె
కుప్పగా పోసే కుంకుమ కప్పి వుండు
గుప్పిటల లోన గాలియు కాన రాదు
విప్పిన గతుల లొ కవిత్వం వచ్చి పోయె
(((()))
అచ్చాంబీ కలలే సు హాస మదిలో ఆర్భాటసౌందర్యమే
అచ్చాంబీ యదలో అనాది కళలే ఆలాప మార్గమ్ముగా
అచ్చాంబీ మధురంతొ మందగమనం ఆనంద మౌనమ్ముగా
అచ్చాంబీ సహనం చరిత్ర తెలిపే అద్భుత సాహిత్యమే
0
ప్రాంజలి ప్రభ నేటి పద్యాలు.
దయచేసి వచ్చినవి,నచ్చనివి తెలియపరచండి
ఒక్క సారిగా కలుపు వరుసగా గెలుపు
చక్క నైనది మనుసు చతురతా తలపు
మక్కు వైనది మధుర మానస మలుపు
ఎక్కు వైనను యెంచి తెలిపాలి వలపు
రామ రామవతియుగను రాజ్య మేలి
రామ చరితపు రాగము రమ్య ముగను
రామ రమమల్లి రసరాజ రంగ మవ్వు
రామ వతిగాను సహనమ్ము రాసి టెక్కు
రాజు లనగాను సౌర్యము రాచరికపు
రమ్య మైనవిధానము రంగరించి
రాజు చతురత చూపేటి రాజ కీయ
మవ్వకయు పాలనలె పేరు మంచి జేయు
చ::కళలను చూపు దక్షుడు వికాస విశాల సుఖాన్ని పంచుటే
నలకలు తీయు నాలుక మనో సహ వాస ముఖాన్ని చూపుటే
మెలికలు లేని తీక్షణతొ మూర్తి గ ముద్ర గ తేజ మవ్వుటే
కొలతలు లేని తేజము సకాలమహాత్మ సుధామ సూర్యుడే
(((()))
ఉ::మాటల మర్మము మనసు మాయలొ మార్చుట మోహమవ్వుటన్
ఆటలు అన్నియు తెలుప రాగము రోగము సంభవమ్ముగన్
బీటలు మారిన ధరని ఈశ్వర లీల గ వేచివుండుటన్
మాటను మార్చిన బతుకు పేడి గ మారియు బాధ్యత వ్వుటన్
(((())))
తేటగీతి
ఆశ వల్లన శాంతియు ఆట పట్టు
మాస మంతయు ఉండును మంకు పట్టు
వాసి కెక్కి నా తరుణికి వలపు గుట్టు
మోస పోయితి వేశ్యను ముట్టు కొంటి
((()))
ఉ::అమ్మగ నెమ్మదీ కళలు ఆటలు ఆడుట కోరుచుంటినన్
నమ్ముము నన్నునే ఇపుడు నాట్యము చేయను హాయిగుంటినన్
మామను చూపవే ఇపుడు మారము చేయను తప్పుపట్టకున్
మామ గ చంద మామయును మానస మయ్యెను చూపె మమ్మగన్
((()))
చ::కళలను చూపు దక్షుడు వికాస విశాల సుఖాన్ని పంచుటే
నలకలు తీయు నాలుక మనో సహ వాస ముఖాన్ని చూపుటే
మెలికలు లేని తీక్షణతొ మూర్తి గ ముద్ర గ తేజ మవ్వుటే
కొలతలు లేని తేజము సకాలమహాత్మ సుధామ సూర్యుడే
(((())))
సీస పద్యము
ఈ మార్గమే కదా .. యిలవేల్పు కోరేను
ఈ మార్గమే కదా ...ఇంటి శోభ
ఈ మార్గమే కదా ... ఇల్లాలు ప్రేమయే
ఈ మార్గమే కదా .... యేలి కయ్యె
ఈ మార్గమే కదా ... ఈశ్వర కృపచేరు
ఈ మార్గమే కదా... ఇపుడు మార్చు
ఈ మార్గమే కదా....నిర్ణయ భావాలు
ఈ మార్గమే కదా.... యిలలొ ధనము
ఆటవెలది
మార్గ మేదొ తెల్పు మహిమలు ఓర్పులే
స్వర్గ మాయ చూపి సకల జనుల
సద్గుణమ్ము ఇపుడు సామరస్యము యేలు
విషయ వాంఛ వినయ మాయ తోను
((()))
మార్గమేదో మీరే చెప్పండి
చ::కనులకు కళ్ల తీర్పులు వికాస వినోద విషాద మార్పులే
వినుటకు వింత మాటలు యె విశ్వసనీయ సహాయ మవ్వుటే
మనసులొ మాయ మర్మముయె మోక్ష మనంత సుఖాలు లక్ష్యమే
మనుజులు మార్గమే తరుణ మాయ మనోమయకంటి బాసతో
((()))
రాధా మాధవా మనసులో -- రసరంజితమైన భావమే
మోహావేశమే వయసులో -- పలువాంఛలు తీరు లక్ష్యమే
ఆశా పాశమే తనువులో --- అలుకైననుఁ ఆర్తి ధైర్యమే
ప్రేమాభావమే వలపులో --- పద పెన్నిధి ఐన మోక్షమే
మొహమ్మే మనో కలతగా -- సమయోజన భావమే కదా
దేహమ్మే సుఖా లయముగా -- అనురాగము ఆత్మ బంధమే
దాహమ్మే సమానముగనే -- దరిదాపున సమ్మతమ్ముగా
స్నేహమ్మే సుధామధురమే -- సహనమ్ము గ సామరస్యమే
0 Com
UI , III సూర్య గణాలు
IIII IIIU UII UIU UUI ఇంద్ర గణాలు
IIIUU IIIUI IIUII IUIII చంద్రగణాలు
నేటి కవిత.. బ్రతక నియ్యని బతుకు
దిక్కులో పొందలేని బతుకు... దక్కు బతుకు నయము
అగ్ని తో జీవన రాగము ..ఆగ లేని గతుకు
కాలాలు మారి మారని బత్కు..కాకి యైన మేలు
మా భాగ్య రేఖ ఎవరి కోర్కె.మాన మేను చితుకు
మాసిన గుడ్డలో మమతలు.. మానవత్వ విలువ
గుర్తించు మనసును ఎప్పుడూ ...గరకు బుధ్ధి తోను
గమనించు మనసును గానమై... గమనికలతొ పాట
గ్రహణమైనగ్రహిం చుమనసు..... ఆహము లేని తనము
నాడుల్లో రక్తపు కన్నీరు.. ఈడు బతుకు నందు
పేదరికం నీడ అలవాటు..పెదవి విప్ప లేని
పడిగాపులు తొ కళ రూపాలు..పడగ విప్పె సాము
దిన దినమున గండ మయ్యేను..ధనము కొరకు కదులు
శ్రమజీవి కి నిరంతరము గ... క్రమము అలవరచును
ఛీత్కార సన్మానములు గాను.... ఈత నేర్పు తారు
సమయ మంతయు పనే చేసినా... సమము చూడ రెవరు
బానిస బతుకు లు అంటూనె...పాడు తనువు దోచు
ఊహల మాతృక ఊయల.. ఊరు వాడ బతుకు
ఆలోచనే ప్రేరణము చెందె...ఆదరముయు లేదు
ప్రతికూల అనుకూల జీవితం...ప్రతిధి ప్రశ్న బతుకు
సమకూర్చెది సంపద మనిషి... సమర మేలు చూడు
కొందరి స్థి తి అర్ధంగాని పరిస్థితి
15-09-2021
గణప తిఁగొల్చెదన్ కపిలుఁగామ్యవరప్రదునార్ష పూజతో
గణపు విశుద్ధరీతిన సగంధసుమాలదళాలఁదెచ్చియున్
క్షణముగణేశునిన్ వదలకన్ జపహోమపరుండనయ్యెదన్
ఫణితులఁగల్గుచున్ నుతి సపాఠ సమంత్ర సమేతు మ్రొక్కెదన్ !!! "
((())
పుణ్య మందును పాప మందును పాల్గొనే
చేసె నన్నోడు చేయు మన్నాడు పాల్గొనే
నువ్వు చేసావు నువ్వు తెల్పినా తప్పుగా
పిలుపు నలుగురూ ఫలము సమముగా పొందునే
((()))
కళలను చూపియే... కార్యదర్శి కేంద్రుడు కదిలే
పుణ్యమేమి తెలియని ... పసికూనయె వర్ధమాను డై
భగభగ మండుచు ... ప్రచండుడు లోకాలు తిరిగే
వృద్ధుడైన సూర్య'... విశ్రాంతి విడిదినా ఉండే
ఉదయ కర్మసాక్షి..ఉద్యోగము వలే ఉదయించు
((())))
భయము గ భారమున్ పడిన భాగ్యము పొందుట శోభలెల్లరున్
ప్రియముగు కార్యమున్ తెలిపి ప్రేమను చూపుట నిత్య సత్య మున్
నయమగు రోగమున్ రగడ నాట్యము చేసిన రమ్యమవ్వుటన్
భయపడి రాజ్యము విడిచి పారిన రాజును మెచ్చి రెల్లరున్
ధార్మిక భావము దానము చేయుట దాపరి కమ్ము గ ధర్మము యే
ఆరని మంటలు ఆర్పుచు ఉండియు అర్చన లన్నియు అర్ధము లే
కారణ జన్మకు కర్మలు బంధము కానుక లవ్వుటె కార్యము లే
వారిని వద్దని వేరు గ రమ్మని వీరితొ పోల్చు ట సంభవమే
(((())))
ఎత్తుగనన్నెత్తు... ఏమీ అనుకోకు లే ఇపుడు
అందని పూలన్నీ.. అందుకొని కోసి తెచ్చెదరా
చేతకాని తనము ... చెమట పట్టు చిన్న తనమురా
ఇచ్చింది మరిచా... ఇపుడు పొందు గుర్తుయు చెలిమే
((())))
మంచు లాగనే.. మహిళ కరగిపోవు మనసుయే
తెచ్చె ఉప్పు బొమ్మ.. ధరణి జలములోనే కరిగే
తూచె త్రాసు చూడు .. తాడు జారు ఒక వైపు నా
కాచె మనసు ఎపుడు ... కన్నీరు కార్చు చుండ వలే
మారక మారినన్ మరియు మారని మార మేదియున్
చేరక చేరినన్ మరియు చర్మము చూరులు జారు టేలనన్
ధారణ మారిన మరియు దారులు వేరును చేరుటేలనన్
వారికి వారికిన్ మరియు వారికి వారికి వారి వారికిన్
(((())))
రమ్మని పిల్పులే.... రస రాజ హృదయమున మెరుపే
కమ్మని మాటలే... కమలనయిని కలలు తీర్చునే
నమ్మక ముంచుమూ ... నయన మనోహరంగమ్ము గా
సమ్మతి తెల్పుమా... సుఖ సంతోష మలుపులతొ నే
((()))
సీస పద్యము
యర్రా యర్రనిదియే .. యద నంత చూపియు
యేమి అనరని పిల్పు... యదకు తొల్చె
యెరుకపర్చెను రాధ... యదలోని మార్పును
పరువపు గంధాలు... పరిమళింపు
యాలస్య మైనను ... యైశ్వర్య మగుదులే
యాశ్చర్య పడకుమా... యుద్ధ వీర
యందాల రాధమ్మ... యెప్పుడు నీదియే
యెల్లలు లేవులే... ఏలు కృష్ణ
ఆటవెలది
వాన చినుకు లాగ వచ్చి పోవా కృష్ణ
వేకు వంత ఎదురు చూపులాయె
కలువ పుష్ప మిదియు కనులలో ఉంచుము
తేన చినుకు తీపి పొందు కృష్ణ
--((()))__
నేటి పద్యాల్లో మీకు నచ్చినవి నచ్చనివి తెలపండి ..ప్రాంజలి ప్రభ
సీస పద్యము
కష్టాలు వచ్చినా.... కాలమాయలు గాను
ఇష్టాను రక్తగా ....యిచ్చినంత
నష్టాలు పొందినా ... నయనాలు కుదిరినా
ఇష్టాలు రాజ్యమే...యిచ్చి నంత
కష్టాలు మరవాలి.. కాలగతులుగాను
కష్టముంతా సేవ... కొలువు లాగ
నష్టాలు ఎన్నున్నా .. నటనలు వద్దులే
నష్టాలు తొలగించు.. నేత నీవు
ఆటవెలది
కష్ట నష్ట మవ్వు కాలనిర్ణయములే
ఇష్టం మైన సుఖము పొందు జీవి
శ్రేష్ట మైన దేది శాంతి ని ఇచ్చును
ముష్టి వల్ల పొంద కలిగి తీరు
(((())))
ఎన్ని కళలు న్న గెలుపు యే ఏక మవ్వు
ఎన్నికల లోన ఏకమే ఏక లవ్వు
ఎన్ని విలువలున్న ఫలము ఎవరి కెరుక
ఎన్ని వేషాలు వేసినా ఎదురు పిలుపు
((())))
:ఉరకలు పరుగులు బ్రతుకు లలొ జరుగు
మరవని మెరుగులు మదిలో మలుపు తిప్పు
అరమరికలు లేని కళలు ఆదు కొనును
తరుణ సద్వినియోగమే తహతహలకు
(((())))
"ఉఱుకుల - పరుగుల బ్రతుకున
నురుతరభీతియుఁగలఁతయు నూహలఁగల్గెన్
సురపూజిత ! కావుమయ్యా..
సూరిజనస్తుత్యదేవ ! సూర్యుని శిష్యా !!! "
----(((()))
"ఉఱుకుల - పరుగుల బ్రతుకులు
ఉరుతర కష్టాలతోడ నూహలనందున్
గురుగుహ..రక్షించుసతము
సూరిజనస్తుత్యదేవ ! 'సుబ్రహ్మణ్యా' !!! "
----(((())))
మనసు కుమేతయే మనుగడకు దారియె మధుర వాక్కు లతో
చిన్న పెద్దలతో చింత రాని కబురు సంతసమ్ము జేయు
కొన్ని కొత్త పాత కలిసి వినుట వీలు తెలుపు విజ్ఞానం
కొన్ని సందర్భాలు గెలుపు గుర్రాలే ఆధునిక విషయాలు
(((()))
వీగి పోతాయి చీకట్లు వదిలి నట్లు
ఆగి పోతాయి ఎక్కిళ్లు అరచి నట్లు
సాగి పోతాయి పవనాలు సుఖము లల్లె
అణిగి పోతాయి లోపాలు అలక లల్లె
(((())))
నీతి గాబ్రతికేవారు నిందమోయు
చక్కగా బ్రతికేవారు చిక్కు ముడులు
నవ్వు గాబ్రతికేవారు నటన ఉండు
నమ్మిన ట్టివారి కధలు నిజము చెప్పు
(((()))))
వాడి కోర్కలే మనసును వేధ నవ్వు
నాడి పట్టియు చెప్పేటి నటిని కాదు
వేడి సెగలను మార్చె ది వేకు వననె
పాడి మౌనాన్ని ఛేదించె పడకటింట
(((()))))
ఏరు పొంగేను యదలోన యెల్లలాయె
వారు చెప్పలా ఎందుకో వ్యాధి వచ్చె
వీరు చూసారు తెలపకే వాదనొచ్చె
వేరు చేసారు వలపుయే వదల దాయె
(((())))
చేసుకోకుమా అలవాటు చెప్పు చేత
ఆశ పోకుమా అలవాటు అలక లాగ
త్రాసు కదులుతూ అలవాటు తాక నీకు
గ్రాస మంతయూ అలవాటు గళము అనకు
((()))
చెప్పగా కప్పురము కర్గె చేష్ట లుడికె
కుప్పగా పోసే కుంకుమ కప్పి వుండు
గుప్పిటల లోన గాలియు కాన రాదు
విప్పిన గతుల లొ కవిత్వం వచ్చి పోయె
(((()))
అచ్చాంబీ కలలే సు హాస మదిలో ఆర్భాటసౌందర్యమే
అచ్చాంబీ యదలో అనాది కళలే ఆలాప మార్గమ్ముగా
అచ్చాంబీ మధురంతొ మందగమనం ఆనంద మౌనమ్ముగా
అచ్చాంబీ సహనం చరిత్ర తెలిపే అద్భుత సాహిత్యమే
0
నేటి ప్రాంతంలోని ప్రభ పద్యాలు పై మీ అభిప్రాయాలను తెలియజేయండి
మెల్ల మెల్లగా జుట్టును నిమరటం కాదు ప్రేమంటే
నువ్వు నేనగా కావాలి అనటం కాదు ప్రేమంటే
నవ్వుల పువ్వులు గా ముద్దాడుకుందాము కాదు ప్రేమంటే
ముదుసలి వయసులో కూడా కలిసి మెలిసి బతకడం
నెరిసిన జుట్టు ను చూసి నవ్వుకోవడం కాదు ప్రేమంటే
మాటల మధ్యలో అర్ధాలను వెతకటం కాదు ప్రేమంటే
చేసిన తప్పుని పట్టి అదే పనిగా అనటం కాదు ప్రేమంటే
వడలి న దేహాన్ని చూసి కూడా మమకారాన్ని పంచడం
తీపి గుర్తులు చెప్పుకోవటం కాదు ప్రేమంటే
తీపి మాటలతో మైమరి పించడం కాదు ప్రేమంటే
తాపీగా కూర్చొని కబుర్లు చెప్పడం కాదు ప్రేమంటే
గొడవ లొచ్చాకగూడ అర్ధం చేసుకొని సర్దుకు పోవడం
జీవితంలో పిల్లలను కనడం మాత్రమే కాదు ప్రేమంటే
స్నేహాన్ని పెంచుకొని దారితప్పి తిరగడం కాదు ప్రేమంటే
దాహాన్ని ఆసరాగా తీసుకొని చెడుగా మాట్లాడుట కాదు ప్రేమంటే
చిన్న పిల్లల్లా చివరివరకు అరమరికలు లేకుండా ఉండటం
నీవు మడికట్టుకొని పూజ చేయటం కాదు ప్రేమంటే
కొంగు పట్టి కన్నీరు తుడుచుకోవాలి కాదు ప్రేమంటే
నిత్యం ఉద్యోగం చేసి కష్టపడుతున్నాననటం కాదు ప్రేమంటే
దుఃఖం గడ్డకట్టకుండా ఆదుకొని ప్రేమతో ఓదార్చడం
నేటి సమస్యాపూరణలు
మధుర స్మృతులు ఎన్ని ఉన్నను సుఖాలే దివ్యమై చల్లగా
కదిలె స్తుతులు కొన్ని వెంబడి నగారై భవ్యమై మెల్లగా
మెదిలె స్వరము హాయి గొల్పు ట గులాబీ చెప్పటం వద్దులే
పదులు న్నూరులు వేలు లక్షలు గణింపం శక్యమే చెల్లెలా
ప్రాణము గుప్పెటే గలిగి పాయస మేనును కోరుటేటికిన్
గానము చేయుటే పనిలొ గందలగోళము నందువారికిన్
మానము తెల్పియే కదులు లేనివారికిన్ బత్కులొ భాగ్యమేదియున్
దానము జేయబూనుటుచు తమ్మొకొ తిండికి లేనివారికిన్
ఒకరు అనడానికి ఒప్పుకోటానికి ఉండి ఉంటారులె
ఒకరు చెయ్యటాన్కి ఓర్పుచూపటాన్కి ఉండి ఉంటారులె
ఒకరు నవ్వించీ ఒకరు ఏడ్పించీ ఉండి ఉంటారులె
ఒకరు మనసు నమ్ము ఒకరు ధనమునమ్ము ఉండి ఉంటారులె
రాగఝురీ
విద్యలోన వినయమే ఉంచూ మనసు నవ్వు
రూపంలో సుగణమే ఉంచూ వయసు రువ్వు
ఉపయోగం కానట్టి ధనము వ్యర్ధ మవ్వు
శౌర్యం లేక ఆయుధమున్నను వ్యర్థ మవ్వు
ఉపకారం లేనట్టి జీవియు వ్యర్ధ మవ్వు
మీ ఇగోలు మరగించి కాఫీ చేసి మమత
మీ చింతలు మరచియే ఆవిరి రూపు మార్చు
మీ బాధలు తెలపకే చిక్కని పాలు మలుపు
మీ తప్పులు ఎంచకే సుఖమును పంచు మెరుపు
మాధుర్యం హృదయాలె ఇద్దరు యే క మవ్వు
సీస పద్యము
వయసులోన పలుకు.. .. వలపులల్లె చిలుకు
వరుసయే కలుపు లె...వాంఛ వెలుగు
ఒడుదుడుకులు మల్లె... వానలొచ్చియుపోవు
ప్రణయ భావ మెరుపు.. ప్రేమ వెలుగు
వచ్చుదారినపోవు .... వద్దన్నా మలుపులే
వయ్యారాల పలుకు.. వరుస వెలుగు
ఒక్కమాటయునులే... ఒక్కపత్నియునులే
ఒక్క ఆయుధములే.. ఒక్క వెలుగు
ఆటవెలది
చెప్ప నలవి కాని చేరువయ్యె వెలుగు
ఒప్పు మాట తిప్పు లేక చెప్పు
నిప్పు పట్టి నైన నిజమునే పల్కెద
అప్పు లేని వాడ్ని ఆశ లేదు
((())))
విద్య వలన పేరు మనసు మెచ్చు వెలుగు పొందుటన్
సేద్య మలుపు పైరు పెరిగి రైతు కలలు తీరుటన్
మధ్యమము గ చేరి మనసు నెల్లడన్ కళలు అబ్బుటన్
పద్య రచన చేత తెలుగు భాష వెలుగు నెల్లడన్
మనిషి విద్య అనుచు మనసు పెట్టు చుండు కాల గతులు బట్టి
మనిషి ధనము అనుచు మనసు మార్చు చుండు వేషమాయె బతుకు
మనిషి సుందరుడే మగువ నీడ తోడు బతుకు నేర్పు చుండు
మనిషికి బుధ్ధి యే మనసుయేలేకే వీధి కుక్క బతుకే
చెంపకమాల
ఒకరి కిఒక్కరే కలసి ఓర్పు తొ చూపు సుఖమ్ము సంతసమ్
సకటము వల్లనే కదిలి సాధన చేయు విధాన సౌఖ్యమున్
వికసిత పుష్పమై మనసు వేగము పెర్గు విశాల దేహమున్
సకలము నవ్వులే సహజ సంపద పెంచి యు పెక్కవేల్పులన్
0 Com।।।
నేటి పద్య కవిత
మనసున నిన్నే తలతునురా
మానమే రక్ష కోరితిరా
మౌనమ్ము ఎలనో నీకురా
ప్రాణమ్ము ఇచ్చె ద పొందురా
వనజ దలాక్షా మరువను రా
వినయము చూపించీ రారా
తనువు నీదే పొందాలి రా
అణువు అణువు ఆరాటమురా
మదిలో ను నే ఉండితివిరా
కథలనే ఇకను చెప్పకురా
విధి విధానాలే అనకురా
చెందు అనుభవమే కాదురా
ప్రణయపు రూపము నీదగురా
ప్రణామం తెల్పు చుంటినిరా
తృణమంతప్రేమ చూపురా
అణిమా సిద్ధులే లేవురా
దినమ్ము జపించే నిప్పులా
మనమ్ము కలిసెద ము నీటిలా
మోనమ్ము వీడేడి నింగిలా
గానమ్ము చేసే మనిషిలాా
రమణీయము భావనమ్ములే
కమణీయము మానసమ్ములే
సుమసుందర రాగసమ్ములే
సమపోషణ ఉంది పొందులే
ననురాగము పారిజాతమే
కనువిప్పు కల్గి చేయుటయే
మనసిచ్చి హాయి పొందుటయే
కనసొంపుగా వయ్యారమే
ముద్దు లొలికేను మడమతోను
సర్దు కొనుటయే లీలగాను
ముద్దు మురిపాల చూపు తోను
అంద మైనట్టి నువ్వు తోను
కనుమా శరదిందు బింబమున్
వినుమా మనుసులో కోర్కయున్
అనుమా ఏమైన ఓర్పుగన్
తినుమా హృదయాన్ని ఆశగన్
మనసున లేచుగా నవముగా
మన్మధుని కలిసెద ఏకముగా
జన్మలకు తరుణ ము ఇదేగా
చిన్మయ లీల చూపాలిగా
1
ఇది వేణుగోపాల ప్రేమ సుమా
దీన శరణ్య డై దివ్య మహాత్ముడై సర్వ రక్షకుడై
శోభ లతో కీర్తి శుభము అందించే లక్ష్య సాధకుడై
రాజ్య సుమ నేత్రా రమ్య సుమగాత్రా మాల సద్భావడు
శ్రీక రశుభకరడు సుందర నేత్రుడై సేవ తత్పరుడై - 21
కౌస్తు భమ్ము తోను కమల నేత్రాలతొ హృదయ ఆనందుడు
విశ్వ మయిసేవా విశ్వ జగతి శాల విశ్వ చక్రధారి
యోగ ఉత్తీర్ణా యోగ సుసనందా మాన రక్షకుడే
శ్రీక రశుభకరడు సుందర నేత్రుడై సేవ తత్పరుడై ---22
సమయ సింహ్హాయే స్పూర్తి ధైర్యాలయ ధర్మ చరితాయా
వినయవాసాయా విధి రాతాయా సహజ విధేయతుడు
సేన నిస్వార్ధుడు సేవ తత్పరడే భక్త రక్షకుడే
ప్రేమ దర్శకడే ప్రేమ పూర్వకుడే తపన సాధకుడే ,,--- 23
లోక దక్షకుడే లాస్య చతురుఁడేను కాంతి నిచ్చువాడు
వైభవమనోహర వేదవిద్యాధిక దేహకారకుండు
ప్రీతి వల్లభుడే దృష్టి చమత్కారడె కాల నిర్దేశుడు
దృష్టి ఏకమ్ముగ నిత్య ము ప్రసన్న భావ కృష్ణుడుగా ---24
--((**))--
12-09-2021
నేటి పద్యాలు పై అభిప్రాయాలు నచ్చినవి,నచ్చనివి తెలుపండి ..ఓం శ్రీ మాత్రే నమః
సీస పద్యము
నమ్మ కమ్ము న నీవు ...నాట్య మేలును చేయు
కమ్ముకొని న శాంతి ...కాల మాయ
అమ్మ పిల్పు ల వల్ల ...ఆకలి ఆవిరిగా
చెమ్మరా నియ్యదు ... నిజము మాయ
సమ్మతమ్మును తెల్పి .. సామర్థ్య మును పెంచు
వమ్ముచేయని మాట... ఓర్పు మాయ
నెమ్మనమ్మున నుండి... నేర్పును మనసుకు
తుమ్మ ముల్లు అనకు... తీర్పు మాయ
అక్షరంబు అమ్మ అఖిల విద్య
సాక్షి గుండు సమ్మ తమ్ము విద్య
నక్షరమ్ము నయన సుఖము విద్య
భిక్ష పుట్ట బోదు పృథ్వి విద్య
కుక్షి యేన కళలు పొందు విద్య
((())))
ఉత్పలమాల
తాండవ లీలయేను సమతమ్ము సుధా మధురమ్ము గా యగున్
వేడుక చేయు లీలయె సువాదముయే మనసేమనమ్మునన్
ఆడుట పాడుటే మనసు ఆటగ ఆడుటె సంభవమ్ముగన్
ఏడవ చక్రవర్తి పదునేడవ రాజు ధరాతలమ్మునన్
((()))
పంచరవళీ
చింత నెపుడు చెంత చెర నీకు
కొంత మార్పు కాల మాయ నీకు
పంత మొద్దు పుడిమి రక్ష నీకు
వింత వల్ల విజయ మొవ్వ నీకు
సొంత మైన శాంతి తోడు నీకు
మనసు చెప్పు మాట మరువ వద్దు
తనువు చేయు తప్పు సెహప్ప వద్దు
వినిన నెంత వివర మివ్వ వద్దు
కనిన చెడును కాల తీర్పు హద్దు
అనిన మాట అనక ఉండు పద్దు
అమ్మ పంచు యమృత సత్య మొవ్వు
కమ్మ నైన కావ్య మందు నువ్వు
సమ్మ తమ్ము శాంతి నిచ్చు నవ్వు
నమ్మ కమ్ము నటన నాణ్య తవ్వు
చెమ్మ వున్న చోట గుంత తవ్వు
సుప్ర భాతమై వేకువ శోభ నిచ్చు .
విప్ర పూజలు ప్రారంభ విధిని మార్చు
గుప్త విద్యలు నేర్పుకు కోప్యమవ్వు
సప్త ధాతువులు మనసు సహన మవ్వు
చంద్రిక
మానవ నిర్మితమె మానవసమాజం మనసు పెట్టి చూడు
దానము చేయుటే దారిలో సత్యం అనుకరించి చూడు
మానము సౌఖ్యమే మౌనము సౌఖ్యమే మాట తెల్పి చూడు
ప్రాణము నీదియే పుడమి రక్షా చేయు కళ్ళు తెరిచి చూడు
నిత్య జీవ శక్తి నిత్య ధర్మశక్తి నిత్య మోహశక్తి
నిత్య కర్తవ్యం నిత్య మార్గమ్మే వర్తమానమందు
నిత్య నమ్మకం నిత్య సమ్మతం ఇదియు వాస్తవమే
నిత్య కళ్ళ పకృతి నిత్య సృష్టి కళలు అదియె మనస్తత్వం
కళ్ళతో చూసే కళ్లుచెప్పనీవు కార్యసంఘమందు
కళ్ళ దృష్టి సాగె, కళ్ళ మోహ బుద్ధి అనుభవించువాడు
కళ్ళు తెరిస్తేను కళ్ళమాయ చేరి అనుభవించు వాడు
కళ్ళు ముస్తేనులె కళ్ళ నీరు కారు అనుభవం వరకే .
హస్తములో చిత్రం ఆద్యంతం హాయి నిద్ర
వాస్తవం హృదయంలొ ఎప్పుడూ ఒకటె నిద్ర
మస్తిష్కం తలలోని జ్ఞానమే మౌన ముద్ర
పుస్తకం వివరాలు జీవితం పుడమి ముద్ర
పాల నవ్వుల నురుగులు పాడు కడుగు
చాలు మార్పుకు బుధ్ధి లో చరుచు మంచి
వీలు వానలాపు గొడుగు విధిగ వాడు
వెలుగు మినుగురు పురుగుల వల్ల చురక
((((*)))))
ప్రాంజలి నేటి పద్యాలు .. నచ్చిన వేవి ? నచ్చని వేవి ? తెలపగలరు ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు 11-09-2021
"శ్రీవత్సాంకిత ! భూజానే , కామితార్థప్రదాయినే !
సర్వదా రక్ష మాం చక్రిన్ , నమస్తే దీనబాంధవ !!!
నంద నందుని నటనలు నబ్బురంబు
విందు చేయు వెన్నను కృష్ణ వైన మయ్యె
వద్దు అన్న నూ బాలురే సేవ లయ్యె
తొందరపడుటే తిష్టయు తోడుగయ్యె
(()))
మనుగడ వారి ధైర్యమె సమమ్ము నుచోటు సహాయ సంబరం
వినుటయు చేయుటేపని నవాభ్యు విశాఖ విశాల హృద్యమై
అనుటయులేదు ఆదరణతోను సితార సుధర్మఆశలే
మనసు చరిత్ర భావము సమాన ఉషోదయమేను శోభయే
(())
నీవు మనసు యే ప్రేమించు నిన్ను గాను
నిన్ను నిలువ నీక కదులు నమ్మ కమ్ము
నిన్ను నే ప్రేమించు ట తల్లి నియమ మవ్వు
నీవు నూ ప్రేమ నేపంచు నీకు రక్ష
(())
సీసపద్యము
మదిలోన మాయయు .. మనసును వేధించు
విధిలేక ఆడుట.. వాంఛ వెలుగు
మోహము వీడకే ... మోనము ఉండినా
మోసము జర్గెనె... మోహనమ్మె
మహిమ చూశాకే... మోదటిరాత్రియగును
మదను డొచ్చినా క ... మౌనం మేల
మధురమైన మనసు... మాయను కమ్మెను
మగువ పోరాటము...మైక మగును
ఏది అన్న అదియు ఆలన పాలనే
కలలు కరిగి ఆమె కధలు తెలిపె
కాదు అన్న దేది కలలోన రాజులే
మహిమ చూపి మోహము మదన మవ్వు
(())
[ఉపనిషత్తులలో న తెలిపేది...తపము ధ్యాన దృష్టి
నిత్యసత్యముగాను ఆనందం ...నీతి పలుకు చిలుకు
లోపాముద్ర కొలిచి ప్రార్ధించె... జపము దీక్ష మెరుపు
బ్రహ్మాండ ము క్రీడ లీలలు.... ఆహారము తరిమి వేయు
(()))
సమిష్టి జీవన భాగస్వామ్యముననే సాధనే
సంఘము లోవుండి ఎగుడుదిగుడులతో సాధనే
హోమాలు, జపములు, ప్రార్ధనలు భక్తి కి సాధనే
అనుభూతి కర్తవ్యం అర్చన ఆరాధనలు సాధనే
((()))
ఎక్కువ తక్కువ చూడకే గురువు ద్వారా పొందు స్నానం సాధనే
సమయాన్ని సద్వినియోగముగా శుద్ధ అభ్యాసము సాధనే
సంకల్పం దృఢత్వం సందర్భం బ్రహ్మానందం సాధనే
సమాజం ప్రయోజనం సమయస్ఫూర్తి నీకు సాధనే
((()))
వర్తమానం నీది వర్తించు తెలివిగా
సర్దు కోవటముయే సహజ సంపదగాను
కీర్తి కోసం పోకు.. కళలనే నమ్ముము
కర్తవ్యం నీవంతు కారణం నాది యే
((()))
మనిషి లో ఉండాలి యే నేర్పు
మనసు నుంచి చూడు
మనసులో ఉండాలి యే ఓర్పు
తనువు ఇచ్చి పుచ్చె
తనువులో ఉండాలి యే తీర్పు
అణువు అణువు కదులు
ప్రణయపు అణువు లు యే కూర్పు
ప్రభల జీవితమ్ము
((()))
కాయలు చెట్లకుండు కల లాగున కర్గియు రాలి పోవుటే
మాయలు చేయు జీవి ఒకరిద్దరు కాదులె ఎందరెందరో
పోయిన వారు వచ్చి అది ఏదియు కోపము వచ్చి తాపమౌ
వేయును రెండు వేలు పదవేలును లక్షలు కోట్లు నిచ్చు నౌ
((()))
వ్రాసె రాతలో కష్ట మవసరం వాసి కెక్కుటే
వేసె చిత్రంలొ కుంచె ఏదైనా ఓర్పు ఒక్కటే
చేసె పనిలోన నిజము ఉంటేనె చేతి కొచ్చుటే
మేసె ఆవైన వెనుకకు చూసి భయముతో ఉండుటే
((()))
నీలిమేఘాలలొ నియమముచూడాలి నీరుకార్చు విధము
రాలు లతలన్నీ రమ్య మగుటయేగ పుడమి కోర్క వల్ల
పాలిపోయె మేము పలుకనేర్చి ఉండె నిలువలేని బతుకు
జాలి లేకుండా జరుగు నే ప్రేమే సమయ లీల గాను
0 Com
మిత్రులు, హితులు, సన్నిహితులు, స్నేహితులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.
10-09-2021
ఆగుము చిన్నిబాలుడవు ఆశలు రేపకు విశ్యమాయగా
యోగము నీకునే మనసు యాతన భావము ఏలనోగదా
వేగము వద్దులే వినయ విప్రుని పల్కులు ఆలకించుమా
భోగము దేనికీ వలదు బాధ్యత బంధమె విఘ్ననాయకా
అఖుడను మూషిక మెక్కి యు పుడమి కి వచ్చెనులే
సకలము సంబర మయ్యెను జగతికి బిడ్డలుగా
సుఖము ఇచ్చుచు సూర్యుడు చూసె వచ్చిచేరె
ముఖపు పువ్వులు విచ్చియు తలుపులు విచ్చి చూసె
కాలమిది కలయుటకు
తెల్పకుము లె కధలను
గోలలు వలదు ఇపుడు...ధర్మమేనులె
వంత పలుకు లేల
అంత లోన గోల
వింత వేష మేల .. వేకువ జాము
విత్తు మాయ చూడు
ముత్తు వదలి చూడు
చిత్తు అనకు చూడు ..... చిత్రమాయయె
నేటి సమస్యలను పూరించుట
కాముడు న్నాడు చేరి బాధివ్వుటయున్
శ్యాముడున్నాడు చేరి ఓదార్చుటయున్
రాముడు న్నాడు చేర రాదెవ్వరికిన్
తమ్ముడు న్నాడు బంధుత్వముగన్
సోయగాల ప్రక్రియ
ఉదయుడు ఉదయాద్రి యెక్కియు
ఉదయ వాంఛ తీర్చు
వెలుగుల జల్లులు కురిసే ను
వేలు వేలు కదిలె
చిరుకాంతి చల్లదనము పెంచె
చిరుచిరు బురు లాడె
ధరణిలో తరుణి ఆందాలు గా
మెరసి పొతు ఉండె
పిల్ల గాలుల సరాగాలుగా
పిలుపు లాగ వచ్చె
మురిసిన తరువులు భయముతో
మెరవ లేక ఉండె
పరవశం లేకయే నుండెను
రెపరెపలుగ ఎండు
నటనలు కాదులే బాధలు
ఆటగాను ఉండె
కాలము నీదియే వినయ గాళము వేయుట ఎందుకో మరిన్
హేలన వద్దులే కలలొ హాయిగ వుండుట యేకదా మనమ్
ఆలన లేదనే కలలు ఆశగ మారెను తెల్పలేకనన్
తాళము వేయకే మదిలొ తాపము దూరము చేయకే ఇకన్
మడములు తిప్పియే కదులు మోసపు బుధ్ధియు కాలమాయగా
బిడియము లేకయే చెదలు పట్టియు బుధ్ధియు వక్రమాయగా
అడిగిన లేదనే మనసు ఆటలు గట్టిగ వాదనేలుగన్
కుడుములు రోసి విఘ్నపతి గోరెను బర్గరు పిజ్జ కేకులున్
నడుముయు విర్గి కదలకుయు కర్మల్ చేసేన్
ముడతలు వచ్చి మెదలకయు దర్మమ్ నిల్పెన్
చిడతలు తోను పిలుపులుగ సేవల్ చేసెన్
కుడుములు రోసి గజముఖుడు గోరెన్ బర్గర్
చందన శిల్పమే అద్భుతం... ముందు హాస మోము
కుందన చిత్రమే ఆహ్వానం... చిందు లేయ గుండు
సుందర లాస్యమే సంబరం... స్వేద బిందు వల్లె
నందన చరితమ్ము లాలన... నయన హృదయ మాయె
1
09-09-2021
సంచారము లోన సహజ కధలన్ని వినున్
ఎంచేటిది బుధ్ధి మనకు తెలిపేది కళన్
పంచాక్షరి లోన శివుని భజియించ వలెన్
పంచేంద్రియ భావ బతుకు కలలాగ యగున్
తనువున గాయమే భయము తెచ్చుట ధర్మమునందు నిత్యమున్
కనునది మాయలో కలలు అవ్వుట కాలమునందు విద్యగన్
వినునది నిష్ఠతో పఠన మవ్వుట వారస డండ్రు సత్యమున్
అనుపమ భక్తితో చదువు నాతని వాచకుడండ్రు సద్బుధుల్.
సమస్యను పూరించండి.
తనువే తపనాయె వేడి కలలుగ మిగులెన్
తను వంతయు రామ నామ జపముగ తరుణం
హనుమంతుడు లంక కాల్చి భయము వలన పా
వని లంకను గాల్చె నౌర వనితను వెదకన్
నేటి సమస్య పూరించుట 101
జతగా కోరిక పొందుటన్ మనసునే జార్చేను జాఢ్య0బుగన్
అతిగా సంతస మయ్యెయున్ కులుకులే ఆర్భాట ఉత్సాహమున్
మతియే నమ్మియు మానమున్ లతలగా ప్రాయమ్ము పొందేందుకున్
రతికిన్ సిద్ధము గండికన్ రమణులా రా శుద్ధచిత్తంబులన్
నీకు మెలకువలో కళలు అలలు అన్ని నిద్రలో స్వప్నం
నీ ప్రవాహ మైన మలుపు లోప్రేమే యుధ్ధ ఆలోచన
నీకు తోడు మిథ్య నీపలుకు అంతా శూన్యమే అనకుము
నీకు దైవ ఉనికి నీ వెనుక యె వుంది తెలుసు కొను యుద్ధం.........
భగవద్గీత.... 2/39
రవిలో వెలుగే సమాన విశ్వము నందున్
కవిలో విషయమ్ములే కవిత్వము తెల్పెన్
చెవితో వినుడేదియూ సమానము చేయున్
భువిలో.హరిదాసుడైన పుణ్యము దక్కున్ ...... ........
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి