28, మార్చి 2017, మంగళవారం

ఇంటర్నెట్

ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రే నమ:
Mandala Graphic Collection - colorful mandalas:
ప్రార్ధన శ్రీ తత్వ భగము పద్యాలు -1

శ్రీరంగ రంగా నోరారంగ పిల్వన్గ అత్యంత అర్ధంగ
అర్చించె ఆరాధ్య ప్రేమత్వ కళ్యాణ వైభోగ రాగంగ
ఆనంద మాధుర్య స్వప్నాల సాహిత్య తత్వంగ పాడంగ
 ఉత్తేజ దాక్షిణ్య సౌభాగ్య నేస్తంగ ఉన్నాను శ్రీరంగ       

శ్రీ తత్వ భగము పద్యాలు -2

భూదాన, గోదాన, కన్యత్వ దానము చేసాను శ్రీ రంగ
బంగారు దానము, గృహాల దానము చేసాను శ్రీ రంగ
సౌందర్య లాలిత్వ భావంగ అమ్మోరు ప్రార్ధించె శ్రీరంగ
రీయింబ వళ్లేను నీధ్యాన నీకీర్తి నేచెప్పె  శ్రీ రంగ

శ్రీ తత్వ భగము పద్యాలు - 3

శోకంబు వచ్చేను, శోకించ కున్నాను, జాతస్య భావంగ
బాహ్మణ తత్వంగ, ధీరత్వ సూరత్వ కర్తవ్య సాక్ష్యంగ
బిడ్డాలు కోడండ్రు భంధంతొ కొండంత భాద్యత భావంగ
నేనున్ నినున్ వేడితిన్ నీ ప్రెమమ్మూను పొందాలి శ్రీ రంగ
Illustration by Brigitte May:
ప్రేమ
శ్రీ తత్వ భగము పద్యాలు - 4
ఈ పూట నీవున్న నాకేమి పెడ్తావు ఈరాత్రి వచ్చాను 
వెన్నేల పంచాలి ఓసత్య, నవ్వించి కవ్వింపు రాత్రేగ 
నావెల్గు నీవేగ, నా తృప్తి నీవేగ, నా ఆశ నీవేగ
నాప్రాణ మంతాను నీమీద, నాప్రేమ నీదేగ ఓసత్య  

శ్రీ తత్వ భగము పద్యాలు - 5
 
ఏ కాల మొప్పుడొ, ఏవేష మెచ్చునొ , ఏ మాట పల్కునొ 
ఏ తీర్పు చెప్పునొ, ఏ ఆశ తీర్చునొ,  ఏ మాయ కల్గునొ 
ఏ బొమ్మ ఆడునొ , ఏ బొమ్మ ఏడ్చునొ , ఏరంగు వేసేనొ
ఏ లేఖ రాసేనొ, ఏ తప్పు చేసెనొ, నీ ప్రేమ నాప్రేమ  

శ్రీ తత్వ భగము పద్యాలు - 6

ప్రాణమ్ము నీమీద, ప్రాణమ్ము నీలీల, ప్రాణమ్ము మాయేగ
ప్రాణమ్ము బ్రహ్మమె, ప్రాణమ్ము సత్యంగ, ప్రాణమ్ము నిత్యంగ
ప్రాణమ్ము రాగంగ, ప్రాణమ్ము దేహంగ, ప్రాణమ్ము ధైర్యంగ
ప్రాణమ్ము వేదాంగ, ప్రాణమ్ము సఖ్యంగ, నీప్రేమ నా ప్రేమ  

Cute Baby Elephant Dj Wearing Headphones and Glasses on Blue. By Jeff Bartels:
ఆద్యాత్మికం 
శ్రీ తత్వ భగము పద్యాలు - 7
నిశ్శబ్ద సాహిత్య ప్రోత్సాహ భావాన్ని చెప్పేందు కేనేను

నాలోని ఆవేశ సారాంశ ఆధ్యాత్మ ఆరాధ్య మే శాంతి
ఆరోగ్య ఆనంద ఆకర్ష ఆత్మీయ తత్వాన్ని పంచేను
మానుష్య నిర్నీత ప్రేమమ్ము మార్గాన సుస్పంద ణాన్నిధి     
 
 శ్రీ తత్వ భగము పద్యాలు - 8

మానుష్య దుర్మార్గ మార్గాన్ని తప్పించి, సన్మార్గ కల్పించె 
లక్ష్యాన్ని కోల్పోక, ఉత్సాహ తత్వాన్ని, సంసార సౌఖ్యాల
భావాన్ని, సమోన్నత సఖ్యత కల్పించి, ఉత్తేజ నిర్మాణ
ఉద్బోధ ప్రీరేప ణాన్ని ప్రేరేపించి  ఆనందం అందించు

 శ్రీ తత్వ భగము పద్యాలు - 9

మానుష్య నిర్నీత ప్రేమమ్ము మార్గాన సద్బుద్ధి సహాయ
సారూప్య సుస్పందనాన్ని సుకల్పించి సాకార సౌశీల్య
సౌభాగ్య మార్గాన మస్తిష్క చెతన్య చాతుర్య స్నేహాన్ని
ప్రోత్సాహ ఉద్బోధ కల్పించి సంపాద మార్గాన్ని చూపించి
Tenemos 7 chakras principales, los cuales no son perceptibles físicamente ni los podemos ver, sólo SENTIR.:
 శ్రీ తత్వ భగము పద్యాలు - 10
నారింజ నేరేడు దానిమ్మ బత్తాయి జామా మరిఇంకెన్నొ
ఆరోగ్య ఆహార పండ్లను, రాచిల్క కొట్టిన పండూను
సంతోష కొద్దీ ఫలాసవాద లోలంను మెప్పించు ఇష్టంగ
మానుష్య పక్షాదు సైతంప సందైనా విందే విశేషంగ    

 శ్రీ తత్వ భగము పద్యాలు - 11
ఆహార వ్యాపార భాగంగ గాకుండా పెండ్లిళ్లు పేరెంట
మండెను ఉత్పాదితా కల్లోలమందూను ఆహార మత్యన్త
శీఘ్రంగ అందించి సంపాద మాసింపకా సేవ తాత్పర్య
భాగంగా క్షుద్బాధ తీర్చియు స్నేహాన్ని పెంచేది ఆరోగ్య

 శ్రీ తత్వ భగము పద్యాలు - 12
గిన్నెలో బియ్యంకి నిర్పోసి జ్వాలల్లో మండించి వచ్చేది
అన్నంగా చెప్తాము, తింటాము శాస్త్రంగ శక్తికే ఆహారం
ఇంకను పాళ్లల్లో నూసత్తా ఉన్నాది ధీటైన ఆరోగ్య
ఉత్పత్తి ప్రాచీన వాగ్మయ భోధల్లో చెప్పియు ఉన్నది

శ్రీ తత్వ భగము పద్యాలు - 13
ఈరోజు కారోజు పోట్లాట, ఈనాటి కానాటి మాట్లాట
లేరోక్క రీధాత్రి ఎందెందు, అందందు ఉన్నారు అంటారు
మౌనాన్ని వీడేందు కేనేమో, మానాన్ని రక్షించు కొనేందు
కేనేమో మార్తా౦డ వేడీని భందించి మంచూను గుప్పించే     

8, మార్చి 2017, బుధవారం

Internet Telugu Magazine for the month of 3/2017/58

ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ:

Panda fofo meu deisiiuuuuuuu:
*ముముక్షువు

UUU-UUI-UIU-IUIIU

సందేశం సందర్భ త్యాగమే సమానముగా
సంతోషం సౌభాగ్య పండగే సమాజముగా
మేధావీ శ్రీ విద్య  శోభలే సుభిక్షముగా
విజ్ఞానం అత్యంత ఓర్పుతో ముముక్షువుగా

శీతోష్ణం ప్రత్యేక  భావమే జయంతునిగా
సంభావ్యం సందేహ తీర్పులే జయాలుకదా    
ప్రత్యక్షం ప్రభావ భాద్యతే సమర్ధతగా
క్షుద్బాదే లేకుండ చేయుటే సమంజసమే

 ఆరోగ్యం  ఆదుర్ద వద్దులే  సుధాలయగా 
ఆత్మీయం ప్రలోభ  పద్ధతే ముఖాలయగా   
సమ్మోహం సందర్భ సక్యతే  సమాంతరులుగా 
అస్యూన్యం అభ్యాస విద్యలే సుఖాలమయగా
--((*))--

ఛలోక్తి (ఛందస్సు)
IUU-UUU-UUI-UIU

మజాయే మామధ్య  బంధాలె విచ్చెనే
సుఖాలే పంచెనే  సంతోష వెల్లువే 
సరాగం సౌందర్యం శుశ్రూష చేసెనే
సుమాలీ శ్రీవిద్యా  తత్వాన్ని పంచనే 

కలాపం కావ్యమే కోపించె కోమలీ 
విలాసం విద్యయే వేదాన్ని చెప్పకే
సురేషా శ్రీపుష్ప శ్రీవాణి శ్రీఘ్రమే 
సునందా శృంగారం పంచాలి వెంటనే 

నివెంతా శోధించీ శోకించు టెందుకే
నె నున్నా సంతోషం పంచేందు నందుకే 
న కోసం పంతంతో పోరాడ వద్దులే
సురక్ష మమ్మేకం ఏకంగా మంచిదే      

   --((*))--

woman, portrait, poppy, poppies:

* తల్వాల్చు (కొత్త ఛందస్సు )
UIUU - UI - IUUI - UI - UUI

మానవుల్లో ఉండె దివ్యత్వాన్ని గూర్చి బోధించు
మౌనముల్తో ఉన్న శక్తిత్వాన్ని  గూర్చి శోధించు
యోగమార్గం జ్ఞాన కర్మత్వాన్ని గూర్చి పాటించు
సంభవంతో గ్రంథ సిద్ధాంతాన్ని గూర్చి బోధించు

భేదముతో  మన్షి మధ్యత్వాన్ని గూర్చి  తల్వాల్చు
ద్వేషముతో మన్షి అంధత్వాన్ని గూర్చి తల్వాల్చు
రోగముతో  మన్షి  వేదాంతాన్ని గూర్చి తల్వాల్చు
స్నేహముతో మన్షి బాల్యత్వాన్ని గూర్చి తల్వాల్చు

స్వచ్చతతో  మాట మృదుత్వాన్ని గూర్చి బోధించు
ఇష్ట ముతో   పల్కి బంధుత్వాన్ని గూర్చి శోధించు
ప్రేమల తో   చెప్పె  శక్తి త్వా న్ని  గూర్చి పాటి0చు
దీపముతో   చూపె  ధర్మత్వాన్ని  గూర్చి బోధించు  

వసంత పంచమి సందర్భంగా ప్రబంధాలలోని కొన్ని సరస్వతీ ప్రార్ధనలు మీకోసం

1. వాణిన్  బురాణి పుస్తక
పాణిన్ శుకవాణిఁ గమలభవురాణి గుణ
శ్రేణి నలివేణి నుతగీ 
ర్వాణి గల్యాణిఁ గొల్తు వాక్చాతురికిన్

 ప్రొఢకవి మల్లనార్య "ఏకాదశి మాహత్మ్యము" నుండి

2. సింహాసనంబు చారుసిత పుండరీకంబు, చెలికత్తె జిలువారు పలుకుఁ జిలుక
శృంగార కుసుమంబు చిన్ని చుక్కలరాజు, పసిఁడి కిన్నెరవీణ పలుకుఁదోడు
నలువనెమ్మోముఁ దమ్ములు కేళిగృహములు, తళుకుటద్దంబు సత్కవుల మనసు
వేదాదివిద్యలు విహరణస్థలములు, చక్కని రాయంచ యెక్కిరింత

యెవుడు నేదేవి కాదేవి యిందుకుంద
చంద్ర చందన మందారసార వర్ణ
శారదాదేవి మామక స్వాంతవీధి
నిండు వేడుక విహరించుచుండు గాత!

శ్రీనాథ మహాకవి "శృంగార నైషధము" నుండి
--((*))--
Pranjali praha.com

3. వీణాధర బింబోపమ 
శోణాధర మధుపనికర సురుచిరవిలాస
ద్వేణీభర పద్మోద్భవు
రాణి లసద్వాణి నన్నురక్షించు దయన్

కుమారదూర్జటి "కృష్ణరాయ విజయము" నుండి

4. సౌరతరంగిణీ కనకసారసరాజమరాళి కైవడిన్
హరి హిరణ్య గర్భ వదనాంతరసీమ వసించు వాణి శృం
గార సరోజపాణి నవకంధరవేణి, విలాసధోరణిన్
వారక నిచ్చ నిచ్చలు నివాసము చేయు మదీయ జిహ్వికన్

సముఖము వేంకటకృష్ణప్పనాయకుని "అహల్యా సంక్రందనము" నుండి
--((*))--

5. రవ రమణీయ కీరసుకరంబు నభీష్టఫలోదయంబు మార్దవ సుమగంధయుక్తము సుధాసమవర్ణము గల్గి వర్ణనీయవిభుదలోక కల్పతరువై తగు పద్మజురాణి వర్తనోత్సవము వహించుఁగాత నిరంతంబును మద్రసనాంచలంబునన్

కనుపర్తి అబ్బయామాత్యుని "అనిరుద్ధ చరిత్రము" నుండి

6. ఏసతిలావులేక నరులెవ్వరు నోరుమెదల్పలేరు పద్మాసన వాసుదేవ నిటలాక్షులు లోనుగ నాత్రివిష్ట పావాసులు పుట్టుఁ జేరుఁ జెలువంబును నేరికిదాఁప రట్టి వానీసతి మన్ముఖాబ్జమున నిల్చి విశేష వరంబులీవుతన్

అనంతామాత్యుని "భోజరాజీయము" నుండి

7. వాణి న్వీణాపుస్తకపాణిన్ శుకవాణి విపులభాసుర పులినశ్రోణి న్బలభిన్మణి జిద్వేణిం గమలభవురాణి వినుతింతు మదిన్పాలవేకరి కదిరీపతి "శుకసప్తతి" నుండి

8. నెమలికి నాట దిద్దువగ నెయ్యపుఁజిల్కకు గౌళ మాధురిం దమియిడునేర్పు నీకు విదితం బగునింక వారాళిచాలిగాత్రమున రహింపఁ జాలుటగదా! యరుదంచు విరించిమెచ్చ హాసము ననువాతెఱం జొనుపు శారద పోల్చుఁ గృతీంద్రుసూక్తులన్

ఋగ్వేది వేంకటాచలపతి కవి "చంపూరామాయణం" నుండి

9. వాణికి మంజులవాణికి సువారిజ పుస్తక కీర వల్లకీపాణికి చక్రనీలసురభాసుర వేణికి రాజహంసకున్ఖాణికి వేదవేద్య పదకంజయుగ ప్రణతిప్రవీణ గీర్వాణికి పద్మసంభవునిరాణికి భక్తి నమస్కరించెదన్

ఏనుగు లక్ష్మణకవి "రామవిలాసము" నుండి

10. వరవస్తుప్రతిపత్తిధుర్య మగనైశ్వర్య మగు నైశ్వర్యంబు పంచాఁశదక్షర సంసిద్ధసమస్త శబ్ధరచనా సంవ్యాప్తి మద్దీపమైపరఁగ గల్పలతా సధర్మయగుచుం బ్రజ్ఞావిశేషాఢ్యులన్గరుణం బ్రోచు సవిత్రి వాణిఁ ద్రిజగద్కల్యాణిఁ బ్రార్ధించెదన్

ఎఱ్ఱాప్రగ్గడ "హరివంశము" నుండి

11. వాణికిఁ జరణా నతగీర్వాణికి నేణాంక శకలరత్నశలాకావేణికిఁ బుస్తక వీణాపాణికి సద్భక్తితో నుపాసి యొనర్తున్

శ్రీనాథ మహాకవి "హరవిలాసము" నుండి

12. వాణి వైభవవిజితేంద్రాణి మాయమ్మ నలువరాణి వీణాపాణి ఘనవేణి కల్యాణి నానాల్క కెక్కుమమ్మా లెమ్మాపి. చిదంబరశాస్త్రి గారి "హైమవతీ విలాసము" నుండి

13. వీణా పుస్తకపాణి షట్పదలసద్వేణిన్ బృహత్సైకతశ్రోణిన్ బద్మజురాణి సర్వసుగుణ క్షోణిన్ బురాణి న్నతేంద్రాణి న్నేత్రజితైణిఁ బాదగతగీర్వాణిన్ బ్రవృద్ధాశ్రితశ్రేణి న్వాణి నభిష్టసిద్ధికి మదిన్ సేవింతు నాశ్రాంతమున్

గోపీనాధము వేంకటకవి "గోపీనాధ రామాయణము" నుండి

14. ప్రణవపీఠంబున మంత్రపరంపరలు గొల్వ నుండు నేదేవి పేరోలగంబుభావజ్ఞులకుఁ బరాపశ్యంతి మధ్యమా వైఖరు లేదేవి వర్ణసరణిజపహార కీర పుస్తక విపంచి సముచితంబు లేదేవి హస్తాంబుజములుకుందేందు మందార కదళీబృందంబు చంద మేదేవి యానందమూర్తికాంచె నేదేవి కాంచనగర్భచతుర, పూర్వదంతకవాట విష్వటమనోజ్ఞచంద్రకాంత శిరోగృహస్థలవిహార, మమ్మహాదేవి వాగ్దేవి నభినుతింతు

పిల్లలమఱ్ఱి పినవీరభద్రకవి "జైమిని భారతము" నుండి

15. శారద విద్యాజాల విశారద ననుఁ బ్రోచుకొఱకు సారె భజింతున్శారద నీరద నారదపారద హారదరహీర పాండుశరీరన్ 

కాకునూరి అప్పకవి "అప్పకవీయము" నుండి

16. రాజీవభవుని గారాపుఁ బట్టపుదేవి, అంచబాబా నెక్కు నలరుబోణిపసిఁడి కిన్నెర వీణెఁ బలికించు నెలనాగ, పదునాలువిద్యల పట్టుఁగొమ్మయీరేడు భువనంబు లేలు సంపతిచేడె, మొలకచందురుఁ దాల్చు ముద్దరాలువెలిచాయకొదమరాచిలుక నెచ్చెలికత్తె, ప్రణవపీఠికనుండు పద్మగంధిమందరాచల కందరామధ్యమానదుగ్ధపాదోధి లహరికాధూర్తయైనలలితసాహిత్యసౌహిత్య లక్ష్మి నొసఁగువరదయై మాకు వినతగీర్వాణి వాణి

శ్రీనాధ మహాకవి "భీమఖండము" (భీమేశ్వరపురాణము) నుండి

17. తతయుక్తిన్ ఘనశబ్ధము ల్వెలయ నర్ధవ్యంజకప్రక్రియల్తతినానద్ధతమించ దత్తదుచితాలంకారము ల్మీఱ శ్రీపతి చారిత్రము సర్వగోచరతచే భాసిల్లఁగా భారతీసతి యస్మద్రసనాగ్రరంగమున లాస్యప్రౌఢిఁ బాతింపుతన్ధరణీదేవుల రామయమంత్రి "దశావతార చరిత్ర" నుండి

18. కమనీయవిమలశృంగారాంబుసంభూత, కమలమో యన ముఖకమల మమరబ్రహ్మాండగేహదీపంబు లనం గ్రాలు , తాటంకమణిరుచుల్ తాండవింపసంగీతసాహిత్య సరసిజాతము లైన, కోరకంబు లనంగఁ గుచము లలరసంపూర్ణపూర్ణిమా చంద్రిక యనుభాతి, ధవళాంబరము ధగద్ధగల నీనదేవగజదంతతుల్యమై దేహకాంతిచంద్రకాంతపీఠంబున సంగమింపవివిధకవిపుంగవుల మనోవీథి మెలఁగువాణి నివసించుఁ గాక మత్స్వాంతమునను

భాగవతుల నృసింహశర్మ గారి "శృంగారసంధ్య" (కాళికాపురాణాంతర్గతము)నుండి

19. తొలిపల్కులౌ వేదముల స్వరూపమ్మునఁ, గమలాసనుని ముఖకమలమందువాగ్రూపముననెల్ల వారినూఁకొట్టించు, ప్రవిమల జిహ్వాగ్ర భాగములనువిజ్ఞానమయరూప విభవమ్మునన్ సద్గు, ణాధీశ్వరుల యంతరాత్మలందుసాకారయై యక్షరాకారమున బహు, భాషావళీగ్రంథ పత్రములనుగుట్టుగాఁగాపురము సేసికొనుచు నేనుకోరినప్పుడు నానాల్కకొనను జేరినృత్యమొనరించు వాణికిఁ బ్రత్యహమ్మునధికభక్తిఁ బ్రణామమ్ము లాచరింతు

జగ్గకవి "కళానిధి" నుండి

20. కట్టినపుట్టముం దనువు గద్దియతమ్మియు నక్షమాలయుంబట్టినచిల్కయు న్నగవుఁ బాపటజల్లియు నొక్కవన్నెగాఁబుట్టుచుఁ బుట్టువిద్యలకుఁ బుట్టినయి ల్లనఁజెల్లి బ్రహ్మవాకట్టొనరించి తన్ముఖవికాసినియౌ సతి మమ్ముఁ గావుతన్కొరవి గోపరాజు "సింహాసన ద్వాత్రింశిక" నుండి

21. చేర్చుక్కగానిడ్డ చిన్న జాబిల్లిచే సిందూర తిలకమ్ము చెమ్మగిల్ల,నవతంస కుసుమంబునందున్న ఎలదేటి రుతి కించిదంచిత శ్రుతులనీనఘనమైన రారాపు చను దోయి రాయిడిదుంబీఫలంబు దుందుడుకుజెందదరుణాంగుళిచ్చాయ దంతపు సరకట్టులింగిలీకపు వింతరంగులీననుపనిషత్తులుబోటులై యోలగింపబుండరీకాసనమునగూర్చుండి మదికినించు వేడుక వీణ వాయించు చెలువనలువరాణి మదాత్మలో వెలయుగాత.
అల్లసాని పెద్దన "మనుచరిత్రము" నుండి

22.  నీ "తోడి" పొందికల్ నా తరమా యెంచ?, జాతు లేర్పఱచిన జాణ వౌదు
వీ "నాఁట" నీ పాటి నే నెచ్చటను గాన, ఘన రాగ సంగతి గాంచితి బళి!
"మోహన" లీలచే మొనసి బాగైతివి, నయములు పచరించు నటన నీది
కాంచి ఘంటారవ కలన ని న్మెచ్చెద, శ్రుతి వియ్యముగ ననుకృతివి గావె?

యనుచుఁ బతితోడ సర సోక్తు లాడునట్టివాణి,
శుక పాణి, పిక వాణి, వనద వేణి,
సీనయ ముఖాబ్జ పీఠి కాసీన యగుచు
"శ్రీ" నయ సమృద్ధి వర్ధిల్లఁ జేయుఁగాత
శేషము వేంకటపతి "శశాంక విజయము" నుండి 

 (ఇంకా ఉంది .........)

*కాలం
UU-UU-UII-UII-UU

కాలం మార్పే దిగ్విజయానికి గమ్యం
బ్రహ్మ సృష్టే బ్రతుకు జీవన గమ్యం
బాహ్య స్వెస్చే జీవిత విద్యకు గమ్యం
జన్మ సార్ధకం మన నెర్పుకు  గమ్యం

సూర్యం వీర్యం మానవ  జీవిత   కాలం
ధైర్యం ప్రేమా చూపును  ఆశల కాలం
శక్తీ  యుక్తీ  మార్పుకు నెర్పుకు కాలం
అందం ఓర్పూ స్త్రీలకు పెంచును కాలం  

హింసా ద్వేషం వ్యక్తికి భాదల కమ్ము
కోపం ఈర్ష్య మానస వత్తిడి  కమ్ము
భయం న్వయం శక్తికి నష్టము కమ్ము    
ప్రేమా భాష్యం ఇద్దరి కృషికె కాలం

ఓ మగువా  నీవేషము చూస్తే
నా మది తలపులను తట్టి లేపుతున్నది
నీ కళ్ళ నిషా చూపులు చూస్తే
కవ్వింత కాగడాల వెలుగు కనబడుతున్నది
నీ పయ్యెద కదలికలు చూస్తే
శృంగారభావం హృదయాన్ని తాకి మెరుస్తుంది  
నీ వాలు జడ కదలిక చూస్తే
మరిచిపోలేని నితంబులకదలిక కనబడుతుంది
నీ కొప్పులో విరజాజులు చూస్తే
పరిమళాల మత్తుకు చిక్కి ఉండి పోవాలిని ఉంది
గులాబి రేకలు రాలుట చూస్తే
వలువలు లేని వయ్యారిని చూడాలని పిస్తుంది

*కాలం
UU-UU-UII-UII-UU

కాలం మార్పే దిగ్విజయానికి గమ్యం
బ్రహ్మ సృష్టే బ్రతుకు జీవన గమ్యం
బాహ్య స్వెస్చే జీవిత విద్యకు గమ్యం
జన్మ సార్ధకం మన నెర్పుకు  గమ్యం

సూర్యం వీర్యం మానవ  జీవిత   కాలం
ధైర్యం ప్రేమా చూపును  ఆశల కాలం
శక్తీ  యుక్తీ  మార్పుకు నెర్పుకు కాలం
అందం ఓర్పూ స్త్రీలకు పెంచును కాలం  

హింసా ద్వేషం వ్యక్తికి భాదల కమ్ము
కోపం ఈర్ష్య మానస వత్తిడి  కమ్ము
భయం న్వయం శక్తికి నష్టము కమ్ము    
ప్రేమా భాష్యం ఇద్దరి కృషికె కాలం

2, మార్చి 2017, గురువారం

Internet Telugu

ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రే నమ:

Elle Art Print:

Sofia Bonati - Illustration: *నిత్య - సత్యాలు (1 )

1 . నిజాన్ని మార్చే శక్తి ఈ ప్రపంచంలో ఎవ్వరికీ లేదు, కానీ ప్రపంచాన్ని మార్చే శక్తి నిజానికి ఉంది.

2 . నీవు సంతోషంగా ఉన్నావంటే నీకు సమస్యల్లేవని కాదు, వాటిని ఎదుర్కోగల శక్తి, ధైర్యం
నీకున్నాయని…

3 .స్నేహితుడిని నీ దుఃఖసమయంలోను, యోధుడిని యుద్ధంలోను, భార్యను పేదరికంలోను,
గొప్పవ్యక్తిని అతని వినయంలోను పరీక్షించాలి.

4 . చేసిన తప్పుకు క్షమాపణ అడిగినవాడు ధైర్యవంతుడు. ఎదుటి వారి తప్పును
క్షమించగలిగిన వాడు బలవంతుడు.

5 . కష్టం అందరికీ శత్రువే, కానీ కష్టాన్ని కూడా చిరునవ్వుతో స్వీకరిస్తే, సుఖమై నిన్ను ప్రేమిస్తుంది.

6 . ఓటమి లేనివాడికి అనుభవం రాదు, అనుభవం లేనివాడికి జ్ఞానం రాదు.గెలిచినప్పుడు గెలుపును స్వీకరించు,ఓడినప్పుడు పాఠాన్ని స్వీకరించు. ఎలా నిలదొక్కుకున్నావన్నది కావల్సింది.

7 . ఓడిపోయి విశ్రాంతి తీసుకుంటునప్పుడు ఆ ఓటమి నేర్పిన పాఠాన్ని చదువుకో,గెలుస్తావు.

8 . దేనికైనా కాలం కలసి రావాలి. అందరికీ అవకాశం కల్పిస్తాడు దేవుడు. అందుకోసం వెయిట్‌ చెయ్యాలన్నారు.అలాగే నాటకం చూడాల్సి వస్తే ముందు వరుసలో కూర్చుంటాం. అదే సినిమా చూడాల్సి వస్తే వెనుక వరుసలో కూర్చుంటాం. ముందు వెనుకలన్నవి సాపేక్షం.

9 . సబ్బును తయారు చెయ్యాలంటే ఆయిల్‌ కావాలి! అదే చేతికి అంటిన ఆయిల్‌ను పోగొట్టుకోవాలంటే…సబ్బు కావాలి.చిత్రంగా లేదు? జీవితమూ ఇంతే అన్నారు. సమస్య వచ్చి పడింది. జీవితం అయిపోయింది అనుకోకూడదు. దానిని ఓ మలుపుగా భావించాలి.

10 . ఈ ప్రపంచంలో ఇద్దరే ఇద్దరు ఆనందిస్తారట! ఒకరు పిచ్చివాళ్ళు. మరొకరు చిన్నపిల్లలు. గమ్యాన్ని చేరుకోవాలంటే పిచ్చితనం కావాలి. చేరుకున్న గమ్యాన్ని ఆనందించాలంటే చిన్నపిల్లలైపోవాలన్నారు.

11 . తాళం తో పాటే తాళం చెవి కూడా తయారు చేయబడుతుంది. ఒకటి లేకుండా రెండోది తయారు కాబడదు.అలాగే పరిష్కారం లేకుండా సమస్య కూడా రాదు

12 . తూట కంటే శక్తివంతమైనది మాట! ఒక్క మాటతో సంబంధం తెంచుకోవచ్చు, ఒకే మాటతో లేని బందాన్ని పంచుకోవచ్చు

13 . మనిషి సమాజంలో సూదిలా బ్రతకాలి, కత్తెర లాగ కాదు.సూది పని ఎప్పుడూ జోడించడమే,
కత్తెర పని ఎప్పుడూ విడదీయడమే, అందరిని కలుపుకుంటూ బ్రతకాలి.కత్తెర లాగా విడదీస్తూ కాదు..

14 . ఎవరికైనా ఉండేది రోజుకు 24 గంటలే, గెలిచేవాడు ఆ 24 గంటలూ కష్టపడుతుంటాడు.
ఓడేవాడు ఆ 24 గంటలు ఎలా కష్టపడలా అని ఆలోచిస్తుంటాడు. అదే తేడా…

15 . గెలవాలన్న తపన, గెలవగలను అన్న నమ్మకం, నిరంతర సాధన. ఈ మూడే నిన్ను గెలుపుకు దగ్గర చేసే సాధనాలు.

16  నేను గెలవటంలో ఓడిపొవచ్చు, కానీ ప్రయత్నించడంలో గెలుస్తున్నాను…
ప్రయత్నిస్తూ గెలుస్తాను.. గెలిచి తీరుతాను.

17 . స్వయంకృషితో పైకొచ్చినవారికి ఆత్మవిశ్వాసం ఉంటుంది గానీ, అహంకారం ఉండదు.

18 . కోరికలే దుఃఖానికి హేతువని బుధ్ధుడు చెప్పినా..మరొకరు చెప్పినా..
ఎందుకంటే సత్యం ఎప్పటికీ ఒక్కటే!!

19 . నిశ్శబ్దం, నవ్వు విజయానికి సోపానాలు
      నవ్వు సమస్యను పరష్కరిస్తుంది
      నిశ్శబ్దం సమస్యను వారిస్తుంది
 
20. గాంధీ వాళ్ళ పేరెంట్స్ కి నాల్గవ కొడుకు
     అంబేద్కర్ వాళ్ళ పేరెంట్స్ కి పదహారవ సంతానం
     రవీంద్రనాథ్ 14 వ సంతానం కాగా
     సుభాష్ చంద్రబోసూ 14 వ సంతానమేన్
     వివేకానందుడు పదిమందిలో ఆరవవాడు
.
కాలం మారి మేము ఇద్దరం మనకుకు ఇద్దరం నినాదం రావటంతో మమాహాపురుషులు పుట్టటం మానేశారు.ఇదండీసంగతి.. ఎంత పనైంది,,