కొత్త సంవత్సర నుండి 1-1-2022 నేను రోజూ ప్రాంజలి ప్రభలో వ్రాసిన గురువుగారు నిత్యమూ ఉషదయకాలములో ప్రాంజలి ప్రభ గ్రూపులో శ్రీ రామిరెడ్డి గారు పంపిన "సమస్యాపూరణలు, దత్తపది, సప్తాక్షరి, నిసిద్ధాక్షరి" ఎప్పటికపుడు, ఏరోజుకారోజు వ్రాసినవి ఇందు పొందు పరుస్తున్నాను నాతోపాటు మరికొందరి వ్రాసేవారు వారు " " మా గురువు గారు చెప్పారు
! " తమ పద్యాలలోని భావాలమోఘాలే !!!
కాకపోతే।।వ్యావహారికాలను।।తగ్గించుకొనినచో।। యింకా సొగసుగ నుండును।।అయినా నాప్రయత్నము అమ్మ కృపతో వ్రాస్తున్నాను, మీ అందరి సహకారం అర్ధిస్తున్నాను తప్పులు ఉంటే తెలపండి, మీరు కూడా మీ వంతుగా పద్యాలు వ్రాయగలరని ఆశిస్తున్నాను
తెలుగు సాహిత్యాభివృద్దికి ప్రాంజలి ప్రభగా గూగుల్ ఫేస్బుక్ ట్విట్టర్ సహకారంతో ముఖ్యంగా అభిమాల ప్రోత్సాహంతో ఈ ప్రయత్నం
సర్వేజనాస్సుఖినోభవంతు --- ఓం శాంతి:
దత్తపది:---ముద్దు,వద్దు,రద్దు,హద్దు
ముద్దుల చింతణ.. ముడుపై కదిలే
వద్దులె అన్నను.. వలపై ముదిరే
రద్దని చెప్పిన.... రకమై బెదిరే
హద్దలు దాటిన.. భయమై చెదిరే
ఆధారం.. భ. భ.. స. స/7
......
హద్దు వున్నది జీవితమ్మిన హాయి పొందడ మెక్కడా
వద్దు వద్దని చేర నిచ్చిన వెన్ను పోటున తక్కెడా
ముద్దు చేసియు బంధ మాయెను ముప్పు తెచ్చెను ముందరా
రద్దు చేయక సర్దు కొమ్మని చెప్ప రందు జనార్ధనా
నేడు వీరేశలింగం పంతులు గారి వర్ధంతి.
తే.గీ.ముద్దు పళని పద్యా లుండు ముద్దుగాను
వద్దు వద్దను లంచము పాపమగును
హద్దు మీరిమాటాడకు అమ్మ తోడ
రద్దు చేయవలెజియస్టి ప్రభుత యిపుడు
పి.మోహన్ రెడ్డి.
....
మమత మానవత్వమ్ముగా మనసు పంచ
సమత ఊసులు వివరణ సమయ పాల
అభిరుచుల అభినయ వాది అభినవకళ
ఘనుడు వేరేశ లింగం సు ఘన చరితుడు
(మల్లా ప్రగడ )
తన దేహము,తన గేహము
తన కాలము, తన దనంబు తన విద్య జగ
జ్జనులకు వినియోగించిన
ఘనుడీ వీరేశలింగకవి జనులారా!
(రామిరెడ్డి )
.......
“ కందుకూరికి కవితాంజలి “
ఆ.వె. “ కందు కూరి “ వారి దిందు వర్ధంత్యట
స్త్రీల విద్య కతడు వ్యాప్తి నొసగె
ప్రోత్సహించె చూడ భూరి వితంతు పు
నర్వివాహములను నడుము కట్టి
సంఘ సంస్కరణకు సాటి లేరు జగతి
నతులు శతము వారి నడత గతికి.
27-5-2023
ముద్దులు మూటగట్టు సతి మోహన కృష్ణుని వేడె నీ గతిన్ "వద్దు.. మనోహరా! యితని పట్టి వధింపకుమా! ప్రయత్నమున్ రద్దు నొనర్పుమా! అఘము రాగల.. దీతడు బావమర్దియౌ.. హద్దులు మీరఁ బాడి యగు నా! విడిపింపుమ!.. సాగనంపుమా!" ✍️డా.వెలుదండ సత్యనారాయణ పరమార్థ కవి
వయసు ఉడుకు ఆట వలదన్న ముద్దుకై వద్దు వద్దు అన్న వంక పెట్టు హద్దు పొద్దు కేక హారతి కాదులే రవ్వ వెలుగు ఆశ రద్దు పరుచు
🙏🙏🙏🙏🙏🚷🚷 వర్ణన...... హంస....వర్ణన హంస.......ప్రకృతి అంచ.......వికృతి 🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️✅ హంస మేలును చూడలేవు సహించలేవుయు ఎందుకో మాంస మైనను పక్షియేయది వల్లమాలిన ప్రేమ మీ మాంస మేలను శ్వేతవర్ణ సమాన పక్షియు నేత్రమై హంసవాహన వాగ్దేవీ మది విద్యగాను జనార్ధనా ఇంటి పోరును గౌప్యమ్ము ఇంతి గతియు వంటి దుడుకుతనము వ్యాధి వవక మారు కార్య తత్పరత ధనము కామ్య మంత్ర నవివిధాల మందుయు దాన తపము జగతి దినవహి సత్యవతి: హంస వర్ణన ****** ఆ.వె. ధవళ వర్ణ పులుఁగు ధారుణిఁలో హంస, వాణి వాహనముగ వాసికెక్కె, పాలు నీరు వేరు పరుచు శక్తిగలది, అందమైన పక్షి యవనియందు!
భగబగ సెగలే తగ్గే జగమున వీడ్కోలు విడిదియు చలనము వేడీ తగువే లేకయు వానలు ఎగువన మొదలై నగోస ఎగసి పడేలే వ్యక్త అవ్యక్త ప్రేరణవర్ణములగు సృష్టి ధర్మము తెల్పుచు శృతిలయళగు మొగ్గ విచ్చి పువ్వగు ఎండ పోయి వాన కాంతి వచ్చి చీకటి తర్ము కాల మిది యు రోహిణి కార్తెకు వీడ్కోలు తెలుపుట ఉత్పల మాల పద్యం ఉక్కిరి బిక్కిరే యగుట ఉన్కిన వేడియు దృశ్యసంద్రమై చెక్కెర కర్గ భయ్యమగుట వేడియు వల్లన చెప్పలేకయే ముక్కెర జారెను స్వెదము ముచ్చమటే కలిగేను దృశ్యమై మక్కువ మేఘ వర్షమగు మానస శాంతికి మార్పుకేవిదీ సీస పద్యము నీల ద్యుతి అమృత నీలాల లావణ్య శుభకావ్య సంతోష శుభము నిచ్చు దాయని సౌఖ్య ప్రదాయినీ అలివేణి నడకల నయనాల నాట్య మిచ్చు భాషిణీ సుమనో శుభాంగి హాసిని గాను హృదయాంత మందున హద్దు నిచ్చి విద్యముఖ్యమనియు విశ్వాస ము చ్చియు వాగ్దేవి వినయమే వాసవి గను తే . విద్య పొందను లేనులే వినయము మది కఠిన శిలను నేను కళలు కలుషితములు వేడు కొందును వాగ్దేవి విద్య 😂కొరకు పుణ్య పాపము తెల్వదు పుడమి నందు మ.. తరుణమ్మే వినయమ్ముగాను మహి తార్ధ మ్మే స శోభా గురుం గురు సమ్మోహనమే మదీయ భవ గోప్యమ్మే స సేవే శుభమ్ ధరణీ తత్త్వ సమానమే సహన ధర్మాత్మా వివేకం జయమ్ గిరిజా నందన విఘ్ననాయక సుఖీలక్ష్యం ణ దేవం భజే 🙏🙏🙏🙏✅✅✅✅✅ నిశిద్దాక్షరి....... సరస్వతీదేవి వర్ణన...... ర........నిషిద్దము మీకు యిష్టమైన పద్యంలో అమ్మ శాంభావి వాణివి నాది శక్తి - సదువులకు తల్లి మానస సమయ యుక్తి ఎంత కొల్చిన అంతయే యదల భక్తి - భాగ్య సౌభాగ్య దేవత బంధ మందు
0001 న్యస్తాక్షరి.......... వై కుం ఠ ము పద్య పాదాది న రావాలి........
ప్రాంజలి ప్రభ వారి..04-10-2022
దత్తపది పూరించండి
మట్టి , గట్టి , ఉట్టి , తొట్టి
ఇచ్చా చందస్సు
*********************
🌹🌹🌹🌹🌹
మట్టిని నమ్ముటే ను మన మానస శోభకు నిర్మలమ్ముగన్
గట్టిగ వాద నేల మన గమ్యము మారుతు కార్యసాధనల్
ఉట్టిని పట్టి గెల్చితిని ఊయల లాగను ఊగి పోవుటన్
తొట్టిన నీరులాకదలి పోవుట జీ విత జీవసత్యమున్
🙏🙏🙏
దత్తపది..... కరము, వరము, పరము, తిరము 🌞🌞🌞 తే. కరములు కలిపి కౌగిలి కార్య మగుట వరము తలవని తలపుల తపన మగువ పరము మధణుడి కోరిక ప్రణతి భావ తిరము సంతోష సౌఖ్యము సేవ యగుట ---- * కరము * లుకరములనదఁగును * వరమ * గునుపకృతిసబుద్ధిపరములయినచో.. *పరము * నయశములభించును *తిరము * నులేనిపుటుకయిది ధీనిధి వినరా !!! " ---- న్యస్తాక్షరి........ వా .... క్యాం .... త ... ము .... పద్య పాదాది న రావాలి తే. వాసనా సుకుమార సువాస వర స క్యాంత సుమధుర సుకన్య కాంతి కరుణ తమక విద్యు లతావిత తరుణ దయయు ముఖ్య మమకార వాంఛ ప్ర ముఖము విధియు --- ఆ..వావి వరుస తలపు విజయము వాంచ స క్యాంత కామ్య కళలు కాల మదియు తరుణ మందు సుఖము తనువుగా తృప్తి యు ముందు వెనుక కధలు మురిపము లగు
న్యస్తాక్షరి......
గ
రు
డా
ద్రి
పద్య పాదాదిన రావాలి......
♠️♠️♠️
రా..గమన జీవితం ఇదియు గమ్యము లేదు
రుద్ర భూమినా బ్రతుకు ఋతువులా ఇది త
డార ని కళల కధలు డమరకం లాగ
ద్రితము ద్రుతములా కదలి తీర్చును బ్రతుకు
సమస్యా పూరణ: దత్తపది
*మట్టి, గట్టి, ఉట్టి,తొట్టి*
*************
ఆ.వె.
*మట్టి* కుండలోన మంచి వెన్నను నింపి,
*గట్టి* మూత గట్టి *ఉట్టి* మీద
కుదురుగానుయుంచ, కృష్ణుడు దానిని,
*తొట్టి* మీద ఎక్కి దొంగి లించె
శ్లోక తత్వాన్ని తెలప శోభను పొందు
పండిత సమక్ష మందు ప్రభలుగా నుండు
పామరులయందు గడ్డి పాకమగుటె
లోప మయ్యే లకార శోకము పెంచు
మదిలొ వీణలు మ్రోగె మధుమాస మగుటె
ఆశ లెన్నియో రేగె అనుసరమగుటె
కలలొ కనలేని కళలె కథలుగా మనుటె
ఇలలొ విరిసేను మతియు ఈశ్వర జగతి
సమస్యా పూరణ : న్యస్తాక్షరి
*గ రు డా ద్రి*
***************
ఆ.వె.
*గ* రుడ వాహనుడిని కాంచ వెడలితి తి
*రు* పతి, భక్త ప్రియ తిరుమల నాథు
*డా* తడు తొలగించి వెతలు కాచు గరుడా
*ద్రి* నిలయుండు, యొసగు దీవెనలును.
వ్యాధి బాధతో చేరె వైద్యుణి చెరకు
దండు కోవటం డబ్బు తరుణమే యదియు
పుండుపైకారమేను పూర్తిగా 😂దోచు
ఎద్దు పుండుకు కాకి పెట్టు ముద్దుయగు
దేవ దూతలరూప దేహ రహిత మె
మీదు సంస్కార మగుట మేలు హితము యె
తీవ్ర లక్ష్యము వల్ల తీరు దేహమ్ము
సర్వ మానవ సృష్టి సహనము తీర్పు
రా..వయసు ఉడుకుతో పొందె వలపుల నలుసు
న్యస్తాక్షరి.........
సం
స్కా
ర
ము
పద్య పాదాదిన రావాలి.
ఆ.వె.సంతుచూడబోవసంపదకోరిరి
స్కాము లైన చేస సర్దు మాకు
రగడ చేయ వద్దు రయమున కావలె
మునిగి తేలి యైన మూడు కోట్లు
(యం సాంబమూర్తి గారు )
*..కవిత ఒక దర్పణము గాను కాన వచ్చు
కవి హృదయ మేను కనగల కవిత పుట్టె
కవి కనులముందు కదెలెడి కధల కవిత
కవి మనసును కల్పనలను కాల బ్రతుకు
*..అమ్మ ఒడిలోన కమ్మగా అడుకొంటి
చంద మామ కధలు కొన్ని చెప్పగవినె
ఉగ్గుపాలతో ధైర్యము యుంచి పోసె
సాహసమ్ము శౌర్యం తెల్పె సమయ మందు
*..బాల రామాయణం తెల్పె బాల్య మందు
మిత్ర లాభాన్ని తెలిపెను మేలుకోరి
మిత్ర భేదాన్ని వివరించె మేలు పెంచి
సంధి విగ్రహం చదివించె సమయ మందు
*...కం..అన్నీ తెల్పిన జరగవు
కొన్నీ మొరిగే సమయము...కోరక జరిగే
కన్నీరొచ్చిన సమయము
పన్నీరు చిలికె ను ఒప్పు.. పదములు కదిలే
*..ఎద్దు నెక్కేను ఈశ్వరా ఏమి అనక
గద్ద నెక్కేను విష్ణువు గళము తెల్ప
మోద్దు బల్లపై మన్మధ మోహ చూపు
బధ్ధ కమ్ముతో కదలకే బడలి మనిషి
* కీర్తి అన్నది నీకు విజేతగాను
ఎదుగుదలకు తోడ్పడుతుంది ఎవరి కొరకు
ఎవరిని అడిగినా భయం ఎందు కనక
నిన్ను నీవు గా ఎదుగుటే నీకు రక్ష
3 commen
.: ❤️❤️❤️❤️❤️
*****************
ప్రాంజలి ప్రభ వారి..03-10-2022
దత్తపది పూరించండి
నీవు,రావు,నిదుర, రాదు ❤️
ఇచ్చా చందస్సు
*********************
🌹🌹🌹🌹🌹
కొలత ఉద్దరణలకు కొంచమూ లేదు
కొలత విలువల పలుకు కొంతయు లేదు
కొలత ప్రేమ మాటలకు మొదము లేదు
ఘనత హృదయంతొ పలుకు గమ్యమ్ము తెలుపు
వృద్ధి కిసహాయ మేను ఉన్నతి బ్రతుకు
మర్ధన సహాయమేను మానస బ్రతుకు
మధముతో సహాయములు మత్సర బ్రతుకు
మదిని పంచి పొందుటయు మనిషి బ్రతుకు
నిజమనేటి నావయిది నీడలా ❤️కదులు
మన నిజాయితీ బట్టి మనుగడ కదులు
జీవి నమ్మకమ్ము గను జీవనం కదులు
మనిషి 🌹గౌరవం తీర్చు మాధుర్య వెతలు
ఊహలు గుసగుసలవి ఊపిరి పోయు
ఊతము కలల కాల ఊసులు యగుట
ఊరు మూగపోయినను ఉన్నంతవరకు
నీకు నేను నాకు మదినీవు గా బ్రతుకు
🙏🙏🙏
దత్తపది........
అవ్వ
బువ్వ
మువ్వ
రవ్వ
♠️♠️♠️
అవ్వ మదీయభావమును ఆత్రుతగాతెలిపేను ఇప్పుడున్
బువ్వను కోరి విద్యలను బుద్ధియు పంచెనుసంధిగానులే
మువ్వల శబ్ద లక్ష్యమును ముందరతెల్పియు ముఖ్య మవ్వుటన్
రవ్వల వెల్గు నందు విస రన్నయరమ్యత తెల్పగల్గుటన్
పండిత సజ్జ బుద్దిగను పంచెడి మాతగ మానసమ్ము ❤️నన్
ఎండిన జీవితమ్మునను ఎక్కువ ధర్మము తెల్పు మాతలున్
మాడున విద్య సంపదయు మక్కువ చూపిసరస్వతీగతిన్
వీడక నుండె లక్ష్మి గను వేదము పంచియు వేద మాతగన్
సమస్యా పూరణ: దత్తపది
*నీవు, రావు, నిదుర, రాదు*
***************
ఆ.వె.
*నీవు* చెంతనున్న నిశ్చింతయే నాకు,
*రావు* పీడ కలలు,రాదు బాధ,
*నిదుర* యందు కూడ నిన్ను విడువ లేను,
*రాదు* వేరు తలపు నీదు మించి
దృంచె శంబు నిశంబు ధరణినే రక్ష
దృంచె మహిషా సురులశిక్ష ధ్రువతార నీవు
దృంచె దూర్థుల 🌹బుద్ధి దృఢ దృతి నీవు
దృంచె దుష్ట లక్ష్య మును దృతిగాను మాత
ऊँ !
----
" * అవ్వ * యెసెప్పును నడతను
* బువ్వ * కొఱకునై కితవము మ్రుచ్చిలులేలా ?
* మువ్వ * లగోపుఁడె శరణము
* రవ్వం * తబగితినిఁబొందు రామార్చనలో !!! "
----
వైరి వర్గాల మతియు ❤️వైనతీయమగు
గెలుపు రాజకీయమగు వేళయి దేను
ప్రేమ మర్మమై మ్రోగ ప్రకటిత ధర్మ
ఘంట ప్రజలకు మేలు ఘనతయే ఇదియు
రా..బ్రహ్మ చారిణీ కర్మ బ్రాహ్మిణీ దేవి
హే విలంబిత కేశ హితకారి దేవి
మహిష మర్ధన శీల మహితగా దేవి
కేళి భయత నర్తన కాళికగాను దేవి
దుష్ట ధూర్థుల హింస దుర్గ ఈశ్వరియె
దీప కళికలు గాను దివ్వెల మహిమ
మగువ కులుకులు గాను మాధవ లీల
తనువు భాసించె మహిళ తాపము గోల
నిర్మల నయనాలతోను నీ మది కృష్ణ
🙏అవ్వ-రవ్వ -బువ్వ -మువ్వ 🙏
అవ్వనజాక్షి భక్తి నిడ, యంబువు లందరి పైన భక్తిగాన్
రవ్వయు సిగ్గు నొందదుగ, బ్రహ్మను విష్ణును శంకరున్ గనిన్
బువ్వను పెట్టు చుండగ త్రి మూర్తుల కా యనసూయ దేవి యున్
మువ్వల యందియల్ మడియ ముగ్గురు తల్లులు మ్రొక్కి రప్పుడున్!!
🙏రవ్వ -మువ్వ -బువ్వ -అవ్వ 🙏
రవ్వల నకిలీసు గని యూరంత మెచ్చు!
మువ్వ పట్టాల శబ్దంబు మొగుడు మెచ్చు!
బువ్వ పెట్టంగ తినువాడు బువ్వ మెచ్చు!
అవ్వలకు బువ్వ పెట్టుము!హరియె యవ్వ!!
దత్తపది పూరించండి
ఇష్ట , కష్ట , నష్ట ,నిష్ఠ
ఇచ్చా చందస్సు
*******
🌹🌹🌹🌹🌹
తే:: యిష్ట మనెడి ఊబికి చిక్కి ఇంట చేరి
కష్టము లను భరించియు కమిలి పోయి
నష్ట మనెడి కాలవ పడి నలిగి పోయి
నిష్ఠ లేక ఓర్పుయు లేని నేటి మనిషి
కం..చిగురించి ఘుభాలించియు
మగువ మంత్రమహిమలను మాయను చూపెన్
పొగరే బట్టియు గర్జన
రంగులు ఘోషించె మేఘ 😂రావము వో లెన్
" గీతాలంబనవృత్తః -- త జ జ వ..11/8.
--
సర్వార్థశుభప్రదసౌఖ్యగతే ,
శర్వప్రియమోదితచారుకృతిన్
సర్వైర్జనపూజితమూర్తివర ,
సర్వార్థఫలాప్త గణేశ నమే !!! "
దత్త పది
🙏కష్ట-నష్ట-నిష్ఠ -ఇష్ట 🙏
ఆ:: ఇష్ట మైనదేది కష్టపడక రాదు,
కష్ట ములను దాటి, నష్ట ములకు
వెరువకుండ యడుగు వేసి నడువ నిష్ఠ
తోడ, జయము నిన్ను వీడదెపుడు
🙏ఉట్టి -గట్టి -మట్టి -తొట్టి 🙏
ఉట్టిది కాని "వేద ఝరి", నొద్దిక నేర్పెడి "గీత గ్రంధమున్!
గట్టిగ పోరు" సైనికులు" కట్టుగ నిల్చిన "కష్టజీవులున్ "
మట్టిని నమ్ము "కర్షకులు "మంచిని పెంచెడి "గాంధి" సూత్ర ముల్
తొట్టిల జేసి పాపముల ద్రోయు "జలంబుల"దేశ మిద్దియే!!!
😂😂😂😂😂😂😂😂
😂నీవు -రావు -నిదుర -రాదు 😂
నీవు కలయందు వచ్చుట నిజము నిజము
రావు నాచేతి కెప్పుడూ రావు రావు
నిదురలో చూచి మురిసెద నిన్న రేపు
రాదు కరువు భత్యంబది రాదు రాదు 😂
😂😂😂😂😂😂😂
వెలిని లోనను నంతట వెలుగుచుండి
మురిసి నిలచు నారాయణమూర్తి యనుచు
నిగమ వాక్యము తెలిపిన నిజము నెరుగ
నీవు వాడును నొక్కటై నిలచియుండు
(తోపెల్ల సత్యనారాయణ మూర్తి,
అమలాపురం.)
" ఉత్పలమాల ( పంచపాది )..
----
భార్గవి చూపుమమ్మెపుడు భాగ్యఁపు వీక్షణ మాత్రమౌ దయన్..
మార్గళి దైవమమ్మవుగ మాకును పూజలు సేయనీకు..నా
గర్గుఁడు శౌనకాదులును గానముఁ జేతురు సంతతమ్ముగా..
మార్గము నీయుమా రుజలు మారకమొందువిధిన్ బ్రసన్నతతో..
మార్గముఁ జూపుమా శాంభవి ! మంగళ కామ్యములిమ్ముమా..నమః!!!"
సాహిత్యం (2): ऊँ!
-----
"మాతంగి ! శాంకరి ! కృపాను కటాక్ష భాగ్యం ,
దుష్టఘ్ని ! భక్త జన పాలన తత్పరేశి !
త్రైలోక్య మోహిని ! ప్రదేహి వరప్రసాదం ,
కామేశి రాజ్ఞి!మమ దేహి కరావలంబమ్ !!!"
--(())--
దత్త పది... కరి కరి కరి కర కామ ధేనువు కరియావు కలకలముయె కనికరము కరిమెడదొర కళలు తీర్చు ధర్మ మార్గమే కరివేల్పు ధరణి నందు కరి గజముభక్తి మెచ్చెను కమల నాభ కరిమెడదొర.. శివుడు కరివేల్పు... విష్ణువు తే..ఖనిజ సంపద లవణము కాంచ గలుగు ఎన్ని సుడిగండముల గున్న ఏమి మారు నదుల కలసినా కెరటాలు నడక ఒకటె సాగర ఘోషలు తప్పవు సమయ మందు కళ్ళలోన కవిత్వము కళ్ళ కెరుక అనుభవం ఆదరణ పొందు ఆశ కెరుక ఆత్మ తృప్తి యు ఆకలి ఆట కెరుక పాశ మే దైన బంధ పదాలు ఎరుక ఆకలి కొరకు చేసేటి ఆట యిదియె రోగ నిర్దారణ కొరకు రంగు యిదియె దాన ధర్మాలు నమ్మకం దారి యిదియె దైవ నిర్ణయాలు తెలిపే ధరణి యిదియె భక్తుల చదరంగం ఆట యిదియె ఈశ్వరా 0 co దత్తపది -- వా ర ణా సి పద్య పాదం చివర రావాలి చివర రావాలి.... *..సకల సృష్టి కర్త సమరమ్ము చేయు వా రణము వల్ల భవిత రమ్య మేది విశ్వ మందు కళలు వెల్లు విరియుఋణా బంధ మంత తెలిపె బడయు వాసి 0 న్యస్తాక్షరి...అ త్యం త ము *.అమ్మ గమన లీలలు ఆ త్యంత మగుటయే సమయము తృప్తిని తెల్పెన్ తత్వము అర్ధము కాదు లె ముత్యము మల్లెను మెరియుట ముఖ్య మగుటయున్ నేనే చేసిన వాడను నానా గుణకర్మలగని నాలుగుభాగాల్ ఈ నా కర్మల కర్తను నేనే అయినా యెఱుంగు నేను అకర్తన్ *అమ్మ నుంచి తెల్పు ఆత్రుత ప్రేమ గ త్యంత భావ ములను తెల్పు తల్లి తరుణ సూర్యుని వలె తపము తాపముయును ముఖ్య మనుచు పలుకు ముందు నేర్పు *.అమ్మ పలుకులు కలుగుట ఆటగను అ త్యంత బుధ్ధియు గుణము యే తరుణ మందు తపము లేక యే కోర్కలు తొక్కు కక్కె ముడుపు లెన్ని కట్టిననులే ముక్తిరాదు * అ మ్మ దైవ సమము అందరికనుట స త్యం, తొలి గురువామె ధరణి యం దు, త నను మరచి సేవ తల్లి చేయు నిరత, ము నిలిపి మదియందు పూజ చేయి. * అరుణకాంతులిచ్చుయధ్బుతసొబగుయ త్యంత సుందరమువు యాకసమున తన్మయత్వమొందితలతురే జనులెల్ల ముగ్థమోహనములమూర్తినీదు... సమస్య: మారుని పెండ్లియాడినది మంజులరూపుడటంచు సీతయే కోరెను భాగ్యమైనదియు కొత్తగ వింతగ యిచ్ఛపూర్తిగా మారుని పెండ్లియాడినది మంజులరూపుడటంచు; సీతయే వీరుడు విశ్వమందు ననె విల్లును ద్రుంచిన ధీర చేతికిన్ ధైర్యముగాను తెల్పుటయు ధర్మము తెల్పెను నామె తండ్రియే 0 రాష్ట్రపతిగా ఎన్నికైన ద్రౌపది ముర్ము గారి అదృష్టమును వర్ణి0చండి....... *ద్రౌపది ముర్ము జగతికి దౌత్రి అగును భారత ప్రగతి శీలత భాగ్య మగును భరత జాతికి మేలుగా భవ్య జీవి దేశ సౌభాగ్య మునుచాటు ధీర వనిత -- ఆదివాసుల బ్రతుకులు హాయినొందు ముర్ము ద్రౌపది సేవలకర్మచేత పంతులమ్మ నెఱుంగును వంతఁదీర్చ రాష్ట్రపతిపదవివరమ్ము రాణికెక్క.." ---- మత్తేభము అప శబ్దమ్ములు పల్కెడీ సమయమే ఆశయె కష్టమ్ముగన్ అపవాదమ్ముగ భాద్యతే భయముగా ఆత్రము బాంధవ్యమే విపరీతమ్ముగ దేహమే కదలగా విద్వేష భావమ్ముఁయే విపరీతప్రతిభాషలాడినపుడే విద్వాంసుఁడంచందురే ..?! ఉత్పలమాల ఇల్లుయె ఈశ్వరేచ్ఛగను ఈప్సిత బుద్ధిని కల్గి జీవనమ్ మల్లుయె గుచ్చుకొన్ననులె ముందర కాళ్ళకు బంధమేయగున్ జల్లుయె హృద్యతాపముయు జాడ్జము మాపియు తృప్తి నిచ్చుటన్ కల్లును త్రాగినా మనసు కళ్ళను కాళ్ళను త్రీప్పె మాటలున్
7-4- వర్ణణ....... మనం రోజూ త్రాగే " కాఫీ* ని గూర్చి
వర్ణించండి. మీ ఇష్టమొచ్చిన పద్యంలో.......
*.కం....ఆహా ఏమిరుచి ఇదీ
ఓహో అమృతం ఇదేను ఓర్పును పెంచెన్
మోహము తగ్గించుటయే
దాహము తీర్చేది నాకు దారియె కాఫీ
.....
*మ స జ భ ర లగ -8
నిద్రే లేవగ నేను -- నేటి ఇష్టముగంటి కాఫీయే
చెదైనా సుగరైన - చేరి ఇచ్చిన వారి కాఫీయే
కాదేదీ సమయమ్ము - కాని సంతసమేను కాఫీయే
పొందేలా సుఖమాయె - పోరు కష్టముగంటి కాఫీయే
......
*కం...ముగ్ధా కలిపే కాఫీ
స్నిగ్ధా తెచ్చేను పాలు సెగలే కాషీ
వాగ్ధాటి పెంచును కాఫీ
వాగ్దానం కళలు తీర్చి భార్యయె ఇచ్చెన్
(మల్లాప్రగడ రామకృష్ణ )
.....
మధురాధర సంసర్గా
శ్యామా చారు పయోదారా
స్నిగ్ధా సర్వాంగ సురభి:
కాపీ కస్మై న రోచతే.....
పూర్వ కవుల శ్లోకం......🙏🙏🙏( రామిరెడ్డి గారు )
......
" కాఫీ కలిపిన వైఫా
కాఫీ - టేస్టీ గనుండె 'కాఫీ - దేదో '
కాఫీ సిప్పుచు భణితము
కాఫీ ' జోషు ' ను నిడునుగ ..' కాఫీ .. జయహో !!! "
--
( ఇందులో..వొక ' కాఫీ '..* ఉర్దూ * ,జోషు ( / ష్ )..దేదో.. హిందీ..)
----(గోపాలా చార్యులు)
కం...' కప్పు' న ' హాటీ - కాఫీ '
' కప్పు ' నకుసాసరుండెను కాపుగ మనకున్
' సిప్పు ' నుఁజేయుచు త్రాగిన
చప్పున తలనొప్పివోవు శారదభక్తా !!! "
----(అప్పాజీ గారు)