13, జులై 2022, బుధవారం

కంద పద్యాలు


* అమ్మలుగన్నపెద్దమ్మ 
మమ్మేలుచునున్న దేను మాతల్లీయే 
కమ్మని పిలుపుల తల్లీ
నెమ్మది శాంతము గనవలె - నెలతా లక్ష్మీ

* ఆకలికి రుచి తెలియదే
ఆకలి లేకయు కరకర ఆత్రము చూపెన్
మకిలమ్ము మనసు పలికే
తకిలీ లాగున తిరుగుట తకధిమ చిందుల్

* అంకపాంకములేకే
అంకితముగనే మనస్సు ఆరాటముగన్
అంకురముకదిలె దేశము
అంకురితముగా మనస్సు అంకిలి లేకన్

* అమ్మ పలుకలే మనకిట
నమ్మకమున్ కలుగుట కళ నమ్మే పల్కుల్
కమ్మని మాటలు మనసును
దమ్మును పెంచియు ను దొర్ల దోషము తొల్గున్ 

* అంగారక వారము యే
అంగూరురసమును ఇచ్చె ఆలోచనగా
అంగీకృతమై బ్రతుకులు
అంగన ఉపవాసమేను ఆశలు ఏలన్

* అన్ని తెలిసి గర్వ మగుట
కొన్ని ట పనులు గెలుచటయు కొలతలు గానే
సన్నిత మైనవి తెలిపియు
మన్నిక చూసియు కళలను మనసున చేర్చున్

* అబలా కాదు అనామిక
ప్రభలావెలుగవ్వుటేను ప్రతిభా చూపెన్
సబలై ఆకలి తీర్చే
అభయామృతమై సహనమె ఆడది అనుటన్

* అందము నీ సొంతము యే
అందల మెక్కుము త్రినయిని ఆనందముగా
అంధకరిపువే తోడులె
అంధతమసమును తరిమియు అంబను చేరెన్

అద్దం ఎదురైన మనిషి
అద్దం అడిగే ఎవరవు అసలైనోడ్నీ 
అద్దం పకపక నవ్వెను
అద్దం కొమ్ముల మనిషియె అందం పలికే

అనుభూతి పులకిత కళే
ఈనిముషాల కళలన్ని ఇష్టము కొరకే
కనిపించు మెరుపుల గతీ
మనమాధుర్యం తొణికియె మాటలు కరువై

* ఈ క్షణం మన తలపే
అక్షర వేదములు గాను ఆర్ద్రత పెరిగే
సాక్షి గ బ్రతుకే నిత్యము
కక్షలు లేనిది సహనము కారణ లింగమ్

*..కష్టాలుచిన్నవేనులె
నష్టాలబ్రతుకులలోన నమ్మకముగ నే
ఇష్టాలు తెలుసు కొనుటే
పుష్టి కరమైన మనసుకు పూర్వపు కళయే

* కొత్తొక వింతయు అగుటయు 
పాతొక రోతయను చెప్పు పాఠము మాత్రమ్
చిత్తే అనుటయు బుద్ధియు
కొత్తయ చెరవాణిచాలు కోరిక తీరున్

* గమ్యం అర్ధం అనుటే
సౌమ్యంగా బ్రతుకు లోన సౌఖ్యం అలిగే
కామ్యం కొరకు ను కదులుట
రమ్యము కలుగుట ప్రయత్న రాజ్యము యగుటే

*శ్రీ గురు దీవెనలు మనకు
శ్రీ గురు దీక్షను తెలిపిరి శీఘ్రం గతి గన్
శ్రీ గురు వాక్కులు వేదము
శ్రీ గురునామజపవాంఛ శ్రీ లక్ష్యముగన్

* పలుకే నిజము యు నీకే
పలుకేబంగారమాయె పాఠమగుటయే
తెలివే ఉండాలి మనకు
చెలి మోనమును మార్చు చేరువ పలుకే

* విడిపోవట మంటేలే
ఓడి పోవట మేను కాదు ఓదార్పు కళల్
కడుపున పుట్టిన వారియె
వాడిపోవటమే మనస్సు వాదన యగుటన్

* " నారాయణేష్టభామిని ..
  తారాపతిసోదరి సిరితల్లీ ..కనుమా.
నీరాకఁగోరెదసతము
మా! రాజీవాసన !మము..మాధవి..దయతో !!! "

* నాయందు దయయు నిర్మల
ధ్యైయంబు వాత్సల్యముగను దైవం తెలుపే
ప్రాయంబు గురువు కరుణే
కాయం జ్ణాణామృతమ్ము కావ్యము చరితమ్

* నువ్వు స్పర్శించుటయే 
మువ్వకదిలినట్లుగాను ముందుకు కదిలెన్
నవ్వు స్పర్శించుట కళ
నవ్వు లపాలవకనేను నటనలు తెలిపెన్

* లాలసరాగ..న.స.ర.ర.గ...
మనసు కధ సాధించి..మార్గమ్ము నీవే
తనువు కళ పొందేటి...తన్మాయ నీవే
అణువు నిధి లభ్యమ్ము..ఆరోగ్య మీవే
చినుకులు లె భాగ్యమ్ము..జీవమ్ము నీవే

* వత్సల వందన వరుసలు
నుత్సవములుగా జరిగెను నూతన కళతో
నుత్సుకపొంగియు కదిలెను
వత్సర వేడుకలుగాను బయటన పూజల్

*..పలుకే అర్ధం మనలో
పలుకే దాహం మనసున ప్రశ్నలు వలదే
పలుకే ఊరట బ్రతుకు కు
పలుకే జీవితము మలుపు ప్రతిభే ప్రగతీ 

*..మనిషే ధర్మాన్ని నిలుపు
మనసే ప్రకృతి ఒడిలో న మనుగడ ధర్మమ్
మనలో మనమే ఒకటై
అణువణువు ధర్మముగానె జీవిత సుఖమున్

*..మమతల కోవెల కళలే
కమనీయంగా కదులుట కనువిందుకధే
సమతుల్యమ్ముగబ్రతుకే
సమరమను సుఖము విజయము సమయములో నన్

*..మరిపించు మనసు తల్లియె
చిరునవ్వును పొందుటేను చింతలు వలదే
కరుణించేమాత పలుకు
తరుణమ్ము సుఖము విజయము తీర్పుగ మాకున్

* మంచే చెడ్డను కప్పును
మంచే మనుగడన లీల మనసే మార్చే
ముంచే కళ్ళ కు చెందిన
మంచే చెడ్డతొ కలవక మనసున మండెన్

*...విధి ఆట యిదే మనసుకు
కదిలే జీవితము మీది కధలే కదిలే
కుదిపించేనులె బ్రతుకును 
అదియే బ్రహ్మమును గూర్చి అనుకరణగుటన్

*..ప్రకృతి చ్చినరూపముయే
స్వీకృతి ప్రవేశము పొందు సమయమ్ము కళే
ఆకృతి ఆనందముగా
ప్రకృతి లోకనికరమ్ము పరమానందమ్

* శోకంబియనివానికి
శోకించుచు జ్ఞాని వోలె సూక్తులనెల్లన్ 
నాకు వచించెద వీవున్
శోకించడు జ్ఞాని, పొందసుఖశోకములన్

* సత్యము అహింస పలుకుల్
నిత్యము మన దృష్టి కోణ నీతినితెల్పెన్
పత్యము దేనికి దీనికి
ముత్యము వలనే మెరియుచు ముఖ్యము అగుటన్

* ఎ‌ర్రన పెదవే జూచిన
జుర్రుచు మనసార ముద్దు సన్నుతి పొందెన్
కర్రి అనకయే మనసై
నెర్రన ఏకరువు పెట్టె నెల్లర ముందున్

* నమ్మకు పోకిరి పలుకును
నమ్మ వలయు తల్లి తండ్రి నయనాల కళే
నమ్మ వలయు గురు పాఠము
నమ్మినచో లక్ష్యముకళ నమ్మ పలుకుటే

* నేనే నీ తరువాత ను 
నే నెవరితో జతగూడ నేమి అలస టే
నే నాదారిన వేచెను 
నన్ను కనీసము యె చూడ నమ్మక మేదీ

* నేనే నీ తరువాత ను 
నే నెవరితో జతగూడ నేమి అలస టే
నే నే దారిన వేచెను 
నేనే నీసము యె చూడ నమ్మక మేదీ

* నిరతము నిన్నే తలచితి
కరుణను వేడే కళలను కధలను తెలిపెన్
తరుణిని చూచెన్ తరుణము
వెరుపది ఏలా అనుటయు వెతలును తొలగున్

* వ్యక్తి తలపునుంచేలే
శక్తి యు జలపాతమౌను సమయమ్ముననే
యుక్తి యె మనజీవితాన
ముక్తి అవసరము మనిషికి ముప్పుకు రక్షే

* గుట్టును చూసెను నేతా
గట్టును చెరకయె బుధ్ధి గుట్టును విప్పే
కట్టును చూపియు కదిలే
పెట్టెను చిక్కులను గాను పిలుపే మరిచే

* కొంచం వెలుగే చాలును
కంచం భోజణమునకు ను కాంతి యు నిండెన్ 
మంచం పవలింపుకలే
లంచం అలవాటు వద్దు లాస్యం వలదే

* ధనమే ఆశకు మూలము
ధనమే రోగమును తెచ్చు ధరణియందే
ధనమే డాంబికులందున్
ధనమే లేక కడు బాధ దారులు మారున్

* డబ్బులకట్టలె తనదున్
జబ్బును నయమునొసంగుఁ జక్కఁగనెపుడున్
అబ్బురమేమియుఁగనమే
డబ్బేసర్వస్వమనెడి డాంబికులందున్.."

* గుట్టును చూసెను నేతా
గట్టును చెరకయె బుధ్ధి గుట్టును విప్పే
కట్టును చూపియు కదిలే
పెట్టెను చిక్కులను గాను పిలుపే మరిచే

* వలదను రేడే వరుసలు
వలచెను నేడే వినయపు వలదను పలుకుల్ 
తలచిన వాడే తెలుపుట
కలలకు తోడై కలియుట కాలము తీర్చెన్

* నావంతు తెలిపె మీకూ
మీవంతు చేయ గలిగిన మీరును నేనూ
వ్యవధీ రామకు తెలుపుట
భవధీయుని పలుకుబట్టి బాధ్యత మీకున్

హృదయము కవచము నౌనులె
మధురిమ నేత్రాలు కలిసి మనసును మార్చున్
మధుఅస్త్రములే శిఖలై
విధిఆటలనుజరుపెనులె శిరస్సు శివుడై

మదిలో నిన్ను తలచి నా
కదిలించే కలలు కొన్ని కాలము తీర్చున్
విదిలించుకుని ఉన్నా
వదలని భావములు కొన్ని వెంటాడుటయున్

మాట విలువ తరుగుదల 
మూట విలువ పెరుగుదల ముడుపులు కొరకే
పూట గడుచు టే కాలము
ఆటల జీవిత మనసును ఆశల కొరకే

మనిషికి గుణమే ఆస్తియు
వినయము కలగలిపి యుండు విశ్వము నందున్
మనసే మందిర మవ్వుట
మనమే ఒకరికొకరు గను మనసుపలుకుగన్

శారీరిక బలమేనులె
నారీమణి తోడు గనులె నాట్యము చేయున్
కోరీ చేరుట శక్తియె
నారీ శాంతం కొరకుయె వాక్కులు తెల్పెన్

ఓహో గానము ఒహొ హో
ఓహో మనమున మనస్సు ఒకటై ఓహో
ఓహో రాగము ఓహొ హో
ఓహో చూపుల పిలుపులు ఓర్పుకు ఓహో

రారండని పిలవంగనె
ప్రారంభమునుండి పూజ ప్రార్ధన కళలే 
నారాయణుడే సూర్యుడు
పారాయణమే నిలిచియు ప్రాణమలుపుకై

జయహో జ్యోతి వెలుగులే
జయహో ధర్మ చరితమ్ము జాతి నందు
జయహో జనదీక్ష మనసు
జయహో సత్య పలుకు కళ జయమే యగుచన్

పట్టిన వానలు తగ్గే
చెట్టూ గట్టూ తడిసియు చేనుకళకళన్
చుట్టూ సంతోషముయే
మట్టిని నమ్మే బ్రతుకులు మనసే విచ్చెన్

మనముగ ఏకము పిలుపే
జనహృదయాశలకుధీన  జనబంధువుగా
ఘనమైన ప్రకృతి తోడై
వినయము ప్రతిభయు కళలులె వేగిర పరిచే

సోపానాలు ప్రతిభ కే
ఉపాయము లు ప్రగతికేను ఊతం మవ్వున్
అపాయము నుండి ధైర్యము
ఉపాధి కలిగించు టేపు ఉద్యమ పలుకే

వరదకు పంటలు నష్టము
మరువక ముందే తెలిపెను మనసున కష్టం
తీరని దాహము పెరిగే
తరుణం ఆసన్నమైంది తరుణీ దుఃఖం

జనమే మూలము జగముకు
గుణమే మార్గము బ్రతుకు కు గళమే దిక్కూ
ధనమే కాలము నేర్పును
మనమే అనుకొని బ్రతుకు ట మానస జీవమ్

కొంచపు నరుసంగతిచే
సంచితముగ కీడువచ్చునది యెట్లన్నన్
గించిత్తు తల్లి కొట్టిన
వంచన పెరిగే మనసున వాదన పెరిగే

కవ్వంలాచిలికే మది
కావ్యం కధల కదలికలు కళలను తీర్చున్
కవ్వించడమే విధిగా
నవ్వించడమే నటనల నమ్మిన బ్రతుకుల్

దారుణ మైన పరిస్థితి
మారిన గుంటల తొ రోడ్లు మాప్రభుతఇదీ
పరుగు పరుగునా మార్పులు 
మెరుగు పడేట్లు గమనించె మేర్పాట్లు గనే

మనముగ ఏకము పిలుపే
జనహృదయాశలకుధీన  జనబంధువుగా
ఘనమైన ప్రకృతి తోడై
వినయము ప్రతిభయు కళలులె వేగిర పరిచే

మోత్తం పంచెద ననుచును
చిత్తంబనుచూ జరజర చిమ్ముచు జలమల్
ఎత్తుల నుండి కదిలెనే
మోత్తుకొనుచునే విధియని వెడలే సంద్రమ్

నాడే నదిలా కదిలే
నేడే కలుపు గొనుచుండె నెమ్మది కళలే
ఎండల తీవ్రత తగ్గెను
మెండుగ జలమై పరుగులు మేలుగ చేసెన్

తెలుగున్ సాహితి తోటలొ 
కళకళ కవనంపు పూలు --కనుగవ కెదురన్ 
తొలుకాడు వాటి సౌరభ 
ముల ముద మారంగ గ్రోలు మొ -- గృహలక్ష్మి

పసుపుం కుంకుమములతో 
పసదనములశోభనముల -- భాసిల్లెదు సొం 
పెసలారు పిండివంటలు    
ముసలలు ము త్తైదు లుం త్రూ -- ముదమున లక్ష్మీ

పెళ్లి కి వచ్చితి నేడే
పెళ్లి మీ ముందు నేను ? మాటలు రావే?
పెళ్లి కి చేసెను తొందర
పెళ్లి కి ఓ నూలుపోగు..పేరున లక్ష్మీ

*..నమ్మించటమే తేలిక
నమ్మకముపైన తలబడె నటనల బ్రతుకే
నమ్మిన మోసము జరిగే
నమ్మక పోతే జనాల నాట్యము బ్రతుకే

*..నిద్దుర పోరా తనయా
ముద్దుల బాబూ నిదురపొ ముందర సుఖమే 
మొద్దుల మధ్యన బ్రతుకులు
అద్దములానిజముగాను హాయీ ఇదిరా

*అందాలు చిందు సంద్రము
పందాలు వేసు కొనేటి పక్కా కెరటం
విందులు వనోదములుగా
పొందెటి యిసకన జనాలు పండుగ కళలే

*పుస్తకమే రాయొచ్చు ను
మస్తక ప్రభావ మగుటయె మనసున దీక్షా
విస్తరణ కళే కదులట
చూస్తూ వ్రాస్తూ చదువుట ఊపిరి యగుటే

*తీర్థమయీపుణ్య పుడమి
సర్వార్ధముగానురక్ష సర్వేస్వరుడే
నిర్గుణ ధారణ శక్తి యె
గిరిజా రమణశివ దీక్ష నీశ్వరి కృపయున్

*" ఉరుశౌర్యపరాక్రముఁడా !
  ఉరుభ క్తిమతిద ! వరిష్ట ! యో హరిభక్తా !
  ఉరుభీతిహరణ ! హనుమా
  సురభూలోకాభినుతా ! సుగ్రీవాప్తా !!! "

*" ఉరుభీమపరాక్రముఁడా !
  ఉరుశ క్తిమతిద  వరేణ్య ! యోగిమునినుతా!
  ఉరుకామ్యదాత !వంశద !
  సురభూలోకాభివంద్య 'సుబ్రహ్మణ్యా' !!! "

*..రాపిడి చేస్తే ఉష్ణం
ఓపిక తర్కం అనేది ఓర్పుకు మూలం
జపమై పరిశీలిస్తే
ఉపదేశం ఇది మనసుకు ఊతం జ్ణానం

*..పాత్రోచిత బంధమ్మే
నేత్రోచిత సుఖములేలు నేటిప్రకృతిగన్
యాత్రోచిత సమభావం
క్షేత్రోచిత ప్రాణమౌను క్షేమంకలుగున్

*..సరియైన శైలి తెలుపే
తరుణాన గమనము తేరు తపనలు చెందున్
కరుణా పదవాక్కులుగా
చిరుహాసపు నిస చరితము చింతలు తీర్చున్

* వేదము చదువుట నిత్యము 
బేధములేనిది విధాన బేషజ మేళన్ 
కాదనుచు తెల్పు నాశా 
వాది వధాని యనుటయె యబద్దము శిష్యా

*మాటలు కలిసాయనియే  
ఆటలనుచూసి మరువకు ఆశలు పెరుగున్ 
వేటలు మొదలగును ఇపుడు     
పోటును పడుతున్నదనియు పరుగులు తప్పవ్   

*.పువ్వులకు కులుకు లెక్కువ
పువ్వులకు కవుల కవితలు పూలలొ కులుకుల్
పువ్వులకు భక్తి ఎక్కువ
పువ్వులకు బిడియము వల్ల పువ్వు పరిమళమ్ 

*..దేహము విజ్ఞానము గా
మోహము ప్రపంచముగాను మోజు స్థిరమున్
ఆహార అహము సంపద
దాహము అచంచలమగుట దాశ్యపు బ్రతుకుల్

*..ప్రతీ విషయమ్ము జ్ఞానము 
సతి పతుల పలుకుల వల్ల సమరము జరుగున్ 
గతిలేక బ్రతుకు అనుచునె 
ప్రతిభే లేదని సణుగుడు ప్రతినిముషమునే    

*..కూర్చుని రోదించే కళ  
మార్చుఘటనలే మనసున మార్పుల కోర్కళ్ 
చేర్చును ఆశల పల్లకి 
తీర్చు కలలన్ని కథలుగ తీరులు మారున్

*..బతకమని పుట్టుక ఇదా
పంతాల బంధము వల్ల పాపమవుటయే
చింతల జీవిత మగుటే
మోత్తము శివలీలలేను మోక్షం బ్రతుకే

*..గాలి బుడగ జీవితమే
జాలి గలిగి యే మెరుపుల జిలుగు కదలికల్
మేలి ముసుగు మలుపులు గా
రాలెడి ఆకుల నునెంచి రాశులు బ్రతుకే

*..చెట్టుఫలాలను దానము
నీటిని త్యాగము ను చేయు నదులే మనకూ
చెట్లే ఇచ్చును గాలిని 
పట్టుగ లోకాన్ని మొయుచు పృధ్వీ నుండెన్

*..నేర్పెద నిలకడ విద్యను 
మార్పులు చేర్పులు తలవని మానస కళలల్
నేర్పుకు యీఅవ కాసము
ఓదార్పు కళలొ కచోట ఓర్పే వాణీ 

*.నిమిషము నిరాశ బ్రతుకే
తమకము పెరిగే దురాశ దుఃఖానికి కే
విముఖతగను అడి యాసలు
సమయము పాశమున చిక్కి సమరము యగుటే

* సర్వాంతర్యామివిలే 
నిర్వేదము ఏల నీకు నేటి జగతిపై  
సర్వార్ధమును తెలుపుమా 
కర్మానుసారి గుణములు గనుమా శివుడా 

*చరణాలుపట్టి వేడుక 
చిరుహాసమేళ గధూళి చిన్మయముగనున్  
కరుణాళుడుగా పూజలు  
శిరసే వంచియు హరహర శివశివ అనుచున్   

*వేరుశనగ వేయి0చిన
మారుపలుక లేక మొట్టె మాటుగ తినుటే
మరిగించిగాను రుచియే 
మరి కాయలోని మహిమను మనసుకు తెల్పెన్

*కలలెన్నో కవితలుగా
చెలరేగిన జీవితాల చిలక పలుకుల్
వలలోచిక్కిన కధలే
తలనే బంధించుటేను తలమునక లగున్

*నిన్నే వెలుగొచ్చిందిలె
మోన్నే వానలు వరదలు మొపుఎక్కువయ్యెన్
మిన్నున మేఘఘర్జన
మన్నున పాములు పురుగులు మాయను కమ్మెన్

*జలమే జేపకు నిలయం 
గిలగిల లాడును పుడమిన గేలను బ్రతుకో
పిల్లులు తినునే ఎలుకలు
విలియమ్మోచ్చినచొ  నేమి వింత జరుగునా

*దీసాలికి వందనములు
చేసేసన్నానముగను..చేరువగటయే
ఆశయ సాధన పద్యము
చేసిన పుణ్యం ఫలములు చేష్టలు యగుటన్

*లౌక్యం చూపుటకు కళే
లక్ష్యం దగ్గరకు చేరు లావణ్య గతీ
వాక్యం తెలుపే సమయము
సౌఖ్యం కలి గించుటేను సౌందర్య కళే

*పూదోట బెంప నేర్వుము 
సాదరమున నీరుపోసి చతురమ మెరయున్ 
లేదనక వలయు పూవుల 
మోదమున పరిగ్రహింపుమో - గృహలక్ష్మీ  

*ఆనంద మాయె మాటలు 
మానసము వెన్నపూసిన - మాధురి యగుటన్ 
తాననగ తంద నానని 
గానమున వినోద మేను గమ్యము తెల్పెన్

*పలికించు నిజము నిన్నే 
గెలిపించు ధనము మనస్సు గెల్చుకొనుటయే 
చలిపెట్టు మనసు ధనమే  
మలుపులు అబద్ధపు తలపు మాయవలననే

*సాధించే లక్ష్యముగా 
పొందుము సహనపు కళలను పొంతన వద్దే 
భేద అసంతృప్తి దేనికి 
ఇదియే జీవిత మనుచునె ఇచ్చా పలుకే

*గంగను తాకిన మేలులె  
గంగాధర అనియె కోరి కడసేవలుగన్  
శృంగారపు బ్రతుకులివియు 
సాగరమున చిక్కిపోయె సంగమ బ్రతుకుల్

*అడుగేస్తే పని మొదలౌ
మడుగై వర్షపు చినుకుల మలుపై కదిలెన్
పిడుగై రాలెను పుడమిన
గొడుగే ఆధారముగను గొప్పగ నడిచెన్

* తెలుగున్ సాహితి తోటలొ 
కళకళ కవనంపు పూలు --కనుగవ కెదురన్ 
తొలుకాడు వాటి సౌరభ 
ముల ముద మారంగ గ్రోలు మొ -- గృహలక్ష్మి

*అమ్మలుగన్నపెద్దమ్మ 
మమ్మేలుచునున్న దేను మాతల్లీయే 
కమ్మని పిలుపుల తల్లీ
నెమ్మది శాంతము గనవలె - నెలతా లక్ష్మీ

*పసుపుం కుంకుమములతో 
పసదనములశోభనముల -- భాసిల్లెదు సొం 
పెసలారు పిండివంటలు    
ముసలలు ము త్తైదు లుం త్రూ -- ముదమున లక్ష్మీ

*పెళ్లి కి వచ్చితి నేడే
పెళ్లి మీ ముందు నేను ? మాటలు రావే?
పెళ్లి కి చేసెను తొందర
పెళ్లి కి ఓ నూలుపోగు..పేరున లక్ష్మీ

*హద్దులు దాటని మానవ
పద్దుల మనసుల వలేను పలుకులు కోరే
శ్శిధ్ధము వల్లన తీర్చే
వద్దన్నావచ్చె వర్ష విజయము లక్ష్మీ

*కొత్త మనుషులే వచ్చే
కొత్త విధానాలు గాను కోరెడి బుద్ధీ
పొత్తులు అభ్యర్ధులు గా
పొత్తుకు చిక్కియు కదులుట పోరున లక్ష్మీ

*బండన భీముడు తెలిపే
కొండా కోనా మలుపులు కోర్కెల వెలుగుల్ 
ఉండెడిది మనసు కోరే
బండగ మారినది బుధ్ధి భాధ్యత లక్ష్మీ

*ఆదరణ లేని కరుణా
వాదన తెలపనిది బుద్ధి వారసు డెవరో
వేదము ముఖపుస్తక మా
పదములు తెలుగే తెలియని పలుభాషలుగా

*మనసున్న మనిషి మనలో
మానవమానమెరుగకయె మాత్రము సుఖుడై
కానని విద్యను తెలిపే
అనుభవ చాగంటి పలుకు అభయం శక్తే

*వెన్నే వేడికి కరిగే
మన్నే కరుణానిధి గను మమతలు పంచే
మిన్నే గాంభీర్యత గను
ఉన్న మనిషే పెరిగేను ఉలుకేలకళే

*చాగంటి పలుకు మనసై
చాగంటి గళం వినినను జాడ్యం తొలగున్
చాగంటి పలుకు మధురము  
చాగంటి కళయే మనసుకు  శాంతిని యొసగున్

* వేదము చదువుట నిత్యము 
బేధములేనిది విధాన బేషజ మేళన్ 
కాదనుచు తెల్పు నాశా 
వాది వధాని యనుటయె యబద్దము శిష్యా

*మాటలు కలిసాయనియే  
ఆటలనుచూసి మరువకు ఆశలు పెరుగున్ 
వేటలు మొదలగును ఇపుడు     
పోటును పడుతున్నదనియు పరుగులు తప్పవ్   

*.పువ్వులకు కులుకు లెక్కువ
పువ్వులకు కవుల కవితలు పూలలొ కులుకుల్
పువ్వులకు భక్తి ఎక్కువ
పువ్వులకు బిడియము వల్ల పువ్వు పరిమళమ్ 

*..దేహము విజ్ఞానము గా
మోహము ప్రపంచముగాను మోజు స్థిరమున్
ఆహార అహము సంపద
దాహము అచంచలమగుట దాశ్యపు బ్రతుకుల్

*..ప్రతీ విషయమ్ము జ్ఞానము 
సతి పతుల పలుకుల వల్ల సమరము జరుగున్ 
గతిలేక బ్రతుకు అనుచునె 
ప్రతిభే లేదని సణుగుడు ప్రతినిముషమునే    

*..కూర్చుని రోదించే కళ  
మార్చుఘటనలే మనసున మార్పుల కోర్కళ్ 
చేర్చును ఆశల పల్లకి 
తీర్చు కలలన్ని కథలుగ తీరులు మారున్

* మాలో ఏలే కధలే
ఆలోచనకొమ్మకేను కాసిన ఉదయం 
మేలే చీకటి కనులై
కల్లోల హృదయ మలుపులు కావ్యము తెలిపే

" * కవి *దార్శనికుఁడనందురు
      * రవి * కాననిదౌవిశేషరహితోఁగాంచున్
* భువి * ప్రజకుమేలుసేయును
* చెవి *యొగ్గివినును సమరసశిష్టఁపుసూక్తుల్ !!! "

*..ఎవ్వానిరోదసి పలుకు
ఎవ్వానినామమేను ఈశ్వరు డగుటే
ఎవ్వాని చిత్త శుద్ధి యు
ఎవ్వానిశుభ ముముక్షువు ఏకమగుటయే

*..విష గుళికలు గా మారెను
నిష పెంచుననే కధలగు నేటి జగతిలో
వేషం ధరించి పిలుపుయె
విషమే కక్కెడి మనసులు వేగపరుచుటన్

*..నలుపు తెలుపు చద రంగమ్ 
అలుపెరుగని ఆటయే ను పందెం సమరమ్
కలలన్ని తీర్చు సమయమ్
పలు భటులు రాజులు మంత్రి పోరుల రంగమ్

మేధస్సు ను పెంచుకొనే చదరంగం ఈశ్వరా

*..కాలమిది గడచి పోవుట
నిలకడ నిట్టూర్పులే ను నిజమే యగుటే
తలపులు తెరిచి పిలుపులే
కలతలు తీర్చుటయె హాయి కధలేలగునో

*..లేఖలు రాశా బ్రతుకును
సుఖమేదొ తెలియని దీను సుభ్రత కళలే
సఖిపలుకు వెన్నెలలు లే 
ముఖపర్యంతము ఒదిగియు ముఖ్యమగటయే

* జరిగేది జరుగు చుండుట  
జరగనిది జరగుచునుండు జర పాఠమగున్     
తరుణాన కధలు మారును 
అరుణో దయము కిరణాలు నమ్ముట నిత్యం 

*..మత్తుపికము చిన్న పదము 
జిత్త మిచట నిన్ను బిలిచె చిందులు యగుటన్
వత్తువనుచు దెన్నులెపుడు
సత్తముగను నిన్ను గనుట.. సంతోషముగన్

*..నిత్యము అధ్య య గ్రంధము 
అత్యంత బంధముల కళ ఆధారముగన్
వ్యత్యాసం కానరాని ది
సత్యం వాక్కులు మనసుకు శాంతిని పెంచున్

*..జ్ణాన సముపార్జనదుకే
జ్ణాన పరమాత్మ పలుకులె జ్ణప్తికి తెచ్చెన్
జ్ణానపు సంపద సాక్ష్యము
జ్ణాన సృజనకే వినయము జ్ణాపక కళలే

*. ఎండలు వానలు చలియే 
దండను మాదిరిగ వచ్చు దాయాదులులే 
మొండి పతి సతీ కలిసే 
ఉండుట ఆకలిని తీర్చి ఊతమగుటయే

* కన కూడదనే ఆడది
కనలేని మనోమ యం వలదులే జీవమ్
కన్నకడుపుతీపి యగు
మన్నన పొందే దిసృష్టి ముందుకు అమ్మే

* భారతి కనుమా యీస్థితి
హారతి అగుటే నరులలొ ఆశలు మరిగెన్
వరమే లేకయు బ్రతుకు లొ
కరుణే చూపి విజయమ్ము కాలము నెంచెన్

కలము తొ కళలను వ్రాసితి
మెలుకువ పలుకే శుభముల మేలును కోరెన్
యేలిక తీరిక తెచ్చి న
కాలము దీపముల తీర్పు తెల్పెటి దైవమ్

నీ చూపుల బాణముయే
గుచ్చే గాయపడలేదు బాధయె లేదే
నచ్చే మనిషై పుట్టిన
విచ్చే వలపేలె కాల మాయలు పొందే

* పుస్తకమే రాయొచ్చు ను
మస్తక ప్రభావ మగుటయె మనసున దీక్షా
విస్తరణ కళే కదులట
చూస్తూ వ్రాస్తూ చదువుట ఊపిరి యగుటే

* తీర్థమయీపుణ్య పుడమి
సర్వార్ధముగానురక్ష సర్వేస్వరుడే
నిర్గుణ ధారణ శక్తి యె
గిరిజా రమణశివ దీక్ష నీశ్వరి కృపయున్

" ఉరుశౌర్యపరాక్రముఁడా !
  ఉరుభ క్తిమతిద ! వరిష్ట ! యో హరిభక్తా !
  ఉరుభీతిహరణ ! హనుమా
  సురభూలోకాభినుతా ! సుగ్రీవాప్తా !!! "

" ఉరుభీమపరాక్రముఁడా !
  ఉరుశ క్తిమతిద  వరేణ్య ! యోగిమునినుతా!
  ఉరుకామ్యదాత !వంశద !
  సురభూలోకాభివంద్య 'సుబ్రహ్మణ్యా' !!! "

*..రాపిడి చేస్తే ఉష్ణం
ఓపిక తర్కం అనేది ఓర్పుకు మూలం
జపమై పరిశీలిస్తే
ఉపదేశం ఇది మనసుకు ఊతం జ్ణానం

*..పాత్రోచిత బంధమ్మే
నేత్రోచిత సుఖములేలు నేటిప్రకృతిగన్
యాత్రోచిత సమభావం
క్షేత్రోచిత ప్రాణమౌను క్షేమంకలుగున్

*..సరియైన శైలి తెలుపే
తరుణాన గమనము తేరు తపనలు చెందున్
కరుణా పదవాక్కులుగా
చిరుహాసపు నిస చరితము చింతలు తీర్చున్

*..నమ్మించటమే తేలిక
నమ్మకముపైన తలబడె నటనల బ్రతుకే
నమ్మిన మోసము జరిగే
నమ్మక పోతే జనాల నాట్యము బ్రతుకే

*..నిద్దుర పోరా తనయా
ముద్దుల బాబూ నిదురపొ ముందర సుఖమే 
మొద్దుల మధ్యన బ్రతుకులు
అద్దములానిజముగాను హాయీ ఇదిరా

* అందాలు చిందు సంద్రము
పందాలు వేసు కొనేటి పక్కా కెరటం
విందులు వనోదములుగా
పొందెటి యిసకన జనాలు పండుగ కళలే
   
*..బతకమని పుట్టుక ఇదా
పంతాల బంధము వల్ల పాపమవుటయే
చింతల జీవిత మగుటే
మోత్తము శివలీలలేను మోక్షం బ్రతుకే

*..గాలి బుడగ జీవితమే
జాలి గలిగి యే మెరుపుల జిలుగు కదలికల్
మేలి ముసుగు మలుపులు గా
రాలెడి ఆకుల నునెంచి రాశులు బ్రతుకే

*..చెట్టుఫలాలను దానము
నీటిని త్యాగము ను చేయు నదులే మనకూ
చెట్లే ఇచ్చును గాలిని 
పట్టుగ లోకాన్ని మొయుచు పృధ్వీ నుండెన్

*..నేర్పెద నిలకడ విద్యను 
మార్పులు చేర్పులు తలవని మానస కళలల్
నేర్పుకు యీఅవ కాసము
ఓదార్పు కళలొ కచోట ఓర్పే వాణీ 

*.నిమిషము నిరాశ బ్రతుకే
తమకము పెరిగే దురాశ దుఃఖానికి కే
విముఖతగను అడి యాసలు
సమయము పాశమున చిక్కి సమరము యగుటే

* సర్వాంతర్యామివిలే 
నిర్వేదము ఏల నీకు నేటి జగతిపై  
సర్వార్ధమును తెలుపుమా 
కర్మానుసారి గుణములు గనుమా శివుడా 

*చరణాలుపట్టి వేడుక 
చిరుహాసమేళ గధూళి చిన్మయముగనున్  
కరుణాళుడుగా పూజలు  
శిరసే వంచియు హరహర శివశివ అనుచున్   

*వేరుశనగ వేయి0చిన
మారుపలుక లేక మొట్టె మాటుగ తినుటే
మరిగించిగాను రుచియే 
మరి కాయలోని మహిమను మనసుకు తెల్పెన్

*కలలెన్నో కవితలుగా
చెలరేగిన జీవితాల చిలక పలుకుల్
వలలోచిక్కిన కధలే
తలనే బంధించుటేను తలమునక లగున్

*నిన్నే వెలుగొచ్చిందిలె
మోన్నే వానలు వరదలు మొపుఎక్కువయ్యెన్
మిన్నున మేఘఘర్జన
మన్నున పాములు పురుగులు మాయను కమ్మెన్

*జలమే జేపకు నిలయం 
గిలగిల లాడును పుడమిన గేలను బ్రతుకో
పిల్లులు తినునే ఎలుకలు
విలియమ్మోచ్చినచొ  నేమి వింత జరుగునా

*దీసాలికి వందనములు
చేసేసన్నానముగను..చేరువగటయే
ఆశయ సాధన పద్యము
చేసిన పుణ్యం ఫలములు చేష్టలు యగుటన్

*లౌక్యం చూపుటకు కళే
లక్ష్యం దగ్గరకు చేరు లావణ్య గతీ
వాక్యం తెలుపే సమయము
సౌఖ్యం కలి గించుటేను సౌందర్య కళే

 పూదోట బెంప నేర్వుము 
సాదరమున నీరుపోసి చతురమ మెరయున్ 
లేదనక వలయు పూవుల 
మోదమున పరిగ్రహింపుమో - గృహలక్ష్మీ  

ఆనంద మాయె మాటలు 
మానసము వెన్నపూసిన - మాధురి యగుటన్ 
తాననగ తంద నానని 
గానమున వినోద మేను గమ్యము తెల్పెన్

పలికించు నిజము నిన్నే 
గెలిపించు ధనము మనస్సు గెల్చుకొనుటయే 
చలిపెట్టు మనసు ధనమే  
మలుపులు అబద్ధపు తలపు మాయవలననే

సాధించే లక్ష్యముగా 
పొందుము సహనపు కళలను పొంతన వద్దే 
భేద అసంతృప్తి దేనికి 
ఇదియే జీవిత మనుచునె ఇచ్చా పలుకే

గంగను తాకిన మేలులె  
గంగాధర అనియె కోరి కడసేవలుగన్  
శృంగారపు బ్రతుకులివియు 
సాగరమున చిక్కిపోయె సంగమ బ్రతుకుల్

అడుగేస్తే పని మొదలౌ
మడుగై వర్షపు చినుకుల మలుపై కదిలెన్
పిడుగై రాలెను పుడమిన
గొడుగే ఆధారముగను గొప్పగ నడిచెన్
*మధ్యం ఆరోగ్యానికి
మధ్యం అనేది ప్రభుత్వ మందనిత్రాగున్
మధ్యం హాని కరము యే
మధ్యం ధనముయ సుఖమ్ము మనసును చంపున్

*ఊహించని దే దాహము
దేహము విజ్ఞాన నిధియు దివ్యమగుటయున్
మోహము పైనుండి మదము
స్నేహము దాహాన్ని తీర్చి సిరులే పంచున్

*'నేనే దేవుడు అనేది
ప్రాణము బయటే ఉంటే ప్రధమం దోషం
ప్రాణం లోపల సత్యము
మనిషే మనధర్మములను మనసు న మార్చెన్

*..నాసిరి అక్షర మాలయె
కసిగా తెలిపే మనస్సు కళలే విధిగా
మసిబారి కధలు కదిలే
విసిరేసి నా విషయమ్ము వేదము అయ్యే

*..నినుతాకి తనువు తపించె
నిను నేను మరవక నుండె నిప్పువు నీవే
కనుచూపే మరువలేను
చినుకులు కలిపింది తీపి చేదు ల సుఖమే

*..ఎగిరెగిరి పడే ఆకులు
చిగురాకుమిడిసిపడేది చెంగున కదిలే
పొగరెక్కినాకు ఊగెను
సొగసరి చూపలతొ ఆకు సోకుమెరుపులే

*..హృదయము సుభాషితాలులె
మధురిమ పంచెడి మనస్సు మమతల కొలువై
విధియే నేర్పెను పాఠము
మదిలో భావములు పంచి మౌనామృతమై

*..నా భారత దివ్యధాత్రి
సంభావన గాను నుండె సంతోషముగా
ప్రభావితమైన ఉషస్సు
ప్రభోదముప్రతి నిముషము ప్రభవించుటయే

***



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి