10, జులై 2022, ఆదివారం

తేటగీతి పద్యాలు

   ప్రాంజలి ప్రభ

రచయిత మల్లాప్రగడ రామకృష్ణ 


           *చరవాణి తేటగీతి మాల*


ప్రథమ  వాయుభాషణ క్రియ ప్రగతి తెల్పు 

శాఖ  ద్వితీయ యంత్రము  శాంతి గణన

చిత్ర  తృతీయం ఛాయల  చిత్ర రమణి |

వృద్ధి యు చతుర్థ  విక్రయ  వృద్ద బాల 


పంచమం  జ్యోతి చీకటి ప్రణయ కళలు 

షష్టమం క్రీడ విలసిత షక లకగను 

సప్తమం చిత్ర దర్శిని  సంఘ వృద్ది 

అష్టమం ఖండ తర దర్శ ఆత్మ ఇదియు


నవమి సర్వప్రాంత విహారి నయన మౌను 

దశమ మార్గదర్శిని విద్య ధరణి యందు 

స్థలము ఏకాదశ  ముఖ పుస్తకమగుటయు 

ద్వాదశం వ్యర్థ  సందేశ ద్వార మగుట 

ఇదియు ద్వాదశ నామానీ ఈశ్వరి కళ


చరిత వాణీ నమస్తుభ్య చరణ మాయె 

సర్వ వార్తల సమన్విత సంఘ మాయె 

చర చరా స్వరూపేణగా చిత్త చిత్ర 

 గ్రాస భక్షిణీ విధ్యుత్ గ గతి 🌹మతి గను 


చిత్రగ్రహణమై రూపేణ చిచ్చు పెట్టు 

యంత్ర గణన రూపిణి గను యాత్ర చెప్పు 

క్రయ విక్రయ సర్వ ణీ మది కలలు తీర్చు 

గృహము ప్రాంగణ దర్శిని గుప్త పరచు 


సర్వ స్తోత్రాణి గానాని  శాంతి చెప్పు 

విద్య కర్ణాంతరాళ శ్రావణియు విధిగ 

దూర ప్రాంతేషుమార్గాణి  ధర్మ బోధ

అంతర్జాల సందర్శిని  ప్రాంజలి యగు 


మధ్యమాంగుళ తర్జన్య మాధురిగను 

స్పర్ళ  మాత్రేణ శోభినీ సంపద యగు 

సర్వ మానవ హస్తేన  మనసు పంచు 

నిత్య  దర్శనం ఆరోగ్య నియమ మగును 


సర్వక్రీడా సముత్పన్న సంత సమ్ము 

సర్వ వస్తు విలక్షణ సేవసంస్థ 

దూరభారాణి విచ్ఛేద భూరి యగుట 

వాయుమార్గ సంచారిణీ వాదనవదు 


మనిషి ఖండాంతర నివాసి మనుగడ ఇది 

నిత్య భాషణేషు సమీప నియమ మిదియు 

వాయు సంకేత గ్రాహేణ వారధిగను 

సమ సమీపేన సందర్శి సమయశక్తి 


వినము మానవ హస్తేన  ఏదనలు లె 

క్షణక్షణ విచారిణ క్షమయు యుక్తి 

సుఖము  వాణి సభా మధ్య సంబ రమ్ము 

నిత్య  సంభాషణే విధి నీడ లగుట 


కార్య కారణ సంబంధ కర్మ యగుట 

మధ్య వాయు విహారిణీ మనసు యగుట 

విజయ సందేశ సంకేత వినయ వాణి 

కళ పురోగతి రోదక కామ్య మగుట 


 విత్త జ్ఞాన శూన్య మగుటే  విద్య పొందు 

లింగ భేదాన్య లేదులే లయలు చూపు 

చరిత చరవాణి చేతి లో సెప్ప కలుగు 

పశువు రూపేణ గణనము పగలు రాత్రి  


జల మధ్యే జంతు మధ్యే ప్ర యాణే గమనేషుచ|

గృహ మధ్యే కార్య మధ్యే ప్రయాణ ప్రాంగణేషుచ |

యాజ్ఞీకేషు యాచకేషు వైద్య వైజ్ఞానికేషుచ| 

దేవాలయే విద్యాలయే చరవాణీ సందర్శనమ్ 


భక్తి వాగ్భూషణం చరభాషణమ్ము 

భుక్తికి చరవాణీ హస్త భూషణమ్ము 

శక్తి కర్ణ వార్తలకునులె శ్రవణమ్ము 

నిత్య చరవాణి లీలలి నియమ మందు.


కంపనం ఆగమనముయే కళలు తీర్చు 

సూక్ష్మ ప్రాణి వినాశనం సూత్ర మగుట 

సంభవము చేయు ఈ క్షణముna సర్వాణి 

గళము వాయు మార్గేనను గమ్యతేను 


సంఖ్య మాత్రేణ ఆహ్వాన సమయ తీర్పు 

సంఖ్య ధీనేన వర్తినీ సంతసమ్ము 

 పాఠ వ్యర్థేన కాలక్షేపాయ మిదియు 

బంధ బాధ్యత వ్యర్థపు భాషణమ్ము


జ్ఞప్తి పత్రాణి సంయుక్త జ్ఞానసింధు 

నామ పత్ర సమన్విత నమ్మకమ్ము 

ఇదియు పత్ర వినాశన ఇష్ట ఘోష్టి 

నయన సర్వ సంబంధము నాశనమ్ము 


             ఫలము

ప్రీతి పయనమందు సలహా పిలుపు మల్లె

అధిక ఉపయోగ లాభము ఆత్ర మొద్దు

వైద్య విద్య సంభాషణ వైనతి యిది

పదెపదే వాడుటయు వద్దు పరమ గతియు


కళల ఆరోగ్య పనులుగా కలలు తీర్చు

పిల్లలకు  అనారోగ్యమ్ము పిచ్చి పెంచు

మృత్యువు తలపు మార్గము ముందు చూపు

లేని ఇల్లు లేదు లె సెల్లు లేత మనసు

మల్లాప్రగడ రామకృష్ణ: ముక్కోటి ఏకాదశి రోజున శ్రీహరిని ప్రార్ధిస్తూ
కవిత్వం....అక్షర లక్ష్యం

న.ఊహ లయల భావ మదియు ఉన్న తమ్ముగా నమఃశివాయ
స్నేహ చరిత లక్ష్య మేను సేతు బంధమే నమఃశివాయ
ఆహు తవని కవి కలముయె ఆది బోధయే నమః శివాయ
బాహు బలము కాదు బుద్ధి సానుకూలతే నమః శివాయ 

అక్షరం విత్తుగా నాటినా  పంట మనసు 
అక్షరాలు కళ లయితే ఆట చెలిమి 
పూల తోట కవిత్వమ్ము పూజ్య మగుట
అక్షరాలు ముత్యాలుగా హార మెరుపు

అక్షర కిరణాలయితేను ఆస్తి గాను 
అక్షరం తేనె చుక్కగా ఆశ పెంచు
జిహ్వకుపసందు కవితయు చేష్ట లగుట 
అక్షరాలు రాగాలయి అలక దీర్చు 

అక్షర ఇటుకలైతేను పొందు గృహము 
అక్షరాలన్ని ఆకులై కదలు చుండు 
అక్షరాలు తారకలైణ వెన్నలగుట 
అక్షరాలు మేఘాలైతె చదువు జల్లు 

అక్షరాలు ఆలోచనలైతె పలుకు 
అక్షరాలు ప్రవాహమై జిలుకు వాన 
అక్షర ప్రాంజలి చదువు అందరి మది
అక్షరాల సత్యము ఇది అచ్చు హల్లు

 అక్షరములసమాహారమౌనుహృదయ
మక్షిభావాలసాకారమైనిలుచును
కుక్షిభరమగువిద్దెలకౌశలమును
సాక్ష్యమైనిచ్చువాగ్ఝరి శారదాంబ !!! "
----

అందరికీ అంతర్జాతీయ కవితా దినోత్సవ శుభాకాంక్షలు
మీ విదేయుడు  మల్లాప్రగడ రామకృష్ణ

 ప్రాంజలి ప్రభ కుటుంబం

తే:: చిత్త మనెడి వేరు శిధిల జీవ మయ్యె 
      వింత జరుగుటే సకలమ్ము వీధి పరుగు 
      అంత కంతకు మనసుయే ఆత్ర మాయె 
      బ్రతుకు లోన కలుగు భయం బాధ్య తాయె 

తే:: ప్రకృతి యనెడువిత్తుయు చెట్టు పడును పిదప 
      ఆకృతి ఆకలి పెరుగుట ఆశ పెరుగు 
      సుకృతి కోర్కల కొమ్మతో శుభము కోరు 
      వికృతి జరుగుటే సహజమే వినయ ముంచె 

తే:: ఇంద్రియ జ్ఞానము విషయమ్ము ఇచ్ఛ యగును 
      నిర్ణ య గుణము వల్లనే నిజము తెలుపు 
      స్మ్రుతి కలిగించు శీఘ్రము సూత్ర మగుట  
       కర్తగా అహం తోడుగా కలలు కలుగు       

తే:: ఆత్మ నుండి అహముగాను ఆట పెరుగు 
      అహముతో మనసుయె మర్కటమగు చుండు 
      నిశ్చ యాత్మక మైనదే నీడగుండు  
      చిత్తము నియమాలు జరిగి జాడ్య మగుట 

తే:: ప్రణయ రాజ్యపు రమతోడ బవ్వళింపు 
       అద్భుతాశ్చర్యములు గొల్పు నంద మగును 
       ఎవ్వరైననూ తప్పదు ఏలు బ్రతుకు 
       ప్రాంజలి ఘటించి తెల్పెద ప్రభల గీత     

తే:: భార్య కోపించిన ఎగిరే భర్త గిన్నె 
      వీక్షిస్తారులే అన్నిటినీ వినయముగను   
      చంద్ర బింబమని తెలుపి చక్క జేయు  
      మధ్యన పగలే తారలు మాయ జూపు 

తే:: దూర మనునది దగ్గర స్పూర్తియగుట 
      దూర భార అపార్థాలు దరికి రావు     
      ఆమె అనుమాన కాలమ్ము ఆట పట్టు 
      నేను చెప్పనివీ విని నీతి చెప్పు 


తే:: వేయిసూర్యుల కాంతివివేక తల్లి   
       కొన్ని కోట్ల జన్మలబంధ కోర్క తల్లి 
       అమ్మవారి ఆవిర్భావ ముందరి కళ 
       చిన్మ యస్వరూపిణి అమ్మ చిత్ర మేళ   
  
తే:: నంచు హిమబాష్పముల విలపించు దరులు
       గాంచు పుష్పఫలము మాల గమ్య మగుట 
       కంచు కంఠగానము విని కనులసొంపు 
       ప్రాంజలి ఘటించి తెల్పెద ప్రభలు గీత 
  
తే:: ఉదయ పవనములం దాడుచుండె దివిని
      సవ్య సాధన కళ లల్ని సాగుచుండె    
      చిత్ర భానుని లీలలే చిన్మయమగు 
      గగన సీమంతినియు నవ్వు గనులు తెరచి"
 
తే:: మన నిజాయతీ నాటితే మనసు మార్చు  
      మిత్రు ల్లో మంచి నాటితే మేలు జరుగు  
      తృప్తి వినయాన్ని నాటితే  తృణము సుఖము 
      గొప్పదనము నిగర్వము పొందుతారు

తే:: దృక్పధం నాటితే మంచి దృష్టి పొందు
       శ్రమను నాటితే విజయమ్ము శాంతి నిచ్చు 
       క్షమను నాటితే చెలిమి అక్షయము గాను 
       ప్రార్ధనలు నాటితే భగవానుని కళ

స్త్రీ ల ప్రత్యేకత తేటగీతి పద్యాలు నేడు దైవ నిర్ణయం 
(
01) శ్రీ మహా విష్ణువక్షంబు స్థిరముగుండె
వాసమున నున్న లక్ష్మియే వ్యాధి మార్చు
విభవ ము లొసగు దయతో ను విజయ మిచ్చె
శుభములు కలిగించి మనసు సుఖము మెండు

02). శ్రీ మతియెసల హాలను శ్రీ క్రమము న
సార మదిని మార్చెడిదిట్ట సంఘ ముననె
ఘోర జలధి లో సంసార ఘోరముగను
జాణ యౌ విహారంబున జాతి మనది

(03) జ్ణానసంపద ఓదార్పు జ్ణాతిగనలె
ఓర్పు ఆయుధంగా యుక్తి ఒడిసి పట్టు
శక్తి  తో వనరులు పొంది సమయ తృప్తి
పంచెడి మహిళా మమతతో భాష తెలుపు

(04) బహు జనములహర్షంబులు బ్రహ్మ వాక్కు
కోమలులకు ఫలంబులు కోర్కె మేర
మధురపు రుచులు జిహ్వ లై మనసు జేర్చు
వినయ మహిళా మణుల తీర్పు విజయ మిచ్చు

(05) నీకొరకు కొన్ని నిజమగు నీతులివియు 
నమ్ము సౌకర్యముగ తెల్ప నయన వెలుగు 
గైకొనుచు నుండు మదితో గడుపు చదవు
శుభములు కొనుమమ్మాసతి సుఖము నిచ్చు       

(06) పుడమి పలికెను ఆహ్వాన పుట్టినిల్లు 
పరమ గురువుల దీక్షల ప్రతిమ యిల్లు 
సంస్కృతీ సంప్రదాయాల సంఖ్య పెరుగు
విజయ వాంఛలుతీర్చేటి విరుల జల్లు

(7) కుంకు మంబు అద్దిన భంగి కులుకు జూడు   
కాంచన మెరుపు వర్ణంబు కాల మగుట 
తొలకరి పలక రింపులు తోడు జూడు 
పులక రింతల తెలిపెను పుడమి తల్లి

(😎  అరుణ మేఘము తుంపర ఆశ జూపు    
జలదములు నలు దిక్కులు జపము చేయు 
నేల లోనువచ్చు సెగలు నేడు జూడు 
కొత్త జంటల విరహాలు కోటి మలుపు  

(9) కన్నె పిల్లలు చేతులు కలిపి ఆడు
 చూడ చక్కని ముచ్చట చురుకు చేయు     
 బ్రతుకు రంజిల్లు లతలన్ని భాగ్య మగుట 
 సుదతు లంతా పరమబంధ సుఖము చెందు

(10) లీల లన్నియు జూపుచు నీతి తెల్పు 
నిత్య  గృహధర్మములు నేర్చి నియమముండి 
కీర్తి సూత్రమైన గృహిణి కీలకమగు       
గృహిణి వగుదువు వినయమ్ము గృహ లక్ష్మి

(11) పనులలోన చెలిమిగాను ప్రధమ మగుట 
నన్న దమ్ముల, చెల్లెళ్ళ నటన గనుము 
మమత గనుము కుటుంబంలొ మనసు మాట     
సహన శాంతంబు వలయు జయము జరుగు

(12) నీవు మెలగ వలయుఁ ధర్మ నీతి నెంచి 
యల్ల మలరు చేయవలయు యాశ తీర్చె
చిడుగుడు పనిలో నెప్పుడు చింత వలదు  
మన్ననలు పొందు వారికీ మనసు యుండు

(13) మూడు మాటకు లొంగెడి ముచ్చటగను
పదము యోక్క యర్ధము నెంచి పదుల మాట
దెలప గలిగిన పనులను తెల్పు చుండు
మెండు గాను మురిపముగా మేలు జేయు

(14) గురువుతొ గరపడి చదువు గుణము పెంచు
విడువక పఠియించుట యేను విధియె అనుట
జ్ణాన విజ్ఞాన కాంతులు జ్ణప్తి గుండు
మది సకాలము స్వచ్ఛత మలుపు నెంచు

(15) తల్లి తండ్రులు మెచ్చెడి తనయి గుండి
ఘనము సంతృప్తి గను బొంద గల్గెదువులె
వినయము శ్రధ్ధ కలిగియు విజయ మోందు
చదువు నేర్వంగ మంచిదే జయము కలుగు

(16). కక్ష లేనిదై కారుణ్య కట్టి వేయు
దీక్షలో ఉండి విజయమ్మ ధీన మౌను
శిక్షణ వలెనే ఇప్పుడు చింత తొలుగు 
రక్షణ కవచం చదువుటే రమ్య తరుణి

(17) అంధ కారమే వెలుగుతో అంత మగుట
నిత్య అపవిత్ర త నశింప నియమ మగుట
లోపల పరిపూర్ణత చెంది లోప మాపు
సంకు చిత్వాన్ని తరిమేసి సమయ తరుణి

(18) గురువు వద్ద నేర్చిన విద్య కుదుర గుండె
మమతతొ మదిలో భావమ్ము మాయ నెంచు
నిత్య లోకంబు తెలుసుకో నిర్మలమగు
ప్రకృతి ఒడిలో న విడుదల ప్రధమ మగుట

(19) ఎండమావులు దాహము ఏల తీర్చు
లంచగొండితనమ్ము ఏలెను లె ఇపుడు
సమ సమాజంలో బ్రతుకుల సమర మగుట
మానవత్వం బ్రతుకు తుంది మనసు ధరణి

(20) విత్తము కొరకు విద్యలు వెల్లు వెత్తు
వాంఛ వీడు ఉద్యోగులు వాదనొద్దు
భూషణమ్ము విద్య యగుట భూరి వెలుగు 
విద్య నియమాలు నేర్పును వింత మలుపు 

(21) పద్య రత్నము లారసి పాడ గలవు
భారతము భాగవతమును బాగ జదువు
బాగ దెలియ సారంబుయు భక్తిగా ను
జదవ జదవ మంచిగనుటే జపము తరుణి

(22) నీతి కధలు చదువు తున్న నీకు మేలు
తెలివి చాతుర్యంబుపెరిగి తెల్ప గలవు
మాటలో మార్పు కీర్తియే మనుగడగను
నిత్య తృప్తియే సంతృప్తి నీకు తల్లి 

(23) సతుల కధలు చదవ వలే సంఘ నీతి 
వన్నె కెక్కిన పతి బక్తి వలదు వలదు 
మతివతుల చెలిమియు నీకు మమనుగడగను      
బుడ్డి కుసలత మనుగడ ఉత్తమవ్వు 

(24) భక్తితో పిల్పు భాగ్యము బంధ మగును   
సూక్తులను జెప్పి సూక్షము సూత్రమగును
రక్తిని సలిపి రక్షణ రాగ మగును 
ముక్తి మోహన మోహము ముఖ్య మగును 

(25) మంచి మనసు ఆలోచన మంచి చేయు
రూపముయుకాదు గుణముయే ఊత మవ్వు
అసలు సిస లైన అందము అర్థముగను
రంగుల కళలు రాట్నమై రవ్వ వెలుగు 

(26) జీర్ణమైపోవు కలలన్ని జీవితాన 
శిధిలమైపోవు కళలన్ని స్థిరములేక 
అమృత భాన్డాము త్రాగినా ఆశ వుండు 
భక్తుల భగవన్నామము బంధ మగును 
   
(27) జీవిత వసంతాన్నితెలుపు జీవ యాత్ర  
 తనివి తీర కంఠము విప్పు తప్పు కాదు 
 తేనెలొలుకు తియ్య దనము తీపి గుండు
 లోకమై పోకు నిజమును లోల కమ్ము

(28) సాహస పరులై మహిళలు సాధనగుట 
జన్మ భూమికి సేవలు జ్ఞప్తి కొచ్చు 
మక్కువను తెల్పి గొల్చును మగని ఇంట 
చక్కని తెలివి రాజ్యము చలము వలెను       
 
(29) మధుర మధురమ్ము లాహిరి మచ్చ మార్చు  
ప్రణయ రాగ జీవనముఏ ప్రముఖ మగును      
దెచ్చుకొమ్ము వీరత్వము దినము దినము 
ధైర్యము బలిమిని గనుమా దైవ నీతి 
  
(30) చిన్న తనములో నేర్చిన చింత తొలగు  
సన్నుత సుగుణములె కీర్తి సంపదగును  
 యెన్నడు తిరుగంగ వలదు ఏమి అనకు 
వినయ విశ్వాస లక్ష్యము విద్య యగును  
 
(31)బొరుగుటిండ్లకు పోకుమా పోరు జఱుగు   
లేని పోని జగడముయే లేత మనసు  
అనువు స్థలమున పఠనము అనుక రించు 
గీతములను పద్యములను గీటు తరుణి 
 
(31) కాల మే తంతు గా  కామి తార్ధ మగును 
గాళ మే వేసె నే  గమ్య గాయ మగుట  
మేళ మే మ్రోగె నే మేను యేను చిందె 
పెళ్ళి యే జర్గె పెత్త నం పెర్గె నేను 

(32) నాదు డెందమ్ము నాదము నటన కాదు 
ఈదు లాటే ను ఈశ్వరా ఈల యేమి  
వద్దు లే అన్న ఆశ కే వేకువగుట 
పొందు సల్పి తీ బాధ్య తా పోరు తరుణి 
 
(33) బాధలీ రాత్రి బంధమే భాద్యతగును  
బోధ నే ప్రేమ ముద్దులే సోధనగును 
వేదనే కాదు చల్లగా వేడిగాను   
వాదనా లేదు వేడుకే వలపు  తరుణి 

(34) జీవ పీయూష చేదుగా జీతమగును  
నావనే లాగి నాట్యమే నాకు పరుగు  
కావుమా మమ్ము జాప్యము కాల జాల 
తావునే చూడ  తాపమే తరుణి మార్చు 

(35) వేద నా కార వెల్గునా వేకువగుట  
శోధనా ప్రేరణే శోద్య  సోకు యగుట  
బంధమే మార్గ మగుటయే బేధ మేద్దు  
సాధనా‌ తత్వమేయేను శాంతి తరుణి 

(36) త్రోవ చూపించు నిత్యమూ తోష మొందు 
భావమే నాది జీవిత భాగ్యమేను    
సేవ యే కాల సమయము  సంతసమ్ము   
దైవమే తోడు నీడయే ధర్మ మేను   


(చూడమ్మా మనము కొన్ని విషయాలలో జాగర్తగా ఉండాలి, వాటిననుసరించి మనము మారీ దేశానికి కుటుంబానికి సహకరించాలి    
తల్లిదండ్రులు,  గురువును(ఆచార్యున్ని), పవిత్రత,  నిజాయితి, కఠోర శ్రమ,  సోమరితనం,  పరనింద,  ప్రవర్తన, అబద్ధం, ఈర్షాద్వేషం, అహంకారం, అపార్ధం, కోపం, కోరిక,  ధైర్యం, కీర్తి,ప్రశాంతత, వాగ్దానము, మంచివారిస్నేహం, వాత్సల్యం, మాట్లాడే విధానం,పని,సత్ప్రవర్తన, దానగుణం,సేవాభావం ఇలా ఎన్నో వున్నాయి )

(37) తల్లి తనయులకు ప్రేమ తృప్తి నిచ్చు 
తండ్రి తనయుల మనుగడ తపము తీర్చు   
తల్లి హృదయము పంచియు త్యాగమూర్తి 
తండ్రి సంపద కూర్చియు తరుణ మవ్వు 

(38) గురువు తనవిద్య బోధించి గుప్తముగను   
గురువు కాలాన్ని బట్టియు గుణము చూపు  
గురువు సకలమ్ము తెలిపియు గుర్తు పట్టు 
గురువు విశ్వాస మేవిద్య కూర్చు నిజము  

(39) మన పవిత్రత మన ధైర్య మందు తెలుపు 
ప్రేమ కు పవిత్రతయు ముఖ్య పరువు తెచ్చు 
సకలము పవిత్రత వలన సాగుచుండు 
వినయము పవిత్రత జయము విశ్వమందు  

(40) మనిషి లో నిజాయితి బత్కు మనసు నిచ్చు  
మగువలో నిజాయితి విశ్వ మాయ యగును 
జయము లో నిజాయితి ధైర్య జాడ్జ మగును  
కళల లో నిజాయితి వల్ల కార్య శిద్ధి   

(41) మనిషిలో కఠోర శ్రమ మంచి చేయు 
మగువలో కఠోర ప్రేమ మనసు చేరు 
వినయమే కఠోర శ్రావ్య మవ్వు చుండు 
నిత్యమూ కఠోర భ్రమ నిన్ను తాకు

(42) సోమరితనం తొ బతుకులో చింత చేరు 
సోమరి తనమే నిత్యమూ సోమ్బె రవ్వు 
సోమరితనం వరుస శక్తి శల్య మవ్వు 
సోమరితనము శాంతికి స్వేశ్చ తగ్గు   

(43) నీవు పరనింద చేసినా నీకు హాని 
నీలొ పరనింద భావము నిన్నె మార్చు 
నచ్చనివి పర నిందలు నాకు నీకు 
కష్ట మొచ్చిన పరనింద కొలువ వద్దు

(44) నిత్య నడవడికల ప్రేమ నిజము చుట్టు 
మనిషిలొ ప్రవర్తన సమ మైత్రి పెంచు 
ఉత్చవమ్ము నడవడిక ఊపు తెచ్చు 
కలలొ న ప్రవర్తన మంచి కార్య మవును  

(45) నిత్యము అబద్ధ మాడితే నీకు హాని 
నిత్యమూ అబద్దమ్మునీడ నిన్ను మార్చు  
సత్య వాక్కుఅబద్ధము చేర్చ కుండు 
ఎప్పుడైనా అబద్ధమ్ము ఎదను తాకు     

(46) ఎవరితో ఈర్ష ద్వేషము ఎపుడు వద్దు 
ఏమి టిది ఈర్ష ద్వేషము ఎదను మార్చు  
నీరులా ఈర్ష ద్వేషము నిన్ను చేరు 
గాలిలా ఈర్ష ద్వేషము  కమ్ముకొచ్చు   

(47) మనసు లో అహం కారము మాయ గుండు 
మగని లో అహంకారము మ్రోగు చుండు 
మగువలో అహంకారము మౌన మవ్వు 
కధలలో అహంకారము కలుగ చేయు 

(48) జీవితంలోఅపార్ధము చింత తెచ్చు 
ఊహలో అపార్ధము చోటు ఊయలగును 
ప్రేమలో అపార్ధ౦ సర్వ పతన మగును 
కాల జగతి అపార్ధమ్ము కధలు చెప్పు     

(49) కోపపు పలుకు కొందరి కొంప లార్పు 
కోప మున్న మనిషి చెప్పుకోక అరుచు 
కోప భావము ఎప్పుడూ కొంప లార్పు  
కోప పడకుండ విజయము కోరు వెలుగు 

50) కోరిక మనిషిలో మార్పు కొంత వచ్చు 
కోరికప్పుడూ బాధతో కోర్క రగులు  
కోరి కే లేని మనిషిగా  కోప మహిమ 
కోరిక యె జీవితమ్ములో కోల లాడు  

51) ఏమి లేకున్న ధైర్యము ఏలు చుండు  
భ్రమలు తరిమేది ధైర్యమే భక్తి కరుణ 
ధైర్య సాహసములు అన్ని ధర్మ మవ్వు 
నిత్య ధైర్యపు జీవితం నిజము తెలుపు 

52) కీర్తి కలిగిశ్ర మించుట మేలు జరుగు  
కళల పంచేటి కాలము కీర్తి తెచ్చు 
కలల చైతన్య తీర్పులు కీర్తి తెచ్చు 
సంపదలుకన్న సుఖముతో కీర్తి పంచు   

53) మానవుని లో ప్రశాంతత మాయ మార్చు  
మార్పులన్ని ప్రశాంత తే మరుపు తెచ్చు 
హాస్యములలొప్రశాంత తే హాయి నిచ్చు  
నవ్య జీవన శాంతియే నాణ్య తవ్వు

54) పట్టుదలలోను వాగ్దాన పసయు తేల్చు 
నిత్య వాగ్దానములు తీర్చు నిముష మవ్వు 
సత్య వాక్కుల వాగ్దాన నిత్య జీవి  
మనిషి వాగ్దానములు తెల్వి మార్చు చుండు  

55) మంచివారితో స్నేహమ్ము మనసు గెలుచు  
మంచివారిలొ స్నేహమ్ము మదిని మార్చు 
మంచివారిలొ స్నేహమ్ము మగువ తీర్పు 
మంచివారిలొ స్నేహమ్ము మనిషి బ్రతుకు 

56) ఒకరి వాత్సల్యపు పలుకు ఓర్పు పెంచు 
ప్రేమ వాత్సల్యపు పిలుపు పేరు తెచ్చు   
కరుణ వాత్సల్యపు మనసు కధలు తెల్పు 
సమయ వాత్సల్యపు ఘటన సౌఖ్య మిచ్చు

57) నీవు మాట్లాడె కళ విధ్య నీకు రక్ష  
మనసు మాట్లాడ లేదులే మాయ లొలుకు   
మనము మాట్లాడు మాటలో మనసు దాగు  
మదిలొ మాట్లాడె మనుగడే మగువ మెచ్చు 

58) అంద నంతకు ఎదిగినా ఆశ కలుగు  
జీవితమ్ములో పనులన్ని జితమగుట  
పనులు అన్నిక్రమముగాను పేరు తెచ్చు  
పనుల వేటలో విశ్వాస పలుకు నమ్ము

59) చెపితె మన సత్ప్రవర్తన చేరువవ్వు 
రసము  తెలుపు సత్ప్రవర్తనలు వల్ల 
రామ సత్ప్రవర్తన వల్ల రమ్య కధలు 
మనిషి సత్ప్రవర్తన వల్ల మమత పెరుగు  

60) ఎవరి వద్ద దానగుణము  ఏది దాగు 
బతికి బతికించు దానగుణ బంధ మగును  
నవరసభరితం దానగు ణముయె తృప్తి 
ధర్మ నడక దానగుణము దారిచూపు    

61) చేరువలొ సేవ భావము చింత తొలుగు 
కరుణతో సేవ భావాలు కలలు తీర్చు 
కధలు సేవలు  భావాలు కరుణ చూపు 
సహజ సేవలు పడతికి సౌమ్య మవ్వు  

62) నోరు(నాలుక) రెండు విధాలుగా నాట్య మాడు
మంచి గామాట్లాడి మనసు మార్గ‌ మవ్వు
చెడుగ పలికియు భయమును చింత పెంచు
పలుకులో పసందు మనసు పాక  మొవ్వు 


పరుగు మాధవ ప్రేమను పంచు కొనుట 
సిరులు కల్పించే గానమ్ము స్థితియు లీల
మరచి పోలేని కృష్ణుని మమత చరిత
తరుణి తమకము తికమక తరుణ తపతి   

కాల మాయకు చిక్కిన కళలు దక్కు
దక్షత దీపమే అందరి ధరణి  చూపు
కరుణయు దయయు భయమును కామ్య శక్తి
సర్వ శక్తితొ నిత్యము శాంతి గొలుపు  

శోక మోహము లేకయు లోక మందు 
కర్మ చేయుచూ ఉన్నట్టి కార్య దక్ష 
మాటల కరుణ శుభములు మాయలగుట 
తలచు  జీవిత ముక్తుడు అగుచు ఉండు  

కాల చక్రము ఇప్పుడే కదులు చుండు 
మాయ, యీ జన్మ పరమాత్మ మాయ లీల 
ధనము కూడు కరోనాతొ ధరణి మాయ
ఏ నిముషమున ఏమౌను ఏమి తెల్ప   

రైలు రాకతొ ప్రధాని రధము యాత్ర
వామ హస్తమ్ము ఛత్రమ్ము వాలు గుండి 
దేశ సేవకు ప్రజలలో దైవ తీర్పు 
నీలి మేఘాల జల్లులు నీడ లగుట  

మంచి మనసుకు మంచిధై మంచి ఫలము
ఒక్క రొక్కరు ఏకమై ఒకటి యగుట 
ధర్మ రక్షణ ఓదార్పు ధరణి యందు 
మనిషి రోగిగ మారక మందు వాడు    

సకల శాస్త్రములు జదివి సమయ మిదియు 
దెలప గలరు, చావు దెలప దేశ మిదియు 
చావు దెలపలేని చదువు చాలు మాకు 
చదువు ఉద్యోగము గృహము చలము వలెను   

*మధుర గానము మనసును మక్కువగుట 
పలుకు పల్లవి మంగళ పదము అగుట 
సుస్వ రాలతో సంగీత సుమము ఇదియు 
ప్రజ్ఞ థీమణి వినయపు ప్రతిభ వాణి   


నేను తెల్ల కాగితముగా నియమ ముంచి 
ప్రేమ మది ఊహ కందని ప్రియశి మనసు
అద్ది అడుగులు ఏడును,  అది  గీత
కలిపి ఒకటిగా చిత్రాన్ని కలయ చూపు  

నాన్న వేలును బట్టియు నడిచు మార్గ
మంత చూపియు ధైర్యాన్ని మాన చేయు
అమ్మ వేలును బట్టియు  అంది కళలు  
పుచ్చి ఆకలి తీర్చి యు పుడమి నందు 

అంద మైన వర్ణ ఛత్రము అందనంత 
హృదయ మంత నిజము తెల్పు హాయిగొనుట 
తొడుగు మడుగు కడుగు వర్ష తోడు గుండు 
వీధి దీప వెలుగు ఇంటి  వింత కలుగు     

మధుర వినయ తలపు మాట మధ్యమగుట 
నిత్య సత్య మధ్య బోధ వల్ల
వద్దు అన్న వెంట అయస్కాంత ఆకర్ష
జీవితాన్కి మలుపు తలపు దిక్కు  

*తే..ఖనిజ సంపద లవణము కాంచ గలుగు
ఎన్ని సుడిగండముల గున్న ఏమి మారు
నదుల కలసినా కెరటాలు నడక ఒకటె
సాగర ఘోషలు తప్పవు సమయ మందు

* కళ్ళలోన కవిత్వము కళ్ళ కెరుక
అనుభవం ఆదరణ పొందు ఆశ కెరుక
ఆత్మ తృప్తి యు ఆకలి ఆట కెరుక
పాశ మే దైన బంధ పదాలు ఎరుక

* ఆకలి కొరకు చేసేటి ఆట యిదియె
రోగ నిర్దారణ కొరకు రంగు యిదియె
దాన ధర్మాలు నమ్మకం దారి యిదియె
దైవ నిర్ణయాలు తెలిపే ధరణి యిదియె
భక్తుల చదరంగం ఆట యిదియె ఈశ్వరా
 
ముసుగు లో ప్రజాస్వామ్య ము  ముందు కులుకు
తదిపరి ప్రతీకారము తన్ను కొనుట
జ్వాల నృత్యహేళ కరాళ జాడ్జ మగుటె
నేటి రాజకీయ బ్రతుకు నిమ్మ జలము

ఎన్ని సార్లు ను చెక్కితే ఏది శిలయె 
ఎన్ని మాటలు పల్కినా ఏది పలుకు   
ఎన్ని చిత్రాలు గీసిన ఏది గొడుగు  
ఎన్ని మయసభల కళలు ఏమి బ్రతుకు

పెదవి మెదిపితే శృంగార పదము లొలుకు 
పదము భావము అర్ధము పలుకు చినుకు 
చెదలు కావివి కావ్యపు చేల గుంపు 
చేలు ఎన్నయినా మన చేత చిక్కు

కణము కదలి కే మనసున కల కలము యె
అణిమ సిద్ధులు బ్రతుకు నా కళలు నేర్పు
మణి వెలుగు చేరి మగువలో మనసు మార్చు
రణ మడిగిన భక్తజన రక్షింపు గనుము

బుధ్ధి మాధ్యమ పుల్లింగ పెళ్లి ఏల
మగడు లేక యే గర్భము మగువ లీల
కుత్రిమము సౌఖ్య మగుటయే కులము గీత
కాకి కోకిల యగునటే కవివరేన్య

నిత్య జీవితంలో బుధ్ధి  నీటి బుగ్గ
సత్య వాక్కులు బ్రతుకు కు స్వేచ్ఛ బుగ్గ
మచ్చ ఉండినా గతములో మాయ బుగ్గ
కాకి కోకిల యగునటే కవివరేన్య

దోపిడి యె ధనం దుర్బుద్ధి దత్త తగును
బుధ్ధి యే పశ్చాత్తాపము భక్తి యగును
సంస్క్రతిని బట్టి బుధ్ధియే సందడగును
విశ్వమున పాశ్చాత్యులు ఉన్న విజయ మగును

ఎవరె వరుకుండు ఓర్పుయు యదలొ మార్పు
ఉన్న ఋణము ను తీర్చుట ఊహమారు
జన్మ బంధమే సంభంధ జాతి యగును
ధుఃఖ భావమే సుఖముగా దురద యగుటె  

ఎన్ని చెప్పినా బుధ్ధియు ఏల మారు
మంచి చేసినా చెడ్డయే మారు పలుకు
ఉన్న విషయము తెల్పినా ఊసు లేదు
కాకి కోకిల యవ్వునా కవి వరేన్య

* 25-07-2022

 * అప్పు ఆడంబర ము కైన అత్మ తృప్తి
ఒప్పుకొని తీర్చు ఆప్పుయు ఓర్పు నిజము
తప్పు ఆనందమున యైతె తనదు ముప్పు
ముప్పు తెచ్చు అప్పుయు తప్పు ముందు బ్రతుకు

*దేహ జ్ఞానేంద్రియములేలు దివ్య మార్గ     
మనసు జ్ఞానేంద్రియములతో మహిమ జూపు 
బుద్ధి బలశాలి విజయము పుడమి నందు  
ఆత్మ బుద్ధి కన్న అధికం అందరిగను   

* కళ్ళు మూసుకుంటేపని కవిత సాగు  
 ఏకమగు పదార్ధంబులు ఎలా అనఋ   .
 మనసు మూసుకుంటే శక్తి మానసమ్ము  
 నీదు పలుకుల వెప్పుడు నిత్యమమ్ము     

*..కలలు ఆకాంక్ష కల్లోల కాంక్ష వల్ల
కల విశృంఖలం వల్ల కలకలమ్ము
శాంతన గొలుపు విశ్రాంతి కాంతి లేదు
మెదడు అద్భుత ప్రక్రియ మనసు మంట

* కలల సాకార మును పొంద కానిదైన
పట్టుబట్టి హస్వముపైన బయలుదేరె
వంటిమీద పోగులు లేక వేగ మనుచు
నిద్ర చెదిరె ను కలలోన నేత బ్రతుకు

*దేహమేదైవ ప్రకృతిగా దీర్చగలుగు 
దాహమే ప్రేమ సుకృతము ధ్యానమందు 
మొహమే స్వీయ లబ్ధియు మహిమ గాను 
ప్లీహము పంచుటే జగతిన ప్రేమచేరు

*..ఇప్పుడు జవాబు దేనికి యిష్టమైన
ప్రశ్నలను మార్చి చెప్పుమా ప్రతిభ జూపి
వేచి ఉండటం దేనికి వేగ మవదు
నేర్చు కన్నదీ తెల్పుటే నిజము యగును

మనసు అనంత జీవన మార్గ మగుట 
అమృత వర్షము వళ్ళనే ఆశ పెరిగె 
ఆస్రితులకు సహాకార ఆత్రుతగుట 
అందరికి అంద చేయుట అమృత జలము 
 
నిత్య బంధాలుగనులే నీడ లగుట 
నేనొక ప్రణయ భందాన్ని నిజము యగుట 
నీ వసంతంతొ వికసించు నీల మగుట 
అందరికి అంద చేయుట అమృత జలము

సరస సల్లాప సారము సమయ మగుట 
ఆకలి అను రాగముగాను ఆశ యగుట   
అర విరిసిన అందాన్నిగా ఆధార మగుట 
అందరికి అంద చేయుట అమృత జలము

ప్రకృతిలో వైవి దానాన్ని ప్రభల యగుట 
వైవిధానముయే ఏకత్వ విజయ మగుట 
సుందర స్వప్నమును పొందు శుభము యగుట  
అందరికి అంద చేయుట అమృత జలము

దైవ దత్తమైన వరాలు ధైర్యమిచ్చు  
లలిత సంగీత స్వరాన్ని లాహరియగు 
చల్లని సమీర మగు జల్లే చలవ జేయు 
 పంచ భూతాల సహకార ప్రతిభ యగుట 

మధుర భావాల సత్యాన్ని మాయ జేయు 
కవి హృదయము  సాహిత్య కావ్యమగుట 
స్మృతి సుమధర పరిమళ0 శుభము జేయు 
 కవుల హృదయాలసాహిత్య కావ్య ప్రభలు 

నేనొక ప్రేమ తత్వాన్ని నిజము యగుట 
ప్రేమ తాపాన్ని తగ్గించు ప్రేయసి కల  
కలుపుతా ప్రేమ తన్మయ కళలు తీరు 
ప్రేమ శృంగార తత్వాన్ని ప్రీతిగుండు 

--((*))--

*..తీరము కొరకు వెతుకుతూ తేరు కొనుట
చేరు సమయము నిర్ణయం చింత వలదు
దుఃఖము వలనే సుఖము యే ధరణి యందు
మాయ పాచిక రీతిలో మనుగడే ను

*.నెగడు రాజేస్తె మంటలు నెగడి తన్ను
గుండె రగిలితే జ్వాలలు గుర్తు తెచ్చు
మాటల మనసు మై మార్చి మంట తెలుపు
లక్ష్య సాధన తూటాలు లహరి మాట

*. నే నెవరు విచారణ వద్దు విధియె తలపు
దేహమే అంబర మగుటే ధరణి నలుపు 
ధర్మమే దయా గుణముగా దాహ మలుపు 
శిక్షణా చర్య పలుకు లే స్వేచ్ఛ తెలుపు

*..చక్క చక్కని చుక్కాని చురుకు జూపె
పక్క ననె మక్కువ సిరిలే పలుకు జూపె
ఒక్క గానొక్క చెలి కళ ఓర్పు జూపె
తక్కువ ఎక్కువ లోకాన తపము జూపె

*..మనకు మాత్రమే కనిపించె మదము కొవ్వు
ఎంత చెప్పినా తక్కువే ఏల అనకు
నమ్ము నమ్మక పోతివా నటన యగుటె
అది గది అను కోపము వచ్చు ఆట కాదు

* ప్రతి మనిషిగాను ధ్యాని ఏ ప్రీతిగాను   
జీవి పాఠము గను యోగి జైత్రయాత్ర 
జ్ఞాన సంపదతో ఋషి జీవ యాత్ర 
బ్రతుకులాటలో న మహర్షి బ్రహ్మ వ్రాత 

*మనిషి వేరు మమతలు వేరు మనసు బుద్ది  
నీరు వేరు అలలు వేరు నీకు కళలు 
నీలొ అజ్ఞాన మను ఆశ నీరు కార్చు
నీరు అల ఏకత్వ జ్ఞాన ముయె బుద్ది

* నామ రూపాలు తానుగా నటన చేయు  
హేమ 'సత్యాన్ని' తెలుసుకో హేళ వలదు 
'హేమయే అబద్ద పలుకే హేయ బుద్ది 
సత్యము తెల్పినా అర్దము సమము కాదు 

* ఆకు పువ్వు మొగ్గలు పిందె ఆకృతిగను     
కాయ పండడం సాధన క్రమము గాను  
పండు రాలడం సిద్ధిఏ ప్రకృతి గాను  
ఆకు రాలడం సృష్టికి మాల యగును

*..ఉదయ భానుని ముదమున ఉడుకు జూసి
ఇంటి ముందర ముగ్గేయు ఇంటి పడుచు
కళ్ళ చూపుల అలివేణి కన్ను కొట్టె
ఇంక నే వేగ ఆగలే ఇదియె ఘటన

ఆ..కూడు పెట్టు రైతు కూడుకే విలలాడు
నేడె నేసె బ్రతుకు నేత వ్యధయె 
నిత్య నీడ గుడ్డ నీతి లేని తనమే
కూడు గూడు కరువు గడ్డ లేక

*..మరచి పోలేని కందాలు మరులు గొలిపె
తరువులు ఎదిగి నట్లుగా తరచు తట్టె
విరివిగా చదువ గలిగి వేగ పరిచె
శర్మ గారి రచన కంద శోభ లల్లె
0
సముద్రము వర్ణన 

సంధ్రమే జీవితం  సహనమో పోరాటం
అలలను వాంఛలే  యలసి పోక!
సాగుతూ మమతల  వాగువంకలతీరు
నచ్చుతూనడకల నదులుకలుపు!

అగ్ని పర్వతములు యాహిమ గిరులెల్ల
దాచుయాత్మలలోతు దాతనీవు!
నిరతము హోరుతో నిండు గర్భిణివోలె
జలములెల్లయుఁద్రావుఙ్ఞానధునివి!
తేటగీతి 

పంచిసమకూర్చిచినుకులపవనములను
మేఘ మాలవైనర్తింతు యోగభాను
సశ్యరాశుల నందించు సవిత స్నేహ
కడలివనునీవుయసమానకాలరూప..

*..నిన్న చదివింది మార్చలేని గతి ఇదియె
రేపు చదివేది ఏమిటో రీతు మారు
నేడు చదివినా చెప్పలేని మతి ఇదియె
హృదయ తలుపులు ప్రేమతో హాయి గొలుపు

*..శ్రద్ధ జీవితానికి తోడు శ్రమకు నీడ
మృత్యువు సహజం సంశయ మేల నీకు
నీవు విశ్వాసము కలిగి నియమ మగుటె
శ్రమకు తగ్గఫలము చాలు శాంతి నిచ్చు

*..ప్రజల ఆశయ ప్రోత్సాహ ప్రభలు ఇవియు
విజయ వాంఛకు సహకార వెల్లువగుట
సృజన ప్రశ్న జవాబులు కృషికి తోడు
ప్రాంజలి ఘటించి తెలిపెద కళల వెలుగు

*..ముర్ము ద్రౌపది సేవలు ముఖ్య మగుట
రాష్ట్ర పతి పదవి వరమ్ము రాణి కెక్కె
వెనుకబడ్డ వారి ప్రగతి వేకువగుటె
అనుభవము దేశ సేవకు హాయి నొందు

*..అద్భుత విచిత్ర చిత్రమే అమర ప్రేమ
హృదయ కమలం గమనశబ్ద హాయి గొలుప
ప్రెయసి ఆజానుబాహుని ప్రేమ పిలుపు
ఏక వస్త్రముతో జంట ఏలు చుండె



ఉత్సాహము ..24/07/2022

కాల మాయ జూపి నావు ..కాని దంత మాపటీ
కాలు తుండె కట్టె నేను... కమ్ము కొచ్చె చీకటీ
మేలు చేయ లేక నుండె..మేత కష్ట వాకిటీ
జాలి లేని వారి మధ్య...జాతి బత్కు కుంపటీ

పెదవి విరుపు చూసి ఆశ..పేరు మార్పు తెచ్చుటే
పదవి పువ్వు పొంది నాక..పెద్ద తీర్పు వచ్చుటే
ముదిమి వయసులో న...మోక్ష మవుట నవ్వుటే
మొదటి నవ్వు చూసి నాక..మౌన మనిగ బత్కుటే

యుర్వి నెల్ల ఏలు చున్న ఉదయ కిరణ మూర్తివై
సర్వ శక్తి నంత నిచ్చి....సమయ సౌమ్య దాతవై
ధైర్య బాట చూపి నడుపు.. దాన ముందు మంత్రివై
సౌర్య వీక్ష నమ్మె యిదియు..సౌమ్య భావ సాక్షివై

పన్ను లోని  రూపు గాంచి..కమ్మని కధ తెల్పుటే
మన్ను నమ్మి తెల్పు చుండు..మదిని గాంచి ఒప్పుటే
మిన్ను తలుపు పొందు పరచి...మేలు చేసి నప్పుటే
కన్న ఫలము చూపు లన్ని..కామ్య మనసు కప్పుటే

గడవ నున్న కాల మిదియు..గాంచ లేరు ఎప్పుడూ
విడవ మన్న కోరికలను.. వీడ లేరు ఎప్పుడూ
నిల్వ మన్న సాధనలను.. నీతరఫున ఎప్పుడూ 
కొల్వ మన్న ప్రకృతి నెపుడు..కొల్వ లేరు ఎప్పుడూ

కాలమేదియైన నీవు...కర్తగాను సాగుమా
గోల అనుట వద్దు మీరు... గొప్ప మనిషి సాగుమా
తాళ లేక ఉండు టేల...తాప మేళ సాగుమా
పాల లోన నీళ్ళు లాగ..బాధ తీర్చి సాగుమా

ఉత్సాహ వృత్తము 

ప్రేమ యిదియు మందగమన.. ప్రేయసి కళ పేరుగా
ప్రేమ గమన చందనమున.. ప్రేయసి కధ ప్రేమగా
ప్రేమ వయసు విందులగను.. ప్రేయసి మది ప్రీతిగా
ప్రేమను గను వందిత సమ.. ప్రేయసి హృది ప్రీతిగా

మనసులు కలసిన తనువులు... మమతలు గల మోహనా
తనువు తపన తహ తహలుగ... తమరు ఏల మోహనా
అణువు ప్రణయ ప్రేమ చూడు...అర్ధ మగను మోహనా
కణము నెరిగిన హృదయము యె...కన్నుల కళ మోహనా

మనసు తలపు పైన మగువ  -- మహిమ చూప దాల్చినే 
వినయ వాంఛ లన్ని నీడ -- విశ్వ మందు పోల్చెనే 
అణువు ఆశ తలపు లన్ని -- ఆల మంద లాగునే 
కణము కదలిక లగు శివుడు - కామ్య తృప్తి తీర్చునే

ఎవడొ ఏమి అన్న నేమి..ఏమి ఫలము కోరుటే
మధుర లీల గనము ఇపుడు..మహిమ జనని తీర్చుటే
తెలిపినారు దేని నైన.. తేట తనము పొందుటే
శారద దయ జూపు వేళ...సాను భూతి కల్గుటే
ప్రాంజలి ప్రభ
రచయిత మల్లాప్రగడ రామకృష్ణ 

           *చరవాణి తేటగీతి మాల*

ప్రథమ  వాయుభాషణ క్రియ ప్రగతి తెల్పు 
శాఖ  ద్వితీయ యంత్రము  శాంతి గణన
చిత్ర  తృతీయం ఛాయల  చిత్ర రమణి |
వృద్ధి యు చతుర్థ  విక్రయ  వృద్ద బాల 

పంచమం  జ్యోతి చీకటి ప్రణయ కళలు 
షష్టమం క్రీడ విలసిత షక లకగను 
సప్తమం చిత్ర దర్శిని  సంఘ వృద్ది 
అష్టమం ఖండ తర దర్శ ఆత్మ ఇదియు

నవమి సర్వప్రాంత విహారి నయన మౌను 
దశమ మార్గదర్శిని విద్య ధరణి యందు 
స్థలము ఏకాదశ  ముఖ పుస్తకమగుటయు 
ద్వాదశం వ్యర్థ  సందేశ ద్వార మగుట 
ఇదియు ద్వాదశ నామానీ ఈశ్వరి కళ

చరిత వాణీ నమస్తుభ్య చరణ మాయె 
సర్వ వార్తల సమన్విత సంఘ మాయె 
చర చరా స్వరూపేణగా చిత్త చిత్ర 
 గ్రాస భక్షిణీ విధ్యుత్ గ గతి 🌹మతి గను 

చిత్రగ్రహణమై రూపేణ చిచ్చు పెట్టు 
యంత్ర గణన రూపిణి గను యాత్ర చెప్పు 
క్రయ విక్రయ సర్వ ణీ మది కలలు తీర్చు 
గృహము ప్రాంగణ దర్శిని గుప్త పరచు 

సర్వ స్తోత్రాణి గానాని  శాంతి చెప్పు 
విద్య కర్ణాంతరాళ శ్రావణియు విధిగ 
దూర ప్రాంతేషుమార్గాణి  ధర్మ బోధ
అంతర్జాల సందర్శిని  ప్రాంజలి యగు 

మధ్యమాంగుళ తర్జన్య మాధురిగను 
స్పర్ళ  మాత్రేణ శోభినీ సంపద యగు 
సర్వ మానవ హస్తేన  మనసు పంచు 
నిత్య  దర్శనం ఆరోగ్య నియమ మగును 

సర్వక్రీడా సముత్పన్న సంత సమ్ము 
సర్వ వస్తు విలక్షణ సేవసంస్థ 
దూరభారాణి విచ్ఛేద భూరి యగుట 
వాయుమార్గ సంచారిణీ వాదనవదు 

మనిషి ఖండాంతర నివాసి మనుగడ ఇది 
నిత్య భాషణేషు సమీప నియమ మిదియు 
వాయు సంకేత గ్రాహేణ వారధిగను 
సమ సమీపేన సందర్శి సమయశక్తి 

వినము మానవ హస్తేన  ఏదనలు లె 
క్షణక్షణ విచారిణ క్షమయు యుక్తి 
సుఖము  వాణి సభా మధ్య సంబ రమ్ము 
నిత్య  సంభాషణే విధి నీడ లగుట 

కార్య కారణ సంబంధ కర్మ యగుట 
మధ్య వాయు విహారిణీ మనసు యగుట 
విజయ సందేశ సంకేత వినయ వాణి 
కళ పురోగతి రోదక కామ్య మగుట 

 విత్త జ్ఞాన శూన్య మగుటే  విద్య పొందు 
లింగ భేదాన్య లేదులే లయలు చూపు 
చరిత చరవాణి చేతి లో సెప్ప కలుగు 
పశువు రూపేణ గణనము పగలు రాత్రి  

జల మధ్యే జంతు మధ్యే ప్ర యాణే గమనేషుచ|
గృహ మధ్యే కార్య మధ్యే ప్రయాణ ప్రాంగణేషుచ |
యాజ్ఞీకేషు యాచకేషు వైద్య వైజ్ఞానికేషుచ| 
దేవాలయే విద్యాలయే చరవాణీ సందర్శనమ్ 

భక్తి వాగ్భూషణం చరభాషణమ్ము 
భుక్తికి చరవాణీ హస్త భూషణమ్ము 
శక్తి కర్ణ వార్తలకునులె శ్రవణమ్ము 
నిత్య చరవాణి లీలలి నియమ మందు.

కంపనం ఆగమనముయే కళలు తీర్చు 
సూక్ష్మ ప్రాణి వినాశనం సూత్ర మగుట 
సంభవము చేయు ఈ క్షణముna సర్వాణి 
గళము వాయు మార్గేనను గమ్యతేను 

సంఖ్య మాత్రేణ ఆహ్వాన సమయ తీర్పు 
సంఖ్య ధీనేన వర్తినీ సంతసమ్ము 
 పాఠ వ్యర్థేన కాలక్షేపాయ మిదియు 
బంధ బాధ్యత వ్యర్థపు భాషణమ్ము

జ్ఞప్తి పత్రాణి సంయుక్త జ్ఞానసింధు 
నామ పత్ర సమన్విత నమ్మకమ్ము 
ఇదియు పత్ర వినాశన ఇష్ట ఘోష్టి 
నయన సర్వ సంబంధము నాశనమ్ము 

             ఫలము
ప్రీతి పయనమందు సలహా పిలుపు మల్లె
అధిక ఉపయోగ లాభము ఆత్ర మొద్దు
వైద్య విద్య సంభాషణ వైనతి యిది
పదెపదే వాడుటయు వద్దు పరమ గతియు

కళల ఆరోగ్య పనులుగా కలలు తీర్చు
పిల్లలకు  అనారోగ్యమ్ము పిచ్చి పెంచు
మృత్యువు తలపు మార్గము ముందు చూపు
లేని ఇల్లు లేదు లె సెల్లు లేత మనసు

ఆ:: గెలుపు గొప్పకాదు గేలిచేయక నుండు 
      జ్ఞాన మంత పంచి జ్ఞప్తిగుండు 
      విజయ కాంక్ష వదలి వినయము చూపుము  
       ప్రాంజలి ఘటించి తెల్పెద ప్రభలు గీత

ఆ:: పిల్ల చంక బెట్టి పేరు అడుగు రీతి 
      పడ్డ కష్ట మంత పడతి బిడ్డకొరకు
      మనసులోన మనిషి మరచియే వెదుకుట 
      ప్రాంజలి ఘటించి తెల్పెద ప్రభలు గీత  

ఆ:: హృదిని బాధపెట్టు హాస్యమేల ఇపుడు 
      తప్పు జరుగు సహజ తాప మగుట
      అనుభవము తీర్పు తెలుపుటే అదరవద్దు   
      ప్రాంజలి ఘటించి తెల్పెద ప్రభలు గీత



తే :: తెలుగు లో వాక్ప టుత్వమ్ము తెలుప గాను 
      వ్యాక రణముతో పరిపూర్ణ పాట గాను .
      కీర్తి కాదు జన హృదయ మేలు గాను
      ప్రాంజలి ఘటించి తెల్పెద ప్రభలు గీత

తే :: నిలిచి పోయేటి మనసున నెమ్మదియును 
      అలుపెరగక పోరిన విధి నంత చూసె    
      మరణ శయ్యపై బ్రతికేను మహిమ ఏల 
      ప్రాంజలి ఘటించి తెల్పెద ప్రభలు గీత
 
తే :: సాగె కాలుని కేమయ్యె సాధ్య కరుణ 
      ఇది విచిత్రము చిత్రము ఈశ్వరేచ్చ  
      ముఖ్య యమునికి దయయేను ముసురు పట్టె 
      ప్రాంజలి ఘటించి తెల్పెద ప్రభలు గీత

తే :: పాటల సిరిమూటలు ఎన్నొ ఆటలాగ
       హాని చేయని మనిషిగా హాస్య బతుకు 
       ప్రాణి, గానము నలరించె ప్రతిభ గాను
       ప్రాంజలి ఘటించి తెల్పెద ప్రభలు గీత

తే :: కాల మంతయు పాటలు ప్రాణ మయ్యె
       జీవ నమునకు మూలము జయము పాట
       వచ్చి పోతివా ప్రాంజలి వరద మల్లె
       ప్రాంజలి ఘటించి తెల్పెద ప్రభలు గీత

తే :: పండితారాధ్యుల కళలు పాలు నీళ్లు 
       ఎందుకో చేసినది పుణ్య ఏల రాదు 
       తిరిగి రానట్టి లోకాల తేటగీతి 
       ప్రాంజలి ఘటించి తెల్పెద ప్రభలు గీత

(అపర గాన గంధర్వుని మృతికి చింతిస్తూ.... బాధాతప్త హృదయంతో.ప్రాంజలి ప్రభ నివాళి  )
--(())--

తే:: సృష్టి కధకు మూలము పాశ సృజన యగుట 
నడుపు ఇచ్ఛా శక్తి యు కీల కముగ నుండు 
జీవులలొ శక్తి అత్యంత జాగృతి యగు
ప్రాంజలి ఘటించి తెల్పెద ప్రభలు గీత
 
కార్య ములొ అనురాగపు కాంక్ష యుండు
వ్యక్తి గతమైన కోరిక వ్యాకులమ్ము  
మూల మేమన ఆరాధ ముఖ్య శక్తి
ప్రాంజలి ఘటించి తెల్పెద ప్రభలు గీత
 
ఇచ్ఛ  అనునది ధర్మము ఈశ్వరేచ్చ  
సహజ నిర్మాణ సౌందర్య సమయమేను
ధనము ఉన్నను వైభవ దయయు మారు 
ప్రాంజలి ఘటించి తెల్పెద ప్రభలు గీత

స్వేశ్చ అనుభూతి పొందేటి సేవలేవి 
ధనము లేకయున్న తృప్తియు ధరణి యందు  
ధనము కొరకును దైవము దారి వెతుకు 
ప్రాంజలి ఘటించి తెల్పెద ప్రభలు గీత

సత్యమును కోరి తపనతో సమర దృష్టి  
తీవ్ర మైనట్టి  నిష్ఠతో తేజమివ్వు  
రాగ స్వరూప పాశము రంగ రించు   
ప్రాంజలి ఘటించి తెల్పెద ప్రభలు గీత


తే:: దెబ్బలకు దెయ్యమైవేట దేహ మంట 
      డబ్బులకు దండమే యాట డాబుగునట 
      జబ్బుగా మారె బుద్ధియు చక్క కాదు 
      ప్రాంజలి ఘటించి తెల్పెద ప్రభలు గీత 
 
తే:: అవసరంబు బట్టియు సాగు ఆలుమగలు 
      ఆత్మ వంచన లేకుండ అర్ధ మగుట
      నిత్య అభివృద్ధి ఐక్యత నేటి నిజము    
      ప్రాంజలి ఘటించి తెల్పెద ప్రభలు గీత

తే:: బాది తీయవచ్చు మఖిలం బట్ట మురికి  
      కడిగి తీయవచ్చుట వేళ్ళ కాళ్ళబురద
      మనసులోనిమకిలి తీయ మలుపు ఏది:  
      ప్రాంజలి ఘటించి తెల్పెద ప్రభలు గీత 

తే:: నీడనే నేను చూసాక నిద్ర రాదు  
      అదిరిపడుతుండి భయముతో ఆత్రమగుట 
      అంత ఒంటరినయ్యాను అర్ధ మవక  
      గడిచి పోయిన జీవితమ్ గాధలగుట  

తే::యువత నైపుణ్య ప్రతిభఏ యుజ్వలమగు 
     జీవన కళలే బ్రతుకుకు జయము నిచ్చు  
     ఆరితేరితే దిట్టగా ఆశయమ్ము 
     ప్రాంజలి ఘటించి తెల్పెద ప్రభలు గీత 

తే::  సత్యమైనమాట వలన చందుబాట
       మందబలపుమాట మహిమ మనసు నుండు  
       ధర్మ పథముదప్పిన ఫలం దాడిజేయ
        యొకటిగా గుమ్మి గూడినా ఓటు చెల్లు 

తే:: తేలి కగుటయే మనసుకు తెలివి పుట్టు 
      విసుగు జాడవెతికి నాక వెడలగొట్టు
      మదిని తేటపరుచు హాయి మంత్ర మగుట 
      మితపు సేవనమువలన మేలు గలుగు

తే:: రాక గోరుచు నింగిలో రంగు వెలుగు 
      స్వాగతమ్ముబలికె నులే సద్దుజేసి
      కలువ పూలన్ని నీటిలో కాచు కొన్న
      విరియు ఎళ్లవేళలు తాము వెలుగు జూచి

తే::  తిరిగె భ్రమరాలు లతలపై తీరు బడులె 
       విజయ రాణుల గలియను వెలుగు లోన
       చెఱువు చెంత శీఘ్రగతిని చెమ్మ చెక్క 
        ప్రా0జలి ఘటించి తెల్పెద ప్రభలు గీత 
      
తే::  ఆలసించక రావయ్య యంబరమణి
       నీదు కిరణాలనింపుమా నెనరుతోడ
       ధరణి ప్రాణుల గాచెడు ధర్మమూర్తి
       వందనాలు తిమిరనాశ వందమార్లు.


తే:: చైతన్య విభూతి మనసుగా చేయికలిపి 
      సంఘ జీవనమ్ముగనుండి సంబరమ్ము 
      అంతర్యాలతో పరిచయం ఆశయమ్ము 
      భారతీ సాంస్కృతిదసరా భాగ్య సీమ  

తే:: గురు పరంపరా బోధలే స్ఫూర్తి నిచ్చి   
      సర్వ ప్రాణుల సేవగా  సంతసమ్ము  
      సర్వ మూఈశ్వ రాధన సమ్మతమ్ము 
      స్వీయ ఉద్ధరణ సమాజ స్వేశ్చ కోరి 👏👏

తే:: వినయ విశ్వాసమ్మును ఉంచి విజయ మొందు    
       శ్వాస విశ్వ0లొ పయనమై శాంతి నిచ్చు 
       మనిషిలో అవిశ్వాసమే మనసు ప్రశ్న   
       ప్రాంజలి ఘటించి తెల్పెద ప్రభలు గీత   

తే:: మధురభక్తి భావుకులకు మధుర మొవ్వు 
      దివ్య ప్రేమ రసానంద తేజ మతడు 
      బ్రహ్మ అనుభవం కల్గుతూ భక్తి మార్గ     
      కరుణ వల్ల భక్తుల రామ కార్య సిద్ధి  
  
తే:: భావ దేహమనేదియు బంధ మగుట
      సగుణము పరాత్మ దేహము సమయ మేలు  
      దివ్య సూక్ష్మ దేహమగుట ధీర రామ 
      శక్తిపూరిత అద్భుత సిద్ధులగను 

తే:: ఒక అనంత చైతన్యమూ ఓర్పు కలిగి 
      శాస్త్రములను సత్ఫలితము శాంతి నిచ్చు 
      జాతి, విద్య, రూపము, కులం జయము నిచ్చు 
      స్థితిని అనుగ్రహించెడి రామ స్థిరము నిచ్చు  

తే:: రామ నామము నాలుకై రసము లూరు  
      రామ రూపమే నిత్యము  ఆదు కొనును 
      కీర్తి గానమే నిత్యము వినికిడిగను
      రూపము గుణము, హృదయము రమ్య పరచు 
     
తే:: కార్య సాధన మనిషిగా కర్మ యేను  
      కర్మ నిర్వాహణలు నిత్య కాల మగుట  
      క్రియలు ఎన్నైనా జీవిత కీర్తి కొరకు 
      ప్రాంజలి ఘటించి తెల్పెద ప్రభలు గీత 

తే:: కామ సృష్టి చీకటి కళ కర్మ యగుట 
      మోహ నల్ల మబ్బులు కమ్మి మోక్షమగుట 
      లాభ మదము క్రోధ ప్రేమ లభ్య మగుట 
      లోభ మద మత్సరాలకు లొంగి బ్రతుకు    

ఆ:: మనసులోన మమత మగువ చుట్టు తిరుగు   
       బాధతో మౌన మున్నను భందమగుట 
       అవసరము ఉచ్చ స్వరమ్ము ఆనతిగను 
       కోపగించినట్లు కోరిక కోరకూ 


తే:: చైతన్య విభూతి మనసుగా చేయికలిపి 
      సంఘ జీవనమ్ముగనుండి సంబరమ్ము 
      అంతర్యాలతో పరిచయం ఆశయమ్ము 
      భారతీ సాంస్కృతిదసరా భాగ్య సీమ  

తే:: గురు పరంపరా బోధలే స్ఫూర్తి నిచ్చి   
      సర్వ ప్రాణుల సేవగా  సంతసమ్ము  
      సర్వ మూఈశ్వ రాధన సమ్మతమ్ము 
      స్వీయ ఉద్ధరణ సమాజ స్వేశ్చ కోరి 👏👏

తే:: వినయ విశ్వాసమ్మును ఉంచి విజయ మొందు    
       శ్వాస విశ్వ0లొ పయనమై శాంతి నిచ్చు 
       మనిషిలో అవిశ్వాసమే మనసు ప్రశ్న   
       ప్రాంజలి ఘటించి తెల్పెద ప్రభలు గీత   

తే:: మధురభక్తి భావుకులకు మధుర మొవ్వు 
      దివ్య ప్రేమ రసానంద తేజ మతడు 
      బ్రహ్మ అనుభవం కల్గుతూ భక్తి మార్గ     
      కరుణ వల్ల భక్తుల రామ కార్య సిద్ధి  
  
తే:: భావ దేహమనేదియు బంధ మగుట
      సగుణము పరాత్మ దేహము సమయ మేలు  
      దివ్య సూక్ష్మ దేహమగుట ధీర రామ 
      శక్తిపూరిత అద్భుత సిద్ధులగను 

తే:: ఒక అనంత చైతన్యమూ ఓర్పు కలిగి 
      శాస్త్రములను సత్ఫలితము శాంతి నిచ్చు 
      జాతి, విద్య, రూపము, కులం జయము నిచ్చు 
      స్థితిని అనుగ్రహించెడి రామ స్థిరము నిచ్చు  

తే:: రామ నామము నాలుకై రసము లూరు  
      రామ రూపమే నిత్యము  ఆదు కొనును 
      కీర్తి గానమే నిత్యము వినికిడిగను
      రూపము గుణము, హృదయము రమ్య పరచు 
     
తే:: కార్య సాధన మనిషిగా కర్మ యేను  
      కర్మ నిర్వాహణలు నిత్య కాల మగుట  
      క్రియలు ఎన్నైనా జీవిత కీర్తి కొరకు 
      ప్రాంజలి ఘటించి తెల్పెద ప్రభలు గీత 

తే:: కామ సృష్టి చీకటి కళ కర్మ యగుట 
      మోహ నల్ల మబ్బులు కమ్మి మోక్షమగుట 
      లాభ మదము క్రోధ ప్రేమ లభ్య మగుట 
      లోభ మద మత్సరాలకు లొంగి బ్రతుకు    

ఆ:: మనసులోన మమత మగువ చుట్టు తిరుగు   
       బాధతో మౌన మున్నను భందమగుట 
       అవసరము ఉచ్చ స్వరమ్ము ఆనతిగను 
       కోపగించినట్లు కోరిక కోరకూ 

తే:: మనిషిలో రస ధాతువు మెరుగు చెంది  
      రక్తము జలము మాంసము రంగు జేరి 
      కొవ్వు గా ఎము కను మజ్జ, కోరి జేరి 
      వీర్య మనెడి ఓజస్సు గా విశ్వవ్యాప్తి 

తే:: గుర్తు చేస్తావు రోజూ సుకొత్త మలుపు  
      పేరు పలుకను గొంతెత్తి పిలుపుగాను 
       చెప్ప లేకను చేసినా చింత కినుకు  
       ప్రాంజలి ఘటించి తెల్పెద ప్రభలు గీత 

తే:: మనసు వికసించడం వంతు మరులు గొలుపు    
      ఉదయ భానుస్పర్శతగిలి యూత మగుట  
      విరుల చూపుల రెక్కలు విప్ప తలపు 
      మైమరుపుచుక్క వీక్షించి కైపు కెక్కె   
  
తే:: మనిషి తనరూపు తహతహ మెరుపు కోరి  
      ఒక ఎరుపు రుమాలు గ ప్రేమ ఓర్పు జూపి 
     ఎర్ర ని పెదాల వెలుగులే  ప్రకృతి యనియు       
     మనిషి కోరేది సంతృప్తి మాయ వలపు    


అష్ట కష్టాలు పొంది ఆదర్శ రాణి   
ఇష్ట సౌఖ్యాలు పొంది సౌందర్య వాణి
స్పష్ట తే తెల్పి సర్వ లారాధ్య వేణి   
కృష్ణ  కృష్ణా  యటంచు  నా కీరవాణి

కంట నీరేణు లేని నా కృష్ణవేణి  
కంఠ శోషేను లేని నా కావ్య రాణి   
కంటి చూపేను నాకు దృశ్యవాణి  
ఇంటి దీపమ్ము నాకు ఇచ్ఛ వాణి  


దత్తపది... కలిమి, లేమి, కావడి, కుండ

కలిమి బలిమి చెలిమి కళలు తీర్చుట తృప్తి
లేమి వల్ల కలుగ లేత మనసు
కావడి కదలికయె కధలు కధలుగా ను
కుండ బద్ద లగుట కులము నందు
.........
సద్గురువు ని ఎలా గుర్తించాలి?
నిన్ను ఎప్పుడూ గమనించి నీడ నిచ్చి
నీకు విద్యాబుద్ధులు నేర్పి నిజము తెలిపి
నిన్ను నిన్నుగా గుర్తించి నీకు రక్ష
నీ మనసు అర్ధం గ్రహించ నీకు తోడు
---
పువ్వు పరిమళించే కళ పుడమి తీరు
జీవి బ్రతుకుకే గాలిగా జీత గాడు
ప్రకృతి పరవశం కెరటాల పేర చూపు
స్త్రీ పురుష లైంగిక విధమే సేతు బంధు
---
నేను నువ్వని భేదము లేక నడువు
లోపల బయటఅనక యే లోతు తెలుపు
సాధనేసరళమగు టే సాధ్య మవదు
నీకు నిస్వార్ధ బుధ్ధియే నిన్ను మార్చు
.........
సుఖమే కుటుంబమగుటే
సఖ్యత కష్టాన్ని కూడ సాధ్యం అనుటే
ముఖ్య శతృవు లే మిత్రులగు
సంఖ్యే కాదే ఇదేను సమయం సమరం
........
బ్రహ్మచర్యము సత్యమై బడయు నీతి
మనసు వాక్కాయకర్మలు మాన మగుటె
ఆచరణ త్రికరణ శుద్ధి ఆత్మ తెలుపు
పరమ ధర్మముయె అహింస పుడమి నందు
........
అద్బుత రూపిణీ  యంబవుశాంభవీ
దినదినవర్ధిని ధిగ్విజయవు!
శంకరి శుభకరీ చంద్రసుహాసినీ
ఇందిరా సుందరి యీశ ప్రియవు!
కుందన కువలయ కూర్మ సహోధరీ
బింధువు సింధువే బింభప్రభవు!
చిందుల విందువు చిన్మయానందవు
విశ్వవినోదవు  వీరధరివి!

ఆటవెలది 
ముగ్థ మోహనముగ మురిపించుముక్తేశ
మూర్తి ప్రియవు విశ్వ  స్పూర్తిగావ!
ఆర్తితోడ పిలువయాదరింతువు యంభ
మ్రొక్కు మోకరిల్ల  మోదమిచ్చు
****

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి