ఓం శ్రీ రామ్ ... శ్రీ మాత్రేనమ: :
ప్రాంజలిప్రభ .. అంతర్జాల పత్రిక
ఓం శ్రీ రామ్ అనరా మన:శాంతి పొందరా
న్యాయ సత్య ధర్మ మార్గము చూ పిన
అవని ఏలె రామ చంద్ర మూర్తి
సకల జనుల బుధ్ధి మనసుకు మమతయు
పంచు రాజు వయ్య మాకు నీవు ......... 1
కష్ట సుఖము లన్ని కలబోసి పంచుచు
మంచి పనులు ఎంచి మనసు పంచి
స్వార్ధ బుధ్ధి వీడి సమతకై జీవించు
ధర్మ నిరతి చూపి నావు రామ ......... 2
మంచి వారి తోడు వంచకులను మార్చు
దేశ మంత ఉండు దీక్ష పరులు
విలువ లన్ని తెల్పి నిత్యశోభ
జనుల కంది పుచ్చి ఉన్న రామ ....... 3
లౌకి కంబు పెరిగి లావైన కోర్కలు
రాగ భోగ లోభ రాక్ష సంబు
పుట్టి సంఘ మిపుడు రచ్చబండెక్కెను
కలియుగ సమర మిది మార్చు రామ ....... 4
సార బీరు పారు వారకాంతల జోరు
పెచ్చు పెరిగి మరిగి కోరు చావు
తెచ్చు కొనుట నిజము దేశ మంత
ఇట్టి జనుల బుధ్ధి మార్చు రామ ...... 5
దేశ భక్తి లేక లేశంబు కొరగాక
మాతృ భక్తి లేక మమత లేక
పితృ భక్తి లేక గురువునే హింసించి
ముష్క రాల బుధ్ధి మార్చు రామ ...... 6
మూర్ఖ జనుల మధ్య ముక్కంటి యైనను
సింహ జాతి మధ్య ఎలుక అగును
మంచి చెప్ప లేరు మంచిని వినలేరు
మంచి కన లేరు ఏమి రామ ...... 7
సుందరమగు పృథ్వి జ్వాలా కరోనా తొ
దేశ మంత కల్ముషమ్ము అయ్యె
ప్రకృతి వికృతి గాను మార్పుతెస్తున్నది
జనుల హంగు లన్ని మారె రామ ..... 8
పరిసరాల వసతి జనులకు కరువాయె
సమ సమాజ జగతి ప్రశ్న ఆయె
విధివిధానఁ మంత తారుమారైనది
హిత మేది తెల్ప లేను రామ ...... 9
దేశ మేది యైన ఆశించు సుఖశాంతి
గమన రితులెన్నొ గమ్య మోకటె
కాల మాయ ఏది ఉన్నను నిగ్రహం
తోడు నీడ వసతి చూపు రామ ........ 10
మతము మంచి చెప్పు మానవతకుచెప్పు
దైవ కృపను పొందు దారి చూపు
మనిషి మనిషి మధ్య మౌడ్యంబు చెప్పదు
కలసి మెలసి బతుకు చెప్పు రామ .... 11
మనసు చెప్పినట్టి దివ్య పలుకు ఇది
నరక యాత నంత తెల్పలేదు
బుద్ధి మనసు మార్చి ధర్మాన్ని నిలుపయ్య
జనుల భాధ తెల్పు తున్న రామ ..... 12
ప్రాంజలిప్రభ .. అంతర్జాల పత్రిక (2 )
ఓం శ్రీ రామ్ అనరా మన:శాంతి పొందరా
రచయత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
హితము నెవరు జెప్ప సుతమని నమ్ము
బతుకు కళలు మంచి మాట పంచు
పరమత సహనంబు భారతావనికి జెల్లు
కర్మ భూమి లోని జాతి రామ ...... 13
రామ నంద స్వామి త్యాగయ్య పోతన్న
స్వామి రామకృష్ణ పరమ హంస
శ్రీ వివేకనంద శ్రీ శంకరాచార్య
నిన్నె కొలిచె మోక్ష మిచ్చె రామ ...... 14
కాయ కష్ట జనులు కార్య సూరులు
నిత్య సత్య పలుకు వేద మాయె
ఉన్న పనిని ఓర్పుతో చేసి యున్నను
రెక్క ఆడ లేని నీతి రామ ...... ..... 15
భరత మతము హితము సుందర కాండము
దయ అహింస కరుణ ధర్మ రక్ష
కులపు పోరు లేని జపము తపము
పురుష శక్తి ముక్తి నివ్వు రామ ..... ... 16
నీరు పరుగు కలయు కడలిలో నిక్కచ్చి
వర్త మాన మన్న చూపులేదు
ముళ్లు ముళ్లు ముళ్లు కలసి యే కాలాన్ని
తెల్పి భయము అంత మార్చు రామ ... ... 17
జీవి తాన ఆశ ఉండుట తప్పదు
మంచి చెడ్డ వెతక లేను నేను
సగటు మనిషి బతుకు ఉంటేను చాలలే
అక్ష రాల మాట నిజము రామ .... ... 18
చదువు వలన వ్యక్తి సంస్కారమొదుగును
చదువు పెదవి కాచి నిత్య ముండు
చదువు రాని వ్యక్తి సంకట పడుచుండు
చదువు తల్లి కరుణ తెల్పు రామ ....... 19
నేటి చదువులందు పోటీలు పెరిగియు
నవ్య న్యూనతలలొ నడక మాని
నేటి చదువులన్ని నేర్పరులు కవులె
సత్య బోధ తెల్పు మాకు రామ ....... 20
గురువు తల్లి తండ్రి గుర్తింపు లేకయు
యువత వయసు సుఖము కోరు చుండు
సుందరమ్ము మనసు చదువులు కోరక
అడ్డ దారి తొక్కు తున్న రామ ...... 21
ఇంట తల్లి తండ్రి కోరికల్ వదిలియు
దాచు కొనును తనయ చేష్ట లన్ని
కాని హితము తెల్పు మతిమార్చుకోబిడ్డ
అనియు కంట నీరు తెచ్చె రామ ........ 22
నేటి చిత్ర జగతి నేర చారిత్రంబు
చదువు భంగ పాటు, మధువు మగువ
పెదవి కోరు బుద్ది పెచ్చుపెరుగుచుండు
మంచి చెప్పు వారు లేక రామ ..... ..... 23
చెలిమి బలిమి చూపి చదువనే మార్చెను
కలిమి కలిగి ఆశ పెరిగి ఉండు
జీవి తమ్ము లోన కొంత సుఖము
కష్టములను తెచ్చి పెట్టు రామ .... .... 24
ప్రాంజలిప్రభ .. అంతర్జాల పత్రిక (3 )
ఓం శ్రీ రామ్ అనరా మన:శాంతి పొందరా
రచయత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
పిల్ల వాని శక్తి ప్రీతైన అంశాలు
నెరిగి తల్లి తండ్రి నేర్పు విద్య
ఋణము తీర్చుకొన్న గోవర్ధనుడగును
తీర్చ లేని వాడు చెడెను రామ .... ... 25
మనసు సంస్కరించ మరి రాదు పొరపాటు
బయటి బ్రాంతు లన్ని పగటి కలలు
చదువు లందు నీతి తెలుసియు బతుకును
సార్ధ కమ్ము చేయ లేడు రామ ... ... 26
సమయ పాల నంబు సర్వుల బాధ్యత
క్రోధ మంత మొదలి వినయ ముంచి
బాల బతుకు బాట బంగారు బాటగా
మార్చు ప్రీతి సకల మివ్వు రామ ... ... 27
కమ్మ దనపు చదువు కంపల దిండుగా
చేయు నొకడు తనకు చేత గాక
తెలివి లేని వాడు చేయు పనియు
ధనము వున్న వాడు చేసె రామ ... ... 28
గురువు మాట లన్ని చవటకు ఎక్కవు
మంచి విన్న చెడ్డ అనియు తోచు
ఇట్టి వాని చదువు కన్నచాకలి మేలు
మొండి బతుకు ఎన్ని నాళ్ళు రామ .... .. 29
చదువు లున్న తల్లి చక్కని సంస్కృతి
గురువు గాను చురుకు దనము తెల్పు
ఎట్టి చదువు లైన నేర్పును సుతులకు
ప్రేమ నంత పంచె తల్లి రామ ... ... ౩౦
పిల్లల చదు వన్న పెనుభారమై పోయె
తల్లి తండ్రి చింత దండి యాయె
తెలుగు నేర్ప లేక ఇంగ్లీషు వద్దని
తల్లి తండ్రి బాధ తీర్చు రామ ... ... 31
బాబొ బడికి పోను ఇంగ్లీషు చదువొద్దు
నాకు వద్దు నాన్న నన్ను వదులు
చక్క నైన తెలుగు భాషను నేర్పుము
బతుకు బండి లాగు చాలు రామ ... ... 32
ప్రార్ధన గణ నాధు నికి ముందు చేసియు
సాగును కనివిని ఎరుగ నీ విధాన
కవుల తెలుగు వెలుగు సాహిత్య సేవలు
చేయు కళల ఫలిత మివ్వు రామ.... ..... . 33
శ్రీక రమ్ము పధ్య మిదియని ప్రశ్నించ
బాహ్య దోష ముండ వచ్చు అయిన
తెలియ చెప్ప ముందు కొచ్చి యే ఉంటిని
తప్పు లున్న దిద్ది చెప్పు రామ.... ........ 34
శుభము లొసగు మాట చుప్ప నాతిగమారు
చెడ్డ పలుకు బంక లాగ అతుకు
ఎంత చెప్పు చున్న కామపు సువాసన
మనిషి మదియు మారు లేల రామ.... .... 35
బుధ్ధి మంతు డిగనె బతుకు సాగాలంటె
లక్ష్మి వెలుగు కలిగి ఉండు చుండు
శాంతమూర్తి మారె లక్ష్యసిధ్ధిని పొంది
సహనశక్తి కల్గ చేయు రామ........... 36
ప్రాంజలిప్రభ .. అంతర్జాల పత్రిక (4 )
ఓం శ్రీ రామ్ అనరా మన:శాంతి పొందరా
రచయత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
నేర్చు కున్న విద్య నేర్పుగ మదినిల్వ
సాగ రంబు కలియు నీరు లాగ
నిత్య జీవితంబు నిర్ధారణల్ జూపు
జరుగ బోవు కర్మ తెలుపు రామ ...... ...... 37
సుమపు వాసనలను సుకుమారమౌ రీతి
పొందవలెను తప్ప కుంద దగుఁదు
అట్లె నిత్య పూజ మనశాంతి కలుగుట
మంచి రీతి తరచ నేర్పు రామ ... .... 38
నేర్పు చదువు నందు నేర్పును జోడించు
అంత రంగ శక్తి సంత సించు
ఆశ యాల గూర్చి ఆరాధ్యదైవాలె
దిగుట మంచి మాట తెల్పు రామ ... .. 39
అంకితంపు బుధి చదువు యందున్నను
అద్భుతంబు శిష్యు లమరు నెచట
అట్టి చదువు లెపుడు ధర్మము తెల్పును
స్వార్ధ బుద్ధి విడె విద్య రామ .... ..... 40
రక్త పుష్టి విద్య రక్తియు సర్వము
గురువు వద్ద పెరుగు గుణము పెరుగు
విశ్వ శక్తి యంత విపులము గాతెల్పు
జీవితమ్ము సుఖమునిచ్చు రామ .. ... 41
లోనదాగిఉన్న లోపముల్ త్రొక్కుచు
లోనఁ దాగు ప్రజ్ఞ సాన పెట్టు
మౌన మంత వదలి కార్యదక్షడువు
అయ్యి ధర్మ నిరతి తెల్పు రామ ... ... 42
గురుని శిష్యు డెపుడు మరువంగ లేడురా
మంచి మాట మనసు పట్టి ఉండు
పదవి కాంక్ష లేని గురుశిష్య విలువ
నిత్య సత్య బోధ యేన రామ ... ... 43
అట పాట గూర్చి అద్భుతమును జెప్ప
అట్టె నేర్చు కొను పుట్టు బిడ్డ
ఏమి చెప్పఁ నున్న అన్నితెలుసుననే
తట్టి కొట్ట చదువు తీరు రామ ... ... 44 .
కనబడు పదములలొ నీతులు ఎక్కువ
చెప్పా వీలు గున్న ఆచరణములు
సున్న కనురు చిమిరి మల్లాప్రగడ మాట
విన్న వారు నెల్ల సుఖము రామ .. ... 45
వేడు కపడి వినవ లెనుకవిత్వమునులే
తుళువ చెడ్డ బుద్ది మనసు మారు
వృద్ధి చెందు మిపుడు మనుషుల మేధస్సు
సేవ తత్వ బుద్ధి కల్గు రామ ... .... 46
యువకుల మదిలొ చదువే తప్ప ప్రేమని
తిరుగు బుద్ధి చదువు నాశ నమ్ము
జరిగి ఈగ లాగ తిరిగేటి మనసును
బుద్ధి మార్చు దైవ పరము రామ ... ... 47
యువకు లందు బుద్ధి పరువములో ఉండి
ప్రేమ ఉన్న వారి మాట కులుకు
తొడమొదలు తొడిమ మొదలు తెలుపు
ను కడుమధుర మగును వయసు రామ .. 48
--(())--
ప్రాంజలిప్రభ .. అంతర్జాల పత్రిక (5 )
ఓం శ్రీ రామ్ అనరా మన:శాంతి పొందరా
రచయత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
పింఛ మంత విప్పె నాట్య నెమలి
మెఱుపు విఱుపు కాంతి అద్భు తమ్ము
చల్ల గాలి వల్ల పులకరింపు పెరిగి
పుడమి తల్లిపురుడు పోసె రామ .... ... 49
ఎంత వారి కైన ఆకర్ష వికర్ష
ఏదొ ఒక్క దాని తప్పి పోరు
ఎందు వళ్ళ ననగ దైవము తెల్పిన
యాగ కర్త ఏక మవుట రామ ... ... 50
వలపు కులుకు తెలుపు సౌందర్య హాసినీ
ఆట లాడు కొంటె కోమ లాంగి
బుడి బుడి నడకల బుడతకులొంగి నటన
చూపు యువతి మేలు చూడు రామ ... ... 51
ఆకు కాయ గూర తిన్నవానికియు
ఉప్పు కార మంత తిన్న జిహ్వ
చాప వల్ల కులుకు సొగసుకు మఱుగుట
లోక సహజ మేన తెల్పు రామ ... ..... .. 52
ప్రేమ పంచి పెట్టు తల్లి తల్లి తండ్రులకును
కొంత పూల బాట చేసి చూపి
బిడ్డ లంద రూను సంతసమ్ముగా ఉందురు
నిజము ఐన మాయ ఏది రామ ... ... 53
నీతి వర్తనంబు జాతిలో చిగురింప
మానవత్వ మహిమ మహిని వెలయు
ఉగ్ర వాద మెటుల ఉర్విని చెలరేగు
ధర్మ పరులు ఉన్న ఏమి రామ ... ... 54
నీతి వర్తనంబు నిండారు చదువులు
నేర్చు కున్న వ్యక్తి నేర వృతి
పంచుకొనగలేడు వంచనల్ చేయడు
కుడితి లోప డిన ఎలుకయె రామ .. .. 55
ఆట పాట లాడి ఆరోగ్యమును పెంచు
చదువు లందు ఎదిగి జాతి పెంచు
ఎన్ని ఉన్న తల్లి తండ్రులమాటను
వదలి తిరుగు జాతి పీడ రామ ... ... 56
అర్ధ మైన విద్య అంకిత భావంబు
జోడు ఎడ్ల వోలె మేడి పట్టు
ప్రగతి పదము నందు పరుగెత్తు దేశంబు
వ్యర్ద మన్న దేది కాదు రామ ... ... 57
ఓటు విలువ తెలియ లోటును గుర్తింప
విద్య నిర్వ వలయు విధిగ జనులు
ప్రజలు విజ్ఞ లైన పాలన ప్రతిభయే
విపుల ఓటు విలువ తెల్పు రామ ... .. 58
మునుపు పాడి ఉండి ఆవుపాలను తాగు
నేడు తగు చుండు కల్తి పాలు
బలము బలము అంటు కుత్రిమ పాలుపట్టు
ఏమి లోక మాయ మార్పు రామ .... ... 59
నీచ బుద్ధి ఉన్న వానికి పలుకులు
వెన్న పూస కరుగు నటుల ఉండు
అర్ద మందు ఎదో ఆశయాలను చూపు
చెప్పు ఒకటి చేత వేరు రామ ... ... 60
--(())--
ప్రాంజలిప్రభ .. అంతర్జాల పత్రిక (6 )
ఓం శ్రీ రామ్ అనరా మన:శాంతి పొందరా
రచయత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
నలుపు తెలుపు లోను లేదులే ప్రేమయు
సంత సించు వేళ సంబ రమ్ము
చూపు బుద్ది తెలిపి వినయాన్ని చూపియు
చక్కఁ దిద్దె సోకు లన్ని రామ ... ... 61
కాల మంత ఒకరి సొత్తుయు కాదులే
జీవి తమ్ము లోన ఇచ్చి పుచ్చు
కున్న విలువ నిలక డలొ తె లియులేదు తర్వాత
తెలియు ఇదియు ఏమి చెప్పు రామ ... ... 62
చెడ్డ వాని సుఖము కోరియు నడిచినను
మంచి వాని బుద్ధి మారు చుండు
చేయు పాప మంత మరచి మూర్కునిలో
మార్పు ఏల వచ్చు చెప్పు రామ ... ... 63
జన్మ మారి కొత్త యోని ప్రవేశమ్ము
చేయు పుణ్య పాప మంత ఉండు
ప్రకృతి శక్తి తోడు యుక్తి కలసి
మార్పు వచ్చు వాక్క నిజమె రామ ... .... 64
ఖర్చు మీరి ఉంటె పేదరికం వచ్చు
పొదుపు మీరి ఉంటె కష్ట మోచ్చు
ధనము అధిక మున్న శాంతి కరువుయె
శిక్ష మీరి ఉంటె ఏల రామ .... ... ,,65
హాస్య మాడ దలచి మితిమీరిన నటన
నవ్వుల న్ని కొంప ముంచు చుండు
కోప మున్న ఇంట నొప్పులతో పని
ఎంత మందు తాగి వచ్చు రామ .... .... 66
జీవి తమ్ము గాలి గుమ్మటం వలెతిర్గి
కదలి చిక్కు కున్న బుట్ట నున్న
పాము వల్లె ఉండి వెన్నలొచ్చువరకు
కాల మాయ తప్పు వరకు రామ ... ... 67
అప్పు చేస్తె చిప్ప కూడు తప్పదు కదా
అప్పు లేక గంజి కూడు మేలు
పాప మంత ధనము గా మారి అరగదు
తిన్న తిండి ఎక్కు వయితె రామ ... ... 68
మాట మాట మధ్య కోప తాపము వద్దు
నవ్వు కుంటు మాట ఒప్పు మేలు
కాల గమణ అనుకరించి యు జీవితం
మంచి చెడ్డ మధ్య ఉండు రామ .... ... 69
స్నేహ మున్న అక్కరకు ఉప యోగము
మంచి పలుకు మనసు చేరి యుండు
శత్రు వన్న వారు లేకన్న జీవితం
కోర్కెలెంట చిక్కు చుండు రామ ... .... 70
సాధనన్న నున్న సమ కూర్చు లోకము
మనిషి కి కరుణ దయ కలిగి ఓర్పు
ఏమి అనక ఉన్న కొన్ని కోల్పో తాము
జరగ బోవు ఘటన తెలుపు రామ ... .... 71
అర్ధ మలుపు కన్న అర్ధాంగి చొరవయే
నిత్య సత్య విలువ తెలుపు నలుపు
స్వార్ధ బుద్ధి ఉన్న జీవిత మరకయే
చిరున గవు న రకము కల్గు రామ .... ... 72
--(())--
ప్రాంజలిప్రభ .. అంతర్జాల పత్రిక (7 )
ఓం శ్రీ రామ్ అనరా మన:శాంతి పొందరా
రచయత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
వద్దు వద్దు ఆట లొద్దన నెపుడును
బాల్య చేష్ట లంటె నాకు ప్రీతి
ముద్ద ముద్ద అంటె వెన్నముద్దలివిగో
హాస మంత నాకు పంచు రామ ... .... 73
మట్టి సుద్దు చితిపి ఆటలాడినిపుడు
ఏదొ కొంత వింత లాగ ఉండు
చింత అంటె తెలియ కుండగా పాటలు
కాల మంత సంబరమ్ము రామ .... ..... 74
కన్న వారు యింట ఉన్న యిల్లే ఇల్లు
వారు బరువు అన్న మీరు అంతె
తనయ చేత పొందు తగురీతి శిక్షలు
ప్రేమ అంటు దిగులు చూపు రామ ... .... 75
అట పాట లాడి ఆరోగ్యమును పెంపు
చదువు లందు ఎదిగి జాతి పెంచు
దాన్ని మరచి తండ్రి దాస్యాని కంపిన
ధనము వచ్చి బుద్ధి తరుగు రామ .... ..... 76
చిత్త సుద్ధి కల్గి చేసిన దేదైన
ఆశ లన్ని తీర్చి కలిమి పెంచు
కార్య సిద్ధి నిచ్చి కలలను పండించు
శ్రమ యంత ఫలిత మిచ్చు రామ ... .... 77
భావి పౌర విద్య బలవర్ధ కంబురా
వెలుగు నిచ్చు విద్య దీప మదిర
జాతి పెంచు విద్య జవసత్వమెరుగురా
మగువ మనసు దోచు విద్య రామ .... .... 78
మోగము చూస్తె మనసు ముద్దివ్వా లనిపించు
వృత్త మల్లె ఉన్న కురుల మెరుపు
వాన జల్లు కురిసి తడిసిన మోగము.
ముత్య మల్లె మెరియు చున్న రామ .... .... 79
మనిషి వచ్చి చేరి ఇల్లంత దేచేసి
మింగు పడని దేదొ అంట గట్టి
ఎన్ని మందు లేసి నాచావ కుండగా
లోక మంత రోగ మయ్యె రామ .... ..... .. 80
అవని ఏలె మాత కంటనీరు పెరిగి
ప్రేమ పంచ లేక బాధ తెలుపు
దారి తెల్ప లేక కాలుష్య వలలలో
చిక్కి చెప్పు కోక ఉంది రామ ..... ...... ..... 81
వసుధ సతము సెగల రోగము కమ్మియు
మనషి మనిషి మధ్య రోగ మొచ్చె
జీవ రాశి యంత కన్నుతెరచి చూడ
లేక ధనము లేక ఏల రామ ..... ....... 82
జగము సుఖము కాదు దు:ఖస్వరూపము
మిధ్య వాద లోక మంత వచ్చె
జ్ఞాన మున్న దన్న రోగ మొచ్చె
సత్య ధర్మ మన్న దేది రామ ....... .... 83
విఘ్న నాయకా వినాయక నేనిన్ను
కోరె ఆత్మ లింగ కోస మేన
మారు వేష మేసి పుడమిపై లింగాన్ని
ఉంచి సంత సించు టేగ రామ ....... .... 84
--(())--
ప్రాంజలిప్రభ .. అంతర్జాల పత్రిక (8 )
ఓం శ్రీ రామ్ అనరా మన:శాంతి పొందరా
రచయత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
విద్య లేక లక్ష్మి విద్వత్తు నియ్యదు
గర్వ మెంతొ పెంచు ఘనత తుంచు
వాణి గూడు లక్ష్మి వాగ్విభూతిని పెంచు
బతుకు తెరువు పదిల పరచు రామ ..... ..... 85
అమ్మ వారి తెలివి అయ్యవారికి చెందు
అయ్య వారి తెలివి అమ్మ వారికి చెందు
ఇరువురిపలుకులను పిల్ల వానికి చెందు
జన్మ జన్మ బంధ మేలె రామ .... .... 86
దొంగ చదువు చదివి దొరయైన పక్షాన
భంగ పడును కార్య భారము నందు
మంచి చదువు చదివి మనిషిగా గుర్తింపు
చదువు లేక కష్ట బతుకు రామ .... .... 87
సమసమాజ మందు సంతృప్తి విద్యలు
ఆత్మ తృప్తి కలిగి సాగు జీవి
ఎంత చదువు చదివి నా బుద్ధి మంచిది
ఉండి ఓర్పు కలిగి లేదు రామ ..... .... 88
వెనక బడిన వారి వెనుదన్నుగనిల్చి
వింత మెంత ఆయన విద్య నేర్పు
చదువు తగ్గ కొలువు ఇచ్చిఆదుకొనుట
మానవత్వ విలువ పెరుగు రామ .... .... 89
రాజకీయ మెపుడు రాజీతో ముడిపడు
ఆశ చూపి అడుగు ఓటు హక్కు
ఓటు పొంది వెన్ను తట్టెటి బతుకుండు
గెలిచి నాక గర్వ ముండు రామ ..... ....... 90
రాయి తీల నెల్ల రాబట్టు కొనుటకై
నీచ రాజ కీయ వాడు చుండు
అడ్డ దారి తొక్కి అందలమెక్కినా
కుక్క బుద్ధి మార లేదు రామ .... ..... 91
గంగ నీరు తెచ్చి కావేరిలో గల్పు
మేటి మగలు లేరె నేటి జగతి
దేశమెల్ల దోచు ధీమంతులుందురు
ఉన్న లేని వాడు బతుకు రామ .... ... 92
దేశద్రోహి దొంగ పాశవిక రాక్షసుల్
పరుల భాగ్య మంది బతుకు జడులు
దేశ మందు తగ్గి ధీశక్తి పెరగాలి
జనులు బతుకు ధైర్య ముండు రామ .. 93
చదువు లేక సభ్య సంస్కారములు లేక
చట్ట సభలొ జుట్లు పట్టు కొనెడి
చవట పద్ధ తులను క్షమించి కూడదు
కప్ప లాగ గంతు లాయె రామ .... ... 94
నగర సాగరాల బుగల భూకంపాల
జీవ రాశి భూమి లోని కేగె
పెద్ద రీతి కుళ్ళి ఖనిజములు ఎగసె
మిగులు వారిబతుకు ఏల రామ ..... 95
నరుని మలము కూడ నాణ్యము రీతిన
వంట వాయు వగును వాడు కొనుము
విజ్ఞడౌను వాడ వెకిలికానేరదు
సకల మాయ యందు ఉండు రామ ... 96
--(())--
ప్రాంజలిప్రభ .. అంతర్జాల పత్రిక (9 )
ఓం శ్రీ రామ్ అనరా మన:శాంతి పొందరా
రచయత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
ప్రాంజలిప్రభ .. అంతర్జాల పత్రిక
ఓం శ్రీ రామ్ అనరా మన:శాంతి పొందరా
న్యాయ సత్య ధర్మ మార్గము చూ పిన
అవని ఏలె రామ చంద్ర మూర్తి
సకల జనుల బుధ్ధి మనసుకు మమతయు
పంచు రాజు వయ్య మాకు నీవు ......... 1
కష్ట సుఖము లన్ని కలబోసి పంచుచు
మంచి పనులు ఎంచి మనసు పంచి
స్వార్ధ బుధ్ధి వీడి సమతకై జీవించు
ధర్మ నిరతి చూపి నావు రామ ......... 2
మంచి వారి తోడు వంచకులను మార్చు
దేశ మంత ఉండు దీక్ష పరులు
విలువ లన్ని తెల్పి నిత్యశోభ
జనుల కంది పుచ్చి ఉన్న రామ ....... 3
లౌకి కంబు పెరిగి లావైన కోర్కలు
రాగ భోగ లోభ రాక్ష సంబు
పుట్టి సంఘ మిపుడు రచ్చబండెక్కెను
కలియుగ సమర మిది మార్చు రామ ....... 4
సార బీరు పారు వారకాంతల జోరు
పెచ్చు పెరిగి మరిగి కోరు చావు
తెచ్చు కొనుట నిజము దేశ మంత
ఇట్టి జనుల బుధ్ధి మార్చు రామ ...... 5
దేశ భక్తి లేక లేశంబు కొరగాక
మాతృ భక్తి లేక మమత లేక
పితృ భక్తి లేక గురువునే హింసించి
ముష్క రాల బుధ్ధి మార్చు రామ ...... 6
మూర్ఖ జనుల మధ్య ముక్కంటి యైనను
సింహ జాతి మధ్య ఎలుక అగును
మంచి చెప్ప లేరు మంచిని వినలేరు
మంచి కన లేరు ఏమి రామ ...... 7
సుందరమగు పృథ్వి జ్వాలా కరోనా తొ
దేశ మంత కల్ముషమ్ము అయ్యె
ప్రకృతి వికృతి గాను మార్పుతెస్తున్నది
జనుల హంగు లన్ని మారె రామ ..... 8
పరిసరాల వసతి జనులకు కరువాయె
సమ సమాజ జగతి ప్రశ్న ఆయె
విధివిధానఁ మంత తారుమారైనది
హిత మేది తెల్ప లేను రామ ...... 9
దేశ మేది యైన ఆశించు సుఖశాంతి
గమన రితులెన్నొ గమ్య మోకటె
కాల మాయ ఏది ఉన్నను నిగ్రహం
తోడు నీడ వసతి చూపు రామ ........ 10
మతము మంచి చెప్పు మానవతకుచెప్పు
దైవ కృపను పొందు దారి చూపు
మనిషి మనిషి మధ్య మౌడ్యంబు చెప్పదు
కలసి మెలసి బతుకు చెప్పు రామ .... 11
మనసు చెప్పినట్టి దివ్య పలుకు ఇది
నరక యాత నంత తెల్పలేదు
బుద్ధి మనసు మార్చి ధర్మాన్ని నిలుపయ్య
జనుల భాధ తెల్పు తున్న రామ ..... 12
ప్రాంజలిప్రభ .. అంతర్జాల పత్రిక (2 )
ఓం శ్రీ రామ్ అనరా మన:శాంతి పొందరా
రచయత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
హితము నెవరు జెప్ప సుతమని నమ్ము
బతుకు కళలు మంచి మాట పంచు
పరమత సహనంబు భారతావనికి జెల్లు
కర్మ భూమి లోని జాతి రామ ...... 13
రామ నంద స్వామి త్యాగయ్య పోతన్న
స్వామి రామకృష్ణ పరమ హంస
శ్రీ వివేకనంద శ్రీ శంకరాచార్య
నిన్నె కొలిచె మోక్ష మిచ్చె రామ ...... 14
కాయ కష్ట జనులు కార్య సూరులు
నిత్య సత్య పలుకు వేద మాయె
ఉన్న పనిని ఓర్పుతో చేసి యున్నను
రెక్క ఆడ లేని నీతి రామ ...... ..... 15
భరత మతము హితము సుందర కాండము
దయ అహింస కరుణ ధర్మ రక్ష
కులపు పోరు లేని జపము తపము
పురుష శక్తి ముక్తి నివ్వు రామ ..... ... 16
నీరు పరుగు కలయు కడలిలో నిక్కచ్చి
వర్త మాన మన్న చూపులేదు
ముళ్లు ముళ్లు ముళ్లు కలసి యే కాలాన్ని
తెల్పి భయము అంత మార్చు రామ ... ... 17
జీవి తాన ఆశ ఉండుట తప్పదు
మంచి చెడ్డ వెతక లేను నేను
సగటు మనిషి బతుకు ఉంటేను చాలలే
అక్ష రాల మాట నిజము రామ .... ... 18
చదువు వలన వ్యక్తి సంస్కారమొదుగును
చదువు పెదవి కాచి నిత్య ముండు
చదువు రాని వ్యక్తి సంకట పడుచుండు
చదువు తల్లి కరుణ తెల్పు రామ ....... 19
నేటి చదువులందు పోటీలు పెరిగియు
నవ్య న్యూనతలలొ నడక మాని
నేటి చదువులన్ని నేర్పరులు కవులె
సత్య బోధ తెల్పు మాకు రామ ....... 20
గురువు తల్లి తండ్రి గుర్తింపు లేకయు
యువత వయసు సుఖము కోరు చుండు
సుందరమ్ము మనసు చదువులు కోరక
అడ్డ దారి తొక్కు తున్న రామ ...... 21
ఇంట తల్లి తండ్రి కోరికల్ వదిలియు
దాచు కొనును తనయ చేష్ట లన్ని
కాని హితము తెల్పు మతిమార్చుకోబిడ్డ
అనియు కంట నీరు తెచ్చె రామ ........ 22
నేటి చిత్ర జగతి నేర చారిత్రంబు
చదువు భంగ పాటు, మధువు మగువ
పెదవి కోరు బుద్ది పెచ్చుపెరుగుచుండు
మంచి చెప్పు వారు లేక రామ ..... ..... 23
చెలిమి బలిమి చూపి చదువనే మార్చెను
కలిమి కలిగి ఆశ పెరిగి ఉండు
జీవి తమ్ము లోన కొంత సుఖము
కష్టములను తెచ్చి పెట్టు రామ .... .... 24
ప్రాంజలిప్రభ .. అంతర్జాల పత్రిక (3 )
ఓం శ్రీ రామ్ అనరా మన:శాంతి పొందరా
రచయత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
పిల్ల వాని శక్తి ప్రీతైన అంశాలు
నెరిగి తల్లి తండ్రి నేర్పు విద్య
ఋణము తీర్చుకొన్న గోవర్ధనుడగును
తీర్చ లేని వాడు చెడెను రామ .... ... 25
మనసు సంస్కరించ మరి రాదు పొరపాటు
బయటి బ్రాంతు లన్ని పగటి కలలు
చదువు లందు నీతి తెలుసియు బతుకును
సార్ధ కమ్ము చేయ లేడు రామ ... ... 26
సమయ పాల నంబు సర్వుల బాధ్యత
క్రోధ మంత మొదలి వినయ ముంచి
బాల బతుకు బాట బంగారు బాటగా
మార్చు ప్రీతి సకల మివ్వు రామ ... ... 27
కమ్మ దనపు చదువు కంపల దిండుగా
చేయు నొకడు తనకు చేత గాక
తెలివి లేని వాడు చేయు పనియు
ధనము వున్న వాడు చేసె రామ ... ... 28
గురువు మాట లన్ని చవటకు ఎక్కవు
మంచి విన్న చెడ్డ అనియు తోచు
ఇట్టి వాని చదువు కన్నచాకలి మేలు
మొండి బతుకు ఎన్ని నాళ్ళు రామ .... .. 29
చదువు లున్న తల్లి చక్కని సంస్కృతి
గురువు గాను చురుకు దనము తెల్పు
ఎట్టి చదువు లైన నేర్పును సుతులకు
ప్రేమ నంత పంచె తల్లి రామ ... ... ౩౦
పిల్లల చదు వన్న పెనుభారమై పోయె
తల్లి తండ్రి చింత దండి యాయె
తెలుగు నేర్ప లేక ఇంగ్లీషు వద్దని
తల్లి తండ్రి బాధ తీర్చు రామ ... ... 31
బాబొ బడికి పోను ఇంగ్లీషు చదువొద్దు
నాకు వద్దు నాన్న నన్ను వదులు
చక్క నైన తెలుగు భాషను నేర్పుము
బతుకు బండి లాగు చాలు రామ ... ... 32
సాగును కనివిని ఎరుగ నీ విధాన
కవుల తెలుగు వెలుగు సాహిత్య సేవలు
చేయు కళల ఫలిత మివ్వు రామ.... ..... . 33
శ్రీక రమ్ము పధ్య మిదియని ప్రశ్నించ
బాహ్య దోష ముండ వచ్చు అయిన
తెలియ చెప్ప ముందు కొచ్చి యే ఉంటిని
తప్పు లున్న దిద్ది చెప్పు రామ.... ........ 34
శుభము లొసగు మాట చుప్ప నాతిగమారు
చెడ్డ పలుకు బంక లాగ అతుకు
ఎంత చెప్పు చున్న కామపు సువాసన
మనిషి మదియు మారు లేల రామ.... .... 35
బుధ్ధి మంతు డిగనె బతుకు సాగాలంటె
లక్ష్మి వెలుగు కలిగి ఉండు చుండు
శాంతమూర్తి మారె లక్ష్యసిధ్ధిని పొంది
సహనశక్తి కల్గ చేయు రామ........... 36
ప్రాంజలిప్రభ .. అంతర్జాల పత్రిక (4 )
ఓం శ్రీ రామ్ అనరా మన:శాంతి పొందరా
రచయత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
నేర్చు కున్న విద్య నేర్పుగ మదినిల్వ
సాగ రంబు కలియు నీరు లాగ
నిత్య జీవితంబు నిర్ధారణల్ జూపు
జరుగ బోవు కర్మ తెలుపు రామ ...... ...... 37
సుమపు వాసనలను సుకుమారమౌ రీతి
పొందవలెను తప్ప కుంద దగుఁదు
అట్లె నిత్య పూజ మనశాంతి కలుగుట
మంచి రీతి తరచ నేర్పు రామ ... .... 38
నేర్పు చదువు నందు నేర్పును జోడించు
అంత రంగ శక్తి సంత సించు
ఆశ యాల గూర్చి ఆరాధ్యదైవాలె
దిగుట మంచి మాట తెల్పు రామ ... .. 39
అంకితంపు బుధి చదువు యందున్నను
అద్భుతంబు శిష్యు లమరు నెచట
అట్టి చదువు లెపుడు ధర్మము తెల్పును
స్వార్ధ బుద్ధి విడె విద్య రామ .... ..... 40
రక్త పుష్టి విద్య రక్తియు సర్వము
గురువు వద్ద పెరుగు గుణము పెరుగు
విశ్వ శక్తి యంత విపులము గాతెల్పు
జీవితమ్ము సుఖమునిచ్చు రామ .. ... 41
లోనదాగిఉన్న లోపముల్ త్రొక్కుచు
లోనఁ దాగు ప్రజ్ఞ సాన పెట్టు
మౌన మంత వదలి కార్యదక్షడువు
అయ్యి ధర్మ నిరతి తెల్పు రామ ... ... 42
గురుని శిష్యు డెపుడు మరువంగ లేడురా
మంచి మాట మనసు పట్టి ఉండు
పదవి కాంక్ష లేని గురుశిష్య విలువ
నిత్య సత్య బోధ యేన రామ ... ... 43
అట పాట గూర్చి అద్భుతమును జెప్ప
అట్టె నేర్చు కొను పుట్టు బిడ్డ
ఏమి చెప్పఁ నున్న అన్నితెలుసుననే
తట్టి కొట్ట చదువు తీరు రామ ... ... 44 .
కనబడు పదములలొ నీతులు ఎక్కువ
చెప్పా వీలు గున్న ఆచరణములు
సున్న కనురు చిమిరి మల్లాప్రగడ మాట
విన్న వారు నెల్ల సుఖము రామ .. ... 45
వేడు కపడి వినవ లెనుకవిత్వమునులే
తుళువ చెడ్డ బుద్ది మనసు మారు
వృద్ధి చెందు మిపుడు మనుషుల మేధస్సు
సేవ తత్వ బుద్ధి కల్గు రామ ... .... 46
యువకుల మదిలొ చదువే తప్ప ప్రేమని
తిరుగు బుద్ధి చదువు నాశ నమ్ము
జరిగి ఈగ లాగ తిరిగేటి మనసును
బుద్ధి మార్చు దైవ పరము రామ ... ... 47
యువకు లందు బుద్ధి పరువములో ఉండి
ప్రేమ ఉన్న వారి మాట కులుకు
తొడమొదలు తొడిమ మొదలు తెలుపు
ను కడుమధుర మగును వయసు రామ .. 48
--(())--
ప్రాంజలిప్రభ .. అంతర్జాల పత్రిక (5 )
ఓం శ్రీ రామ్ అనరా మన:శాంతి పొందరా
రచయత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
మెఱుపు విఱుపు కాంతి అద్భు తమ్ము
చల్ల గాలి వల్ల పులకరింపు పెరిగి
పుడమి తల్లిపురుడు పోసె రామ .... ... 49
ఎంత వారి కైన ఆకర్ష వికర్ష
ఏదొ ఒక్క దాని తప్పి పోరు
ఎందు వళ్ళ ననగ దైవము తెల్పిన
యాగ కర్త ఏక మవుట రామ ... ... 50
వలపు కులుకు తెలుపు సౌందర్య హాసినీ
ఆట లాడు కొంటె కోమ లాంగి
బుడి బుడి నడకల బుడతకులొంగి నటన
చూపు యువతి మేలు చూడు రామ ... ... 51
ఆకు కాయ గూర తిన్నవానికియు
ఉప్పు కార మంత తిన్న జిహ్వ
చాప వల్ల కులుకు సొగసుకు మఱుగుట
లోక సహజ మేన తెల్పు రామ ... ..... .. 52
ప్రేమ పంచి పెట్టు తల్లి తల్లి తండ్రులకును
కొంత పూల బాట చేసి చూపి
బిడ్డ లంద రూను సంతసమ్ముగా ఉందురు
నిజము ఐన మాయ ఏది రామ ... ... 53
నీతి వర్తనంబు జాతిలో చిగురింప
మానవత్వ మహిమ మహిని వెలయు
ఉగ్ర వాద మెటుల ఉర్విని చెలరేగు
ధర్మ పరులు ఉన్న ఏమి రామ ... ... 54
నీతి వర్తనంబు నిండారు చదువులు
నేర్చు కున్న వ్యక్తి నేర వృతి
పంచుకొనగలేడు వంచనల్ చేయడు
కుడితి లోప డిన ఎలుకయె రామ .. .. 55
ఆట పాట లాడి ఆరోగ్యమును పెంచు
చదువు లందు ఎదిగి జాతి పెంచు
ఎన్ని ఉన్న తల్లి తండ్రులమాటను
వదలి తిరుగు జాతి పీడ రామ ... ... 56
అర్ధ మైన విద్య అంకిత భావంబు
జోడు ఎడ్ల వోలె మేడి పట్టు
ప్రగతి పదము నందు పరుగెత్తు దేశంబు
వ్యర్ద మన్న దేది కాదు రామ ... ... 57
ఓటు విలువ తెలియ లోటును గుర్తింప
విద్య నిర్వ వలయు విధిగ జనులు
ప్రజలు విజ్ఞ లైన పాలన ప్రతిభయే
విపుల ఓటు విలువ తెల్పు రామ ... .. 58
మునుపు పాడి ఉండి ఆవుపాలను తాగు
నేడు తగు చుండు కల్తి పాలు
బలము బలము అంటు కుత్రిమ పాలుపట్టు
ఏమి లోక మాయ మార్పు రామ .... ... 59
నీచ బుద్ధి ఉన్న వానికి పలుకులు
వెన్న పూస కరుగు నటుల ఉండు
అర్ద మందు ఎదో ఆశయాలను చూపు
చెప్పు ఒకటి చేత వేరు రామ ... ... 60
--(())--
ప్రాంజలిప్రభ .. అంతర్జాల పత్రిక (6 )
ఓం శ్రీ రామ్ అనరా మన:శాంతి పొందరా
రచయత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
నలుపు తెలుపు లోను లేదులే ప్రేమయు
సంత సించు వేళ సంబ రమ్ము
చూపు బుద్ది తెలిపి వినయాన్ని చూపియు
చక్కఁ దిద్దె సోకు లన్ని రామ ... ... 61
కాల మంత ఒకరి సొత్తుయు కాదులే
జీవి తమ్ము లోన ఇచ్చి పుచ్చు
కున్న విలువ నిలక డలొ తె లియులేదు తర్వాత
తెలియు ఇదియు ఏమి చెప్పు రామ ... ... 62
చెడ్డ వాని సుఖము కోరియు నడిచినను
మంచి వాని బుద్ధి మారు చుండు
చేయు పాప మంత మరచి మూర్కునిలో
మార్పు ఏల వచ్చు చెప్పు రామ ... ... 63
జన్మ మారి కొత్త యోని ప్రవేశమ్ము
చేయు పుణ్య పాప మంత ఉండు
ప్రకృతి శక్తి తోడు యుక్తి కలసి
మార్పు వచ్చు వాక్క నిజమె రామ ... .... 64
ఖర్చు మీరి ఉంటె పేదరికం వచ్చు
పొదుపు మీరి ఉంటె కష్ట మోచ్చు
ధనము అధిక మున్న శాంతి కరువుయె
శిక్ష మీరి ఉంటె ఏల రామ .... ... ,,65
హాస్య మాడ దలచి మితిమీరిన నటన
నవ్వుల న్ని కొంప ముంచు చుండు
కోప మున్న ఇంట నొప్పులతో పని
ఎంత మందు తాగి వచ్చు రామ .... .... 66
జీవి తమ్ము గాలి గుమ్మటం వలెతిర్గి
కదలి చిక్కు కున్న బుట్ట నున్న
పాము వల్లె ఉండి వెన్నలొచ్చువరకు
కాల మాయ తప్పు వరకు రామ ... ... 67
అప్పు చేస్తె చిప్ప కూడు తప్పదు కదా
అప్పు లేక గంజి కూడు మేలు
పాప మంత ధనము గా మారి అరగదు
తిన్న తిండి ఎక్కు వయితె రామ ... ... 68
మాట మాట మధ్య కోప తాపము వద్దు
నవ్వు కుంటు మాట ఒప్పు మేలు
కాల గమణ అనుకరించి యు జీవితం
మంచి చెడ్డ మధ్య ఉండు రామ .... ... 69
స్నేహ మున్న అక్కరకు ఉప యోగము
మంచి పలుకు మనసు చేరి యుండు
శత్రు వన్న వారు లేకన్న జీవితం
కోర్కెలెంట చిక్కు చుండు రామ ... .... 70
సాధనన్న నున్న సమ కూర్చు లోకము
మనిషి కి కరుణ దయ కలిగి ఓర్పు
ఏమి అనక ఉన్న కొన్ని కోల్పో తాము
జరగ బోవు ఘటన తెలుపు రామ ... .... 71
అర్ధ మలుపు కన్న అర్ధాంగి చొరవయే
నిత్య సత్య విలువ తెలుపు నలుపు
స్వార్ధ బుద్ధి ఉన్న జీవిత మరకయే
చిరున గవు న రకము కల్గు రామ .... ... 72
--(())--
ప్రాంజలిప్రభ .. అంతర్జాల పత్రిక (7 )
ఓం శ్రీ రామ్ అనరా మన:శాంతి పొందరా
రచయత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
వద్దు వద్దు ఆట లొద్దన నెపుడును
బాల్య చేష్ట లంటె నాకు ప్రీతి
ముద్ద ముద్ద అంటె వెన్నముద్దలివిగో
హాస మంత నాకు పంచు రామ ... .... 73
మట్టి సుద్దు చితిపి ఆటలాడినిపుడు
ఏదొ కొంత వింత లాగ ఉండు
చింత అంటె తెలియ కుండగా పాటలు
కాల మంత సంబరమ్ము రామ .... ..... 74
కన్న వారు యింట ఉన్న యిల్లే ఇల్లు
వారు బరువు అన్న మీరు అంతె
తనయ చేత పొందు తగురీతి శిక్షలు
ప్రేమ అంటు దిగులు చూపు రామ ... .... 75
అట పాట లాడి ఆరోగ్యమును పెంపు
చదువు లందు ఎదిగి జాతి పెంచు
దాన్ని మరచి తండ్రి దాస్యాని కంపిన
ధనము వచ్చి బుద్ధి తరుగు రామ .... ..... 76
చిత్త సుద్ధి కల్గి చేసిన దేదైన
ఆశ లన్ని తీర్చి కలిమి పెంచు
కార్య సిద్ధి నిచ్చి కలలను పండించు
శ్రమ యంత ఫలిత మిచ్చు రామ ... .... 77
భావి పౌర విద్య బలవర్ధ కంబురా
వెలుగు నిచ్చు విద్య దీప మదిర
జాతి పెంచు విద్య జవసత్వమెరుగురా
మగువ మనసు దోచు విద్య రామ .... .... 78
మోగము చూస్తె మనసు ముద్దివ్వా లనిపించు
వృత్త మల్లె ఉన్న కురుల మెరుపు
వాన జల్లు కురిసి తడిసిన మోగము.
ముత్య మల్లె మెరియు చున్న రామ .... .... 79
మనిషి వచ్చి చేరి ఇల్లంత దేచేసి
మింగు పడని దేదొ అంట గట్టి
ఎన్ని మందు లేసి నాచావ కుండగా
లోక మంత రోగ మయ్యె రామ .... ..... .. 80
అవని ఏలె మాత కంటనీరు పెరిగి
ప్రేమ పంచ లేక బాధ తెలుపు
దారి తెల్ప లేక కాలుష్య వలలలో
చిక్కి చెప్పు కోక ఉంది రామ ..... ...... ..... 81
వసుధ సతము సెగల రోగము కమ్మియు
మనషి మనిషి మధ్య రోగ మొచ్చె
జీవ రాశి యంత కన్నుతెరచి చూడ
లేక ధనము లేక ఏల రామ ..... ....... 82
జగము సుఖము కాదు దు:ఖస్వరూపము
మిధ్య వాద లోక మంత వచ్చె
జ్ఞాన మున్న దన్న రోగ మొచ్చె
సత్య ధర్మ మన్న దేది రామ ....... .... 83
విఘ్న నాయకా వినాయక నేనిన్ను
కోరె ఆత్మ లింగ కోస మేన
మారు వేష మేసి పుడమిపై లింగాన్ని
ఉంచి సంత సించు టేగ రామ ....... .... 84
--(())--
ప్రాంజలిప్రభ .. అంతర్జాల పత్రిక (8 )
ఓం శ్రీ రామ్ అనరా మన:శాంతి పొందరా
రచయత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
గర్వ మెంతొ పెంచు ఘనత తుంచు
వాణి గూడు లక్ష్మి వాగ్విభూతిని పెంచు
బతుకు తెరువు పదిల పరచు రామ ..... ..... 85
అమ్మ వారి తెలివి అయ్యవారికి చెందు
అయ్య వారి తెలివి అమ్మ వారికి చెందు
ఇరువురిపలుకులను పిల్ల వానికి చెందు
జన్మ జన్మ బంధ మేలె రామ .... .... 86
దొంగ చదువు చదివి దొరయైన పక్షాన
భంగ పడును కార్య భారము నందు
మంచి చదువు చదివి మనిషిగా గుర్తింపు
చదువు లేక కష్ట బతుకు రామ .... .... 87
సమసమాజ మందు సంతృప్తి విద్యలు
ఆత్మ తృప్తి కలిగి సాగు జీవి
ఎంత చదువు చదివి నా బుద్ధి మంచిది
ఉండి ఓర్పు కలిగి లేదు రామ ..... .... 88
వెనక బడిన వారి వెనుదన్నుగనిల్చి
వింత మెంత ఆయన విద్య నేర్పు
చదువు తగ్గ కొలువు ఇచ్చిఆదుకొనుట
మానవత్వ విలువ పెరుగు రామ .... .... 89
రాజకీయ మెపుడు రాజీతో ముడిపడు
ఆశ చూపి అడుగు ఓటు హక్కు
ఓటు పొంది వెన్ను తట్టెటి బతుకుండు
గెలిచి నాక గర్వ ముండు రామ ..... ....... 90
రాయి తీల నెల్ల రాబట్టు కొనుటకై
నీచ రాజ కీయ వాడు చుండు
అడ్డ దారి తొక్కి అందలమెక్కినా
కుక్క బుద్ధి మార లేదు రామ .... ..... 91
గంగ నీరు తెచ్చి కావేరిలో గల్పు
మేటి మగలు లేరె నేటి జగతి
దేశమెల్ల దోచు ధీమంతులుందురు
ఉన్న లేని వాడు బతుకు రామ .... ... 92
దేశద్రోహి దొంగ పాశవిక రాక్షసుల్
పరుల భాగ్య మంది బతుకు జడులు
దేశ మందు తగ్గి ధీశక్తి పెరగాలి
జనులు బతుకు ధైర్య ముండు రామ .. 93
చదువు లేక సభ్య సంస్కారములు లేక
చట్ట సభలొ జుట్లు పట్టు కొనెడి
చవట పద్ధ తులను క్షమించి కూడదు
కప్ప లాగ గంతు లాయె రామ .... ... 94
నగర సాగరాల బుగల భూకంపాల
జీవ రాశి భూమి లోని కేగె
పెద్ద రీతి కుళ్ళి ఖనిజములు ఎగసె
మిగులు వారిబతుకు ఏల రామ ..... 95
నరుని మలము కూడ నాణ్యము రీతిన
వంట వాయు వగును వాడు కొనుము
విజ్ఞడౌను వాడ వెకిలికానేరదు
సకల మాయ యందు ఉండు రామ ... 96
--(())--
ప్రాంజలిప్రభ .. అంతర్జాల పత్రిక (9 )
ఓం శ్రీ రామ్ అనరా మన:శాంతి పొందరా
రచయత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
ఉలికి పాటు పడకు రోజుఉండు కథలే
ఉనికి మార్చి కొత్త భయము తాకు
వినని రోగ మేది. లేదు ఇలలొ
ఓర్పు చూపె పలుకు తెలుపు రామ....... 97
చినుకు పడితె జలుబు వచ్చుట సహజము
కునుకు పడితె మనసు కుదుట పడులె
కనుకు అలక మాని ఆవిరి పట్టుటే
లంఖనంబు తెచ్చు మార్పు రామ.............98
రెప్ప చాటు బతుకు రెచ్చ పోవుటవద్దు
రచ్చ రచ్చ చేసి భయము తాకు
కాల మిపుడు ఏదొ ఆవహించినదిలే
ఓర్పు నిచ్చు పలుకు తెల్పు రామ........ 99
పిడికె డంత గుండె పరిమళిస్తున్నది
పిసికి పిసికి చిటిక డంత కమిలి
కదిలి జల్లు కురిసి బాధను మింగెను
గుండె గాయ మైన కదులు రామ. .... 100
యీల పాడి గోల చేయు ఆకులమధ్య
ఎండ వాన చలిలొ నిప్పు మెరుపు
పూల వాస నిచ్చి కాయగా మారియు
తృప్తి పొంది తరువు నీడ రామ. . . 101
కమల నయన తనివి తీరని కామ్యపు
చూపు మాలొ ధర్మ నిర్ణ యంబు
నిలిపి మనసు విప్పి తెల్పేటి సత్యము
నిత్య ధర్మ చలువ నీదె రామ .... ... 102
కమల నయన మమ్ము పెంచియు పోషణ
ప్రేమ భుక్తి పంచి నిష్ట నేర్పి
మనసు తలపు లన్ని నీకృపయే మాకు
వినయము మది తీర్పు తెలుపు రామ .. 103
కమల నయన మనసు అర్పించి భక్తితొ
వేడు చుంటి నిన్ను ఆశ లేక
కరుణ దయయు భయము నాకున్న తెల్వియూ
మాయ నీకు అన్ని తెలుసు రామ ... .... 104
కమల నయన మమ్ము బ్రోవుము ఎప్పుడూ
నీకు తప్పు లన్ని చెప్పు చుంటి
మక్కువైన మాట వాస్తవమేనని
మోక్ష మార్గ మంత నీవె రామ .... .... 105
కమల నయన మనవి జనులను బ్రోచుము
ప్రేమ భందనా న్ని నిలుపు శక్తి
మాకు జన్మ అర్థ భావమ్ము మాపుము
సర్వ సభ్య సాక్షి నీవె రామ .... .... 106
కమల నయన చూడు భౌతిక జగతినన్
నిద్ర నుంచి మేలు కొల్పు మిపుడు
కోటి సూర్య తేజ మాబుధ్ధి ధర్మము
వైపు ఉంచి విధులు తెలుపు రామ ... 107
కమలనయన భోగ మందిచి చూస్తావు
సొత్తు చూపి మత్తు లోకి దింపె
మాది నిన్న నేడు కష్టము అంతయు
రేపు మారు చుండు పకృతి రామ ... 108
--(())--
ప్రాంజలి ప్రభను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారములు తెలియ పరుచు చున్నాను నేను 2012 నుండి నేటివరకు అనేక కవితలు కధలు వ్రాసి ఇందు పోస్టు చేసి యున్నను. ముఖ్యముగా వ్రాయునది నా గురువు గారు కీర్తిశేషులు శ్రీ మల్లవరపు బాలాజీ సుబ్బారావుగారు, ఇచ్చిన (19 - ౦౬ -2 ౦ 1 1 ) పుస్తకము "విజ్ఞాన వైభవం " పుస్తకం ఇచ్చినపుడు కవిత్వం అంటే అసలు తెలియదు పుస్తకాలు సర్దనప్పుడు పుస్తకం కనిపించగా పద్యాలు వ్రాయాలనిపించి 23 /06 /2020 వెంటనే 108 ఆటవెలది పద్యాలు వ్రాసి గురువుగారికి గౌరవ సూచికంగా పుష్పాలను ఇద్దామని రాముని వద్ద ఉంచాలని భావంతో వ్రాయటం పూర్తి చేయటమైనది. మొట్ట మొదటి సారిగా ఏకధాటిగా వ్రాయటమైనది ఆరాధించే సీతా రామాంజనేయుని ప్రార్థిస్తూ మీకు తెలియ పరుస్తున్నాను.
రేపటి నుంచి తెలుగు భాష నేర్చుకుందా౦ "ఛందస్సు " చిన్న వృత్తాలు మాత్రమే
మరొక్క సారి గురువు గారిని తలుస్తూ వినాయపూర్వకముగా తెలియ పరుస్తున్నాను.
ఇట్లు మీ విధేయుడు మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
రచయత, విశ్రాంతి అకౌంట్సు ఆఫీసర్
6281190539
1
ఉనికి మార్చి కొత్త భయము తాకు
వినని రోగ మేది. లేదు ఇలలొ
ఓర్పు చూపె పలుకు తెలుపు రామ....... 97
చినుకు పడితె జలుబు వచ్చుట సహజము
కునుకు పడితె మనసు కుదుట పడులె
కనుకు అలక మాని ఆవిరి పట్టుటే
లంఖనంబు తెచ్చు మార్పు రామ.............98
రెప్ప చాటు బతుకు రెచ్చ పోవుటవద్దు
రచ్చ రచ్చ చేసి భయము తాకు
కాల మిపుడు ఏదొ ఆవహించినదిలే
ఓర్పు నిచ్చు పలుకు తెల్పు రామ........ 99
పిడికె డంత గుండె పరిమళిస్తున్నది
పిసికి పిసికి చిటిక డంత కమిలి
కదిలి జల్లు కురిసి బాధను మింగెను
గుండె గాయ మైన కదులు రామ. .... 100
యీల పాడి గోల చేయు ఆకులమధ్య
ఎండ వాన చలిలొ నిప్పు మెరుపు
పూల వాస నిచ్చి కాయగా మారియు
తృప్తి పొంది తరువు నీడ రామ. . . 101
కమల నయన తనివి తీరని కామ్యపు
చూపు మాలొ ధర్మ నిర్ణ యంబు
నిలిపి మనసు విప్పి తెల్పేటి సత్యము
నిత్య ధర్మ చలువ నీదె రామ .... ... 102
కమల నయన మమ్ము పెంచియు పోషణ
ప్రేమ భుక్తి పంచి నిష్ట నేర్పి
మనసు తలపు లన్ని నీకృపయే మాకు
వినయము మది తీర్పు తెలుపు రామ .. 103
కమల నయన మనసు అర్పించి భక్తితొ
వేడు చుంటి నిన్ను ఆశ లేక
కరుణ దయయు భయము నాకున్న తెల్వియూ
మాయ నీకు అన్ని తెలుసు రామ ... .... 104
కమల నయన మమ్ము బ్రోవుము ఎప్పుడూ
నీకు తప్పు లన్ని చెప్పు చుంటి
మక్కువైన మాట వాస్తవమేనని
మోక్ష మార్గ మంత నీవె రామ .... .... 105
కమల నయన మనవి జనులను బ్రోచుము
ప్రేమ భందనా న్ని నిలుపు శక్తి
మాకు జన్మ అర్థ భావమ్ము మాపుము
సర్వ సభ్య సాక్షి నీవె రామ .... .... 106
కమల నయన చూడు భౌతిక జగతినన్
నిద్ర నుంచి మేలు కొల్పు మిపుడు
కోటి సూర్య తేజ మాబుధ్ధి ధర్మము
వైపు ఉంచి విధులు తెలుపు రామ ... 107
కమలనయన భోగ మందిచి చూస్తావు
సొత్తు చూపి మత్తు లోకి దింపె
మాది నిన్న నేడు కష్టము అంతయు
రేపు మారు చుండు పకృతి రామ ... 108
--(())--
ప్రాంజలి ప్రభను ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారములు తెలియ పరుచు చున్నాను నేను 2012 నుండి నేటివరకు అనేక కవితలు కధలు వ్రాసి ఇందు పోస్టు చేసి యున్నను. ముఖ్యముగా వ్రాయునది నా గురువు గారు కీర్తిశేషులు శ్రీ మల్లవరపు బాలాజీ సుబ్బారావుగారు, ఇచ్చిన (19 - ౦౬ -2 ౦ 1 1 ) పుస్తకము "విజ్ఞాన వైభవం " పుస్తకం ఇచ్చినపుడు కవిత్వం అంటే అసలు తెలియదు పుస్తకాలు సర్దనప్పుడు పుస్తకం కనిపించగా పద్యాలు వ్రాయాలనిపించి 23 /06 /2020 వెంటనే 108 ఆటవెలది పద్యాలు వ్రాసి గురువుగారికి గౌరవ సూచికంగా పుష్పాలను ఇద్దామని రాముని వద్ద ఉంచాలని భావంతో వ్రాయటం పూర్తి చేయటమైనది. మొట్ట మొదటి సారిగా ఏకధాటిగా వ్రాయటమైనది ఆరాధించే సీతా రామాంజనేయుని ప్రార్థిస్తూ మీకు తెలియ పరుస్తున్నాను.
రేపటి నుంచి తెలుగు భాష నేర్చుకుందా౦ "ఛందస్సు " చిన్న వృత్తాలు మాత్రమే
మరొక్క సారి గురువు గారిని తలుస్తూ వినాయపూర్వకముగా తెలియ పరుస్తున్నాను.
ఇట్లు మీ విధేయుడు మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
రచయత, విశ్రాంతి అకౌంట్సు ఆఫీసర్
6281190539
1
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి