8, ఆగస్టు 2019, గురువారం




ప్రాంజలి ప్రభ

New forever #watercolour #krishnafortoday


* ఓంకారం మయమే మనో నయనమే ఒంగోలు ఓదార్పు క
ర్తవ్యం ఓ గురుతే గళం కధలుగా అత్యంత ఆదర్శమే
శ్రీకారం విదితం ఆరోగ్య ఫలితం విద్యుక్త ధర్మం వివ
ర్ణజ్వాలా సహణం శివాణి కరుణా కటాక్ష కారుణ్యమే


* కళ్లల్లో కమలాలు చూసి వెలుగే వళ్ళంత కమ్మేనులే
నీళ్లల్లో కలువాలు చూసి మెరుపే సైయ్యాట చేసేనులే
మబ్బుల్లో పయనాలు చూసి కలలే వచ్చేసి కోలాటలే
చేళ్లల్లో వరినారు చూసి కధలే ఉప్పొంగి ఉయ్యాలలే


* కబ్జాలూ  తకధిం కభంధ బలమే కామందు దౌర్జణ్యమే
నేరాలూ చెయుటే సుశాంతి కొరకే కర్తవ్య నిర్వహణే
ధోషాలూ విదితం వివర్ణ విభవం ఉద్వేగ సంపాదనే
వేషాలా వినయం అమాయ కజనం ఆకర్ష ప్రేమార్పణం


* అర్రెర్రే అనుటెందుకే సుమలతా ఆలస్య ఆర్భాటమే
మాలో మార్పు సిరే అనంత భాష్పాలు కార్చొద్దులే
సందేహం వదలి సమస్య విదితం సుస్వాశ మానంబులే
తత్కాలం మనసే మధించు మమతే సద్భుద్ధి అణ్యూణ్యమే..................

--((***))--

6, ఆగస్టు 2019, మంగళవారం

నేటి పద్యం - తప్పులు

కష్టాల్లో అనుకోని సంఘటనయే ఓర్పును ఓదార్పు నూ

విశ్లేషిం చె మనో బలాన్ని సమర్ధత సదా చూపాలి దూరాన్ని ద

గ్గర్లోఉన్నటులే మనీషి బతుకే శీలస్య ప్రాధాణ్యతే

ఆకాంక్షల్ని కధా పరంగ కదిలే తప్పుల్ని తప్పించులే

--((***))--

శ్లోకం :- సర్వథా సుకరం మిత్రం
దుష్కరం పరిపాలనం|
అనిత్యత్వాత్తు చిత్తానాం
మతిరల్పేsపి భిద్యతే||

రామాయణము : కిష్కింధకాండ

తా:- స్నేహము చేసుకొనుట సులభము కాదు. కానీ దానిని నిభాయించుట చాలా కష్టము, కారణము మనసే. ఈ మనసు కోతి వంటిది. ఈ క్షణము ఈ కొమ్మ మీదయితే మరుక్షణము ఇంకొక కొమ్మ మీద. ఎన్ని చెట్లు చుట్టుకొస్తుందో తనకే తెలియదు. కావున మనసు మీద మనకు పట్టు వుండవలెను. స్నేహితము చేయుటకు వ్యక్తీ యోగ్యత పరిశీలించడము అత్యవసరము. స్నేహము చేసిన తరువాత మాత్రము దానిని ఎట్టి పరిస్థితిలోనూ కాపాడుకొనవలసినదే కానీ చిన్న చిన్న పోరపొచ్చాలతో దూరము కాకూడదు. మనసును నియంత్రించుకొనుట మనిషికి మిక్కిలి అవసరము.

"కేన రత్నమిదం సృష్టం మిత్రమిత్యక్షర ద్వయమ్!
............"
  ' మిత్రం ' అనే రెండు అక్షరముల రత్నాన్ని ఎవరు సృష్టించారో కదా!!

దదాతి ప్రతిగృహ్ణాతి
గుహ్యమాఖ్యాతి పృచ్ఛతి !
భుంక్తే భోజయతేచైవ
షడ్విధం మిత్ర లక్షణమ్ !!

స్నేహితుడు తన మిత్రునికి - కావలసినవి తన దగ్గర ఉన్నవి ఇస్తాడు, తను తీసుకుంటాడు; అతని రహస్యాలను అడుగుతాడు, తనవి చెప్తాడు;  తను తింటాడు, స్నేహితునికి తినిపిస్తాడు. ఈ ఆరు మిత్ర లక్షణములు.

శ్లోకం

పాపాన్నివారయతి,యోజయతే హితాయ
గుహ్యం నిగూహతి,గుణాన్ ప్రకటీకరోతి !
ఆపద్గతం చ న జహాతి,దదాతి కాలే
సన్మిత్రలక్షణమిదం,ప్రవదన్తి సంత:!
భావం :
ఒక మంచి మిత్రుడు "పాపాన్నివారయతి"అంటే తన స్నేహితుడు చేసే పాపాలను నివారించి,
"యోజయతేహితాయ"అంటే మంచి పనుల యందు
 నియమిస్తాడు.
"గుహ్యంనిగూహతి"అంటే తన మిత్రుని రహస్యాలను రహస్యము గానే ఉంచుతాడు.
"గుణాన్ప్రకటీకరోతి"అనగా తన మిత్రుని సద్గునాలను నలుగురిలో ప్రకటిస్తాడు తప్ప చెడుగా చెప్పడు.
"ఆపద్గతం చ న జహాతి "అనగా ఆపత్కాలంలో తన మితున్ని వదిలి పోడు
"దదాతి కాలే "భవిష్యత్ లో కష్ట సుఖాలలో చేయూతనన్దిస్తాడు.
ఇవి నిజమైన మన మేలుకోరే మిత్రుల లక్షణాలు.

ఓంశ్రీరాం శ్రీ మాత్రేనమ:- చిన్న కధలు 
(ఆనందం - అనారోగ్యం - ఆధ్యాత్మికం ) 
మెసేజ్ పెళ్లి
మాష్టర్ డిగ్రి తర్వాత పి. హెచ్. డి. పొందిన మనిపూస, యాడాదిగా సైన్స్ లేక్చిరర్గా పని చేస్తున్నా శ్రీనివాస,
తల్లితండ్రులు పోగొట్టుకున్న పిన్నిదగ్గర పెరిగిన పూస, శ్రీనివాసుకు పెళ్లి చేయాలని బాబాయి కలిగింది ఆశ.  
 
అమ్మాయి బాగుండటంవల్ల నీ సరి జోడని భావించా, నా మాట కాదనవని అమ్మాయ ఫోటో ఇందు  ఉంచా, మీ అమ్మకు నచ్చిందని వివాహము నిశ్చ ఇంచా, నా మాట కాదన వని పెళ్లి లగ్నం కూడా  పెట్టించా, అమ్మాయి ఫోటో చూసి మెసేజ్ ద్వారా అభిప్రాయాలు
తెలుసుకోవాలని ఉంటే తెలుసుకో, పెళ్ళంటే నూరెళ్ళ పంట
ఫోటోను చూసి పెల్లిచూపులు లేకుండా వప్పుకున్నావా, పెద్దలు అన్నారని మనసు చంపుకొని   తల వంచావా
నా రంగు కాకి కన్నా నలుపు నీకు తెలిసి వప్పుకున్నావా, నీఇష్టానికి వ్యతరేకంగా వత్తిడిచేయను వద్దంటే పెళ్లి ఆపుతా
 
మీ వ్యక్తిత్వమ్, నిజాఇతీ మెచ్చి మోసగించక నిజం చెపుతున్నా, నా రంగు కూడ నలుపు, రంగులు దిద్దిన ఫోటోను పంపారనివిన్నా, నాశరీర ఛాయ నీవు ఇష్టపడక పొతే రంగున్న అమ్మాయిని చేసుకోవచ్చు, మీకు ఉద్యగం ఉంది అని తలవంచా మీకు ఇష్టం లేకపోతె వద్దని చెప్పండి, ఇందులో తప్పేమి లేదు.  
 
అందమైన భార్య కావాలని ముందు అనుకున్న, అది తెలివి తక్కువ పని అని గ్రహించా,
నలుపు అనేది కాదు,  భర్త ప్రతిష్టను పెంచేదిగా ఉంటే  చాలని ఊహించా,  నేను అధికముగా దూమపానము చేస్తా నీకు ముద్దు ఇవ్వ వచ్చా, వాసనను భరించ లేకపొతె, మాన మంటేమానలేను, ముందుగా పెళ్లి వద్దనిచెప్పొచ్చు  నాకు ఎటువంటి అభ్యంతరము లేదు, నీ ఇష్టాన్ని ఎప్పుడూ వ్యతరికించను, నిర్ణయం నీకె వదిలేస్తున్ననుఁ   
తామ్బూలమ్ వేసుకున్న ఏమనను, పొగాకు వాసనకు అలవాఅటుపడ్డ వాణ్ని, ఖర్చులకు వెనుకాడను ఆధునిక అభిప్రాయా లున్న స్త్రీని గౌరవిమ్చేవాడ్ని, నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, నా ప్రేమను తిరస్కరించిన ప్రేమికున్ని, నిద్రపట్టక క్లబ్బులవెంట తిరుగుతాను, నీకు ఇష్టం లేకపోతె పెళ్లి వద్దని చెప్పు
మీరు క్లబ్బుల వెంట తిరిగిన మీశీలమ్ చేడదని తెలుసు, కాని నేనోకర్ని ప్రేమించా, డబ్బు, హోదా ఉన్న అందగాడు వినయ్ నాచుట్టు తిరిగి పెళ్లి అంటే ఆలోచించా, పార్కులవెమ్ట, సినామాలకు వద్దన్నా ఇంట్లో వారికి తెలియకుండా సంచారిమ్చా, వినయ్ పెద్దలకు భయపడి పెళ్లి ఇప్పుడొద్దమ్టె మీ సంభందం  కుదిరింది పెళ్లి వద్దని చెప్పు.
మనమధ్య ఎ రహస్యాలు లేవు అందుకే నేను నిన్ను పద్మా అని పిలుస్తున్నా, ముఖ్యముగా నేనొక చదువు కున్న వాదిని,  ప్రజల కొరకు పనిచేస్తున్నా, నలుగురిలో తిరిగినపుడు మందు త్రాగటం నా బలహీనత అని చెపుతున్నా
 
త్రాగు బోతు భర్త అని ఎవరన్నా  భాధ పడకూడదని ముందే చెపుతున్న. 
శ్రీను అని ఏకవచనముగా మాట్లాడినందుకు కోపంతెచ్చుకోకు, వినయ్ వచ్చి లేచి పోదామని చెప్పగా వప్పు కున్నాను, మన పెళ్లి కి ముందుగా మా పెళ్లి నిర్ణ ఇంచు కున్నాము. నా  మెసేజ్ లద్వారా మిమ్ము ఇబ్బంది పెట్టితే క్షమించుము 
 
మంత్రాలకు చింతకాయలు రాలవని తెలుసు, నెతిబీరకాయలొ నేయి లేదనిఅమ్దరికీ తెలుసు, చెప్పిన నీ మాటలలో నిజము లేదని తెలుసు, అందుకే నేను ముందుగా  వస్తాను మరువకు .
ఆడవాళ్ళ మాటాలకు అర్ధాలే వేరు అని ఎవరో చెప్పారు, గంటకు తగ్గ బొంత అని సర్దుకు పోవాలని ఎవరో చెప్పారు, నిజా నిజాలు తెలుసుకొని మాటలాడాలని ఎవరో అన్నారు
ప్రత్యక్షముగా చూసి తెలుసుకుంటే మంచిది అని అన్నారు.
బాబాయి పిన్ని చూసి ఎంతో సంతోష పడ్డాడు, పెళ్లి కూతురుని చూడాలని బయలు దేరాడు, ఒక వేపు పెళ్లి హడావిడి చూసి భయపడ్డాడు, పద్దుకు పెళ్లి అని అమ్దరూ అంటుంటే నమ్మాడు
బాబాయికి కబురు పంపాడు పెళ్లి కూతురుని చూడాలని, పిల్ల తండ్రి బాబాయితొ నిర్భయముగా మాట్లాడ వచ్చని పెళ్లి కూతురును చూస్తు అనుమానంగా మీరు పద్మేనా, మెసేజి ఇచ్చిమ్దినేనే,ఉడికిమ్చడానికి నల్ల పిల్లన్నది నేనే

   
మీ ప్రేమ పెళ్లి ఎక్కడకోచ్చిమ్ది గాలిలో కలిసింది, మీ ప్రేమ ఎక్కడదాక వచ్చింది గంగలో కలిసింది, మీకు అలవాట్లు ఉన్నయోయని భయమేసింది, డబ్బు పొదుపుగా ఖర్చు పెడతారని తెలిసింది
నీవు  కొంటే పిల్ల లాగున్నావు అల్లరి పెట్టావు, మీరెమన్న తక్కువతిన్నారా నన్ను భయపెట్టావు, ఏది ఏమైనా ఇరువురి అభిప్రాయలు ఎకమైనాఇ, పెద్దల దీవనలతొ పెల్లి జరుగుట తరువాయి
నేను చదువు కోవాలని ఉంది చది విస్తారా, ఈ రోజే క్రొత్త పాఠాలు ఏమైనా చెప్పమంటావా, అంతపని చేయకు మహాప్రభు చూట్టాల ముందు, ఐతే పెళ్లి అయ్య్యాక  చెపుతానులే ప్రత్యక పాఠాలు
 
కాబోయే సహధర్మచారిణి చూసి వర్నిమ్చుకుమ్టు, అమ్రుతవర్షినివి నీవు, ఆనంద నిర్ఘరిణివి నీవు, దివ్యలోక సుమ్దరివినీవు, నా జన్మ తరిఇంపవచ్చావు, చిరుసిగ్గు మెలకల సుహాసిణివి నీవు, మరుమల్లె సువాసన సుఘంధణివి నీవు
 
చారు శీతల సుధా సౌదమణివి నీవు, మన్నస్సులో ఉన్న హ్రుదయ్యెస్వరివి నీవు                                                           
 
పాటపాడు కుమ్టూ ఒక్క సారి మంచం మీదనుంచి క్రిందకు పడ్డాడు, ఇదంతా కల నిజాము కాదా అంటు, దులుపుకుమ్టూ లేచాడు, బయట శబ్దం విని లేచి తలుపు తీయగా బాబాయి వచ్చి ఏమిటిరా, పగటి కళలు కంటున్నావా అదేంటి బాబాయి అలా అంటావు,
మీ వయస్సులో ఉన్నవారు కలలు కంటారు, నీకు నచ్చుతుందని ఈ అమ్మాయితో నీకు పెళ్లి నిశ్చఇంచా, ఒక్కసారి ఫోటో చూసి మెసేజి పెట్టి వివరాలు కనుక్కో, ఫోటో ను చూసి నవ్వులే నవ్వులు నాకలల  సుందరి . 
  --((**))--