1. అనాధరక్షక గోవిందా, ఆపద్భాంధవ గోవిందా
అనంత రూప గోవిందా, ఆనందదాయక గోవిందా
2. అభిషేక ప్రియ గోవిందా, ఆపన్నివార గోవిందా
అలుపే తెలియని గోవిందా, ఆనందరూప గోవిందా
3. అరమరికలేని గోవిందా, ఆద్యమ్త రహితవు గోవిందా
అర్ధాంగిని ఆదుకునే గోవిందా, ఆత్రత్రాణువు గోవిందా
*ఏడుకొండలవాడా వేంకట రమణ గొ విందా గోవింద
*ఆపదమొక్కులవాడా అనాధ రక్షక గొవిందా గోవింద
4. ఆధ్రుతవు గోవిందా, ఆశ్రమ వాసవు గోవిందా
అపరాజితవు గోవిందా, అభిప్రాయుడవు గోవిందా
5. ఆరోగ్య వంతువు గోవిందా, అక్షోభ్యుడవు గోవిందా
అమ్రుతా శనుడవు గోవిందా, అనిలుడవు గోవిందా
6. అశ్వథాముడవు గోవిందా, అనఘుడవు గోవిందా
అచిమ్చుడవు గోవిందా, అగ్రజుడవు గోవిందా
*ఏడుకొండలవాడా వేంకట రమణ గొ విందా గోవింద
*ఆపదమొక్కులవాడా అనాధ రక్షక గొవిందా గోవింద
***
7. ఆశ్చర్య భూతుడవు గోవిందా,
అకృరుడవు గోవిందా
అరమరికలేనివాడవు గోవిందా,
అనంతైస్వరుడవు గోవిందా
8. ఇహపర సుఖములిచ్చె గోవిందా,
ఇష్ట్తాన్ని ఇచ్చె గోవిందా
ఇంత అని అనలేనంత ఇస్తున్నావు గోవిందా,
ఈశ్వర రూప గోవిందా
9. ఇరువురిమధ్య సఖ్యతవు గోవిందా, ఇహపరదాయకవు గోవిందా
ఇటీవల ఆదుకున్నవాడవు గోవిందా,
ఇభరాజ రక్షకుడవు గోవిందా
*ఏడుకొండలవాడా వేంకట రమణ గొ విందా గోవింద
*ఆపదమొక్కులవాడా అనాధ రక్షక గొవిందా గోవింద
10. ఇష్ట దేవుడవు గోవిందా,
ఇంటిల్లి పాటి అరాధకుడవు గోవిందా
ఇలలో ఆరధకుడవు గోవిందా,
ఇప్పుడే సంపదలిచ్చేవు గోవిందా
11. ఉరవడి తగ్గించె వాడవు గోవిందా,
ఊయలలో ఊగేవాడవు గోవిందా
ఉరుములవర్షం కురిపించేవాడవు గోవిందా, ఊరూరా ఊరేగింపే వాడవు గోవిందా
12. ఓనామాలు నేర్పేవాడవు గోవిందా,
ఓంకార స్వరూపుడవు గోవిందా
ఓపికలేనివారిని ఓదార్చావు గోవిందా,
ఓర్వలేని తనం మార్చావు గోవిందా
*ఏడుకొండలవాడా వేంకట రమణ గొ విందా గోవింద
*ఆపదమొక్కులవాడా అనాధ రక్షక గొవిందా గోవింద
13. ఓర్పుతో ఆరాధించిన వారిని కాపాడినవాడవు గోవిందా, ఓర్పే ఆయుధడవు గోవిందా
ఓపికను పరిక్షించి, రక్షించిన వాడవు గోవిందా, ఔదార్యము కలవాడవు గోవిందా
14. ఔషదము పంచేవు గోవిందా,
ఔను కాదు అని నిర్ధారించేవు గోవిందా
ఔనత్యము కల్గించావు గోవిందా, ఔరా అనేవిధముగా మార్చావు గోవిందా
15. కపిల వర్ణము కలవాడవు గోవిందా,
కపీంద్రుడవు గోవిందా
కపిలా చార్యుడవు గోవిందా,
కామపాలకుడవు గోవిందా
*ఏడుకొండలవాడా వేంకట రమణ గొ విందా గోవింద
*ఆపదమొక్కులవాడా అనాధ రక్షక గొవిందా గోవింద
16. కాలనిర్ణయాధి కుడవు గోవిందా,
కామ దేవుడవు గోవిందా
కాలాన్ని గుర్తిమ్చేవాడవు గోవిందా,
కారడవుల్లో ఉన్నావు గోవిందా
17. కష్టములు నివరించావు గోవిందా,
కామిత ఫల దాతవు గోవిందా
కరుణాసాగరుడవు గోవిందా, కాంచనాంభరధరుడవు గోవిందా
18. కాంచనాంభరధరుడవు గోవిందా,
కస్తూరి తిలకం ఉన్నవాడవు గోవిందా
కామ క్రుతుడవు గోవిందా,
కలలో కనిపించే గోవిందా
*ఏడుకొండలవాడా వేంకట రమణ గొ విందా గోవింద
*ఆపదమొక్కులవాడా అనాధ రక్షక గొవిందా గోవింద
19. కుందరుడవు గోవిందా,
కుముదుడవు గోవిందా
కుండలీకుడవు గోవిందా,
కులములేని వాడవు గోవిందా
20. కురూపిని కాపాడు వాడవు గోవిందా,
కృష్ణను ఆదుకున్నవుగోవిందా .
కుంటి వారిని ఆదుకూన్నవాడవు గోవిందా, కర్మలేని వాడవు గోవిందా
21. కృతజ్ణుడవు గోవిందా, కృతగాముడవు గోవిందా
కృష్ణుడవు గోవిందా, కృ తాక్రుతుడవు గోవిందా
*ఏడుకొండలవాడా వేంకట రమణ గొ విందా గోవింద
*ఆపదమొక్కులవాడా అనాధ రక్షక గొవిందా గోవింద
22. కృతకర్మా చారుడవు గోవిందా,
కృత గాముడవు గోవిందా
కలిని తొలగించిన వాడవు గోవిందా,
కొర్కలు తీ ర్చావు గోవిందా
23. త్రివిక్రముడవు గోవిందా, త్రిపదుడవు గోవిందా
త్రిదలాద్యక్షుడవు గోవిందా, త్రికాలజ్ఞుడవు గోవిందా
24. త్రిసాముడవు గోవిందా, త్రిలోకద్రుతుడవు గోవిందా
త్రిలోక రక్షక గోవిందా, త్రినేత్ర గోవిందా
*ఏడుకొండలవాడా వేంకట రమణ గొ విందా గోవింద
*ఆపదమొక్కులవాడా అనాధ రక్షక గొవిందా గోవింద
25. చతుర్భుజుడవు గోవిందా,
చతుర్గతుడవు గోవిందా
చతుర్భాహుడవు గోవిందా,
చతుర్మూర్తుడవు గోవిందా
26. చతురాత్ముడవు గోవిందా,
చతుర్భావకుడవు గోవిందా
చతురతలను మార్చావు గోవిందా,
చత్వారం తొలగించావు గోవిందా
27. దుర్జయుడవు గోవిందా, దురతిక్రముడవు గోవిందా
దుర్లభుడవు గోవిందా, దుర్గముడవు గోవిందా
*ఏడుకొండలవాడా వేంకట రమణ గొ విందా గోవింద
*ఆపదమొక్కులవాడా అనాధ రక్షక గొవిందా గోవింద
28. దురా వాసుడవు గోవిందా,
దురాక్రమను తొలగించవాడవు గోవిందా
దుర్మార్గాన్ని తొలగించేవాడవు గోవిందా,
దూర దృష్టి గలవాడవు గోవిందా
29. ధర్మ సంస్థాపకుడవు గోవిందా,
దరిద్ర జన పొషకుడవు గోవిందా
దశరధ నందనుడవు గోవిందా,
దశ ముఖ మర్ధనుడవు గోవిందా
30. దుష్ట సమ్హారణుడవు గోవిందా,
దురిత నివారుణుడవు గోవిందా
దుష్టబుద్ధిని తొలగించే వాడవు గోవిందా, దుర్ధరుడవు గోవిందా,
*ఏడుకొండలవాడా వేంకట రమణ గొ విందా గోవింద
*ఆపదమొక్కులవాడా అనాధ రక్షక గొవిందా గోవింద
31. ధరణీ నాయకుడవు గోవిందా,
దక్షిణా పరుడవు గోవిందా
ధర్మానుస్టాన పరుడవు గోవిందా,
ద్యుతిధరుడవు గోవిందా
32. నిత్య నిర్మలా కారుడవు గోవిందా,
నీల మెఘశ్యాముడవు గోవిందా
నంద నందనుడవు గోవిందా,
నవనీత చోరుడవు గోవిందా
33. నిత్య శుభ ప్రదుడవు గోవిందా,
నిఖిల లోకేశ్వరుడవు గోవిందా
నార సింహుడవు గోవిందా,
నారా యనుడవు గోవిందా
*ఏడుకొండలవాడా వేంకట రమణ గొ విందా గోవింద
*ఆపదమొక్కులవాడా అనాధ రక్షక గొవిందా గోవింద
34. న్యాయ పరుడవు గోవిందా,
నేతలకు నేతవు గోవిందా
నివృతా త్ముడవు గోవిందా,
నహుషుడవు గోవిందా
35. పద్మ నాభుడవు గోవిందా,
పరమాత్ముడవు గోవిందా
ప్రజా భవుడవు గోవిందా,
పావనుడవు గోవిందా
36. ప్రతిష్టితుడవు గోవిందా,
పద్మ నిభేక్షుడవు గోవిందా
పరకాయ ప్రవేసుడవు గోవిందా,
ప్రలోభాన్ని అనేచేవాడవు గోవిందా
*ఏడుకొండలవాడా వేంకట రమణ గొ విందా గోవింద
*ఆపదమొక్కులవాడా అనాధ రక్షక గొవిందా గోవింద
37. గోహితుడవు గోవిందా, గోపతుడవు గోవిందా
గోప్తుడవు గోవిందా, గోవిందుడవు గోవిందా
38. గోపాలుడవు గోవిందా,
గోపికా రక్షకుడవు గోవిందా
గరుడ ధ్వజుడవు గోవిందా,
గోపీ జనలోలుడవు గోవిందా
39. గోవర్ధనో ధారకుడవు గోవిందా, గోకుల నందనుడవు గోవిందా
గజరాజ రక్షకుడవు గోవిందా,
గుణ శీలుడవు గోవిందా
*ఏడుకొండలవాడా వేంకట రమణ గొ విందా గోవింద
*ఆపదమొక్కులవాడా అనాధ రక్షక గొవిందా గోవింద
40. భక్త వచ్చలుడవు గోవిందా,
భాగవత ప్రియుడవు గోవిందా
బ్రహ్మామ్డ రూపుడవు గోవిందా,
భక్త రక్షకుడవు గోవిందా
41. భూతాది పతుడవు గోవిందా,
భావనా పరుడవు గోవిందా
భూత నాధుడవు గోవిందా,
భవనాదీ సుడవు గోవిందా
42. పురాణ పురుషుడవు గోవిందా,
పుందరీ కాక్షుడవు గోవిందా
ప్రత్యక్ష దేవుడవు గోవిందా,
పరమ దయాకరుడవు గోవిందా
*ఏడుకొండలవాడా వేంకట రమణ గొ విందా గోవింద
*ఆపదమొక్కులవాడా అనాధ రక్షక గొవిందా గోవింద
43. పద్మ దలాక్షుడవు గోవిందా,
ప్రభువులకు ప్రభుడవు గోవిందా
పవిత్రుడవు గోవిందా,
పరమాత్ముడవు గోవిందా
44. మధుసూధనుడవు గోవిందా,
మాధవుడవు గోవిందా
మహా భాహుడవు గోవిందా,
మహా బలుడవు గోవిందా
45. మహా బుద్ది మంతుడవు గోవిందా,
మహా వీర్య వంతుడవు గోవిందా
మహా శక్తి మంతుడవు గోవిందా,
మహా ద్యుతి మంతుడవు గోవిందా
*ఏడుకొండలవాడా వేంకట రమణ గొ విందా గోవింద
*ఆపదమొక్కులవాడా అనాధ రక్షక గొవిందా గోవింద
46. మహీ భర్తవు గోవిందా,
మనో హరుడవు గోవిందా
మహీదరుడవు గోవిందా,
మహా భాగ్య వంతుడవు గోవిందా
47. విస్వమునకు కారణభూతుడవు గోవిందా, విజయుడవు గోవిందా
వ్యవస్తాపకుడవు గోవిందా,
వాసు దేవుడవు గోవిందా
48. వాయు వాహనుడవు గోవిందా,
వాస వానుజడవు గోవిందా
వామన రూపుడవు గోవిందా, వారాలునావారినికాపాదేవాడవు గోవిందా
*ఏడుకొండలవాడా వేంకట రమణ గొ విందా గోవింద
*ఆపదమొక్కులవాడా అనాధ రక్షక గొవిందా గోవింద
49 సద్గతుడవు గోవిందా, సజ్జన పాలకుడవు గోవిందా
సత్కార్యుడవు గోవిందా, సద్భూతుడవు గోవిందా
50. సత్యనారాయణుడవు గోవిందా,
సత్యసంకల్పుడవు గోవిందా
సాధకులకు విశ్రాంతి ఇచ్చావు గోవిందా, సందేహములుతీర్చావు గోవిందా
51. సమస్తభూతములకు నివాసుడవు గోవిందా, సహస్త్రప్రాణులను రక్షకుడవు గోవిందా
సంతతి కల్పించువాడవు గోవిందా, సమస్తరోగములను హరించు వాడవు గోవిందా
*ఏడుకొండలవాడా వేంకట రమణ గొ విందా గోవింద
*ఆపదమొక్కులవాడా అనాధ రక్షక గొవిందా గోవింద
52. శ్రీ గర్భుడవు గోవిందా,
శ్రీ మంతుడవు గోవిందా
శ్రీ నిధిగలవాడవు గోవిందా,
శ్రీ విద్యావంతుడవు గోవిందా
53. శ్రీ లక్ష్మీశ్వరూపుడవు గోవిందా,
శ్రీ వేంకటేశ్వరుడవు గోవిందా
శ్రీ ధరుడవు గోవిందా,
శ్రీ కరుడవు గోవిందా
54. శ్రీ నిధికలవాడవు గోవిందా,
శ్రీ విభావనుడవు గోవిందా
శ్రీనివాసుడవు గోవిందా,
గోవిందా శ్రీ హరి గోవిందా
*ఏడుకొండలవాడా వేంకట రమణ గొ విందా గోవింద
*ఆపదమొక్కులవాడా అనాధ రక్షక గొవిందా గోవింద
55, లోకసారంగుడవు గోవిందా,
లోక నాయకుడవు గోవిందా
లోకా ధీశుడవు గోవిందా,
లోకోత్తముడవు గోవిందా
56. లోక భందుడవు గోవిందా,
లోకేశ్వరుడవు గోవిందా
లొకాలేలే వాడవు గోవిందా,
లోకనాయకుడవు గోవిందా
57. విక్రముడవు గోవిందా,
వైకుంటాధీశుడవు గోవిందా
వ్రుష కర్ముడవు గోవిందా,
వరారోహుడవు గోవిందా
*ఏడుకొండలవాడా వేంకట రమణ గొ విందా గోవింద
*ఆపదమొక్కులవాడా అనాధ రక్షక గొవిందా గోవింద
58. విష్వక్సేనుడవు గోవిందా,
వేద శరీరుడవు గోవిందా
వరాలు ఇచ్చావాడవు గోవిందా,
వలపు పంచె వాడవు గోవిందా
59. సిరా నందుడవు గోవిందా,
సుందరుడవు గోవిందా
సురారిహుడవు గోవిందా,
స్థిరము గలవాడవు గోవింద
60. సువర్నా భరుడవు గోవిందా,
సృష్టిలయ కారుడవు గోవిందా
సత్య వంతుడవు గోవిందా,
సత్య పరాక్రముడవు గోవిందా
*ఏడుకొండలవాడా వేంకట రమణ గొ విందా గోవింద
*ఆపదమొక్కులవాడా అనాధ రక్షక గొవిందా గోవింద
61. సహస్త్ర శిరస్సుడవు గోవిందా,
సహస్త్ర నేత్రుడవు గోవిందా
సహస్త్ర పాదుడవు గోవిందా,
సుప్రసాదుడవు గోవిందా
62. సిద్ధార్ధుడవు గోవిందా,
సిద్ధి సంకల్పుడవు గోవిందా
సిద్ధి సాధకుడవు గోవిందా,
సిద్ధులను రక్షకుడవు గోవిందా
63. సురేశ్వరుడవు గోవిందా, సహస్రజతుడవు గోవిందా
సుఘోషుడవు గోవిందా, సుఖపరుడవు గోవిందా
*ఏడుకొండలవాడా వేంకట రమణ గొ విందా గోవింద
*ఆపదమొక్కులవాడా అనాధ రక్షక గొవిందా గోవింద
64. స్వాపనుడవు గోవిందా,
స్వశనుడవు గోవిందా
సత్య సంధుడవు గోవిందా,
సత్య పాలకుడవు గోవిందా
65. సుదర్శనుడవు గోవిందా,స్తావరస్తాణుడవు గోవిందా
స్రవదర్శకుడవు గోవిందా, సర్వజ్ఞుడవు గోవిందా
66. సుముఖుడవు గోవిందా, సువ్రతుడవు గోవిందా
వరదుడవు గోవిందా, వరమాలాకరుడవు గోవిందా
*ఏడుకొండలవాడా వేంకట రమణ గొ విందా గోవింద
*ఆపదమొక్కులవాడా అనాధ రక్షక గొవిందా గోవింద
67. వ్రుద్ధాత్ముడవు గోవిందా,
వికారము పొందువాడవు గోవిందా
వ్యవ సాయకుడవు గోవిందా,
వ్యవస్తానుడవు గోవింద
68. వారణుడవు గోవిందా,
వాచస్పతుడవు గోవిందా
వ్రుషబాక్షుడవు గోవిందా,
వరము లిచ్చు వాడవు గోవిందా
69. జనేశ్వరుడవు గోవిందా, జగదీశ్వరుడవు గోవిందా
జగత్స్సేతుడవు గోవిందా, జహ్నువుడవు గోవిందా
*ఏడుకొండలవాడా వేంకట రమణ గొ విందా గోవింద
*ఆపదమొక్కులవాడా అనాధ రక్షక గొవిందా గోవింద
70. జగజ్జేతుడవు గోవిందా, జగదాదిజుడవు గోవిందా
గోవిందా శ్రీ హరి గోవిందా, గోకుల నంద గోవిందా
71. అఖిల కారణాయ గోవిందా,
అఖిల పాలకాయ గోవిందా
సుర నాయకాయ గోవిందా,
దైత్య విమర్ధనాయ గోవిందా
72. భాక్త జనప్రియాయ గోవిందా,
పాప విదారణాయ గోవిందా
దుర్జన నాశకాయ గోవిందా,
తస్మై జగదీశ్వరాయ గోవిందా
*ఏడుకొండలవాడా వేంకట రమణ గొ విందా గోవింద
*ఆపదమొక్కులవాడా అనాధ రక్షక గొవిందా గోవింద
ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ : - శ్రీ కృష్ణాయనమ:
ఆనందం - ఆరోగ్యం - ఆధ్యాత్మికం
అక్షర గోవిందనామాలు (1)
రచయిత : mallapragada శ్రీదేవి రామకృష్ణ
అనాధరక్షక గోవిందా,
ఆపద్భాంధవ గోవిందా
అనంత రూప గోవిందా,
ఆనందదాయక గోవిందా
అభిషేక ప్రియ గోవిందా,
ఆపన్నివార గోవిందా
అలుపే తెలియని గోవిందా,
ఆనందరూప గోవిందా
అరమరికలేని గోవిందా,
ఆద్యమ్త రహితవు గోవిందా
అర్ధాంగిని ఆదుకునే గోవిందా,
ఆత్రత్రాణువు గోవిందా
*ఏడుకొండలవాడా వేంకట రమణ గొ విందా గోవింద
ఆపదమొక్కులవాడా అనాధ రక్షక గొవిందా గోవింద
ఆధ్రుతవు గోవిందా,
ఆశ్రమ వాసవు గోవిందా
అపరాజితవు గోవిందా,
అభిప్రాయుడవు గోవిందా
ఆరోగ్య వంతువు గోవిందా,
అక్షోభ్యుడవు గోవిందా
అమ్రుతా శనుడవు గోవిందా,
అనిలుడవు గోవిందా
అశ్వథాముడవు గోవిందా,
అనఘుడవు గోవిందా
అచిమ్చుడవు గోవిందా,
అగ్రజుడవు గోవిందా
*ఏడుకొండలవాడా వేంకట రమణ గొ విందా గోవింద
*ఆపదమొక్కులవాడా అనాధ రక్షక గొవిందా గోవింద
ఆశ్చర్య భూతుడవు గోవిందా,
అకృరుడవు గోవిందా
అరమరికలేనివాడవు గోవిందా ,
అనంతైస్వరుడవు గోవిందా
ఇహపర సుఖములిచ్చె గోవిందా,
ఇష్ట్తాన్ని ఇచ్చె గోవిందా
ఇంత అని అనలేనంత ఇస్తున్నావు గోవిందా,
ఈశ్వర రూప గోవిందా
ఇరువురిమధ్య సఖ్యతవు గోవిందా,
ఇహపరదాయకవు గోవిందా
ఇటీవల ఆదుకున్నవాడవు గోవిందా,
ఇభరాజ రక్షకుడవు గోవిందా
*ఏడుకొండలవాడా వేంకట రమణ గో విందా గో విందా
*ఆపదమొక్కులవాడా అనాధ రక్షక గో విందా గో విందా
ఇష్ట దేవుడవు గోవిందా,
ఇంటిల్లి పాటి అరాధకుడవు గోవిందా
ఇలలో ఆరధకుడవు గోవిందా,
ఇప్పుడే సంపదలిచ్చేవు గోవిందా
ఉరవడి తగ్గించె వాడవు గోవిందా,
ఊయలలో ఊగేవాడవు గోవిందా
ఉరుములవర్షం కురిపించేవాడవు గోవిందా,
ఊరూరా ఊరేగింపే వాడవు గోవిందా
ఓనామాలు నేర్పేవాడవు గోవిందా,
ఓంకార స్వరూపుడవు గోవిందా
ఓపికలేనివారిని ఓదార్చావు గోవిందా,
ఓర్వలేని తనం మార్చావు గోవిందా
*ఏడుకొండలవాడా వేంకట రమణ గో విందా గో విందా
*ఆపదమొక్కులవాడా అనాధ రక్షక గో విందా గో విందా
ఓర్పుతో కాపాడినవాడవు గోవిందా,
ఓర్పే ఆయుధడవు గోవిందా
ఓపికను పరిక్షించి, రక్షించావు గోవిందా,
ఔదార్యము కలవాడవు గోవిందా
ఔషదము పంచేవు గోవిందా,
ఔను కాదు అని నిర్ధారించేవు గోవిందా
ఔనత్యము కల్గించావు గోవిందా,
ఔరా అనేవిధముగా మార్చావు గోవిందా
కపిల వర్ణము కలవాడవు గోవిందా,
కపీంద్రుడవు గోవిందా
కపిలా చార్యుడవు గోవిందా,
కామపాలకుడవు గోవిందా
*ఏడుకొండలవాడా వేంకట రమణ గొవిందా గోవింద
*ఆపదమొక్కులవాడా అనాధ రక్షక గొవిందా గోవింద
కాలనిర్ణయాధి కుడవు గోవిందా,
కామ దేవుడవు గోవిందా
కాలాన్ని గుర్తిమ్చేవాడవు గోవిందా,
కారడవుల్లో ఉన్నావు గోవిందా
కష్టములు నివరించావు గోవిందా,
కామిత ఫల దాతవు గోవిందా
కరుణాసాగరుడవు గోవిందా,
కాంచనాంభరధరుడవు గోవిందా
కాంచనాంభరధరుడవు గోవిందా,
కస్తూరి తిలకం ఉన్నవాడవు గోవిందా
కామ క్రుతుడవు గోవిందా,
కలలో కనిపించే గోవిందా
*ఏడుకొండలవాడా వేంకట రమణ గో విందా గో విందా
*ఆపదమొక్కులవాడా అనాధ రక్షక గో విందా గో విందా
కుందరుడవు గోవిందా,
కుముదుడవు గోవిందా
కుండలీకుడవు గోవిందా,
కులములేని వాడవు గోవిందా
కురూపిని కాపాడు వాడవు గోవిందా,
కృష్ణను ఆదుకున్నవుగోవిందా .
కుంటి వారిని ఆదుకూన్నవాడవు గోవిందా,
కర్మలేని వాడవు గోవిందా
కృతజ్ణుడవు గోవిందా,
కృతగాముడవు గోవిందా
కృష్ణుడవు గోవిందా,
కృతాక్రుతుడవు గోవిందా
*ఏడుకొండలవాడా వేంకట రమణ గొ విందా గోవింద
*ఆపదమొక్కులవాడా అనాధ రక్షక గొవిందా గోవింద
కృతకర్మా చారుడవు గోవిందా,
కృత గాముడవు గోవిందా
కలిని తొలగించిన వాడవు గోవిందా,
కొర్కలు తీర్చావు గోవిందా
త్రివిక్రముడవు గోవిందా,
త్రిపదుడవు గోవిందా
త్రిదలాద్యక్షుడవు గోవిందా,
త్రికాలజ్ఞుడవు గోవిందా
త్రిసాముడవు గోవిందా,
త్రిలోకద్రుతుడవు గోవిందా
త్రిలోక రక్షక గోవిందా,
త్రినేత్ర గోవిందా
*ఏడుకొండలవాడా వేంకట రమణ గొ విందా గోవింద
*ఆపదమొక్కులవాడా అనాధ రక్షక గొవిందా గోవింద
చతుర్భుజుడవు గోవిందా,
చతుర్గతుడవు గోవిందా
చతుర్భాహుడవు గోవిందా,
చతుర్మూర్తుడవు గోవిందా
చతురాత్ముడవు గోవిందా,
చతుర్భావకుడవు గోవిందా
చతురతలను మార్చావు గోవిందా,
చత్వారం తొలగించావు గోవిందా
దుర్జయుడవు గోవిందా,
దురతిక్రముడవు గోవిందా
దుర్లభుడవు గోవిందా,
దుర్గముడవు గోవిందా
*ఏడుకొండలవాడా వేంకట రమణ గోవిందా గోవిందా
*ఆపదమొక్కులవాడా అనాధ రక్షక గోవిందా గోవిందా
దురా వాసుడవు గోవిందా,
దురాక్రమను తొలగించవాడవు గోవిందా
దుర్మార్గాన్ని తొలగించేవాడవు గోవిందా,
దూర దృష్టి గలవాడవు గోవిందా
ధర్మ సంస్థాపకుడవు గోవిందా,
దరిద్ర జన పొషకుడవు గోవిందా
దశరధ నందనుడవు గోవిందా,
దశ ముఖ మర్ధనుడవు గోవిందా
దుష్ట సమ్హారణుడవు గోవిందా,
దురిత నివారుణుడవు గోవిందా
దుష్టబుద్ధిని తొలగించే వాడవు గోవిందా,
దుర్ధరుడవు గోవిందా,
*ఏడుకొండలవాడా వేంకట రమణ గోవిందా గోవిందా
*ఆపదమొక్కులవాడా అనాధ రక్షక గోవిందా గోవిందా
ధరణీ నాయకుడవు గోవిందా,
దక్షిణా పరుడవు గోవిందా
ధర్మానుస్టాన పరుడవు గోవిందా,
ద్యుతిధరుడవు గోవిందా
నిత్య నిర్మలా కారుడవు గోవిందా,
నీల మెఘశ్యాముడవు గోవిందా
నంద నందనుడవు గోవిందా,
నవనీత చోరుడవు గోవిందా
నిత్య శుభ ప్రదుడవు గోవిందా,
నిఖిల లోకేశ్వరుడవు గోవిందా
నార సింహుడవు గోవిందా,
నారా యనుడవు గోవిందా
*ఏడుకొండలవాడా వేంకట రమణ గొ విందా గోవింద
*ఆపదమొక్కులవాడా అనాధ రక్షక గొవిందా గోవింద
న్యాయ పరుడవు గోవిందా,
నేతలకు నేతవు గోవిందా
నివృతా త్ముడవు గోవిందా,
నహుషుడవు గోవిందా
పద్మ నాభుడవు గోవిందా,
పరమాత్ముడవు గోవిందా
ప్రజా భవుడవు గోవిందా,
పావనుడవు గోవిందా
ప్రతిష్టితుడవు గోవిందా,
పద్మ నిభేక్షుడవు గోవిందా
పరకాయ ప్రవేసుడవు గోవిందా,
ప్రలోభాన్ని అనేచేవాడవు గోవిందా
*ఏడుకొండలవాడా వేంకట రమణ గొ విందా గోవింద
*ఆపదమొక్కులవాడా అనాధ రక్షక గొవిందా గోవింద
గోహితుడవు గోవిందా,
గోపతుడవు గోవిందా
గోప్తుడవు గోవిందా,
గోవిందుడవు గోవిందా
గోపాలుడవు గోవిందా,
గోపికా రక్షకుడవు గోవిందా
గరుడ ధ్వజుడవు గోవిందా,
గోపీ జనలోలుడవు గోవిందా
గోవర్ధనో ధారకుడవు గోవిందా,
గోకుల నందనుడవు గోవిందా
గజరాజ రక్షకుడవు గోవిందా,
గుణ శీలుడవు గోవిందా
*ఏడుకొండలవాడా వేంకట రమణ గొ విందా గోవింద
*ఆపదమొక్కులవాడా అనాధ రక్షక గొవిందా గోవింద
భక్త వచ్చలుడవు గోవిందా,
భాగవత ప్రియుడవు గోవిందా
బ్రహ్మామ్డ రూపుడవు గోవిందా,
భక్త రక్షకుడవు గోవిందా
భూతాది పతుడవు గోవిందా,
భావనా పరుడవు గోవిందా
భూత నాధుడవు గోవిందా,
భవనాదీ సుడవు గోవిందా
పురాణ పురుషుడవు గోవిందా,
పుండరీ కాక్షుడవు గోవిందా
ప్రత్యక్ష దేవుడవు గోవిందా,
పరమ దయాకరుడవు గోవిందా
*ఏడుకొండలవాడా వేంకట రమణ గొ విందా గోవింద
*ఆపదమొక్కులవాడా అనాధ రక్షక గొవిందా గోవింద
పద్మ దలాక్షుడవు గోవిందా,
ప్రభువులకు ప్రభుడవు గోవిందా
పవిత్రుడవు గోవిందా,
పరమాత్ముడవు గోవిందా
మధుసూధనుడవు గోవిందా,
మాధవుడవు గోవిందా
మహా భాహుడవు గోవిందా,
మహా బలుడవు గోవిందా
మహా బుద్ది మంతుడవు గోవిందా,
మహా వీర్య వంతుడవు గోవిందా
మహా శక్తి మంతుడవు గోవిందా,
మహా ద్యుతి మంతుడవు గోవిందా
*ఏడుకొండలవాడా వేంకట రమణ గొ విందా గోవింద
*ఆపదమొక్కులవాడా అనాధ రక్షక గొవిందా గోవింద
మహీ భర్తవు గోవిందా,
మనో హరుడవు గోవిందా
మహీదరుడవు గోవిందా,
మహా భాగ్య వంతుడవు గోవిందా
విస్వమునకు కారణభూతుడవు గోవిందా,
విజయుడవు గోవిందా
వ్యవస్తాపకుడవు గోవిందా,
వాసు దేవుడవు గోవిందా
వాయు వాహనుడవు గోవిందా,
వాస వానుజడవు గోవిందా
వామన రూపుడవు గోవిందా,
వారాలునావారినికాపాదేవాడవు గోవిందా
*ఏడుకొండలవాడా వేంకట రమణ గొ విందా గోవింద
*ఆపదమొక్కులవాడా అనాధ రక్షక గొవిందా గోవింద
సద్గతుడవు గోవిందా,
సజ్జన పాలకుడవు గోవిందా
సత్కార్యుడవు గోవిందా,
సద్భూతుడవు గోవిందా
సత్యనారాయణుడవు గోవిందా,
సత్యసంకల్పుడవు గోవిందా
సాధకులకు విశ్రాంతి ఇచ్చావు గోవిందా,
సందేహములుతీర్చావు గోవిందా
సమస్తభూతములకు నివాసుడవు గోవిందా,
సహస్త్రప్రాణులను రక్షకుడవు గోవిందా
సంతతి కల్పించువాడవు గోవిందా,
సమస్తరోగములను హరించు వాడవు గోవిందా
*ఏడుకొండలవాడా వేంకట రమణ గొ విందా గోవింద
*ఆపదమొక్కులవాడా అనాధ రక్షక గొవిందా గోవింద
శ్రీ గర్భుడవు గోవిందా,
శ్రీ మంతుడవు గోవిందా
శ్రీ నిధిగలవాడవు గోవిందా,
శ్రీ విద్యావంతుడవు గోవిందా
శ్రీ లక్ష్మీశ్వరూపుడవు గోవిందా,
శ్రీ వేంకటేశ్వరుడవు గోవిందా
శ్రీ ధరుడవు గోవిందా,
శ్రీ కరుడవు గోవిందా
శ్రీ నిధికలవాడవు గోవిందా,
శ్రీ విభావనుడవు గోవిందా
శ్రీనివాసుడవు గోవిందా,
గోవిందా శ్రీ హరి గోవిందా
*ఏడుకొండలవాడా వేంకట రమణ గొ విందా గోవింద
*ఆపదమొక్కులవాడా అనాధ రక్షక గొవిందా గోవింద
లోకసారంగుడవు గోవిందా,
లోక నాయకుడవు గోవిందా
లోకా ధీశుడవు గోవిందా,
లోకోత్తముడవు గోవిందా
లోక భందుడవు గోవిందా,
లోకేశ్వరుడవు గోవిందా
లోకాలేలే వాడవు గోవిందా,
లోకనాయకుడవు గోవిందా
విక్రముడవు గోవిందా,
వైకుంఠాధీశుడవు గోవిందా
వ్రుష కర్ముడవు గోవిందా,
వరారోహుడవు గోవిందా
*ఏడుకొండలవాడా వేంకట రమణ గొ విందా గోవింద
*ఆపదమొక్కులవాడా అనాధ రక్షక గొవిందా గోవింద
విష్వక్సేనుడవు గోవిందా,
వేద శరీరుడవు గోవిందా
వరాలు ఇచ్చావాడవు గోవిందా,
వలపు పంచె వాడవు గోవిందా
సిరా నందుడవు గోవిందా,
సుందరుడవు గోవిందా
సురారిహుడవు గోవిందా,
స్థిరము గలవాడవు గోవింద
సువర్నా భరుడవు గోవిందా,
సృష్టిలయ కారుడవు గోవిందా
సత్య వంతుడవు గోవిందా,
సత్య పరాక్రముడవు గోవిందా
*ఏడుకొండలవాడా వేంకట రమణ గొ విందా గోవింద
*ఆపదమొక్కులవాడా అనాధ రక్షక గొవిందా గోవింద
సహస్త్ర శిరస్సుడవు గోవిందా,
సహస్త్ర నేత్రుడవు గోవిందా
సహస్త్ర పాదుడవు గోవిందా,
సుప్రసాదుడవు గోవిందా
సిద్ధార్ధుడవు గోవిందా,
సిద్ధి సంకల్పుడవు గోవిందా
సిద్ధి సాధకుడవు గోవిందా,
సిద్ధులను రక్షకుడవు గోవిందా
సురేశ్వరుడవు గోవిందా,
సహస్రజతుడవు గోవిందా
సుఘోషుడవు గోవిందా,
సుఖపరుడవు గోవిందా
*ఏడుకొండలవాడా వేంకట రమణ గొ విందా గోవింద
*ఆపదమొక్కులవాడా అనాధ రక్షక గొవిందా గోవింద
స్వాపనుడవు గోవిందా,
స్వశనుడవు గోవిందా
సత్య సంధుడవు గోవిందా,
సత్య పాలకుడవు గోవిందా
సుదర్శనుడవు గోవిందా,
స్తావరస్తాణుడవు గోవిందా
స్రవదర్శకుడవు గోవిందా,
సర్వజ్ఞుడవు గోవిందా
సుముఖుడవు గోవిందా,
సువ్రతుడవు గోవిందా
వరదుడవు గోవిందా,
వరమాలాకరుడవు గోవిందా
*ఏడుకొండలవాడా వేంకట రమణ గొ విందా గోవింద
*ఆపదమొక్కులవాడా అనాధ రక్షక గొవిందా గోవింద
వ్రుద్ధాత్ముడవు గోవిందా,
వికారము పొందువాడవు గోవిందా
వ్యవ సాయకుడవు గోవిందా,
వ్యవస్తానుడవు గోవింద
వారణుడవు గోవిందా,
వాచస్పతుడవు గోవిందా
వ్రుషబాక్షుడవు గోవిందా,
వరము లిచ్చు వాడవు గోవిందా
జనేశ్వరుడవు గోవిందా,
జగదీశ్వరుడవు గోవిందా
జగత్స్సేతుడవు గోవిందా,
జహ్నువుడవు గోవిందా
*ఏడుకొండలవాడా వేంకట రమణ గొ విందా గోవింద
*ఆపదమొక్కులవాడా అనాధ రక్షక గొవిందా గోవింద
జగజ్జేతుడవు గోవిందా,
జగదాదిజుడవు గోవిందా
గోవిందా శ్రీ హరి గోవిందా,
గోకుల నంద గోవిందా
అఖిల కారణాయ గోవిందా,
అఖిల పాలకాయ గోవిందా
సుర నాయకాయ గోవిందా,
దైత్య విమర్ధనాయ గోవిందా
భక్త జనప్రియాయ గోవిందా,
పాప విదారణాయ గోవిందా
దుర్జన నాశకాయ గోవిందా,
తస్మై జగదీశ్వరాయ గోవిందా
*ఏడుకొండలవాడా వేంకట రమణ గొ విందా గోవింద
*ఆపదమొక్కులవాడా అనాధ రక్షక గొవిందా గోవింద
--((***))--