భార్య భర్తలు శృంగారం లో పాల్గొంటు సరదా ముచ్చట్లు 1.
అదేపనిగా కొంగు జార్చి నన్ను ఇబ్బంది పెట్టకు
క్రిందా పైన ఆశ తీర్చు కోవాలని తొందర పెట్టకు
నీలో ఉన్న గుట్టు విప్పాలని నన్ను భయపెట్టకు
వద్దన్నా నీ కొవ్వు కరిగిస్తా నాతో పందెంపెట్టుకోకు
2. నిగనిగ లాడే నీవళ్ళును చూస్తే, నాకు గుచ్చు కుంటాయి ముళ్ళు
పాలపొంగుల పైట జారినప్పుడు చూస్తే, నన్ను కలవరపెడతాయి కళ్ళు
బొడ్డు క్రింద జార్చిన చీరను చూస్తే, నాకు కావాలని పించె కౌగిళ్ళు
పెదాల కదలికను మూతి విరుపును చూస్తే, తప్పక తెప్పించాలి వేవిళ్ళు
3. తొంగి తొంగి చూడమాకు నాకు అసలే సిగ్గు ఎక్కువ
ఉడికించి, ఉడికించి ముద్దు పెడితే మక్కువ ఎక్కువ
అంది అందకుండా తిరిగితే మనసుకు కోరిక ఎక్కువ
ముంత మసాల కొరకు మనసు లాగుతుంది ఎక్కువ
4. నీకు వయసుంది నాకు వయసుంది మనిద్దరిమద్య అడ్డేముంది
నీలొ ఉన్న వేడిని చల్లార్చే తెల్లని మంచు గొట్టము నావద్ద ఉంది
నీ పెదాలలో నాదగ్గర ఉన్న అమృతము కురి పించాలని వుంది
నాపై కోపించక, నన్ను కణికరించు నీ అందాన్నిదోచాలని ఉంది
5. జానా బెత్త గౌను వేసుకొన్న పెద్ద పాప
బిత్తరచూపులతో మత్తులోకిదించె పాప
పరువాలను పదిలముగా పంచె పాప
అరటి పండు కావాలి అంటున్న పెద్దపాప
6. తెల్లటి చీర, బంగారపు చేతిలో పాల గ్లాసు చూస్తూవుంటె
మత్తు చూపులాతో, మేలి ముసుగుతో నడుస్తూ వుంటె
కాలి అందెల శబ్దాలు, గాజుల శబ్దం గుండెనుతాకుతుంటె ఆగలేక అమాంతం బంతులందు కోవాలని ఎగురుతుఉంటె
7. ఆదిలో హంసపాదు రాకుండగా అధరామృతము అందుకో
ఆద మరచి నిద్రించక నీకోసం దాచుకున్నవన్నీ దోచుకో
సిగ్గుతో చీరవిడిస్తే , అందాలను చూస్తూ లోట్ట లేయకా జుర్రుకో
కాలం మరచి తేరిపారి చూడకు స్వర్గలోక సుఖాలందుకో
8. పట్టుదలకు పోకు, పరువాలను భందీ చేయకు
పట్టిందల్ల బంగారము అని నమ్మి మోస పోకు
నీవు అనుకున్నది సాధించేదాక పట్టు విడువకు
ఆరోగ్యంగా ఉన్నప్పుడే సాధించాలని మరువకు
9. బెండకాయ ముదిరిన బ్రహ్మచారి ముదిరిన పనికి రారు
చేప కన్నుల చిన్నది చాటుకు రమ్మంటే రాని వారెవరు
పున్నమి వెన్నెలలో కలయక జరాగాలని కోరనివరెవరు
ఆకు వక్క సున్నం వేసిన తాంబూలం రుచిచూడనివరెవరు
10. నన్ను అదేపనిగా గిల్లి గిల్లి గిలి గింతలు పెట్టమాకు
గమ్మత్తులు, కలవరిమ్తలేనా తట్టి తట్టి లెపు ఆకు
ముందు వెనుకా ఉండదు ఈ పనికి చీకటిలో పాకు
దమ్ము, సొమ్ము అంతా నాకు చూపు ఈపూటకు
11. కేవలం పుస్తకాల పురుగు కారాదు
ప్రకృతిలో పంచే సుఖం మరువరాదు
మదిలో పరువాల పందిరిని వదలరాదు
అందాల సుందరి చూపులకు లొంగరాదు
12. మౌనం అంగీకార సూచకం
మనసులోని కోర్కల ఫలితం
మమతల కలయక వలయం
శృంగారం ఇరువురి అంగీకారం
13. శరీర మాద్యం ఖలు ధర్మసాధనం
ఆరోగ్యం అందరికీ దివ్య ఔషధం
యవ్వనం సుఖం పురుష లక్షణం
సుఖాలను అందుకోవటమే స్త్రీ లక్షణం
14. తెలుతూ తెలుతూ సాగాలి సముద్ర యాత్ర
సాగుతూ సాగుతూ పల్లానికి నీటి యాత్ర
సుఖిస్తూ సుఖపెడ్తూ చేయాలి ప్రేమ యాత్ర
ఆడుతూ పాడుతూ సాగించు జీవన యాత్ర
15. సుఖించి సుఖమును పంచి బ్రతికించు
వరించి వలపును పంచి మురిపించు
తెగించి యముడునే ఎదిరించి బ్రతికించు
ప్రేమించి ప్రేమను పంచి సంతోషపరుచు
16. తినద్దు చద్ది. తాపమని వేదించ వద్దు
పరువం సద్దు, కెవ్వుమని అర వద్దు
సంపద పద్దు, సరస సంతోషాల హద్దు
ఒకరు ముద్దు, ఇద్దరు కలవాలి హద్దు
17. గుచ్చి గుచ్చి చూడమాకు నాకు గుండె దడ
కోరికతో రెచ్చ కొట్టమాకు ఉంటాను తలగడ
ఆశగా ఉంది వద్దనమాకు పొంగులపైపావడ
రుచి చూడాలని ఉంది నాకు పెరుగు ఆవడ
18. ఇంద్రి యాన నయనం ప్రధానం
తీర్ధంబున తులసి నీళ్ళు నయం
తెగించిన వాడికి తెడ్డె లింగం
విచ్చుకున్న పద్మం మరీ అందం
19. కక్ష ఎందుకు పోటీ జగాన
క్రోధ మెందుకు నేటి యుగాన
ద్వేష మెందుకు సాటి స్త్రీ పైన
పంతమెందుకు ప్రేమ మందిరాన
20. మంచిని పెంచు చెడును త్రుంచు
సుఖమును పంచు ద:ఖాన్ని త్రుంచు
శుభమును పెంచు అశుభమును త్రుంచు
ప్రేమను పంచి అహంకారాన్ని తగ్గించు
21. గూట్లో దీపం వెలిగించు నోట్లో ముద్దను దించు
ఒంట్లో శక్తిని పెంపొందించి ఈ మత్తును దించు
మనసుకు ఉతేజ పరుచు ఇది కొత్త అని పించు
అలవాటుగా మారి ఇంకా ఇంకా కావాలని పించు
22. మాట కటువు మనసు వెన్న
నీటి బుడగను పట్ట లేమన్న
ఒట్టితీసి గట్టు మీద పెట్టమన్న
కలియుటకు పంతం వద్దన్న
23. అవన్నీ వట్టి ఊక దంపుడు కబుర్లు
ఇద్దరిమద్య ఏమీలేదు వట్టి పుకార్లు
ఇద్దరం కలసి తిరిగాం వట్టి షికార్లు
కేవలం ముద్దుకే వచ్చాయి చక్కర్లు
24. సూదిలో దారం ఎక్కిచ్చాలి రా బావ
మల్లె పూలు సద్ది సరి చేసుకో బావ
సూది కదిలించను దారం ఎక్కించు బావ
సందులో పని కుదిరిందనక పెట్టు బావ
25. కలలు కనగానె సరిపోదు మనసు అర్ధం చేసుకో
మనసులోని కోర్కలను తీర్చే మార్గం చూసుకో
పట్టుచీర,నెక్లెస్, మల్లెపూలు నీవు తెచ్చావనుకో
నీ సంతోషము కొరకు నా సర్వస్వము దోచుకో
26. శ్రుతిమించి రాగాను పడి ఇబ్బంది పెట్టమాకు
కళ్ళు గగుర్పాటు తెచ్చే పనులు చేయ మాకు
ఇప్పుడే మొగ్గ విచ్చిన పువ్వును అని మరువకు
పువ్వును నలిపై, ఇక్కడ కోచ్చాక సిగ్గు పడకు
27. స్త్రీ బ్రతుకు గతించిన కాల స్మ్రుతులతో
స్త్రీ బ్రతుకు భవిషత్ గురించి ఆలోచనలతో
స్త్రీ బ్రతుకు వర్తమానంలో ఆశ, నిరాశలతో
స్త్రీ బ్రతుకు కల్పవల్లిగా మరే జీవితాశయంతో
28. అదృశ్యంగా కదులుతూ కదిలించే గాలి శక్తి
నడుస్తూ ప్రాణులకు దాహం దీరుస్తూ నీటి శక్తి
ఉన్నచోట తన ఉనికిని తెలియ పరిచే అగ్నిశక్తి
కోపం తగ్గించి, తాపాన్ని చల్లార్చే భార్యామణి శక్తి
29. నీ చేతులు తాకితే నా మది తెలిపొయె
నీ కవ్వింతలకు నా గుండె బరువాయె
నీ చూపుకు మన్మదబాణాలు తగిలాయె
నీ మాటతో నాగుండె పరుగెత్తే గుఱ్ఱమాయె
30. చెయ్యొద్దు చెలి నా జీవితాన్ని ఒక ఆటగా
నవ్వొద్దు కోమలి నా భావానికి తోడుగా
కొట్టద్దు కామిని శక్తి లేద్దన్న ఒక్క మాటగా
నీవు తిట్టద్దు నాకన్నా నీకు డబ్బు కావాలిగా
31. నా హృదయంలో ఉంది నీ రూపు
నీవు ఎందుకు చూస్తావు ప్రక్కవైపు
మరువ లేను నీవు పంచిన వలపు
నీకు ఏదికావాలన్నా ఇస్తాను తెలుపు
32. నీ బుగ్గలు బూరెలై పొంగుతూ వుంటే
నీ ఊరువులు ఒకటై ఉరకలు వేస్తుంటే
నీ పిరుదుల కదలికలు మతి పోతుంటే
నిన్ను చూస్తూ ఉంటే నాకలనిజమైనట్టే
33. జాలిగుండె లేని పాషాణంగా మారావు మమత
ఎందుకు నామీద తాపం, కశి, కక్ష, కోపం, ఎవగింత
సహచర్యం నోచుకోలేని ఈ బ్రతుకెందుకు మమత
ఏ మన్న మరువలేను నీవు ఉంటావు నామనసంత
34. నీ చిరునవ్వుతో యుద్ధాలు ఆప వచ్చు
నీ చిరునవ్వులు శత్రువుపై సంధించ వచ్చు
నీ చిరునవ్వుతో కుటుంబకలహం తీర్చవచ్చు
నీ చిరునవ్వుతో భర్తను బుట్టలో వేయవచ్చు
35. అరచేతిలో వైకుంఠం అని చెప్పమాకు
ఆర్భాటాలతో ఎగిరెగిరి క్రింద పడమాకు
ఆశల వలయంలో చక్కి అవమానపడకు
ఉన్న దానిని సుఖపెట్టి హాయిగా బ్రతుకు
36. పెళ్ళనేది నూరెళ్ళ పంట
ఇరువురు కలసి బ్రతకా లంట
ఇది సుఖ-దుఖాల పల్లకి నంట
పరువాలు దోచే సమయమంట
37. రవి కాంచని చోట కవి ఊహలు గాంచు
మమతలు లేనిచోట మనసు గాంచు
వయసు పెరిగే చోట వలపు గాంచు
పతివ్రత ఉన్న చోట సుఖం గాంచు
38. గడబిడ పడక దడ దడ లడించక
జడ తలగడగా పడక అడ్డు తడక
నడక తడబడక ఛడమడా లాడక
ఢమ ఢమ లాడించి ఢంకా తట్టక
39. సిగ్గు ఎగ్గు లేక తగ్గు తగ్గు అంటూ ముగ్గులోకి లాగకు
ఛెంగు ఛెంగు అంటూ గ్గుర్ గ్గుర్ అంటూ గోడుగేత్తకు
గుగ్గిలం లా భగ్గు భగ్గు మంటు తొంగి తొంగి చూడకు
దగ్గు తగ్గించి దగ్గర చేరి ధగ ధగ మెరుపు ఆడించకు
40. కొంగు జార్చక కోక విడువక కొంగలా ఒంటికాలుపై ఉండక
కోకో అంటూ ఆడక కొక్కొరకో కొక్కొరకో అని కోడిలా అరవక
కోడె దూడలా పరుగులు పెట్టక, కోడె త్రాచులా బుసలుకొట్టక
కోరి కోరి కోరుకున్న మొగుడి కోరికను కలలో కుడా తీర్చక
41. తట్టి తట్టి గట్టిగా పట్టి పట్టి చేయకు రట్టు
ఒట్టు ఒట్టు నాగుట్టు పై పెట్టు తీసి పెట్టు
పట్టు చీర కట్టు విప్పి పట్టాలి ఒక పట్టు
చేయి, కాలు, నడుం, పట్టి ఉడుం పట్టు
42. విరక్తి చెందక, చలోక్తులతో కట్టించాలి రక్తి
యుక్తి యుక్తి అంటు కలవాలని లోకోక్తి
మడికట్టుకోని కూర్చోక పెంచుకోవాలి శక్తి
ఇరువురిశక్తి కలసి ఏర్పడుతుంది కొత్తశక్తి
44, ద్వేషించడం మాని, ప్రేమించడం నేర్చుకో
జీవ హింస మాని, పోషించటం నేర్చుకో
భార్య సలహాచి, బ్రతుకు నేర్చుకో
ఇరువురు ఒకటే ఆత్మగా బ్రతుకు దిద్దుకో
45. ప్రేమాయణం ముదిరిన పాకం లాంటిది
ఆత్మార్పణం పిరికి వాని పని లాంటిది
శోభనం విద్య నాసనానికి పునాది
సంసారం కత్తి మీద సాము లాంటిది
46. పువ్వుకు తావి లాగ ఉండాలి
భార్యను భర్త రక్షిస్తూ ఉండాలి
విమానంకు రెక్కలు ఉండాలి
ప్రేమకు ఓర్పు సహనం ఉండాలి
47. కంచే చేను మేస్తే కాపు ఏమి చేసేది లేదే
పెళ్ళాం వీధిని పడితే మొగుడేమి చేసేది లేదే
మెగుడు మొగాడు కాకపొతే పెళ్ళాం ఏమీ చేసేదిలేదే
డబ్బుతో సుఖం కన్నా రోగం వస్తుందని తెలియందికాదే
48. చేయాలను కున్నది చేయి, చెప్పాలను కున్నది చెప్పు
తినాలను కున్నది తిను, త్రాగాలనుకున్నది త్రాగు
ఆడాలనుకున్నది ఆడు, కలవాలనుకున్నపుడు కలువు
తెలియని మాటలు విను, పెళ్ళాం మాటలు విని మసలుకో
49. మద్దెల వాయించే టప్పుడు చేతిలో పట్టు ఉండాలి
వీణ వాయించే టప్పుడు వేళ్ళ గోళ్ళు ఉండాలి
ఫ్లూటు వాయించే టప్పుడు రంద్రాలపై వెళ్ళు కదలాలి
భార్య భర్తలు సుఖపడే టప్పుడు వాళ్ళంతా కదలాలి
50. నీ కళ్ళతో చూడు నాకళ్ళల్లో నీళ్ళు కనబడుతాయ
నా కాళ్ళు చూడు పాదాల బీటలు కనబడుతాయ
నా సళ్ళను చూడు నీకొరకు బరువెక్కి కనబడుతాయ
నా బంగారపు వళ్ళు చూడు నీకు మతి పోగొడు తుంది
51. ఇచ్చే వాడుంటే చచ్చేవాడు లేచివస్తాడు
చచ్చినోడికి వచ్చిందే కట్నమన్నాడు
తాత ఐన 16ఎల్ల పడచుతో పెళ్ళన్నాడు
ఆడదంటే ప్రతిఒక్కరికి లోకువన్నాడు
52. మోసేవాడికి తెలుస్తుంది బరువెంతో
తవ్వే వాడికి తెలుస్తుంది లోతెంతో
రోగానికి తెలియదు డాక్టార్ విలువెంతో
పిల్లలను పెమ్చేటప్పుడు తల్లిపడే భాదెంతో
53. రచ్చ రచ్చ చేయకు రమణి రమ్యమైన ఈ రోజున
రవ్వల గొలుసుకు రణ రంగం చేయకు ఈరోజున
రుస రుస లాడకు ఈద్దరి ఆశలు ఫలించే ఈ రోజున
సంతోష సంబరముగా జరుపు కోవాలి ఈపెళ్లి రోజున
54. మనస్సును ఊహల్లోకి విహరింప చేసే ముద్దుగుమ్మ
మగతను మాయం చేసి ఉల్లాస పరిచే ముద్దుగుమ్మ
మాయ మర్మం తెలియని పరువాన్నిపంచే ముద్దుగుమ్మ
ముద్దు మీద ముద్దు పెట్టి సుఖాన్ని పంచే ముద్దుగుమ్మ
55. కళ్ళజోడు పెట్టుకొని తడిమి తడిమి చూస్తా వెందుకు
చల్లకు వచ్చి ముంత దాచి పిరికి వాడివయ్యా వెందుకు
వళ్ళంతా గుల్ల గుల్ల చేసి కోర్కను తీర్చు కో వెందుకు
ఏ పని చేయక ఊరకే డబ్బు లిచ్చి పోతా వెందుకు
56. మొగ మొహం ఎరుగని పరువంలో ఉన్న పిల్లనంది
పస ఉంటే ఈ క్షణమున పరువాన్ని దోచుకోమన్నది
ఇద్దరు ఏకమై ఒకటవ్వాలని యవ్వన కోరిక తెలిపినది
పిల్లగుట్టుతెలిసిందినాబల్లగట్టుఎగిసిపడుతున్నది
57. చూసి చూసీ కళ్ళు కాయలు కాసాయ
సూర్య వేడికి రోళ్ళు పగల కున్నాయ
కోపంపెరిగితే వళ్ళు వేడి సెగలయినాయ
నడుస్తూపోతే మైళ్ళు తగ్గి గమ్యంచేరి నావా
58. చదువుకున్న వాని కంటే చాకలి మేలు
ఉంచు కున్న దాని కంటే ఉన్నదే మేలు
నుదుట వ్రాసిన సుఖ-దుఖాలే మేలు
శక్తి ఉన్నప్పుడే దేవుని కొలువుట మేలు
59 వేడి సెగకు పొంగే పాలను నీటిచుక్కతో చల్లార్చు
గగనంలో మేఘం పొంగును మెరుపు చల్లార్చు
మమతల పొంగును శాంతి సౌభాగ్యాలు చల్లార్చు
వయసు పొంగును ముద్దు మురిపమే చల్లార్చు
60. శంఖంలో పోస్తే గాని తీర్ధం కాదు
పుష్పవతి ఐతే గాని పెళ్ళి కాదు
అనుభవం ఐతే గాని నిజం తెలియదు
పెళ్ళి ఐతే గాని సుఖం అంటే తెలియదు
61. విధి తప్పింప ఎవరి తరమూ కాదు
కళ్ళలో కన్నీరు ఆపడం తరము కాదు
పరిమళాన్ని ఆపడం ఎవరి తరము కాదు
ఆడవాళ్ళ మధ్య తగాదా తీర్చుట కుదరదు
62. భర్త వేరొకరితో ఉంటే భార్య కన్నులు నిప్పులు కురుస్తాయి
వినకూడని మాటలు వింటే వళ్ళంతా మంటలు మండుతాయి
భార్య భర్త కోరిక తీర్చకపొతే కోపంతో కళ్ళువేడి సెగలవు తాయి
అగ్గిమీద గుగ్గిలంలా అరిచేవాడికి శాంతివచనాలు తలకెక్కుతాయ
63. సుజనుడిలా నడుచు సుజనుడిని
పశువు వోలే ప్రవర్తించు పాపిని
మందుకు బానిసైన మూర్ఖున్ని
కామాన్ని జయించలేని కాముకుడ్ని
64. మల్లెలు జడన దురిమిన నొక మగువను చూస్తె
కళ్ళలో కాంతి, చెక్కిళ్ళులో మేరుపును చూస్తె
చెంతకుపొయి నవ్వుతూ కోర్కను తెలియ పరిస్తె
ముందు లోకం చూడు తరువాత నీ కోరిక చెల్లిస్తా
66. పడ్డ వారెవరు చెడ్డ వారు కాదు
ఆడది తిరిగినంత మాత్రాన చెడ్డది కాదు
మగాడు తిరగనంత మాత్రాన చెడ్డవాడు కాదు
బ్రతుకుకోసం వళ్ళు అమ్ముకొనే వారుచెడ్డవారుకాదు
67. పంచభక్ష పరవాన్నాలు తిన్న వారికి తిన్నంత
వైడూర్యాలు అందుకున్నవార్కి అందుకున్నంత
బంగారపునగలు కావలసినవారికి కావలసినంత
సొమ్ము తనది కానప్పుడు పంచుతారు ఊరంత
68. బంగారంలా కోర్కలు ఖరీదయ్యాయి
సుఖమైన బ్రతుక్కు కస్టా లోచ్చాయి
పొగడిన నోటితోనే తిట్లు కూడపడ్డాయి
తప్పుచేసిన బొత్తిగా కంటికి కరువయ్యారు
69. మనుష్యుల నడవడి బట్టి మనం మారాలి
గొప్పలు చెప్పే వారిని దూరంగా ఉంచాలి
ఎదురు మాట్లాడేవారుంటె మనమే తగ్గాలి
ఇరువురుకలసి ఒక్క మాటమీద నడవాలి
70. తహతహ లాడకు తపన తగ్గిమ్చేదాక ఓపిక పట్టు
తమకంతో, కోపంతో ఉండకు ఏదో తప్పు చేసినట్టు
తామర పువ్వునుచూసి ముద్దివ్వాలనిపించి నట్టు
తన్మయత్వంతో నీకు తనువూ అరిపిస్తా నీపై ఒట్టు
71. కొత్త కాపురంలో కుడి కాలుతో పెట్టాలి అడుగు
కోరుకున్న మొగుడే కదాఅని వేయకు తప్పటడుగు
అత్త,ఆడపడచులవద్ద జాగ్రత్తగా వెయ్యాలి ప్రతిఅడుగు
భర్తను మొహమాట పడకుండా కావలసింది అడుగు
72. వెచ్చదనం మమతలకు మూలధనం
పైరు పచ్చదనం అందరికి మూలధనం
తల్లి ప్రేమ అందరికి పంచే సమాన ధనం
అక్రమ సంపాదన స్తిరంగా ఉండని ధనం
73. మల్లికా మౌనమేల ఈ వేళ
మనసును దోచిన ఈ వేళ
ఆశలు తీరుస్తున్న ఈ వేళ
వలపు పంచుతానన్న ఈ వేళ
74. కావలసింది కమ్మని కబుర్లు కాదు పని చేయగల స్త్రీ
అందరూ చూడాల్సింది రూపం కాదు గుణం గల స్త్రీ
వంపు సొంపులు గల స్త్రీ కన్నా కావాలి ఓర్పుగల స్త్రీ
ఆకర్షించి చక్కని మాటలు పలికే తీర్పు నేర్పు గల స్త్రీ
75. నీ వింత తిని ఎవరికైన కొంత పెట్టు
ఆరోగ్యముగా ఉండి భర్తను సుఖ పెట్టు
భార్యాభర్తలు కలసిఉంటే ప్రగతికి మెట్టు
దేవుణ్ణిపూజిస్తె మనశాంతి ఉండును ఒట్టు
77. ముసురుకున్న ముసలి తనాన్ని మరిచే విధముగా
విజ్ఞానాన్ని విస్తరింపచేసుకొని జ్ఞానభోధలు చేయాగా
ఆజ్ఞానులను, జ్ఞానులుగా మార్చుటకు ప్రయత్నించగా
60లోఉన్న 20లోఉన్న వారివలె మావంతు కృషిచేయగా
78. తలార స్నానముచేసుకొని, జుట్టు ఆర బెట్టుకొని
ముఖమునకు పౌడర్ వ్రాసుకొని, బొట్టు పెట్టుకొని
అద్దంలో అందాన్ని చూసి నవ్వుకొని,చేలికాడేడని
నాలో వేడిని తగ్గించే మగాడేడని కోరే మధురవాణిని
79. చేప పిల్లలకు నీటిలో ఈత ఎవరు నేర్పారు
పక్షలు గాలిలో ఎగరమని ఎవరు చెప్పారు
జంతువులును చంపి ఎవరు తినమన్నారు
చదువులేని స్త్రీకి శృంగారం ఎవరు నేర్పారు
80. చిలువలు వలువలు చేసి చెప్పారు
అదిగో గుడ్డు అంటే ఇదిగో పిల్ల అంటారు
గుడ్డొచ్చి పిల్లని ఎక్కిరిమ్చిం దంటారు
కోరిక ఉంటే వయసుతో పని లేదంటారు
81. విధి తప్పింప ఎవరి తరమూ కాదు
మనస్సును మేపిమ్చుట కష్టము కాదు
సుఖము ఇంతని చెప్పుట సాద్యము కాదు
యవ్వనము ఎప్పుడు స్తిరముగా ఉండదు
82. లోకం తీరే అంత, లోకం పోకడే అంత
పాపం లోకం అంత, దీపం వెలు గంత
చేసేది చాలకొంత, చేయాల్సింది మరింత
స్త్రీ సుఖం కొంత, ఇరువురికి ఫలితం మరింత
83. ఇంటి దొంగను ఈశ్వరుడైన పట్ట లేడు
అనువుగాని చోట అధికుల మనలేడు
డబ్బు లేనివాడు డుబ్బుకు కొరగాడు
ప్రేమించ లేనివాడు భర్తగా పనికిరాడు
84. చెడ్డ కొడుకుండచ్చు కాని చెడ్డ తల్లి ఉండదు
చెడ్డ మొగుడుండచ్చు కాని చెడ్డ భార్య ఉండదు
మనసు మంచిది కావచ్చు కాని చేసే పనే ఉండదు
భర్త శాంతంగాఉండచ్చు భర్యమాత్రం శాంతంగా ఉండదు
85. అందరికోసం ఒక్కరు, ఒక్కరి కోసం అందరు
పూజ చేసేది ఒక్కరు, చేయించుకొనే వారెందరు
అదృష్టం పట్టేది ఒక్కరు, అనుభవిమ్చేవారెందరు
పెళ్లి చేసుకొనేది ఇద్దరు, చేయించే వారెందరు
86. తనదాకా వస్తేగాని తత్త్వం భోద పడదు
పెళ్ళైతే గాని మనసు కుదట పడదు
ఇద్దరు కలిస్తేగాని ఆదృష్టం పట్టదు
కోరిక కలిగితే వయసుతో పని పడదు
87. ఆడువారి పనులకు మాటలకూ అర్ధాలే వేరులే
మగవారి మాటలకు రాలును మణి రత్నాలే
పిల్లల నవ్వులకు రాలును ముత్యాలు మూటలే
మనం పూజించాలి శ్రీ వేంకటేశ్వరుని పాదాలే
88. నీకు సాద్యం కానివన్నీ అసాద్యం అనకు
గర్భం రాలేదనకు ప్రయత్నం మానకు
త్రుప్తిపడితే అంతా సుఖమని మరువకు
పనిచేయటమే నీవంతు ఫలితం ఆశించకు
89. నక్కలు బొక్కలు వెదుకును
కుక్కలు చెప్పులు వెదుకును
సతులు పతులును వెదుకును
ప్రేమలు బ్రతుకుని గట్టెంకించును
90. వేషదారి మాటనెపుడు విశ్వశింప రాదు
మాటకారి నెపుడు నమ్మి మొసపోరాదు
తెలివైన వాడు మౌనముగా ఉండ రాదు
మనసున్నవాడి మాటలు మరువరాదు
91. అన్నదానం జాములో నరగి పోవు
వస్త్ర దానం ఏడాది లో చిరిగి పోవు
గృహదానం కొన్నేళ్ళకు కూలిపొవు
ప్రేమ దానం జగతిలో నిలిచి పోవు
92. తెలుగు భాషను వెలుగుగా విశద పరిచి
పాడు కొమ్మని పద్యములు పరవశించి
తెలుగుభాష గొప్ప జగతికి తెలియపరిచి
తెలుగువారి గొప్పను ప్రపంచములో విస్తరించు
93. మంచిని కోరి మంటను పంచనివాడు భంధువు
హితం కోరి యక్ష ప్రశ్నలు వేయనీవాడు హితువు
సాన్నిహిత్యం కోరి ప్రాణానికిప్రాణమైన స్నేహితుడవు
సమస్త ప్రాణులకు మేలు చేసే సన్నిహితుడవు
94. సూర్యకిరణ స్పర్సతో పద్మం వికసిస్తుంది
చంద్రకిరణ స్పర్సతో కలువ వికసిస్తుంది
మేఘం గాలి స్పర్సతో వర్షం కురిపిస్తుంది
పరువంలో ఉన్నపడచు సర్వం అర్పిస్తుంది
95. బొంగరంలా కళ్ళు తిప్పుతున్నావు
ఉంగరంలా జుట్టు పెంచుతున్నావు
బొడ్డు క్రిందకు చీర కడు తున్నావు
బొడ్డును చూపక మత్తెకిస్తున్నావు
96. పగడాల పెదవులతో మమ్ము పడగోడు తున్నావు
మల్లెపూల కురులతో మమ్ము మైమరి పిస్తున్నావు
మేడపై బట్టలారేస్తూ నవ్వుతూ నన్ను పిలుస్తున్నావు
నా కలలోకి వచ్చి చిలిపి చేష్టలతో భాధ పెడుతున్నావు
97. తీయని ముచ్చట లెన్నో చెప్పి ఆలోచనలో దింపావు
పెదాలను అంది అందించ కుండా జాగార్త పడినావు
మబ్బులు అంచులు దాక నా మనసును లాగినావు
నాకు పెళ్ళి కుదిరింది నా బ్రతుకులోకి రాకు అన్నావు
98. ఎండా వానలు వాటి ఇష్టం ప్రకారం వస్తాయి
జీవితములో సుఖ దుఖాలు వెంబ డిస్తాయి
భందాలు వద్దనుకున్న అవసరమవుతాయి
ప్రేమపక్షులు మోజు తగ్గాక గూటికే చేరుతాయి
99. శాంతి సహజీవనం సర్వులకు మేలు
అచ్చి వచ్చిన స్తలం అడు గైన చాలు
నిత్యం సుఖం పంచే భార్య ఉంటే చాలు
ఎదురు ప్రశ్న వేయని భర్త ఉంటే చాలు
100. గుండెలో గాయం చేసింది నీ మాయ ప్రేమ
పువ్వు సోకగా నా సోకు కందించే ప్రేమ
కన్నీటి ధారలతో మేని పులకరింతలతో ప్రేమ
మనుషులేరగని మాయను కమ్మిన వెర్రి ప్రేమ
101 తాగట్ట బట్ట లేదు, ఇంకొకరికి ఇస్తారుట
. సూర్యకిరణాలను పట్టుకొని ఇంధనంగా మార్చాలనుకున్నా
కిరణాలవల్ల వచ్చే కలువపూలపై ప్రయోగాలు చేయాలనుకున్నా
కిరణాలతో క్రిమికిటకాలను కాలుష్యాన్ని తరిమేయాలనుకున్నా
నీటిని ఆవిరిగామార్చి, కృత్రిమ మేఘాలును సృష్టించాలనుకొన్నా
. ఎవరెంత ఎగతాళి చేసిన నా బ్రతుకింతేనని చెప్పాలనుకున్నా
అమ్మ నాన్నలకు సేవలు చేస్తూ రుణపడి ఉండాలనుకున్నా
అనారోగ్యులను ఆరోగ్యులుగామార్చుకు నావంతు కృషి చేస్తున్నా
చేతనైనంత సహయము చేస్తూ, స్త్రీలను గౌరవిస్తూ బ్రతుకుతున్నా

43. పొంగే కెరటం తీరం వైపు పరుగు
మకరందం కోసం తుమ్మెద పరుగు
తుంటరి పెదవి జంట కోసం పరుగు
ఉడుకు తగ్గుటకు స్నానానికి పరుగు

65. సొమ్ము పిల్లలు లేక పోతె దమ్ము ఉండదు
దమ్ము లేకపోతె మంది మార్బలం ఉండదు
మందిమార్బలం లేకపోతె పరువు ఉండదు
పరువు లేకపోతె రజకీయ పదవి ఉండదు
దమ్ము లేకపోతె మంది మార్బలం ఉండదు
మందిమార్బలం లేకపోతె పరువు ఉండదు
పరువు లేకపోతె రజకీయ పదవి ఉండదు
66. పడ్డ వారెవరు చెడ్డ వారు కాదు
ఆడది తిరిగినంత మాత్రాన చెడ్డది కాదు
మగాడు తిరగనంత మాత్రాన చెడ్డవాడు కాదు
బ్రతుకుకోసం వళ్ళు అమ్ముకొనే వారుచెడ్డవారుకాదు
67. పంచభక్ష పరవాన్నాలు తిన్న వారికి తిన్నంత
వైడూర్యాలు అందుకున్నవార్కి అందుకున్నంత
బంగారపునగలు కావలసినవారికి కావలసినంత
సొమ్ము తనది కానప్పుడు పంచుతారు ఊరంత
68. బంగారంలా కోర్కలు ఖరీదయ్యాయి
సుఖమైన బ్రతుక్కు కస్టా లోచ్చాయి
పొగడిన నోటితోనే తిట్లు కూడపడ్డాయి
తప్పుచేసిన బొత్తిగా కంటికి కరువయ్యారు
69. మనుష్యుల నడవడి బట్టి మనం మారాలి
గొప్పలు చెప్పే వారిని దూరంగా ఉంచాలి
ఎదురు మాట్లాడేవారుంటె మనమే తగ్గాలి
ఇరువురుకలసి ఒక్క మాటమీద నడవాలి
70. తహతహ లాడకు తపన తగ్గిమ్చేదాక ఓపిక పట్టు
తమకంతో, కోపంతో ఉండకు ఏదో తప్పు చేసినట్టు
తామర పువ్వునుచూసి ముద్దివ్వాలనిపించి నట్టు
తన్మయత్వంతో నీకు తనువూ అరిపిస్తా నీపై ఒట్టు
71. కొత్త కాపురంలో కుడి కాలుతో పెట్టాలి అడుగు
కోరుకున్న మొగుడే కదాఅని వేయకు తప్పటడుగు
అత్త,ఆడపడచులవద్ద జాగ్రత్తగా వెయ్యాలి ప్రతిఅడుగు
భర్తను మొహమాట పడకుండా కావలసింది అడుగు
72. వెచ్చదనం మమతలకు మూలధనం
పైరు పచ్చదనం అందరికి మూలధనం
తల్లి ప్రేమ అందరికి పంచే సమాన ధనం
అక్రమ సంపాదన స్తిరంగా ఉండని ధనం
73. మల్లికా మౌనమేల ఈ వేళ
మనసును దోచిన ఈ వేళ
ఆశలు తీరుస్తున్న ఈ వేళ
వలపు పంచుతానన్న ఈ వేళ
74. కావలసింది కమ్మని కబుర్లు కాదు పని చేయగల స్త్రీ
అందరూ చూడాల్సింది రూపం కాదు గుణం గల స్త్రీ
వంపు సొంపులు గల స్త్రీ కన్నా కావాలి ఓర్పుగల స్త్రీ
ఆకర్షించి చక్కని మాటలు పలికే తీర్పు నేర్పు గల స్త్రీ
75. నీ వింత తిని ఎవరికైన కొంత పెట్టు
ఆరోగ్యముగా ఉండి భర్తను సుఖ పెట్టు
భార్యాభర్తలు కలసిఉంటే ప్రగతికి మెట్టు
దేవుణ్ణిపూజిస్తె మనశాంతి ఉండును ఒట్టు
76. వద్దన్న వదలకుండ నా వెనుకే తిరుగుతారు మా వారు
ఎంత చేసిన ఏదోతగ్గించానని మొత్తుకుంటారు మావారు
నేనొక యంత్రాన్ని, యంత్రంలా చూస్తారు ఇంట్లో అందరు
సందిస్తే చాలు నన్ను ములగ చెట్టు ఎక్కిస్తారు మావారు
ఎంత చేసిన ఏదోతగ్గించానని మొత్తుకుంటారు మావారు
నేనొక యంత్రాన్ని, యంత్రంలా చూస్తారు ఇంట్లో అందరు
సందిస్తే చాలు నన్ను ములగ చెట్టు ఎక్కిస్తారు మావారు
77. ముసురుకున్న ముసలి తనాన్ని మరిచే విధముగా
విజ్ఞానాన్ని విస్తరింపచేసుకొని జ్ఞానభోధలు చేయాగా
ఆజ్ఞానులను, జ్ఞానులుగా మార్చుటకు ప్రయత్నించగా
60లోఉన్న 20లోఉన్న వారివలె మావంతు కృషిచేయగా
78. తలార స్నానముచేసుకొని, జుట్టు ఆర బెట్టుకొని
ముఖమునకు పౌడర్ వ్రాసుకొని, బొట్టు పెట్టుకొని
అద్దంలో అందాన్ని చూసి నవ్వుకొని,చేలికాడేడని
నాలో వేడిని తగ్గించే మగాడేడని కోరే మధురవాణిని
79. చేప పిల్లలకు నీటిలో ఈత ఎవరు నేర్పారు
పక్షలు గాలిలో ఎగరమని ఎవరు చెప్పారు
జంతువులును చంపి ఎవరు తినమన్నారు
చదువులేని స్త్రీకి శృంగారం ఎవరు నేర్పారు
80. చిలువలు వలువలు చేసి చెప్పారు
అదిగో గుడ్డు అంటే ఇదిగో పిల్ల అంటారు
గుడ్డొచ్చి పిల్లని ఎక్కిరిమ్చిం దంటారు
కోరిక ఉంటే వయసుతో పని లేదంటారు
81. విధి తప్పింప ఎవరి తరమూ కాదు
మనస్సును మేపిమ్చుట కష్టము కాదు
సుఖము ఇంతని చెప్పుట సాద్యము కాదు
యవ్వనము ఎప్పుడు స్తిరముగా ఉండదు
82. లోకం తీరే అంత, లోకం పోకడే అంత
పాపం లోకం అంత, దీపం వెలు గంత
చేసేది చాలకొంత, చేయాల్సింది మరింత
స్త్రీ సుఖం కొంత, ఇరువురికి ఫలితం మరింత
83. ఇంటి దొంగను ఈశ్వరుడైన పట్ట లేడు
అనువుగాని చోట అధికుల మనలేడు
డబ్బు లేనివాడు డుబ్బుకు కొరగాడు
ప్రేమించ లేనివాడు భర్తగా పనికిరాడు
84. చెడ్డ కొడుకుండచ్చు కాని చెడ్డ తల్లి ఉండదు
చెడ్డ మొగుడుండచ్చు కాని చెడ్డ భార్య ఉండదు
మనసు మంచిది కావచ్చు కాని చేసే పనే ఉండదు
భర్త శాంతంగాఉండచ్చు భర్యమాత్రం శాంతంగా ఉండదు
85. అందరికోసం ఒక్కరు, ఒక్కరి కోసం అందరు
పూజ చేసేది ఒక్కరు, చేయించుకొనే వారెందరు
అదృష్టం పట్టేది ఒక్కరు, అనుభవిమ్చేవారెందరు
పెళ్లి చేసుకొనేది ఇద్దరు, చేయించే వారెందరు
86. తనదాకా వస్తేగాని తత్త్వం భోద పడదు
పెళ్ళైతే గాని మనసు కుదట పడదు
ఇద్దరు కలిస్తేగాని ఆదృష్టం పట్టదు
కోరిక కలిగితే వయసుతో పని పడదు
87. ఆడువారి పనులకు మాటలకూ అర్ధాలే వేరులే
మగవారి మాటలకు రాలును మణి రత్నాలే
పిల్లల నవ్వులకు రాలును ముత్యాలు మూటలే
మనం పూజించాలి శ్రీ వేంకటేశ్వరుని పాదాలే
88. నీకు సాద్యం కానివన్నీ అసాద్యం అనకు
గర్భం రాలేదనకు ప్రయత్నం మానకు
త్రుప్తిపడితే అంతా సుఖమని మరువకు
పనిచేయటమే నీవంతు ఫలితం ఆశించకు
89. నక్కలు బొక్కలు వెదుకును
కుక్కలు చెప్పులు వెదుకును
సతులు పతులును వెదుకును
ప్రేమలు బ్రతుకుని గట్టెంకించును
90. వేషదారి మాటనెపుడు విశ్వశింప రాదు
మాటకారి నెపుడు నమ్మి మొసపోరాదు
తెలివైన వాడు మౌనముగా ఉండ రాదు
మనసున్నవాడి మాటలు మరువరాదు
91. అన్నదానం జాములో నరగి పోవు
వస్త్ర దానం ఏడాది లో చిరిగి పోవు
గృహదానం కొన్నేళ్ళకు కూలిపొవు
ప్రేమ దానం జగతిలో నిలిచి పోవు
92. తెలుగు భాషను వెలుగుగా విశద పరిచి
పాడు కొమ్మని పద్యములు పరవశించి
తెలుగుభాష గొప్ప జగతికి తెలియపరిచి
తెలుగువారి గొప్పను ప్రపంచములో విస్తరించు
93. మంచిని కోరి మంటను పంచనివాడు భంధువు
హితం కోరి యక్ష ప్రశ్నలు వేయనీవాడు హితువు
సాన్నిహిత్యం కోరి ప్రాణానికిప్రాణమైన స్నేహితుడవు
సమస్త ప్రాణులకు మేలు చేసే సన్నిహితుడవు
94. సూర్యకిరణ స్పర్సతో పద్మం వికసిస్తుంది
చంద్రకిరణ స్పర్సతో కలువ వికసిస్తుంది
మేఘం గాలి స్పర్సతో వర్షం కురిపిస్తుంది
పరువంలో ఉన్నపడచు సర్వం అర్పిస్తుంది
95. బొంగరంలా కళ్ళు తిప్పుతున్నావు
ఉంగరంలా జుట్టు పెంచుతున్నావు
బొడ్డు క్రిందకు చీర కడు తున్నావు
బొడ్డును చూపక మత్తెకిస్తున్నావు
96. పగడాల పెదవులతో మమ్ము పడగోడు తున్నావు
మల్లెపూల కురులతో మమ్ము మైమరి పిస్తున్నావు
మేడపై బట్టలారేస్తూ నవ్వుతూ నన్ను పిలుస్తున్నావు
నా కలలోకి వచ్చి చిలిపి చేష్టలతో భాధ పెడుతున్నావు
97. తీయని ముచ్చట లెన్నో చెప్పి ఆలోచనలో దింపావు
పెదాలను అంది అందించ కుండా జాగార్త పడినావు
మబ్బులు అంచులు దాక నా మనసును లాగినావు
నాకు పెళ్ళి కుదిరింది నా బ్రతుకులోకి రాకు అన్నావు
98. ఎండా వానలు వాటి ఇష్టం ప్రకారం వస్తాయి
జీవితములో సుఖ దుఖాలు వెంబ డిస్తాయి
భందాలు వద్దనుకున్న అవసరమవుతాయి
ప్రేమపక్షులు మోజు తగ్గాక గూటికే చేరుతాయి
99. శాంతి సహజీవనం సర్వులకు మేలు
అచ్చి వచ్చిన స్తలం అడు గైన చాలు
నిత్యం సుఖం పంచే భార్య ఉంటే చాలు
ఎదురు ప్రశ్న వేయని భర్త ఉంటే చాలు
100. గుండెలో గాయం చేసింది నీ మాయ ప్రేమ
పువ్వు సోకగా నా సోకు కందించే ప్రేమ
కన్నీటి ధారలతో మేని పులకరింతలతో ప్రేమ
మనుషులేరగని మాయను కమ్మిన వెర్రి ప్రేమ
101 తాగట్ట బట్ట లేదు, ఇంకొకరికి ఇస్తారుట
కిరణాలవల్ల వచ్చే కలువపూలపై ప్రయోగాలు చేయాలనుకున్నా
కిరణాలతో క్రిమికిటకాలను కాలుష్యాన్ని తరిమేయాలనుకున్నా
నీటిని ఆవిరిగామార్చి, కృత్రిమ మేఘాలును సృష్టించాలనుకొన్నా
. ఎవరెంత ఎగతాళి చేసిన నా బ్రతుకింతేనని చెప్పాలనుకున్నా
అమ్మ నాన్నలకు సేవలు చేస్తూ రుణపడి ఉండాలనుకున్నా
అనారోగ్యులను ఆరోగ్యులుగామార్చుకు నావంతు కృషి చేస్తున్నా
చేతనైనంత సహయము చేస్తూ, స్త్రీలను గౌరవిస్తూ బ్రతుకుతున్నా
kadhanam baagundi.conversation type lo brief ga punch dialogue la to unte baguntundi.lengthy ga undi
రిప్లయితొలగించండిbagunai chala
రిప్లయితొలగించండిBharya bharthala srungaram baga rasaaru meeru. lalitamuga undi.
రిప్లయితొలగించండి