ఓం శ్రీ రాం ఓం శ్రీ రాం ఓం శ్రీ రాం
ఓమ్ హ్రీo హరిమర్కట మర్కట మర్కటాయ స్వాహ హరేరామ హరేరామ రామ రామ హరే హరే హరేకృష్ణ హరేకృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
శుద్ధ బ్రహ్మాపరాత్పర రామ
ఘోరతాటకా ఘాతక రామ
మారీచాది నిపాతక రామ
కౌశికముఖ సంరక్షక రామ
శరభజ్గ సుతీక్ష్నార్చిత రామ
అగస్త్యా నుగ్రహ వర్ధిత రామ
రద్ద్రాధిప సంపేవిత రామ
పంచవటి తట సుస్థిత రామ
శూర్పణ ఖార్తి విధాయక రామ
ఖరదూషణ ముఖ సూదక రామ
ప్రాంజలి ప్రభ
సర్వే జనా సుఖినోభవంతు
ఓం నమః ఓం శివాయః ఓం సిద్దంనమః
మాతృదేవోభవ: పితృదేవోభవ: ఆచర్యదేవోభవ:
ఓం హమ్ హైగ్రీవాయనమ:ఓమ్ హ్రీo హరిమర్కట మర్కట మర్కటాయ స్వాహ హరేరామ హరేరామ రామ రామ హరే హరే హరేకృష్ణ హరేకృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
శుద్ధ బ్రహ్మాపరాత్పర రామ
కాలాత్మక పరమేశ్వర రామ
శేషతల్ప సుఖనిద్రిత రామ
బ్రహ్మా ద్యమర ప్రార్ధిత రామ
చన్డకిరణ కులమన్డన రామ
కౌసల్యా సుఖ వర్ధన రామ
విశ్వామిత్ర ప్రియధన రామ కౌసల్యా సుఖ వర్ధన రామ
ఘోరతాటకా ఘాతక రామ
మారీచాది నిపాతక రామ
కౌశికముఖ సంరక్షక రామ
శ్రీమదహల్యోద్ధారక రామ
గౌతమముని సంపూజిత రామ
సురమునివర గుణసంస్తుత రామ
నావికధావితమృదుపద రామ
మిధిలాపుర జనమోదక రామ
విదేహకమానస రంజక రామ
త్ర్యంబక కార్ముక భన్న్జక రామ
సీతార్పిత వరమాలిక రామ
కృత వైవాహిక కౌతుక రామ భార్గవదర్పవినాశక రామ
శ్రీమదయోధ్యా పాలక రామ
అగణిత గుణగణ భూషిత రామ
అవనీతనయా కామిత రామ
రాకాచన్ద్ర సమానాన రామ
పితృవాక్య శ్రితకానన రామ
ప్రియగుహ వినివేదిత పద రామ
తటలిత నిజమృదుపదరామ
గౌతమముని సంపూజిత రామ
సురమునివర గుణసంస్తుత రామ
నావికధావితమృదుపద రామ
మిధిలాపుర జనమోదక రామ
విదేహకమానస రంజక రామ
త్ర్యంబక కార్ముక భన్న్జక రామ
సీతార్పిత వరమాలిక రామ
కృత వైవాహిక కౌతుక రామ భార్గవదర్పవినాశక రామ
శ్రీమదయోధ్యా పాలక రామ
అగణిత గుణగణ భూషిత రామ
అవనీతనయా కామిత రామ
రాకాచన్ద్ర సమానాన రామ
పితృవాక్య శ్రితకానన రామ
ప్రియగుహ వినివేదిత పద రామ
తటలిత నిజమృదుపదరామ
భరద్వాజ ముఖనందక రామ
చిత్రకూటాద్రి నికేతన రామ
దశరథ సంతత చింతిత రామ
కైకేయీ తనయార్ధిత రామ
విరచిత నిజపితృకర్మక రామ
భరతార్పిత నిజపాదుక రామ
దండక వనజన పావన రామ
దుష్ట విరాధ వినాశన రామ చిత్రకూటాద్రి నికేతన రామ
దశరథ సంతత చింతిత రామ
కైకేయీ తనయార్ధిత రామ
విరచిత నిజపితృకర్మక రామ
భరతార్పిత నిజపాదుక రామ
దండక వనజన పావన రామ
శరభజ్గ సుతీక్ష్నార్చిత రామ
అగస్త్యా నుగ్రహ వర్ధిత రామ
రద్ద్రాధిప సంపేవిత రామ
పంచవటి తట సుస్థిత రామ
శూర్పణ ఖార్తి విధాయక రామ
ఖరదూషణ ముఖ సూదక రామ
సీతా ప్రియ హరిణానుగ రామ
మారీచార్తి కృతాశుగ రామ
వినష్ట సీతా న్వేషక రామ
గృధ్రాధి పగతి దాయక రామ
శబరీదత్త ఫలాశన రామ
మారీచార్తి కృతాశుగ రామ
వినష్ట సీతా న్వేషక రామ
గృధ్రాధి పగతి దాయక రామ
శబరీదత్త ఫలాశన రామ
కభంధ బహుచ్చేదన రామ
హనుమత్సేవిత నిజపద రామ
నత సుగ్రీవా భీష్టద రామ
గర్విత వాలి సంహారక రామ వానరదూతప్రేషకరామ
హితకర లక్ష్మణ సంయుత రామ
కపివర సంతత సంస్మృత రామ
తద్గత విఘ్న ధ్వంసక రామ
సీత ప్రాణ ధారక రామ
దుష్ట దశానన ధూషి త రామ
శిష్టహనుమద్బూషితషితరామ
సీతోదిత కాకావన రామ
హనుమత్సేవిత నిజపద రామ
నత సుగ్రీవా భీష్టద రామ
గర్విత వాలి సంహారక రామ వానరదూతప్రేషకరామ
హితకర లక్ష్మణ సంయుత రామ
కపివర సంతత సంస్మృత రామ
తద్గత విఘ్న ధ్వంసక రామ
సీత ప్రాణ ధారక రామ
దుష్ట దశానన ధూషి త రామ
శిష్టహనుమద్బూషితషితరామ
సీతోదిత కాకావన రామ
కృత చూడామణి దర్శన రామ
కపివర వచనాశ్వాసిత రామ
రావణ నిధన ప్రస్థిత రామ
వానర సైన్య సమావృత రామ
శోషిత సరిధీశార్ధిత రామ
విభీషణా భయ దాయక రామ
కపివర వచనాశ్వాసిత రామ
రావణ నిధన ప్రస్థిత రామ
వానర సైన్య సమావృత రామ
శోషిత సరిధీశార్ధిత రామ
విభీషణా భయ దాయక రామ
పర్వతసేతు నిబంధక రామ
కుంభకర్ణ సిరశ్చే దక రామ
రాక్షస సంఘ విమర్ధక రామ
అహి మహి రావణ దారణ రామ
సంహృత దశముఖ రావణ రామ
విధి భవ ముఖసుర సంస్తుత రామ
కుంభకర్ణ సిరశ్చే దక రామ
రాక్షస సంఘ విమర్ధక రామ
అహి మహి రావణ దారణ రామ
సంహృత దశముఖ రావణ రామ
విధి భవ ముఖసుర సంస్తుత రామ
ఖస్థిత దశరథ వీక్షిత రామ
సీతాదర్శన మోదిత రామ
అభిషిక్త విభీషణ నుత రామ
పుష్పక యానారోహణ రామ
భారద్వాజాభి నిషేవణ రామ
భరత ప్రాణ ప్రియకర రామ
సాకేతపురీ భూషణ రామ
సమస్త జనసమ్మానిత రామ
సీతాదర్శన మోదిత రామ
అభిషిక్త విభీషణ నుత రామ
పుష్పక యానారోహణ రామ
భారద్వాజాభి నిషేవణ రామ
భరత ప్రాణ ప్రియకర రామ
సాకేతపురీ భూషణ రామ
సమస్త జనసమ్మానిత రామ
రత్నలస త్ఫీటస్ధి త రామ
పట్టాభిషేకాలం కృత రామ
పార్ధివకుల సమ్మానిత రామ
విభీషణార్పిత తరంగక రామ
కీ శ కులానుగ్రహకర రామ
సకల జీవ సంరక్షక రామ
సమస్త లోకోద్దారక రామ
అగణిత మునిగణ సంస్తుత రామ
విశ్రుత దాశకనోద్భవదాశకనోద్భవ రామ
సీతా లింగన నిర్వృత రామ
పట్టాభిషేకాలం కృత రామ
పార్ధివకుల సమ్మానిత రామ
విభీషణార్పిత తరంగక రామ
కీ శ కులానుగ్రహకర రామ
సకల జీవ సంరక్షక రామ
సమస్త లోకోద్దారక రామ
అగణిత మునిగణ సంస్తుత రామ
విశ్రుత దాశకనోద్భవదాశకనోద్భవ రామ
సీతా లింగన నిర్వృత రామ
నీతి రక్షిత జనపద రామ
విపిన త్యాజిత జనకజ రామ
కారిత లవణా సుర వధ రామ
స్వర్గత శంబుక సంస్తుత రామ
స్వతనయ కుసలవ నన్దిత రామ
అశ్వమేథ కృతు దీక్షత రామ
కాలావేదిత సురపద రామ
యోధ్యకజనముక్తిదరామ
విధిముఖ విభుధా నందక రామ
తేజోమయ నిజరూపక రామ
సంస్కృతి భంద విమోచక రామ
విపిన త్యాజిత జనకజ రామ
కారిత లవణా సుర వధ రామ
స్వర్గత శంబుక సంస్తుత రామ
స్వతనయ కుసలవ నన్దిత రామ
అశ్వమేథ కృతు దీక్షత రామ
కాలావేదిత సురపద రామ
యోధ్యకజనముక్తిదరామ
విధిముఖ విభుధా నందక రామ
తేజోమయ నిజరూపక రామ
సంస్కృతి భంద విమోచక రామ
ధర్మస్థాపనతత్పరరామ
భక్తి పరాయణ ముక్తిద రామ
సర్వచరాచర పాలక రామ
సర్వభవామయ వారక రామ
సర్వచరాచర పాలక రామ
సర్వభవామయ వారక రామ
వైకుంట్టాలయ సంస్థిత రామ
నిత్యా నంద పద స్థిత రామ
కరుణానిధి జయ సీతారామ
రామ రామ జయ రాజా రామ
రామ రామ జయ సీతా రామ
భయహర మంగళ దశరథ రామ
జయ జయ మంగళ సీతా రామ
మంగళకర జయ మంగళ రామ
సంగతశుభ విభావోదయ రామ
ఆనందామృత వర్షక రామ
ఆశ్రిత వత్సల జయ జయ రామ
రఘుపతి రాఘవ రాజా రామ
పతిత పావన సీతారామ
రామ రామ జయ రాజా రామ
రామ రామ జయ సీతా రామ
హరి: ఓం తత్సత్
ఇతి శ్రీ నామ రామాయణం
కరుణానిధి జయ సీతారామ
రామ రామ జయ రాజా రామ
రామ రామ జయ సీతా రామ
భయహర మంగళ దశరథ రామ
జయ జయ మంగళ సీతా రామ
మంగళకర జయ మంగళ రామ
సంగతశుభ విభావోదయ రామ
ఆనందామృత వర్షక రామ
ఆశ్రిత వత్సల జయ జయ రామ
రఘుపతి రాఘవ రాజా రామ
పతిత పావన సీతారామ
రామ రామ జయ రాజా రామ
రామ రామ జయ సీతా రామ
హరి: ఓం తత్సత్
ఇతి శ్రీ నామ రామాయణం
its nice
రిప్లయితొలగించండిok
తొలగించండిits full of devotional and its very expressive when any body reads it.
రిప్లయితొలగించండిప్రాంజలి చాల బాగుంది. మంచి పేరు , శ్రీ రామకృష్ణ గారు చాల దీర్గంగా ఆలోచించి సులభముగా ప్రజలు చదివేటట్టు గా వుంది, తిరుమల తిరుపతి వేంకటేశుని ప్రతి శ్లోకం లో స్మరించేటట్టు వుండటం చాల బాగుంది. ఈ 106 శ్లోకాలు చదినంత సమయం ఒక్కసారి తిరుపతి వెళ్లి వట్చినట్టు గ అనిపించింది. మిగిలిన రెండు శ్లోకాలు కూడా వ్రాస్తే మరింతగా బాగుంటుంది .నిత్యం తిరుమల తిరుపతి వేంకటేశుని స్మరణం తో మరింత గా ప్రజలను ఆద్యాత్మికం లో లోలలడించే శ్లోకాలు వ్రాయాలని, ఆ శక్తీ భగవంతుడు శ్రీ రామకృష్ణ గారికి ఇవ్వాలని కోరుతున్నాను.
రిప్లయితొలగించండిపుట్టా రామకృష్ణ , మేనేజర్ , ఫినిషింగ్ స్కూల్ , ఇ.జి .ఎం .ఎం
Rama Krishna Garu.,
రిప్లయితొలగించండిNamo Venkatesha Namar's are very power full, the improves knowledge and devotion on god and also Hinduisam.
Ravinder.K
E.G.M.M
Please Post some other god's slokas also
రిప్లయితొలగించండిthese mantras (Nama's) are use full for all Hindu's for daily read
Ur very great Sir. bcz ur spreading Hinduisam to worldwide
Ravinder.K
E.G.M.M
respected sir,an excellent article sir,i had shake my head when read your article, i keep reading this, very interesting article
రిప్లయితొలగించండి