151 .క్ష్మా (న న మ ర గ ....యతి... 8 )
పలుకుల మదిగా బాల్యమ్మున్ సుఖంమ్మున్
వలపుల విధిగ విన్యాసమ్ మేసమమ్మున్
మలుపులు గతి గా మార్గమ్మున్ వరమ్మున్
తలుపుల గది గా తత్వమ్మున్ యె దేవీ
152.క్ష్మా హారము (మ న య త న మ ...యతి... 9 , 13 )
స్నేహంమ్మున్ గురువు కళే సేవా నిత్య సమయ సందర్భమ్
దేహంమ్మున్ పలికె సుధీ దైవమ్మే దయయు భోధత్వమ్
దాహాంమ్మున్ చదువుగనే దానంమ్మే ధనము ప్రారబ్ధమ్
ప్రాహాసమ్ము యన కే ప్రాధాన్యమ్ము ప్రకృతి శ్రీదేవీ
153 .ఖేలాధ్యం (మ స మ యతి లేదు ) (2 సార్లు )
యీశక్తీ వినయం యేదో చే, యీమార్గమ్ముమదీ ప్రారబ్ధమ్
సేసీ మానవ మార్గ మ్మే ర్చే, సేవాధర్మము మానమ్మే లే
సీ శాంతీ సహనం లేకే దై, వం సేవే నిజమై ,శీఘ్రమ్మున్
యీసౌఖ్యమ్ముయు పొందేవిద్యా యీకాలమ్ముగనేశ్రీదేవీ
154 .గంగా (మ త య య ....యతి...6 )
ప్రారమ్భంమేలే ప్రతి శాంతీ విధమ్మున్
ప్రారబ్ధం మ్మేలే ప్రతి భావం జయమ్మున్
ప్రేరత్వంమ్మేలే ప్రతి మాయా వరమ్మున్
భారమ్మే బంధం ప్రతి సాధ్యమ్ము దేవీ
155 .గణదేహాకమలా (స మ స గ ....యతి...7 ) (2 సార్లు )
పరమాత్మా ధ్యానం పలుకే లే, జయమున్ పొందేయోచనలౌనే
చిరుహాసం మోహం చిలుకేలే, భయమున్ పొందేదేహములౌనే
జరినామా దాహం జరిపేలే లా, నయమున్ విశ్వమ్మున్ సహనమ్మున్
తరుణానా కార్యం ధనమే దేవీ, తమకమ్ తత్వమ్మున్ విధి దేవీ
156 .మణిమాల (భ య భయ ....యతి...7 )
మాయలు యనేవీ మానసము బట్టే, కాయము నుచూపే కామ్యమును జేసే
గాయము ను చేసే గమ్యమును జూపే, సాయముని చేసే సామ్య మగు దేవీ
ప్రాయము న కష్టం యైనను సు విధ్యే, గేయము ను పాడే విద్య మనసౌనే
ధ్యేయము న సర్వమ్మున్ జయము నిచ్చే, నెయ్యము గనేజీవమ్ము గతి దేవీ
157. గతవిశోక (న స న య ....యతి...7 )
కరుణ కమనీకతవిధిగానే, తరుణ సమసత్యము మదిగానే
అరుణ కిరణం అలకలు తీర్చే , శరణ మనుటే సమయము దేవీ
మరణ జపమే మనసగు తత్త్వం, చరణ కమలం సహనపు గమ్యం
వరుణ తపనం వలపుల తత్త్వం, జరజరజరా జయమున దేవీ
158. గాయక (భ జ జ య భ భ భ గ గ....యతి...9,13,20)
భాగ్యమగు బంధము నొంద భయాలే బానిస భావము బాల్యము నుండే
యోగ్యమగు నిత్యము పొంద నియోగం యోగము యోగ్యత యానతి నుండే
భోగ్యమగు జీవన మందు సహాయం భూరిత భూతల భూమిన పొందే
మృగ్యమగు పాదమునందు సమానం మానస మాయల మాటలు దేవీ
159. గిరిబాల (సభ సత సగ...యతి...8)
వినవయ్యా కథలు వినా వైరాగ్య మనసాయే
కనలేవా వ్యధల కళా కారుణ్య మనె దేదే
మనలేకే సొదలు మదీ దారుధ్య మగుటేలే
క్షణికమ్మే బ్రతకున మాయా సర్వమగు దేవీ
160. భైరవ (న య ర ర ర య గ .....యతి.. 19/11 )
ఒకరికి చెప్పే మాటలే నిత్య ఓర్పే సహాయ విదాతే
సకలము ప్రేమే శోధనే విశ్వ సాధ్యంమ్ముగాను సుఖంమే
నక శిఖ దృష్టే శీఘ్రమే విణ్ణపమ్మేమదీ విశాలమ్మే
ప్రకటిత భావమ్మే సమానప్రశాంతీ జయమ్ముయే దేవీ
161. గోపనది.. (న మ గ గ యతి లేదు )
సమయ సంతృప్తే చెందే, భ్రమలు తోలాగే వేళే
సమత నిత్యమ్మే శోభా , మమత బంధాలే దేవీ
కమల సౌజన్యంమ్మున్ గా, సమర వైరూప్యమ్ము న్ గా
విమల భావైక్యమ్మున్ గా, అమర సౌఖ్యం శ్రీదేవీ
162. గోవిందానంద (మమ మమ మమ మమ గగ....యతి..13,19)
జోలాలీ చిన్నారీ బుజ్జాయీ చూపేలే జోరీగా శబ్దామ్మే జోహాయి పొందేలే యూగా
కాలమ్మే నీదేరా మోహమ్మే చూపేరా కావ్యమ్మే వ్రాసేరా కర్మమ్మే మార్చేరా యూగా
శ్రీలీలే నీమాయే సేవేలే నిత్యమ్మే శ్రీ మాతా నీప్రేమే శ్రీధర్మమ్ లక్ష్యామ్మే యూగా
మాలాధారుండేలే మయామర్మమ్మేలే మోహావేశమ్మేలే మోక్షమ్మే పంచేలే దేవీ
163 .గోవృష (మ త య న గ గ ....యతి...5 )
యేకాకిన్ సాయమ్మును కోరే సమయమందే
లోకమ్మున్ బోలే విధి ఆటే సమరమందే
శోకమ్మున్ సాశ్వతమ్ సమానం సహనమందే
సంకోచమ్మే స్వేచ్ఛ సహాయం విధిగ దేవీ
164.గౌరీ ,2 ( న న న స గ .....యతి.. 8 )
కనుల కథలు సకలమున కోరే, వినుట యనునది విధముననెంచే
చనువు సరిగమ సమరమ నెంచే, అణువణువు ఒకట విధిగ దేవీ
పనులు గతిగమ పదనిస నెంచే, క్షణికసుఖమున క్షమయు విధిగ దేవీ
వనకు తలపులు వలపులు నెంచే, మణులు కదలిక మయముమెరుపు దేవీ
165 .గౌరీ .3 ( న న స ర గ .....యతి.. 7 )
పలుకు చిలుకు పదవీ రంగమేలే, వలపు మలుపు వరధై పొంగుటేలే
మలుపు కళలు మనసై ఆటమాటే, తలపు పరుగు తలుపే మాట దేవీ
తలపు వరుస తపనై వేష మాయే, తుళువ మనసు తునకై మాట మాయే
పిలుపు జయము పెనవేసేదె మాయే, పలుకు పిలుపు పఠనం మాట దేవీ
166 .చంచరీకావలీ (మ మ ర ర గ ....యతి... 7 )
లీలామార్గమ్మే ల్లీలన్ నిజమ్మే సమమ్మే
హేలన్ జేసేహృద్యం హేయమౌను యేలా
బాలించున్ వర్ధిల్లే బంధమే భాగ్యమేలే
శ్రీలక్ష్మీ జ్ఞానమ్మే శ్రీ నిధీ విద్య దేవీ
167 .చండీ (త న స స గ .....యతి.. 8 )
కాలమ్ము సహజపు కళే విధిగానే
స్వాలంబనము మన సహాయముగానే
జ్వాలా మెరుపు ల జమా కథ గానే
పాలింప కళలు యుపయోగముదేవీ
168 . శయ లక్ష్మి (న న స స గ ....యతి...6 )
సమయ నట సమయమే సుఖమేలే, విమల సహ విభవమే భజనేలే
సుముఖ జయసు ధలుగా వలపేలే, రమ పిలుపురకముళే విధి దేవీ
సమర కళ సభలుగనే విధిగాలే, అమరకము జయముగా నిధి గానే
ప్రమద గణముగనే జయమేలే, ప్రెమిద వెలుగుమాయం మది దేవీ
169 . చంద్రకాంత .త్రీ (ర ర మ స య ....యతి...8 )
నాదినీ! విశ్వ సాధ్యానా ప్రేమ మనో హరమ్మే
నాదు యోంకార విద్యా నాదమ్ముయు నీ కృపేలే
ఖేదమే వాసి నీకే నేకే లున నీదయేలే
సేద తీర్చే విధీ ప్రేమా సేవ సమమ్ము దేవీ
170 . చంద్ర కాంత .1 (ర ర త య య ...యతి... 7 )
భావబంధం సుధా భక్తీ సమత్వం సవిధ్యే
సావధానం విధీ సాధ్యా సహాయం స్వసేవే
వావివైనం రమా వాధ్యం బలీయం స్వదీప్తే
కావుమా యీసవాక్కేమాద్యం విలీనమ్ము దేవీ
171 .సోమలేఖా ( ర ర మ య య ...యతి... 7 )
శ్రీరమా విష్ణువే రమ్యంమే సహృద్యా లవిద్యా
ధార ధర్మమ్ముయే ధ్యాసమ్మే సహాయమ్ముగానే
ధీర నేస్తమ్ము మాధుర్యంమే సమత్వం సమమ్మే
భూరివిశ్వాసమే భుక్తీ శక్తి సమర్ధమ్ము దేవీ
172 . పరిమళ లలితం (న న త గ గ ...యతి...7 )
విధినియమము వేదాంతమేలే, కధల గమన కాలమ్ము యేలే
ప్రధమ కళలు ప్రాధాన్యమేలే, పదవి తెలివి పాఠ్యమ్ము దేవీ
సుధకళలగు సూత్రమ్ము గానే, మాడిమలుపులు మార్గమ్ముగానే
అధరముకళ ఆద్యమ్ము గానే, అధవనముయు ఆనంద దేవీ
173 .చంద్ర కళ (స స జ భ స య .....యతి... 11 )
సహజమ్ముసమాజ లక్ష్య వాసన విధిగా సవిద్యా
సహనమ్ము నిదాన మేను సాహస నిజమైన విద్యా
అహమే మెరుపై జయంమె ధేయము సమరమ్మువిద్యా
బహు కారణమై విధమ్ము ప్రాభవ వినయమ్ము దేవీ
174 . నిల శార్దూలం (న న మ మ య య ....యతి...13 )
తనను మదిన భక్తిన్ దా ల్చేవారే ధనమ్మేనుకోరేన్
మనవి వలననే సేవాభావమ్మే మనస్సేమి నేర్పున్
కనుల చలనమే ధర్మార్ధమ్మేగా కలలన్ని తీర్చున్
మనుచు మనగ నీయున్ సద్భావమున్ మనోనేత్రదేవీ
175. చెంద్ర రేఖ (మ ర మ య య....యతి..8)
నిత్యానందా సహాయం యీ విధమ్మే జయంమౌ
సత్యానందా సరాగం సామ రస్యం సమమ్మౌ
కృత్యానందా విధానం కామ్యమౌనే నిజంమౌ
భృత్యుండన్ సమ్మతీస్వాభావ్యవైనమ్ము దేవీ
176. చెంద్రరేఖాం (న స ర ర గ....యతి...7)
కనుల పిలుపే కావ్య చంద్రమ్ముగానే
మనసుతలచే మంచిపొత్తెమ్ముగానే
చినుకు చినుకై చిత్తమే సంద్రమేగా
అణువు అణువు అక్షరం పొంద దేవీ
177 . చంద్రలేఖా ( ర ర త త మ ....యతి.. 9 )
శ్రీనివాసాహరీ విశ్వాస శీఘ్రమ్ము ధర్మంమై
భూనివాసాసదా మోదమ్ము భూదీక్ష సత్యంమై
దీనరక్షా విశాలంహృద్య భవమ్ము నిత్యంమై
మౌనమున్ వీడకుండామోము లక్ష్యంముయే దేవీ
178 చంద్రశ్రీ ( య మ న స ర గ .....యతి.. 12 ) సదా
ప్రకోపమ్ముల్ త్రెంచెన్ ప్రధమ సమపాఠమ్ముపొందే
వికారమ్ముల్ ముంచన్ సహజ సమగీతమ్ము నందే
ప్రకాశంమ్ముల్ ముందున్ విజయ సమపాఠమ్ము నందే
వికాసమ్ముల్ నందున్ నిజము జప చిత్తమ్ము దేవీ
179 . చంద్రా పీడం ( మమ మమ మగ .....యతి.. 10 )
భోగమ్మే లాస్యమ్మే సౌఖ్యమ్మే భొజ్యంమే మోదమ్మే గా
రోగమ్మే బంధిచే వైనమ్మే రుఢ్యమ్మే వాతమ్మే వాక్యంమేగా
యోగంమే భావ మ్మై సద్విద్యోగమ్ముల్ సౌందర్యంమేగా
రాగంమే సంచిత్వా లక్ష్యంమున్ రమ్యత్వం సౌభాగ్యంమే దేవీ
180 . చారుచంద్రికా ( న న త ర గ .....యతి.. 8 )
జనములతల పూజ్యమ్ము రంగమేలే
వనవనముల ప్రావీణ్య నేస్తమే లే
తనుమ నధన తత్వమ్ముదివ్యమేలే
వనల నడుమ సేవా సహాయ దేవీ
181 . రూపవతీ (భ మ స గ .....యతి.. 7 )
శిక్షణ మార్గంమే సిరులే గా
రక్షణ లక్ష్యంమే రణమేగా
విక్షణ భావమ్మే విలువేగా
దక్షత సేవలే దయ దేవీ
182 . చతురానన ( న న స స సమ గ గ ....యతి...11 )
పలుకు చిలుకు తలపే ఉపమానమ్మే దాహంమే
తెలుపు నటన జయమే గతి యోగంమే దేహంమే
వలపు మలుపు కులుకే అవకాశంమే మోహంమే
కలువ కనులు కధలే సకలంమ్మే ప్రేమా దేవీ
183. చతురీహా (జ భ గ గ.. యతి లేదు )
విధాన నిర్ణయ మేలే, విధాత నాటక మేలే
ప్రధాన తీర్పుగ మేలే, నిదాన మేమది దేవీ
స్వధామ మార్పుగ మేలే, స్వధామ ఓర్పుగ మేలే
ప్రధాన వాక్కుగ మేలే, ప్రధాన నేర్పుగా దేవీ
184.చెరుగతి:(నన సమ నజ రజ గగ....యతి..10,19)
ధరణి అనుకరణయే ధర్మమ్మై కళలు నిరూప ధైర్యసంపదే విధీలే
భరణియగుట కధగా భాగ్యమ్మే సకల ముభాధ బంధమేవిదీ నిజమ్మే
కరుణ విధము చరితే గాలమ్మే సహనపునీడ కాలమౌనుధైర్యమేలే
అరుణ కిరణములుగా ఆదర్శం వినయ జయమ్ము ఆశ్రయమ్ముగాను దేవీ
185. ఛార్వటకం (మ భ భ మ మ....యతి..7)
మార్పే కోరే మది మాయల మంత్రమ్మే తంత్రమ్మే
నేర్పే మార్చే గతి నీడలు నిర్మాణం తథ్యమ్మే
కూర్పే విశ్వమ్మగు నూతన స్ఫూర్తీలే నిత్యమ్మే
తీర్పే తధ్యమ్మగు తీరున బంధుత్వమ్ము దేవీ
186. చిత్ర ప్రదా ( భ భ గ గ.. యతి లేదు )
చెంచల తోడుత సాగే, లాంచను కొండను ఎక్కే
కాంచన కోరియు సాగే, వంచన చేయని దేవీ
చెంచల వాక్కులు సాగే, పంచన చేరువ నయ్యే
సంచిత భావము సాగే, అంచన మార్పుకు దేవీ
187. చిత్రమాల (మ ర భ న త త గ గ.....యతి..14)
అందరం ఒక్కటై సఖ్యత కలిగి యుండాలి దేశమ్ము నందే
సుందరం సందడే ముఖ్య మగుటయు విశ్వాస సం తోషమయ్యే
బంధుత్వం మర్వకే భారము తెలప సభ్యత్వ సంతృప్తి గానే
మాధుర్యం వల్లనే మానస మెరుపు సమ్మోహ భావమ్ము దేవీ
288 పరమేశ .. న న జ భ గ గ ..యతి 10
స్వరముతరముగనౌను సాధన మేలే
జ్వరము యుడుకుగనౌను జాతర మేలే
నరముకదలిక గాను నానుడి మేలే
విరియు లతలు గుభాలనామాది దేవీ
289 పరమోధః .. యస సజ సమ .. యతి 10
నిదానమ్ము గనే జయమౌ నిజమ్ము పలుకే విశ్వాసం
ప్రధానమ్ముగనే భయమౌ ప్రభావ మలుపే కళ్యాణం
విధానమ్ము గనే నియమౌ ప్రెవేశ గళ మే విన్యాసం
సుధాసౌఖ్యము గనే విలువౌ స్వమూర్తి కళలే శ్రీదేవీ
190. చిత్రా (మమ మ యయ.....యతి...9)
మమ్మానందమ్మే మాయమ్మా మానసమ్మే మహా రా
ణీవమ్మా ఆరాధ్యత్వమ్మే నీ సకామ్యమ్ము విధ్యా
సంతోషమ్మే నిత్యమ్మేలే సా మరస్యా ప్రభావ
మ్మే ధర్మర్ధమ్మై సర్వమ్మై మోక్షమే నిచ్చు దేవీ
191. చూతకంజ (సమ రస భ ర రగ...యతి...13,19)
సమయమ్మే తల్లీ సహసమ్ముగనే సాధన శోదనా సత్యమేలే
సమరమ్మే తల్లీ విజయమ్ముగనే సాహస లక్ష్యము సేతువేలే
మముగన్నా తల్లీ వినయమ్ముగనే మార్గము జూపితి మాయయేలే
విమలమ్మే తల్లీ చరితమ్ముగనే వెల్లువ కాలపు విద్య దేవీ
192. చేలాంచలం (త భ స జ గగ....యతి...10)
పూజించభాగ్యమ్ము మామది పురంబు యేలే
యోజించ లక్ష్యమ్ము మాగతి యుగ మ్ము యేలే
భోజించ భావమ్ము మాకును భవమ్ము యేలే
రోజించ నీవద్ద మేమగు సరోలు దేవీ
193 ఛలితక పదం (ర జ త ర ....యతి... 7 )
ఊరుదాటుచుండెనూరంతనేకమై
ఎడ్లబండ్లుగట్టి యేర్పాటు యేరుగా
మంచిగోరుటసమత్వం కోరగా
ఇళ్ళుగట్టిమీకునీడేను నిత్యమూ
194 జగచ్చక్షు వృత్తము ( న ర జ ర య గ ....యతి... 10 )
అభయముల్ హరించు కాలమే జగమ్ము సత్యంమే
నిభము లేలు ధారుణమ్ము నేటినైజమే యేలే
రభస చేయు కారణమ్ము రమ్యతేను సాక్ష్యమ్మే
శుభములేలు మార్గమే యనుహ్య లక్ష్యమే దేవీ
195..జగత్సమానికా (స స జ ర గ....యతి...7)
తరుణాన నియంత దీక్ష రంగమేలే
పరువాన విధీ పదాంత రంగమేలే
చిరుహాస గతీ నితాంత రంగమేలే
మరుమల్లె నిధీ విధాత మాయ దేవీ
196. జగద్దిత వృత్తము (తన సస నస జయ....యతి....10,19)
బంగారు కలలు కదిలే భవితవ్యము తెలుపుటే భయాన నిరీక్షే
పొంగారు బతుకు కళలే పలుకై విధి సహజమై పదాలు తపస్సే
శృంగార తలపు మలుపే సరళమ్మగు వినయమై సకాల మనస్సే
చెంగావి కలవలగుటే చెరితమ్ముగు సమయమై చెమంతిగ దేవీ
197. జలధర (భ భ భ జ గ గ...యతి..10)
బారులు వీధిన నున్నను భయమ్ము గానే
సారెకు మత్తుకు జిక్కియు సహాయ మేదో
క్రూరులు దుష్టలు కర్ములు గుణమ్ము గానే
వారిజ నేత్రులు కొందరు వరాలు దేవీ
198 జలధర మాల (మభసమ.....యతి..9)
వీణానాదమ్ము భగవతీ తీర్ధమ్మే
వాణీ!శాస్త్రమ్ము వరగుణా ధర్మమ్మే
నీనా బేధమ్ము సుప్రజకున్ సత్యమ్మే
నానావిధ్యాలయ కధగాను దేవీ
199.నిరూపణం (జ త ర గ....యతి..6)
అయోధ్య రామమ్ సమాను సుధీ
సయోధ్య మార్గం సహాయ విధీ
వియోగ యోగమ్ నిదాన మాటే
నియోగ తత్త్వం నిరీక్ష దేవీ
200. జాగ్రత్ (సన జన భ గ గ.....యతి..12)
అనురక్తి కథలుగాను విధిగ బంధముగానే
ఘనశక్తి సహజమౌను నిధిగ యోగముగానే
పెనుముక్తి హరిజపమ్ము జరిపె మార్గముగానే
పెనవేయు కనికరమ్ము తలపె సాధన దేవీ
201 .జలపాదము (స మ ర గ గ .....యతి.. 7 )
సమరమ్మే మంత్రంమైజయమ్మేలే
సముఖమ్మే తంత్రంమై భయంమేలే
విమలమ్మే ఆనందం భవమ్మేలే
అమరమ్మే ఆత్రంమై విధి దేవి
202. జ్ఞాన (తన భభ సగ.....యతి..10)
శాస్త్రమ్ము సమయ లాలన శాపము శాంతము మనసేలే
వస్త్రము సహజ దృష్టియు వెల్లువ అర్ధము తలపే లే
అస్త్రము పలుకు మంత్రము ఆశల కోరిక మెరపే లే
శాస్త్రము బ్రతుకు మార్గము సత్యము తెల్పెడిది దేవీ
203. ఝిల్లీ లీలా (నయ మమ జమ గ......యతి..12)
జపమగు శాస్త్రం సామర్ధ్యాన్నీ భోజ్యాన్ని తీర్చు మేధస్సే లే
యుపకర నాదం విశ్వాసాన్నీ చేయూత మార్చు యోగ్యమ్మే లే
తపమగు తత్త్వం సంసారాన్నీ భత్యాన్ని కూర్చు భాగ్యమ్మే లే
యుపకరమేలే జీవమ్మేలే చేయుద్ధ నేర్పు జేర్చు దేవీ
204.ఝా లనా (సజ జభ రస గ.......యతి..11)
వినయమ్ముజూప మనస్సు భావితరాల మార్గము తెల్పే
కనులే మనస్సునుమార్చు పాకము మల్లె కూర్చుట నేర్పే
తణువే తపమ్ము మనో గతీతమ తత్త్వమేయగు మార్పే
యణువైన తీర్పుయు నేర్పు సాయము నేటి దారియు దేవీ
205. ఝాలన (సస సస సస సయ.....యతి...13)
సమయమ్ము కధే సహనమ్ము విధీ సకలమ్ము మతీ సముపార్జనేలే
కమలమ్ము గతే కనకమ్ము విధీ కలశమ్ము గతీ కమనియమేలే
సమరమ్ము స్తితీ చలరేగునదీ సహకార మనస్సు కాలమేలే
అమరావతి వైభవమే మనలో అలకే తరిమే విధిమేలు దేవీ
206 . ఝులనా ..2 (నస సజ భజ భజ గగ ... ..యతి..13 )
మనసు మలుపే మదనమ్ముగాను మార్గముణ గోలె కామ్యమగుటేను సీమన్
అణువు అలకే తనువై తపమ్ము యామిని కలేలు యూహనిజమేను మాటున్
క్షణికమగుటే వినయమ్ముగాను క్షామమగుటేను శోధనయగుటేను యుక్తిన్
అనుకువగనే సహనమ్ముగాను యాశయముగాను భందమగుటేను దేవీ
207 .ఝుల్లనా (న స య న రభ జత గ గ ....యతి...10 ,19 )
పలుకులకళేలు సత్యం పదవి కోరుటే బాధ్యత పెదాల ఓర్పే
సిలకపలుకేలు నిత్యం సిగలు తూర్పులే వెళ్లువ విధాత నేర్పే
తుళువనడకేలు తథ్యం పురము చేర్పులె కాలము తుల్యము కూర్పే
మలుపులు సకాల నైజం మరక మార్చుట కామ్యము మంచియు దేవీ
208 .తణుకులకించితం (మమ మన జన తయ గగ ....యతి... 9 ,19 )
శ్రీరామా జన్మల్ సంకోచ శ్రీ రమణ సహాయ నడక శ్రీ తత్వము భాగ్యమేలే
శ్రీరంగా చింతాక్రాంతన్ గా శ్రీ వినయ విధేయ పిలుపు శ్రీ లక్ష్యము దైవంమేలే
శ్రీరమ్యా సంసారమ్మేలే శ్రీ గుణము యనాది తలపు శ్రీ భావ్యము వైనంమ్మేలే
శ్రీరక్షా సేవాభావ్యమ్ము శ్రీ మనసు విభాగ పిలుపు శ్రీ శాంతిగనే శ్రీదేవీ
209 .తన్వీ (మ త న స భ భ న య .....యతి... 13 )
సత్యంమే న్యాయమ్ము సమయ సహనం శాంతిగ లక్ష్యము కళలు సముక్తిన్
నిత్యంమే ధర్మమ్ము సకల సమరం నీతిగ భావ్యము కధలు స యుక్తిన్
పైత్యంమ్మే సర్వమ్ము వినయ విదితం పైకము కోరియు కలలు సముక్తిన్
పత్యమ్మే ఆరోగ్య మలుపు సకలం పాఠము నేర్పుయు ప్రకృతిగ దేవీ
210 .తరంగ (సమ సమ మ గ గ ....యతి...11 )
బ్రతుకే హృద్యమ్మై సమయ మ్మేబంధంమై సాహిత్యాలే
మెతుకే జీవమ్మై వినయమ్మేమోక్షంమై ప్రాణంమేలే
వెతికే కాలమ్మై మనసంతా వేర్పాటైజీవమ్మేలే
మతిగా ధర్మమై విజయంమై మార్గంమేలే శ్రీదేవీ
211.తరుణీ వదనేందు తరుణీ (సస సస సస గ....యతి.. 10 )
రవికందని సాక్షులుగా రమణాకలలే కధలాయే
కవికందని రాగములే కలువామెరుపే కథలాయే
భువినందున సాధనలే శుభమై కళలై చక్రధారీ
దివికాంతులు వెల్లువయే దినమై ధరణీ విధి దేవీ
212 .తలుపులమ్మ (భత తభ నర గ ....యతి... 10 )
తన్మయ తత్వమ్ము సంధాయి తామస గుణము రమ్యతేలే
మన్మధ మార్గమ్ము సత్కార మానస మలుపు మోక్షమేలే
సన్మతి లక్ష్యమ్ము సంతోష సాధన తలపు కార్యమేలే
జన్మద మూలమ్ము భక్తియు జాగృతి పలుకు సత్య దేవీ
213 .తల్పకతల్లజం (భ భ భ భ భజమ ....యతి... 12 )
ఆర్తిగ పిల్పుల భావము భాగ్యయసోమది నిరీక్ష లక్ష్యమ్మే
కీర్తగ చేసిన మంచియు పుణ్యగిరీ భవ సకామ్య పూజ్యమ్మే
మూర్తిగ సేవల ఊహలు ముఖ్యము ధర్మమును తెల్ప మార్గమ్మే
శర్మగ నిత్యము సత్యము పల్కుస కార్యములు నేర్పు శ్రీదేవీ
214 తాండవజవ (సన నస నయ ..యతి..12 )
అనురక్తిగను సకల పదమూలముయు మయమ్మున్
ఘనశక్తి విధి కళల సహనమ్ముగను సుధార్తిన్
పెనుముక్తి జరుగు వినయమే కధలు గ జూపన్
పెనవేయు మనసున చిరుహాస విధిగ దేవీ
215 .తామరసము (నజ జయ... ..యతి..8 )
నడకయుసాగుట నిత్యము శోభే
తడబడి వేగుట తత్వము నీడే
తడిపొడి తాపము తన్మయ మేలే
గడబిడగమ్యము కాలము దేవీ
216 .తారక (సన జజ న గగ ......యతి... 11 )
కలమాయలు కల కాలముకాలు తలపు లేలే
పలుకే మదితలపై వలపై కలగలపేలే
చిలికే తడిపొడి మానస చింత కధలుగాలే
తలపే తహతహ చెందుట తాప మాగుంట దేవీ
217 . తారకం తారాక (ససససగా .....యతి.. 9 )
కలకాలముసాధనకామ్యముగానే
కలిచేరుట శోధనకార్యముగానే
కలగాలమునే కవికావ్యముగానే
బలవర్ధకమౌ హరిపావనమే దేవీ
218 .తితీక్ష (భ న య న న గ గ .....యతి.. 10 ).
నెమ్మది నటనల చూపుల్ నయన ఘనతలేలే
నమ్మక కళకళ మాటల్ నరము కదలికేలే
కమ్మని పలుకుళ అటల్ కలల కలువలేలే
నమ్మిక పనులు చెయూతల్ నలక లాగుతూ దేవీ
219 .తుంగము (ననఁగఁగ యతి లేదు )
మనసుమలుపులేలే, సకల మెరుపులాయే
తనువు తపన లేలే , వికసితమగు పూవే
కణము కధలు లేలే , రకములు మెరుపాయే
పనులు పదవి లేలే , మకుటముగను దేవీ
220.తోవకము (భ భ భ గ గ .....యతి..7 )
నిప్పుల కుంపటి నీడలు చేరే, చక్కని సౌఖ్యము జాతర భావం
తప్పుల దుప్పటి తామస మాయే, చిక్కని మార్గము చేరువ లక్ష్యం
ఒప్పుల లేకయు ఓర్పుయు ఏలే, మక్కువ వెల్లువ మాయల సౌఖ్యం
కప్పల రాజ్యము కాలము తీర్పే, దక్కిన మార్గపు కాలము దేవీ
221 . త్రాత (త య య మ గ .....యతి.. 7)
రాగమ్మున చెప్పా రణంమే సామాన్యంమే
భోగమ్మున నుండా ప్రమాదంమే కాలంమే
యోగమ్మున నుండే యశోప్రేమా భావమ్మే
రోగమ్మున జీవీ రసాస్వాదమ్మే దేవీ
222.కులమున నిప్పే గురుతుగ చెప్పే కునుకుల దారే
అలకల నేర్పే అలసట ఒప్పే అణుకువ చేరే
పలుకుల నెప్పే పదనిస భవం పరుగుల దారే
చిలుకుట బుద్ధీ చినుకుల లక్ష్యం చరితగ దేవీ
223 .త్రిలోకగామీ ( మరయ ... లేదు )
యుక్తాయుక్తమ్ము నీతి తెల్పే
ముక్తాముక్తీ ప్రభాతమేలే
సూక్తంమందే విధీ బలమ్మే
భక్తుండై కాలమౌను దేవీ
224 .త్వరితపదగతి (న న న న న య .....యతి.. 11 )
నడత మలుపు కధలు ఘనత కలలగానే
తడిక లగుట నడుమ బతుకు విధిగగానే
గడప కిరణము నడుమ గడవ కలల గానే
వడివడి ఒకటవ మనవలపు తలపు దేవీ
225 . దండికా (యయ యయ యయ యయ య గ ....యతి...13 )
నిరాధార ధారమ్ము లౌజీవముల్ వాణి నామామ్ములన్ చేతనొందన్ జయమ్మేణయమ్మే లే
నిరాకా ర సార మ్ము లౌ జీ వులన్ వాణి మేఘ మ్ములన్ నీ టి బందా భవమ్మే బలమ్మే లే
నిరాచార తీరమ్ము లౌ దీవులన్ వాణి కాలమ్ము గానమ్ము నాదమ్ము నాట్యమ్ము సంఘంమే
నిరాటంక మాయాంమ్ము లౌ వీనులన్ వాణి మార్గమ్ము సౌఖ్యమ్ము వైనమ్ము మూలమ్ శ్రీదేవీ
226 .దంతాళిక (తమ రమ యగ .....యతి.. 10 )
కారుణ్య భావమ్మే రంగమై కామ్యంమే సహాయంమే
ధారుడ్య వైనమ్మే సంఘమై ధర్మంమ్మై సమానంమే
ప్రారబ్ధ లక్ష్యంమే దాహమై ప్రాధాన్యమ్ము మార్గమ్మే
శ్రీరంగ ధ్యానంమే నిత్యమై శ్రీతత్వమ్ము శ్రీదేవీ
227 దర్పమాలా కేసరి (య య ర ర గ .....యతి.. 7 )
స్వకార్యమ్ము వల్లే సంబరమ్మేను దారీ
ప్రకాశమ్ము వల్లే ప్రాభవమ్మేను దారీ
వికాసమ్ము వల్లే విద్యవైభోగమేలే
సకాలమ్ము వల్లే సాధ్యమై దారి దేవీ
228 .దళ ( భ జ న య .....యతి.. 7 )
దేశమున నీతి తెగువ యె నుండా
పాశమున బంధ పలుకులు నుండా
ఆశయము నందు అడుగులు నుండా
మోసమున మోహ మడుగులు దేవీ
229 . దారదేహ (ర ర ర గ గ ....యతి...7 )
శ్రీనివాసా హరీ జీవితమ్మేలే
మానినాదమ్ముగా మానసమ్మేలే
మౌన మార్గముగా మాన్య రాగమ్మే
దాన శోభన్ సుధీ ధ్యాన శ్రీదేవీ
230 ..ధిగీశ; ఈస ముద్ర .. సజగగ .. యతి లేదు
కలలన్నికాలమాయే, స్తలమౌనుకావ్య మాయే
గళమే నుకాల తీర్పే, మలుపౌను మార్గ మాయే
కులుకాయె కాల నేర్పే, వలపౌను కామ్య మాయే
పిలుపాయె కాల దేవీ , అలకౌను ప్రీతి దేవీ
231 "హీరకహారే..( భ భ భ భ భ భ --..యతి..18/13/..
మారుతిమీశసమానబలంస్తవమౌనినుతోగ్రవ
రోరుశరీరవిభాసితశక్తినిరూపిత రాఘవ
మీరిత కార్యవిశేషఫలాప్తిసమీహిత వానర
వీరమ హం హి నమామిసురక్ష్యమభీతిక రంహృది !!! "
232. దీపకం.. భత న త య....యతి..9
కాలము నీదైన నడక తాత్పర్యము కాదే
మేళము మోతైన నడుమ తీర్పే మియు కాదే
గాళము వేసైన నడుగ ధర్మమ్ము యు కాదే
పాలన వెంటాడి నడప సత్యమ్ముయు దేవీ
233. దృడపట.. న య ర స స గ...యతి..8
మనసుకు సాగే ప్రేమ సాధనగా నిధియాటే
తనువుకు సాగే సేవ శోధనగా విధియాటే
పనులకు సాగే లక్ష్యమేను ఉపాయము పాటే
కణమున సాగే రక్తమేను సహాయము దేవీ
234. దృప్తదేహో.. య ర త త గ గ....యతి..8
సకాలంమే విదీ విశ్వాస భావమ్ము భాషే
వికాసం మే మదీ విద్యా విధానమ్ము భాషే
ప్రకాశం మే సుధీ నిత్యా ప్రధానమ్ము భాషే
స్వకార్యమే గతీ సత్యా సహాయమ్ము దేవీ
235. దేవ. భ త య స గ గ....యతి..9
సాధన వల్లే నిజ మోసమ్ము మనోయుక్తీ
వేదము తెల్పే విధి ప్రావీణ్యము ప్రేమమ్మే
వాదము వల్లే మది ప్రాబల్యము కోపమ్మే
బోధన వల్లే జయమై భాగ్యముగా దేవీ
236. దోర్లీలా.. స స య మ....యతి..7
సమయమ్ము విదీ సహాయమ్మే ప్రేమా
కమనీయముగా కలమ్మై కావ్యమ్మే
సుమఘందముగా సుసాధ్యమ్మే సాధ్యం
సమరమ్ము సుధీ సమర్ధత్వమ్మే దేవీ
237. ద్యు వాణీ నీ.. న జ జ జ ర గ...యతి..10.
వినదగు నెవ్వరు చేయ వినమ్ర లక్ష్యమేలే
అణుకువభావము తెల్ప సమర్ధ మార్గమేలే
చినుకులు పంటకు రైతు జయమ్ము మేలుమేలే
తనువులు తత్త్వము కోరు తపమ్ము మేలు దేవీ
238. ధ్రుతపద..1. న భ న య....యతి..9
తిరిగి రానిది వసతియు నీదే
శరణమై మది వరసయు తెల్పా
తరళ మార్గమున సతత మాయే
మెరయు దైవముగ సమము దేవీ
239. దృతపదం.2. న భ జ య....యతి..9
కనుల చూపుల కధా కళ పొందే
వినుట మార్గము సదా విధి నొందే
అనుట వల్లన సభా కథ చిందే
వనము నేలెడు మధూ మది దేవీ
240. ద్రుత ముఖం.. నన నన మరయగ.....యతి..13
మరణ సమయ మనసు కలత మాంధవ్యం రంగరించె వైరాగ్యం
స్మరణ జపము వినయ తపము సంభావ్యం ప్రాణముల్గ ప్రారబ్దం
తరుణ కలత మమత భయము తన్మాయే స్వచ్ఛతేలె సర్వార్థం
కరుణ కలత సహనమలుపు గంభీర్యం చెందుటేలె శ్రీదేవీ
241. ద్వారవహా.. రతయగ....యతి..5
ఆదిశక్తీ ఆధ్యము నిత్యత్వం
బాధ యుక్తీ బంధము సంభావ్యం
వేద భూమీ విధ్యల సిద్ధాంతం
సాధనేలే సాధ్యముగా దేవీ
242. ధరణి.. త ర స గ....యతి..5
దేశంమ్ము నీదె ధర్మముగానే
మోసంమ్ము నీ మొహంమ్ముగణేలే
పాశంమ్ము నీ పదమ్ము గణేలే
వీసంమ్ము భావి సేవలు దేవీ
243. ధరిత్రి... జ ర జ ర గ.....యతి..7
వినాలి మాటయే విధాన నిర్ణఎంమ్మే
కనాలి చిత్రమై కలమ్ము రాతలేలే
అనాలి కోపమై అనర్ధ కోపమేలే
తినాలి ఇష్టమే అతీత శక్తి దేవీ
244. ధవళ కరీ... న న భ మ....యతి..7
పలుయుగములపాలన ధర్మామై
కలియుగము కల కాలము సత్యం మై
పలుకు మలుపు పాఠము పాశంమై
తలపు తరుణ తాపము యే దేవీ
245. ధీరధ్వానం.. మమమ స గగ...యతి..9
జ్ఞాతాజ్ఞాతాసమ్మే స్వేచ్చాజ్ఞానము పొందాలీ
మాతా మంత్రంమ్మే శాంతమ్మే మానసమవ్వాలీ
బ్రాతాభాగ్యమ్మేలేసాధ్యా సాధ్యము గా ప్రేమే
పాత్రాప్రేమత్వ ప్రాబల్యం బంధము శ్రీదేవీ
246. ధోమ్రాలీ.. య య మ గ....యతి..8
సకాలం సహాయం విశ్వాసం గా
అకాలం అనేకం సమ్మానం గా
వికాసం వివేకం సవిశ్రాంతీ
ప్రకాశం ప్రభావమ్ము శ్రీదేవీ
247. ద్రుతహాలా.. మ భ మ యతి లేదు
నీ నవ్వే నాకును ఆనందం
నీ నాట్యం నాకును ఉల్లాసం
నీ నీడే నాకును విశ్రాంతీ
నీ నైజం మే మది గా దేవీ
248.. ద్రష్టపదం.. భ భ జ య....యతి..5
భారత ప్రాభవము యుక్తిగ ధైర్యం
మారణహోమమగు ముక్తి గ వైరం
ధారణ విద్య సహన మ్ము గ నేస్తం
ప్రేరణగాప్రియము శక్తిగ దేవీ
249. దౌ రేయం.. భ భ స స స మ...యతి...10,17
రక్షక సారమగుటయే రసనా సమమే సంరక్షా
శిక్షణ వల్లన మనసై సిరి మోహముగా విశ్లేషం
దక్షత నుండుట పరమై దరితాపముగా మాందవ్యం
లక్షణ తెల్పుట నిలయం లహరీ లహరీ శ్రీ లక్ష్మీ
250.. నందరాజ.. ర స జ జ భ గ గ....యతి..11
సారభూతము వై చరాచర సాక్షిగ ప్రేమే
కారణా కరణమ్ము కావ్యపు కాలము ప్రేమే
పారమార్థమువై పరాత్పర పాశము ప్రేమే
చేరువో గతి చూపుమా మది చేష్టలు దేవీ
251. నందినీ.. స మ స స గ....యతి..8
సిరికోసంమ్మేలే పసివాడుగ ఆటే
వరికోసంమ్మేలే వ్యవసాయము చేసే
దరిచూపే మోక్షం యదసాయము చేసే
మరి మాటే లేదే మమకారము దేవీ
252.. నదినీ .. న జ స స గ....యతి..8
మనసును పంచ మమతా మహిళాయే
తనువును పంచ మతియే సమయమ్మే
కణమును ఎంచ ఒకటే రుధిరమ్మే
అణువును పంచ సహనమ్మగు దేవీ
253.. నదీ... న న త జ గ గ....యతి..8
వినయ గుణకముల్ పెంచు విధా నమేలే
కనకమయ నిధుల్ కైవసమే జయమ్మే
జనిత వెతలనిస్సార విరక్తిగ నుండే
గని వర మిడు శ్రీ కారుని యుక్తిగ దేవీ
254. నభో.. భన భగ గ.....యతి..7
అప్పుల నిలయ ఆశల జీవం
నప్పని జనుల నాట్యపు మర్మం
గొప్పగ నిలిచె గోప్యపు ధర్మం
ఒప్పుకు నిజము ఓర్పుగ దేవీ
255. నమ్మేరాః.. త జ ర గ....యతి..6
సాహిత్యము జాతి సాధనేలే
దేహత్వము నిత్య దివ్యవెల్గే
మోహత్వము ధర్మ మోక్షమేలే
స్నేహత్వము సత్య సేవ దేవీ
256. నయన విశాల.. భ భ నయ....యతి..8
ఇంపుగ శిల్పము మహిమను చూపే
రంపపు కోతయు జర మరణం మే
చంపక రాజ్యము వచనము తెల్పే
సొంపుకు ముఖ్యము వశమగు దేవీ
257. నయమాలినీ.. న జ భ య....యతి..8
లలిత కళాప శీలన సమీరే
జ్వలిత కరాల పూజిత కుటీరే
మలిన జనేల నామక దురంతే
పలుకు జయమ్ము ఉపాసన దేవీ
258.. న ర గా.... న య స గ....యతి..7
కదులు కాలమ్ము కమనీయం
బదులు చెప్పేది భయ గీతం
నదులు పొంగేను నయ గారం
కథలు చెప్పేను కల దేవీ
259. నరసింహ.భ స జ త న న గ గ....యతి..10
కత్తులు రణమై సుధా వికాసమ్ము జయము కలనెంచే
నెత్తుడి శిలగాస్థితీ ననేకమ్ము భయము కలనెంచే
కుత్తుకచర హారమే సకోప తరుణము కలనెంచే
చిత్తమున నివాసిగా విచిత్ర రణమగు కల దేవీ
260.. నరేంద్ర.. భ ర న న జ జ య....యతి..14
జీవితమేఒకే కథ విధి నటన జయమ్ము సహాయము గా నే
భావితరమ్ముయే జయ కరుణ కథ భయమ్ము మనోమయమేలే
భావన వల్లనే సహనపు పలుకు పురాతన మేను జయమ్మే
దీవెన వల్లనే విజయము కలుగు తిరోగతమేను లె దేవీ
261.. నవ నందిని.. సజ సన గగ....యతి..9
కరుణా తరంగ జయకాంక్ష కలిగేలే
తరుణానపొంద సుఖతృప్తి వెలుగేలే
అరునోదయమ్ము సహనమ్ము జయమేలే
చిరుహాసమేను పలువింతకళ దేవీ
262. నవ శాలిని.. భ ర న గగ....యతి..7
కాలము నెంచ లేక కధ లేలా, మేలును చేయ మార్గ మది యేదీ
తాళము తీయ లేక తప మేలా, గాలము చిక్కి వచ్చు కథ యేదీ
పాలన చేయ లేక పలు కేలా, జాలరి జీవ మందు జత యేదీ
రాలిన ఆకులై తరము దేవీ, , కాలము వళ్ళ తీర్చు కళ దేవీ
263.. నాందిముఖీ.. నత నత గగ....యతి..8
పిలిచినంతన్ సమవిధి విశ్వాస మేలే
తలుపు లన్నీను వెతక మార్గమ్ము లేలే
మలుపు తెల్పేటి సమయ తత్వమ్ము లేలే
కలుపు కోనేస్త సకల భావమ్ము దేవీ
264. వసంత.. న న త త గ గ....యతి..7
కమల నయన కారుణ్య భావమ్ము గానే
ప్రమద గణము ప్రాబల్య మోక్షమ్మేలే
ఢమరక హృదుడే సత్య మార్గమ్ము ధారే
నమక జపము నారాయణా భక్తి దేవీ
265.. నాగానంద.. మమ మమ మమ గ....యతి..12
లోపంమ్ముల్ నేరమ్ముల్ శోకమ్ముల్ నిందల్ లోకమ్మేలే రూపమ్ముల్ గా
శాపమ్ముల్ మోహమ్ముల్ వేషమ్ముల్ దీవిన్ సారమ్ముల్ మూలంమేలే గా
పాపంమ్ముల్ పాశంమ్ముల్ జీవార్ధమ్మున్ సంపాదమ్ముల్ లౌఖ్యంమ్మేలే గా
తాపమ్ముల్ తోషమ్ముల్ దాస్యమ్మున్ నీవే శాంతమ్ముల్ పొందెన్ లే దేవీ
266.. నిరంతికం జ న స గ....యతి..7
చరిత్ర పుటలు చలమే లే, ధరిత్రి వలన మనసేలే
ధరిత్రి పిలుపు తపమే లే, స్వరమ్ము పలుకు సమమేలే
పరిస్థితి కళ పడకే లే, పరాన్న మలుపు విధిగాలే
స్థిరాస్తి మనసు కథ దేవీ, జ్వరమ్ము వలన గతి దేవీ
267. నిర్మేధా.. న త మ గ.. ..యతి..7
హృదయ తత్త్వమ్ము శృంగార మ్మే, సుఖము మార్గమ్ము బంగారమ్మున్
కదము తొక్కేటి కంగారే లే, చకిత భావమ్ము ఛాత్రుర్యమ్మున్
విధిగ విశ్వాస చిన్మాయే లే, ప్రకట లక్ష్యమ్ము ప్రాధాన్యమ్మున్
మదిన దాహమ్ము మాయే దేవీ, సకల మూలమ్ముయే శ్రీదేవీ
268.. నిర్యత్పారావార:.. మ త త త గ...యతి...9
సమ్మోహమ్మే మాన సమ్మై సహాయం మ్ముగా
అమ్మా పల్కే నిత్య సత్యమ్మె సాయమ్ము గా
నమ్మా తీర్పే విశ్వ మందు నయానమ్ము గా
సమ్మోహమ్మే నిత్య విద్య సమాజం దేవీ
269.. నిర్వOధ్యా.. జ స మ యతి లేదు
సకాల సమయమ్మే విద్యా, సరాగ తరుణంమే విద్యా
ప్రకాశ చలనమ్మే ప్రాణం, విరోధి వినయమ్మే మానం
వికాశ పయనమ్మే వైనం , పరాన్న ప్రభవంమే మూలం
సకాల సహనమ్మే దేవీ , క్షమా మనసుగా శ్రీదేవీ
270. నివాస.. భ య య యతి లేదు
చేయనిది చెప్పేది లేదే, కాలమున ఒప్పేది లేదే
పూయనిది పువ్వేది లేదే, మూలమున ఒప్పేది లేదే
సాయమును చేసేది లేదే, గాలమున తిప్పేది లేదే
ప్రాయము ససేవే లె దేవీ, పాలన విధి కాలము దేవీ
271.. నీ పవనీయకం.. భ న న స భ స స స గ....యతి.. 12,21
తన్మయ మధుర మహిమ సమతా మానస తపమే మమతై జగమందే
మన్మధుర తపన లను ఉపమానం సమ విధిగా సుఖమే జగమందే
సన్నుతి కుదురు బెదురు వయసేసాధన యగుటే మనసే జగమందే
ఉన్నత కరుణ సహజ సహఉత్సాహము వినయమ్ముగ సేవలు దేవీ
272.. నిరాంతికం.. త భ జ య....యతి..5
బాధల ప్రాభవమువల్ల కష్టం
వేదన సేవలగుటేను ఇష్టం
శోధనలే సమరమేను నష్టం
సాధనలే సమయమందు దేవీ
273.. నీల.. భ భ మ గ గ....యతి..7
విద్యల వల్లన విశ్వాన్నీ చూసే
పద్యము భావము ప్రాధాన్యాంమేలే
సాధ్యము తెల్పియు సామాన్యమ్మే లే
గద్యము నేర్చిన గమ్యమ్మే దేవీ
274.. నృత్తలలిత.. భజ సన భజ సన భయ...యతి...13,19,25
నిత్యము విచారణ మనో మయము నీడలగువెంట నియమమ్ముగను నిర్మల మయమ్మే
సత్యమును పల్కుట సహాయమును సీఘ్రమున నెంచ సమయమ్ముగను సీతల మయమ్మే
పైత్యమును చూపుట సమానమగు ప్రేమలను నెంచ పైముఖమ్ముగను పైరవి మయమ్మే
ముత్యమువలే మెరయు మానసము ముఖ్యమగు వేళ మోక్షమే మనసు మూర్తిగను దేవీ
275.. పంకజముక్తా.. న న స స త య.. ..యతి..13
సహనమహిమ సమ పోషణగా తత్త్వంమగు ప్రేమా
అహము వలన సమయమ్ముగనే ఆద్యంతము ప్రేమా
దహన మగుట అహమే విధిగా దాహమ్మగు ప్రేమా
ఇహము పరము ఒకటై మదిగా ఇష్టమ్ము గ దేవీ
276.. పంక్తిరధ.. త జ య గ....యతి..6
అమ్మ పలికేను సహాయమ్మే
నమ్మకముగాను నిదానమ్మే
సమ్మతి నినాద సకాలమ్మే
కమ్మని, సుఖాల కధా దేవీ
277.. పంచశాఖీ.. న స జ గ గ. ..యతి..7
చరిత తలపే జగమ్ము గానే
మరులు గొలిపే మనస్సు గానే
తరుణ మలుపే తపస్సుగానే
కరుణ కధలే కలౌలు దేవీ
278.. పంచశిఖా.. స స గ గ యతి లేదు
పరిహార నిహారమ్మున్
పరితాపవిహారమ్మున్
పరమావిది సత్యOమౌ
పరమాత్మ విభో దేవీ
279.. పటు పట్టిక.. స జ జ గ గ....యతి..6
సహకారమే సహనమ్ము గానే
సహనమ్ము యే సహవాసమౌనే
దహనమ్ముయే దరి చేర లేరే
మహిమేఇదీ మన గమ్య దేవీ
280..... ప్రకృతి మన చిత్రా.. స భ గ గ యతి లేదు
సహనమ్మే మన మార్గం
దహనమ్మే మన ఖర్మం
ప్రహసమ్మే మన నైజం
అహమే మార్చుము దేవీ
281.. సరళ.. మ భ గ గ
ఇష్టమ్మే బాధ్యత గానే
కష్టమ్మే కామ్యము గానే
నష్టమే తప్పులు గానే
దృష్టాతమ్మే విధి దేవీ
282. మోహన.. భ న జ య....యతి..7
కత్తుల రణము వికార జగానన్
నెత్తుటి మరకలు నేర తలానన్
చిత్తము తలపులు నెంచ మనస్సున్
పొత్తులు కలుగుట బుద్దిగ దేవీ
283.. పద్మకం.. న స మ త త గ గ....యతి..10
ప్రభలగతులన్ ప్రామాన్యం ప్రాధాన్య విశ్వాస మేలే
సభల వలనన్ రాజ్యాంగం సామాన్య సద్భావ మేలే
యుభయ పిలుపుల్ సామర్ధ్యం యుజ్వాల ధర్మార్ధ మేలే
అభయ సహనం నిత్యమ్మే సత్యమ్ము ధర్మమ్ము దేవీ
284..పద్మనాభము సర్వగామి.. త త త త త త త గ గ...యతి...13
గోవింద నామమ్ము నిత్యమ్ము పాఠమ్ము గోరక్ష మార్గమ్ము దైవము దీప్తిన్
సేవించు నైజంమ్ము శోబిల్లు విశ్వేశ విన్యాస లక్ష్యమ్ము భావమ్ము శాంతిన్
దావాల నమ్ముల్ నరోత్పన్న బుద్ధిన్ తరాంతర్య విద్యాల యమ్మేను శక్తిన్
భూవాసమున్ దివ్య ధామమ్ము గాచూపు భూదాన విశ్వమ్ము నిత్యమ్ము దేవీ
285.. పద్మమాల.. ర ర గగ
కాలమే నీదిగా సాగే
గాలిగా చల్లగా సాగే
జాలిగా తల్లిగా సాగే
ఏలికా మెల్లగా దేవీ
286.. మయూరీ ... మ మ మ గ గ....యతి..7
మొహంమ్ము ల్ సమ్మోహం ప్రావీణ్యం దారే
దాహంమ్ము ల్ ప్రాధాన్యమ్మే సఖ్యం దారే
దేహంమ్ము ల్ సందీపం సంతృప్తే దారే
ఆహార్యమ్ముల్ హాహా కారమ్ముల్ దేవీ
287.. పద్మినీ.. ర మ య గ....యతి..6
మత్తు ఎక్కే మమేక మాయేలే
సత్తువే లే సహాయ మార్గమ్మే
చిత్తు చేసే మదీ ప్రభావమ్మే
చిత్తమే జూపి సేవలే దేవీ
288 పరమేశ.. స న జ భ గ గ....యతి..10
అరునోదయ కిరణాలు ఆశలు రేపే
తరుణాన మనసు పొంద తత్త్వము వల్లే
కరుణాల పిలుపు లంది కాలము మల్లే
చరణాల తలపు పూజ చిత్తము దేవీ
289.. పరా మోదహ.. య స స జ న మ....యతి..10
యదార్ధమ్ము గనే సహనం యధా విధిగను ప్రాణమ్ముల్
విధానమ్ము గనే సహజం విశాల మదియు వైనమ్ముల్
నిదాణమ్ము గనే విజయం నిజమ్ము కళలు దాహమ్ము లే
ప్రధానమ్ము గనే తరుణం ప్రభావ మనసు శ్రీదేవీ
290..పరిఖాయతనం.. సస సభ సగ....యతి..10
తొలిరోజులబాల్యము సంతోషము సమయమ్మే
మలిరోజులుపాపముల్ మార్గము సమమయ్యే
కలతల్ కడుశోకముతాకేనులె లయమయ్యే
బలవర్ధక మౌ జపమౌ బంధము విధి దేవీ
291.. పరిణాహీ.. మభ సభ గగ....యతి..8
సర్వార్ధం బంధము పసి పాపాకళ చూపుల్
కార్యర్థం క్షేమము వికసించే కళ చూపుల్
పూర్వార్ధం కావ్యము విపులో భావపు చూపుల్
నిర్వాహం ధర్మము విని లీలా కళ దేవీ
292.. పరితోష.. స న జ య...యతి..5
జయమే విజయము ధర్మము బట్టే
భయమే అభయము కార్యము బట్టే
నయమే వినదగు పద్యము బట్టే
స్వయమే విశదము సత్యము దేవీ
293.. పరిధానీయం.. న న భ త జ య స గ గ...యతి...10,16
మెలుకువ నొసగే మది మోక్షంమగు నిత్యమొ హమ్మే జయమే పొందున్
తొలగని తపనే మది తోడ్పాటు జ యమ్ముతొ తొల్చే భయమే తొల్గున్
తలములకవితే మది తాళమ్మగు విజ్ఞత భావం నయమే కల్గున్
కలియుగ పలుకే మది కామ్యమ్మగు సర్వ కళా వైభవమే దేవీ
294.. పరిధారా.. స ర గ గ
మనసే మందిరమ్మే లే, వరుసే శ్రీ విదీ గానే
తణువే సుందరమ్మే లే , తరువే శ్రీ మదీ గానే
అణువే బందురమ్మేలే, బరువే శ్రీ గ తీ గానే
కణ సిందూరమే దేవీ, పరువే శ్రీ స్థితీ దేవీ
295.. పరిమళం.. న య న జ య...యతి..10
కరుణ చూపియ్య కలలు కణ మ్ము లు మాయే
అరుణ వెల్గే సహమది సకాలము మాయే
శరణ మందే విధిగనుసమార్గము మాయే
శరణ మన్నా జనులకు సహాయము దేవీ
296.. పరిమిత విజయా. న న ర య...యతి...8
వినయ గుణక ముల్ విధేయ రామా
కనకమయ నిధుల్ స్వ కార్య రామా
జనిత వెతలు సంజనాన రామా
వినుత పలుకులే విజేత దేవీ
297..పరిమితి.. న జ జ జ జ భ జ య...యతి...8,14
మనసున యాటలు మంగళ మేను సమాన బాధ్యత జయమ్మును పొందే
వినదగు వాదము వేగ మనస్సు వివేక పర్చుట సహాయము నొందే
అనునయ సారము నేర తపస్సు ననేక మార్పులు విధానము నొందే
కనులకు హాయిని కల్గు ఉషస్సు వికాస మందుట నిదానము దేవీ
298.. పరిలేఖః.. జ జ జ య...యతి..9
ప్రలోభములన్ రగిలింప భయమ్మే
బలా బల జీవన సాంబ జయమ్మే
కలౌ శరణాగతి కేక నయమ్మే
పలా యనమౌభవతాపము దేవీ
299.. పరీ వాహ :. న త త త గ గ...యతి..9
బ్రతుకు ఆటే మనో భయం మేలే యీ
వెతుకు లాటే మనో విధానం మే యీ
అతుకు లన్నీ మనో నిదానం మే యీ
కథలు చెప్ప మనో కలంమ్మే దేవీ
300..పల్లవి విలాస ర య య గ గ. ..యతి..7
కాలమాయ పొందే కదల్లే చిందెన్
వేల గోల సాగే విశుద్ధం చిందెన్
తాళ లేక నుండే తమస్సే చిందెన్
గాల మేసి లాగే గమ్మత్తే దేవీ
*ప్రాంజలి ప్రభ... దేవీ... శ్రీదేవీ.. వృత్తపధ్యమాల.. నవశతి
రచన.. సహజ కవి.. మల్లప్రగడ రామకృష్ణ*
801.*లాటీవిట.. స స స స మ త య.. యతి.. 13
వినుమో సుమతీ మనసైనసుధీ విశ్వాసా సంభావ్య చిదాత్మా
తనమార్గములన్ కృతమాచరణార్థా వేద్యా ప్రాప్తా పరమాత్మా
మన భావముగా చిరుహాసములన్ మాహాత్మ్యా భాగ్యంపు విధాతా
తనలక్ష్యముగా విధులన్ విహితా ధన్యాత్మీ సంభావ్యసు దేవీ ..
802.*స్రగ్ధర.. మ ర భ న య య య.. యతి.. 8,15
ప్రాధాన్యమ్ముల్ మనో ప్రాభవ వరవిధి త్రుప్తల్ నివేద్యా వివేకుల్
మేధాసం ధానశక్తిన్ మెలగ నియత సామీప్య సంధాను వాక్కుల్
వాదాప్రత్యుత్తరాతావక విపులపు సంవాద తత్త్వమ్ము వాదుల్
యాధారమ్ముల్ సుధా వాహములు విమల సహ్యా నివేదమ్ము, దేవీ ..
803.*మేఘవిస్పూర్జిత.. య మ న స ర ర గ.. యతి.. 13
సకాలమ్మున్ స్వేచ్ఛా వినుత మగుటే సానుకూలమ్ముభక్తీ
ప్రకారమ్మున్ రాగాను వశ మగుటే పాలనమ్ముల్ సశక్తీ
వికాశమ్మున్ జూపన్ సమయ ప్రవరా వేద విద్యా వియుక్తీ
ప్రకాశమ్ముల్ ప్రక్షిప్తములుగ విధీ ప్రత్యయమ్మేలు దేవీ .. .. ..
804 .. *మాఘ.. స భ భ గ గ యతి .. 7
చిరునవ్వుల్ జయ నిష్టలు గానున్
దరహాసమ్మగు ధ్యానము గానున్
వరదానమ్ముగు వాసము గానున్
పరమార్దమ్మగు పాలన దేవీ
805 ..* మానవికావికాశ: ..త భ భ ర గ .. యతి .. 7
కన్నుల్ దివాకర కాంతులు విశ్వమందున్
మిన్నుల్ విరాజలి మేనులు సర్వమందున్
మన్నున్ సహాయము మానస నేస్తమందున్
తెన్నుల్ విధించుమ తేర్చు సుఖమ్ము దేవీ
806 .. *మాణిక్య .. మ జ జ గ గ .. యతి ..7
ఇష్టమ్మౌను కాల హితమ్ము వల్లన్
కష్టమ్మౌను సాస్త్ర కథల్లె వల్లన్
నష్టమ్ముల్ యనేవి నయాన మెల్లన్
దృష్టాంతముగాను దృడత్వ దేవీ
807. మహాప్రస్థానం.. స త త న స ర ర గ గ 10,16
కలకాలంమ్మున్ మనోశక్తి కళలకథగా కామ్యమ్మున్ దేహమ్మున్ యేలున్
విలపించేబుద్ధి కష్టమ్ము విలువల కధా వాదంమ్మున్ ద్రోహమ్మున్ యేలున్
తలపించే స్నేహ దాహమ్ము తపములకళా తత్వమ్మున్ బోధత్వం యేలున్
పలుకే బంగారమున్ కోరె పద నిసలుగన్ పాండిత్యమ్మేలున్ శ్రీదేవీ
808. మహాశక్తి.. య స భ జ య గ.9
సమాధానముగాయుక్తియు సమర్ధత శక్తేలున్
చమత్కారముగా సేవల చరిత్రత యుక్తేలున్
విమర్శాలయగా కాలము విధాన పరమ్మేలున్
మమేకమ్ము జయమ్మున్ గతి మనమ్మది శ్రీదేవీ
809. మహా శ్రగ్ధర.. త జ త న స ర ర గ..16
సామర్థ్యము చూపకాలమ్ము సమయమున సంసారమున్ శోధనేలున్
సామాన్యము తెల్పగల్గేటి వినయ దయవిశ్వాసమున్ సాధనేలున్
ప్రామాణ్యము వృత్తిబట్టేను ప్రభ లగతి ప్రాధాన్యతన్ ప్రేమయేలున్
క్షేమమ్ము సమాధనమ్మేను సకలసమసంక్షేమ సౌఖ్యమున్ దేవీ
810.రాజహంస వృత్తం....త త త త త త త త గగ ....13 యతి
శ్రీరామ నీనామ మెంతో రుచీ రాగ శ్రీ ప్రేమ మోహమ్ము దాహమ్ము ధర్మమ్ముదేవీ
శ్రీ రాగమే జేయగా నాశ శ్రీకార శ్రీ లక్ష్య తత్వమ్ము మార్గమ్ము సత్యమ్ము దేవీ
శ్రీరంజితమ్మేను దేహమ్ము శ్రీలక్ష్యశ్రీ శక్తి ప్రమోదంబు నేపొంద కాలమ్ముదేవీ
శ్రీరమ్యతా శాంతి సౌభాగ్య మొందేటి శ్రీ దీక్ష శ్రీశ్రావ్య శ్రీ దేవ శ్రీలక్ష్మి మమ్మేలు దేవీ
811..సంభోధ (జ త న స గ గ..9)
సహాయమున్ కోరుటయు సహనమ్మేలే
విహారమే ప్రేమమగు వినయమ్మేలే
మహా మయమ్మున్ విధిగ మనస య్యేలే
ప్రహాసనమ్మే ననకు ప్రియ శ్రీదేవీ
812."ధూమ్రాలీ -- య య మ గ..యతి /8..
పరీక్షిoప నేలన్ చెప్పాగల్గున్
పరాకేల మీకున్ తప్పా ఒప్పున్
నిరాడంబరమ్మున్ సానిత్యమ్మున్
స్వరాగమ్ము విశ్వాసశ్రీదేవీ
813..మమత..న. త. భ. త. ర. గ గ... యతి.. 7
మనసులో చిమ్మ చీకటి మార్చేది జ్ఞాన దీపమ్మే
తనువులో కూర్పు చీకటి తార్చేది ప్రేమ దీపమ్మే
అణువులో ఆశ చీకటి మార్చేది మార్గ దీపమ్మే
క్షణములో నోర్పు చీకటి క్షణ్తవ్య క్షామ శ్రీదేవీ
814.. మయూర శారినీ.. ర జర గ.. 7
నీది నీది కాదు దేశమందున్
నాది నీది ఒక్కటే భవమ్మున్
ఏది యన్న దేహమే మనమ్మున్
వాద నేదిలేదు నమ్ము దేవీ
815. మానవికావికాశ: ..త భ భ ర గ .. యతి .. 7
కన్నుల్ దివాకర కాంతులు విశ్వమందున్
మిన్నుల్ విరాజలి మేనులు సర్వమందున్
మన్నున్ సహాయము మానస నేస్తమందున్
తెన్నుల్ విధించుమ తేర్చు సుఖమ్ము దేవీ
816 .. మాణిక్య .. మ జ జ గ గ .. యతి ..7
ఇష్టమ్మౌను కాల హితమ్ము వల్లన్
కష్టమ్మౌను సాస్త్ర కథల్లె మెల్లన్
నష్టమ్ముల్ యనేవి నయాన మెల్లన్
దృష్టాంతమ్ముగాను దృడత్వ దేవీ
817.. ముగ్దక.. య మ న న ర ర గ గ..7, 14
నిదానం ప్రాధాన్యం నిజము తెలుపు సన్నిదానమ్ము నీలీలల్
ప్రధానం ప్రాముఖ్యం పలుకు మలుపు దీపమై స్నేహమై లీలల్
విధానం సామాన్యం వినయ కృపయు విద్యగా దైవమై లీలల్
కథా ఓర్పే జీవం కనికరమగు కామ్యమై భవ్య శ్రీదేవీ
818 .. రణసూర .. మ స శర ర మ .. యతి.. 11
సామర్ధ్యమ్ము కధే మనసౌయే సరాగమ్ముగా సంతోషమ్
ప్రామాణ్యమ్ము విధీ విధమౌనే ప్రధానమ్ముగన్
కామమ్ము గనుటే బలమౌనే విధానమ్ము గా సందర్భమ్
సామాన్యమ్ము నిధీ పరమౌనే సహాయముగా శ్రీదేవీ
819. మహాప్రస్థానం.. స త త న స ర ర గ గ 9,16
కలకాలమ్మున్ మనోశక్తి కళల కథగన్ కామ్యమున్ దేహమున్ యేలున్
విలపించున్ బుద్ధి కష్టమ్ము విలువల కధా వాదమ్మున్ ద్రోహమ్మున్ యేలున్
తలపించే స్నేహ దాహమ్ము తపములకళా తత్వమ్మున్ బోధత్వమ్ యేలున్
పలుకే బంగారమున్ కోరె పదనిసలుగన్ పాండిత్యమ్మేలున్ శ్రీదేవీ
820. మహాశక్తి.. య స భ జ య గ.9
సమాధానముగాయుక్తియు సమర్ధత శక్తేలన్
చమత్కారముగన్ సేవల చరిత్రత ముక్తేలన్
విమర్శా లయగన్ కాలము విధానపరమ్మేలన్
మమేకమ్ము జయమ్మున్ గతి మనమ్మది శ్రీదేవీ
821. మహా శ్రగ్ధర.. త జ త న స ర ర గ..16
సామర్థ్యము చూపకాలమ్ము సమయమున సంసారమే శోధనేలున్
సామాన్యము తెల్పగల్గేటి వినయ దయవిశ్వాసమే సాధనేలున్
ప్రామాణ్యము వృత్తిబట్టేను ప్రభ లగతి ప్రాధాన్యతే ప్రేమయేలున్
క్షేమమ్ము సమాధనమ్మేను సకల సమసంక్షేమ భాగ్య శ్రీ దేవీ
822 మలయ సురభి: మ న న మ..8
ఏదైనా ఒకటని యన మార్గమ్మే
చేదైనా పలుకులచెలి దాహమ్మే
బాధైనా పలుకుల భర్త బంధమ్మే
పొందేదన్న ధనము పోరు శ్రీదేవీ
823. మహాప్రస్థానం.. స త త న స ర ర గ గ 9,16
కలకాలంమే మనోశక్తి కళలకథగా కామ్యమై దేహమై ఏలే
విలపించేబుద్ధి కష్టమ్ము విలువల కధా వాదంమ్మే ద్రోహమ్మే ఏలే
తలపించే స్నేహ దాహమ్ము తపములకళా తత్వమ్మే బోధత్వం ఏలే
పలుకే బంగారమే కోరె పద నిసలుగా పాండిత్యమ్మేలే శ్రీదేవీ
824. మహాశక్తి.. య స భ జ య గ.9
సమాధానముగాయుక్తియు సమర్ధత శక్తేలే
చమత్కారముగా సేవల చరిత్రత ముక్తేలే
విమర్శాలయగా కాలము విధాన పరమ్మేలే
మమేకమ్ము జయమ్మే గతి మనమ్మది శ్రీదేవీ
825. మహా శ్రగ్ధర.. త జ త న స ర ర గ..16
సామర్థ్యము చూపకాలమ్ము సమయమున సంసారమేశోధనే లే
సామాన్యము తెల్పగల్గేటి వినయ దయవిశ్వాసమేసాధనే లే
ప్రామాణ్యము వృత్తిబట్టేను ప్రభ లగతి ప్రాధాన్యతే ప్రేమయే లే
క్షేమమ్ము సమాధనమ్మేను సకలసమసంక్షేమ సౌఖ్యమే దేవీ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి