22, ఏప్రిల్ 2019, సోమవారం



 ప్రాంజలి ప్రభ - శార్దూల పద్యాలు 
రచయత: మల్లాప్రగడ శ్రీ దేవి రామకృష్ణ

శ్రీ వాణీ కరుణా కటాక్ష శరణం శ్రీదర్శ ఆనందమే
శ్రీ వాణీ చరణాలవింద తరుణం శ్రీశ్రావ్య మార్గమ్ము లే
శ్రీ వాణీ కమలాలకళ్ళు  వినయం శ్రీ చూపు మాధుర్యమే
శ్రీ వాణీ సహనం సమర్ధ చరితం శ్రీ శక్తి  సాహిత్య మే

శ్రీ వాణీ వినయామృతస్వచరితాం శ్రీ బుద్ధి ప్రావిణ్యతే
శ్రీ వాణీ స్మరణం పురాణ శ్రవణం శ్రీ తీర్పు  సౌభాగ్య మే
శ్రీ వాణీ మనసే బొధించు తరుణం శ్రీ ఓర్పు  మార్గమ్ము లే
శ్రీ వాణీ కమనీయ లీల  విదితం శ్రీ శ్వాస సాంస్కృతియే

దుర్గమ్మా అనునిత్య సంతసములే ప్రారంభ గీతాలుగా 
నీసేవే సుమమాలపుష్ప సమరాధ్యా ప్రార్ధనా పూజలే
దుర్గమ్మా సకలం సహాయ సహకారాన్నిత్య సంస్కరనే
మాలో మాయలు, దోషాలు, వదిలించేశక్తి నీ ప్రార్ధనే

కాలాన్నీ గమనించుటే మనసునే మోనంగ మార్పించుటే
భాధ్యతల్ని భరించి కొంత పదిలంగానే సుఖం తెల్పెటి
స్వీకృతా తరుణం తరింప చెయటే స్త్రీ శక్తి లక్ష్యంతొ సా
వాసంబే ఫలితం ఫలించి రమశ్రీ వాణీ సహాయమ్ముగా

శ్రీ వాణీ వినయామృతస్వచరితా సద్బుద్ధి ప్రావిణ్యతే
శ్రీ వాణీ గిరిజా రమా త్రిమూర్తీస స్వరూపమే
శ్రీ వాణీ స్మరణం పురాణ శ్రవణం ఆరోగ్య సౌభాగ్య మే
శ్రీ వాణీ మనసే బొధించు తరుణం తీర్చేటి మార్గమ్ము లే

శ్రీ వాణీ కరుణా కటాక్ష శరణం ఆదర్శ ఆనందమే
శ్రీ వాణీ చరణాలవింద తరుణం తీర్చేటి మార్గమ్ము లే
శ్రీ వాణీ కమలాలకళ్ళు  కమనీయం చూపు మాధుర్యమే
శ్రీ వాణీ సహనం సమర్ధ చరితం సామాన్య సాహిత్య మే


ఆక్రోశించకురా‌ మనస్సు బదిలీ చేశాక వర్ణించుటే
ఎన్నెన్నో పలికీ మనస్సు వెతలే నిత్యాను సత్యాలులే
ఆక్రోశించకురా మనస్సు మమతా సఖ్యత సౌఖ్యములే
ఎన్నెన్నో తెలిపీ మనస్సు కధలే సందర్భ సద్భోధలే

వార్ధక్యాన్ని జయించుటే ప్రణవం వేదాలు తెల్పేను లే
వార్ధక్యాన్ని నిజాయితీగ గడిపే ఉద్భోద శాస్త్రాలు లే
వార్ధక్యాన్ని నిరంతరంగ అను కోకుండా  ప్రాబల్య ప్రోత్సాహ మే
వార్ధక్యాన్ని ప్రజా శ్రెయస్సు కొరకే ఉండేటి ఆరోగ్యమే

తేజంతో తరుణం తనంత తమకం తీర్చేటి మార్గమ్ము రా
భాసిల్లే భరణం మరింత మకుటం తన్మాయ తధ్భావమే
తేజంతో వినయం సమర్ధ చరితం సామాన్య సాహిత్య మే
భాసిల్లే భయమే భరించె భవమే భావాలు భాగ్యమ్ములే

గోవిందే సకలం సమర్ధ వంతంగ లోకాన్ని చూచేనులే
గోవిందా అని తల్చితె పలు మేల్కొల్పుల్లె కల్గించులే
బాలాజీ మనసే బోధించు మమతే అన్యూన్య సద్భావమే
బాలాజీ చిరునవ్వు చూపు విదితం విశ్వాస సాంస్కృతియే

గోవిందే సకలం సమర్ధ వంతంగ లోకాన్ని చూచేనులే
గోవిందా అని తల్చితె పలు మేల్కొల్పుల్లె కల్గించులే
గోవిందా అనుటే ప్రపంచ భవిషత్తున్నే మరల్చేనులే
గోవిందా పలుకే స్థిరత్వ మన: శాంతి స్వీయ సంతోషమే



శ్రీరామా అనుటే నెనేర్చు కొనుచున్నాను స్వధర్మాలుగా  

నిత్యానుష్టముగా ఎతప్పు చెయకే ధర్మాలు వల్లించుటే 
సత్యా సత్యముగా స్వకార్య మనకా సర్వార్ధ సాధ్యాయమే 
విద్యా బోధయుయే నినామ పఠనా శ్రీరామ కార్యార్థి గా              

శ్రీరామా సకలం మనో భయములే తీర్చేటి ధర్మార్థిగా 

సర్వార్ధాలు మనో సమృద్ధి చెయుటే సద్భావ సత్యాత్మగా 
శ్రీసీతా మనసే దొచేటి సమతా కార్యార్ధి శ్రీశక్తిగా 
స్నేహార్ధి స్వకృతాను భావ సహనమ్ ఓదార్పు ప్రారబ్దిగా

శ్రీరామా మనసే నికర్పి తముగా విశ్వాస సేవాత్మగా 
 శ్రీధర్మా చరిగా మనస్సె నిధిగా నిత్యాను భావాత్మగా 
స్త్రీ శక్తీ మదిలో తెజస్సు వలనే సర్వార్ధ సాధ్యాత్మగా 
శ్రీరామా అనుటే తపస్సు పలుకే వేధార్ధ స్నేహాత్మగా


      
లోకానంద మయం సుధా సుమధురం తన్మాత్ర సందేహ స
ద్విన్యోగా చరితం మధూరస మయం విన్యాస విద్యుత్ ఉత్పత్తా
సూర్యోతేజమయం సుద్భోధ విజయం సద్భావ సంఘర్షనే
ప్రాబల్యం అధికం మనస్సు విదితం ఆరోగ్య సౌభాగ్య మే ...... 

ఏమండోయ్ మనసే సమస్య తరుణం తీర్చేటి న్యాయాధ్యక్షా

కాదండోయ్ వయసే విమర్శ విదితం సద్భాగ్య సాహిత్య మే
ఏమండోయ్ వలపే అనంత వెలుగే ప్రాబల్య ప్రోత్సాహమే
కాదండోయ్ తనువే తతంగ మధురం తన్మాత్ర తద్భావమే ..... 

కారుణ్యా లయమే భయాన్ని కమనీ యానంద మే తొల్గిచున్

వ్యక్తిత్వాన్ని దయా పటుత్వ ప్రబవం కల్గించి మేల్కొల్పెనే
ప్రారభ్ధా పరమే  ప్రశాంత భరితం ఆరోగ్య సౌభాగ్య మే
సద్భావా లయమే మనస్సు మమతే అన్యూన్య దాంపత్య మే....  

బీజేపీ గెలుపే అనంత వెలుగే ప్రోత్సాహ ప్రాబల్యమే 

వైసీ పీ గెలుపే తెలుంగు ప్రతిభే ఉత్సాహ ప్రాబల్యమే
కాంగ్రెస్సూ ప్రతి పక్ష హంగు గెలుపే తత్కాల ప్రాబల్యమే 
విస్వాసం తెలిపే కధ హంగు గెలుపే ఉధ్భోధ ప్రారంభమే ...... 

దేహానంద మయం ముఖార సముఖం బంగారు సమ్మోహమే

విద్యానంద మయం వివేక విపులం ప్రోత్సాహ సమ్మోహమే
ప్రేమానంద మయం సకాల సమిత్రం విశ్వాస సమ్మోహమే
బ్రహ్మానంద మయం కటుంబ ప్రెరణా భావాల సమ్మోహమే ...... 

చీకట్లో బతుకే విపంచి నటనా చాతుర్య మాధుర్యమే

వెల్గుల్లో  విరక్తి వివాద బతుకే మాధుర్య చాతుర్యమే
కాలంలో తరుణీ ఆనంద నిలయం సౌందర్య సౌభాగ్యమే
ప్రేమల్లో సహజం సౌలభ్య విదితం సద్భాగ్య సాహిత్య మే  .......

దేహానంద మయం ముఖార సముఖం బంగారు సమ్మోహమే

విద్యానంద మయం వివేక విపులంప్రోత్సాహ సమ్మోహమే
ప్రేమానంద మయం సకాల సమిత్రంవిశ్వాస సమ్మోహమే
బ్రహ్మానంద మయం కటుంబ ప్రెరణా భావాల సమ్మోహమే  ......  

కాలాన్నీ కనుచూపులో మటుమయం చేసేది హాస్యాను భా

వోన్మత్తే మనసే తనూభవముగా చేసేది ప్రేమాను భా
వోన్మత్తే బ్రతుకే సకాలములుగా చూసేది మాతృత్వ భా
వోన్మత్తే కధలే వినోదములుగా చెప్పేది తండ్రె సుమా ........ 

భందుత్వ వ్యతరే కతే కనుగుడ్లే తీసె పెన్మాయలే

అన్వేష్ణ ఫలితం లేనందు వలనే సాధ్యా సుసాధ్యాములే
మాత్రృత్వం మెరుపే మనందరికి మేల్కొల్పే సుధీర్ఘాలయే
సత్యాన్వేషణ లే మనోబలమలే మంత్రి త్వ ఆలోచనే ...... 

బృందస్పూర్తి సెగే అన్యూన్య కతలే పెద్దల్నె చర్చింప చే

సే సంపాదనలే నిరంతరముగా చేయూత నిచ్చేను లే
ప్రత్యేకం కొరకే నిరంతరము గా వెంటాడి తీర్చాలులే 
ఆదర్శం ప్రజలే ప్రభోధ పలుకే ప్రేమార్పి తానందమే .......       

రాజ్యాలే లెవులే గణాంక కధలో  నవ్వాలొ ఏడ్వాలొ తే
ల్చేదీలేక మరల్చి ఉండె తరుణం తీర్చేటి న్యాయాధ్యక్షా
భోగాలే పెరిగే తరించు సమయం సామిప్య సారుధ్యమే
రోగాలే పెరిగే మధించు వినయం తల్వాల్చె సామీప్యమే .... 

ఆహారం దొరికే తటస్థ భయమే దృక్కోణ దౌర్బల్య మే
ఆహారం పొదుపే సమస్ధ తలపే నీమార్గ నిత్యాలయం
ఆహారం ఘనమే ప్రధాన భవమే వ్యత్యాస వాత్సల్య మే
ఆహారం తినకే సమస్త జనతే ధారుడ్య దౌర్భాగ్యమే  ..........

రాజ్యాలే లెవులే గణాంక కధలో  నవ్వాలొ ఏడ్వాలొ తే
ల్చేదీలేక మరల్చి ఉండె తరుణం తీర్చేటి న్యాయాధ్యక్షా
భోగాలే పెరిగే తరించు సమయం సామిప్య సారుధ్యమే
రోగాలే పెరిగే మధించు వినయం తల్వాల్చె సామీప్యమే   ..... 

సంతోషం సగమే బలం సహగుణం ప్రాపంచ ప్రోత్సాహమే
సంతోషం మనకే అనేట్లు తరుణం సామాన్య తాత్పర్యమే
సంతోషం తనువే తపించి ప్రణయం రంజిల్లు తన్మాయ యే
సంతోషం సహధర్మచారిణి మనో విజ్ఞాన శాస్త్రము లే      ...

మాధుర్యం అనగా తెనేటి ఫలమే రస్సాల మామిళ్ళు లే
మాధుర్యం అనగా పెదాల మధురం సంతృప్తి సంప్రాప్తి యే
మాధుర్యం అనగా సకాల జలమే దాహాన్ని తగ్గించుటే
మాధుర్యం అనగా మిఠాయి రుచియే ఆరోగ్య సౌలభ్యమే    ..

మధ్యాహ్నం సెగలే భయంతొ మదినే ఏడ్పించి నవ్వించుటే
మధ్యాహ్నం కథలే వినోద భరితం సంతోష సంత్రృప్తి యే
మధ్యాహ్నం సినమా మనోనెత్రముగా ఆనంద సౌఖ్యాలు గా
మధ్యాహ్నం చరితం మధూరస మయం విన్యాస ఉత్పత్తియే  ... 

నీకోసం పరువూ మనస్సు మరిచా తత్కాల ప్రాబల్యమే
నీకోసం మనసే సమర్పితము వల్లే ప్రేమ సంఘర్షణే
నీకోసం తనువే తపించి నగువే పోల్చేటి ప్రారభ్ధమే
నీకోసం చిరునవ్వు చూపి నిజమంతా తెల్పి తప్పించుటే   ... 

నాకేంటీ  ముడుపే అనేటి పలుకే ప్రేమార్పి తానందమే
నాకేంటీ ధనమే వరించి మనసే వేదాంత నైవేద్యమే
నాకేంటీ అనుటే సహాయ సహకారం వల్ల తన్మాయయే
నాకేంటీ వయసే విమర్శ విదితం ఆరోగ్య సౌభాగ్య మే     .... 

ఓ దేవీ మెదిలే పదాల పలుకే స్వేతాంబ రాధిత్యమే   
ఓ దేవీ మదిలో సరాగ జపమే కారుణ్య సంప్రాప్త యే
ఓ దేవీ సుఖకేళి రంగ మయమే శృంగార సౌందర్యమే
ఓ దేవీ మదినెంచి మంగళకరం శోభాయ మానం ఇదే  ....... 

వాదాన్నీ చెయుటే తనంత దొషిగా ఎవ్వారు గుర్తించ లే
దన్నంతా మటుకే మనస్సు తనువూ కవ్వింపు సౌఖ్యాలులే
మానాన్నీ వదిలే అనంత సుఖమే మూన్నాళ్ళ తప్పేను స
మస్యా జీతము లేక సొంత బతుకే స్త్రీ లక్ష్య జీవంబులే ..... 
                
స్త్రీ తోడే సుఖమే వరించి మనసే సంతోష సద్భావ వి
ద్యానాశా వినయం మధించి మరుపే కౌగిళ్ళ ఆలంబనే
స్త్రీ తోడే మదిలో నిరంత రముగా సద్భావ ఆలోచనే
ఆనందం కలిగే అనంత సుఖమే సమ్మోహ ప్రాబల్యమే   ..... 

వచ్చిందోయ్ సెగలా తపించి మనసే దోచేను కార్చిచ్చులా
వచ్చిందోయ్ పరుగెత్తె జింక పులిలా ఘాండ్రించి గర్జించెనే
వచ్చిందోయ్ నెలవంక మీద వెలుగే చేజారి వచ్చేను లే
వచ్చిందోయ్ నగలా మెరుస్తు పడుతూ వచ్చింది ఆకర్షణే....   

మూన్నాళ్ళే మురిపం సుఖాల వలయం అన్వేష అన్యూన్యతే
మూన్నాళ్ళే పరువం వినోద నిలయం ప్రత్యేక ప్రావిణ్యతే
మూన్నాళ్ళే వెలుగూ ముభావ చిరునవ్వూ సత్యాను సత్యాలులే
మూన్నాళ్ళే తెలుపూ ప్రధాన నలుపూ ఒక్కొక్కటీ మారులే ....        

శ్యామాంబా తనయా మనస్సు పెరిగే శుశ్యామ ప్రావిన్యతే
శ్యామాంబా హృదయం సుదర్శణ చక్రే దైవాంశ సంభూతయే
శ్యామాంబా జపమే అనూహ్య తపమే సంపూర్ణ ఆరోగ్యమే
శ్యామాంబా పుత్రడే సంతోష పరుడే కారుణ్య ప్రాసాదుడే ....... 

కోపమ్మూ మనసే వరించి మమతే దౌర్భాగ్య స్ధిత్యాంతరం
కోపమ్మూ వయసే వెదించి వలపే తద్భావ కర్మాంతరం
కోపమ్మూ పరువే మధించి జరిపే సత్పూజ సందేహ మే
కపమ్మూ  తనువే తపించి ప్రణయం విశ్పోట విధ్వంంశమే..... 

సద్భావం తలచే మనస్సు పెరిగే అన్వేష ప్రారబ్దమే
సద్భావం కలిగే ప్రయత్న ప్రభవం భవ్యాతి భాగ్యమ్ములే
సద్భావం పలుకే నిజాల వెలుగే ప్రేమార్పి తానందమే
సద్భావం చినుకే ఆకాంక్ష ఫలితం ఆనంద సౌఖ్యాలు లే .... 

 నవ్వాటే నటనా పరంగ మదినే దోచేటి కొవ్వాటలే
నవ్వించే హృదయం ద్రవించి శరణం కన్నీరు పన్నీరు యే
నవ్వాటే వినయం విపంచి సహితం సాహిత్య చాతుర్య మే
నవ్వించే యువతీ వివస్త్ర పరమే ఆలింగ సంయోగ మే ...... 

 మోనంలో మలుపే మదీయ శిరులే మాధుర్య సౌందర్యమే
మోనంలో తనువే తపించి తరుణం తీర్చేటి మార్గమ్ము లే
మోనంలో మనసే వరించి మమతే అన్యూన్య దాంపత్య మే
మోనంలో  జపమే జపించి మనసే మాంగళ్య సౌభాగ్య మే ....... 

 శాస్త్రం లా బతికే సునామి మనిషీ  సద్భుధ్ధి సంగ్రామ మే
శాస్త్రం లా వెలిగే సుధాచెలిమియే ఉధ్భోధ     సద్భుధ్ధి లే
శాస్త్రం లా మనసే మధించి జరిపే విద్యాలయం మంది రే
శాస్త్రా లే చదివీ ప్రపంచ మెరుపే సత్భోధ వేదాంతమే  ....... 

జ్ణానాన్నీ  మరచీ భయాన్ని తెలిపీ విద్యా వినాశాయులే
జ్ణానాన్నీ విడచీ క్రొధాన్ని తలచీ భావాన్ని వ్యక్తం చెసే
జ్ణానాన్నీ మదిలో చేయూత వరకే తర్కించి తన్మాయలే
జ్ణానాన్నీ తెలిపే సహాయ తరుణం దివ్యాను భావాలులే   ...... 

కల్లోలం అనుటే సహాయ సమరం నిత్యాను సత్యాలులే
కల్లోలం చలనాలవిందె వినయం ఒక్కొక్క భావోద్రెకం
కల్లోలం వరదా భయాల విదితం విశ్పోట విధ్వంసమే
కల్లోలం సకలం వివాద చరితం ఉత్క్రుష్ట జ్వాలారితం....... 

ఒక్కొక్కా వలపే ఒకో రకముగా వయ్యారి వడ్డింపు గా 
ఒక్కొక్కా మనసే ఎదో రకముగా సంతృప్తి పర్చేదిగా
ఒక్కొక్కా వయసే మరో విధముగా ప్రేమించి ప్రేమర్పితే
ఒక్కొక్కా బ్రతుకే నిరంతరముగా కధల్గా చెప్తారులే ........      

ఏనీతీ లెదులే మనుష్య వరలో, కాలాన్ని మింగేయుఁ లే
ఏనీతీ కధలే మనుష్య జగతీ, మార్చేటి మార్పేది లే
ఏనీతీ వ్యధలే మరల్చ లెవులే, చేసేటి ఉద్యోగి లా
ఏనీతీ నటనా మనుష్య ప్రగతీ, జీవాన్ని వేధించు లే .......     

నాపాటా కురులే సమర్పి తముగా సంతోష సంత్రృప్తి యే
నాపాటా మమతే మనస్వి కలగా తల్వాల్చె తత్భావమే
నాపాటా ఋణమే చెఖర్చు వడిగా ఇచ్చేటి లాభార్జనే
నాపాటా నడకే సుఖాల వలయం పొందేటి ప్రేమార్పితం .... 

విశ్వాసం తెలిపే సకామ తరుణం తీర్చేటి మార్గమ్ము రా
విశ్వాసం తలపే అనంత వెలుగే ప్రేమార్పి తానందమే
విశ్వాసం మలుపే మదీయ కరుణం సామాణ్య సౌజన్యమే
విశ్వాసం తెలిపే వయస్సు వినయం ఉద్యుక్త ధర్మమ్ములే..... 

కన్నీటీ విలువే తెలిస్తె తెలిపే హృద్యమ్ము సంఘర్ష ణే
లేకుండా సహనం వహించి తెలిపే సద్భావ సంత్రృప్తి నీ
వెంటే ఉండి తనూ భయాన్ని తొలగించే మాట కన్నీటి నే
తొల్గించేటి శుభం స్వశక్తి కలిగిం చేనిర్నయం పల్కులే ....... 

ధర్మాన్నీ నువు నమ్ము నీవు నిజమేదోతెల్పి సత్యాన్ని  బ
త్కించీ శాంతము వల్లె ఓర్పు సహనం నీకబ్బు నిన్నాద రిం
చే ప్రేమా అడుగే నిరంత రముగా స్వధర్మ మార్గమ్ములే
నిన్నానందపరం చెసేటి వెలుగే నీవెంట ఉండేనులే   ....... 

న్యాయాన్నీ నిలబెట్టు ‌నీడల నివెంటే ఉండు నిన్నెప్పుడూ
నీమాటే చురుకూ ఆలోచనలతో దేదీప్య సద్భావనే
నిత్యానందముగా సుదీప్త వెలుగే పంచేటి సూర్యుండులా
బ్రత్కించే బ్రతుకే నిరంతరముగా సాగేటి జీవంబులే   ..... 


అప్పైతే పరువూ ప్రతిష్ట మరచీ తిర్గొచ్చు, తప్పించు కో
వచ్చే, భీతిని చెందటం వలదులే, దొర్కించు కోఓయ్ శివా
అప్పైతే పలుకే, మరల్చి. తెలివీ చూపించి. వేధించుటే             
చెల్లింపే చెయకా మనస్సు మరచీ తప్పించి తిర్గేనులే  ...... 

 సూర్యాగ్నే నయనం ప్రధాన పయనం అమ్మల్నె కన్నమ్మకే
చంద్రాగ్నీ నయనం అనంత నిలయం చల్లమ్మ చూపేనులే
 సూర్యాగ్నీ మనసే స్వతంత్ర విక్షణం సౌందర్య ఆరాధ్యకే
చెంద్రాగ్నీ హృదయం నిరంతరము గా శాంతాన్ని అందించుటే.... 

: ఓం శ్రీ రాం అనుటే సహాయ వినయం నిత్యాను సత్యాలులే
ఓంశ్రీరాం వినుటే అన్యూన్య  ప్రణయం సంతోష సాహిత్యమే
ఓశ్రీరాం కరుణే విశాల వయణం విశ్వాస సంతృప్తియే
ఓం శ్రీ రాం మనసే వరించి మమతే అన్యూన్య ప్రేమత్వమే....... 

సంస్కారం మనకుంది నా కలయకే ప్రేమార్పి తానందమే
సంస్కారం కళగా సమత్వ చరితం ఇష్టంగ సద్భుధ్ధిగా
సంస్కారం వలనే సుసాధ్య పనులే సాధ్యాను సాధ్యాలుగా
సంస్కారం వినయం స్వశక్తి ప్రణయం సంతోష సాహిత్యమే....... 

వాగ్దానం అనుటే సహాయ సమరం సంధర్భ సంభోధనే
వాగ్దానం అనుటే మెధస్సు మదిలో చేయూత ఇచ్చేందుకే
వాగ్దానం వినయం స్వశక్తి తెలిపే తత్వాన్ని తద్భావమే
వాగ్దానం మరచీ భయాన్ని తెలిపీ విద్యార్థి ఉద్భోదయే   .......... 

గారాబం అతిగా ని ఆశ అయినా నీవున్న లేనట్లులే
గారాబం మితిమీరినా పలుకులే లేనట్టి సంసారివే
గారాబం చిరుహాసమల్లె చిరగీ చాటల్లె మార్చేనులే
గారాబం అనుటే మెధస్సు వదిలే ప్రేమాబ్ధి వర్ణించుటే ...... 

మోనంలో మనసే ప్రియాంక పరమే ఆలింగసమ్మోహమే
మోనంలో వలపే వరించి నిధినే ఊహించి వచ్చావులే
మోనంలో మదినే మధించి జరిపే ఉత్చాహ ప్రోత్చాహమే
మోనంలో కదిలే మనస్సు తరుణం తీర్చేటి మార్గమ్ము లే .... 
                                                     

అందాన్నే వయసే వరించి వలపే తద్భావ కర్మాంతరం
అందాన్నే మదిలో మరింత తలపే సత్భోధ వేదాంతమే
అందాన్నే మరచీ సుఖాల మనసే ఆరోగ్య సౌభాగ్య మే
అందాన్నీ తలచీ భయంతో సుఖమూ విద్యార్థి ఉద్భోదయే   ...

వయసుతో వచ్చే వలపులు అందాన్ని కోరటం జన్న జన్మల బంధం
అందం మనసులో చేరితే ఆలోచనలు పెరిగి వేదాంతంలా అర్ధమోతుంది.
అందాన్ని చూడక మనసు సుఖపడితే ఆరోగ్యంతో సౌభాగ్యం 
విద్యార్థి దశలో అందమే భయాన్ని సృష్టించి సఖాన్ని అందించేది

నాన్నానీ మనసే, నవాభ్యుదయమే, కష్టాల్ని ఇష్టంగనే,
మమ్మానందముగా, నిఆశ, ప్రతిరూపమ్, కొర్కు కొవ్వొత్తిగా,
క్రాంతే మా వెలుగే, ఉషస్సు గమనం స్నేహంతొ, నిస్వార్థిగా,
నిత్యం సత్యముగా, మనస్సు మనకే పంచేటి, ప్రేమార్థిగా.       ... 


తేజంతో తరుణం తనంత తమకం తీర్చేటి మార్గమ్ము రా
భాసిల్లే భరణం మరింత మకుటం తన్మాయ తధ్భావమే
తేజంతో వినయం సమర్ధ చరితం సామాన్య సాహిత్య మే
భాసిల్లే భయమే భరించె భవమే భావాలు భాగ్యమ్ములే       ..... 

ఆక్రోశించకురా‌ మనస్సు బదిలీ చేశాక వర్ణించుటే
ఎన్నెన్నో పలికీ మనస్సు వెతలే నిత్యాను సత్యాలులే
ఆక్రోశించకురా మనస్సు మమతా సఖ్యత సౌఖ్యములే
ఎన్నెన్నో తెలిపీ మనస్సు కధలే సందర్భ సద్భోధలే       ..... 

-



--((**))--
   



కేరింతల్ కడుసల్పు పాప డపుడే కేల్గాలు లాడించుచున్ 
సారిoచున్ తన దివ్య లోకనములన్ సర్వ ప్రపంచమ్ముపై 
పారించెంతయు బోసి నవ్వు నదులన్ భాసించు గంధర్వుడై 
కేరంచేడ్చును దిక్కులన్ మధుర సంగీతంబు నిండించుచున్ 

ఏవేదంబుఁ బఠించె లూత భుజంగంబేశాస్త్రముల్చూచెఁదా 

నేవిద్యాభ్యసనంబొనర్చెఁగరి చెం చేమంత్రమూహించెబో 
ధావిర్భావనిదానముల్ చదువు లయ్యా! కావు! మీపాదసం 
సేవాసక్తియెకాక జంతుతతికిన్ శ్రీకాళహస్తీశ్వరా! 

నీకున్, మాంసము వాంఛయేని కరవా? నీ చేత లేడుండగా 

జోకైనట్టిగా కుఠారముండ, ననలజ్యోతుండ, నీరుండగా 
పాకరంబొప్ప ఘటించి, చేతిపునుకన్ భక్షింప కా బోయచేఁ 
చేకొం టెంగిలి మాంసమిట్లు తగునా శ్రీకాళహస్తీశ్వరా!

నీ రూపంబు దలఁపగాఁ దుద మొదల్నేఁ గాన నీవైనచో 

రారా రమ్మనియంచుఁ జెప్పవు వృథా రంభంబు లింకేటికిన్ 
నీరన్ముంపుము పాల ముంపు మిఁక నిన్నేనమ్మినాఁడం జుమీ 
శ్రీరామార్చిత పాదపద్మయుగళా శ్రీకాళహస్తీశ్వరా!! 

దూర్జటి మహాకవి "శ్రీకాళహస్తీశ్వర శతకము" నుండి



ప్రాంజలి ప్రభ - పద్యం
రచయిత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ మ

సామాన్య భావాల మనో సరాగా
లే స్నేహ సందర్భ రసాన్మ్రుత ప్రేమా
స్పర్శామృతం సంతస భోధ వల్లే
సంతృప్తి సేవా లత తెల్గు దేశం

కారుణ్య ప్రేమామ్రృత సంతసంతో
సద్భావ సంత్రృప్తి సకాల సత్యా
నిత్యాలయమ్మే మన వేద భావా
సమ్మోహ విద్యాలత తెల్గుదేశం

కాలం సమావృత్త ప్రభావమే గ
మ్యా గమ్య సవ్యా సహజత్వ మాల
స్వరూప విజ్ఞాన నవీన  సత్యా
ధర్మప్రపంచం మన తెల్గ దేశం









మనసు మింగె చూడు దినము గడిచె నేడు  
చదువు ఉన్న  వాని - బతుకు ఎండ
కలలు లాగ చేసి కడుపు కణము నేడు 
చదువు అన్న ఆశ - అటక ఎక్కు
       
చదువు కున్న వాని దినము సుఖము లేదు 
బతుకు దారి లేక - విధికి చిక్కు
తరుణ మున్న చేయు కొలువ కరువు వచ్చు 
సహన దారి లేక - విధికి చిక్కు

ఒకరు చేయు తప్పు బలియు మరొక రేన
ఇదియు తప్పు కదా - కొలువు నేత 
ప్రభుత చేయు తప్పు మనసు దలిచె నన్ను 

మరణ మన్న ఆశ - కొలువు నేత 

--((**))--


ప్రాంజలి ప్రభ చైతన్య గీతం 

రచయత: మల్లాప్రగడ రామకృష్ణ 

ఓనమాలు నేర్పుతావా ప్రియా 

ఓర్పునంతా చూపుతాను 
ఓరకన్నుల చూపులతో ఉడికిస్తావా ప్రియా 
ఓర్పునంతా చూపుతాను 

ఆటవెలఁది చాల యాట లాడగలను

పాటలెన్నొ నేను - పాడగలను
మీటగలను వీణ మేటియైన పదము
తేట తెనుఁగులోనఁ - దీయగాను

మాట విలువ నిత్య సత్య మేయగుటయు  
మాట లెన్నొ నేను - పల్కగలను
చెప్ప గలను తోటి వారి బాధ పలుకు 
తేట తెల్గు లోను  - విప్పగలను 
   
కాల మెపుడు నీకు నాకు రక్షయగును   
కాల మాయ లోను - చిక్కగలము  
మాయ ఎపుడు నిన్ను నన్ను చుట్టుకొనును   
మాయ నుండి భక్తి - మార్చగలదు

ఓనమాలు నేర్పుతావా ప్రియా 

ఓర్పునంతా చూపుతాను 
ఓరకన్నుల చూపులతో ఉడికిస్తావా ప్రియా 
ఓర్పునంతా చూపుతాను 


--((**))--


ప్రాంజలి ప్రభ - చైతన్య గీతం 

రచయత: మల్లాప్రగడ రామకృష్ణ 
   
రావే బంగారు చిలకా - నీ వెందుకు అలకా 
నీకళ్ళు నాకళ్ళు ఏకమై పోదాం చక చకా 
పోదాం చక చకా .......   పోదాం చక చకా ..

చీకట్లో వెలిగే నీ కళ్ళు

నా మనసును వెలిగించే 
చుక్కల్లా మేరిసే నీ కళ్ళు 
న హృదయాన్ని చల్ల పరిచే 

రావే బంగారు చిలకా - నీ వెందుకు అలకా 

నీకళ్ళు నాకళ్ళు ఏకమై పోదాం చక చకా 
పోదాం చక చకా .......   పోదాం చక చకా ..

పగలు వెలిగే నీ కాటుక కళ్ళు

నా వయసుకి ప్రశాంతత కల్పించే
రాత్రి మైపరిపించే నీ మత్తు కళ్ళు
నా తనువు తపనలు తగ్గించే 

రావే బంగారు చిలకా - నీ వెందుకు అలకా 

నీకళ్ళు నాకళ్ళు ఏకమై పోదాం చక చకా 
పోదాం చక చకా .......   పోదాం చక చకా ..

నీ భీకర రౌద్రంగా చూసె కళ్ళు

నాలో ఏదో తెలియని ధైర్యాన్ని పెంచే 
నీ జాలిగా  చూసే  కళ్ళు 
నాలో ఆత్మీయతా భావం పెంచే   

రావే బంగారు చిలకా - నీ వెందుకు అలకా 

నీకళ్ళు నాకళ్ళు ఏకమై పోదాం చక చకా 
పోదాం చక చకా .......   పోదాం చక చకా ..

నీ వెన్నెల్లా  మెరిసే కళ్ళు 

నా కలలను పంచే మార్గం చూపే 
నీవు ప్రేమతో చూసే కళ్ళు
నా జన్మ జన్మల భందం అనిపించే  

రావే బంగారు చిలకా - నీ వెందుకు అలకా 

నీకళ్ళు నాకళ్ళు ఏకమై పోదాం చక చకా 
పోదాం చక చకా .......   పోదాం చక చకా ..

--((*))--