17, జనవరి 2023, మంగళవారం

 



నేటి అమృత ఘడియల సాహిత్యం 

రచయిత:: మల్లాప్రగడ రామకృష్ణ 


రా:: కదిలె లక్ష్య సిరా హొయ చెది రేణు

మచ్చ లాఉండి గతియు మాయలను చేరు

కవి హృదయ లీల కవిత కాలాన్ని తెలుపు

ప్రకృతి సుందర హృదయ ప్రతిభతో మనిషి


రా:: కోరికలు కొన్ని జీవి ఓర్పుకు వర్ష

చినుకు లగుటయే పట్ట చేతులు తడిపె

చూడగా చుక్కలన్ని చురుకుగా మార్చి 

చేయి చూపినా ఏమి లేవని బ్రతుకు


రా:: ముదిరి ముల్లుగా మారి పొదగబడేది

మదితలపులలో మాయ  మనిషికే చిక్కి

ఎదిగి ఒదగ నీడలగు సుధలన్ని చేరి

విధి విధానమ్ము వింత వినయమై కలిసె


రా:: పూర్ణమి సొగసు జూడ ఊరక తిట్ట 

వగలు పోతున్న దాన్ని వడిసియే పట్ట

మిద్దె మీదకు పోయి మేను చూపెట్ట

మబ్బు వెనుకకు చేరి మసక మెరుపులె


రా:: ఒక పుట తిరగేసి మది ఓటమి ఒప్పి

గత కధలు నెమరేసి గళమునే విప్పి

వెళ్ళ వలసిన దారి విధిగాను చెప్పి

ఏమి చేయ లేని మది ఏల జీవి కళ


రా:: జీవి పైననే ప్రేమ జై కొట్ట వచ్చు

నెత్తి నెక్కి చూస్తుంది నీడగా వచ్చి

మూగ జీవిగా మనసు ముఖ్యమై చొచ్చి

పరుల కొరకునే సేవ ప్రతిభకు నాంది



నేటి అమృత ఘడియల సాహిత్యం 

రచయిత:: మల్లాప్రగడ రామకృష్ణ 


రా:: హరిత మాధుర్య మిదియు ఆనంద పరచు

చూపులు పిడి బాకులివి సూత్రము లగుట

నగవులు సుమ శరములు నటనలు కావు 

సొగసుల ఎద మురిసెను సొమ్ముల వలెను


రా:: లలనల మది తడిసెను లయలన్ని చూపు 

ముసురుతున్న ఆపదలు ముఖ్యము గావు

మనసు ఆలోచనలివి మధురమే యగుట 

మూగ బోయిన పలుకు ముడిని వేయుటయు

                            

రా:: కలత లేని ఆనంద కాలమే ఇదియు 

నిదుర రాక జారేటి నీడలె యవియు 

కనులు మూయపరచని కన్నీరు లవియు 

కనులు చెబుతున్నవి కధ గాధలగుటయె 

                                  

రా:: మమత కోరు ఆవేశ మంగళమ్ము యగు 

ధరహసించి విడివడి ధార్మిక మగుట 

మరులు పూసియె పలుకు ఏమోవి యగుట                                       

కలల పంట పండింది కాసుల మాయ


రా:: వయసులోని తపనలు వలపుగా చేరు                                    

వొదిగియున్న విన్యాస వెలసియున్నదియు 

కుదురు చేరమనేది కోరు ఉల్లముయె 

మసలుతున్న ఈ మనసు మనుగడ గాను



లలిత సాహిత్య తేటగీత, ఆటవెలది పద్యాలు 21-01-2023
సృష్టి అంతయు మంచికే సంఘ మందు సీ:: తల్లి పలుకులతొ తనయులు సంతృప్తి వెళ్ళి పోయెడివారి వెంట రాదు బ్రతుకుట బ్రతికించు బంగారముయు అమ్మ మెరుగులా పలుకులు మింగబోదు స్వార్ధబుద్ధియు లేని సామరస్యపు అమ్మ కూడబెట్టిన సొమ్ము కుడువబోదు స్వచ్ఛమై దారిగా సమయ తృప్తియు అమ్మ సర్వ హృదయము నందు సరయు అమ్మ తే:: అమ్మ ఉగ్గుపాలను పంచి ఆస్రితగను పేగు పంచి రక్తము నిచ్చి ప్రేమ పంచు నిత్య కష్ట జీవి జనని నిడవలెనె ప్రాంజలి జనని హృద్యమ్ము పద్య ప్రభలు *** తే. కవులు కళలు నిరూపించి కరుణ జూపి ఆత్మ పరిశోధనలు జేసి ఆది నుండి సంస్కృతి అధోగతి యునుండి సంతసమ్మె చేయు దృక్పథం అలవర్చి చేయు దీక్ష ........ తే. జవ్వనితొ జగడాలలే జగతి నందు కవ్వము ఝలిపించి హృదయం ఖర్చు చేయు రవ్వ నిప్పుల కుంపటి రెక్క విరుచు మువ్వ పాదము తాకించి మూతి కొట్టు ....... తే:: సవ్వడి వలదని తలపు సరస మాడి నవ్వినా ఏడ్చినా తెల్పి అనునయించి చెవ్వి బట్టి యే సరసాల చేయి దులుపు చువ్వలాగుండి రమణియె చురుకు జూపె ........ తే. స్పూర్తి యె ధృడత్వ పోరాట సంఘటనలు ఆర్తి బాక్సింగ్ నందునే ఆశయమగు జగతి ఆటనికత్జరీన్ జాగృతి గను పుత్తడి పతకం భారత పుడమి కీర్తి ........ తే:: కలత చూపుల దర్పణం కధలు చెప్పు కురులు సరిచేసు కుంటున్న గుర్తు తెచ్చె మాయ కమ్మినంత బ్రతుకు మార్చ కుండె అంద మంత ఆవిరిచెందె ఆడ బ్రతుకు భక్తియుప్రేమయు బంధ మవదు తే: బురదలో తామరాకులు బురదలేక కలువ పూల సువాసన కనుగొనదులె చదువు యేకాదు వక్తిత్వ సమయ తృప్తి రంగు కులమతముయు అడ్డు రాదు విద్య తే: కోరు సంకల్ప ధనముయే కోప మిచ్చు కోరు సంకల్ప కొరకయే కొల్ల గొట్టు కోరు సంకల్ప ధర్మమే సొమ్ము చేయు కోరు సంకల్ప ధ్యానమే వొచ్చు శాంతి తే: చిన్న విషయాలు పరిపూర్ణ చేష్ట అగుట కాని పరిపూర్ణత మనసు కాల మవదు పెద్ద విషయాలు వినయ ప్రేమ యగుట కాని చెలిమిచెంత నలుగు కధలు మారు తే: అర్థమే కాదు ప్రేమకు కాళ్ళు లేవు ఊపిరి గమన జీవితం ఊహ లగుట జ్ఞాపకాల ప్రేమ మనిషి జపము కడకు కావలనుకున్న కన్నీరు కళకు రాదు తే: ఆగదూఏ నిముషముయు ఆశ వలదు జరుగునది జరగ గలదు జాప్యమైన నీదు గా భవిష్యత్తుయే నిన్ను మార్చు అనుకొని చెసినా బ్రహ్మ ఆట అదియు దినమణి శశాంక ధారి దివ్య లలితమై నమఃశివాయ అనుపమ రవి బింబ ధారి ఆస్రిత హృదయం నమఃశివాయ అణువణువు గలిగిన ధారి ఆత్మ బంధువై నమఃశివాయ గణ గణ గుణముగల ధారి కాల నిర్ణ యమ్ నమఃశివాయ తే:: కల్ముషం చేసె దౌర్జన్యమా వలదులె నీదు నమ్మ అహంకారమే వలదులె నీదు వినయము దాసోహమై వలదులె విశ్వ శక్తికి వ్యతిరేక తే వలదులె తే:: స్వార్ధపు మనిషి సంక్షోభ సాధ నగుట మనిషి అహము బంధాన్కి దూరమ్ము యగుట మనిషి విశ్వాస హీనత మనుగడగుట శక్తినే తూల నాడెటి శాప మగుట తే:: ఏది కలసినా జలముకు యొచ్చు రంగు వాసనను వాయువు తెలుపు వ్యాధి హంగు సాధన వలెనే జీవిలో కాంతి కలుగు నిత్య సద్భావ లక్ష్యము నీడ నిచ్చు తే. కూరిమి గలదినములలో కూడు తృప్తి నేరములు కనరావులే నీవు మారు కూరిమి విరసంబగు మది పూజ్య భావ నేరములు ఎంచ చుండుటే నిక్క మగుట తే:: అనడమేను నాబ్రతుకు గా ఆడది యగు సైనికునికి ఉన్న వినయం మౌన మగుట అంగ వికళుడని అనియు ఆశ తెలిపె మంచి మనసులో ఉంటుంది మమత పట్టు **** తే. రససుధల కలయిక ఇది రమ్య చరిత తెలుప గలిగేటి పండిత తేట తెలుగు అనుభవాల కళయిక లే ఆంధ్ర వెలుగు ప్రకృతిగను శుభాకాంక్షలు ప్రతిభ చేరి .... తే. ప్రేమ నిజమైన దారిగా ప్రగతి చూపు ప్రేమ మనసైన హృదయమే పలుక గలదు ప్రేమ అనెడి వస్తువు నన్ను ప్రీతి పరుచు ప్రేమ దాహము తీర్చుటే దేహ తృప్తి .... తే. మళ్ళి మళ్ళి వచ్చేదను మనసు నీది వెళ్లి బ్రతుకుభారము దించి వేగ మిదియె నీదు దర్శన భాగ్యమ్ము నిత్య తృప్తి నమ్మి యుంటిని నీప్రేమ నాకు ఇపుడు .... తే. జన్మ జన్మల బంధమై జయము నిచ్చు జన్మ లక్ష్యము తెలపటి జాతి ఇదియు జన్మదిన శోభ కరుణ విజయమె యగుట జన్మదిన శుభా కాంక్షలు జాతర మది 🌹 ..... తే. వెలుగు ఎక్కడుందో చెప్పు అడిగె గురువు దీప మార్పి చీకటి ఏది ధీన పలుకు రెప్ప వాల్చితే చీకటి రంగు లేదు రెప్ప విప్పతే రంగుల రవ్వ కన్ను ..... ఆ. అబ్బ అంత అంద మేళడొచ్చు మదనా దొండ పండు ఎరుపు దొరక కుంది ఉండ బట్ట లేక ఊయలాడుట మది మధుర సుమధుర మది మదన దారి ..... సెలవీయ వయ్యా తిరుమల వాస అలివేలు మంగమ్ము మది నివాస కలలేలు కారుణ్య ధన నివాస నిలపాలి హృధ్యమ్ము విధి విలాస ..... తే.సంఘ దృష్టిలో సంసారి సమయ ఓర్పు బ్రహ్మచారి సంఘము నందు భయము నేర్పు నిత్య సంసారి వినయమ్ము విశ్వ మందు బ్రహ్మచారి వాంచ్ఛా లయ బంధ ఆట ..... ఆ.కని విని పని కనికరం సంసారి వినికనని వయసది వలపు చారి తనివితీర తనువు తృప్తి పరచు ధారి మణిమమయ మహీన మనసు చారి ...... తే. నిచ్చితి నిజము నియమమే నిప్పు విందు లచ్చిగ వినవలె వయసు లయల విందు నచ్చితివి విషయ వలపు నమ్మపొందు మెచ్చి పచ్చని దగుతాయి మేలు విందు ..... తే. నచ్చినవయసు ముచ్చట నయన విందు మచ్చిక తగుపని తెలుప మనసు విందు కచ్చితముగని విచ్చిన కలువ విందు మెచ్చితిని తరుణీ విధి మోక్ష విందు ..... తే. ఖచ్చిత సుఖమది పలుకు కలల విందు విచ్చిన కమలమే ఘుబాలింపు పొందు మెచ్చిన మగసిరి మెరుపు మగువ చిందు యిచ్చిన కనువిందుమహిమ ఇప్సి నందు ..... తే. యిచ్చెను హృదయమందున ఇష్ట విందు మెచ్చెను కళలు ప్రియునిలో మేలి పొందు స్వచ్ఛత కలిగి యు సమయ సంధి మందు స్వేచ్చత నడకలు వయసు సమర మందు ..... తే. ఒక్క నిజము దాచక తెల్పు ఓటమయిన బద్ధకాన్ని తరిమే శ్రమ బాధ అయిన క్షణ సుఖము కష్టము ఒక కాల మయిన సృష్టి రోగనారోగ్య ము సమయ పలుకె ........ చదువు తోనే భవిత భద్ర చేష్ట లుడికె పొదుపు నెంచ గలుగు మాట పోరు కాదు అదుపు తప్పి ప్రకటణలు ఆట లగుట విధి విధాన మది మలుపు విద్య యగుట ఏది మేధస్సు మూటకై ఏల చిక్కు నేల కు ఒరిగాక కధలు నింగి చేరు అహముయే నీపతనముగా ఆస్తి యున్న పా ప పుణ్యాలు వల్లనే ప్రాణకళలు ..... ముగ్ద మోము గనుము నయన మోహ నాంగడై నమః శివాయ దగ్ధ వాంఛలాన్ని విధి దయార్ధ హృదయమే నమః శివాయ దగ్ధి క తపననల జీవి దక్షిణాగ్ని యే నమఃశివాయ దుగ్ధ మిచ్చు మహిళతోడు పుడమి నీదయే నమః శివాయ .
తే. రససుధల కలయిక ఇది రమ్య చరిత
తెలుప గలిగేటి పండిత తేట తెలుగు
అనుభవాల కళయిక లే ఆంధ్ర వెలుగు
ప్రకృతిగను శుభాకాంక్షలు ప్రతిభ చేరి
తే. ప్రేమ నిజమైన దారిగా ప్రగతి చూపు
ప్రేమ మనసైన హృదయమే పలుక గలదు
ప్రేమ అనెడి వస్తువు నన్ను ప్రీతి పరుచు
ప్రేమ దాహము తీర్చుటే దేహ తృప్తి
తే. మళ్ళి మళ్ళి వచ్చేదను మనసు నీది
వెళ్లి బ్రతుకుభారము దించి వేగ మిదియె
నీదు దర్శన భాగ్యమ్ము నిత్య తృప్తి
నమ్మి యుంటిని నీప్రేమ నాకు ఇపుడు
తే. జన్మ జన్మల బంధమై జయము నిచ్చు
జన్మ లక్ష్యము తెలపటి జాతి ఇదియు
జన్మదిన శోభ కరుణ విజయమె యగుట
జన్మదిన శుభా కాంక్షలు జాతర మది 🌹
తే. వెలుగు ఎక్కడుందో చెప్పు అడిగె గురువు
దీప మార్పి చీకటి ఏది ధీన పలుకు
రెప్ప వాల్చితే చీకటి రంగు లేదు
రెప్ప విప్పతే రంగుల రవ్వ కన్ను
ఆ. అబ్బ అంత అంద మేళడొచ్చు మదనా
దొండ పండు ఎరుపు దొరక కుంది
ఉండ బట్ట లేక ఊయలాడుట మది
మధుర సుమధుర మది మదన దారి
సెలవీయ వయ్యా తిరుమల వాస
అలివేలు మంగమ్ము మది నివాస
కలలేలు కారుణ్య ధన నివాస
నిలపాలి హృధ్యమ్ము విధి విలాస
తే.సంఘ దృష్టిలో సంసారి సమయ ఓర్పు
బ్రహ్మచారి సంఘము నందు భయము నేర్పు
నిత్య సంసారి వినయమ్ము విశ్వ మందు
బ్రహ్మచారి వాంచ్ఛా లయ బంధ ఆట
ఆ.కని విని పని కనికరం సంసారి
వినికనని వయసది వలపు చారి
తనివితీర తనువు తృప్తి పరచు ధారి
మణిమమయ మహీన మనసు చారి
తే. నిచ్చితి నిజము నియమమే నిప్పు విందు
లచ్చిగ వినవలె వయసు లయల విందు
నచ్చితివి విషయ వలపు నమ్మపొందు
మెచ్చి పచ్చని దగుతాయి మేలు విందు
తే. నచ్చినవయసు ముచ్చట నయన విందు
మచ్చిక తగుపని తెలుప మనసు విందు
కచ్చితముగని విచ్చిన కలువ విందు
మెచ్చితిని తరుణీ విధి మోక్ష విందు
తే. ఖచ్చిత సుఖమది పలుకు కలల విందు
విచ్చిన కమలమే ఘుబాలింపు పొందు
మెచ్చిన మగసిరి మెరుపు మగువ చిందు
యిచ్చిన కనువిందుమహిమ ఇప్సి నందు
తే. యిచ్చెను హృదయమందున ఇష్ట విందు
మెచ్చెను కళలు ప్రియునిలో మేలి పొందు
స్వచ్ఛత కలిగి యు సమయ సంధి మందు
స్వేచ్చత నడకలు వయసు సమర మందు
ఒక్క నిజము దాచక తెల్పు ఓటమయిన
బద్ధకాన్ని తరిమే శ్రమ బాధ అయిన
క్షణ సుఖము కష్టము ఒక కాల మయిన
సృష్టి రోగనారోగ్య ము సమయ పలుకె
........
చదువు తోనే భవిత భద్ర చేష్ట లుడికె
పొదుపు నెంచ గలుగు మాట పోరు కాదు
అదుపు తప్పి ప్రకటణలు ఆట లగుట
విధి విధాన మది మలుపు విద్య యగుట
ఏది మేధస్సు మూటకై ఏల చిక్కు
నేల కు ఒరిగాక కధలు నింగి చేరు
అహముయే నీపతనముగా ఆస్తి యున్న
పాప పుణ్యాలు వల్లనే ప్రాణకళలు
....
తే. నిర్మలము నిర్ణయము కోరు నీదు యుక్తి మర్మ మెరుగని నరులలో మనసు భక్తి దేశ సేవల గణతంత్ర దీక్ష ఇదియు భరత మాత వందేమాతరం శుభాలు ..... తే. నడక కొత్తమార్గమయితే నాంది జరుగు నలుగురి నడక అనుకూల నయన వెలుగు ముందు ధైర్యమే విజయాన్కి ముఖ్య మగుట సహన సహకార లబ్ధియే సమయ బ్రతుకు .... తే. అమృత స్పర్శ సోకినచాలు వేణుగాన లీనమై మధు శృతిలోన ఎరుకపరచి కళ్ళలోన్నీరు తిరిగియు కదల లేక కడలిపై తిరిగే పక్షి కాల బ్రతుకు ..... తే. మానస మద మత్తగజము గా మధుర కోరి పరుగు నలువంక లగుట యే పగలు రాత్రి బ్రహ్మ పదముయే ఇదియని భక్తి లేక బడయు పాపి దోషాలతో పలుకు బ్రతుకు ..... తే. కాంతి పాలిపోయిందిలే సాగు నీడ గాలి కన్నీరు కార్చటే జాలి చూపు హృదయ భేదమే గూడుగా శృతి కలుపుట ఎదురగుట యోగ భావము ఎదను తాకు ..... తే. జ్ఞాని జన్మించడంవల్ల శాంతి గలుగు పాప పరిహార ముతెలుపు పగలు రాత్రి న్యాయ ధర్మాన్ని సత్యాన్ని నమ్మ బలుకు జీవిత చరిత్ర సేవలే కీలక మగు .... తే. స్వచ్ఛ మైన మనసు ఉంచి సాధన విధి అన్ని విషయాలు బయటకు తెల్ప గలుగు వాళ్ళ కోపము క్షణముయే కాల మగుట వాళ్ళ జీవిత ప్రేమయే కాల తీర్పు .... తే. శ్రద్ధయే జీవ సంసయ శ్రమను తెల్పు సర్వ మయము విశ్వాసము సమయ తీర్పు నువ్వు చేయవలసినది నూతనమ్ము నిగ్రహ పలుకు తెలుపుటే నేటి నిజము .... తే. బాధ అంటురోగము తాకి బంధ మనకు కారణమ్ము ఏదైనను కాల మార్పు హృదయ తాపము తెలుపుట ఆకలిగను ఎంతమాత్రము దుఃఖము ఏల నీకు .... తే. ప్రేమ తో పలకరిరింపు పగలు మారు మనసు వారగుట వినయ మమత జోరు ద్వేష భావాన్ని తెలిపినా దప్పు తీరు మంచివాడే చెడుట మార్గమేను కోరు
---
మీకు మీ కుటుంబ సభ్యులకు బంధువులకు మిత్రులకు శ్రేయస్సుకోరే వారికి అందరికీ రథసప్తమి పర్వదిన ప్రాంజలి ప్రభ శుభాకాంక్షలు 
మీ విధేయుడు మల్లాప్రగడ రామకృష్ణ
---
తే. జీవితం మీద జిజ్ఞాస, జీవి గమన
వినయ వాంఛల విధిగాను వేగు చుక్క,
బ్రతుకు, మరణమ్ము శరణమే భాధలొద్దు
ప్రేమ కుంపటి చిక్కినా నిత్య మెరుక
---
తే. మత్తులో యువత కదిలే మాయ జేరి
చిత్తపు కలలు కొత్తగా చేరు వాయె
విత్తు లా ఎదిగే వయసు వేష బ్రతుకు
వత్తిడిగను భవిత విద్య వరద పొంగు
---
తే. చక్కని పలుకు వినటయే చెవి కొరుకు ట
ప్రేమ తో ధ్యాన సిద్ధిని తెలిసికొను ట
మనిషి నిగ్రహం సుఖముతో మనుగడగుట
ప్రేమ లోతు సముద్రము పెనవు లాట
---
తే. ఊసుపోని బ్రతుకు కాదు, ఊరడింపు
తెలివి పంచి శాంతిని కోరు తీరు నీది,
కాల నిర్ణయం ఇదియేను కర్మ కరుణ,
దైవ లక్ష్యమని ప్రకృతి ధరణి తీర్పు
---
తే. కవిత ధారకు అడ్డేది, కలము గళము
తోడుగా ప్రకృతి ప్రభల పోరు జరిపి,
మానవ జగతి ఆనంద మార్గ మదిని
పంచి, హృదయ తాపము తుంచె పలుకు కవిత
---
ఉషోదయాపధ్యాలు...28-01=2023 తే. మాఘ మాసముస్నానాలు మానసమ్ము భార్య భర్తలు నియమాల బంధ తృప్తి భార్య సహకార లేకయే శాపమౌను నిత్య దైవపూజలు తోడు నీడ భక్తి --- తే . ఎదగ నిద్దాము సహకార మిచ్చి తోడు నిండు మనసుగా మార్చియు నీడ గుండి పట్టుకుందాము పడకుండ పగలు రాత్రి నమ్ము కున్నదారిగ యుక్తి నిజము శక్తి --- తే. నిండు చిరు నవ్వుల నిగర్వి నియమ ముగను మెండు సేవల శిల్పియు మేలు చేయు అండగా నిబద్ధత గల ఆత్మ బంధు గౌరవబిరుదు పొందిన గొప్ప మనసు --- తే. ప్రతిఫలించాలని పదవి పలుకు నిజము శృతి పలుకు గీత మగుట అకృతి మనుసుయె జ్యోతి ఉచ్వాస నిశ్వాస ఓర్పు చిలుకు ఖ్యాతి నిశ్శబ్ద పరముగా కళల బ్రతుకు --- తే. నోరు జారకు కష్టంలొ నొప్పినున్న నీరు గాలి ప్రకృతి కధ నీకు చురుకు పోరు ఆత్మబలమగుట ఒమ్ముకాదు తీరు సంస్కృతి కళలన్ని నిజము బ్రతుకు --- ఆ . సర్వకాలము తలచుచునీ విద్యుక్త ధర్మమైన యుద్ధ సరయి చుండి మనసు నాదు భక్తి మలుపు తీరు నీవు నన్ను పొంద నిజము కర్మ --- తే. కృషి ఫలము అనుభవముయే కృపయు కరుణ నిత్య సంగీత పాఠము నీకు తోడు భరత దేశాన పద్మశ్రీ పొంద గలిగె కీరవాణి గారికి శుభాకాంక్షలె ఇవి --- ऊँ ! " ఆత్మీయభారతదేశప్రజలార.. మన.. భారతదేశసర్వ సత్తాక గణతంత్రరాజ్య దివసోత్సవ హార్దిక శుభాకాంక్షలు + శుభాభినందనలు !!! "
****దేశ మే మా దైవం**** తే. దేశ సేవయే మా దైవ ధర్మ మి దియు ప్రాణ మే జీవ నదితోను ప్రగతి కోరు నిత్య మే సర్వ సుఖమునే మేము కోరు దేశ భక్తి మా భాగ్య మే కీలక మగు . .... తే. మాది భావన బ్రతుకుగా మార్గ దేశ దీవెన కొనసాగు తరము దీక్ష మదియు పిలుపు కై వేచి యున్నాము పేరు కాదు ఈ పదస్పర్శ భుక్తికై ఈశ్వరెచ్చ ..... తే. బోధ మది వేదవాక్కులు చొప్ప గలిగి గాధలే మహిమాన్విత కాల మి దియు అడుగు లేమాకు దీక్షగా మార్గదర్శ కాల లీలలే నవరస దేశ బ్రతుకు ... తే. సర్వసత్తాక గణతంత్ర శాంతిరాజ్య పర్వదివసముసేయుఁడు పౌరులార ఖర్వమేగానిజెండాకు సర్వజనులు వందనములుసేయుఁడుభక్తిఁబాటతోడ !!! " ---- తే. భారత గణ తంత్ర తిధియు భాగ్య మగుట భావి పౌరుల కృషి గాను ప్రభల భూమి శత్రువుల గుండె అదిరెను సమర మందు దేశ శక్తి ప్రదర్శన దిశ దశలగు ......
నేటి ఉషోదయ పద్యాలు.. 24 -01 -2023 తే. మాటలాడవచ్చు మనసు మచ్చ పోదు తెలుపవచ్చు దన్ను తెలివి తప్పు కాదు సురియ బట్టవచ్చు నిజము సూర్యకాదు బ్రతికి బ్రతకవచ్చు ఇపుడు బాధ కాదు ..... తే. దానమున నన్నదానము దొడ్డ కాదు గుణము లోనుసామగుణము గోప్య మవదు ధ్యానములలోను నిష్టతో ధ్యానమవదు స్వార్ధ చింతన వీడిన సౌమ్య మవదు ..... తే. బలిమిగలవానితో ప్రేమ బాధ కాదు చేత కాని వాడనిపించు చింత కాదు మదనుడైయాశ పెట్టిన మత్తు కాదు కాల మాయకు మృత్యువు కధలు కాదు ..... తే. చేష్ట లుడికినా మనిషిలో ఆశ లేల లేని దంటూ ఏదియు ఇందు లేనె లేదు ఉన్నదంతయు ఉడుకుయె ఊపు కాదు ఉట్టి నెక్కక తప్పునే ఉత్త మవదు --- తే. నోరు లేకనే పలకరిం చేను ఏల కళ్ళు లేకనే శాశించు కాల మేల చెయ్యి లేకనే ఆడించు చిన్న దేల కాళ్ళు లేకనే నడిపించు కధలు ఏల ..... తే. లేని బంధాలు కలిపేటి లలన ఏల ఉన్న బంధాలు తుడిపేటి ఊపి రేల మనసు లేనట్టి మనిషితో మనుగడేల మనిషి ఆశల ఉత్తము మౌన మేల ..... తే. కధలు పుట్టించె తొందర కాల మేల లేని నాడు నిప్పు కనిక దివ్య మేల శ్రమకు తగ్గ ఫలము పొందు శాంతి ఏల కలలు తీర్చిన దీనికి కరుణ ఏల ..... తే. తప్పులెన్ని చేసిన ప్రేమ తప్పులీల తృణమునైనదానము చేయ తృప్తి ఏల ఋణము నైనపొందగలేను ఋతువులేల ఇంతకీ నే నేనెవర్ని నో తెల్ప వేల ..... ___((()))__ తే. ఆగదూఏ నిముషముయు ఆశ వలదు జరుగునది జరగ గలదు జాప్యమైన నీదు గా భవిష్యత్తుయే నిన్ను మార్చు అనుకొని చెసినా బ్రహ్మ ఆట అదియు .... తే: అర్థమే కాదు ప్రేమకు కాళ్ళు లేవు ఊపిరి గమన జీవితం ఊహ లగుట జ్ఞాపకాల ప్రేమ మనిషి జపము కడకు కావలనుకున్న కన్నీరు కళకు రాదు .... తే. మనకు ఆత్మాభిమానము ఆటపట్టు ఒకరి చులకనకు చుట్టాలు ఓటమనకు మనిషికి అహము అతిధుల మార్గ మవదు ఎవరి విధి వారి ధర్మమే ఏలు చుండు ..... తే. భార్య వంటి భందువు నేటి భాగ్య మాయె భార్య సహన శీలి మనసు బంధ పరచు భార్య లోకం సహాయపు మార్గ జూపు భార్య ధర్మ సంగ్రహ మది కాల తీర్పు ... తే. సహన సరిహద్దు కడలిగా సమయమందు దృశ్యము సదృశ్య ధామము ధరణి యందు క్షోభ సంక్షోభమే ఇది కోరి రాదు నరవరా నటనేలను నయన విందు ..... తే.వయసు ఉడికినా మనసున వద్దనదులె నవ్వడం మర్వ లేకయు నరుని బ్రతుకు బాధ తలపు అనవసరం బంధ మందు మౌన మది ధ్యాన పలుకులే మోక్ష మగుట ..... తే. సుందరము సుమధురము యె సుకృత మగుటె తకధిమి ధిమితక కళలు తరుణ మాయ మధుర మగుపాట పికమగు మనసు చేరు పొద్దు పోనీక నిత్యమూ పొంచ సుఖము ..... తే. మనిషిలో ప్రవర్తన లన్ని మనసు చుట్టు తెల్ల కాగితం లాంటివి తెలప లేదు ఒక్క సారి మరక పడ్డ ఓర్పు లేని స్థితియు గతియు మతియు నిత్య సమర మేను .... తే. కష్ట మేదైన కామ్యత కర్మ యనియు భాధ ఏదైన భాద్యత బంధ మగుట నష్ట మేదైన మాటల నటన మార్పు ఇష్ట మేదైన సుఖముకే ఇదియు నీతి .... తే. విద్య నేర్చాక గురువును వదుల టేల ధనము వచ్చాక చెలిమిని తరుము టేల భార్య వచ్చాక జనకుల్ని బాదు టేల గౌరవం పెరిగాక నే గతము మరిచె లలిత సాహిత్య తేటగీత, ఆటవెలది పద్యాలు తే. రససుధల కలయిక ఇది రమ్య చరిత తెలుప గలిగేటి పండిత తేట తెలుగు అనుభవాల కళయిక లే ఆంధ్ర వెలుగు ప్రకృతిగను శుభాకాంక్షలు ప్రతిభ చేరి తే. ప్రేమ నిజమైన దారిగా ప్రగతి చూపు ప్రేమ మనసైన హృదయమే పలుక గలదు ప్రేమ అనెడి వస్తువు నన్ను ప్రీతి పరుచు ప్రేమ దాహము తీర్చుటే దేహ తృప్తి తే. మళ్ళి మళ్ళి వచ్చేదను మనసు నీది వెళ్లి బ్రతుకుభారము దించి వేగ మిదియె నీదు దర్శన భాగ్యమ్ము నిత్య తృప్తి నమ్మి యుంటిని నీప్రేమ నాకు ఇపుడు తే. జన్మ జన్మల బంధమై జయము నిచ్చు జన్మ లక్ష్యము తెలపటి జాతి ఇదియు జన్మదిన శోభ కరుణ విజయమె యగుట జన్మదిన శుభా కాంక్షలు జాతర మది 🌹 తే. వెలుగు ఎక్కడుందో చెప్పు అడిగె గురువు దీప మార్పి చీకటి ఏది ధీన పలుకు రెప్ప వాల్చితే చీకటి రంగు లేదు రెప్ప విప్పతే రంగుల రవ్వ కన్ను ఆ. అబ్బ అంత అంద మేళడొచ్చు మదనా దొండ పండు ఎరుపు దొరక కుంది ఉండ బట్ట లేక ఊయలాడుట మది మధుర సుమధుర మది మదన దారి సెలవీయ వయ్యా తిరుమల వాస అలివేలు మంగమ్ము మది నివాస కలలేలు కారుణ్య ధన నివాస నిలపాలి హృధ్యమ్ము విధి విలాస తే.సంఘ దృష్టిలో సంసారి సమయ ఓర్పు బ్రహ్మచారి సంఘము నందు భయము నేర్పు నిత్య సంసారి వినయమ్ము విశ్వ మందు బ్రహ్మచారి వాంచ్ఛా లయ బంధ ఆట ఆ.కని విని పని కనికరం సంసారి వినికనని వయసది వలపు చారి తనివితీర తనువు తృప్తి పరచు ధారి మణిమమయ మహీన మనసు చారి తే. నిచ్చితి నిజము నియమమే నిప్పు విందు లచ్చిగ వినవలె వయసు లయల విందు నచ్చితివి విషయ వలపు నమ్మపొందు మెచ్చి పచ్చని దగుతాయి మేలు విందు తే. నచ్చినవయసు ముచ్చట నయన విందు మచ్చిక తగుపని తెలుప మనసు విందు కచ్చితముగని విచ్చిన కలువ విందు మెచ్చితిని తరుణీ విధి మోక్ష విందు తే. ఖచ్చిత సుఖమది పలుకు కలల విందు విచ్చిన కమలమే ఘుబాలింపు పొందు మెచ్చిన మగసిరి మెరుపు మగువ చిందు యిచ్చిన కనువిందుమహిమ ఇప్సి నందు తే. యిచ్చెను హృదయమందున ఇష్ట విందు మెచ్చెను కళలు ప్రియునిలో మేలి పొందు స్వచ్ఛత కలిగి యు సమయ సంధి మందు స్వేచ్చత నడకలు వయసు సమర మందు ఒక్క నిజము దాచక తెల్పు ఓటమయిన బద్ధకాన్ని తరిమే శ్రమ బాధ అయిన క్షణ సుఖము కష్టము ఒక కాల మయిన సృష్టి రోగనారోగ్య ము సమయ పలుకె ........ చదువు తోనే భవిత భద్ర చేష్ట లుడికె పొదుపు నెంచ గలుగు మాట పోరు కాదు అదుపు తప్పి ప్రకటణలు ఆట లగుట విధి విధాన మది మలుపు విద్య యగుట ఏది మేధస్సు మూటకై ఏల చిక్కు నేల కు ఒరిగాక కధలు నింగి చేరు అహముయే నీపతనముగా ఆస్తి యున్న పాప పుణ్యాలు వల్లనే ప్రాణకళలు ప్రాంజలి ప్రభ చదువుల తల్లిని ప్రార్ధిస్తూ తేటగీతి పద్యాలు *చదువు ప్రాధాన్యత తెలపగలగు గుర్తు మదిన మాయతొలగి సుఖ మందు గుర్తు పలుకు లోపరమాత్మగా ప్రతిభ గుర్తు విద్య కు మరణం లేదులే వినయ గుర్తు *గురువు పంచు మనకు విద్య పుడమి గుర్తు తల్లి పంచు మనకు పాలు తనువు గుర్తు అయ్య పంచు మనకు ధైర్య మేను గుర్తు కనిన తృప్తి జగతి నందు గలదు గుర్తు *విద్య నేర్పు మనకు నిజం విధిగ గుర్తు తప్పు దోవ నుండ బ్రతుకు తమరి గుర్తు పనులు చెల్లక బలములో పసయు గుర్తు విషయ వాంఛలు తరుముతూ విజయ గుర్తు *వయసు తోడ తలపు లెన్నొ వలపు గుర్తు తప్పు ఒప్పు మమతచుట్టు తలపు గుర్తు అదుపు తప్పక కళలతో నయన గుర్తు వినయ సుఖశాంతి జీవితం విద్య గుర్తు *ఈ వయసు సొగసాయెనుఇష్ట గుర్తు పొత్తు వయసు గమత్తుయే పోరు గుర్తు చేష్ట సంసారి సంకట చదువ గుర్తు నేస్తమా అన్న పలుకుయే నిత్య గుర్తు *కల్ల కళలు చేయను లేదు కధలు గుర్తు తినగ చేదు తియ్యనగుట తీపి గుర్తు వినగ మంచి విరివిగాను వచ్చు గుర్తు యింపు గాను నేర్పుచదువు ఇష్ట గుర్తు *తెలివి తోడపనులు జేయు తీపి గుర్తు వొద్దు వొద్దనుచును బుద్ది ఒప్పు గుర్త కాలపు విలువలను నమ్మ గాంచ గుర్తు మది న తలపు చెరుపేటి మరపు గుర్తు మీ విధేయుడు మల్లాప్రగఢ రామకృష్ణ, ప్రాంజలి ప్రభ

May be an image of 1 person
All reactions

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి