7, మే 2013, మంగళవారం

41.JAI JAI BHAJARANG BALI







www.ramakrishnamallapragada.blogspot.in

శ్రీ వీర హనుమత్ కవచము

ఓం నమో భగవతే విచిత్ర వీర హనుమతే  ప్రళయ కాలానల ప్రజ్వలనాయ, ప్రతాప వజ్ర దేహాయ, అంజనా గర్భ సంభుతాయ,  ప్రకట విక్రమ వీర దైత్య దానవ యక్ష రక్షోగణ  గ్రహ భంధనాయ, ప్రేత గ్రహ భంధనాయ, పిశాచ గ్రహ భంధనాయ, శాకినీ,  డాకినీ  గ్రహ భంధనాయ, కాకినీ కామినీ గ్రహ భంధనాయ,  బ్రహ్మ  గ్రహ భంధనాయ,   చొర గ్రహ భంధనాయ, మారీ    గ్రహ భంధనాయ,  ఏహి, ఏహి , ఆగచ్ఛ ఆగచ, అవేశయ అవేశయ మమహృదయే ప్రవేశయ  ప్రవేశయ స్పుర స్పుర,  ప్రస్పుర ప్రస్పుర,  సత్యం కధయ,  వ్యాఘ్ర  ముఖ భందన,  సర్ప  ముఖ భంధన, రాజ ముఖ భంధన, నారీ  ముఖభంధన , సభా ముఖభంధన , శతృ  ముఖభంధన ,లంకా ప్రాసాదభంజన , అముకం మే వశమానయ,   శ్రీం, క్లీం, క్లీం, క్లీం, హ్రీం, శ్రీం, శ్రీం, రాజానం వశమానయ,   శ్రీం, హ్రీం, క్లీం, స్త్రిణాం ఆకర్షయ  ఆకర్షయ,   శత్రూన్ మర్దయ మర్దయ,  మారయ మారయ,  చూర్ణయ  చూర్ణయ,  ఖే, ఖే,  శ్రీ రామచంద్రాజ్ఞయా మామ కార్య సిద్ధిం కురు కురు,  ఓం,  హ్రాం,   హ్రీం,  హ్రుం,  హ్రైం,   హ్రౌం , హ్ర :ఫట్ స్వాహా  విచిత్ర వీర హనుమాన్ మమ సర్వ  శత్రూన్ భస్మయ కురు కురు హన హన  హుం  ఫట్ స్వాహా । 


శ్రీ పంచముఖి  హనుమంతమాల ఓం నమో భగవతే పంచ వక్త్రాయ ప్లవంగాది పతయే  స్మరణ మాత్రేన  అవాహిత భూత ప్రేత పిశాచ బ్రహ్మ రాక్షస దాన శిద్ధ విద్య  ధరాప్స  రోయక్ష రాక్షస   మహాభయ  నివారాణాయ, తత్వజ్ఞాన నిష్టా  గరిష్టాయ, కామ రూప ధరాయ, జ్ఞాన ప్రదాయినీ అంజనీ  గర్భ సంభూతాయ, మహాత్మనే వాయు పుత్రాయ,  సర్వ కామ ప్రదాయ, నానా భంధ విమోచనాయ, కారాగ్గృహ  విమోచన దీక్షా దురంధరాయ, మహా బాల శాలినే సకల భూతదాయ, మమ సర్వాభిష్ట  సిద్ద్యర్ధం సర్వ జన వశీకరణార్ధం మమ.........  వ్యాధి నివారాణాయ,   అం ఆకర్ష  ప్రదాయ,  సాధ్య భంధణాయ, ఇం వాక్ప్రదాయ, సం  సర్వ విద్యా  విశేష శాలినే,  క్లీం  సకల జగద్వశీకరణాయ, సకల నిష్టా గరిష్టాయ, సౌ: , హుం, హుం , ప్రతి పక్ష మన క్షోభన కరాయ,  అన్యూన్య విద్వేషణ ప్రౌఢ  ప్రతాపనాయ, శ్రీం సర్వ  సంపత్ప్రదాయ,  గ్లౌం సకల భూత మండలాది పతయే , భూత ప్రతాప ప్రచండ వితరణా గ్ర గణ్యాయ, హ్రీం చిరంజీవినే వానర సార్వ భౌమాయ,  బ్రహ్మా  క్షత్రియ నానా జాతి గ్రహదీన్ శ్రీఘ్రమ్ వశ్యం కురు కురు శ్రీఘ్రం ఆకర్షణం కురు కురు హమ్ వౌషట్                         

శ్రీ హనుమత్ ప్రార్ధన               
               
అంజని  తనయా ఆంజనేయా ! దయగనుమా మమ దయామయా               
అతులిత భక్తితో అహరహములు నీ ! చిత్తము రాముని చింతించు నయా               
నాతిని వీడిన నరహరి సేవా !భాగ్యం కలిగిన పాత్రుడ వీవయ !! అంజని!!               
లంఘించి వారాశి  లంకను పరిమార్చి ! రాకాసి మూకలు  శోకాలు మునుగంగా               
సాకేత రాముని చరణ దాసుడవీవు! మాకేటి భయమింక  మరువగా బోమయ !!అంజని!!               
భక్తి  శ్రద్ధల  తోడ భజయించు వారము ! శక్తి కొలదిగా నిన్ను సేవించు నరులము               
కామము గూ ల్చెడి రాముని పదముల! రక్తి నోసంగుమా  రామ రాజార్చితా!!అంజని!!                   
శ్రీ  అంజనేయ సుప్రభాతము               
               
శ్రీ రామ భక్త ! కపిపుంగవ ! దీనభంధో  !               
సుగ్రివమిత్ర ! దనుజాంతక ! వాయుసూనో !               
లోకైకవీర ! పురపాల ! గదాప్తపాణే !               
వీరాంజనేయ ! భవతాత్తవ సుప్రభాతం !                
               
ఉత్తిష్ఠదేవ ! శరణాగత రక్షణార్ధం               
దుష్ఠ గ్రహాన్ హన విమర్దయ  శత్రు సంఘాన్               
దూరీకురుష్వ భువి సర్వభయం  సదామే               
వీరాంజనేయ ! భవతాత్తవ సుప్రభాతం !               


శ్రీ హనుమత్  ద్వాదశ  నామ స్తోత్రము               
               
హనుమానంజనా సూను : వాయుపుత్రో మహాబల:               
రామేష్ఠ: ఫాల్గుణ: సఖ: పింగాక్షో అమిత విక్రమ:               
ఉదధి క్రమణ శ్పైవ  సితాసోక వినాశక:               
లక్ష్మణ ప్రాణ దాతాచ దశగ్రీ వస్య దర్పహొ !!               
               
ద్వాదశైతాని  నామాని కపీంద్రస్య మహాత్మన :               
స్వాపకాలేపఠేన్నిత్యం  యాత్రాకాలే విశేషత:               
తస్యమృత్యు భయం నాస్తి సర్వత్ర విజయీ భవేత్                
 

  శ్రీ  రామదూతాంజనేయ స్తోత్రం              
              
రం రం రం రక్తవర్ణం దినకర వదనం తీక్ష్ణదంస్ట్రాకరాళం              
రం రం రం రమ్య తేజం గిరిచలనకరం కీర్తి పంచాది వక్త్రం               
రం రం రం రాజయోగం సకలశుభనిధిమ్ సప్తభేతాల భేద్యం               
రం రం రం రాక్షసామ్తం సకలదిశయశమ్ రామదూతమ్ నమామి॥               
              
ఖం ఖం ఖం   ఖడ్గాహస్తం విషజ్వర హరణం వేద వేదాంగదీపం               
ఖం ఖం ఖం   ఖడ్గ రూపమ్ త్రిభువన నిలయం  దేవతాసుప్రకాశం           ఖం ఖం ఖం   కల్పవృక్షం మణిమయ మకుటం మాయ మాయ స్వరూపమ్              
ఖం ఖం ఖం   కాలచక్రం సకల దిశయశం  రామదూతమ్ నమామి॥              
             
ఇం ఇం ఇం  ఇంద్రవద్యం జలనిధి కలనం సౌమ్య సామ్రాజ్యలాభం           
ఇం ఇం ఇం  సిద్ధి యోగం  నతజన సదయం ఆర్యపూజార్చితాంగం         ఇం ఇం ఇం  సింహనాదం అమ్రుతకరతలం ఆది అంత్య ప్రకాశం               ఇం ఇం ఇం  చిత్స్వరూపమ్ సకలదిశయశం  రామదూతమ్ నమామి॥               
              
సం  సం  సం  సాక్షిరూపమ్ వికసిత వదనం పింగలాక్షం సురక్షం              
సం  సం  సం  సత్య గీతమ్ సకల మునిస్తుతం శాస్త్ర సంపత్కరీయం             
సం సం సం  సామవేదం  సిపునసులితం నిత్య తత్త్వం స్వరూపమ్            
సం సం సం సావధానం సకలదిశయశం రామదూతమ్ నమామి                
              
హం హం హం హంసరూపమ్ సుప్త వికటముఖము సూక్ష్మ సూక్ష్మావతారమ్              
హం హం హం  అమ్తరాత్మం రావిశశినయనం రమ్యగంభీరభీమం               హం హం హం  అట్టహాసం  సురవరనిలయం ఊర్ద్వరోమం కరాళం              హం హం హం  హంసహంసం సకలదిశయశం  రామదూతంనమామి॥                               
ఓం నమోభగవతే  వాయునందనాయ  
శ్రీ హనమత్ స్తుతి:

అతులిత బలధామం  స్వర్ణ  శైలాభ దేహం
ధనుజవన కృశానుం జ్ఞానినా మగ్రగణ్యం
సకలగుణ నిదానం వానరాణా  మధీశం
రఘు పతి  ప్రియభక్తం వాతాజాతం నమామి

గోష్పధీకృత  వారాశిం  మసకీ కృత రాక్షసం
రామాయణ మహామాలా రత్నం వందే నిలాత్మజం  

అంజనా నందనం వీరం జానకి శోకనాశనం 
కపిస మక్షహంతారం వందే లంకా  భయం కరం

ఉల్లంఘ్య  సింధో సలిలం సలీలమ్! య: సోకవహ్నిం జనకాత్మజాయా
ఆదాయ తేనైవ దదాహ లంకాం!   నమ్మమితం ప్రాంజలి రాంజనేయం       

శ్రీ మారుతీ  స్తోత్రం

ఓం నమో వాయుపుత్రాయ భీమరూపాయ
నమస్తే రామదూతాయ కామరూపాయ  శ్రీమతే
మొహశోక వినాశాయ సీతాశోక వినాశినే
భగ్నాసోక వనాయాస్తు  దగ్ద లంకాయ వాజ్మినే
గతి నిర్జిత వాతాయ లక్ష్మణ ప్రాణదాయ  చ
వనోకసాం వరిష్టాయ వాశినే వనవాసినే
తత్త్వజ్ఞానసుదాసిమ్దునిమజ్ఞాయ  మహియసే
ఆంజనేయాయ శూరాయ సుగ్రీవ సచివాయ చ
జన్మమ్రుత్యు భయఘ్నాయ సర్వక్లేశ  హరాయ చ
నే దిష్టాయ భూత ప్రీత పిశాచ  భయహారిణే

యాతనా  నాసనాయస్తు నమోమర్కత రూపిణే
యక్షరాక్షస శార్దూల  సర్ప  వృశ్చిక  భీహృతే
మహాబలాయ వీరాయ చిరంజీ వి న ఉద్ద్రుతే
హారిణే  వజ్ర దేహాయ చొల్ల్మ్ఘిత మహాబ్దయే
బలీనా  మగ్రగణ్యాయ నమో నమ: పాహి మారుతే
లాభదోసిత్వ మేలాశు  హనుమాన్ రాక్షసాంతక
యశో జయం  చ మేదేహి శ త్రూన్  నాశయ నాశయ
స్వాశ్రితానా మభయదం  య యేవం స్తౌతిమారుతిం
హాని: కుతో భవేత్తస్య సర్వత్ర విజయీ భవేత్             
                




ఆంజనేయ సుప్రభాతము

అమల కనకవర్ణం  ప్రజ్వల  త్పావకాక్షం
సరసిజ నిభవక్త్రం సర్వదా  సుప్రసన్నం
పటుతర ఘనగాత్రం కుండలాలంకృతాంగం
రనజయ కరవాలం రామదూతమ్ నమామి !! 

అంజనా సుప్రజా వీర  పూర్వా సంధ్యా  ప్రవర్తతే
ఉత్తిష్ఠ  హరిశార్దూల కర్తవ్యం  దైవమాహ్నికమ్
ఉత్తిశ్టోత్తిష్ఠ హనుమాన్ ఉత్తిష్ఠ విజయధ్వజ
ఉత్తిష్ఠ రావిజాకాంత  త్రైలోక్యం  మంగళంకురు !!

శ్రీ రామచంద్ర చరణాంబుజ మత్త  బృంగ
శ్రీ రామ మంత్రజప శీల భవాబ్ధిపోత
శ్రీ జానకీ  హృదయతాప నివారమూర్తే
శ్రీ రామ భక్త అభయ హనుమాన్ తవసుప్రభాతం !!

శ్రీ రామ దివ్య చరితామృత స్వాదులోల
శ్రీ రామ కింకర గుణాకర దీనబంధో
శ్రీ రామభక్త జగదేక మహొగ్రశౌర్య  
శ్రీ రామ భక్త అభయ హనుమాన్ తవసుప్రభాతం !!

సుగ్రీవమిత్ర కపిశేఖర పుణ్య మూర్తె
సుగ్రీవ రాఘవ నమాగమ దివ్యకీర్తే
సుగ్రీవ మంత్రివర శూరకులాగ్రగణ్య
శ్రీ రామ భక్త అభయ హనుమాన్ తవసుప్రభాతం !!

భక్తార్తి భంజన దయాకర యోగివంద్య
శ్రీ కేసరీ  ప్రియ తనూజ సువర్ణ దేహ
శ్రీ భాస్కరాత్మజ మనోంబుజ చెంచరీక
శ్రీ రామ భక్త అభయ హనుమాన్ తవసుప్రభాతం !!

శ్రీ మారుత  ప్రియ తనూజ మహబలాడ్య
మైనాక వందిత పదాంబుజ దండితారిన్
శ్రీ ఉష్ణ వాహన సులక్షణ లక్షితాంగ
శ్రీ రామ భక్త అభయ హనుమాన్ తవసుప్రభాతం !!

పంచాననస్య భావభీతి హరస్యరామ
పాదాబ్ద సేవన పరస్య పరాత్పరస్య
శ్రీ అంజనాప్రియ సుతస్య సువిగ్రహస్య
శ్రీ రామ భక్త అభయ హనుమాన్ తవసుప్రభాతం !!

గంధర్వ యక్ష భుజగాధిప కిన్నరాశ్చ
ఆదిత్య విశ్వవసు  రుద్ర సువర్ష  సంఘా:
సంకీర్తయంతి తవదివ్య సునామపంక్తిం
శ్రీ రామ భక్త అభయ హనుమాన్ తవసుప్రభాతం !!

శ్రీ గౌతమ చ్యవన  తుంబుర  నారదాత్రి
మైత్రేయ వ్యాస జనకాది మహర్షి  సంఘా:
గాయంతి హర్షభరితా స్తవ దివ్య కీర్తిం
శ్రీ రామ భక్త అభయ హనుమాన్ తవసుప్రభాతం !!

బృంగావలీచ మకరందరసం పిబేద్యై
కూజమ్ త్యు తార్ధ  మధురం చరణాయుధాశ్చ                                    దేవాలయే  ఘన గంభీర సుశంఖ ఘోషా:
శ్రీ రామ భక్త అభయ హనుమాన్ తవసుప్రభాతం !!

పంపా సరోవర సుపుణ్య పవిత్ర తీర్ధం                                                మాదాయ హేమ కలశై శ్చ  మహర్షి సంఘా:
తిష్టంతి త్వచ్హరణ పంకజ సేవనార్ధం 
శ్రీ రామ భక్త అభయ హనుమాన్ తవసుప్రభాతం !!

శ్రీ సూర్యపుత్రి  ప్రియనాధ మనొజ్ఞమూర్తే
వాతాత్మజ కపివీర సుపింగలాక్ష
సంజీవరాయ రఘువీర సుభక్తవర్య   
శ్రీ రామ భక్త అభయ హనుమాన్ తవసుప్రభాతం !!


హనుమాన్ స్తోత్రము

శాంతి దాంతి  భుషణాయ  ॥ నమ: ఆంజనేయ
సర్వ  దేవా వందితాయ   ॥ నమ: ఆంజనేయ
భానుపుత్ర భాగ్యదాయ  ॥ నమ: ఆంజనేయ
అంజనా తప: ఫలాయ   ॥ నమ: ఆంజనేయ
గ్రామ శాంతి కారణాయ  ॥ నమ: ఆంజనేయ
శత్రు గర్వ శోషణాయ     ॥ నమ: ఆంజనేయ
సుప్రసన్న విక్షణాయ    ॥ నమ: ఆంజనేయ
వేదశాస్త్ర పండితాయ     ॥ నమ: ఆంజనేయ
సత్య ధీర  పరాక్రమాయ ॥ నమ: ఆంజనేయ
సూర్యబిమ్బ భక్షకాయ  ॥ నమ: ఆంజనేయ
అష్టసిద్ధి  సంబృతాయ     ॥ నమ: ఆంజనేయ
ఆత్మయోగ తత్పరాయ   ॥ నమ: ఆంజనేయ
వార్ధి సేతు భంధణాయ   ॥ నమ: ఆంజనేయ
సర్వలోక కీర్తితాయ        ॥ నమ: ఆంజనేయ
భాను శిష్య భుశాణాయ  ॥ నమ: ఆంజనేయ
దుష్ట బుద్ధి నాశనాయ    ॥ నమ: ఆంజనేయ
నిత్యముక్త మానసాయ   ॥ నమ: ఆంజనేయ
రామచంద్ర సేవకాయ     ॥ నమ: ఆంజనేయ
భానువంస రక్షణాయ  ॥ నమ:  ఆంజనేయ
గూడకార్య సాధకాయ  ॥ నమ:  ఆంజనేయ
సర్వ బంధ మొచకాయ ॥ నమ:  ఆంజనేయ
మాయామంత్ర భంజణాయ  ॥ నమ:  ఆంజనేయ
రాగారోగా ఖండణాయ   ॥ నమ:  ఆంజనేయ
నిత్యశుద్ధి మానసాయ   ॥ నమ:  ఆంజనేయ
దాసతాప నాశకాయ     ॥ నమ:  ఆంజనేయ
బ్రహ్మహత్య హారకాయ  ॥ నమ:  ఆంజనేయ
శాకిని విఖండణాయ     ॥ నమ:  ఆంజనేయ
సర్వశాస్త్ర పారణాయ     ॥ నమ:  ఆంజనేయ
దైత్యమాయ నాశకాయ  ॥ నమ:  ఆంజనేయ
వీతరాగ రూపకాయ      ॥ నమ:  ఆంజనేయ
మాయామంత్ర మర్ధనాయ ॥ నమ:  ఆంజనేయ
రామభక్త వత్సలాయ     ॥ నమ:  ఆంజనేయ
సత్యవాక్ మహొన్నతాయ ॥ నమ:  ఆంజనేయ
దైవలోక వందితాయ     ॥ నమ:  ఆంజనేయ
రామపాద సేవకాయ     ॥ నమ:  ఆంజనేయ
రామరూప పూజితాయ ॥ నమ:  ఆంజనేయ
వజ్ర దేహ పంజరాయ    ॥ నమ:  ఆంజనేయ
శ్రీ పరేశ  సేవకాయ        ॥ నమ:  ఆంజనేయ
దైవకార్య పోషకాయ     ॥ నమ:  ఆంజనేయ
సీతాధు:ఖ నాశకాయ   ॥ నమ:  ఆంజనేయ
లంకాపుర దాహకాయ  ॥ నమ:  ఆంజనేయ
భీమగర్వ భంజణాయ   ॥ నమ:  ఆంజనేయ
రామ చంద్ర సేవకాయ   ॥ నమ:  ఆంజనేయ
రక్త వస్త్ర ధారణాయ       ॥ నమ:  ఆంజనేయ
క్షుద్రదేవ తామ్తకాయ    ॥ నమ:  ఆంజనేయ
రామనామ భావనాయ  ॥ నమ:  ఆంజనేయ
గోశ్ప దీ క్రుతార్ణవాయ    ॥ నమ:  ఆంజనేయ
సర్వరోగ హారకాయ       ॥ నమ:  ఆంజనేయ
పాపకర్మ భంజనాయ     ॥ నమ:  ఆంజనేయ
రామసత్కదా బుధాయ  ॥ నమ:  ఆంజనేయ
సర్వ ద:ఖ నాశనాయ     ॥ నమ:  ఆంజనేయ
కామ రూప ధారణాయ    ॥ నమ:  ఆంజనేయ
రక్తమాల్య భూషణాయ    ॥ నమ:  ఆంజనేయ
ధాకినీ గ్రహాంతకాయ       ॥ నమ:  ఆంజనేయ
లక్ష్మీ కాంత రామాణాయ ॥ నమ:  ఆంజనేయ
మొహ భంద చ్చేధనాయ   ॥ నమ:  ఆంజనేయ
     


శ్రీ యంత్రోద్ధారక హనుమత్ స్తోత్రము  

నమామి దూతమ్  రామస్య సుఖడంచ్ సురద్రుమమ్
పీన వృత్త మహాబాహు సర్వశత్రు నివారణము

నానా రత్న పమాయుక్త కుండలాది విరాజితం
సర్వదా భీష్టదాతారాం  సతాం వై దృఢ మాహవే

వాసినం చక్ర తీర్ధస్య  దక్ష్మిణస్త గిరౌ సదా
తుమ్గామ్భోది తరంగస్య వాతేన పరిశోభితే

నానాదేశా  గతి సద్భి:  సేవ్య మానం నృపోత్తమై:
ధూపదీపాది నైవేద్య: పంచఖ్యాద్యైశ్చ  శక్తిత:

వ్రజామి శ్రీ హనుమంతం హేమకాంతి  సమప్రభం
వ్యాసతీర్ధ  యతీమ్ద్రానమ్ పూజితమ్ ప్రణిదానత:

త్రివారం య: పఠేన్నిత్యం స్త్రోత్రం భక్త్యా ద్విజోత్తమ:
వాంచితం లభతే భీ శతం షణ్మాసా  భ్యంతరే ఖలు

పుత్రార్దీ లభతే పుత్రం యశోర్ధీ లభతే యాశ :
విద్యార్ధీ లభతే విద్యాం ధనార్ధీ లభతే  ధనం

సర్వదా మాస్తు  సందేహ హరి సాక్షీ జగత్పతి:
య : కరోత్యత్ర సందేహం నాయాతి  నరకం ధృవం 
  





:   శ్రీ హనుమత్ గద్య స్తోత్రము

శ్రీ మాన్ నిరంతర కరుణామృత సారవర్షి  - పింగాక్ష: మహోఘదూర: - మహేమ్ద్రాయుధ క్షతాంచిత మహాహను: - అరుణాధర బింబ భూషిత ముఖ చంద్ర మండల: -  అతప్తకార్త స్వరశైల భాస్వర కవిత చూడా విరాజిత:  - అప్రతిమ దివ్య మాణిక్య కుండల  మండిత గండభాగ: -  సమాన మాననీయ రమాకాంత కరముల కవిత పాంచజన్య భందు కంభు కంధర: - ఇరావత హస్త సువర్తుల దీర్ఘ భుజార్గళ: అనన్య సాధారణ సంభవాస్తాన పీఠ పరినాహి బాహ్వామ్తర:  - అమూల్య పీతామ్బరాలంకృత కటి ప్రదేశ :అనవరత వినుత జన మనోరధ సాధన పాదయుగళ: -  ఉష్ట్ర  వాహన: - అమర గంగానదీ పరివేష్టిత హాటకాచల వద్ధీ ర్ఘ  లాంగూల రంగ దుత్తంగ  మంగళాంగద: - అమ్జనానండ  వర్ధన : - అమలోర్ద్వపుండ్ర స్తదుపరి కర్పూర మిశ్ర శుభ్ర విభూతి ధారణో  - యజ్ఞొప వీత తులసీ  భద్రాక్ష రుద్రాక్ష మాలాభి రామ: - శ్రీ రామచంద్ర చరనార విందా సంధిత హృదయారవిమ్ద: - అఖిల కళ్యాణ  గుణవాన్  - హనుమాన్  - ఉపాస్యతే స్మాభి:   

                                               


        
 శ్రీ హనుమత్ స్తోత్రము

నమో హనుమతే తుభ్యం నమో మారుత నూనవే
నమ: శ్రీ రామ్ భక్తాయ  శ్యామలంగాయతే  నమ:

నమో వానర వీరాయ  సుగ్రీవ  సఖ్య  కారిణే
లంకా విదః నార్దాయ హేలా సాగర తారిణే

సీతాఅ సోక వినాశాయ  రామ ముద్రా ధరాయచ
రావణాత్త  కులచ్ఛేద  కారిణే తే  నమో నమ:

మీఘనాధ ముఖ ధ్వంస కారిణే  భయ హారిణే 
అశోక  వన విధ్వంస కారిణే నమో నమ:

వాయు పుత్రాయ వీరాయ అకాశోదర గామినే
వనపాల శిరచ్చేద లమ్కాప్రాసాద  భంజినే

జ్వలత్కానక వర్ణాయ ధీర్ఘ లాంగూల ధారిణే
సౌమిరి జయ దాత్రేచ రామ దూతాయతే  నమ:     




శ్రీ మారుతీ స్తోత్రము

ఓం నమో వాయు పుత్రాయ భీమరూపాయ ధీమతే 
నమస్తే రామదూతాయ కామరూపాయ శ్రీ మతే

మొహశోక వినాశాయ సీతాసోక వినాశినే
భగ్నా శోక వనాయాస్తూ దగ్ద లంకాయ వాజ్మినే

గతి నిర్జిత వాతాయ  లక్ష్మణ ప్రాణ దాతాయచ
వనోకసాం వరిష్ఠాయ  వాశినే వనవశినే

తత్వజ్ఞాన సుధా సింధు నిమగ్నాయ  మహియసీ
ఆంజనేయ  సూరాయ సుగ్రీవ సచివాయచ

జన్మ మృత్యు  భయజ్ఞాయ సర్వక్లేశ  హరాయచ
నేదిష్టాయ్ నమజ్ఞాయ ప్రేత భూత భయ హారిణే

యాతనా నాశయాయాస్తు  నమో మర్కట రూపిణే
యక్ష రాక్షస శార్దూల సర్ప వృశ్చిక భీక్రుతే

మహాబలాయ  వీరాయ చిరంజీవిన  ఉద్ద్రుతే
హారినే వజ్ర దేహాయ చూల్ల్మ్గిట మహాబ్ధయే

బలీనామగ్ర గణ్యాయ నమోనమ: పాహి మారుతే
లాభాదోషిత్వ మీలాశు  హనుమాన్ రాక్ష్ సాంతక
యశో  జయంచ మేదేహి  సత్రూన్ నాశయ
స్వాశ్రితా  నామ భాయడం యం ఏవం స్తౌ టి మారుతిం
హానికుతో భావేతస్య సర్వత్ర  విజయీ  భవేత్

             





శ్రీ హనుమత్ గాయత్రి               
               
            ఓం అంజనీజాయ విద్మహే  వాయు పుత్రాయ ధీమహి  తన్నో హనుమాన్ ప్రచోదయాత్                               
               
                                                                    మూల మంత్రం               
               
ఓం  హ్రాం  హ్రీం హ్రూమ్  హ్రైం  హ్రౌం  హ్ర:               
               
ఓం హం హనుమతే రామదూతాయ నమ:                   

               
               
శ్రీ హనుమత్ ప్రార్ధన               
               
అంజని  తనయా ఆంజనేయా ! దయగనుమా మమ దయామయా               
అతులిత భక్తితో అహరహములు నీ ! చిత్తము రాముని చింతించు నయా               
నాతిని వీడిన నరహరి సేవా !భాగ్యం కలిగిన పాత్రుడ వీవయ !! అంజని!!               
లంఘించి వారాశి  లంకను పరిమార్చి ! రాకాసి మూకలు  శోకాలు మునుగంగా               
సాకేత రాముని చరణ దాసుడవీవు! మాకేటి భయమింక  మరువగా బోమయ !!అంజని!!               
భక్తి  శ్రద్ధల  తోడ భజయించు వారము ! శక్తి కొలదిగా నిన్ను సేవించు నరులము               
కామము గూ ల్చెడి రాముని పదముల! రక్తి నోసంగుమా  రామ రాజార్చితా!!అంజని!!                  
               

    హనుమాన్ లాంగూలాస్త్రము

శ్రీ మంతం హనుమంత మాత్తరివు  భిర్భూ బృత్తరు బ్రాజితం
చాల్పద్వాలాధి భద్దవైరి నిచయం  చామీకరాద్రిప్రభమ్
రోషద్రక్త  పిశంగ నేత్ర నలినం  భ్రూభంగ  మంగస్ఫుర
త్ప్రోద్య చ్చండ మయూఖ మండల ముఖం దు:ఖాపహం దు:ఖినాం
కాపీనమ్ కటి సూత్రమ్యౌంజి  జిన యుగ్దేహం విదేహాత్మజా
ప్రానాధీశ  పదార వింద నిహిత స్వంతం క్రుతాంతం ద్విషా
ధ్యా త్వై వం సమరాంగణ స్థితి మధానీయ న్వహృ త్పంకజే
సంపూజ్వాఖిల పూజనోక్త వదినా సంప్రార్ధయౌ త్పార్ధితం





శ్రీ  హనుమత్ పంచరత్నం

వీతాఖిల విషయేచ్చం  జాతానంద్రాశృవులక మత్యచ్చం
సీతాపతి దూతాద్యమ్ వాతాత్మజ మద్యభావయే హృదం

తరుణారుణ ముఖకమలం కరుణారస పూర పూరితా పాంగం
సంజీవన  మాశాసే మంజుల మహిమాన మంజునా భాగ్యం

సంబరవైరి శరాతిగం అంబుజదళ విపుల లోచనోదారమ్
కంబుగళ  మనిల  దిష్టం బింజజ్వలితోష్ట  మేక మవలంబే

దూరీకృత సీతార్తి: ప్రకటి కృత రామవైభవ స్పూర్తి:
దారిత దశముఖకీర్తి: పురతో మమభాతు  హనుమతో మూర్తి:

వానర నికరాధ్యక్షం  దానవకుల నికర కుముద  వికర సదృశం
దీన జానావన దీక్షం  పవనతప: పాకపుంజ  మద్రాక్షం

ఫలశ్రుతి

ఏ తత్పవన సుతన్య  స్తోత్రం యహపఠతి పంచ రత్నాఖ్యం
  చిరమిహ నిఖిలాన్ భోగాన్ భుక్త్వా శ్రీ రామ భక్తీ మాన్ భవతి



                                                                           

 
శ్రీ  హనుమత్ సూక్తము శ్రీమాన్ సర్వ లక్షణ సంపన్నో జయప్రద: సర్వాభరణ భూషిత ఉదారో మహోన్నత ఉష్ట్రారూఢ: కేసరీ  ప్రియనందనో వాయు  తనూజో  యదేచ్చం  పమ్పాతీర్ధ విహారీ గంధమాదన సంచారీ హేమ ప్రాకారాంచిత కనక కదళీ  వనాంతర నివాసీ పరమాత్మ మకరీ శాప విమోచనో హేమ వర్ణో  నానారత్న ఖచితమమూల్యమ్  మేఖలాం స్వర్ణో పవీతమ్ కౌశేయ     వస్త్రంచ  బిభ్రాణాం  సనాతనో  మహాబల అప్రమేయ   ప్రతాపసాలీ రజితవర్ణ : శుద్ద స్పటిక సంకాశ:  పంచ వదన:  పంచదళ  నేత్ర స్సకల దివ్యా స్త్రధారీ సువర్చలా రామణో  మహేంద్రా ద్యష్ట   దిక్పాలక  త్రయ స్త్రింశద్గీర్వాణ  మునిగణ  గందర్వ  యక్ష కిన్నర పన్నగాసుర పూజిత పాదపద్మ  యుగళో  నానా వర్ణ: కామరూప: కామచారీ యోగి ద్యేయ;   శ్రీ హనుమాన్ అంజనేయ :  విరాడ్రూప:  విశ్వాత్మా పవన నందన: పార్వతీ పుత్రా: ఈశ్వర తనూజ: సకల మనోరధా న్నో దదాతు.                                                                 

        వశిష్ఠ  ప్రోక్త హనుమత్ కవచము


పాదౌ వాయు సుత: పాతు  రామ దూతస్త దంగుళీ :
గుల్ఫౌ హరీశ్వర: పాతు  జంఘే చార్ణవలంఘన
జానునీ మారుతీ పాతు  ఉరూపాత్వ సురాంతక:

గుహ్యం వజ్రతను: పాతు  జఘ నంతు జగద్దిత
ఆంజనేయ కటిం పాతు  నాభిం సౌమిత్రి జీవన:

ఉదరం పాతు  హృద్గేహి హృదయం మహాబల:
వక్షో వాలాయుధ: పాతు స్తనౌ  చామిత విక్రమ:

పార్స్యౌ జితేం ద్రి య: పాతు  బాహూ సుగ్రీవ మంత్రికృత్
కరోవక్ష జయీపాతు హనుమాంశ్చ తదంగుళీ

వృష్టం భవిష్యత్ బ్రహ్మచ  స్కంధౌ మతి మతం వర:
కంఠo  పాతు  కపి శ్రేష్టో ముఖం రాహు దర్పహా  

వక్త్రంచ వక్త్రు  ప్రవణో నేత్రే దేవ గణస్తుత
బ్రహ్మాస్త్ర  సన్మాన కరో భ్రువే మే పాతు  సర్వదా

కామరూప:  కపోలేమే ఫాలం వజ్ర నభోవతు
శిరోమే పాతు సతత జానకీ శోక నాశన :

శ్రీ  రామ భక్త  ప్రవర పాతూ  సర్వ  కళేబరం
మా  మహ్నిపాతు  సర్వజ్ఞ పాతు  రాత్రౌ మహాయశ :

వివస్వదంతే వాసీచ సంద్వ్య్యయో  పాతు సర్వదా
బ్రహ్మాది  దేవతా దత్త వర:  పాతు నిరంతరం

య ఇదం కవచం నిత్యం పఠేఛ్  సృను యాన్నర:
దీర్ఘ మాయురవాప్నోతి  బలం  ద్దృ ష్టించ  విందతి

పాదా క్రాంతా భవిష్యంతి పదతస్త్స్య శ త్రవ:
స్థిరాంశు కీర్తి మారోగ్యం లభతే శాశ్వతం  సుఖం    

  

శ్రీ ఆంజనేయ రాత: స్మరణం

ప్రాతస్మరామి హనుమంత మనమ్తవీర్యమ్
శ్రీ  రామ చంద్ర  చరానాభుజ చంచరీకమ్
లంకాపురీ    ధహన  వందిత దేవబృందం
సర్వార్ధ  సిద్ధి   సదనం ప్రదిత  ప్రభావం

ప్రాతర్భజామి స్స జనార్నవ తారణైక
ధారం శరణ్య ముదితావను ప్రభావం
శితార్తి సింధు పరిశోషణ కర్మదక్షం
వందారు కల్ప తరు మవ్యయ మాంజనేయం

ప్రాతర్నమామి శ సరణో వశృతాఖిలారి 
పుంజ ప్రణాశన విధౌ ప్రథిత ప్రభావం
అక్షాంతకం సకల రాక్షస ధూమకేతుం
ధీరమ్ రామోదిత విదేహసుతం దయాళుం    

   




శ్రీ ఆంజనేయ ధ్యానము
.

నాదబ్మిడు కళా తీతం ఉత్పత్తి స్థితి వర్జితం
.

సాక్షాదీశ్వర సద్రూపమ్ హనుమంతం భజామ్యహం
.



.

సర్వారిష్ట నివారకం శుభకరం పింగాక్ష మక్షావహమ్
.

సీతాన్వేషణ తత్వరం కపివరం కోటీన్దు సూర్యప్రభమ్
.

లంకాద్వీప భయంకరం సకలదం సుగ్రీవ సమ్మానితం
.

దేవేంద్రాది సమస్తదేవ వినుతం కాతుత్స దూతమ్ భజే
.

యస్య స్మృత్యాచ నామోక్తా సతప:పూజా క్రియదిషు,
.

న్యూనమ్ సంపూర్ణతామ్ యాతి సద్యో వందే కపీస్వరం
.



.

మంత్రహీనం క్రియాహీనం భక్తి హీనం సమీరజ
.

యత్ పూజిత మయాదేవా పరిపూర్ణ తదాస్తుతే
.



.



.





కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి