15, మే 2013, బుధవారం

43. Anjaneya dandakam, శ్రీ హనుమత్ భజాష్టకము,శ్రీ హనుమత్ సుప్రభాతము ఆపదుద్ధారక హనుమత్ స్తోత్రము,హనుమత్ సూక్తమ్

శ్రీ ఆంజనేయ  దండకము

శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభాదివ్యకాయం  ప్రకీర్తి  ప్రదాయం భజేవాయుపుత్రం  భజేవాలగాత్రం భజేహం పవిత్రం భజే సూర్యమిత్రం భజే రుద్రరూపం భజే బ్రహ్మాతేజం బటంచున్ ప్రభాతంబు సాయంత్రమున్నీ నామ సంకీర్తనల్ చేసి నీరూపు వర్ణించి నీ మీదనే దండకం బొ క్కటిన్ జేయు నూహించి నీ  మూర్తి గావించి  నీ సుందరంబెంచి నీ దాస దాసుండనై రామ భక్తుండనై నిన్ను నేగొల్చెదన్ నీ కటాక్షంబునన్  జూచితే వేడుకల్ జేసితే నామోరాలించితే నన్ను రక్షించితే  అంజనాదేవి గర్భాన్వయాదేవ నిన్నెంచ నేనెంత వాడన్  దయాశాలివై జూచితే  దాతవై బ్రోచితే దగ్గరం బిల్చితే తొల్లి సుగ్రీవుకున్మంత్రివై స్వామి కార్యంబు నందుండి  శ్రీ రామ సౌమిత్రులం జూచి వారిన్ విచారించి సర్వేశు పూజించి  యబ్బానుజం బంటు గావించి  యవ్వాలినిన్  జంపి  కాకుస్థ తిలకుందయా దృష్టి వీక్షించి  కిష్కింధ కేతెంచి శ్రీ రామ కర్యార్ధమై లంక కేతెంచియున్  లంకిణిన్ గొట్టియున్ లంకయున్ గాల్చియున్ భూమిజన్ జూచి యానంద ముప్పొంగ యా యుంగరం బిచ్చి యా రత్నమున్ దెచ్చి శ్రీ రామునకున్నిచ్చి సంతోషునిన్ జేసి సుగ్రీ వునిన్   అంగదున్   జాంబవంతాది నీలాదులం గూడి  యాసేతువున్ దాటి వానరల్మూకలై  పెన్మూకలై దై త్యులం  ద్రుంచగా రావణుండంత కాలాగ్ని యుగ్రుండుడై   కోరి బ్రహ్మాండమైనట్టి  యా శక్తినిన్ వేసి యా లక్ష్మణున్ మూర్ఛ   నొందింపగా    న ప్పడే బోయి సంజీవియుం  దెచ్చి  సౌమిత్రికిన్నిచ్చి ప్రాణంబు రక్షింపగా కుంభకర్ణాది  వీరాళితో  పోరి చెండాడి  శ్రీ రామ భాణా గ్ని వారందరిన్ రావణున్ జంపగా నంత లోకంబు లానందమై యుండ నవ్వేళలం నవ్విభీషుణు న్వేడుకన్ దోడు కన్వచ్చి పట్టాభిషేకంబు జేయించి  సీతామహాదేవినిన్ దెచ్చి శ్రీ రాముతో జేర్చి నయోధ్యకున్  వచ్చి  పట్టాభిషేకంబు సంరంభమై యున్న నీ కన్న  నాకె వ్వ రున్  గూర్మిలేరంచు మన్నించినన్ శ్రీ రామ భక్తీ ప్రశస్తంబుగా నిన్ను నీ నామ సంకీర్తనల్  జేసితే పాపముల్భాయునే  భయములున్దీరునే , భాగ్యముల్ కల్గునే సకల సామ్రాజ్యముల్ సకల సమ్పత్తులున్   గల్గునే   వానరాకార, యో భక్త మందార యో పుణ్య  సంచార యో వీ ర   యో శూర నీవె సమస్తంబు  నీవే  మహా ఫలంమ్ముగా వెలసి యా తారక బ్రహ్మా మంత్రంబు పఠించుచున్  స్థిరమ్ము గా వజ్ర దేహంబునుం దాల్చి శ్రీరామ శ్రీ రామ యంచున్  మన: పూతమై యెప్పుడున్ తప్పకన్  తలతు నీ  జిహ్వా యందుండి నీ దీర్ఘ దేహంబు త్రైలోక్య సంచారివై రామనామాంకిత ధ్యానివై  బ్రహ్మవై బ్రహ్మతేజంబునన్ రౌద్ర నీజ్వాల కల్లోల హావీర హనుమంత ఓంకార ఓంకార హ్రీంకార శబ్దంబులన్  భూత ప్రేత పిశాచ శాకినీ డాకిని గాలి దయ్యంబులన్ నీదు వాలంబునన్ జుట్టి నేలం బడం కొట్టి నీ ముష్టి ఘాతంబులన్ భాహు దండంబులన్ రోమ ఖండంబులన్ ద్రుంచి కాలాగ్ని రుద్రుండవై బ్రహ్మ ప్రభా బాసితంబైన  నీ దివ్య తేజంబునన్ జూసి రారా నాముద్దు నరసింహ  యంచున్ దయాద్రుష్టి వీక్షించి  నన్నేలు నా స్వామి  నమస్తే సదాబ్రహ్మచారీ నమస్తే, వాయు పుత్రా     నమస్తే నమస్తే నమోనమ:  



                                           

శ్రీ హనుమత్ భుజంగ ప్రియాత స్తోత్రము

ప్రసన్నంగ రాగం ప్రభా కాంచ నాంగం
జగద్భీతి  శౌర్యం తుషారాద్రి ధైర్యం
త్రునీర్బూత హేతిం రాణోద్య ద్విభూతిమ్
భజేవాయు పుత్రం పవిత్రాప్త మిత్రం

భజే పామరం భావనీ నిత్యవాసం
భజే భాలభాను ప్రభాచారుభాసం
భజే  చంద్రి కాకుంద మందార హాసం
భజే సంతతం రామభుపాలదాసం

భజే లక్ష్మణ ప్రాణ  రక్షాతి దక్షం
భజే తోషి తానేక గీర్వాన పక్షం
భజే ఘోర సంగ్రామ సీమాహతాక్షమ్
భజే రామనామాతి  సంప్రాప్త రక్షం

కృతాభీల నాద క్షితిక్షిప్త పాదం
ఘన క్రాంత భంగం కటిస్తోమ జంఘం
వియద్యాప్త కేశం భుజాశ్లేషి తాశ్యం
జయ శ్రీ  సమేతం భజే రామదూతమ్

చలద్వాల ఘాతం భ్రమచ్చక్రవాళం
కఠోరాట్ట హాసం ప్రభిన్నాబ్జ జాండం
మహాసింహనాదా ద్విశీర్ణ త్రిలోకం
భజే ఆంజనేయం ప్రభుం వజ్ర కాయం

రణే  భీషణే  భీషణే   మేఘనాదే  సనాదే
సరోషే  సమా రోపణా  మిత్ర ముఖ్యే
ఖగానాం ఘనానాం సురాణాంచ మార్గే
నటంతం  నమంతం హనూమంత  మీడే

ఘనద్రత్న జంభారి దంభోళి భారం
ఘనద్దంత  నిర్దూత కాలోగ్ర దంతం
పదా ఘాత భీతాభ్ది  భూతాది వాసం
రణ  క్షోణి దక్షం భజే పింగలాక్షం

మహాగ్రాహ పీడాం మహోత్పాత  పీడాం
మహారోగ పీడాం మహాతీవ్రపీడాం
హరత్యస్తుతే  పాద పద్మాను  రక్తో
నమస్తే కపిశ్రేష్టం  రామప్రియాయ   
సుదా సిందు ముల్లంఘ్య నాదో ప్రదీప్త:
సుధా చౌష దీప్తా: ప్రగుప్త
క్షణ ద్రోణ శైలస్య  సారేణ  సేతుం
వినాభో స్వయం కస్సమర్ధ: కపీంద్ర:

నిరాంతక మావిశ్వ లంకా విశంకో
భవానేన సీతాతి శోకోపహారీ
సముద్రం తరంగాది  రౌద్రం వినిద్ర
విలంఘోరు జంఘస్తు  తామర్త్య సంఘ:

రామానాధ  రామ: క్షమానాధ  రామ:
అశోకే సశోకాం విహాయ ప్రహర్షాం
వనాం తర్ఘనాం  జీవానామ్ దానవానాం
విపాట్యం  ప్రహర్షాత్ హనుమాన్ త్వమేవ

జరాభా రతో భూలి పీడాం  శరీరే  
నిరాధారణా రూఢ గాఢప్రతాపీ                                                       భవత్పాద భక్తిం భావద్బక్తి రక్తిం
కురు శ్రీ హానూ మత్ప్రభోమే దయాళో

మహాయోగినో బ్రహ్మ రుద్రాదయో  వా
నజానంతి త త్త్వం నిజం రాఘవస్య
కధం  జ్ఞాయతే మాదృశే  నిత్యమెవా
ప్రసీద ప్రభో వానరేంద్రో నమస్తే

నమస్తే మహా సత్వ భాహాయ తుభ్యం
నమస్తే మహా వజ్ర  దేహాయ తుభ్యం
నమస్తే పరీభూత సూర్యాయ తుభ్యం 
నమస్తే కృతామర్త్య కార్యాయ తుభ్యం

నమస్తే సదా బ్రహ్మచర్యాయ  తుభ్యం                                         నమస్తే సదా వాయు పుత్రాయ తుభ్యం 
నమస్తే సదా పింగళాక్షాయ తుభ్యం
నమస్తే సదా రామదూతాయ తుభ్యం

ఫలశ్రుతి

హనుమద్బుజంగ ప్రయాతం
ప్రభాతే ప్రదోషేపి వాచార్ధ రాత్రేపి మర్త్య :
పఠన్నాశ్చ  టోపీ ప్రముక్తోఘ జాల: 
సదా సర్వదా రామ భక్తం ప్ర యాతి  

శత్రుంజయ  స్తోత్రం

హనుమన్నంజనీసూనో  మహాబల పరాక్రమ ॥                      లోలల్లాంగూల పాతేన మామిరాతిన్ని పాతయ
మర్కట దిప మార్తాండ మండ లగ్రాస కారక  ॥                      లోలల్లాంగూల పాతేన మామిరాతిన్ని పాతయ
అక్షక్షపన పింగళాక్ష దితిజాశు  క్షయంకల ॥                       లోలల్లాంగూల పాతేన మామిరాతిన్ని పాతయ
రుద్రావతార సంసార దుఖ భారవ హారక "॥                     లోలల్లాంగూల పాతేన మామిరాతిన్ని పాతయ
శ్రీ రామ చరనామ్భోజ మధు పాయిత మానస ॥                  లోలల్లాంగూల పాతేన మామిరాతిన్ని పాతయ 

వాలి ప్రమధన క్లాంస్త సుగ్రీవోన్మోచక ప్రభో ॥
లోలల్లాంగూల పాతేన మామిరాతిన్ని తయ                                  సీతా విరహ వారీశ  మగ్నసీతే శతారక ॥                               లోలల్లాంగూల పాతేన మామిరాతిన్ని పాతయ  
రక్షోరాజ ప్రతాపాగ్ని దహ్యమాన జగద్వన ॥

లోలల్లాంగూల పాతేన మామిరాతిన్ని పాతయ                               గ్రస్తాశేష జగత్ప్యా స్థ్య  రాక్ష్సామ్భోది మమ్దర॥
లోలల్లాంగూల పాతేన మామిరాతిన్ని పాతయ                               పుచ్చ గుచ్ఛ స్పురద్వీర జగద్దగ్దారి వత్తన ॥
లోలల్లాంగూల పాతేన మామిరాతిన్ని పాతయ                              జగన్మనో దురుల్లంఘ్య పారావార విలంఘన ॥
లోలల్లాంగూల పాతేన మామిరాతిన్ని పాతయ                               స్మృత  మాత్ర నమస్తేష్ట పూరక ప్రణతప్రియ ॥ 
లోలల్లాంగూల పాతేన మామిరాతిన్ని పాతయ                               రాత్రిమ్చర చమూరాశి  కర్తవైక వికర్తన ॥
లోలల్లాంగూల పాతేన మామిరాతిన్ని పాతయ                               జానకీ జానకీ జాని రేమపాత్ర పరంతవ ॥
లోలల్లాంగూల పాతేన మామిరాతిన్ని పాతయ                           జభీమాదిక మహవీర వీరావేశావ  తారక॥  
లోలల్లాంగూల పాతేన మామిరాతిన్ని పాతయ                            వైదేహి విరహక్లంతా రామరోషైక విగ్రహ॥
లోలల్లాంగూల పాతేన మామిరాతిన్ని పాతయ                               వజ్రాంగా నఖ దంష్ట్రేశ  వజ్రి  వజ్రావ గుంఠన॥ 
లోలల్లాంగూల పాతేన మామిరాతిన్ని పాతయ                                ఆఖర్వ గర్వ గంధర్వ పర్వతోద్బెదనస్వర॥
లోలల్లాంగూల పాతేన మామిరాతిన్ని పాతయ                           లక్ష్మణప్రాణ  సంత్రాణ  త్రాతతీక్ష కరాన్వయ ॥
లోలల్లాంగూల పాతేన మామిరాతిన్ని పాతయ                         రామాది విప్రయోగర్త  భరతాద్య్యార్తి నాశన ॥ 
లోలల్లాంగూలపాతేన
మామిరాతిన్నిపాతయ                                   ద్రోణాచల సముత్ క్షేవ సముత్  క్షిప్తారి వైభవ॥
లోలల్లాంగూల పాతేనమామిరాతిన్ని
పాతయ                                 సీతా శీర్వాద సంపన్న సమస్తా వయవాక్షత ॥  
లోలల్లాంగూల పాతేన మామిరాతిన్ని పాతయ




శ్రీ ఆంజనేయ కరావలంబ స్తోత్రం

శ్రీ మత్కిరీట మణిమేఖాల వజ్ర కాయ॥
భోగేంద్ర  భోగమణి  రాజిత రుద్రరూప
కోదండ రామ పాదసేవన మగ్నచిత్త ॥
శ్రీ ఆంజనేయ మమదేహి కరావలంబమ్

బ్రహ్మేంద్ర  రుద్రా మరుదర్క వారైద్విభావ్య॥ 
భక్తార్తి భంజన దయాకర రామదాస
సంసార ఘోర గహనే చరతోజితారే:॥
శ్రీ ఆంజనేయ మమదేహి కరావలంబమ్

సంసార కూ ప మతి ఘోర మఘాధ  మూలం ॥ 
సంప్రాప్య   దు:ఖ విష సర్ప  వినష్ట్ర మూ ర్తే
ఆర్తన్య దేవ  కృపయా పరిపాలితస్య ॥   
శ్రీ ఆంజనేయ మమదేహి కరావలంబమ్

సంసార ఘోర విష సర్ప భయోగ్ర దం ష్ట్ర॥
భీతస్య దుష్టమతి దైత్య భయంకరేణ
ప్రాణ ప్రయాణ  భవభీతి సమాకులస్య ॥     
శ్రీ ఆంజనేయ మమదేహి కరావలంబమ్

సంసార కూప  మతిమజ్జన మొహితస్య॥
భుజానిఖేద  పరిహార పరావదార 
లంకాదిరాజ్య  పరిపాలన నాశహేతో॥ 
శ్రీ ఆంజనేయ మమదేహి కరావలంబమ్

ఏకేణ  ఖడ్గ మపరేణ కరేణ  శూలమ్॥
ఆదిత్య  రుద్ర వరుణాది నుత ప్రభావ
వరాహ రామ నరసింహ శివాది రూప ॥
శ్రీ ఆంజనేయ మమదేహి కరావలంబమ్

ఆంజనేయ విభవే కరుణా కరాయ॥
పాప త్రయోప శయనాయ భవోషధాయ
త్రిష్టాది వృశిక జలాగ్ని పిశాచ  రోగ ॥
కలేస వ్యయాయ హరయే గురవే నమస్తే   


శ్రీ ఆంజనేయ అష్టోత్తర శతనామ స్తోత్రం

ఆంజనేయో  మహావీరో హనుమాన్మారుతాత్మ:!
తత్వజ్ఞాన ప్రద సీతాదేవి ముద్రా ప్రదాయక:!  
అశోక వనికాచ్చేత్తా సర్వ మాయా  విభంజణ:!
సర్వభంద విముక్తాచ రక్షో విధ్వంస కారక:!
పరవిద్యా పరీహర: పరసౌర్యవినాశన:!
పరమంత్ర నిరాకర్తా పరయంత్ర ప్రభేదక:!
సర్వగ్రహ వినాశీచ భీమసేన సహాయకృత:!
సర్వ ద:ఖ హరస్స ర్వ లోకఛారీ మనోజవ:!
పారిజాత ద్రుమూలస్థ స్సర్వ మంత్ర స్వరూపవాన్ !
సర్వతంత్ర స్వరూపీచ సర్వ యంత్రాత్మకస్తదా !  

కపీస్వరో  మహాకాయ సర్వరోగ  హర: ప్రభు:!
బలసిద్ది కరసర్వ  విద్యా  సమత్ప్రదాయక:!
కపి సేనా నాయకశ్చ భవిష్య చ్చతురానన:!
కుమార బ్రహ్మా చారీచ రత్నకుండల దీప్తి మాన్! 

సంచాలద్వాల సన్నద్ద లంబమాన సిఖోజ్వ ల:!
గంధర్వ విద్యా  తత్త్వజ్ఞో  రామదూత: ప్రతాపవాన్!
వానర: కెసరీ నూన: సీతా శోక నివారణ:!
అంజనా గర్భ సమ్భూతో  బాలార్క సదృశానన:!
విభీషణ  ప్రియకరో దశగ్రీవ కులాంతక:!
లక్ష్మణ ప్రాణ దాతాచ వజ్రకాయో  మహాద్యుతి:!
చిరంజీవి  రామ భక్తో దైత్యకార్య  విఘాతక:!
అక్ష హంతా కంచనాభ: పంచ వక్త్రో  మహాతపా:!
లంఖినీ భంజన శ్రీ మాన్ సింహికా ప్రాణ భంజణ:!
గంధమాదన  శైలస్థో లంకాపుర విదాహక:!
సుగ్రీవ సచివో ధీర స్సూ రో  దై త్య కులాంతక:!
సురార్చితో మహ తేజా రామ చూడామణి  ప్రద:!
కామరూపీ పింగళాక్షో వార్ధి  మైనాక పూజిత:!
కబళీకృత మార్తాండ మండలో విజితేమ్ద్రియ:!
రామ సుగ్రీవ సంధాతా మహారావణ  మర్దన!
స్పటికాభో వాగధీశో నవ వ్యాకృతి పండిత:!
చతుర్బాహుర్దీన భందు ర్మహాత్మా  భక్త వత్సల:! 
సంజీవన గాహర్తా  శుచి ర్వాగ్మీ దృడవ్రత:!
కాలనేమి ప్రమధనో  హరి మర్కట  మర్కట :!
దాంత శ్స్యాంత ప్రసన్నాత్మా శతకంఠ మదాపహృత్ !
యొగీ రామకధాలోల సీతాన్వెషణ  పండిత:!
వాజదంష్ట్రో వజ్రనఖో రుద్ర వీర్య సముద్బవ:!
ఇంద్ర జిత్ప్రహితా మొఘ బ్రహ్మా స్త్ర వినివారక:!
పార్ధ ధ్వజాగ్ర సమ్వాసీ శర పంజర భేదక:!
దశభాహు ర్లోకపూజ్యో  జామ్బవత్ప్రీతి వర్ధన:!
సీతా సామెత శ్రీ రామపాద సేవా దురంధర:!   

 
శ్రీ వరదోభవ

లోకమిది అగ్ని పర్వత భీకరమ్ము!
ఎక్షణమున ప్రిదిలి ఇంతింత  లగునో!
ప్రోవగల దిక్కు నీవకానో  మహాత్మా !
అభయ వీరాంజనేయ బ్రహ్మర్షిగేయ!

తొగరు వెలుగుల తొలిప్రొద్దు  తొంగలింప!
అర ముగ్గిన పండని  ఆరగింప!
ఎగసెతట పసివాడు - నీ కెవ్వరీడు!
అభయ వీరాంజనేయ బ్రహ్మర్షిగేయ!

అడుగనిదే పేట్ట  దమ్మయు - అడుగకుండ!
పెట్టు స్వామి  నీవని ప్పెద్ద బిరుదు !
అడిగినను మిన్నకుంట నీ కౌనుటయ్య!
అభయ వీరాంజనేయ బ్రహ్మర్షిగేయ!

భద్రముగా మోక్షమిడు రామ భద్రు మొల!
క్షుద్రమైహిక మర్దింప గూడదంటి !
ఆపదల డుల్పి సిరిలీయ ప్రాపునీవె!   
అభయ వీరాంజనేయ బ్రహ్మర్షిగేయ!

మహిత ముత్తేవి కృష్ణాశ్రమము నందు!
వెలసితివి శ్రీ  యతీమ్ద్రుల వినతిగురిగ !
 వరములిడి  తీరవలయు శ్రీ పాదమాన!  
అభయ వీరాంజనేయ బ్రహ్మర్షిగేయ!

రామకార్య దురంధర హేమకుధర !
శ్రి త భాగదేయ  సంజీ వరాయ !
శ్రీ యతీంద్ర  హృదయ పుండరీక నిలయ !
అభయ వీరాంజనేయ బ్రహ్మర్షిగేయ!

   

        
                                

శ్రీ  హనుమత్ భజాష్టకము

ప్రభంజనాంశ  సంభవం ప్రశస్త  సద్గుణం
నిరస్త భాక్తకిల్భిషం దురత్యయ ప్రతాపినమ్
ధరసుతాను మోదకం కపీంద్ర  సన్నుతం పరం
రమాపురాధి వాసినం భజామి వాయునందనం  

విరించ సర్వదేవతా వరాత్  సుదృప్త రావణం
నిరీక్ష్య నిర్భయేనతం  జఘాన తన్య  వక్షసి
సురేంద్ర వందితాకృతిం మునీంద్ర సంస్తుతం పరం
రమాపురాధి వాసినం భజామి వాయునందనం

ప్రసన్న కల్ప  భూరుహం ప్రశస్త పాణి  పంకజం
పరవాల ఆటలాధారం ప్రపుల్ల కంజా లోచనం
కఠోర ముష్టి ఘట్టితం  అమరేంద్ర వైరి వక్షసం,
రమాపురాధి వాసినం భజామి వాయునందనం

లసత్కిరీట  కుండలం ప్ప్రభన్న గండ మండలం
స్పురన్ముఖేందు శోభితం  సుతప్త వర్మ భూషణం
ప్రలంబ బాహూ శోభితం ఉపవీతతంతు శోభితం 
రమాపురాధి వాసినం భజామి వాయునందనం

అనేక యోజనోన్నతం  సురోరగాది  సేవితం
నినాయగంధ  మాధనం మహౌషధాది సంభవం
సలీలయా రక్రుపటం సురామపాద పంకజం
రమాపురాధి వాసినం భజామి వాయునందనం

స్వభక్త పాప కాననే దవాన లాయితం ప్రభుం
న్వశతృ  ఖండనే మహా కఠోర వజ్ర  సన్నిభం
లసద్విచిత్ర రత్నకై:వినిర్మితోరు  భూషణం 
రమాపురాధి వాసినం భజామి వాయునందనం 


ప్రమత్త  రాక్షసాధిప స్వశక్తి తాడి తానుజం
ప్రవీక్ష్య శోక మోహితం రామపతిం వరం ముహు:
ఝడిత్య హస్త శోకినం ముదాన్వితం చకారయ:
రమాపురాధి  వాసినం భజామి వాయునందనం

స్వయంభు శంభు పూర్వక మరార్భి తశ్చకారయ:
సరాంజనేయ భీమ మధ్య రూపక త్రయం ముదా
సరామకృష్ణ వ్యాస సమ్మదం ముహుశ్చ కారయ:
రమాపురాధి  వాసినం భజామి వాయునందనం

సువేమ్కటార్య  శూఊణూణాఆ స శ్రీనివాస వర్ణితం
వరం మురారి తోషకం అతీవ ముక్తి సాధనం
ప్రభంజనాత్మ జాష్టకం పఠంతియే ముదాన్వితా:
రమాపురాధి  వాసినం భజామి వాయునందనం 



శ్రీ హనుమత్  సుప్రభాతము

ఉత్తిష్టో త్తిష్ఠ సామీర పూర్వా సంద్యా   ప్రవర్తతే
ఉత్తిష్ఠ హరి సార్దూల  కర్తవ్యం భక్తపాలనం

ఉత్తిష్టో త్తిష్ఠ కీసాస: ఉత్తిష్ఠ విజయద్వజ
ఉత్తిష్ఠ హనుమాన్ వీర త్రై లోక్యం మంగళం కురు

శ్రీ రామ నామ జావసీదుర నప్ర మొద
సీతామనోహర పదాంబుజ భక్తీ యుక్త:
శ్రీ రామ కార్య సఫలీకృత కీర్తి సాంద్ర 

శ్రీ రామ దూత అభయ హనుమాన్ తవసుప్రభాతం

ఉత్తిష్ఠ  కీసపతి రుక్మి రుచిప్రదీప్త
ఉత్తిష్ఠ  కేసరి తనూజ మహొరుతేజ
ఉత్తిష్ఠ భక్త జన పాలన కాంక్షితాత్మన్
శ్రీ రామ దూత అభయ హనుమాన్ తవసుప్రభాతం

శ్రీ కంఠ వీర్య జనితాద్భుత దేవమౌళే
ఓంకార రూప్ప మహితోన్నత  రూపశీలే
షడ్బీజ వర్ణ  లలితామల దివ్య కీర్తి
శ్రీ రామ దూత అభయ హనుమాన్ తవసుప్రభాతం
 

క్రోధాశ్వ  వానర మృగేంద్ర ఖగేంద్ర  కంఠ
పంచాస్వ భాన ఘన శాశ్వత దేవదేవ
పింగాక్ష వీణ కృపామృత వారిరాశే       
శ్రీ రామ దూత అభయ హనుమాన్ తవసుప్రభాతం

రక: పిశాచ భయభూత మహార్తి నాశ
విద్యాయు రైశ్వర్య  బలారి శయప్రదాత
ప్రత్య క్ష  దేవా నరకామిత పారిజాత 
శ్రీ రామ దూత అభయ హనుమాన్ తవసుప్రభాతం


శ్రీ లలితాంజలి సముద్భవ రత్నదీప
కీశేస కేశరి మహోదయ పుత్రరత్న
వాయోర్వరాత్మజ మహర్షి సురాదిసేవ్య

శ్రీ రామ దూత అభయ హనుమాన్ తవసుప్రభాతం


సప్తాశ్వ శిష్య సకలామ్తర వేద వేద్య
సుగ్రీవమిత్ర దశకంత మదాపహర్త:
సౌమిత్ర జీవిత సుతాంబుజ పూర్ణ  సోమ

శ్రీ రామ దూత అభయ హనుమాన్ తవసుప్రభాతం


ఉల్లంఘ్య సింధు సలిలం పవమాన తుల్య్యం
సీతాపతి  విపుల శోక నివారణాద్యం
విశ్వాస కల్పిత సమర్పిత జ్ఞాణముద్ర

శ్రీ రామ దూత అభయ హనుమాన్ తవసుప్రభాతం


భక్తార్తి దూర దురితౌఘ నివారనాధ్య
మోక్షప్రదాయక  సుమంత్ర సుదీవ్యమాన
విశ్వాస భక్త జన వేష్టిత గెహదీప



శ్రీ రామ దూత అభయ హనుమాన్ తవసుప్రభాతం


మౌనీంద్ర  దివ్య గుణ వేష్టిత సన్నిధాన
భిల్వ ప్రసీన సమలంకృత పాదాపద్మ
అస్ప్రీణాయ సుమర్హసీ శ్వీకురుష్వ

శ్రీ రామ దూత అభయ హనుమాన్ తవసుప్రభాతం


నిత్యం స్మరామి కపినాయక మూర్తి దూరమ్
నిత్యం స్మరామి రఘునాధ పదారవిందం
నిత్యం స్మరామి భవదీయ మనోజ్ఞ కీర్తిమ్

శ్రీ రామ దూత అభయ హనుమాన్ తవసుప్రభాతం


సందీప్త హేమ నిభవర్ణ తనూవిలాస
బాలార్క సన్నిభ ముఖామ్బుజ దివ్యభాస
మందారహార మణిహార సమంచితాంగ

శ్రీ రామ దూత అభయ హనుమాన్ తవసుప్రభాతం


శ్రీ స్పార బిందు నిబిడీకృత రిరజాట:
తత్తుల్యమానిత  సులోచన దృష్టి సౌమ్య:
అస్మిన్న తేన కృపయా పవమాన నూనో

శ్రీ రామ దూత అభయ హనుమాన్ తవసుప్రభాతం


అస్మత్ కుటుంబ పరిపాలన కాంక్షితాత్మన్
మామ్పాహి పాహి నిరతం నిజభక్తపోష
స్వీ కార మాం సదుపచార సుపూ జనైశ్చ

శ్రీ రామ దూత అభయ హనుమాన్ తవసుప్రభాతం


ఉన్మీల్య నేత్ర ఉగలమ్ నిజదాసపోషం
నిర్మూల్య్య భక్త జనదైన్య  మయూఖ పాళిం 
సంభావ మమక విచార విదూర కార్యం

శ్రీ రామ దూత అభయ హనుమాన్ తవసుప్రభాతం


ప్రాతర్నమామి సనాగత రక్ష నామ్కం
దుర్వార శత్రు జన భీకర మూర్తి మంతం
అన్మన్మనోకుముదపూర్ణ  శశాంక రూపమ్

శ్రీ రామ దూత అభయ హనుమాన్ తవసుప్రభాతం


బ్రహేమ్ద్ర దిక్పతి సురాది మహార్హ యాన్తే
బ్రహ్మాత్మ సహా సుభక్త  మునీమ్ద్ర వర్యా:      
దేహామ్తికే తవహా పూజాన వస్తుయ్యుక్తా:

శ్రీ రామ దూత అభయ హనుమాన్ తవసుప్రభాతం


హ్రీంకార రూప: అరుణాన: విశ్వరూప
ప్రత్యూష వాద్య  నినదై శృ ణు మందిరాత:
శీఘ్ర  ప్రసీద సుగుణాకర దీనభంధో       

శ్రీ రామ దూత అభయ హనుమాన్ తవసుప్రభాతం

ఆపదుద్ధారక హనుమత్ స్తోత్రము

వామే కారే వైరిభిదాం వహంతం ॥                             
 శైలం పరే శృంఖల హారిటంకం
దధానచ్ఛచ్ఛవియుజ్ఞసూత్రమ్                                                                                                                       భజే జ్వలత్కుండల మాంజనేయం
  సంవీతకౌపీనముదంచితాంగుళీం॥                                                                                                       సముజ్వల న్మౌంజ మధోప వీతనం
సకుండలం లంబి శిఖా నమావృతమ్॥                                                                                          తమాంజనేయం  శరణం ప్రపద్యే

అపన్నఖిల లోకార్తి హారినే శ్రీ హనూమతే
ఆకస్మాదాగతోత్పాత నాశనాయ నమోనమ:

సీతావియుక్త  శ్రీరామ శోక దు:ఖ భయాపహ
తాపత్రితయ సంహారిన్ అంజనేయ నమోస్తుతే 
అధివ్యాధి మహామారి గ్రహ వీదాపహారిణే
ప్రాణాప హర్త్రే దైత్య్యానాం రామ ప్రాణాత్మనే నమ:

సంసార సాగారావర్త కర్తవ్య భ్రాంత  చేతసాం
శరణాగత మర్త్యానాం శరణ్యాయ నమోస్తుతే

వజ్రతెహాయ కాలాగ్ని రుద్రా యామిత తేజసే
బ్రహ్మాస్త్ర స్తంభానాయాస్మై  నమ: శ్రీ రుద్ర  మూర్తయే

రామేష్టం కరుణా పూర్ణ హనూమమ్తమ్ భయావహం
శత్రునాశకరం భీమమ్ సర్వాభీష్ట  ప్రదాయకం

కారాగ్రుహే ప్రయాణేవా సంగ్రామే శత్రు సంకటే
జలా స్థలే  తధాకాశే  వాహానేషు చతుష్పధే

గజసింహ మహావ్యా ఘ్ర  చోరభీషణ కాననే
యేస్మరంతి  హనూమమ్తమ్ తేషాం నాస్తి విపత్ క్వచిత్

సర్వ వానర ముఖ్యానాం ప్రాణ భూతాత్మనే  నమ:
శరణ్యాయ వరేణ్యాయ వాయుపుత్రాయతే నమ:

ప్రదోషేవా ప్రభాతేవా ఏ స్మరం త్యంజనా సుతం
అర్దసిద్దిం జయం కీర్తిమ్ ప్రాప్ను వంతి  న సంశయ:

జప్త్వా స్తొత్రమిదమ్ మంత్రం ప్రతివారం పఠేన్నర:
రాజస్థానే సభా స్థానే ప్రాప్తే వాదే  లభే జయం

విభీషణ కృతం స్తోత్రం  య:పఠేత్ ప్రయతోనర:
సర్వాపధ్య: విముచ్యేత నాత్ర కార్యా విచారణా

మంత్ర:
మర్కటేశ మహోత్సాహ సర్వశోక నివారక
శత్రూన్ సంహార మాం రక్ష  శ్రియం దాపయభో హరే     
  


హనుమత్ సూక్తమ్

శ్రీమాన్ సర్వలక్షణ  సంపన్నో జయప్రద సర్వా భరణ భూ షిత  ఉదారో  మహోన్నత ఉష్ట్రా రూడ : కేసరి ప్రియ నందనో  వాయు తనూజో   యథేచ్ఛం  పంపాతీర విహారీ గంధ మాదన  సంచారీ  హేమ ప్రాకారామ్చిత కనక కదళీ  వనాంతర నివాసీ పరమాత్మ మకరీ శాపవిమోచనో  హేమవర్ణో  నానారత్న ఖచితా మమూల్యమ్ మేఖలాం స్వర్ణో పవీతమ్ కౌశేయ  వస్త్రం  చ భిభ్రాణాం  సనాతనో  మహాబల అప్రమేయ ప్ప్రతాపశాలీ రజతవర్ణ: శుద్ధ స్పటిక సంకాశ : పంచ వదన: పంచదళ  నేత్రస్సకల దివ్యాస్త్ర ధారీ సువర్చలా రామణో  మహేమ్ద్రాద్యష్ట దిక్పాలక  త్రయ  స్త్రింశ  ద్గిర్వాణ  మునిగణ  గంధర్వ యక్ష్ కిన్నర పన్నగాశుర  పూజిత పాద పద్మయుగళో  నానా వర్ణ కామ రూప : కామచారీ యోగి ద్యెయ : శ్రీ హనుమాన్ ఆంజనేయ:  విరాడ్రూప: విశ్వాత్మ పవన నందన:  పార్వతీ పుత్ర :  ఈశ్వ ర తనూజ సకల మనోరధాన్నో దదాతు
                                                                           




ఆపదుద్ధారక హనుమత్ స్తోత్రము

వామే కారే వైరిభిదాం వహంతం ॥                     

             శైలం పరే శృంఖల హారిటంకం
దధాన చ్ఛచ్ఛవియుజ్ఞసూత్రమ్ 
                                                                                                                    

  భజే జ్వలత్కుండల మాంజనేయం
 
సంవీతకౌపీనముదంచితాంగుళీం॥                                

    సముజ్వల న్మౌంజ మధోప వీతనం
సకుండలం లంబి శిఖా నమావృతమ్॥                                                                                          తమాంజనేయం  శరణం ప్రపద్యే

అపన్నఖిల లోకార్తి హారినే శ్రీ హనూమతే

ఆకస్మాదాగతోత్పాత నాశనాయ నమోనమ:

సీతావియుక్త  శ్రీరామ శోక దు:ఖ భయాపహ

తాపత్రితయ సంహారిన్ అంజనేయ నమోస్తుతే  

అధివ్యాధి మహామారి గ్రహ వీదాపహారిణే
ప్రాణాప హర్త్రే దైత్య్యానాం రామ ప్రాణాత్మనే నమ:

సంసార సాగారావర్త కర్తవ్య భ్రాంత  చేతసాం

శరణాగత మర్త్యానాం శరణ్యాయ నమోస్తుతే

వజ్రతెహాయ కాలాగ్ని రుద్రా యామిత తేజసే

బ్రహ్మాస్త్ర స్తంభానాయాస్మై  నమ: శ్రీ రుద్ర  మూర్తయే

రామేష్టం కరుణా పూర్ణ హనూమమ్తమ్ భయావహం 

శత్రునాశకరం భీమమ్ సర్వాభీష్ట  ప్రదాయకం

కారాగ్రుహే ప్రయాణేవా సంగ్రామే శత్రు సంకటే

జలా స్థలే  తధాకాశే  వాహానేషు చతుష్పధే

గజసింహ మహావ్యా ఘ్ర  చోరభీషణ కాననే

యేస్మరంతి  హనూమమ్తమ్ తేషాం నాస్తి విపత్ క్వచిత్

సర్వ వానర ముఖ్యానాం ప్రాణ భూతాత్మనే  నమ:

శరణ్యాయ వరేణ్యాయ వాయుపుత్రాయతే నమ:

ప్రదోషేవా ప్రభాతేవా ఏ స్మరం త్యంజనా సుతం

అర్దసిద్దిం జయం కీర్తిమ్ ప్రాప్ను వంతి  న సంశయ:

జప్త్వా స్తొత్రమిదమ్ మంత్రం ప్రతివారం పఠేన్నర:

రాజస్థానే సభా స్థానే ప్రాప్తే వాదే  లభే జయం

విభీషణ కృతం స్తోత్రం  య:పఠేత్ ప్రయతోనర:

సర్వాపధ్య: విముచ్యేత నాత్ర కార్యా విచారణా

మంత్ర:

మర్కటేశ మహోత్సాహ సర్వశోక నివారక
శత్రూన్ సంహార మాం రక్ష  శ్రియం దాపయభో హరే     

 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి