ఇంతలో యే మార్పు కోరీ ఎర్రగా సంపాదనా
ఇంతలో నా మాట మారీ బుద్దిగా సంపాదనా
ఇంతలో నీయాట లోనే ఇప్సిగా సంపాదనా
అంతలో ఏమాయ చేరీ ఆశలే మార్చేదిగా
ఆటలన్నీ అందమేగా హాయి యిట్లే సాగగా
పాటలన్నీ పంతమేగా బంధమాయే సాగగా
మాటలన్నీ తేనె వాగే మాయకమ్మే సాగగా
బోటి యీ ఏకాంతమంతా పొల్లు గానే సాగగా
కాలమంతా కాంత చుట్టూ కామ్య పొందు సాగగా
జ్వాలలన్నీ చేరి యుండా జాడ్య మేను సాగగా
గాలమాయే జీవి తమ్మూ గాంచ లేక సాగగా
థాలలేనీ జాతిగానే థామ సమ్ము సాగగా
దేవప్రియ.. (ర త మ య ర )
దేవప్రియలో ఒక గీతము (నౙ్మ్)
*
దేవప్రియ (ద్విపదగా) = రమల్ ముసమ్మన్ మహ్‌ౙూఫ్
*
గౙలులో ప్రతి ద్విపదలో భావములు మారవచ్చును. కాని గీతములో ఒకే భావము ఉండాలి. ఇక్కడ వస్తువు సీతారాముల ఏకాంతము, ఆమె ఆశ్రమమునకు వెళ్లుటకు ముందటి రాత్రి సన్నివేశము. అన్ని చతుష్పదులలో చివరి పాదము భిన్నత్వములో ఏకత్వమును సూచిస్తుంది.
*
ఇంతలో నాతూర్పు దిక్కే యెఱ్ఱగా సొంపారెనా
అంతలో యీమార్పు వల్లే యంతగా పొందాలినా
ఇంతలో నాచందురుండే యేగి నింగిం జారెనా
అంతలో యీనేర్పు వల్లే యంతగా యుండాలనా
ఇంతలో నీమల్లెపూలే యిట్లు సెజ్జన్ వాడెనా
అంతలో యీవిశ్వంబునే యట్లు నిత్యమ్మున్ నా
కాంత యీయేకాంతమంతా కల్లగానే మారెనా
కొంతా యీ కూర్పే వసంతా కొల్ల గానే మారెనా
*
ఆటలన్నీ అందమేగా హాయి యిట్లే సాగునా
పాటలన్నీ సుందరమ్మే భావదీపం బారునా
మాటలన్నీ తేనెవాగే మాయ యిట్లే మాయునా
బోటి యీయేకాంతమంతా పొల్లుగానే మారునా
*
కాల చక్రంబాపనౌనా కాలి యశ్వం బాగునా
లీలలేగా బ్రహ్మ తానా లేఖనమ్మే యాపునా
మాలినీ యోజానకీ నీ మాట నాకై చాలునా
శ్రీలతా యేకాంతమంతా రేపులోనే మారునా
నేటి ఛందస్సు పాఠము
కలలాయె యీ బ్రతుకాయ యేలను కాల తీర్పౌనులే
శిలలాగ జీవన మాయ యేలను యిద్చ వాక్కౌనులే
వలలోన చిక్కిన జాతి యేలను వొక్క తావేదిలే
పలు కాయ నేస్తము గానుయేలను పాశమే స్వేచ్ఛ లే
విన రమ్ము సుందర గీత మొక్కటి విద్య లై శాంతిగా
కనరమ్ము హృద్యము కాల మందునా కల్పమై నుండగా
దినమందు సౌఖ్యము దీప్తి కాంతులే దివ్యమై పండగా
ప్రణయమ్ము నిత్యము సౌఖ్యమేయగున్ పాశమై భవ్యమా
పరువాన నీమది చేర నామది పాలనౌనేస్తమున్
తరుణాన నీసుఖ మేను కోరెద తప్పులే నెంచకున్
కరుణా రసమ్మునుపంచ నావిధి కాల మాయున్ననున్
చిరుహాస మౌనము నీకు పంచెద చింతయే మార్చెదన్
వికసించ స్త్రీ సుఖమాయె యేలను విద్దె లేక్షేమమున్
మకుటమ్ము స్త్రీ మహిమాయె యేలను మార్గమేమన్ననన్
సకుటుంబ స్త్రీ సహనమ్ము యేలను స్వేచ్ఛ యేనేస్తమున్
ప్రకటింప స్త్రీ బతుకాయ యేలను ప్రాభ వమ్మోనులే
***
స్వాదు.. స జ జ భ ర ర
నేటి ఛందస్సు పాఠము
లోకాలలొ నీదనె మనశ్సౌనే
సౌకర్యము నీదవుట నీమాయే
ఈ మంచున యీ భూమియు నీతోడే
హేమంతపు సౌందర్యము నీవేగా
ఈ పొందిక యీ కాలము నీతోడే
ఈప్రాంతము మాధుర్యము నీవేగా
నా మోహన గీతమ్ములు నీతోడే
ప్రేమమ్మను సద్గ్రoధము నీవేగా
నా దాహము మార్గమ్ములు నీతోడే
ఈ వాక్కులు సర్వమ్ముయు నీవేగా
నాకెప్పుడు సమ్మోహము నీతోడే
నాకెప్పుడు సంతోషము నీవేగా
నాతప్పులు దిద్దేదియు నీతోడే
నా తప్పులు ముద్దాడుట నీవేగా
చీకాకులలో నూరట నీతోడే
ఏకాంతములో గీతము నీవేగా
శ్రీకారము గా మాటలు నీతోడే
ఏకాంతము గా చేరుము నీవేగా
ఈ మన్నెములో నేస్తము నీతోడే
ఈవెన్నెలలో స్వర్ణము నీవేగా
ఈ మన్నుననే రత్నము నీతోడే
ఈ మిన్నుననే కాంతిగ నీవేగా
క్షిరాధ్వము.. త జ స గ గ
ప్రేమ పంజరం.. సీస మాలిక
మనసు నీకునుపంచ మభ్యపెట్టకుసుధీ
కలత నిలువగలదు కాల మందు
చూపులన్ని కలయు సూత్ర మగుటయేను
ప్రేమ పండగలదు ప్రీతి గాను
కలలతో కనికరం కలహించ కాపురం
పని యెప్పుడు సలుపు పంతమౌను
ఆగలేని తనమై ఆశలే యేలను
ఆట యేలాయన యాత్ర మౌను
నాలోన నీవున్న నాకర్మలనుజేయ
ఎవరికెలాయగు యేల నౌను
లేని రూపానికి లెక్కలు యేలను
బొమ్మ చిక్కగలదు బోను లోన
రుచులవెంట పరుగుఋణము తీర్చుటకేను
కోర్కెలనదిగనే కోప మౌను
ఆవేదన రగిలే ఆశయమేజేర
.ఆశ మనగలదు ఆటగాను
సంసారపాఠము సామర్ధ్య దేహము
.ఎఱుక నిలుపుకోగ యదను గాను
ధ్యాసగ యున్ననూ దారిజూ పగలుగు
.గొడవ పుట్టగలదు గొప్పగాను
కాంతిపూలగనులే కళలను తీర్చుటే
అనుబంధ బంధము ఆత్రమౌను
గంధాలు రాలేను గమ్యమ్ము మారెను
జన్మ మిగలగల జాతి గాను
తే. గీ. ప్రీతితో మన మిద్దరం పెండ్లియాడ
ఘనత గాంచిన బంధముగాను సాగ
చదువు నేర్పవలయు ఘన సంఘముందు
వ్యక్తుల సుఖము తోడుగా వాంఛలగుట
******
నేటి ఛందస్సు పాఠము
అందాన యక్కరతో.. ఆనంద భావముయే
చిందేటి మక్కువతో.. చేమంతి లక్ష్యము యే
పొందేటి సౌఖ్యముతో..పుష్పమ్ము వాసనయే
విందార యీనయనం.. విశ్వమ్ము వాకిటయే
ఆనంగి తారలతో నానందమే మదిలో
ఆనవ్వు తేజము లో నావేశమే మదిలో
ధ్యానమ్ము కాలములో ధాతృత్వమే మదిలో
మౌనమ్ము మార్గమ్ము లో మాయా వశం మదిలో
మందాకినీ తటిలో మందార మాధురయే
అందాల వెన్నెలలో నాసౌఖ్యమే మదిలో
పొందాలనీ జతలో ప్రోశ్చాహ ప్రాభవమే
పందాల మార్గములో ప్రాదాన్యతే మదిలో
సందీప్త మీహృదయే సాయిజ్యమే గతియే
సౌందర్య చెంద్రికలో సంయోగమే మదిలో
సందేహమే కదిలే సామర్ధ్యమే గతియే
విందేను పొందికలో విశ్వమ్ము యే మదిలో
రాత్రంత మోహముయే రమ్య సద్భా వముయే
స్తోత్రమ్ము దాహముయే సోకు సమ్మాణముయే
క్షేత్రమ్ము జీవితమే చిందు సమ్మోహనమే
గాత్రమ్ము లో పదమే గంధర్వమే మదిలో
వృశ్చిక (త భ మ జ ల గ )
విధేయుడు.. మల్లాప్రగడ రామకృష్ణ
నేటి
తేటగీతి పద్యాలు
ఇకను మీ సంగతి తెలప యిచ్ఛ నాది
పౌర మీసం గతి తెలప పౌరు షమ్ము
ఇక గురూజీ వనం బాగు యిష్ట మేగ
ఇక గురూ జీవనం జుడు యింటి గుట్టు
తొలుత యామే కమలమును తొక్కి కదలె
తొలుత యామేక మలమును తొక్కి తినెను
తొలుత మాట మాట పెరిగి తోడు లేక
తొలుత మా టమాట పెరగా తోడు కరువు
సబబు మాతా తమరు నిమిషాన చేరె
సబబు మా తాత మరు నిమిషాన చేరె
ఆమె కవితలతో జీవనమ్ము గాను
ఆమె కవి తలతో జీవనమ్ము గాను
నావ లతలపైన పడింది నాశనమ్ము
నా వల తలపైన పడింది నాట్య మాడ
గొప్ప మాతా మరను పట్టు కొమ్ము యిపుడు
గొప్ప మా తామరను పట్టుకొమ్మ ఇపుడు
ధర్మమున్నంతకాలము ధరణి యందు
దాన శక్తి ని పెంచుతూ దాత గాను
కాల నిర్ణయమును బట్టి కదులుచుండ
మనసు భగవద్గీత హృదయ మార్గ మేను
****-
నేటి ఛందస్సు పాఠము
ఎ యర్జున్ లీలలే జూడాలి చిత్రమ్మున్
ఎ యాటే మృత్యువై యేలింది మౌనమ్మున్
సుఖానందమ్ము లెందో నే ని రుంగన్గా
శిఖా కోపమ్ము జూపే నేనుగా గన్గా
ఎమాయో కమ్మె చిత్రమ్ ద్రోహి జూడండీ
ఎ మార్గమ్మున్ కధా చిత్రమ్ము భాదండీ
ఎ వాక్కౌ నే నిజమ్మున్ తేల్చ దేహమ్మున్
ఎ వాక్కౌ న్యాయమున్ రాజ్యమ్ము భాగ్యమ్మున్
ఎ రూపమ్మున్ జనాకర్షమ్ము బంధమ్మున్
ఎ రుద్రున్నిన్ జయమ్మున్ కాంతి సంఘమ్మున్
సహాయమ్మున్ విదీసౌభాగ్య ధర్మమ్మున్
ప్రహా సమ్మున్ మదీ ప్రావీణ్య సత్యమ్మున్
ప్రసూ నాంగి...య ర త మ యతి లేదు (ద్విపద రూపంలో )
నేటి ఛందస్సు పాఠము
యుగాలు మారిన నా మదిలొ యు త్సాహ పరమగుట యుత్ప్రేర్యమ్ముగన్
జగాన జాడ్యముగా మదిలొ జాతస్య సమముగను చాపళ్యమ్ముగన్
ప్రగాడ భావముగా మదిలొ ప్రాబల్య ముగనువిధి ప్రావిన్యమ్ముగన్
నిగూఢ లక్ష్యముగా మదిలొ నీడల్లె కలలగను విశ్వాసమ్మున్ గన్
ఫలించు భావము నామది న పాఠ్యమ్ము విధిగ జరుపా ధైర్యమ్ముగన్
చలించు లక్ష్యము నాస్థితి యె చక్కంగ కధలు గను సంపూర్ణమ్ముగన్
జ్వలించు దేహము దాహమగు జాడ్యమ్ము సహనమగు జాతస్యమ్ముగన్
గళమ్ము యేపరమాత్మయగు గమ్యమ్ము తెలుపుటకు కారుణ్యమ్ముగన్
రామానుజ (.జ భ భ య న న మ ల గ )
(IUI UII UII I --UU III III --UUU IU )
టి ఛందస్సు పాఠము
కలలాయె యీ బ్రతుకాయ యేలను కాల తీర్పౌనులే
శిలలాగ జీవన మాయ యేలను యిద్చ వాక్కౌనులే
వలలోన చిక్కిన జాతి యేలను వొక్క తావేదిలే
పలు కాయ నేస్తము గానుయేలను పాశమే స్వేచ్ఛ లే
విన రమ్ము సుందర గీత మొక్కటి విద్య లై శాంతిగా
కనరమ్ము హృద్యము కాల మందునా కల్పమై నుండగా
దినమందు సౌఖ్యము దీప్తి కాంతులే దివ్యమై పండగా
ప్రణయమ్ము నిత్యము సౌఖ్యమేయగున్ పాశమై భవ్యమా
పరువాన నీమది చేర నామది పాలనౌనేస్తమున్
తరుణాన నీసుఖ మేను కోరెద తప్పులే నెంచకున్
కరుణా రసమ్మునుపంచ నావిధి కాల మాయున్ననున్
చిరుహాస మౌనము నీకు పంచెద చింతయే మార్చెదన్
వికసించ స్త్రీ సుఖమాయె యేలను విద్దె లేక్షేమమున్
మకుటమ్ము స్త్రీ మహిమాయె యేలను మార్గమేమన్ననన్
సకుటుంబ స్త్రీ సహనమ్ము యేలను స్వేచ్ఛ యేనేస్తమున్
ప్రకటింప స్త్రీ బతుకాయ యేలను ప్రాభ వమ్మోనులే
స్వాదు.. స జ జ భ ర ర
*-*-*
నేటి ఛందస్సు పాఠము
గోపాల లీలలే మన సౌనే
దీపాల కాంతులే యిక సాగే
ఆమల్లె పూలతో ప్రియమాయే
ఆపల్లె భామలే పిలుపాయే
రాగాల గుండెలో కధలాయే
యీ గాలి వేడిలో చెలు లాయే
రేపల్లె యూరులో నిజ మాయే
భూపాల రాగమే పలుకాయే
యీ గాధ చల్లగా కనలేవా
నా మాట మెల్లగా వినలేవా
ప్రేమమ్ము తియ్యగా తినలేవా
యోగమ్ము జీవమై మనలేవా
ధరణి.. త ర స గ...
నేటి ఛందస్సు పాఠము
అందాన యక్కరతో.. ఆనంద భావముయే
చిందేటి మక్కువతో.. చేమంతి లక్ష్యము యే
పొందేటి సౌఖ్యముతో..పుష్పమ్ము వాసనయే
విందార యీనయనం.. విశ్వమ్ము వాకిటయే
ఆనంగి తారలతో నానందమే మదిలో
ఆనవ్వు తేజము లో నావేశమే మదిలో
ధ్యానమ్ము కాలములో ధాతృత్వమే మదిలో
మౌనమ్ము మార్గమ్ము లో మాయా వశం మదిలో
మందాకినీ తటిలో మందార మాధురయే
అందాల వెన్నెలలో నాసౌఖ్యమే మదిలో
పొందాలనీ జతలో ప్రోశ్చాహ ప్రాభవమే
పందాల మార్గములో ప్రాదాన్యతే మదిలో
సందీప్త మీహృదయే సాయిజ్యమే గతియే
సౌందర్య చెంద్రికలో సంయోగమే మదిలో
సందేహమే కదిలే సామర్ధ్యమే గతియే
విందేను పొందికలో విశ్వమ్ము యే మదిలో
రాత్రంత మోహముయే రమ్య సద్భా వముయే
స్తోత్రమ్ము దాహముయే సోకు సమ్మాణముయే
క్షేత్రమ్ము జీవితమే చిందు సమ్మోహనమే
గాత్రమ్ము లో పదమే గంధర్వమే మదిలో
వృశ్చిక (త భ మ జ ల గ )
విధేయుడు.. మల్లాప్రగడ రామకృష్ణ
సునాద - య/జ/ర/ర/లగ IUUI UIU - IUUI UIU
*
కధాసాక్షి పిల్వగా - కళేసౌఖ్యమే గదా
విధానమ్ము తెల్పగా - వివాదమ్ముయేగదా
ప్రధానమ్ము పేరుగా - ప్రభావమ్ముయే గదా
సుధాసత్య మే విధీ - సుజాతమ్ము యే గదా
మనమ్మందుఁ దల్వఁగా - మహానందమే గదా
దినమ్మందుఁ దల్వఁగా - దిశోధ్భాసమే గదా
ఘనమ్మీ తమిస్రమే - ఘన మ్మెందుఁ జూడఁగా
వినా నీవు భూమిలో - విషాదాంతమే గదా
వ్రణమ్మైన గుండెలో - వసంతమ్ము నెత్తురే
కనుల్ మూయ రాత్రిలో+ - కలల్ భారమే గదా
వనమ్మందు+ కోకిలా - స్వరమ్మేల బాధతో
సునాదమ్ము పాడవా - శుభారావమే గదా
తపమ్మింక చాలులే - తమోవీథి వెల్గఁగా
జపించంగ రాలు నా - జపాపుష్పమే గదా
అపారమ్ము మోహనా - అసీమమ్ము ప్రేమయే
కృపాసింధు వీయఁగా+ - ప్రియాధ్యాయమే గదా
నేటి ఛందస్సు పాఠము.. 101
*
మనస్సే నీకై - మథించెంగాదా,
మనమ్మున్ పొందే - మనోనేత్రమ్మున్
దినమ్మందుంటిన్ - దివాంధమ్మై నేన్,
ప్రణామ్మందుంటిన్ - ప్రభావమ్మైనేన్
జనించెన్ నాలో - స్వనమ్ముల్ శుక్కై,
ధ్వనించెన్ నాలో - ధనమ్ముల్ శుక్కల్
కనంగా లేవే - కరమ్ముల్ కాంతుల్,
ఫణంగా పెట్టా -క్షణమ్ముల్ దేవీ
*
ఇదేనా నీయా - కృపాలోకమ్ముల్,
విధానమ్మేనా - వినోదమ్ముల్
ముదమ్మే లేదే - భువిం జూడంగా,
కదం తొక్కేలే - కణం జూడంగన్
సదా శోకమ్మే - సదా భీతమ్మే,
సమావైనమ్మే - సఖీ లక్ష్యమ్మున్
చిదానందమ్మా - శివుండే లేఁడే, ప్ర
ధానమ్మెలే - బావుండున్ దేవీ
*
ఇలా నీవేనా - యిలా నేనేనా
కళా నీదేనా - కథా నాదేనా
కులాసాలేనా - గుమాయింపేనా,
జాలాశాలేనా - జమాయింపేనా
విలాసాలేనా - విహారాలేనా,
వినోదాలేనా - వివాదాలేనా
చలాకీలేనా - జమాఖర్చేనా,
ప్రమోదాలేనా - ప్రియమ్మున్ దేవీ
*
గుమాయింపు - య/త/మ/గ
విధేయుడు -మల్లాప్రగడ రామకృష్ణ
నేటి చందస్సు పాఠము.. 102..ఇష్టపది. మందారం
ఎంతప్రేమ నీదంటే.. చెప్పలేదు మనసు గోల
చెప్పలేదు ఏ గగనం.. ఎందుకో తెలవగ నేను
ఎంతకరుణ నీదంటే.. చెప్పలేని వయసు గోల
కురియలేదు ఏ మేఘం.. ఎందుకోనె తెలపలేను
అందమెలా ఉంటుందో.. అక్షరాల తెలియదేల
ఏ మాటల కందేనట.. ఏమాయలు చేయలేను
వర్ణించే పెదవులేవొ..వరుస జేయ వలపులేల
చూడలేదు ఏ నయనం.. చూపే కధలు గయ్యేను
ఓడిపోవు భాషలతో..ఓర్పులేని మలుపు లేల
భావుకతకు అభిషేకం.. భాగ్యమ్ముగాయేమౌను
ఆశ్చర్యం ఏమంటే..ఆధరనే సుఖము లేల
చేయలేదు ఏ కవనం.. చెప్పలేనిదియీమేను
మనసుతోటి పోరాటం..మనుగడ ఆరాట మేల
అజ్ఞానం వల్లేలే..ఆలస్యమ్ము చూపౌను
జన్మకర్మ చక్రమేదొ..జాతరయే జేయు టేల
ఆపలేదు ఏ కాలం.. ఏ నిముషమ్ మైనాను
శ్వాసలేక జ్ఞానమిడే..శాంతి లేని సౌఖ్య మేల
గురువెవ్వరు దొరకరులే.. గుర్తులేని జీవముగను
నీ రాతను నీవుగాక..నీ మాయలు నాకుయేల
మార్చలేదు ఏ కావ్యం.. మేసజేరా యీమేను
తిరిగేపని వెతికేపని.. తప్పలేని విధిగ యేల
మానుతీరు తెలియాలోయ్.. మహిమేదీ మాయగాను
రూపానికి పరిమితమై.. ఋణముగాను రొక్ఖంమెల
జీవముగను ఉండలేదు ఏ దైవం.. యెమ్ చలేను
ప్రాంజలి ప్రభ..
విధేయుడు.. మల్లప్రగడ రామకృష్ణ
07 . ఉష్ణక్ ఛందము
విభూతి .. ర. జ . గ (UIU IUI U ) యతి లేదు
కాలవైనతీయమే - గోలవైపరీత్యంబు
జ్వాల తోరణమ్ముగా - కల్లలాటలేనులే
అర్ధరాత్రి నిద్రయే - స్వార్ధమేలనోమదీ
అర్థమేమిటో విధీ - ప్రార్ధనౌట మౌనమే
వానవేళ అంబరం - గానవచ్చు సంబరం
మౌనమాయె నిబ్బరం - సానబెట్ట లోకమే
అంతులేని అక్కరే - జంతుజీవమవ్వుటే
వింత పోకడవ్వుటే - శాంతి పొందమార్గమే
విన్నపాలు తెల్పుటే - కన్నవారి పిల్పు లే
అన్నగారి మాటలే - మన్నికెక్కు మార్గమే
మదనవిలసిత ... న న గ ( III III U)
అవతలి కులకే - ఇవతలి తలపే
నవతర పిలుపే - చివరకు మలుపే
మహిమల వలెనే - సహనము కదిలే
అహముయు పెరిగే - దహనము వలెనే
వకపని వొకటై - మకతిక మగుటే
సకలము మనుటే - వికసిత కలువే
తుళువుల నటనే - వెలువడు భయమే
కలువల లహరే - మలుపుల వరమే
మనసున మనసై - తణువునఁ తనువై
అణువుకు అనువై - పనులకు పనిగా
***
కుమార విలసిత ...జ న గ (IUI III U )
భయమ్ము కలలుగా - జయమ్ము పలుకుగా
వయస్సు చిలుకగా - స్వయాణ మలుపుగా
సహాయ చరితమే - అహమ్ము మలుపుయే
విహారి వినయమే - ప్రహాస భరితమే
ప్రకాశమయముగా - సకాల నియమమే
సుఖాల పరముగా - వికాస చరితమే
ప్రధాన కలలుగా - విధాన మలుపుగా
నిధాన పరముగా - సుధాసుమధురమే
ప్రలోభ పలుకుయే - విలోమ మగుటయే
బలో పయనముయే - హలో నయనమదీ
***
కుమార లలిత ... జ స గ ( IUI IIU U )
విమర్శ వినయమ్మే - సమర్ధ సహనమ్మే
ప్రమాణ అధరమ్మే - సమమ్ము సమరమ్మే
సనాతన సహాయం - అనాదిగ వినోదం
సునామివలె మోక్షం - బినామి కల తీర్పే
సభాభవన మార్గం - ప్రభాత మగు వైనం
శుభాల సుఖ నైజం - ముభావ మగు రోగం
నిజాలు మది మోస - ప్రజాబలము ఘోరం
సుజాత కథ దాహం - నిజమ్ము నిజ దేహం
వియోగమగు ప్రేమే - సయోగమగు ప్రేమే
ప్రయోగమగు ప్రేమే - అయోనిదికి ప్రేమే
***
మధుమతి స భ గ ( IIU UII U )
విధి విశ్వా సమమే - మది లక్ష్యమ్ము గనే
తిధి మార్గమ్ముగయే - నిధి కోరే పయనమే
పరలోకంబుగ నే - తరునమ్మే దయగా
చిరునామా కథ లే - చిరుహాసం మదియే
తలవంపే విధిగా - చెలులాటే మదిగా
తలనొప్పీ స్థితిగా - మొల వాంచే గతిగా
వెలుగొందే విధిగా - జ్వలణంబే గతిగా
జలదారే నిధిగా - కళమాయే మదిగా
నను నెవ్వా తెరుగా - వని యంతా వగచే
స్వణమేలే కలగా - ధనమేలే గతిగా
***
లోల... య య గ ( IUU IUU U )
ప్రవాహం ప్రమాదమ్మే - వివాహం ప్రమోదమ్మే
అవాంచేను మోహమ్మే - వివాదమ్ము రోగమ్మే
సుఖాలే నిజాలేగా - సకావ్యం సరాగాలే
వికాసం వివాదాలే - సకాలం సహాయమ్మే
ప్రలోభం ప్రమాదమ్మే - విలోమం వివాదమ్మే
సలోపం సమానమ్మే - చలో మాట మౌనమ్మే
సమారాధనమ్మేగా - సమానం సుఖంమ్మేగా
సమూహం నినాదమ్మే - ప్రమాణం ప్రయాణమ్మే
అమోహం సమర్ధమ్మే - మమేకం సధర్మమ్మే
సమాధీ సహాయమ్మే - నమామీ సకార్యమ్మే
***
సురచిర భ స గ ( UII IIU U )
నామము పఠనమ్మే - కామము దహనమ్మే
భామయు కులుకమ్మే - సామము సమరమ్మే
ఆమని పిలుపాయే - కామిని వలపాయే
యామిని మనసాయే - భామ కులుకు లాయే
సాధన విలువైనా - శోధన సమమౌనే
మాధవ కనులాయే - బోధన గతులాయే
ప్రాణము కలలాయే - మానము శిలళాయే
గానము కథళాయే - వైనము విధులాయే
యోగము సహనమ్మే - భోగము వినయమ్మే
రోగము తరుణమ్మే - భాగము విధి సొమ్మే
***
హంసమాలి... స ర గ ( IIU UIU U)
సమయమ్మే వినోదం - సమరమ్మే నినాదం
విమలమ్మే సహాయం - అమరమ్మే నిదానం
అణువంతే సహాయం - తనువంతా ప్రమోదం
మనసంతా ముభావం - చనువంతా సుదాహం
సురగాలి స్వదాహం - మరుమల్లె స్వరూపం
చిరుహాసా స్వవైనం - అరవిందం స్వధర్మం
మకుటంమే మనస్సే - వికటంమే వయస్సే
చకిలమ్మే తమస్సే - సకలమ్మే ఉషస్సే
శుభలక్ష్యమ్మె ధర్మం - యుభయోగమ్మె మర్మం
సభవైనమ్మె సత్యం - అభయంమ్మె నిత్యం
***
8 . అనుష్టప్ ఛందము
విద్యున్మాల ... మ మ గ గ
చిత్రపద ... భ భ గ గ
మాణవక ... భ త ల గ
ప్రామాణి ... జ ర ల గ
సమాని ... ర జ ల గ
సింహ రేఖ ... ర జ గ గ
హంసరత ... మ ణ గ గ
నారాచక ... త ర ల గ
నాగరక ... భ ర ల గ
వితాన ... జమ గ గ
విమాన ... జత గ గ
విద్యున్మాల ... మ మ గ గ
సాధ్యాసాధ్యమమ్మే సవ్యం
విద్యావైభోగంమ్మే జీవం
సంద్యాసౌలభ్యంమ్మే న్యాయం
అధ్యాయమ్మే ఆధారమ్మే
సాక్ష్యాదారామ్మెలే తీర్పే
కక్ష్యా వైరమ్మేలే మార్పే
శిక్షా మోసమ్మే లే నేర్పే
భక్షాలే ఆహారమ్మేలే
సర్వార్ధమ్మే సందర్భంమేలే
కర్యార్దంమే విశ్వాసమ్మే లే
భార్యా పుత్రా పౌత్రా ప్రేమే
చర్యా సర్వాంగ మ్మే ప్రేమే
విశ్వాసమ్మే ఆరోగ్యమ్మే
ప్రశ్నల్లో జాప్యంమేలే
వైశాల్యంలో దీర్ఘమ్మేలే
ప్రోస్త్సాహంమేప్రేమేలే
కల్లోలమ్మే సంగ్రామమ్మేలే
ముల్లోకాలే ఆరోగ్యంమే లే
చల్లాలేహ్యంమే సామర్థ్యం
తల్లా పెళ్లామా సౌభాగ్యం
***
చిత్రపద ... భ భ గ గ
సాహసమే సమ ప్రేమా
దాహము గా ధన ప్రేమా
మోహముగా సతి ప్రేమా
దేహముగా పతి ప్రేమా
కాలమనో భవ ప్రేమా
కాల విధానము ప్రేమా
కాల అభీష్టము ప్రేమా
కాల సహాయము ప్రేమా
తీలము కంతుల ప్రేమా
తాళము బంతుల ప్రేమా
తాళస వక్తము ప్రేమా
పాలకు నీళ్ళుయు ప్రేమా
గుబ్బల ఊపుల ప్రేమా
దెబ్బల ఆర్పుల ప్రేమా
బొబ్బల ఏడ్పుల ప్రేమా
జబ్బుల మూలుగు ప్రేమా
మందసమీరము ప్రేమా
సుందర చూపులు ప్రేమా
అందరి ముందున ప్రేమా
పొందాక చిందులు ప్రేమా
***
మాణవక ... భ త ల గ
రామని ఆరోగ్యముగా
ఆముని సౌభాగ్యముగా
భీముని ధైర్యమ్ముగా
సోమ ప్రకాశంమ్ము గా
పాలన ప్రారంభముగా
కాలము కారుణ్యముగా
వేలము వైరూప్యముగా
తాళము గాంభీర్యముగా
మౌనము సంసారముగా
గానము సంగీతముగా
రాగము సంభావ్యముగా
యోగము సంతృప్తి కదా
అంటలు గట్టే విధిగా
గంటలు మ్రోగే నిధిగా
మంటలు రేపే తిధిగా
వంటలు చేయా మడిగా
భాగ్యము సందర్బము వై
రాగ్యము విశ్వాసము సౌ
భాగ్యము సాహిత్యము దౌ
ర్భాగ్యము ఆవేశముగా
రజనీకాంత - స/భ/ర/న/ర/ర IIU UII UI UI - IIU IU UIU
18 ధృతి 77492
మనసా నవ్వకు నవ్వి నవ్వి - నువు నాట్య మాడించకే
విను నీ ప్రేమయు వ్యర్ధమౌనె - పరువమ్మునన్ జాతరే
కలలే పండెను సేవ వేళ - మదిలో నవ్వు విచ్చెనే
తపమే చేయుట ప్రేమ పొందు కొరకే కధా సామ్యమే
మనసా యెందుకు నీకు నిట్లు - మదిలో నయెన్ జింతలున్
విను నీ స్నేహము వ్యర్థమౌనె - విరహమ్మునన్ దొయ్యలీ
ఘనుఁడౌ ప్రేమికుఁ డేల రాఁడు - కనఁగా నినున్ గోముతో
తనువం దొప్పును పుల్కరింపు - దనరన్ సదా తుష్టితో
కలలో గంటిని నిన్ను నాఁడు - కలిఁగెన్ గదా మోదముల్
కలయో నీరయెఁగాదె నేఁడు - కలిఁగెన్ గదా ఖేదముల్
వలయా ప్రేమయు భూమిపైన - వలలో నయో చేపనా
యిల నే బెస్తయు బట్టి చేప - హృదయ మ్మసిన్ గోయునో
రజనీకాంతుఁడు నింగిలోన - రమణన్ ఛవిన్ భాసిలెన్
రజనిన్ గాంతుఁడు కాంతతోడ - రమణీయమౌ గీతమున్
సృజనన్ జేయుచు పాడె నప్డు - చిఱునవ్వులే చిందఁగా
గజమై నిండెను సంతసమ్ము - గదిలో హృదుల్ వెల్గఁగా
ప్రాసయతితో -
వదనమ్మందున నిండెఁగాదె - మృదువై మిసల్ మెండుగా
హృదయమ్మందున నిండెఁగాదె - సుధలన్ నదుల్ నిండుగా
నిధిగా నెంతును నేను నిన్నె - వ్యధ నాకిఁకన్ లేదుగా
ముదమే వర్షమువోలెఁ జిందు - బ్రదుకే యగున్ గావ్యమై
విధేయుడు - జెజ్జ్జాల కృష్ణ మోహన రావు
(ఇందులో ఎనిమిది వృత్తముల పేరులు ఉన్నాయి)
UU, IUI, UI, II గణములతో మూడు వృత్తములు
==
రెండక్షరముల గణములు నాలుగు. అవి UU, IU, UI, II. ప్రతి గణము ఒకే మారు వచ్చునట్లు అన్ని గణములతో 24 విధములుగా వృత్తములను కల్పించ వీలగును. ఇవన్నియు పాదమునకు ఎనిమిది అక్షరములు ఉండే అనుష్టుప్పు ఛందమునకు చెందినవి. అందులో మూడు లక్షణ గ్రంథములలో తెలుప బడినవి. అవి - చిత్రపదా (వృత్తజాతి సముచ్చయము), అనుష్టుప్పు (బృహజ్జాతకము), సువిలాసా (ఛందఃకౌస్తుభము). ఇందులో మొదటి రెంటికి గతి మూడు చతుర్మాత్రల గతి. కాని నేను రెండక్షరముల నాలుగు గణములకు సరిపోయేటట్లు రెండక్షరముల పదములతో క్రింద ఉదాహరణములను ఇచ్చినాను. అక్షరసామ్య యతి అనవసరమైనను ఉంచినాను. కాని (-) గుర్తుతో ఎత్తి చూపలేదు.
==
నేటి శీర్షిక - గురుశిష్యుల్
రచయత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
నలుగురిలో కోపము చూప వలదున్
కలుషిత మే బ్రత్కులొ చేరి చెరచున్
మలినముయే మంచి లొ చెడ్డ కదులున్
కలియుగ మే మున్షి లొ మార్పు తలపున్
కథ గమనమ్మే ను సహాయ విధిగన్
వ్యధ తొలగించేను విధాన మదిగన్
రధ గమనమ్మేను మనో సమరముగన్
అధరసుఖమ్మే మన జీవితముగన్
కనుల సరాగమ్ము వినోద కలగన్
వినుట సహాయమ్ము సుధా మధురమున్
మనుట మనోనేత్రము కాంక్ష వలనన్
చినుకులు భావమ్ముయు దీక్ష తెలుపున్
*పోరులో నిజా నిజాలు తెల్సి పాల్గొను మున్
దూరియే విధాన మాట తెల్పి చేరుటయున్
మారు పల్కకే నిదానమే సమస్య విడున్
నోరు పెంచినా మనో మయం మరో తలపున్
...
*జాలిలో వివాదమేను తారుమారగుటన్
మెలిమై మనో వికాశ సాధ్య సాధ్యముగన్
ఆలిగా సహాయమేను ఆత్రమైసహనమ్
కాలిలో ముళ్ళును తీయ ముళ్ళు సాధానమ్మగుటన్
....
* ప్రాణమే నిజాయితీ సకాల సే వలగన్
మానమే ను విద్యగా విశాల దృక్పధమున్
ధ్యానమే ను నిత్యమేను శాంతి ధర్మముగన్
వైనమేను సామరస్య భావ భాగ్యమున్
....
గాయము తెలిసి తెలిసి చేయకుమున్
కాయము మరచి మనసు మార్చకమున్
నీ యునికిని మర చుట ఎందుకుయున్
మాయయు తరిమియు కళలు చేయుమున్
....
సాహస మనునది విధి మారదుయున్
స్నేహము సహనము కళ పాఠముగన్
దేహము పెరిగి కరుగు నేస్తముగన్
దాహము తపన మనసు దాటకయున్
...
హేళన వలదు మనసు హీనమగన్
జాలిగ బతుకు నిజము కష్టమగున్
వాలిన నడుమ కథలు కాలమగన్
కాలము విజయ మగుట కావ్య మగన్
.....
గణములు -న,న,మ,న యతి- 8
రకరకములుగా వ్రాయించెదను
ప్రకటన సలుపన్ రాజేశి కృప
ఒకటని కలదా యుత్సాహమిడ
చకచక కలమున్ సాగించునెడ
పలుకుదురెవియో వాగ్వాదముల
నిలుపకుమెదలో నీవొక్కటియుఁ
బలికెడి తలినే భావించుకొని
యలరుచు మదిలో నల్లన్ సబబు
తలిహృదయములోఁ దట్టించునవి
వెలువడ వడిగా విన్నాణముగ
వెలుఁగులనిడుటే విద్యార్థులకుఁ
బలుకుల తలివే ప్రాబల్కులయి
కలవరమిడువై గర్వాంధులకు
సలుపును ముదమే సచ్ఛీలురకు
తెలిపెడి విధమే ధీమాన్యముగాఁ
గొలువగ రహితో గోప్త్రీ పదము
పరుగుల నిడుటే వాగై సతము
హరిహరులయినన్ హర్షంబొదవఁ
బరిపరి వొగడన్ వాగ్వాదినిని
ధరణికి దగువే తట్టించెనని
మక తిక తిక మే ఏకం సమయ
చకచక తకధిమ్ చేసే వినయ
లకలక వినయం వల్లే ప్రణయ
సకలము కధ ఏ నేనే ప్రతిభ
వకటవ వరుసేచెప్పే ను కధ
సకటమువలె సాగేలే వ్యధలు
నకశిఖ పలుకే చేర్చే ను కధ
ఎకరముపొలమే దున్నేను మది
***
చిత్రపదా - భ/భ/గగ UI IU II UU
8 అనుష్టుప్పు 55
==
రమ్ము సఖా రస పోషా
ఇమ్ము సుధన్ హృదయేశా
నమ్ము ననో నళినాక్షా
చిమ్ము సుధల్ సిరి వక్షా
==
అనుష్టుప్పు - త/జ/లగ UU II UI IU
8 అనుష్టుప్పు 109
==
నిన్నే కద నేను సదా
కన్నా మదిఁ గాంతుఁ గదా
తెన్నుం గల దీప శిఖా
పున్నె మ్మగుఁ బొందు సఖా
==
సువిలాసా స/ర/గల II UU IU UI
8 అనుష్టుప్పు 148
==
దిన మందో దిశల్ చూతు
క్షణ మందే కథల్ వ్రాతు
మన మందో మరుల్ మిన్న
కన దల్వన్ గలల్ సున్న
==
విధేయుడు - జెజ్జాల కృష్ణ మోహన రావు
2
ఇం ఇం - ఇం సూ - ఇం ఇం - ఇం సూ
వినయమ్ము చూపుచూ - వివరాలు తెల్పు - విషయమ్ము గమనించి - విధివాక్కు అనుట
మనసంత మాయగా - మధురాతి మధుర - మనసునే లాగేను - మంచిగా తెలిపె
అనలేదు ఎప్పుడూ - అనకూడని పలుకు - అనవసర ముగాను - అనివున్న తప్పె
వినలేక వున్ననూ - వినమని చెప్పె - విను విషయములన్ని - వినిమఱచుటయె
నేటి కవిత
ప్రాంజలి ప్రభ
రచయత మల్లాప్రగడ రామకృష్ణ
*శబ్ద ,స్పర్శ,రూప,రస, ప్రభావము
వేణుగానమునకు ఆవులు ఆడినట్లు
వేణుగానమునకు జింకలు చిక్కినట్లు
మనుష్యులు శబ్దతన్మాత్రకే భయపడినట్లు
కర స్పర్సలతో సంతోషాన్ని చెప్పినట్లు
మగ,ఆడయేనుగు స్పర్శకోసం తపించినట్లు
ఆడ మొగ స్పర్శతో జీవితం నలిగి పోయినట్లు
మిడత అగ్నిజ్వాలకు బ్రమచెంది మరణించినట్లు
స్త్రీ నేత్రాల ఆకర్షణకు చిక్కి జీవితం పతనమైనట్లు
చిత్రం ఆకర్షణకుచిక్కి మనసే పాడుచేసుకున్నట్లు
చేప ఎరకు చిక్కి మానవునకు ఆహారమైనట్లు
ఆశతో రస నేంద్రియాలు మోసపోయినట్టు
ప్రేమరసానికి చిక్కి జీవితం నడిపించినట్లు
తుమ్మెద చెంపక పుష్పంలో చిక్కి ప్రాణం విడిచినట్లు
మొగలిపరిమళాలకు సర్పాలు చెట్టుచుట్టూ చేరినట్లు
సంపెంగ పరిమళాలకు మనస్సే మత్తుగా మారినట్లు
--((*))--
వినాయక చవితి - 2016
(నూతన సార్థకనామ గణాక్షర వృత్తము)
నగజాత్మజ - న/ర/స/య/య/ర/ల
III UIU IIUI - UUI UU UI UI
19 అతిధృతి 332504
వినయ సంపదే విలసిల్లు - జీవమ్ము దానమ్ముగ మార్చు
మగువ ఆశయే విలసిల్లు - దేహమ్ము ధైర్యమ్ముగ మార్చు
మగని కోరికే విలసిల్లు - నిత్యమ్ము మౌనమ్ముగ మార్చు
తరుణ మయ్యెనే సుఖమిచ్చు - భాగ్యమ్ము దేహమ్మున మార్చు
మొగము యేనుఁగై విలసిల్ల - ముందుండు దైవమ్మైన నీవు
జగతిఁ గావఁగా నగజాత్మ-జా గొప్ప జన్మ మ్మెత్తినావు
మొగము సూపరా నిను నేను - పూజింతు భక్తిన్ రక్తితోడ
బిగువు లేలరా దయఁ జూపు - విఘ్నేశ నీవే నాకు నీడ
అవని నడ్డులన్ దొలగించి - హర్షమ్ముతోడన్ గావు మయ్య
శివుని సూనుఁడా కరుణార్ద్ర - చిత్తమ్ముతోడన్ బ్రోవు మయ్య
నవనవమ్ముగా బ్రదుకెల్ల - నాణ్యమ్ముతోడన్ నింపు మయ్య
తవ పదమ్ములే శరణంటిఁ - ధర్మజ్ఞ దారిన్ జూపు మయ్య
ప్రాంజలి ప్రభ -
ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ: - శ్రీ కృష్ణయనమా:
* (ఛందస్సు)
నేటి కవిత - "ఎలా"
రచయత :: మాల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
కాలం కాని కాలం లో - కాపు కాయా లంటే ఎలా
దేశం కాని దేశం లో - ప్రేమ పొందా లంటే ఎలా
మార్పు ల్లేని తీర్పు ల్లో - ఓర్పు ఉండా లంటే ఎలా
స్నేహం కాని స్నేహం లో - జాలి చూపా లంటే ఎలా
వాడీ లేని వేడి లో - వాపు చూడా లంటే ఎలా
నీడా లేని వేడి లో - నాడి చూడా లంటే ఎలా
నీరూ లేని మడ్గు లో - చేప పట్టా లంటే ఎలా
చెట్టు లేని ఎండ లో - నీడ చూడా లంటే ఎలా
మళ్లే తీగ మాను లో - పువ్వు విచ్ఛా లంటే ఎలా
వంపూ తీగ కాడి లో - నిప్పు పుట్టా లంటే ఎలా
ప్రేమా లేని మేను లో - ప్రేమ పొందా లంటే ఎలా
శృతే లేని వీణ లో - గీత పల్కా లంటే ఎలా
కృష్ణా నీమనస్సులో - నాకింతా చోటివ్వ వయ్యా
కృష్ణా నీ యశస్సులో - నావంతు పంచివ్వవయ్యా
కృష్ణా నీ భావాలలో - నాకింత బోధచేయవయ్యా
కృష్ణా నీ ప్రేమలో - నన్ను మరచిపోక వయ్యా
--((*))--
కవిత మనోవేదన
అల నీలి గగనాన వెలిగె నీరూపు
మది లోన తలిచేను వరుస నీతెల్వి
సిరి లోన మునిగావు మనసు నాకిచ్చి
కల లాగ మిగిలావు కధలు నేతెల్పి
ఆనందబాష్పాలు మునిగె నాచూపు
ఆశ్రమధర్మాలు కలిగె నావేపు
ఆశ్రిత వాదాలు పెరిగె నాచోటు
ఆతృత భావాలు వెలిగె నాప్రేమ
మనసారా నిను చూడ వీలే లేదె
సరి మాట పల కాలి తీరే లేదె
చిరు హాస మను ఏది వీలే లేదె
కమలా నిలయ చేరు దారే లేదె
కనిపించి ఒకసారి కరుణించవేమి?
కలలోకి ఒకసారి కనిపించవేమి?
పరలోకి ఒకసారి వినిపించవేమి?
దరహాసి ఒకసారి మురిపించవేమి?
--(())--
ప్రాంజలి ప్రభ - కవిత "సర్వ '
రచయిత మల్లాప్రగడ శ్రీ దేవి రామకృష్ణ
సర్వ స్వరూపి సమలంకృతం
సర్వ విన్యాస విమలంకృతం
సర్వ సద్భావ చరితంకృతం
సర్వ సమ్మోహ శరళీకృతం
సర్వ విద్యా వ్యవస్థ కృతం
సర్వ లక్ష్యా శ్రీ సత్యకృతం
సర్వ వ్యాపక ఏకీ కృతం
సర్వ సౌభాగ్య గౌరీ కృతం
సర్వ సందేహ విపులీకృతం
సర్వ దేవతా నిమజ్జనీకృతం
సర్వ పూజ్యత నిర్ణీత కృతం
సర్వ ఉద్భోధ స్వచ్ఛతకృతం
సర్వ విజ్ణాన ప్రజ్ణాన కృతం
సర్వ ప్రఖ్యాత వ్యక్తి నీకృతం
సర్వ వినమ్ర వివాదాకృతం
సర్వ హక్కల సమరంకృతం
--(())--
4 ఇం.యతి.3
కాలము నీదే ను కలిసి యే పోదా ము
అలకలు వొద్దులే అలసి యే ఉందా ము
తాళము వేయ కే దానము చేద్దాము
మేళ ము దేని కే మక్కువ గుందాము
ఎగిరి పో చిలక వై ఎక్కడి కైనను
ఇక్కడే ఉండు ట ఎందుకో కానను
మక్కవే వుందిలే మౌనము పల్కను
చిక్కులు లేవులే చింతయు లేదును
దండించు వాడినే దయచూపు వాడిని
ప్రేమించు వాడినే ఫలమిచ్చు వాడిని
ద్వేషించు వాడినే దరిజేర్చు వాడిని
కవ్వించే వాడినే కర్తై న వాడిని
దాంపత్య మనునది దర్పణం మగుటయే
ప్రేమత్వ మనునది ప్రమిదయే యగుటయే
దేహత్వ మనునది ధర్మమే అగుటయే
సౌమ్యత్వ మనునది సహనమే అగుటయే
(((*)))
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి