901 .. ప్రాంజలి .. IIUII IIUII UIIUIIUU .. యతి ..11
బడిగంటకు గుడిమెట్లకు.. బంధ కలే కుదిరిందో..
వడిఆటకు మదిపాటకు .... ప్రాణమెలా కుదిరిందో
జడివానకు తడినేలకు ..... చెట్టుకెలా కుదిరిందో
కళసాధన కలవేదన ........ గాలికెలా విధి దేవీ
902 .. UIUIIUIUUIIIUU .. యతి .. 8
గార్ధభంబున కేల కస్తూరి తిలకంబౌ ?
మూర్ఖ మౌనికి కేల మయూరి నాతనంబౌ
మర్కటంబున కేల మలయజంబౌ?
వికృతంబున కేల సుఖము దేవీ
903 .ప్రాంజలి . UUIUUIUUUUUUU .. యతి.. 9
దూరాన ఏ వాడలోనో - ఏ లాగున్నావో
నాదారి ఏ తీరులోనో - ఏ లా చెప్పాలో
నామాట ఏ పల్కులోనో - ఏ లా తీర్చాలో
నాసేవ ఏ విధంగానే - ఏ లా తెల్పాలో
904 .. ప్రాంజలి .. UIIIUUUUIIUUUU .. యతి .. 8
నీ ప్రణయ సౌభాగ్యం - నీ మదిలో మాధుర్యం
నీ ప్రెమల సౌందర్యం - నీ భ్రమలో మాత్సర్యం
నీ సెవిక ప్రాదాన్యం - నీ తెలివే మందారం
నీ విషయ వాత్సల్యం - నీ లతలే శ్రీకారం
905 ..వనమయూరము (ఇందువదనా, వరసుందరీ, కాంతా, మహితా, స్ఖలిత) - భ/జ/స/న/గగ UIII UIII UIII UU తానతన తానతన తానతన తానా
ఈవనమయూరములు హేలలకు తావే
పావనము లీఝరులు భావనల రేవే
జీవనము నీకిడెడు సేవనల పూవే
దేవి యిఁక పాడెదను దీవెనల దేవీ
906 .. ప్రాంజలి .. uii iuu iiu u ..
సిగ్గువిడి నేవచ్చితి దేవా
నెగ్గవలె నామాటలు కాదా
మొగ్గవలె మోహమ్ముయు దేవా
తగ్గుటయె తాత్పర్యము కాదా
907 .ప్రాంజలి . UII IIII ... UII IIII ...... UII IIII ... IIUU
......
నచ్చిన వయసు న.. ముచ్చట పడె విధి
మచ్చిక తగు పని... ప్రియ సీతా
కచ్చితముగ నిట....విచ్చినది కలువ
మెచ్చితివి తరుణి... ప్రియ సీతా
.....
908 .. దోధకము - భ/భ/భ/గగ UII UII - UII UU
మల్లెల మాలల - మాయని గంధం
బెల్లెడ నిండుచు - నింపు నొసంగున్
తల్లికి మించిన - దైవము లేదా
తెల్లని వస్త్రపు - దేవత దేవీ
909 ..తామరసము - న/జ/జ/య IIII UII - UII UU
మనసు తలంపుల - మల్లెలు నీకే
కనులను దివ్వెల - కాంతులు నీకే
తనువను తీవియ - తావియు నీకే
విను మిఁక నాహృది - ప్రేమము దేవీ
910 ..లాలసరాగ - న/స/ర/ర/గ IIIII UUI - UUI UU
దినము నిను నేఁదల్తు - దేహమ్ము నీకే
మనమునను నేఁగొల్తు - మంత్రమ్ము నీవే
ప్రణయ మొక యందాల - ప్రస్థానమేగా
వనజనయనా నేను - వాంఛింతు దేవీ
911 ..స్రగ్ధర - మ/ర/భ/న/య/య/య UUUU IUU - IIII IIU - UIU UIUU
నిన్నేనమ్మాను రామా - నిజమునకు కళే - నిర్మలమ్మే ను కాదా
ఎన్నో అన్నాను రామా - యదతలపు కళే - ఏదికాదంది లేదే
మన్నేనమ్మాను రామా - మనుగడకు కళే - మర్మమేదీను లేదే
తన్మాయే కమ్మె రామా - తనువున కధలే - తృప్తి పొందేను దేవీ
912 ..స్రగ్ధర - మ/ర/భ/న/య/య/య UUUU IUU - IIII IIU - UIU UIUU
భావమ్మీవందు రామా - భవభయ హరణా - భాసితాంగప్రదీపా
దైవమ్మీవందు రామా - దినకరకులజా - దివ్యతేజోవిలాసా
త్రోవన్ జూపంగ రావా - తురితముగను నో - తోయజాక్షా సుహాసా
జీవమ్మీవందు రామా - చెలువపు ప్రతిమా - చిన్మయాకార దేవీ
913 ..మందాక్రాంతము - మ/భ/న/త/త/గగ UUUU - IIIIIU - UIU UIUU
రావా నాకై - రయముగ నిచటన్ - రాగదీపార్చి వంపై
జీవానందా - చెలువు విరియై - చేరుమా కామరాజా
దైవమ్మీవే - తరుణిఁ గనరా - దస్సితిన్ గల్పభూజా
నీవేగాదా - నిజము మదిలో - నిండుగా నుందు దేవీ
914 .. మహాస్రగ్ధర - స/త/త/న/స/ర/ర/గ
IIUUU IUU - IIII IIU - UIU UIUU
మనుజాధీశా ముదమ్మీ - మనమున గనఁగా - మాధురిన్ నీదు రూపం,
బనఘా నీవే నిజమ్మై - యమరఁగ నెదలో - హాయి హర్షమ్ములేగా
విను నాయీ విన్నపమ్ముల్ - విరహము సయిచన్ - బ్రేమలో మాడిపోదున్
వనజాస్యా యీ లతాంగిన్ - వదలకుము, సదా - వాంఛతో నుందు దేవీ
915 ..మందారమాలా - స/త/న/య/య/య IIUUU - IIIIIU - UIUUIUU
మదిలో నీవే - మధురముగ నా - మాయలో నన్ను ముంచన్
సదనమ్మందున్ - సరసత మహా - స్రగ్ధరుండై వెలుంగన్
యిదియే గాదా - యిహము బరమున్ - నిత్య సత్యప్రదీపా
ముదమయ్యెన్గా - పులక గలిగెన్ - మోహనా ముగ్ధ దేవీ
916 ..షట్పదీ హంసమాలా
హిమమణి - న/న/జ/జ/గగ IIIII IIU - IIUI UU
కమలములఁ గనఁగాఁ - గమలాక్షి రావా
విమలమగు నుషలో - వెలుఁగీయలేవా
సుమము లిట వనిలో - సొగసార నీకై
హిమమణులు విరిపై - నివి చాలు దేవీ
917 .. మణిరంగ వృత్తం 7/10 ---UIU IIU IIU U (3)
సర్వదా శతధా సమధర్మం
ధర్మమే వివిధా దృతి మర్మం
మర్మమే వరమై మాయ సత్యం
సత్యమే సహజం సాము దేవీ
918 .. స్రగ్ధర UU UUIUU - IIII IIU - UI UUIUU
బావా చూడంగ రావా - బ్రతుకున వెలుఁగై - బాట చూపంగ రావా
నీవే సర్వమ్ము గాదా - నిజముగ నిలపై - నేఁడు పర్వమ్ము రాదా
పూవీ డెందమ్ము నీకే - ముదముల సెల యీ - మోవి యందమ్ము నీదే
భావమ్మందుందు వీవే - పదమగు నదియే - పాట చందమ్ము నీవే
919 ..హంసమాల - ర/ర/గ UIU UIUU 7 ఉష్ణిక్కు 19
ప్రేమ భావమ్ము గాదా
ప్రేమ రావమ్ము గాదా
ప్రేమ జీవమ్ము గాదా
ప్రేమ దైవమ్ము దేవీ
==
920 షట్పదీ హంసమాలా: UIU UIUU // UIU UIUU // UIU UIUU - UIU UU
ఈవిశాలాబ్ధి నీవే
నావ యోడంగి నీవే
భావి తీరమ్ము చేర్చన్ - భార మీవేగా
నావి లేవేవు దేవా
నీవి సర్వమ్ము కావా
త్రోవ చూపంగ లేవా - దుఃఖమందుంటి(న్)
==
అందమై హంసమాలా
బృంద మానింగిలో నా-
నందమై సాఁగెఁగా బా-ణాల రూపమ్మై
మందమై మారుతమ్మా
సందడుల్ దెచ్చెఁ గర్ణా
నందమై సంధ్యలో నా-నందమయ్యెన్గా
==
921 ..నందా - త/య/స/భ/స/గ UUII UUII - UUII IIUU
నీవే గద నా పున్నెము - నీవే గద సిరి లాలీ
నీవేగద నా డెందము - నీవే గద లలి లాలీ
నీవేగద నా సర్వము - నీవె గద వనమాలీ
నీవేగద నా తారక - నీవే గద శశి దేవీ
***
[10/06, 8:25 pm] +91 94411 63856: పద్యములలో తప్పులు - ఒక ఆలోచన
***
పద్యాలలో తప్పులు అక్కడక్కడ, అప్పుడప్పుడు దొర్లుతుంటాయి.
అయితే తప్పులతో వ్రాయాలని ఎవ్వరూ అనుకోరు.
మరి పద్యములలో తప్పులెందుకుంటున్నాయి?
1. తప్పులని తెలియక కొన్ని తప్పులు దొర్లుతాయి. 2. పరధ్యానం వలన కొన్ని దొర్లుతాయి.
3. కొన్నిసార్లు అవి తప్పులని తెలిసినా గత్యంతరం లేక (యతులు, ప్రాసలను, గణాలను కిట్టించటం కోసం)గమ్మునుండటం జరుగుతుంది.
4. పూర్వకవులు తెలిసో తెలియకో ఎక్కడో ఒకచోట వాడిన తప్పుడు ప్రయోగాన్ని ప్రామాణికంగా ఉదహరించే అవకాశాన్ని వినియోగించుకొని కొన్ని తప్పుడు ప్రయోగాలను వాడటం జరుగుతుంది. ఉదాహరణకు శ్రీకాకుళాంధ్ర మహావిష్ణువు కథ సినిమాలోని సుప్రసిద్ధమైన 'వసంత గాలికి వలపులు రేగ..' అనే గీతం. ఆ పాటను వ్రాసింది చక్కని కవి, పండితులు శ్రీ పింగళి నాగేంద్రరావు గారు. ఆ పాటను పాడింది ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన గొప్ప వాగ్గేయకారులు శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు. ఆ పాటకు అభినయించింది మహానటులు శ్రీ ఎన్టీ రామారావు గారు. వీళ్ళెవరూ సామాన్యులు కాదు. 'వసంతగాలి' అనే మాట దుష్టసమాసమని తెలియని పామరులు కాదు. మరి ఆ మాటను ఎందుకు వాడినారు? మన ఊహకు అందని విషయం. ఆ మహానుభావులు వాడినంత మాత్రాన దాన్ని నేనూ వాడతాననటం నా స్వభావాన్ని తెలుపుతుంది. అలా మొండిగా వాడటం వల్ల కొన్ని తప్పులు చోటుచేసుకుంటాయి.
5. కొందరు పెద్దల సందేశముల కారణంగా కొన్ని దొసగులు దొర్లుతున్నాయి. "ఫరవాలేదు! అదేం పెద్ద దోషం కాదు. పద్యం వ్రాసేవారు కరువైన ఈ రోజుల్లో కొన్ని నియమాలను పట్టించుకోకపోతే కొంపలేం మునగవు!" అని లబ్దప్రతిష్ఠులైన కొందరు వరిష్ఠులు ఔత్సాహికులకు ఉపదేశించటం కొందరి పద్యాలలో తప్పులుండటానికి కారణమౌతుంది.
- ఇట్లా 'పసికవుల' నుంచి 'కవివృద్ధుల' వరకు అందరికీ 'తప్పులో పాదాలేయటం' ఎప్పుడో ఒకప్పుడు తప్పదు.
- "నా పద్యములు దోషరహితములు. నేను పద్యరచనలో ప్రవీణుడను!" అని ఎవరన్నా అంటే నవ్వుకోవటమే!
- కవిత్వం ఒక తపస్సు. ఎంతో ఓపిక అవసరం. తప్పులను ఎత్తి చూపేవాళ్ళు దొరకటం అదృష్టంగా భావించాలి.
- ఎవరన్నా అపహాస్యం చేస్తారేమోనని భావించటం పొరబాటు. ఈ దుర్లక్షణం కారణంగా చాలామంది కవులు అచ్చేయించుకున్న పద్యపుస్తకాలు తప్పులతడకలుగా తయారై శాశ్వతంగా వాళ్ళను నవ్వులపాలు చేస్తున్నాయి.
- తప్పులను ఎవరన్నా చూపితే "సర్లెండి. తప్పులు వ్రాసే మాలాంటి వాళ్ళం పద్యాలు వ్రాయకపోవటం మంచిది!" అని మనం అలగటం వలన తెలుగు పద్యానికో, సాహిత్యానికో లేక తెలుగుభాషకో నష్టమేమీ లేదు. నష్టం మనకే. అది మనం గ్రహించి మసలుకోవాలి.
-కావున పద్యములలో తప్పులు దొర్లటం మన తప్పు కాదు. సవాలక్ష కారణాలు దానికి. తప్పును హూందాగా ఒప్పుకొని సరిచేసుకోవటం ఉత్తమ కవి లక్షణం. అది పురోగతికి దోహదకరం. శుభం.
[10/06, 8:25 pm] +91 94411 63856: యతులు-ప్రాసలు
దీర్ఘాక్షరములు గురువులు.
సున్నాతో ఉన్న అక్షరములు గురువులు.
పొల్లు అక్షరమునకు ముందున్న అక్షరము గురువు.
ద్విత్వాక్షర సంయుక్తాక్షరములకు ముందున్న అక్షరములు గురువు.
మిగిలిన హ్రస్వాక్షరములు లఘువులు.
పొల్లు అక్షరము గురువూ కాదు, లఘువూ కాదు.
గణములు.
త్ర్యక్షర గణములు. అంటే మూడేసి అక్షరాలు ఒక గణముగా ఉంటుందిగ్రువు - లఘువు - లఘువు =భ గణము.
లఘువు - గురువు - లఘువు = ర గణము.
లఘువు - లఘువు - గురువు = స గణము.
మూడు గురువులు మగణము.
లఘువులు మూడు = నగణము.
లఘువు - గురువు - గురువు = య గణము.
గురువు - లఘువు - గురువు = రగణము.
గురువు - గురువు - లఘువు = తగణము.
గురువు - లఘువు = లగము లేక హ గణము.
లఘువు - గురువు = గల గణము లేక వగణము.
ఇంక ఉత్పల మాలకు ప్రతీ పాదానికీ = భ - ర - న - భ - భ - ర - వ. అనే గణాలే రావాలి.
యతి=పదవ అక్షరము.
యతులు
౧. స్వర యతులు :-
1) స్వరమైత్రి వళి :-
అ ఆ ఐ ఔ . {ఫ్రెండ్స్}
ఇ ఈ ఋ ౠ ఎ ఏ {ఫ్రెండ్స్}
ఉ ఊ ఒ ఓ {ఫ్రెండ్స్}
పైన తెలిపిన క్రమంలోనే అచ్చులకు యతి మైత్రి చెల్లుతుంది. హల్లులలో వుండే అచ్చులు పై క్రమంలోనే ప్రయోగించాలి
2) స్వర ప్రధాన వళి:-
అచ్చులకు సంధి అయిన చోట పర పదంలోని మొదటి అచ్{వంశ్+అ = వంశ + అబ్ధి దీనిలో అబ్ధి అనే పదంలోని} " అ " అనే అచ్చుకే యతి వేయాలి.
3) లుప్త విసర్గక స్వర వళి:-
తమః + అర్క > తమోర్క. ఇలాగ విసర్గ మీద అకారము ఓ కారంగా మారిపోతున్నప్పుడు అందులోగల " అ " కారానికే యతి వేయాలి.
4) ఋ వళి:-
"ఋ" తో గాని, ఋ నే వట్రసుడిగా కలిగి యున్న హల్లులోగల వట్రసుడితో గాని రి రీ రె రే లకు యతి కుదురుతుంది.
5) ఋత్వ సంబంధ వళి:-
వట్రసుడి తో ఇ ఈ ఋ ౠ ఎ ఏ లకు యతి చెల్లు తుంది
6) ఋత్వ సామ్య వళి:-
వట్రసుడి గలిగిన హల్లులు అవి యేవైనాసరే హల్ల్ సామ్యంతో నిమిత్తం లేకుండా వట్రసుడులు కలిగివుంటే చా;లు యతి చెల్లును.
7) వృద్ధి వళి:-
అ కరమునకు ఎ ఏ ఐ లు పరమైన ఐ కారమూ, ఒ ఓ ఔ లు పరమైన ఔ కారమూ సంధిలో వచ్చిన వృద్ధి సంధి అంటారుకదా! అలాంటి చోట సంధి కాక ముందున్న అచ్చుతోనైనా, సంధి అయిన తరువాత వచ్చిన అచ్చుతోనైనా యతి వేయ వచ్చును.
ఇవే స్వర యతులు.
౨. వ్యంజన యతులు :-
1) వర్గజ యతులు :- కవర్గాదులలో పంచమాక్షరం మినహ మిగిలిన 4 హల్లులూలకూ పరస్పరం యతి చెల్లును.
క. ఖ. గ. ఘ. { క } వర్గజ యతి
చ. ఛ. జ. ఝ. { చ } వర్గజ యతి.
ట. ఠ. డ. ఢ. { ట } వర్గజ యతి
త. థ. ద. ధ. { త } వర్గజ యతి.
ప. ఫ. బ. భ. { ప } వర్గజ యతి.
2) బిందు యతి :-
" ఙ " తో > ంక. ంఖ. ంగ. ంఘ.
" ఞ " తో > ంచ. ంఛ. ంజ. ంఝ.
" ణ " తో >ంట. ంఠ. ండ. ంఢ.
" న " తో > ంత. ంథ. ంద. ంధ.
"మ " తో >ంప.ంఫ. ంబ. ంభ. లు బిందు యతిపేరుతో పరస్పరము చెల్లును.
3) తద్ భవ వ్యాజ యతి :-
" జ్ఞ - న - ణ " లు పరస్పరము చెల్లును.
4) విశేష యతి :-
" జ్ఞ " - క - ఖ - గ - ఘ. లు పరస్పరము చెల్లును.
5) అనుస్వార సంబంధ యతి :-
" ంట - ంఠ - ండ - ంఢ - ంత - ంథ - ంద - ంధ - లు పరస్పరము చెల్లును.
6) అను నాసికాక్షర యతి :-
" న " తో > ంట - ంఠ - ండ - ంఢ. చెల్లును.
" ణ " తో > ంత -ంథ - ంద - ంధ. చెల్లును.
7) ము కార యతి :-
"పు - ఫు - బు - భు - ము ' లు చెల్లును.
8) మ వర్ణ యతి :-
" మ - ం య - ం ర - ం ల - ం వ -ం శ - ం ష - ం స - ం హ " లు చెల్లును.
9) సరస యతి :-
" అ - య - హ " లు చెల్లును. (ఇ - యి - హి. ......, ఉ - యు - హు..... )
" చ - ఛ - జ - ఝ - శ - ష - స " లు చెల్లును.
" న - ణ " లు చెల్లును.
10) అ భేద యతి :-
" వ - బ " లు చెల్లును. (అ భేద వర్గ యతి-" ప - ఫ - బ - భ - వ " లు చెల్లును.)
" ల - ళ " లు చెల్లును.
" ల - డ " లు చెల్లును.
11) అ భేద వర్గ యతి :-
" ప - ఫ - బ - భ - వ " లు చెల్లును.
12) సంయుక్త యతి :-
" క్ష్మ " వంటి సం యుక్త హల్లులో గల " క - ష - మ "లలో యేదో వొక దానికి యతి వేయ జెల్లును.
13) అంత్యోష్మ సంధి యతి :-
" వాక్ + హరి = వాగ్ఘరి " ఇందు " క ' తో గాని " హ " తో గాని యతి వేయ జెల్లును.
14) వికల్ప యతి :-
" సత్ + మతి = సన్మతి. " ఇందు " త " తో గాని " న " తో గాని యతి వేయ జెల్లును.
౩. ఉభయ యతులు :-
1) యుష్మ దస్మచ్ఛబ్ద యతులు :-
యుష్మదాగమనము < యుష్మత్ + ఆగమనము > ఇందులో " ద - అ " లు పూర్వ పదాంత, పరపదాది వర్ణాలు. వీటిలో దేనికైనా యతి వేయ జెల్లును. .
2) పర రూప యతి :-
వేదండ < వేద + అండ > అఖండ శబ్దము వలె గాన వచ్చుటచే యిట్టి పదములలో ఉభయ యతి. అనగా " ద - అ " అను రెందింటిలో ఏ వొక్క అక్షరంతోనైనా యతివేయ జెల్లును.
3) ప్రాది యతి :-
ప్రాప్తి < ప్ర + ఆప్తి > యిందు " ప్ర - ఆ " అనే 2 వర్ణములలో ఏ వొక్క దానితో నైనను యతి గూర్ప జెల్లును.
4) అ ఖండ యతి ( లేదా ) నిత్య సమాస యతి :-
కర్ణాట < కర్ణ + అట > ఇది పద విభాగము తోపని నిత్య సమాసము గావున యిట్టి పదములలో " ర్ణ - అ "అను 2 వర్ణములలో ఏ వొక్క వర్ణమునకైనను యతి గూర్ప జెల్లును.
5) దేశ్య నిత్య సమాస యతి :-
క్రిక్కిఱియుట < క్రిక్కు + ఇఱియుట > అచ్ సంధి అయి యేక పదముగా కనిపించుచున్న దేశ్య పదములందు " క్కు - ఇ " వంటి 2వర్ణములలో ఏ వొక్క వర్ణముతో నయినను యతి గూర్ప జెల్లును.
6) నిత్య యతులు :-
క్రూర కర్ముడేనియు < క్రూరకర్ముడు + ఏనియు > యిందు " ఐనాసరే అనే అర్ధంలో ఏనియు అనేపదంతో కూడిన మొదటిపదం నిత్య సమాసంగా కనిపిస్తున్నందున యీ పదంలో " డు - ఏ " అనే 2 వర్ణాలలో ఏవొక్కవర్ణంతోనైనను యతి వేయ జెల్లును.
7) రాగమ సంధి యతి :-
జవరాలు < జవ + ఆలు > ఇందు { ర్ + ఆగమ } (ర్) ర ఆగమంగా వచ్చినందున యిట్టి చోట " ర - అ " అను 2 వర్ణములలో ఏ వొక్క దానికైనను యతి గూర్ప జెల్లును.
8) విభాగ యతి :-
గంపెడేసి < గంపెడు + ఏసి > ఇట్టివి నిత్య సంధులు. ఇట్టిపదములలో " డు - ఏ " అను 2 వర్ణములలో ఏవొక్క వర్ణమునకైనను యతి గూర్ప జెల్లును.
9) నామాఖండ యతి :-
రామయ్య < రామ + అయ్య > ఇట్టి అఖండ నామములలో " మ - అ " అను 2 వర్ణములలో ఏవొక్క వర్ణమునకైనను యతి గూర్ప జెల్లును.
10) పంచమీ విభక్తి యతి :-
రామునికన్న < రామునికి + అన్న > < రామునకు + అన్న >
రామునికంటే < రామునికి + అంటే >
ఇట్టి పదాలలో ఏ వొక్క వర్ణమునకైనను యతి వేయ జెల్లును.
11) కాకు స్వర యతి :-
లేరో < లేరు + ఓ > ఇట్టి పదములందు " రు - ఓ " అనునటువంటి 2 వర్ణములలో ఏ వొక్క వర్ణమునకైనను యతి వేయ జెల్లును.
12) ప్లుత యుగ యతి :-
ఏ గతి కాచెదో రఘుపతీ < ఏ గతి కాచెదు + ఓ > మొదటి వర్ణమునందు, యతి స్థానమునందు ప్లుతవర్ణములున్నందున ఈ 2 ప్లుత వర్ణములకు యతి వేయ జెల్లును.
13) ప్రాస యతి :-
సీసము. తేటగీతి. ఆటవెలది.పద్యములందు యతికి బదులు ప్రాస యతి వేయ జెల్లును.
ఉ :- తే.గీ - తెలుగు భాషయె జగతిని వెలుగు నిజము. < తెలు - వెలు > తె మొదటి అక్షరము. యతి స్థానమున యతి వేయ బడక దాని తరువాత గల ప్రాసాక్షరమునకు యతివేయబడినందున యిది ప్రాసయతికి ఉదాహరణ యగుచున్నది. .
ప్రాసలను గూర్చి తెలుసుకొందాం.
1) అర్థ బిందు సమప్రాస :-
ప్రాసాక్షరానికి ముందు అర సున్న అన్ని పాదాలలో నుంచుట. " వీఁక - తాఁకి "
2) పూర్ణ బిందు సమప్రాస :-
మొదటి పాదంలో ప్రాసాక్షరం పూర్ణ బిందు పూర్వక మైనట్లైతే ఆ పద్యంలోని మిగిలిన అన్ని పాదాలలోను ప్రాసాక్షరం బిందు పూర్వకమే అవాలి. " పొందు - బృంద "
3)ఖండాఖండ ప్రాస :-
అర సున్న కలిగి యున్న ప్రాసాక్షరంతో అరసున్న లేని ప్రాసాక్షరాన్ని ఆ పద్యంలో ప్రాసగా ప్రయోగించ వచ్చును."
బోఁ టి - పాట "
4) సమ్యుక్తాక్షర ప్రాస :-
ఏ సమ్యుక్త హల్లు ప్రాస స్థానంలో ఉంటుందో అదే సమ్యుక్త హల్లు ఆ పద్యంలోని మిగిలిన అన్ని పాదాలలోను ప్రయోగించాలి. " అక్ష -కుక్షి "
5) సమ్యుతాసమ్యుత ప్రాస :-
రేఫ యుత సమ్యుక్తాక్షరముతో రేఫ రహితమైన అదే అక్షరమునకు ప్రాస చెల్లును. " శ్రీకర - ఈ క్రియ "
6) లఘు ద్విత్వ ప్రాస :-
సమ్యుక్త పూర్వాక్షరము లఘువయితే మిగిలిన అన్ని పాదాలలోనూ అటులనే రావాలి.
"విద్రుచు - అద్రువ" (ప్రాస పూర్వాక్షరం గురువైతే గురువే; లఘువైతే లఘువే రావాలి)
7)వికల్ప ప్రాస :-
అనునాసిక వికల్ప సంధ్యక్షరములకు ప్రాస. " దిఙ్మహిత - యుగ్మ .
8) ఉభయ ప్రాస :-
" న - ణ " లకు,
" స - ష " లకు, ప్రాస. " ప్రాణ - దాన " వసుధ - విషమ "
9) అను నాసిక ప్రాస :-
భ/ క్తిమ్ముర < భ/ క్తిన్ + ముర = భ/ క్తిం ముర > తో - తమ్ములు. కు ప్రాస.
10) ప్రాస మైత్రి ప్రాస :-
" మ్మ - ం బ " లకు ప్రాస చెల్లును.
11) ప్రాస వైరము :-
" ర - ఱ " లకు ప్రాస పనికి రాదు.
12) స్వ వర్గజ ప్రాస :
" థ - ధ " లకు,ప్రాస చెల్లును.
" ద - ధ " లకు ప్రాస చెల్లును.
13) ఋ ప్రాస :-
" ఋ - ర " లకు ప్రాస చెల్లును. ఉ: " ఆఋషి - చీరలు "
14) లఘు యకార ప్రాస :-
" ఆయజు < ఆ + అజు > - శాయికి "
15) అ భేద ప్రాస :-
" ల - ళ " లకు ప్రాసచెల్లును.
" ల - డ " లకు ప్రాస.చెల్లును.
16) సంధి గత ప్రాస :-
వ/ చ్చెంగుంతి < వ/ చ్చెన్ + కుంతి > - సింగము.
మొదలగునవి.
వ్యాకరణము -సంధులు
సంధి : పూర్వపర స్వరములకు పరస్వరము ఏకాదేశంగారావడము సంధి అనబడుతుంది
స్వరము =అచ్చు ;
సంధి అనగారెండు పదముల కలయిక. మొదటి పదములోని చివరి అచ్చు పోయి రెండవ పదములోని మొదటి అచ్చు వచ్చిన సంధి అగును. ఉదా: రాముడు + అతడు = రాముడతడు. ఇందులో ' రాముడు ' మొదటి పదము అతడు రెండో పదము. మొదటి పదమైన ' రాముడు ' లోని ఉకారము పోయి రెండవ పదములోని ' అ ' కారము వచ్చినది. రాముడు + అతడు = రాముడతడు అయినది.
ఆగమం = ఒక అక్షరం అధికముగా వచ్చిచేరడం ఆగమం
ఆదేశము=ఒక అక్షరాన్ని తొలగించి ఆస్థానంలో మరొక అక్షరం రావడం ఆదేశం
ఏకాదేశం = రెండు అక్షరాలను తొలగించి వాటిస్థానంలో ఒక అక్షరమ్ రావడం ఏకాదేశం
పూర్వ పదము =సంధి విడదీసినప్పుడు మొదటి పదాన్ని పూర్వపదము అంటారు
రాముడు+ అతడు అనుదానిలో "రాముడు" అనునది పూర్వపదము
పరపదము=సంధి విడదీసినప్పుడు రెండవ పదాన్ని పరపదము అంటారు
రాముడు+ అతడు అనుదానిలో "అతడు"అనునది పరపదము
పూర్వస్వరము:పూర్వపదము లోని చివరి అచ్చు పూర్వస్వరము
"రాముడు" లోని చివరి అచ్చు ’ఉ’ పూర్వస్వరము
పరస్వరము:పరపదం లోని మొదటి అచ్చు పరస్వరం
"అతడు"లోని మొదటి అచ్చు ’అ’పరస్వరం
తెలుగు సంధులు
ఉత్త్వసంధి: ఉత్తునకు అచ్చు పరంబగునపుడు సంధియగు
ఉదా: మనము+ఉంటిమి=మనముంటిమి
ఉత్తు =హ్రస్వమైన ఉకారం (ఉ)ఉత్తు
సంధి విడదీసినప్పుడు పూర్వ పదం చివర ’అ’ వుంటె అది అత్వ సంధి ,’ఇ’ ఉంటె అది ఇత్వ సంధి,’ఉ’ ఉంటె అది ఉత్వసంధి
(ఈ నియమం తెలుగు సంధులకు మాత్రమె)
వికల్ప ఉత్త్వసంధి: ప్రథమేతర విభక్తి శత్రర్థ చువర్ణము లందున్న ఉత్త్వానికి సంధి వైకల్పికంగా వస్తుంది
ప్రథమేతర విభక్తి= ద్వితీయ మొదలుగాగల విభక్తి ప్రత్యయాలు
శత్రర్థము :వర్తమానకాలిక అసమాపక క్రియ
ద్వితీయాది విభక్తులలో ఉండే ఉత్త్వనికి .శత్రర్థ చువర్ణంలోఉన్న ఉత్త్వానికి సంధి వైకల్పికంగా వస్తుందని సూత్రార్థము
ఉదా:"నాయందున్+ఆశ " ’అందు’ అనునది సప్తమి విభక్తి ప్రత్యయం
ఇందలి ఉత్త్వానికి సంధి జరిగి "నాయందాశ"
సంధి జరుగక "నాయందునాశ" అగును
యడాగమ సంధి: సంధిరాని చోట స్వరంబు కంటే పరంబయిన స్వరంబునకు యడాగమంబగు.
"మా+ఇల్లు" ఈ పదాలను కలపడానికి ప్రయత్నించండి
"మిల్లు" అని రూపము ఏర్పడిందికదా!
"రాముడు + అతడు" అనేపదాలను కలిపినప్పుడు రాముడతడు అనే పదం ఏర్పడింది గమనించారా! ఇక్కడ అర్థం మారలేదు
"మా+ఇల్లు" ఈ పదం అలాకాదు ,ఈ పదాలను కలిపి నప్పుడు ఏర్పడిన "మిల్లు" అనే పదానికి అర్థం మారింది గమనించారా ! అంటే సంధి జరుగలేదన్నమాట .అలాంటిచోట ఈ యడాగమ సంధి వస్తుంది.మా+ఇల్లు అని ఉండగా రెండు పదాల మధ్యలో ’య్’ అధికముగా వచ్చిచేరి
పరస్వరాన్ని తనలో కలిపేసుకుంటుంది.అంటే యడాగమం వచ్చింది పరస్వరానికన్నమాట .ఒక్కసారి సూత్రాన్ని గమనించండి .ఇదే విషయం చెపారుకదా
మా+య్+ఇల్లు =మాయిల్లు అనే రూపము తయారైంది .ఇలా ఒక అక్షరము అధికముగా రావడాన్నె ఆగమం అంటారు.ఇక్కడ ఆగమంగా వచ్చింది య్ కావున, ఇది యడాగమ సంధి.
గుర్తుంచుకోండి యడాగమం అంటే ఆగమంగా వచ్చేది ’య’ కాదు ’య్’ మాత్రమే.ఇకముందు చెప్పే ఆగమాలన్నీ ఇంతే ’రుగాగమం అంటే ’ర్’
టుగాగమం అంటే ’ట్’ ఆగమంగా వస్తాయి
అత్త్వసంధి: అత్తునకు సంధి బహుళముగానగు.
అత్తు= హ్రస్వమైన అకారము (అ)అత్తు
బహుళము =వ్యాకరణ కార్యము ఒకటికన్నా ఎక్కువ రకాలుగా జరగడం బహుళము
అవి నాలుగు విధాలు
నిత్యము : సంధి కచ్చితంగా జరగడం
నిషేధం:సంధి జరగక పోవడం
వైకల్పికం: సంధి ఒకసారి జరిగి మరొకసారి జరగక పోవడం
అన్యవిధం: వ్యాకరణ కార్యము మరొకవిధంగా జరగడం
(వీటికి ఉదాహరణలు తగినచొట చెపుతాను)
ఉదా: రామ+అయ్య =రామయ్య (నిత్యము)
ధూత +ఇతడు =దూతయితడు (నిషేధము)
మేన+అల్లుడు= {సంధి జరిగి} మేనల్లుడు
{సంధి జరుగక} మేనయల్లుడు (వైకల్పికము
తామర+ఆకు =తామరపాకు (అన్యవిధము)
ఇత్త్వసంధి: ఇత్త్వ సంధి మూడురకాలుగా జరుగుతుంది
౧)ఏమ్యాదుల ఇత్తునకు సంధి వైకల్పికముగా వస్తుంది
ఏమ్యాదులు= మరి,ఏమి,అది.అవి,ఇది,ఇవి,ఏది.ఏవి-కి షష్ఠి.
.ఒకసారి సూత్రాన్ని చూడండి వైకల్పికంఅని ఉందికదా,అంటే సంధి జరుగవచ్చు జరుగక పోవచ్చుk
ఏమి+అది =ఏమది(సంధి జరిగి)
సంధి జరుగకపోతే ఏమౌతుందో తెలుసుకదా ! యడాగమంవస్తుంది
ఏమి+య్+అది= ఎమియది (సంధి జరుగక)
కి షష్ఠి అంటే "కిన్ కున్ యొక్క లోన్ లోపలన్"షష్ఠి విభక్తి ప్రత్యయాలుకదా.వాటిలోని కిన్ అనేదే కి .అర్థం కాలేదా! ’రామునికి’దీనిలోని కి షష్టి విభక్తి ప్రత్యయమే .
రామునికిన్+ఇచ్చి=రామునికిచ్చి (సంధి జరిగి)
రామునికినిచ్చి(సంధి జరుగక) ఇక్కడ సంధి జరుగకపోతే యడాగమం రాదు రామునికిన్ లోని న్ పరస్వరంతో కలిసి పోతుంది
౨)క్రియాపదాలలోని ఇత్తునకు సంధి వైకల్పికముగా వస్తుంది
క్రియ అంటే తెలుసు కదా? పని.క్రియా పదాలంటే క్రియను తెలిపే పదాలు
ఉదా: వచ్చితిమి+ఇప్పుడు=వచ్చితిమిప్పుడు(సంధి జరిగి)
వచ్చితిమియిప్పుడు(సంధి జరుగక యడాగమం వచ్చి)
౩) క్త్వార్థంబైన ఇత్తునకు సంధి లేదు.
క్త్వార్థమంటే భూతకాలిక అసమాపక క్రియ .ఒకే వ్యక్తి రెండు పనులు చేసినప్పుడు మొదటిపని క్త్వార్థము.చూడండి
తెచ్చి+ఇచ్చెను
తెచ్చింది , ఇచ్చింది ఒకరే తెచ్చి అనెది మొదటిపని, అంటే అది క్త్వార్థము.దానిలో ఉన్న ఇ క్త్వార్థమైన ఇత్తు.దానికి సంధిలేదని సూత్రము.సంధిలేదు అంటే నిషేధమన్నమాట.కాబట్టి యడాగమం వస్తుంది.
తెచ్చి+య్+ఇచ్చెను=తెచ్చియిచ్చెను
ఆమ్రేడిత సంధి: అచ్చునకు ఆమ్రేడితంబు పరంబగునపుడు సంధి తరచుగానగు.
ఆమ్రేడితము:ఒకేమాట రెండుసార్లుపలికితే రెండవసారి పలికిన రూపాన్ని ఆమ్రేడితం అంటారు
ఉదా:అప్పుడు+అప్పుడు అన్నప్పుడు రెండవసారి పలికిన "అప్పుడు" ఆమ్రేడితం
తరచుగా=బహుళము
ఆమ్రేడిత సంధి బహుళమని సూత్రార్థము
ఔర+ఔర=ఔరౌర (నిత్యము)
ఏమి+ఏమి=ఏమేమి -ఏమియేమి (ఇది ఏమ్యాదుల ఇత్తు కావున సంధి వైకల్పికము)
ఏగి+ఏగి=ఏగియేగి (క్త్వార్థమైన ఇత్తుకావున సంధి జరుగక యడాగమం వస్తుంది)
హల్ సంధులు
ద్విరుక్తటకారాదేశ సంధి: కుఱు-చిఱు-కడు-నడు-నిడు శబ్దముల 'ఱ-డ ' లకు అచ్చు పరంబగునపుడు ద్విరుక్త టకారంబగు.
ఉదా: నడు+ఇల్లు
పూర్వ పదంలో ఉన్న డు ను తొలగించి ఆస్థానములో ట్టు ఆదేశముగావచ్చును
నట్టు+ఇల్లు (ఇక్కడ ఉత్వ సంధి వచ్చి) "నట్టిల్లు" అగును
చిఱు+ఎలుక
పూర్వ పదంలో ఉన్న ఱు ను తొలగించి ఆ స్థానములో ’ట్టు’ఆదేశముగా వచ్చును
చిట్టు+ఎలుక (ఇక్కడ ఉత్వ సంధి వచ్చి) "చిట్టెలుక" అగును
గమనించారా ! ఱ డ లను తొలగించి ఆస్థానములో ట్టు వస్తుంది కావున ఇది ఆదేశ సంధి
గసడదవాదేశ సంధి: గసడదవాదేశసంధి మూడురకాలుగా రకాలుగా జరుగుతుంది
౧)ప్రథము మీది పరుషములకు గ-స-డ-ద-వ లు బహుళముగానగు.
పరుషములు: క చ ట త ప అను ఐదు వర్ణములు పరుషముల స్థానమున గ స డ ద వ అనే ఐదు వర్ణములు ఆదేశంగావస్తాయి
క - గ
చ - స
ట - డ
త - ద
ప - వ
ఉదా: వాడు+కొట్టె=వాడుగొట్టె - వాడుకొట్టె (వైకల్పికం)
లెస్స+కాను =లెస్సగాను(నిత్యము)
౨)తెనుగులమీది సాంస్కృతిక పరుషములకు గసడదవలు రావు
వి!! తెనుగులమీది= అచ్చ తెలుగు పదాలకు
మీది = పరమైన
సాంస్కృతిక =సంస్కృత పదాల లోని పరుషములకు గసడదవలు రావని సూత్రార్థము
ఉదా!! వాడు+ టక్కరి
వాడు అనునది అచ్చ తెలుగు పదము
దానికి టక్కరి అను సంస్కృతపదంలోని ట అను పరుషము పరమైనది .ఆపరుషము డ గా మారదు
కావున
వాడుటక్కరి అనే వుండును
౩)ద్వందంబున పదంబుపై పరుషంబునకు గసడదవలగు
వి!! ద్వంద్వంబున =ద్వంద్వ సమాసంలో (దీనిగురించి సమాసముల గురించి తెలుసుకునేప్పుడు వివరిస్తాను)
పదంబుపై = పూర్వ పదానికి పరమైన పరుషం స్థానంలో గసడదవలు వస్తాయి
తల్లి+తండ్రి =పరపదంలోని త స్థానంలో గసడదవలలోని ద వచ్చి
తల్లిదండ్రులు అవుతుంది
సరళాదేశ సంధి: ఈ సంధి గురించి తెలుసుకునేముందు ద్రుతము గురించి తెలుసుకుందాం
నకారానికి ద్రుతమనిపేరు
ద్రుతమనగా ద్రుతినొందునదని అర్థము. అనగా అవసరము లేనప్పుడు లోపించునదని
ఉదాహరణకు "చూచెను" అను పదాని చూడండి అందలి ను ద్రుతము దది లోపిస్తే "చూచె" అని మిగులుతుంది .గమనించండి ద్రుతం లోపించిన లోపించకపోయిన అర్థంలో ఏమైనా మార్పు వచ్చిందా? లేదుకదూ ! ఇలాంటి ’ను’ నుద్రుతమని పిలుస్తారు,
పైనచూపిన "చూచెను" అనుపదంలో చివర ద్రుతము ఉందికదా! ఇలాద్రుతము చివరగా గల పదాలను ద్రుతప్రకృతికాలంటారు.
అంటే వినెను,తినెను,పాడెను లాంటివి ద్రుతప్రకృతికాలు.
ఇప్పుడు సరళాదేశసంధి గురించి తెలుసుకుందాం
సరళాదేశసంధి రెండు సూత్రాలలో పూర్తవుతుంది
ఉదా!! పూచెను+కలువలు అను ఉండగా
౧)"ద్రుత ప్రకృతికము మీది పరుషములకు సరళములగు" అనుసూత్రము వల్ల
పూచెను+గలువలు అగును
గమనించండి కలువలు లోని క - గ గామారింది.అంటే పరుషాన్ని తొలగించి సరళం ఆదేశంగా వచ్చింది .కావున ఈ సరళాన్ని ఆదేశసరళం అంటారు
౨) ఆదేశసరాళానికి ముందున్న ద్రుతానికి బిందు సంశ్లేషలు విభాషగా వస్తాయి
బిందువు= సున్నా (నిండు సున్నా,అరసున్నా లు రెంటిని బిందువు అంటారు)
సంశ్లేష = రెండూహల్లులు కలువడం సంశ్లేష ,అంటే సంయుక్తాక్షరము అన్నమాట
ద్రుతము మీదిహల్లు తోకలవడం ఇక్కడ సంశ్లేష.
వి!! ఆదేశ సరళానికి ముందున్న ద్రుతము బిందువుగానో సంశ్లేషగానో మారుతుందని అర్థము
పూచెంగలువలు -బిందువు( నిండు సున్నా వచ్చి)
పూచెఁగలువలు -బిందువు (అరసున్నా వచ్చి)
పూచెన్గలువలు-సంశ్లేష (న్గ - సంశ్లేష)
ఒకసారి ౨వ సూత్రాన్ని చుడండి విభాష అనేమాట కనిపిస్తుందా అంటే అర్థం తెలుసా వైకల్పికం. అంటే,ఒకసారి రావడం మరొకసారి రాకపొవడం ఇప్పుడు ఈ ౨ వ సూత్రాన్ని గమనించండి అర్థమైందా బిందుసంశ్లేషలు ఒక సారి రాకపోవచ్చు రాకపోతె
పూచెను గలువలు అని వుంటుంది
పుంప్వాదేశ సంధి: కర్మధారయంబునందు మువర్ణానికి పు౦, పు లు వస్తాయి
కర్మధారయము =విశేషణానికి విశేష్యము తో సంబంధము కర్మధారయము
ఉదా: సరసము+మాట అని ఉండగా
సరసము అనేది విశేషణము
మాట అనునది విశేష్యము
ఇది విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము ,సరసము లోని ము స్థానములో పు గాని ,౦పూ గాని ఆదేశంగా వస్తాయి
సరసపుమాట =పు ఆదేశంగా వచ్చి
సరసంపుమాట = ౦పు ఆదేశంగా వచ్చి
టుగాగమ సంధి: కర్మధారయమునందు ఉత్తునకు అచ్చు పరంబగునపుడు టుగాగమంబగు.
ఉత్త్వ సంధి జ్ఞాపకముందా ,ఆఉత్త్వ సంధి కర్మధారయ సమాసమైతే ’ట్ ’ ఆదేశంగావస్తుంది
ఉదా: పేరు+ఉరము
పై ఉదాహరణ గమనించండి ఉత్త్వసంధి ప్రకారము "పేరురము" కావలసి వుండగా ,టుగాగమం వచ్చి
పేరు+ట్+ఉరము=పేరుటురము అవుతుంది (ఇది విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము)
రుగాగమ సంధి: రుగాగమసంధికి రెండు సూత్రాలుంటాయి
౧)పేదాది శబ్దములకు ఆలు శబ్దము పరంబగునపుడు కర్మధారయమునందు రుగాగమంబగు
పేదాదులు=పేద మొదలైన శబ్దాలు =పేద(పేదరాలు),బీద(బీదరాలు),ముద్ద(ముద్దరాలు) ,బాలెంత(బాలెంతరాలు) మొదలైనవి పేదాదులు
ఆలు= స్త్రీ
ఉదా: పేద+ఆలు =పేద+ర్+ఆలు=పేదరాలు (పైన చూపిన శబ్దాలన్ని తెలుగు శభ్దాలే)
౨) కర్మధారయంబులందు తత్సమశభ్దాలకు ఆలు శబ్దం పరమైతే అత్త్వానికి ఉత్త్వము రుగాగమము వస్తాయి
తత్సమ శబ్దాలు=సంస్కృతంతోసమానమైన శబ్దాలు
ధీర+ఆలు అని ఉండగా ,
ధీర అనునది తత్సమ శబ్దము.అకారాంత శభ్దము ,దానికి ఆలు పరమైంది ఇప్పుడు మొదత ఉత్త్వం వచ్చి "ధీర" "ధీరు" అవుతుంది
ధీరు+ఆలు ఇప్పుడు రుగాగమం వస్తుంది (ర్)
ధీరు+ర్+ఆలు=ధీరురాలు
దుగాగమ సంధి: యుష్మత్, అస్మత్, ఆత్మార్ధకంబులకు ఉత్తర పదంబు పరంబగునపుడు దుగాగమంబు విభాషనగు.
యుస్మదర్థము=నీవు, మీరు అను అర్థమును బోధించు సర్వనామములు (నీ ,మీ)
అస్మదర్థము =నేను అర్థమును బోధించు సర్వనామములు(నా,మా)
ఆత్మార్థము =తాను అను అర్థమును బోధించు సర్వనామములు(తన,తమ)
ఉత్తరపదము = సమాసంలోని రెండవపదం
నీ,మీ - నా ,మా- తన్ - తమ అను శబ్దములకు ఉత్తరపదము పరమైతే ’దు’ఆగమంగావస్తుంది
ఉదా: నీ+చెలిమి= అని ఉండగా నీ అనునది యుస్మదర్థము ,దానికి "చెలిమి"అను ఉత్తరపదం పరమైంది కావున ’దు’ ఆగమంగా వచ్చి
నీ+దు చెలిమి =నీదుచెలిమి అని ఏర్పడుతుంది
నుగాగమ సంధి: సమాసంబుల ఉదంతంబులగ స్త్రీ సమంబులకు, పు - ౦పులకు, పరుష సరళంబులు పరంబులగునపుడు నుగాగమంబగు.
ఉదంతము= ఉ అనే అచ్చుతో ముగిసేపదం (తళుకు అనే పదం ఉదంతం)
పు-౦పు లు = పుంప్వాదేశ సంధిలో ఆదేశంగావచ్చేవి
ను(ద్రుతము) ఆగమంగావచ్చి పరుషం పరమైతే సరళాదేశ సంధి జరుగుతుంది ,సరళం పరమైతే ద్రుతానికి లోపంగాని సంశ్లేషగాని వస్తుంది
చిగురు=ఉదంత స్త్రీ సమము
సింగపు(సింగము) పుంప్వాదేశము ;వీటికి పరుషముకాని సరళముగాని పరమైతే నుగాగమం(ద్రుతము) వస్తుంది .
పరుషాలు పరమై నుగాగమం వస్తే సరళాదేశసంధి (సరళాదేశ సంధి చూడండి)
సరళాలు పరమైతే ఏమి జరుగుతుందోచూడండి
తళుకు+గజ్జెలు (తళుకు అనేది ఉదంతము,దానికి గొ అనే సరళము పరమైంది కావున నుగాగమం వస్తుంది)
తళుకు+ను+గజ్జెలు =ఇలాఆగమంగావచ్చిన ను సరళం పరమైంది కావున లోపించడమో ,సంశ్లేషగానో మారుతుంది
తళుకు గజ్జెలు (ను లోపించి)
సంశ్లేషకు సరళాదేశసంధి చూడండి
పడ్వాది సంధి: పడ్వాదులు పరంబగునపుడు ము వర్ణ కంబునకు లోప పూర్ణ బిందువులు విభాషనగు.
పడ్వాదులు =పడు మొదలైనవి=పడు,పెట్టు, పట్టె మొదలైనవి
క్రింది ఉదాహరణ చూడండి
ఉదా: భయము+పడె పడె అనునది పరమైంది కదా ఇప్పుడు భయములోని ము లోపించి "భయపడె" అవుతుంద;పూర్ణబిందువు వచ్చి "భయంపడె" అవుతుంది
త్రిక సంధి: ౧)ఆ - ఈ -ఏ అను సర్వనామంబులు త్రికంబనబడు.
౨)త్రికము మీది అస0యుక్త హల్లునకు ద్విరుక్త0బగు.
౩)ద్విరుక్త0బగు హల్లు పర0బగునప్పుడు ఆచ్ఛిక0బబబైన దీర్గ0నకు హ్రస్వ0బగు అను మూడు సూత్రాల్లో త్రిక సంధి రూపాలు ఏర్పడుతాయి చూడండి
ఉదా: అక్కడ అను త్రికసంధి రూపము ఎలా ఎర్పడుతుందో చూద్దాం
ఆ + కడ :పూర్వ పదంలో ’ఆ ’అనే త్రికం ఉంది (ఆ - ఈ -ఏ అను సర్వనామంబులు త్రికంబనబడు)
ఆ అనే త్రికానికి కడలోని 'క’ అనే అసంయుక్తమైన హల్లు పరమైంది ,ఇప్పుడా క ద్విరుక్తమై క్క గామారుతుంది
ఆ+క్కడ (త్రికము మీది అస0యుక్త హల్లునకు ద్విరుక్త0బగు)
ద్విరుక్తమైన హల్లు పరమైంది కావున ’ఆ’అనే దీర్ఘము హ్రస్వంగామరి
అక్కడ అనురూపం వస్తుంది
అలాగే ఇక్కడ ,ఏక్కడ అను రూపాలు కూడా ఏర్పడుతాయి
మరి త్రికానికి అచ్చుపరమైతే ఏమి జరుగుతుంది .చూద్దాం
ఆ+ఎడ ; ఒక్కసారి యడాగమసంధి గుర్తుకు తెచ్చుకోండి .
అవును ఇక్కడ యడాగమం వస్తుంది
ఆ+ య్+ఎడ=ఆ+ యడ ఇప్పుడు అచ్చు హల్లుగా మారింది కదా ఇప్పుడు ఇక త్రికసంధి జరుగుతుంది
ఈ +ఇల్లు :ఏ +అడవి వీటిని కూడా సాధించి చూడండి
ప్రాతాది సంధి: దీనికికూడా సరళాదేశ సంధితో సంబంధం ఉంది
౧)సమాసంబులన్ ప్రాతాదుల తొలి యచ్చుమీది వర్ణంబుల కెల్ల లోపంబు బహుళంబుగానగు.
సమాసంబుల అను మాటను గమనించండి అంటే రుగాగమం లా ఇదికూడా కర్మధారయ సమాసల్లొనే జరుగు తుందన్నమాట
ప్రాతాదులు =ప్రాత మొదలైన శబ్దాలు (ప్రాత,క్రొత్త , మీద,క్రింద)ప్రాతాదులు
ఉదా !! ప్రాత +కెంపు పై సూత్రం ప్రకారం ప్రాతాదుల తొలొ అక్షరం మిగిలి ,తక్కినవి లోపించాలి
ప్రా+కెంపు -ఇప్పుడు ’ప్రా’ను ఏమంటారో తెలుసా ? లుప్త శేషము అంటే లోపించగా మిగిలినదన్నమాట
లుప్త శెషానికి పరమైన అక్షరాన్ని గమనించండి అది పరుషమా ,సరళమా ? పరుషం కదా .ఇప్పుడు ఈసూత్రం గమనించండి
౨) లుప్త శేషమునకు పరుషం పరమైతే నుగాగమం వస్తుంది
అర్థమైందా "ప్రా+ను+కెంపు" ఇప్పుడు ఈ ను ద్రుతము అంటారు .ఇకనుంచి సరళాదేశ సంధి వస్తుంది (ప్రాను+క్రెంపు ->ప్రాను+గెంపు ->ప్రాఁగెంపు )
ఒక్క విషయమ్ ఇక్కడ "ప్రాంగెంపు " అను నిండు సున్నా తో కూడినరూపం ఏర్పడదు ఏందుకంటే ’ఫ్రా’ అనేది దీర్ఘాక్షరం కదా ! దీర్ఘాక్షరాలమీద సాధ్య పూర్ణము ఉండదు
ఇవి కూడా చూడండి " ప్రాత +ఇల్లు ; లేత+దూడ ; పూవు+ రెమ్మ " ఇవి ౧వ సూత్రం ప్రకారమం ఫ్రా + ఇల్లు ; లే+దూడ; పూ +రెమ్మ అను రూపాలు వస్తాయి.చూడండి వీటికి పరుషం పరుషం పరం కాలేదు కదా !నుగాగమం రాదు కాబట్టి "ఫ్రాఇల్లు ; లేదూడ; పూరెమ్మ " అని ఉంటాయి
ఆన్నట్టు " మీగడ ,పందొమ్మిది మొదలైనవి కూడా ప్రాతాది సంధులే
ఇంకొక్క విషయం లుప్తశేషానికి పరుషం కాని మరో అక్షరం కాని పరమైతే ఒకోసారి నుగాగమం ,మరోసారి మీది హల్లుకు ద్విత్వము వస్తాయి
నుగాగమ రావడం పైన చూసాముకదా .ఇప్పుడు ద్విత్వాన్ని చూద్దాం
క్రొత్త +కారు ->క్రొ+కారు ->క్రొక్కారు ;
ఇలాగే "నెమ్మది, నివ్వెర
సంస్కృత సంధులు
సవర్ణదీర్ఘ సంధి: అ - ఇ - ఉ - ఋ లకు సవర్ణములైన అచ్చులు పరంబగునపుడు ఆ రెండింటికి కలిపి దీర్ఘము ఏకాదేశమగును.
ఉదా:దేవ+ఆలయం=దేవాలయం;కవి+ఇంద్ర+కవీంద్ర; భాను+ఉదయము=భానూదయము. పితృ+ఋణం=పితౄణము:భాను+ ఉదయం లోని మొదటి పదం భానులో చివర ఉకారం ఉంది ఉదయంలో మొదట ఉకారం ఉంది భానులో నులో ఉన్న ఉకారం ఉదయంలో ఉన్న ఉకారం సవర్ణాచ్చులు కావున వీనికి దీర్ఘ ఊకారం వచ్చింది
గుణ సంధి: అకారమునకు ఇ - ఉ - ఋ లు పరంబగునపుడు క్రమముగా ఏ - ఓ - ఆర్ లు ఆదేశమగును.
ఉదా: ఉప+ఇంద్ర=ఉపేంద్ర ; చంద్ర+ఉదయము=చంద్రోదయము.మహా+ఋషి=మహర్షి: ఏ ఓ ఆర్ లకు గుణములని పేరు.
యణాదేశ సంధి: ఇ - ఉ - ఋ లకు అసవర్ణములైన అచ్చులు పరమగునపుడు క్రమముగా య - వ - ర లు ఆదేశమగును
ఉదా: అతి+అంతము=అత్యంతము.
అణు+అస్త్రము = అణ్వస్త్రము; య వ ర ల కు యణ్ణులని పేరు
గురు+ఆజ్ఞ, విష్ణు+ఆలయము... ఈరెండూ యణాదేశ సంధికి ఉదాహరణలే. సంధి లక్ష్య లక్షణాలు పైన ఉన్నాయి.
గురు+ఆజ్ఞ, విష్ణు+ఆలయము... ఈరెండూ యణాదేశ సంధికి ఉదాహరణలే.
వృద్ధి సంధి: అకారమునకు ఏ - ఐ లు పరమగునపుడు ఐ కారమును, ఓ - ఔ లు పరమగునపుడు ఔ కారమును వచ్చును
ఉదా: ఏక+ఏక=ఏకైక; మహా +ఐశ్వర్యము =మహైశ్వర్యము ;పాప+ ఓఘము=పాపౌఘము;మహా+ఔషదము మహౌషదము ;
ఐ ,ఔ లకు వృద్ధులని పేరు
అనునాసిక సంధి: క - చ - ట -త - ప లకు 'న - మ ' అను అనునాసికాక్షరములు పరమైనపుడు క్రమముగా ఆయా వర్గ అనునాసికాక్షరములు వికల్పముగా ఆదేశమగును.
ఉదా: జగత్+నాటకము=జగన్నాటకము.
జస్త్వ సంధి: వర్గ ప్రధమాక్షరములకు అచ్చులుగాని, వర్గ తృతీయ, చతుర్ధాక్షరములుగాని, హయవరలు గాని పరమగునపుడు క్రమముగా ఆయా వర్గ తృతీయాక్షరములు ఆదేశమగును.
ఉదా: వాక్+ఈశ=వాగీశ. (అచ్చు పరమగుటకు)
సత్+గతి= సద్గతి (వర్గ తృతీయాక్షరము పరమగుటకు)
సత్+భావము =సద్భావము (వర్గ చతుర్థాక్షరము పరమగుటకు)
శ్చుత్వ సంధి: సకారత వర్గములకు, శకార చవర్గములు పరమగునపుడు శకార చవర్గములు ఆదేశమగును.
ఉదా: తపస్+శక్తి=తపశ్శక్తి.
ష్టుత్వ సంధి: సకార తవర్గములకు; షకార- టవర్గములు పరమైన, షకార టవర్గములే వచ్చును.
ఉదా: తత్+టీక=తట్టీక.
ఛత్వ సంధి: క - చ - ట - త - ప లకు 'శ' వర్ణము పరమైనపుడు 'ఛ' కారము వికల్పముగా వచ్చును.
ఉదా: విద్యుత్+శక్తి=విద్యుచ్ఛక్తి.
శృంగార రసరమ్య కంద మాల
నేటి ఛందస్సు కవిత .. దాహం :
UII UI వ్యాకరణము -సంధులు

ఉదా: విద్యుత్+శక్తి=విద్యుచ్ఛక్తి. UI
పైటని పేచీ పెట్టియు (****)
కాటాల కదలెను పావడా యిది ఏలే
తూటా చూపుల మోసము
వెటకారమ్ము గను చూపె వేల్పులు కోరే ....
గువ్వల కళ్ళని నమ్మకు
నవ్వుల నావని పిలుపుల నాట్యము చూడే
మువ్వల శబ్దము చూడుము
రవ్వ వెలుగు నా అంద రమ్యత చూడే
.....
గడి చీరను కట్టానని
వడివడిచూపుల గొంగళి కలగా ఏలా
చూడుము సుఖవిన్యాసము
కూడక తోడుగ మగసిరి చూపులు ఏలా
......
కొప్పున మల్లెలు గుప్పున
తప్పులు అనకూడదేను తాపపు కళయే
ఒప్పుయు తీర్చుము సుఖమును
ముప్పుయు వచ్చిన విధియని ముఖ్యపు కళయే
........
కొరకొర చూపు లేలను
కొరమీసమ్ము అల దుయ్య కోపమ్ము లిలా
విరజాజి పువ్వు మరవకు
విరహమ్మే తరుణమేను విధిగా లీలా
***
నిత్య ప్రసన్నత సుఖమీ
సత్య నడవడిక వలేను సమరమ్ముగనే
పత్యము అలక మార్గము
పైత్యపు వేష పలికేను పైకము కొరకే
....
కం. ప్రేమను పొందియు పంచుట
ప్రేమకు మనగడ నిదర్శ ప్రీతియు తలపే
ప్రేమ మనోభవ భాగ్యము
ప్రేమ చిగురుయే మనస్సు ప్రేరణ బ్రతుకే
.....
ప్రాంజలి ప్రభ // చీకటి వెలుగుల కవిత
రచయిత మల్లాప్రగడ రామకృష్ణ
మనిషికి ఉండాలి నమ్మకం, అదియే పెంచు యవ్వనం
మనకు ప్రేమే సుకృతం, పొందేందుకు ఆధారం సహనం
రానీయకు నీలో భయము, నిగ్రహమే సమయము
నిత్యా ప్రేమతో జయము, జవాబుదారీ సహనము
నీవు తప్పు తెలుసుకో, నీవు ఒప్పు నడుచుకో
ఎప్పుడు అప్పు తలపకో, శాంతి ఉండే సహనమనుకో
నీ "అందంకన్నను, నీ మాటల తీరును
విషాన్నైనాను, అమ్మవచ్చును సహనముగాను
నీవు మాటల తేనెను, నీవు తలితండ్రులను
మనసు మమతలను, మంచి మాటల సహనముగాను
నీ కోపంతో నే, నీ పనులన్ని చెడునే
నీ భయము వలననే, నీ పశ్చాత్తాపం వలననే
నీ చిత్తంతోనే, నీ శాంతి ఉండునే
నీవు చేయు పనినే, పరమానంద బ్రహ్మ మనే
నీ మాట్లాడు మాట, నీ ఆవేశ ఆట
నీవు మోసేటి మూట, అనర్థాలతో ఆశలవేట
నీవు ఈర్ష్యతో చేసేవి, నీవు అనా లోచనగా చేసేవి
నీవు ఒంటరిగా చేసేవి, ఆలోచనలతో చేసేవి బ్రహ్మ వి
ఆత్మీయత తో, అనురాగముతో
స్వేచ్ఛా కళతో, ఆకర్షణ బ్రహ్మ తో
ప్రకృతీ వనములు, ప్రతిభకు వరములు
నటనకు విధములు, విధాతవి పలురకములు
పచ్చని తరువులు, వెచ్చని బిగువులు
నచ్చిన నవ్వులు, విధాతవి కనువిందులు
పోయే నా మతి, లేనట్టి స్థితి
చక్కని ప్రకృతి, మనుష్యుల ఆకృతి
కలము కదిలింది, కథను తెలిపింది
మనసు మురిసింది, కవులకే ఆధారమైనది
((()))
*పొగడ చెట్టు పద్య రూప కవిత
పొగడ చెట్టుసదాధ్యాన పొంగు జూపు
ప్రేమ తో విరహంతో ను పెనుగు లాటె
గాలి వానలో తడిసియే గళము లేక
పెదవి విప్పారి నయనాలు పిలుచు చుండె
తలుపు తెరవగానే స్వాగ తమను జూపు
చిరు నగవు తోను సింగారి చేయు జూపు
చిరుత జూపుమోము కలిగి చేరు వగుటె
విచలిత నయనమ్ములతో వేంగి వున్న
ఆమె మోహపాశాల్లోకి ఆశ చూపు
అంతరంగిక విషయాలు అర్ధమవక
పొగడ చెట్టుతోనుచెలిమి పిలుపు లగుటె
సానుభూతి ప్రకటనల సలప రింత
పాదములు మోయు భద్రమ్ము పలుకలేదు
వేళ్ళు జీవరసాన్నిచ్చు జీవి కాదు
తనుబురదలోన మోము మాకశము చూపు
పుడమి గగనపలకరింపు పుట్టుగిట్టు
0
ఎవరా.. స్త్రీ కవిత
ధ్యానించే హృదయం ఆగనే ఆగదు
ఆశలు తీర్చేదాక వేగనే వేగదు
నిద్రరాని రాత్రుల్లో చెప్పే ఓపదు
ఉబికే కన్నీళ్లు ఆపనే ఆపదు
ప్రకృతి గాలి వద్దన్నా ఆగదు
ఆలోచనలు ఉన్న బ్రతుకు మారదు
చదువులో ధ్యాస మారదు
చదువుకునే హృదయం మారదు
ఘడియైన శ్వాస విడువదు
జాడదొరికేదాక ఆగనే ఆగదు
పెదవులు తడి ఆరనీయదు
అరక్షణమైన వేచి ఉండదు
వత్తివత్తి పలుకులొద్దనదు
అడుగులో అడుగేయమనదు
అలసట తీర్చమనే అనదు
పదేపదే మంటూ ఒత్తిడి చేయదు
రేయి పవలు నీ కలలనదు
కలవరమే కదల మనదు
పయనమే నీతో ననదు
అలుసు ఏల అని అనదు
నువ్వు నేను కానేకాదు
తాళం చెవి లా కలుసుకోలేదు
సంతోష తలుపు రానే రాదు
తలుపు తెరిచే పనేలేదు
పరిహసించినా నవ్వదు
బిగువుల కోసం ఆగదు
నువ్వే నా రాణి యన్న పలకదు
క్షణంకూడా ఉండలేననదు
కూతురు గా ఎంతో కాలము ఉండదు
తండ్రిని హృదయంలో నుంచి తరిమెయ్యదు
జ్ణాపకాలు తో మరువలేదు
విషయ వాంఛలకు లొంగదు
సూదిలో దారమవక తప్పదు
ముఖముతో మూలగక తప్పదు
గుర్తించక ఏడ్పు ఆగదు
కుక్కలాగా మొరగక తప్పదు
___((())__
వర్ణన........
.
సినిమాల వలన లాభములను వర్ణించండి.
🟢🟢🟢🟢🟢🟢♣️♣️♣️
సరియయిన వారెవరు ?
---------------------------
*
లయవిభాతి వృత్తము
*
గణములు: న,స,న - న,స,న - న,స,న - న,స,గ
ప్రాసయతులు- 2,11,20,29
*
శిరముపయి జాబిలియు సురఝరియు శోభిలఁగఁ
గఱిమెడను నో యగము సరముగతి నొప్పన్
దరినిలిచి పుత్రులుగ నిరతిమెయి బూజలిడి
గరిముఖుఁడు షణ్ముఖుఁడు హరుని నుతియింపం
గరుణమెయిఁ గాయుచును నిరతమును జీవులను
సురనరుల కందఱికి నరుసమలరంగాఁ
బరమశివుఁడాడునట గిరిపయిన మోదముగ
గిరితనయ వామమున వరల సగమేనై
*
పురహరుఁడు శ్రీధరుఁడు స్మరహరుఁడు నారదుఁడు
హరిసఖుఁడు భూతినిడు వరదుఁడునుఁ దానే
వరుఁడయిన రామునిది స్మరణమును సల్పుచును
గరిమమున ధ్యానమున ముఱిసెడిది తానే
గురుమహిమ పార్వతికిఁ బెరిమమున దెల్పుమిష
ధరణిజను లందరికి నెఱుకనిడెఁ దానే
హరుని కృప నెన్నుటకు సరియయిన వారెవరు
విరిసినను హృత్కమల మరుణరవి కాంతిన్
*
సుప్రభ
8:02 PM
05-22-23