ఓంశ్రీరాం - శ్రీమాత్రే నమ: గం గం గణపతియేనమ:
పంజలి ప్రభ - అనరాజాల పత్రిక
తేటగీతి లోకోక్తి గణిత పద్యాలు
రచయత : మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
అమ్మ వంటగా వృత్తపు రొట్టె చేసి
అమ్మ సగముగా మడిచియు అర్ధ వృత్త
బల్ల ఆకార రూపమును చతురస్త్ర
మంచి మాకార గల దీర్ఘ చతుర స్త్ర ......
లడ్డు మనకిష్ట మైనట్టి గోళ మేను
నిమ్మ బద్దలు సగముతొ గోళ మేను
తరగతి గదియు ఘనముయె సత్య వాక్కు
మనకు కూర్చొనే బల్లయు దీర్ఘ ఘనం .....
నీళ్ల పైపులు ఆకారం స్థూప మేగ
చేను కోసేటి కొడవ లి మలుపు చాపం
ధాన్య మను రాసి ఆకార శంఖమయ్యె
సమయము తెలుపు నడిపించు కాల మహిమ .....
ఒకటికి ఒకటి కలిపితే కూడి కేగ
కొనుటకు కొంతయు ఖర్చులు తీసి వేత
ఉన్నది సమభాగము లుగా భాగహార
ఖర్చులు పెరిగి వచ్చేది గుణాకర ......
కదలక స్థిరము గాను జడత్వం
నదులులాకదు లుటయు చలనం
తోకచుక్కలా పరుగెడితే వేగం
ఆగి ఆగి పరుగు తీస్తే త్వరణం ....
మనిషిని మనిషి కలుపు ఆకర్షణ
మనిషికి మధ్య ఈర్ష్య ద్వేషం వికర్షణ
చుట్టలా తాను తిరిగితే భ్రమణం
గుడి చుట్టూ తిరిగితే పరిభ్రమణం ......
మాట్లాడడానికి ఉండేది శక్తి
పనిచేయడానికి ఉండేది బలం
గంటకు ఎంతపని చేస్తావో అది సామర్థ్యం
వింటున్నా మంటే తెలిపేది శబ్దం .....
చూస్తున్నామంటే కంటికి వెలుగు
వివిధ రంగులన్ని వర్ణ పటం
ఆహారం అరగడం జీవక్రియ
అరిగిన ఆహారం శక్తిగా మారడం రసాయన క్రియ ....
ఉచ్వాస నిశ్వాస శ్వాస క్రియ
జరిగి పోయినది చూశా భూతకాలం
జరుగుతున్నది చూస్తున్న వర్ధమాన కాలం
నేను చూడ బోతున్న ది భవిష్యత్ కాలం ......
నాకు తొంభై ఏళ్ళు ఇక పోయే కాలం
బతుకుల్లో లేనిది ఏముంది శాస్త్రాల్లో ..
సరిగా అర్థం చేసుకుంటే బతుకే ఒక శాస్త్రం...
మనిషిని, నడిపించేది ప్రకృతి ......
మనకు విద్య నేరించేది తండ్రి
భవిషత్తును తెల్పేది అమ్మ
మనమును తట్టిలేపేది భార్య
మనసులో స్థిరం ఉండేది బిడ్డ ......
మనం వదలాలి భయం
మనకు కావాలి దహిర్యం
ఏ దుస్థితిలో రానికి అహం
చూడాలి అందరిలో శాంతి.....
జీవిత సవాళ్ళను ఎదుర్కో
ఉన్న సంబంధానికి జీవం ఉంచు
అక్రమ సంపద కుటుంబ నాశనం
అనురాగమే ఆత్మకు సంతోషము .....
అందుకే
ఆనందం ... ఆరోగ్యం ... ఆధ్యాత్మికం
అందరిలో ఉండాలి
తేటగీత పద్యాలు .. "గడప"
పసుపు కుంకుమ బోట్లను గడప పైన
సిరులు వచ్చును నమ్మకం తోను తెల్పు
నిత్య సౌభాగ్య కలిగించు బతుకు కొరకు
పెద్ద ముతైదు గడపయె లక్ష్మి దేవి
ఇంటి కాంతియు గడపేగ రోజు నంత
గడప ఇలవేల్పు కలిమిచ్చు అతివలకును
ఎంత వారులైన గడపను దాటి కదులు
ఎంత ఘనులైన శ్రీలక్ష్మి వారము కోరు
ఆనతి ఇది అనుమతి ఇదియను మనకు
అతివలకు అమిత సిరియు దయయు కలుగు
నిత్య పూజతో ముదినొంది సంతసించు
సర్వ జనులంద రు గడప పూజ చేసి బతుకు
* ఎవరు
ఎవరు మంచిగా మాటలు చెప్పు వారు
ఎవరు నిత్యము నీతులు పల్కు వారు
ఎవరు ఉన్నట్టి నిజాన్ని చెప్పు వారు
ఎవరు ఎవరన్న సమధాన మిచ్చు వారు
ఎవరు భాధ్యత వ్యక్తము చేయు వారు
ఎవరు మనసుకు భాధను పెంచు వారు
ఎవరు దానము చేసేటి బుద్ధి వారు
ఎవరు శాంతిని అందించి కోరు వారు
ఎవరు కోర్కలు తీర్చచు బత్కు వారు
ఎవరు నీచంగ పల్కేటి గోల వారు
ఎవరు దొంగగా బుధ్ధిని మార్చు వారు
ఎవరు ఏమన్న నోరెత్త కుండు వారు
ఎవరు బుద్ధిని వక్రించి వాడు వారు
ఎవరు తిట్టుతూ మెచ్చేటి మనసు వారు
ఎవరు కోపము శాంతము కల్గు వారు
ఎవరు శాంతిని పంచక ఏడ్చు వారు
ఎవరు నమ్మకమున ఉండి మెచ్చు వారు
ఎవరు మెదడుకు మేతను వేయు వారు
ఎవరు అవసర మన్నది లేని వారు
ఎవరు కాలము తోనడ్చె బతుకు వారు
--((*))--
ప్రజలు - అంతర్జాల పత్రిక - శ్రీ మాత్రేనమ:
బావా మరదలి సరస పద్యాలు (1 )
రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
వెన్నె లంతయు నీపైన కమ్మి ఉంది
నవ్వుల బావగా, జోడుకు పిలుచు చున్న
కన్ను లను విప్పి చూపులు మార్చ వద్దు
నీకు తోడుగా మరదలా నేను ఉన్న
కన్ను లలొ నన్ను కలకాల ముంచు కొమ్ము
వగలు వయ్యారం చూపకు మనసు లోన
కలలు పండించు కరుణతో కాపు కాసి
వదలక నిను తలచిఉన్న చిరుత బావ
నడకలో వయ్యా రమ్మును చూపు చున్న
పెదవి లో మంద హాసాన్ని చిందు చున్న
పిరుదు ల కదలి క మతియే పోవు చుండె
నిన్ను వదలక మరదలా వెనక ఉన్న
మనసు ఊరించు మధురమై నదియు వేణు
గానముతొ పరవశమును పొందు చున్న
ఊహ లన్నియు నిజమయ్యె తొందరొద్దు
ముద్దు లన్నియు దాచాను చిరుత బావ
నిర్మల హృదయముతోను నిష్కల్ము షమ్ము
గాను అలుపెర గని ఉదార స్వభావ
తోను చెరగని ఔనత్య తోను నీతొ
కలసి బతుకుకు మరదలా వేచి ఉన్న
చల్ల గాలులు మత్తును పెంచు చుండె
మధుర గానము మొనము వీడు చుండె
అధర ముతొ అనుభూతిని పొందు కాల
మిదియు కౌగిలి కొరకుయు రమ్ము బావ
పరువము పదిలముగను దాచితిని మేను
పైన పవళింపు హాయిని కాపు తాను
అంత నీదేను దోచుకో సొగసు అంత
వయసు ఉడుకును మరదలా చల్ల పర్చు
దేవి ఈహాయి కలకాల ముండు, ఆశ
లన్ని నాపైన పెట్టుకో, నిన్ను నేను
ఘాఢ సుఖమునే నీకును పంచు తాను
నీకు చుక్కాని లాఉండ గలను బావ
ధ్యాస నంతయు నీపైన ఉంచి, నిన్నె
తలచి ఈనాటి పుణ్యమో అనియు వగచి
బెలవు అనుకున్న మరదలా గడసరి
వైన నొదలను ప్రేమను పంచు నాకు
ప్రజలు - అంతర్జాల పత్రిక - శ్రీ మాత్రేనమ:
బావా మరదలి సరస తేటగీతి పద్యాలు (1 )
రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
వెన్నె లంతయు నీపైన కమ్మి ఉంది
నవ్వుల బావగా జోడుకు పిలుచు తున్న
కన్నులు విప్పయు చూపులు మార్చ వద్దు
నీకు తోడుగా మరదలా నేను ఉన్న
కన్ను లలొ నన్ను కలకాల ముంచు కొమ్ము
వగలు వయ్యారం చూపకు చిరుత బావ
కలలు పండించు కరుణతో కాపు కాసి
వదలక నిను తలచిఉన్న చిరుత బావ
నడకలో వయ్యా రమ్మును చూపు చున్న
పెదవి లో మంద హాసాన్ని చిందు చున్న
పిరుదు ల కదలి క మతియే పోవు చుండె
నిన్ను వదలక మరదలా వెనక ఉన్న
మనసు ఊరించు మధురమై నదియు వేణు
గానముతొ పరవశమును పొందు చున్న
ఊహ లన్నియు నిజమయ్యె తొందరొద్దు
ముద్దు లన్నియు దాచాను చిరుత బావ
ప్రాంజలి ప్రభ - అంతర్జాల పత్రిక
ఆత్మ సౌందర్యం ఈనాటి తేటగీతి పద్యాలు " స్వేచ్ఛ "
రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
స్వేచ్ఛ అనునది ప్రశ్నకు ప్రశ్న కాదు
స్వచ్ఛ మైనది గమనించు మనిషి బుధ్ధి
ఇచ్ఛ అనునది మనిషిని బట్టి ఉండు
మచ్చ లేకయు బతుకుకు స్వేచ్ఛ కలుగు
శాంతి కొరకయే స్వేచ్ఛను తగ్గి ఉంచు
కాంతి నిను చేర స్వేచ్ఛ ను పొంద వచ్చు
బ్రాంతి కియు చిక్కి స్వేచ్ఛ ను వదులు కోకు
నాతి ని కలసి స్వేచ్ఛ ను పొంది బతుకు
లోక స్వేచ్ఛ కోరుట ఈర్ష్య లేని తపన
కోప భావము స్వేచ్ఛ ను అడ్డు కొనును
పాప భీతియు స్వచ్ఛ త లేక ఉంచు
ప్రేమ లక్ష్యము ఇచ్ఛ ను కలుగ చేయు
స్వేచ్ఛ నూఇచ్చి బిడ్డని బాదకండి
బిడ్డ మనసుకు స్వేచ్ఛ ఇచ్చేది తెల్పు
మమత అనురాగ భంధపు స్వేచ్ఛ నిమ్ము
లోక నీతిని తెల్పియు స్వేచ్ఛ గుండు
బానిస సత్యాన్ని తరిమేటి శక్తి స్వేచ్ఛ
ఇష్ట మనునది స్వేచ్ఛ కు అడ్డు రాదు
చిత్ర మేమిటో స్వేచ్ఛ కు అడ్డు ఉండె
దేశ భక్తితొ స్వేచ్ఛ గా బతుకు నేర్పు
గాలి పఠము స్వేచ్ఛగా తిరుగు చుండు
స్వేచ్ఛ లేకనే మనిషి కి భాధ కల్గు
ప్రేమ వలననే స్వేచ్ఛను పొంద కలుగు
స్వేచ్ఛ ఉంటేనే కళలన్ని కామ్య మవ్వు
స్వచ్ఛ శౌర్య సగర్వమ్ము .దేశ మంత ..
స్వేచ్ఛ ధైర్యాల పర్వము దేశమంత .
ఇచ్ఛ భావనఔదార్యం జిలుగు జగతి
భాష వైవిధ్య ఏకత్వ మనకు గుణము
--(())--
ప్రాంజలి ప్రభ - అంతర్జాల పత్రిక
ఆత్మ సౌందర్య పద్యాలు
రచయిత : మాల్లా ప్రగడ శ్రీదేవి రామకృష్ణ
రామనామము చేస్తె బతికించు నిన్ను
నిత్య పూజలు నీకు మన:శాంతి నిచ్చు
ధర్మ మార్గము నీకు సుఖ సౌఖ్య మిచ్చు
ఊగుచున్నది చూడు నిలువెత్తు మాయ ..... 1
తూగు టుయ్యెల బోలి చిరుగాలి లోన
గాలి మాటల మధ్య బతకాలి నీవు
ఉన్న వేషము కాక మరో వేష మొద్దు
అన్న మాటకు కట్టు బడియుండి ఉండు ..... 2
మ్రాకు పైనను చివరి కొమ్మ నంటుచు నదిగొ
ఆశ పాశము మనకు కమ్ము కొచ్చును ఇదిగొ
కాల మాయలు మనిషి తట్టు చుండుట మనసు
అశ్వ రూఢము మనిషి చుట్టు తిర్గుట కలయె ... 3
మేకు లేవియు లేకె నిలిచి యున్నది చూడు
రోగ మేదియు లేక మనిషి ఏడుపు చూడు
మోహ మన్నది లేక మనిషి వేషము చూడు
ధ్యాన మేదియు లేక మనిషి మాటలు చూడు .... 4
బొమ్మరిల్లును బోలి పొందికైనది గూడు.....
సేవ తత్పర తోను దేహమున్నది చూడు
క్షేత్ర మాయను మర్చి దైవమన్నది చూడు
నిత్య సత్యము నిన్ను మంచి మార్గము తిప్పు ... 5
ఊగులాడుచు నుండి యుయ్యాల వోలె
నిప్పు లా మన సుండి సయ్యాట వోలె
మబ్బు లో మెరుపుండి మేఘాల వోలె
చెట్టులా బతికుండి సేవళ్ళ వోలె ...... .. 6
పీచు నేదియొ కూర్చి పుడకలేవియొ పేర్చి
గాలి నంతయు మార్చి కధలు అన్నియు చెప్పి
ఆశ పాశము చేర్చి అలక లన్నియు మార్చు
దాహ మంతయు నీదె మసక మార్పుయె ఓర్పు ... 7
ఆకు లలములు దెచ్చి అమరికగ నుంచి
కొమ్మ ఫలములు తెచ్చి అలమరణ ఉంచి
తేట జలమును తెచ్చి కలనిజము చేసి
ఆట మలుపును తిప్పి కళవిలువ పెంచె .... .... 8
చాక చక్యము తోడ నల్లుకొన్నది గూడు
శోక తాపము తోడ తెల్ల వారెను చూడు
బీద పల్కుట తోన దేని కోసము చూడు
ఆశ చూపుట తోను లాభ మెవ్వరొ చూడు ... ... 9
చూడ చక్కని గూడు సొగసైన గూడు
మాట పట్టని తీరు వరుసైన గూడు
నీట చిక్కిన మీరు చురుకైన గూడు
వేద పల్కులు తీరు పదునైన గూడు ... ....... . 10
ఎక్కడెక్కడినుండొ యేరుకున్నది పుల్ల
మక్కువెక్కడనుండొ తేరుకున్నది బాధ
చంక నెక్కిన చూడు అశ అన్నది తీర్చు
గుర్ర మెక్కిన చూడు గోరు ముద్దలు పెట్టు .... 11
ముక్కునందున గరచి యొక్కటొక్కటి తెచ్చి
అక్క చెప్పిన కధలు యొక్క మాదిరియుండు
మొక్కు తీర్చిన మనసు యొక్క ఆకలి తీరు
చుక్క పట్టిన గొడుగు గొప్ప నేనను చుండు .... 12
కట్టు కొన్నది గూడు కడు ఓర్పు తోడ
పట్టు కున్నది కాల మను మాయ తోడ
చెట్టు అన్నది నేను నిను చూచు చుండ
తిట్టు అన్నది కోప మున వచ్చు చుండ 13
ఆలు బిడ్డల తోడ హాయిగా నుండ.......
పాలు పొంగిన నీడ లోతుగా ఉండు
వేలు మాత్రము పెట్టి కొత్తగా ఉండు
మేలు చేసియు వట్టి మాటగా ఉండు ... 14
పక్కి కూనలు రెండు వెచ్చ వెచ్చగ నుండ
నక్కి చుసిన వారు కోప ముంచుగ ఉండు
ఎక్కి ఏడ్చిన వారు ఏరు దాటెటు ఉండు
కక్కి నవ్విన వారు మారి నట్టెట ఉండు ... 15
మెత్త మెత్తని గడ్డి నొత్తు నొత్తుగ బరచి
వత్తి వత్తియు మెల్ల గాను దారిలొ తెరచి
మత్తు మత్తు గాను చిత్తు చేసియు మరచి
ఎత్తు కెత్తుకు వేసి వట్ట కుండయు పరచి .... 16
పట్టు పరుపుగ జేసి పలుమార్లు సరి జూచి
గుట్టు ముడులను విప్పి కులకంత సరి చేసి
అట్టు ఉడికిన వల్లె అలకంత పూరి విప్పె
మెట్టు అనకయు ఎంత వరకైన దోచు కొమ్ము ... 17
మనిషి మానవ సత్యాన్ని కోరు చుండు
శాంతి సౌభాగ్య మందించు బతుకు చేరు
నిత్య ఆధ్యాత్మి కంతోను మనసు మారు
ప్రేమ తో ప్రశ్న లేకుండ హాయి గోరు
నళిని శిశిరము వెన్నెల తీరు మారు
కళల కమ్మి వసంతము ఒకటె జోరు
రాత్రి పున్నమి వెన్నెల వలపు తీరు
తత్వము మనుష్య బాగుకు మనసు చేరు
జీవి కాలక్షె పమును చే యుటకు జోరు
పనిలొ కాలాతీతమ్మును చేయు తీరు
మనిషి అంతరం గము కల్లొ లమ్ము చేరు
నీతి ప్రేమతత్వమువల్ల కొంత మారు
జీవి నవ్వు ల్లొ కనిపించె ముఖము జోరు
కళల నిరుపయో గముతోను భయము చేరు
గళము మాటల్లొ వినిపించు హాయి తీరు
కలసి ఏర్పడు మనసుకు శాంతి చేరు
సహనముతొ మంచి చెడ్డయు నిత్య పోరు
నిజము తెల్పేటి కనురెప్ప లన్ని తీరు
కవుల పరిస్థి తియు మంచి చెడ్డ పోరు
ప్రీతి గొలుపు ఉషోదయ కిరణ తీరు
మనిషి మనిషితో కలియుట లిమి చేరు
వినయ భావము మనతత్వ య్యె తీరు
మమత బంధము తప్పక ఉండి చేరు
ప్రేమ ధనము వ్యవ స్థను మార్పు తీరు
ఎవ్వరూరారు ఏమియు ఇవ్వ నీరు
వారు జీవితం పరిమళింప చేసె వారు
వివిద వసతులు కూర్చియు వారు రారు
నిత్య మనసునే తుంచేసి బతుకు వారు
కట్టి నట్టిది గూడు గరిమంపు గూడు
వంట పట్టిన ఆట కనువిప్పు నీడ
కాల మాయ నిప్పు సిరి మువ్వ బుద్ది
విశ్వ భావ మంత మదినిండు చుండు
--((***))--
శోక తాపము తోడ తెల్ల వారెను చూడు
బీద పల్కుట తోన దేని కోసము చూడు
ఆశ చూపుట తోను లాభ మెవ్వరొ చూడు ... ... 9
చూడ చక్కని గూడు సొగసైన గూడు
మాట పట్టని తీరు వరుసైన గూడు
నీట చిక్కిన మీరు చురుకైన గూడు
వేద పల్కులు తీరు పదునైన గూడు ... ....... . 10
ఎక్కడెక్కడినుండొ యేరుకున్నది పుల్ల
మక్కువెక్కడనుండొ తేరుకున్నది బాధ
చంక నెక్కిన చూడు అశ అన్నది తీర్చు
గుర్ర మెక్కిన చూడు గోరు ముద్దలు పెట్టు .... 11
ముక్కునందున గరచి యొక్కటొక్కటి తెచ్చి
అక్క చెప్పిన కధలు యొక్క మాదిరియుండు
మొక్కు తీర్చిన మనసు యొక్క ఆకలి తీరు
చుక్క పట్టిన గొడుగు గొప్ప నేనను చుండు .... 12
కట్టు కొన్నది గూడు కడు ఓర్పు తోడ
పట్టు కున్నది కాల మను మాయ తోడ
చెట్టు అన్నది నేను నిను చూచు చుండ
తిట్టు అన్నది కోప మున వచ్చు చుండ 13
ఆలు బిడ్డల తోడ హాయిగా నుండ.......
పాలు పొంగిన నీడ లోతుగా ఉండు
వేలు మాత్రము పెట్టి కొత్తగా ఉండు
మేలు చేసియు వట్టి మాటగా ఉండు ... 14
పక్కి కూనలు రెండు వెచ్చ వెచ్చగ నుండ
నక్కి చుసిన వారు కోప ముంచుగ ఉండు
ఎక్కి ఏడ్చిన వారు ఏరు దాటెటు ఉండు
కక్కి నవ్విన వారు మారి నట్టెట ఉండు ... 15
మెత్త మెత్తని గడ్డి నొత్తు నొత్తుగ బరచి
వత్తి వత్తియు మెల్ల గాను దారిలొ తెరచి
మత్తు మత్తు గాను చిత్తు చేసియు మరచి
ఎత్తు కెత్తుకు వేసి వట్ట కుండయు పరచి .... 16
పట్టు పరుపుగ జేసి పలుమార్లు సరి జూచి
గుట్టు ముడులను విప్పి కులకంత సరి చేసి
అట్టు ఉడికిన వల్లె అలకంత పూరి విప్పె
మెట్టు అనకయు ఎంత వరకైన దోచు కొమ్ము ... 17
ప్రాంజలి ప్రభ - అంతర్జాల పత్రిక
ఆత్మ సౌందర్య తేటగీత పద్యాలు
రచయిత : మాల్లా ప్రగడ శ్రీదేవి రామకృష్ణ
శాంతి సౌభాగ్య మందించు బతుకు చేరు
నిత్య ఆధ్యాత్మి కంతోను మనసు మారు
ప్రేమ తో ప్రశ్న లేకుండ హాయి గోరు
నళిని శిశిరము వెన్నెల తీరు మారు
కళల కమ్మి వసంతము ఒకటె జోరు
రాత్రి పున్నమి వెన్నెల వలపు తీరు
తత్వము మనుష్య బాగుకు మనసు చేరు
జీవి కాలక్షె పమును చే యుటకు జోరు
పనిలొ కాలాతీతమ్మును చేయు తీరు
మనిషి అంతరం గము కల్లొ లమ్ము చేరు
నీతి ప్రేమతత్వమువల్ల కొంత మారు
జీవి నవ్వు ల్లొ కనిపించె ముఖము జోరు
కళల నిరుపయో గముతోను భయము చేరు
గళము మాటల్లొ వినిపించు హాయి తీరు
కలసి ఏర్పడు మనసుకు శాంతి చేరు
సహనముతొ మంచి చెడ్డయు నిత్య పోరు
నిజము తెల్పేటి కనురెప్ప లన్ని తీరు
కవుల పరిస్థి తియు మంచి చెడ్డ పోరు
ప్రీతి గొలుపు ఉషోదయ కిరణ తీరు
మనిషి మనిషితో కలియుట లిమి చేరు
వినయ భావము మనతత్వ య్యె తీరు
మమత బంధము తప్పక ఉండి చేరు
ప్రేమ ధనము వ్యవ స్థను మార్పు తీరు
ఎవ్వరూరారు ఏమియు ఇవ్వ నీరు
వారు జీవితం పరిమళింప చేసె వారు
వివిద వసతులు కూర్చియు వారు రారు
నిత్య మనసునే తుంచేసి బతుకు వారు
కట్టి నట్టిది గూడు గరిమంపు గూడు
వంట పట్టిన ఆట కనువిప్పు నీడ
కాల మాయ నిప్పు సిరి మువ్వ బుద్ది
విశ్వ భావ మంత మదినిండు చుండు
బాదించే కోపం నీదీ - భరించే తత్వం నాది
శాసించే రూపం నిదీ - శపించే భావం నీది
హింసించే వైనం నీదీ - సహించే భావ్వం నాది
ప్రేమించే ధైర్యం నీదీ - సహించే లక్ష్యం నాది
ద్వెషించే గోప్యం నీదీ - శ్రమించే లక్ష్యం నాది
ఆశించే వైనం నీదీ - రక్షించే కాలం నాది
ఛేదించే ధైర్యం నీదీ - క్షమించే గుణం నాది
కామించే మౌనం నీదీ - ప్రేమించే గళం నాది
ప్రాంజలి ప్రభ . అంతర్జాల పత్రిక
నేటి సాహిత్య ప్రేమ లీల (2 )
రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
మనసుకు భావమేది , భావానికి వయసు ఏది -
వయసుకి కోర్క ఏది , కోర్కలకు మనసు ఏది
చివరికి నేస్తమేది నేస్తానికి బంధము ఏది
భందముకి భాద్యతేది .. బాధ్యతకుఁ చివరి ఏది
వయసుకు గాయమేది - గాయానికి మరుపు ఏది -
మెరుపుకు తీర్పు ఏది - తిరుపుకు లక్ష్యమేది
భందానికి భాష ఏది - భాషకు ప్రేమ ఏది
ప్రేమకు మార్గ మీది - మార్గానికి అంత మేది
మరపుకు గానమేది - గానానికి వలపు ఏది
వలపుకు వయసు ఏది - వయసుకి ధ్యాస ఏది
ప్రేమకు మార్పు ఏది - మార్పుకు ఓర్పు ఏది
ఓర్పుకు మనసు ఏది - మనస్సు కు మాట ఏది
వలపుకు మాట ఏది - మాటలకి చివరి ఏది
చివరికి దక్కే దేది - దక్కిన దానికి దారి ఏది
ఓర్పుకు తీర్పు ఏది - తీర్పుకు నేర్పు ఏది
నేర్పుకు మార్పు ఏది - మార్పుకు ఓర్పు ఏది
--(())--
ప్రాంజలి ప్రభ . అంతర్జాల పత్రిక
నేటి సాహిత్య ప్రేమ లీల (1 )
రచయత: మల్లాప్రగడ శ్రీదేవి రామకృష్ణ
:
సీతమ్మ లాగా బంగారు లేడి తెమ్మనకు
- నన్ను విడిచి నీవు ఉండలేవు
రామయ్య లాగా ఏకాగ్ర ముండు మొనముగ
- నిన్ను మరచి నేను బత్క లేను
పోచెమ్మ లాగా కంగారు పెట్టి ఎడ్పించకు
- నిన్ను మరచి నేను ఉండలేను
కృష్ణయ్య లాగా ఆటతొ నవ్వు తెప్పించకు
- నేను మరచి ఉండ లేనులేను
ప్రేమమ్ము లాగా సంతోష పెట్టి నవ్వించకు
- ఒక్క పలుకు పల్కి మర్వలేను
కామమ్ము తోడే ఉల్లాస మిచ్చి ఏడ్పించును
- మత్తు కుల్కు తెల్పి ఉండ లేను
మౌనమ్ము లాగా ప్రేమించి చెప్పు మక్కువను
- నీకు తెలిపి మంచి ఒప్పుతాను
గానమ్ము చేసే గోప్యమ్ము గుండ దల్చితిని
- ఎత్తు పళ్ళ మంత చూడ దల్చి
--(())--
ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ: శ్రీ కృష్ణాయనమ:
(ఆరోగ్యం - ఆనందం - ఆధ్యాత్మికం )
అందించటమే ప్రాంజలి ప్రభ లక్షణం
సర్వేజన సుఖినోభవంతు
నేటి పద్యం - జీవన జ్యోతి
ప్రాంజలి ప్రభ
రచయత: మల్లాప్రగడ రామకృష్ణ
రెప్ప వాల్చ వద్దంటుంది కన్ను - నిన్ను చుస్తే తెలియని మైకం
శిక్ష వేయ వద్దంటుంది నిన్ను - ప్రేమ చూస్తే తెలియని వైనం
గుండె మాట చెప్పొద్దంది నీకు - సిగ్గు మబ్బు తెలియని నైజం
ప్రేమ భాష విప్పొద్దంది నీతి - చెప్ప లేను తెలియని ప్రేమమ్
ఆకర్షణ శక్తి చాలా గొప్పది, చూసినవణ్ణి అందుకోవాలి అను కోవటం, అది పొందాలని ఆశించటం తప్పు, మైకం తో చూడటం తప్పు కాదు, అనుకరించటం తప్పు. ప్రేమించటం తప్పు కాదు, శిక్ష వేసే విధముగా ఉండ కూడదు. సిగ్గు విషయం, గుండెలో ఉన్న విషయాన్ని మబ్బుకు చెప్పటం తప్పు, దక్కని ప్రేమకోసం ఆశించక, మూగ ప్రేమగా ఆశించక, ఇది క్షణికావేశమ్ అని తెలుసుకొని జీవిత గమ్యం ఎదో తెలుసుకొని ఉండటమే మానవ జీవితం.
రెప్పవాల్చ నంటున్నవి..ఈ కన్నులు ఇప్పుడెలా..!
om
రిప్లయితొలగించండిom
రిప్లయితొలగించండి