15, డిసెంబర్ 2016, గురువారం

సాహిత్య ప్రక్రియ

ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రే నమ:


సర్వేజనా సుఖినోభవంతు 


మన జన్మ సంగ్రహ సంఘ్ర్షణ దైవ విధానముల్
యుగ ధర్మ సంతృప్తి జీవన వేద విధానముల్
యువ శక్తి సద్భావ భోధన సత్య విదానముల్
ప్రతి నిత్య దాంపత్య సంతోష ప్రేమ విధానముల్    
   
 భావము : దేవుని ప్రేమ మనపై ఎలాఉంటుందో ఎవరు చెప్పలేరు, పుట్టుక అనేది ఘర్షణల వళ్ళ వచ్చే సంగ్రహ విధానములు,  వేదములలో ఉన్న మహాత్య ప్రభావము వళ్ళ, ధర్మాలను అను సరించి సాగు జీవన విధానములు, యువశక్తి ద్వారా అధునాతన విధానములు, అంతర్జాల విధానములు సద్భావముతో చేసే పనులు,  ప్రతిఒక్కరు సుఖ శాంతులతో ఉండుట యే ఒకరికొకరు అర్ధం చేసుకొని బ్రతకట యే ప్రేమ విధానములు.        

 
దేశ సౌభాగ్య ప్రవీణ సేవ హితమతుల్

ప్రేమ ఔదార్య గుణాన్ని అర్ధ హితమతుల్
 

ధర్మ ప్రబోధ భాగ్యము నాకు హితమతుల్
 

నాద బ్రహ్మాండ సాహిత్య బోధ హితమతుల్

 భావము : దేశము కొరకు మేధావు లందరు హితవచనములు తెలిపి ప్రపంచములో మనదేశ గుర్తింపు కోసం నీవంతు సేవచేస్తూ తెలపాలి హిత వచనాలు, ధనం కోసం ప్రేమ ఔదార్యం, మంచి గుణం ఎప్పటికి వదలొద్దు, నీవీవు చెప్పే హిమవచనాలే ధనంతో సమానము కావాలి, ధర్మాన్ని రక్షించుట నాకు భాగ్యమ్ము అని తలచాలి, బాంద్రా పురాణాల సాహిత్యమును అర్ధమే మనకు మనసు ప్రశాంత్ పరిచే హిత వచనాలు


 ప్రేమ భావాల ప్రతీక ధర్మ ప్రభోధమ్ములన్ 

దేశ కాలాన్ని ప్రబోధ మార్గ మనోనేత్రముల్
 
వేళ గ్రహించి ప్రచండ కల్ప మనోశాంతముల్
 
సత్య ధర్మాన్ని పకృతి నిలిపే మనోభావముల్
 
 భావన :

ధర్మాన్ని నిలబెట్టుటకు, ప్రతి వక్కరి మనస్సులో ప్రేమను నింపేందుకు, మంచి మార్గాన్ని చూపే ప్రబోధాలను గ్రహించి జీవితము గడపాలని,  మనస్సులో ఉన్న మంచి మార్గాన్ని నలుగురికి చూపి దేశాన్ని కాపాడుటకు మనో నేత్రములతో సహకరించాలని, ఏంతో కష్టము  వచ్చిన, ప్రళయము వచ్చిన, భయముతో వణుకుతున్న ప్రాంతాన్ని ఆదుకొని భయమును తొలగించి మనస్సుతో శాంతిని కల్పించాలని, ప్రకృతి అనుకరించి సత్యము, ధర్మము గ్రహించి మనుష్యుల మనోభావాల ననుసరించి జీవితము సాగించాలి.       
 

   సాహిత్య తల్లికి కావ్య మందించే దివ్య సౌఖ్యానుభూతి

స్థన్యము బిడ్డకు తల్లి అందించే పొందు సౌఖ్యానుభూతి

భావాన్ని రాగము భాష అందించే క్షేత్ర   సౌఖ్యానుభూతి

శృంగార సారము ప్రేమ అందించే పెళ్లి సౌఖ్యానుభూతి

 భావన :

అమ్మలు గన్న అమ్మ ను మనం నేర్చుకున్న విద్యతో తృప్తి పరిస్తే దివ్య సుఖాలు మనవెంటే ఉండు నని అనుభూతి కలుగు, తల్లి పాలు త్రాగి తల్లిని ఆదరించి, తల్లిని జీవితాంతము కాపాడుతూ ఉంటే సుఖానుభూతి కలుగు, మనసులోని మాటను, మంచి మాటలతో దేశసేవకు
సహకరించు తూ ఉంటే మనసుకు ప్రశాంతి సుఖ శాంతి కలుగు,  ఆకర్షణలతో ఇద్దరు ఒక్కటవుతూ ముగ్గురుగా మారుటకు పెళ్లి అనే ప్రేమ మార్గాన్ని పండించుకొని తృప్తిగా జీవితము సాగుతుంటే కలుగు సంతృప్తే సౌఖ్యానుభూతి.            

--((*))--

ఎక్కిళ్ళు తృప్తి ఆకలి ప్రాణం

చెక్కిళ్ళు తృప్తి ప్రేమకు ప్రాణం

వేవిళ్లు తృప్తి తల్లికి ప్రాణం

పాలిళ్లు తృప్తి బిడ్డకు ప్రాణం

భావం :

అతిగా తిన్న జీర్ణము కాదు ఎక్కిళ్ళతో తృప్తిని తెలియపరిచే ప్రాణం, బుగ్గల నునుపు పురుషుల కళ్ళ చూపులకే పొంగి పిలుస్తున్నట్లు తృప్తి ప్రేమకు ప్రాణం, మాతృశ్రీ గా మారి మాత్త్రుదేవతగా ఒక బిడ్డ కు తల్లిగా మారుతూ వచ్చే వేవిళ్లు తృప్తి తల్లికి ప్రాణం, స్థనములు బరువెక్కి క్షిరధారలు బిడ్డకు పట్టి,  తల్లి బిడ్డల సుఖమే ప్రాణం      

--((*))--

స్థిర సంకల్ప వీశాల భావ భరితల్

దివ్య  భావాలు అనేక బింబ భరితల్ 

సవ్య స్వాభావ సరాగా భాను భరితల్

మంజు బాషామణి మూర్తి సేవ భరితల్

  భావము :

 సంకల్పం విశాల మైనది, స్థిరముగా ఆలోచనను, ఉంచి తే మనసు ప్రశాంత,వెలుగును పంచె భావాలను ఉంచు కోక పోతే, బింబాలుగా మనసును వెంబడిస్తాయి, మంచి
స్వభావంతో మంచిగా పల్కరించితే సూర్యుడిలా వెలుగును పంచుతూ మనస్సు  ప్రశాంతముగా ఉంటుంది.  మంచి మాట నోటి వెంట వచ్చే విధముగా ఆ దేవదేవుని కి సేవలు అందించాలనిమనస్సుతో  కోరు తున్నాను 

--((*))-- 

10, డిసెంబర్ 2016, శనివారం

అమ్మలను కన్న అమ్మ

ఓం శ్రీ రామ్ - శ్రీ మాయాత్రే నమ:

సర్వేజనా సుఖినోభవంతు

లక్ష్మీం క్షీర సముద్ర రాజ తనయాం శ్రీరంగ ధామేశ్వరీం
దాసీ భూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం
శ్రీ మన్మంద కటాక్ష లబ్ధ విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరాం
త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం

లక్ష్మీ దేవీ! పాల సముద్రపు రాజు కూతురవై, శ్రీరంగధామమునకు అధిపతివై,
దాస దాసీ జనులను, సమస్త దేవతా స్త్రీలను, లోకములన్నింటిని ప్రకాశింప జేయు దీప జ్యోతివి నీవు. బ్రహ్మ, ఇంద్రుడు, శివుడు మొదలయిన వారు కూడ శ్రీమంతురాలగు నీ చల్లని చూపులచే వైభవమును పొందిరి. ముల్లోకములు నీ కుటుంబమే. పద్మములో పుట్టిన, విష్ణువుకు ఇష్ట సఖివైన ఓ! లక్ష్మీ దేవీ, నీకు నమస్కారములు



శ్రీ సూక్తము
హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్రజామ్|
చన్ద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదోమ ఆవహ||

తాం మ ఆవహ జాతవేదో లక్ష్మీ మనపగామినీమ్|
యస్యాం హిరణ్యం విన్దేయం గామశ్వం పురుషానహమ్||

అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాదప్రబోధినీమ్|
శ్రియం దేవీముపహ్వయే శ్రీర్మాదేవీ జుషతామ్||

కాం సోస్మి తాం హిరణ్యప్రాకారామార్ద్రాం జ్వలన్తీం తృప్తాం తర్పయన్తీమ్|
పద్మే స్థితాం పద్మవర్ణాం త్వామిహోపహ్వయే శ్రియమ్||

చన్ద్రాం ప్రభాసాం యశసా జ్వలన్తీశ్రియం లోకేదేవజుష్టాముదారామ్|
తాం పద్మినీగ్మ్ శరక్షమహం ప్రపద్యే లక్ష్మీర్మే నశ్యతాం త్వాం వృణే||

ఆదిత్యవర్ణే తపసో ధి జాతో వనస్పతిస్తవ వృక్షో థ బిల్వ:|
తస్య ఫలాని తపసా నుదన్తు మాయాన్తరాయాశ్చ బాహ్యా అలక్ష్మీ:||

ఉపైతు మాం దేవసఖ: కీర్తిశ్చ మణినా సహ|
ప్రాదుర్భూతో స్మి రాష్ట్రే స్మి కీర్తిమృద్ధిం దదాతు మే||

క్షుత్పిపాసామలాం జ్యేష్ఠామలక్ష్మీర్నా శయామ్యహమ్|
అభూతిమసమృద్ధిం చ సర్వానిర్ణుదమే గృహాత్||

గన్ధద్వారాం దురాధర్షాన్ని త్యపుష్టాం కరీషిణీమ్|
ఈశ్వరీగ్మ్ సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియమ్||

మనస: కామమాకూతిం వాచస్సత్యమశీమహి|
పశూనాగ్మ్ రూపమన్న స్య మయి శ్రీశ్శ్రయతాం యశ:||

కర్దమేన ప్రజా భూతామయి సంభవ కర్దమ|
శ్రియం వాసయ మే కులే మాతరం పద్మమాలినీమ్||

ఆప: స్రుజన్తు స్నిగ్ధాని చిక్లీత వసమే గృహే|
ని చ దేవీం మాతరగ్మ్ శ్రియం వాసయ మే కులే||

ఆర్ద్రాం పుష్కరిణీం పుష్టిం పింగళాం పద్మమాలినీమ్|
చన్ద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మ ఆవహ||

ఆర్ద్రాం య:కరిణీం యష్టిం సువర్ణాం హేమమాలినీమ్|
సూర్యం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో మా ఆవహ||

తాం మ ఆవహ జాతవేదో లక్ష్మీమనపగామినీమ్|
యస్యాం హిరణ్యం ప్రభూతం గావో దాస్యో శ్వాన్విన్దేయం పురుషానహమ్||

పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మ దళాయతాక్షి|
విశ్వప్రియే విష్ణుమనో నుకూలే త్వత్పాదపద్మం మయి సన్నిధత్స్వ||

శ్రియై జాత: శ్రియ ఆనిర్యాయ శ్రియం వయో జనితృభ్యో దధాతు|
శ్రియం వసానా అమృతత్వమాయ భజన్తి సద్యస్సవిధా వితద్యూ||

శ్రియ ఏవైనం తత్ చ్ఛ్రి యామా దధాతి|
సన్తతమృచా వషట్ కృత్యం సంధత్తం సన్ధీయతే ప్రజయా పశుభి:||

య ఏవం వేద||

ఓం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి|
తన్నో లక్ష్మీ: ప్రచోదయాత్||
--((*))--

Image may contain: 1 person, food
శ్రీ మాత్రే నమః...శ్రీ దుర్గాదేవి కవచమ్

1.శృణు దేవి! ప్రవక్ష్యామి కవచం సర్వసిధ్ధిదమ్ |
పఠిత్వా పాఠయిత్వా చ నరో ముచ్యేతసంకటాత్ ॥


 2.అజ్ఞాత్వా కవచం దేవి దుర్గామంత్రం చ యో జపేత్ |
స నాప్నోతిఫలం తస్య పరం చ నరకం వ్రజేత్


3॰ఉమాదేవి శిరః పాతు లలాటం శూలధారిణి |
చక్లుషీ ఖేచరీ పాతు కర్ణౌ చత్వరవాసినీ ॥


4.సుగంధా నాసికే పాతు వదనం సత్వధారిణీ |
జిహ్వాం చ చండికాదేవీ గ్రీవాం సౌభద్రికా తధా ॥


5.అశోకవాసినీ చేతో దౌ బాహూ వజ్రధారిణీ |
హృదయం లలితాదేవీ ఉదరం సింహవాహినీ


6.కటిం భగవతీ దేవీ ద్వావూరూ వింధ్యవాసినీ |
మహాబలా చ జంఘే ద్వే పాదౌ భూతలవాసినీ


7.ఏవం స్ధితిసి దేవి! త్వం త్రైలోక్యే రక్షణాత్మికా |
రక్ష మాం సర్వగాత్రేషు దుర్గే !దేవి! నమోఽస్తు తే॥ ॥


॥ఇతి శ్రీ దుర్గా దేవి కవచమ్ ॥

LikeShow More Reactions

శ్రీ మాత్యేనమః
సిందూరారుణవిగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళిస్ఫురత్
తారానాయకశేఖరాం స్మితముఖీమాపీన వక్షోరుహామ్ |
పాణిభ్యామలిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం
సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్పరామంబికామ్ ||

అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపామ్ |
అణిమాదిభిరావృతాం మయూఖైరహమిత్యేవ విభావయే భవానీమ్ ||

ధ్యాయేత్పద్మాసనస్థాం వికసితవదనాం పద్మపత్రాయతాక్షీం
హేమాభాం పీతవస్త్రాం కరకలితలసద్ధేమపద్మాం వరాంగీమ్ |
సర్వాలంకారయుక్తాం సతతమభయదాం భక్తనమ్రాం భవానీం
శ్రీవిద్యాం శాంతమూర్తిం సకలసురనుతాం సర్వసంపత్ప్రదాత్రీమ్ ||

సకుంకుమవిలేపనామళికచుంబికస్తూరికాం
సమందహసితేక్షణాం సశరచాపపాశాంకుశామ్ |
అశేషజనమోహినీం అరుణమాల్యభూషాంబరాం
జపాకుసుమభాసురాం జపవిధౌ స్మరేదంబికామ్ ||

లమిత్యాది పంచపూజాం కుర్యాత్ |
లం – పృథ్వీతత్త్వాత్మికాయై శ్రీలలితాదేవ్యై గంధం పరికల్పయామి |
హం – ఆకాశతత్త్వాత్మికాయై శ్రీలలితాదేవ్యై పుష్పం పరికల్పయామి |
యం – వాయుతత్త్వాత్మికాయై శ్రీ లలితాదేవ్యై ధూపం పరికల్పయామి |
రం – వహ్నితత్త్వాత్మికాయై శ్రీ లలితాదేవ్యై దీపం పరికల్పయామి |
వం – అమృతతత్త్వాత్మికాయై శ్రీ లలితాదేవ్యై అమృతనైవేద్యం పరికల్పయామి |
--((*))--


ఓం శ్రీమాత్రే నమః
ఆనందలహరీ
భవాని స్తోతుం త్వాం ప్రభవతి చతుర్భిర్న వదనైః
ప్రజానామీశానస్త్రిపురమథనః పంచభిరపి |
న షడ్భిః సేనానీర్దశశతముఖైరప్యహిపతి-
స్తదాన్యేషాం కేషాం కథయ కథమస్మిన్నవసరః ||


ఘృతక్షీరద్రాక్షామధుమధురిమా కైరపి పదైః
విశిష్యానాఖ్యేయో భవతి రసనామాత్ర విషయః |
తథా తే సౌందర్యం పరమశివదృఙ్మాత్రవిషయః
కథంకారం బ్రూమః సకలనిగమాగోచరగుణే ||


ముఖే తే తాంబూలం నయనయుగళే కజ్జలకలా
లలాటే కాశ్మీరం విలసతి గళే మౌక్తికలతా |
స్ఫురత్కాంచీ శాటీ పృథుకటితటే హాటకమయీ
భజామి త్వాం గౌరీం నగపతికిశోరీమవిరతమ్ ||


విరాజన్మందారద్రుమకుసుమహారస్తనతటీ
నదద్వీణానాదశ్రవణవిలసత్కుండలగుణా
నతాంగీ మాతంగీ రుచిరగతిభంగీ భగవతీ
సతీ శంభోరంభోరుహచటులచక్షుర్విజయతే ||


నవీనార్కభ్రాజన్మణికనకభూషణపరికరై-
ర్వృతాంగీ సారంగీరుచిరనయనాంగీకృతశివా |
తటిత్పీతా పీతాంబరలలితమంజీరసుభగా
మమాపర్ణా పూర్ణా నిరవధిసుఖైరస్తు సుముఖీ ||


హిమాద్రేః సంభూతా సులలితకరైః పల్లవయుతా
సుపుష్పా ముక్తాభిర్భ్రమరకలితా చాలకభరైః |
కృతస్థాణుస్థానా కుచఫలనతా సూక్తిసరసా
రుజాం హంత్రీ గంత్రీ విలసతి చిదానందలతికా ||


సపర్ణామాకీర్ణాం కతిపయగుణైః సాదరమిహ
శ్రయంత్యన్యే వల్లీం మమ తు మతిరేవం విలసతి |
అపర్ణైకా సేవ్యా జగతి సకలైర్యత్పరివృతః
పురాణోఽపి స్థాణుః ఫలతి కిల కైవల్యపదవీమ్ ||


విధాత్రీ ధర్మాణాం త్వమసి సకలామ్నాయజననీ
త్వమర్థానాం మూలం ధనదనమనీయాంఘ్రికమలే |
త్వమాదిః కామానాం జనని కృతకందర్పవిజయే
సతాం ముక్తేర్బీజం త్వమసి పరమబ్రహ్మమహిషీ ||


ప్రభూతా భక్తిస్తే యదపి న మమాలోలమనస-
స్త్వయా తు శ్రీమత్యా సదయమవలోక్యోఽహమధునా |
పయోదః పానీయం దిశతి మధురం చాతకముఖే
భృశం శంకే కైర్వా విధిభిరనునీతా మమ మతిః ||


కృపాపాంగాలోకం వితర తరసా సాధుచరితే
న తే యుక్తోపేక్షా మయి శరణదీక్షాముపగతే |
న చేదిష్టం దద్యాదనుపదమహో కల్పలతికా
విశేషః సామాన్యైః కథమితరవల్లీపరికరైః || ౧౦ ||


మహాంతం విశ్వాసం తవ చరణపంకేరుహయుగే
నిధాయాన్యన్నైవాశ్రితమిహ మయా దైవతముమే |
తథాపి త్వచ్చేతో యది మయి న జాయేత సదయం
నిరాలంబో లంబోదరజనని కం యామి శరణమ్ ||


అయః స్పర్శే లగ్నం సపది లభతే హేమపదవీం
యథా రథ్యాపాథః శుచి భవతి గంగౌఘమిలితమ్ |
తథా తత్తత్పాపైరతిమలినమంతర్మమ యది
త్వయి ప్రేమ్ణాసక్తం కథమివ న జాయేత విమలమ్ ||


త్వదన్యస్మాదిచ్ఛావిషయఫలలాభే న నియమ-
స్త్వమజ్ఞానామిచ్ఛాధికమపి సమర్థా వితరణే |
ఇతి ప్రాహుః ప్రాంచః కమలభవనాద్యాస్త్వయి మన-
స్త్వదాసక్తం నక్తందివముచితమీశాని కురు తత్ ||


స్ఫురన్నానారత్నస్ఫటికమయభిత్తిప్రతిఫల-
త్త్వదాకారం చంచచ్ఛశధరకలాసౌధశిఖరమ్ |
ముకుందబ్రహ్మేంద్రప్రభృతిపరివారం విజయతే
తవాగారం రమ్యం త్రిభువనమహారాజగృహిణి ||


నివాసః కైలాసే విధిశతమఖాద్యాః స్తుతికరాః
కుటుంబం త్రైలోక్యం కృతకరపుటః సిద్ధినికరః |
మహేశః ప్రాణేశస్తదవనిధరాధీశతనయే
న తే సౌభాగ్యస్య క్వచిదపి మనాగస్తి తులనా ||


వృషో వృద్ధో యానం విషమశనమాశా నివసనం
శ్మశానం క్రీడాభూర్భుజగనివహో భూషణవిధిః
సమగ్రా సామగ్రీ జగతి విదితైవ స్మరరిపో-
ర్యదేతస్యైశ్వర్యం తవ జనని సౌభాగ్యమహిమా ||


అశేషబ్రహ్మాండప్రళయవిధినైసర్గికమతిః
శ్మశానేష్వాసీనః కృతభసితలేపః పశుపతిః |
దధౌ కంఠే హాలాహలమఖిలభూగోళకృపయా
భవత్యాః సంగత్యాః ఫలమితి చ కళ్యాణి కలయే ||


త్వదీయం సౌందర్యం నిరతిశయమాలోక్య పరయా
భియైవాసీద్గంగా జలమయతనుః శైలతనయే |
తదేతస్యాస్తస్మాద్వదనకమలం వీక్ష్య కృపయా
ప్రతిష్ఠామాతన్వన్నిజశిరసివాసేన గిరిశః ||


విశాలశ్రీఖండద్రవమృగమదాకీర్ణఘుసృణ-
ప్రసూనవ్యామిశ్రం భగవతి తవాభ్యంగసలిలమ్ |
సమాదాయ స్రష్టా చలితపదపాంసూన్నిజకరైః
సమాధత్తే సృష్టిం విబుధపురపంకేరుహదృశామ్ ||


వసంతే సానందే కుసుమితలతాభిః పరివృతే
స్ఫురన్నానాపద్మే సరసి కలహంసాలిసుభగే |
సఖీభిః ఖేలంతీం మలయపవనాందోలితజలే
స్మరేద్యస్త్వాం తస్య జ్వరజనితపీడాపసరతి ||



L
శ్రీ మాత్రే నమః...
"పద్మాసనే పద్మాకరే సర్వ లోకైక పూజితే
నారాయణ ప్రియదేవి సుప్రీతా భవ సర్వదా"


లక్ష్మీదేవి కటాక్షం, లక్ష్మీ గవ్వల ప్రాముఖ్యత ఉపయోగాలు
క్షీర సాగరమథనం సమయంలో సముద్రం నుండి శ్రీ మహాలక్ష్మీదేవి, గవ్వలు, శంఖు, అమృతం, హాలాహలం ఉద్భవించాయి. అందుకే గవ్వలను లక్ష్మీదేవి సోదరిగాను, శంఖును సోదరుడిగాను పేర్కొంటారు. గవ్వలు లక్ష్మీదేవి ప్రతిరూపంగా భావించి పూజిస్తుంటారు అని ఒక కధనం కాగా మరొక కధనం ప్రకారం లక్ష్మీదేవి సముద్రుడి కుమార్తె.


 గవ్వలు సముద్రంలో లభిస్తాయి. గవ్వలు, శంఖాలు లక్ష్మీదేవి సోదరిసోదరులని అంటారు. ఈ కారణంగా గవ్వలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ లక్ష్మీదేవి ఉంటుందని విశ్వసిస్తారు. గవ్వలు వివిధ రంగులలో, వివిధ ఆకారాలలో లభిస్తాయి. వాటిలో పసుపు రంగులో మెరిసే గవ్వలను 'లక్ష్మీగవ్వలు'గా భావించి పూజిస్తారు. గవ్వలు ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి స్థిరనివాసం ఏర్పాటుచేసుకుంటుంది.... ,
లక్ష్మీదేవి కటాక్షం, లక్ష్మీ గవ్వల ప్రాముఖ్యత లక్ష్మీ గవ్వలు - ఉపయోగాలు
లక్ష్మీ గవ్వల ప్రాముఖ్యత...


పూర్వం క్షీర సాగరమథనం సమయంలో సముద్రంనుండి శ్రీమహాలక్ష్మీదేవి, గవ్వలు, శంఖు, అమృతం, హాళాహలం ఉద్భవించాయి అందుకే గవ్వలను లక్ష్మీదేవి సోదరిగాను, శంఖును సోదరుడిగాను పేర్కొంటారు. అందుకే గవ్వలు లక్ష్మీదేవి ప్రతిరూపంగా భావించి పూజిస్తుంటారు అని ఒక కధనం కాగా మరొక కధనం ప్రకారం లక్ష్మీదేవి సముద్రుడి కుమార్తె. గవ్వలు సముద్రంలో లభిస్తాయి గవ్వలు, శంఖాలు లక్ష్మీదేవి సోదరి, సోదరులు అని అంటారు. గవ్వలు వివిధ రంగులలో, వివిధ ఆకారాలలో లభిస్తాయి. వాటిలో పసుపురంగులో మెరిసే గవ్వలను 'లక్ష్మీ గవ్వలు'గా భావించి పూజిస్తారు. గవ్వలు ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి స్థిరనివాసం ఏర్పాటు చేసుకుంటుంది. 


మందిరంలో లక్ష్మీదేవి విగ్రహం లేదా పటంతో పాటు శంఖు, గవ్వలను కూడా పీఠంపై పెట్టి ప్రార్థించడం ఆచారంగా వస్తుంది. ఈ విధంగా పూజించే వారికి సిరిసంపదలతో పాటు సుఖసంతోషాలు కూడా కలుగుతాయి. లక్ష్మీగవ్వలను పూజించి డబ్బులు దాచే దగ్గర, బీరువాలలో, అరలు (సేల్ఫ్స్)లోను పెట్టినట్లయితే లక్ష్మీదేవి కటాక్షం తప్పక ఉంటుంది. లక్ష్మీగవ్వలు ఉన్న ఇంట్లో సిరిసంపదలు, ధనాధ్యాలు వృద్ధి చెందుతాయి. 

దీపావళి రోజున గవ్వలు ఆడటం పురాతన కాలం నుండి ఆనవాయితీగా వస్తుంది. గవ్వల గలగలలు వినటం వలన లక్ష్మీదేవి తనంతట తానుగా ఆ ఇంట్లో నడిచి వస్తుంది అని నమ్ముతారు. లక్ష్మీదేవితో పాటు పరమేశ్వరుడికి కూడా గవ్వలతో అనుబంధం ఉంది. పరమేశ్వరుడికి చేసే అష్టాదశ అలంకారాలలో గవ్వలు కూడా ప్రధానంగా చోటుచేసుకుంటాయి. శివుడి జటాజూటంలో, నందీశ్వరుడి మెడలో కూడా గవ్వలు ఉంటాయి. కొన్ని ప్రాంతాలలో గవ్వలు ఆడుతూ లక్ష్మీదేవిని ఆహ్వానించే ఆచారం కూడా వుంది.
 

లక్ష్మీ గవ్వలు - ఉపయోగాలు ...

చిన్నపిల్లలకి దృష్టిదోష నివారణకు మెడలోగాని మొలతాడులోగాని కడతారు.
వాహనాలకు నల్లని త్రాడుతో గవ్వలను కడితే దృష్టి దోషం ఉండదు.
భవన నిర్మాణ సమయంలో ఏదో ఒక ప్రదేశంలో గవ్వలు కట్టాలి.
 

కొత్త ఇంట్లోకి గృహప్రవేశం చేసే సమయంలో గుడ్డలో గవ్వలు పెట్టి గుమ్మానికి తప్పనిసరిగా కట్టాలి. ఇలా చేయడంలోని అంతరార్థం ఏమిటంటే లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానం పలకడం.

పసుపు రంగు వస్త్రంలో గవ్వలు పెట్టి పూజా మందిరంలో ఉంచి లలితా సహస్రానామాలతో కుంకుమార్చాన చేయడం వలన ధనాకర్షణ కలుగుతుంది.


డబ్బులు పెట్టే ప్రదేశంలో గవ్వలు డబ్బుకు తాకేలా ఉంచడం వలన రోజు రోజుకీ ధనాభివృద్ధి ఉంటుంది.
వివాహం ఆలస్యం అవుతున్నవారు గవ్వలను దగ్గర పెట్టుకోవడం వలన వివాహ ప్రయత్నాలు శీఘ్రంగా జరుగుతాయి.


వివాహ సమయామలో వధూవరుల చేతికి గవ్వలు కడితే నరదృష్టి ఉండదు, కాపురం సజావుగా సాగుతుంది.
గవ్వలు శుక్ర గ్రహానికి సంబంధించినది కావడంతో కామప్రకోపాలు, వీనస్, యాప్రోడైట్ వంటి కామదేవతలను గవ్వలతో పూజిస్తారు.


వశీకరణ మంత్రం పఠించే సమయంలో గవ్వలను చేతులలో ఉంచుకోవడం అత్యంత శ్రేష్ఠం.
ఎక్కడైతే ఎప్పుడూ గవ్వల గలగలు ఉన్న చోట శ్రీమహాలక్ష్మీదేవి ఉంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.



నవ దుర్గా స్తోత్రమ్
గణేశః
హరిద్రాభంచతుర్వాదు హారిద్రవసనంవిభుమ్ |
పాశాంకుశధరం దైవంమోదకందంతమేవ చ ||


దేవీ శైలపుత్రీ
వందే వాఞ్ఛితలాభాయ చంద్రార్ధకృతశేఖరాం|
వృషారూఢాం శూలధరాం శైలపుత్రీ యశస్వినీమ్ ||


దేవీ బ్రహ్మచారిణీ
దధానా కరపద్మాభ్యామక్షమాలా కమండలూ |
దేవీ ప్రసీదతు మయి బ్రహ్మచారిణ్యనుత్తమా ||


దేవీ చంద్రఘంటేతి
పిండజప్రవరారూఢా చందకోపాస్త్రకైర్యుతా |
ప్రసాదం తనుతే మహ్యం చంద్రఘంటేతి విశ్రుతా ||


దేవీ కూష్మాండా
సురాసంపూర్ణకలశం రుధిరాప్లుతమేవ చ |
దధానా హస్తపద్మాభ్యాం కూష్మాండా శుభదాస్తు మే ||


దేవీస్కందమాతా
సింహాసనగతా నిత్యం పద్మాశ్రితకరద్వయా |
శుభదాస్తు సదా దేవీ స్కందమాతా యశస్వినీ ||


దేవీకాత్యాయణీ
చంద్రహాసోజ్జ్వలకరా శార్దూలవరవాహనా |
కాత్యాయనీ శుభం దద్యాదేవీ దానవఘాతినీ ||


దేవీకాలరాత్రి
ఏకవేణీ జపాకర్ణపూర నగ్నా ఖరాస్థితా |
లంబోష్ఠీ కర్ణికాకర్ణీ తైలాభ్యక్తశరీరిణీ || 


వామపాదోల్లసల్లోహలతాకంటకభూషణా |
వర్ధనమూర్ధ్వజా కృష్ణా కాలరాత్రిర్భయంకరీ ||


దేవీమహాగౌరీ
శ్వేతే వృషే సమారూఢా శ్వేతాంబరధరా శుచిః |
మహాగౌరీ శుభం దద్యాన్మహాదేవప్రమోదదా ||


దేవీసిద్ధిదాత్రి
సిద్ధగంధర్వయక్షాద్యైరసురైరమరైరపి |
సేవ్యమానా సదా భూయాత్ సిద్ధిదా సిద్ధిదాయినీ ||
--((*))--

5, డిసెంబర్ 2016, సోమవారం

Internt Telugu magazine for the month of 12/2016/46

ఓం శ్రీ రామ్  - శ్రీ మాత్రేనమ:

Dance for the Dancer. Love for the Lover.:
సర్వేజనాసుఖినోభవంతు

*పువ్వే మనం

పువ్వు పుట్టిన రోజే పరిమళిస్తుంది
మనం పుట్టిన రోజే ఏడిపించడం జరుగుతుంది
పువ్వు కాయా మారుతున్నది.
మనం ఊసరివేళ్ళులా తయా రౌతున్నాం

పువ్వు వికసించగానే నీరు కారుస్తుంది
దేవుని సన్నిధికా, సంతసానికా అని
మనం పుట్టగానే పాలకోసం ఆలపిస్తాం
పెరగగానే  పెంచినవారినే మరుస్తాం

పువ్వులు సూదుల భాదను తట్టుకొని
అందమైన మాలగా సంతోషాన్ని తెలుపుతుంది
మనం ప్రకృతికి తట్టుకోలేక తిక మక
పడుతూ ఆశలకు చిక్కి  అలమటిస్తాము

పువ్వులు పాదాలక్రింద నలిగినా
కొప్పుకుచేరి అందాలు చూపినా
గుబాళించే సహజ గుణం మారదు
మనం పాదాలు మ్రెక్కి ప్రార్ధనలు
చేసి, చేసిన పాపాలు చెప్పుకొని

అహంకారాన్ని వదలలేక
ప్రేమను పంచలేక నలుగుట
కొన్ని పరిస్థితులలో సహజమని
నేను అనుకుంటా
పువ్వు నలిగి   వాడి పృద్విని చేరుతుంది
మనం జవసత్వాలు ఉడికి ధర్మో రక్షిత
రక్షిత: అంటూ పృద్విని చేరుతాముకదా

--((*))--    

*గుండెమీద చెయ్యేసి చెప్పండి

గ్రుడ్డిగా కొందరిని నమ్ముతాం కానీ
గ్రుడ్డి తాతను ఎప్పుడైనా దాటించామా
పిల్లల చదువు కోసం తాపత్రయపడ్డాము కానీ
చదువురానివారికి ఉచితంగా చదువు చెప్పామా

పిల్లలకు బర్తడే పార్టీ ఘనంగా చేస్తాము కానీ
వృద్ధాశ్రమానికి గాని,ఆసుపత్రికి గాని వెళ్లి
ఎప్పుడైనా పండ్లు పంచి వారికి సహకరించామా
పిల్లలు వైద్యవృత్తిని చేయుటకు సహకరిస్తాము కానీ
ఉచిత వైద్యము చేయమని చెప్పగలమా

చదువుకున్నాం ఊరి సమస్యలు తెలుసుకున్నాం కానీ
ధైర్యము చేసి గర్భిణీ  స్త్రీలకు సహకరించామా
ఊరి సమస్యలకు ఉచిత సహాయము చేసినామా
న్యాయాన్ని బ్రతికంచాలని అందరికి చెపుతాము కానీ
న్యాయవాద వృత్తిలో న్యాయంగా మనం పోరాడుతామా

రోగం  తగ్గుటకు మందులు తయారు చేసాము కానీ    
ఉచితంగా మందులు చేయగలుగు తున్నామా
జవాన్ సాహసగాథను పది సార్లు  చెప్పుకుంటాము  కానీ
ఎండా,వాన చలి తోడు లేక బ్రతక కగలుగు తున్నామా

ఆటలను చూసి ఆనందిస్తాము, విమర్శిస్తాము కానీ
ఉచిత్తంగా శిక్షణ  ఇచ్చి ప్రోత్స హించ గలుగు తున్నామా
ఆడపిల్లలను చూసి బహువిధాలుగా వర్ణిస్తాము కానీ
ఆడపిల్లలకు ఆత్మ అక్షణకు కరాటి  నేర్పు తున్నామా

మన:శాంతికి  మందు  లేదు  కానీ
మానవత్వం బ్రతికించ టానికి
నిర్మలమైన మనస్స్సు ఉంది మనకు
చెప్పుకుంటే భారం తగ్గుతుంది
ఒప్పుకుంటే ఫలితం తగ్గుతుంది కదా
అందరి ధన్యవాదములు
భావాలు వేరైనా నాది సేవా దృక్పదం
బ్రతికి బ్రతి కించు కోవటంలో  ఉన్నది మనుగడ
--((*))--
     
*ప్రేమలో పట్టు  

సరిగమల సరాగం ప్రేమతో పుట్టు
చెరపలేని ప్రేమ మనసులో పుట్టు
ప్రేమార్ధం విశ్వ మంతటి లో గుట్టు
అంతుతెలియని మాధుర్యంతో పట్టు

అరిగిపోని అనురాగం పంచె పట్టు
కడలి పొంగును చల్లఁపరిచే పట్టు
ఆలింగనాల అభిరుచులతో పట్టు
తీపిగుర్తులు అందించి నలిగే పట్టు

నిరంతర త్యాగాలతో, ఓర్పుతో పట్టు
వివరించలేని సుఖం ఇచ్చిన  పట్టు
తెలియని ఆనందం అందించే పట్టు
వీడని నమ్మకం తో బ్రతికించే పట్టు

ఇరుహృదయాల సంగమమే ప్రేమ పట్టు
ఈశ్వరుని లీలలను తట్టుకొనే ప్రేమ పట్టు
ఆకలేస్తే అన్నంపెట్టు, కోరికను వడిసి పట్టు
క్షణమొక యుగంగా బ్రతుకు ఈడిస్తు పట్టు

--((*))--    

* ఏమి తెలుసు ?

అద్దం అందరికి తెలుసు
అందం చూపుతుందని తెలుసు
జారితే మిగులుతుందని తెలుసు
పగిలిన అద్దంలో చూడలేము కదా

స్త్రీల మనసు కోమలం అని తెలుసు
ఆదరిస్తే ఆదు కుంటుందని తెలుసు
ద్వేషిస్తే ఆదిశక్తిగా మారునని తెలుసు
ప్రేమతో గెలిస్తేనే బ్రతక గలము కదా

నోట్ల అవసరము మనకు తెలుసు
దాచుకుంటే అక్కరకు పనికొస్తుందని తెలుసు
అక్రమ సంపాదన దొంగల పాలని తెలుసు
డబ్బు దానం గా వాడితే లక్ష్మి ఉండు కదా

మనసు కొన్ని సార్లు భాద పడునని తెలుసు
మన:శాంతికి మార్గాలున్నాయని తెలుసు
మనస్సును సక్రమముగా ఉంచాలని తెలుసు
మనస్సును పంచుకుంటే సుఖము కదా

బంగారం కొనుక్కోవటం కష్టమని తెలుసు
బంగారం వళ్ళ ఆశ పెరుతుందని తెలుసు
బంగారం కొనమని వేధిస్తే భాదని తెలుసు
బంగారం అతిగా ఉన్న నిద్ర ఉండదు కదా 

--((*))--

చంపకమాల (స్త్రీ తత్త్వం )

కళలతొ సందడే మనకు. చక్కని పల్కులే శక్తి నీకు, నీ
మనసును వేరు చేయనను - నమ్మక మాటలే శక్తి నీకు, నా
తలుపుల ఏకమే అగుట - తప్పక వప్పులే శక్తి నీకు, నా
సరసిజ నేత్రి, భానుమతి, చక్కని నవ్వుల జ్ఞానదాయి నీ

           
*వృక్షో రక్షిత రక్షిత:
(ఛందస్సు)

వేవేల వృక్షాలు ఉన్నాయి
ఉజ్వాల  ఉత్తేజ ఉచ్వాస
ఉద్దేశ  ఉద్బోధ ఇచ్చేవె
ఉత్తుంగ విద్యుత్ లు ఇస్తాయి

క్షుద్ బాద శ్రీఘ్రంగ తొల్గించు
వ్యత్యాస అత్యాస లేకుండు
సంభావ సంతాప ప్రత్యేక
పుష్పాలు అందేటు వంగేను

దిక్కూలు అన్నీయు వ్యాపించి
ఆకూలు మందులై త్వజించు
ప్రాణాలు కాపాడు అందర్ని
స్వలాభ మానేను దివ్యమై

ఉయ్యాల ఊపుల్లే  గాలులై
సుస్వాస సంతోష వెల్లువై
ఊహాలు మెల్లాగ మార్చేను
నవ్యాయి ఏడ్చాయి తేల్సుకొ
--((*))--

*స్త్రీ తత్త్వం
స్రగ్విణి / కామావతార -

స్రగ్విణి - ర/ర/ర/ర UIU UIU - UIU UIU
12 జగతి 1171

తూర్పునా ఊడ్చెనే - సుబ్రమే చేసెనే
నీటినీ చల్లెనే  - ముగ్గులే పెట్టెనే
రంగులే  దిద్దేనే - పువ్వులే చల్లెనే
ఓర్పుతో సంతసం - నిత్యధర్మాములే
   
రమ్ము కామావతా - రా ప్రకాశమ్ముగా
నిమ్ము  ప్రేమమ్ముతో -నిప్డు ప్రీతిన్ సదా    
తమ్మి నీమోము కెం - దమ్మి  నీ రూపమే   
చిమ్ము సోమమ్ము రం - జిల్ల సోముండగా

కళ్ళలో  వెల్తురూ - కాంతిలో సంతసం
చీకటే మెట్టుగా  - గుట్టుగా సంక్రమం 
పద్యమే వేదమై  - భావమే  నాదమై
అందమే సొంతమై - శ్రీమతీ సౌక్యమై   
  
తామసం తగ్గెనే - తన్మయం చెందెనే
సుందరం కాంతలో - నోములే పండెనే
మన్మధా అంబరం  - ప్రుద్విలో సంబరం
చీకటే తీరెనే - వెల్తురే పంచెనే          

పున్నమీ వెన్నెలే - వేకువే  మంజులం 
మోహనం నిర్మలం - రామనీ రూపమే
ప్రుద్విలో సంగ్రహం - నింగితో సంభవం
దివ్యమై  సవ్యమై  - మాధవో మాధవీ       

లీలావతీ - న/న/య/ర/ర/ర/గల IIII IIIU UUI - UUI UUI UUI
20 కృతి 599168
వెలుగుచు నిలబడేన్ నాదేవి
  - ఆనంద మానంద మొచ్చేను
రసములు చిలికెనే రాగాల
 - రంజిల్లు రంగుల్ విరాజిల్లు

కుసుమముల మనసే నా సీత
 - నవ్వేను పల్కేను నమ్మెట్లు
రుస రుసలు లేనిదే నామల్లి 
-  సాహిత్య సంగీత లాస్యమ్ము     

--((*))--

షూటింగ్లో హాస్యం (కధ )

ఓం  శ్రీ  రామ్ - శ్రీ మాత్రే నమ:
సర్వే జనా సుఖినోభవంతు


 అది ఒక స్టూడియో అక్కడ అనేక సినిమాలు, టివి ఫిలిములు తీసున్నారు, అక్కడ ఒక బోర్డు చూసాడు నిర్మాత శుభంకర్ " ఇక్కడ డబ్బు ఉంటే చాలు రీళ్లతో వెళ్ళగలరు అన్నీ సదుపాయాలు ఉన్నాయి " అని ఉన్నది

అక్కడ ఒక నిర్మాత సినిమాగా తీద్దామని అన్నీ ఏర్పాట్లు చేసుకొని ప్రారంభించాడు.

షాట్ రెడీ అనగానే లొకేషన్ హడావిడి మొదలైనది,  మొదటి సీను దేవుని పఠాలను  చిత్రీకరించాలి, పటాల వెనుక రకరకాల బ్యాటరీ వెలుగులతో, ఫోటోలకు ఇరువైపులా టేబుల్ ఫాన్లు,పూల దండలు ఏర్పాటు చేశారు, కొబ్బరికాయ కొట్టంగానే ఫాన్ గాలికి పూలు రాలి పడటం, వెనుక లైట్లు ఒక్కసారి వెలిగి గది అంతా కాంతి ఏర్పడటం, అన్నీ ఏర్పాట్లు చేసారు దర్శకుడు.

కొబ్బరికాయ కొట్టారు, పెద్ద శబ్దం వచ్చింది, ఏమిటా అని నిర్మాత వెనక్కి తిరిగి చూసాడు, కొబ్బారి పెంకు వెళ్లి కెమారా పట్టుకున్నవానికి తగిలి చేతిలో ఉన్న కెమారా క్రింద పడింది, షాట్ ఒకే మాత్రం కాలా.   అపశృతి అయినా చేసేది లేక, కెమెరా మెన్ హాస్పటల్లో చేర్చటం జరిగి పోయింది.

తర్వాత మంచిరోజు చూసి సినిమా ప్రారంభ పూజ ముగించారు.
మొదటి షాట్ హీరో తో ప్రారంభించు దామని తలంచారు అసిస్టెంట్ డైరక్టర్లు ఒక డైలాగ్ చెప్పఁమని  ఇచ్చారు, అది ఇలా   ఉన్నది "

 ఎవరైనా ఆదెయ్యాన్నీ ఎదుర్కోలేరు, నేను ఎదుర్కొన్నాను, నా మీదకు నిప్పుల వర్షం కురిపించింది,  నేను భయపడలేదు, నేను మీముందు ఉన్నానంటే నాలొ ఉన్న ఆ  హనుమంతుని భక్తి, మీరందరూ నాకు ఇచ్చిన  ధైర్య సాహసాలు తెలుసా,   కొందరైతే భయ పడి
మూర్చ పొయ్యారు తెలుసా . "

డైరక్టర్ షాట్ ఒకే చెప్పే లోపో దెయ్యం దెయ్యం అని అరిచారు, హీరోగారు వణికి పోయాయారు.
ఈ డైలాగ్ చెప్పటం దేవుడెరుగు అక్కడే ఉన్న గడ్డిలో సిగరెట్టు పడిమంటలు లేచాయి, కరంటు వైరు తగల బడింది, ఒక్కసారి ట్రాన్సఫారం పేలిన శబ్దం మ్రోగింది, అక్కడే ఉన్నవారు దెయ్యం వచ్చింది, మనషుటింగ్ నాశనం చేసింది అని ఎవరో అరిచారు, అక్కడున్నవారు ఎటు వీలు ఉంటె అటు పరిగెత్తారు,  నిర్మాత మాత్రం నా బ్యాగ్ దెయ్యం ఎత్తుకెళ్లింది ఇప్పుడు నేను ఎలా సినిమా తీయాలి, అంటూ తలమీద గుడ్డ వేసుకొని కూర్చున్నాడు.

అందరూ చూసారు, భయంగా పరిగెత్తడం మంటలు ఆర్పటం అమోఘం గా వచ్చింది. చివరకు నిర్మాత తలమీద గుడ్డ కప్పుకోవటం తీసాడు, అప్పుడే  నిర్మాత బ్యాగ్ ఎత్తు కెళ్లు చున్న ఒక వర్కర్ ను పోలీసులు పట్టుకురావటం నాలుగు కొట్టడం వేగంగా జరిగింది, అది కూడా షూటింగ్చేసాడు కెమారా మెన్ అనుకోని విధముగా షూటింగ్ విజయం కావాటం దర్శకుడు మెచ్చుకున్నాడు.

నిర్మాత అనుకుంటున్నాడు అరే నాసర్వీసులో ఎందర్నో చూసినా, డైరక్టర్ ద్వారా ఎంతో ఖర్చు చేసి సినిమాలు తీసాను.  కానీ ఈ డైరక్టర్ ఏంచేస్తాడో చెప్పాడు,చేస్తున్నదేదో చెప్పాడు, నామీద భారం పెట్టు, నీకు విజయం తధ్యం అన్నమాటలే గుర్తు  చేస్తుంటాడు.

 మొత్తం మీద అందరికీ "లంచి" ఏర్పాట్లు ఘనంగా చేసాడు నిర్మాత.
ఎం డైరక్టర్ నెక్స్ట్  ఎం  షాట్ తీద్దామనుకున్నారు , ఒకపాట  తీద్దామనుకున్నాను, పాటల రచయితకు విరోచనాలుట రేపటికి రెడీ చేస్తానన్నాడు, మరి ఇప్పుడు ఎం చేద్దా మనుకున్నారు.
వర్ధ మాన రచయతలు కొందరొచ్చారు  వారివారి చేత వ్రాయించి షూటింగ్ చేద్దాం అన్నాడు.

ఏమో డైరకర్ నన్ను ముంచేట్లున్నావు, అసలు ఇప్పటిదాకా మిమ్ము ఖర్చు పెట్టించింది ఒక్క కెమారా రీల్ కే  కదా,   మరి     భోజనాలు   దికూడా సినిమా షూటింగ్ సార్ . సరే యిప్పుడు ఎవర్ని పిలుస్తావ్, ఒక పాట పాడుతూ యాక్ట్ చేసే కుఱ్ఱవాడ్ని పిలుస్తా సరే పిలువు దర్శకుడు నీవు ఆకలి రాజ్యం చూసావా, ఆ చూసాను,    ఎన్నిసార్లు  ఎన్నోసార్లు చూసాను సార్, ఆసినిమాలో ఒక
హిట్,  సాంగ్  ఉంది, దాన్ని సినిమా ఫక్కీలో మార్చి పాడాలి, కొద్దిగా యాక్ట్  చేస్తూ పాడాలి ,

నీకుతోడు నిరుద్యోగులుగా మా జూనియర్ యాక్టర్సు చేస్తారు నీకు ఇష్టమైతే.  కొద్దిగా మేకప్ చేసుకొని వాళ్ళిచ్చే డ్రస్సు వేసుకో ఇప్పుడెందుకు సార్ షూటింగ్ అప్పుడుకదా ఇదే షూటింగ్
అనుకో నాచుల్ గా ఉండాలి కదా,  అట్లాగే   మీరన్నారుగా మార్చి పాడుతా మీ సినిమాలో నన్ను  పాటాలు పాడించాలి, ముందు నీవు పాడవయ్యా తర్వాత చూద్దాం.  నాది ఒక షరతు నేను పాడే డప్పుడు, యాక్షన్ అని మీరు చెప్పాలి.

ఓసి ఇంతేగా నేను చెపుతాలే , యాక్షన్ అన్నాడు

అంతే వర్ధమానుడు స్టూడియో అంతా చూసి పాటను నటిస్తూ అందరికీ చూపించారు, అందరూ ఒక్కటే చప్పట్లుకొట్టారు,   ఇదిగో ఈ పైకము తీసుకో, మరలా పిలుస్తాను,

డిన్నర్ చేసుకొని మరీ వెళ్ళు అన్నాడు.

నిర్మాత రైటర్ కు ఫోన్ చేద్దామా మరి ఈ రోజు షూటింగ్ లేనట్టేగా అని అన్నాడు.

మీకంతా తొందరా ఇప్పుడే పాటకూడా షూటింగ్ అయిపొయిన్ది చూస్తారా, మినీ థియటర్ కు పోదాం  పదండి,  ఎం డైరక్టరయ్యా ఎం తీస్తున్నావో ఏమీ తెలియటంలేదు, నీవు నన్ను ముంచెట్లున్నావు అదేనయ్యా ఇప్పుడు షూటింగ్ పాటకూడా అదే,  నన్ను ముంచేశావన్న మాట, నవ్వుతూ కదిలాడు డైరక్టర్

     ఒక నిర్మాత సినిమా ప్లాప్ అని విన్నాడు,  అతని బ్రదర్ సంతోషం తో పాడాడు వినండి, సినిమా తీయటం ఇంట్లో వాళ్లకు ఇష్టం లేదు, అయినా తీసి పార్కులోకి వచ్చి కూర్చున్నాడు చూడండి పాట చూపించాడు.

సినిమా ఎటూ ఆడదు - పాటైనా పాడు బ్రదర్
రాజధాని నగరంలో వీధివీధి సినిమాలే బ్రదర్
అన్నగారి పాలనలో సినిమాలు ఆడటం కష్టం బ్రదర్
మన తల్లి సినిమా తల్లి -   మన అన్న డైరక్టర్
మాన సినమా ఆడ లేదురా - తమ్ముడూ       
మనకు దక్కింది గుండు సున్నా డబ్బు బ్రదర్
సినిమా రీలు  తెచ్చు కొని -సినిమా హాలు కోసం     
రాజధాని చేరి దేహి దేహి అని   అన్నా  చూసే వారుండరు
కానీ దేశాన్ని పాలించేది సినిమా ప్రభావమే బ్రదర్
పూటకో కధ టివి సీరియల్ - ఉరూరా  మూతబడిన హాల్స్
సినిమా గూర్చి ఎలుగెత్తి చాటుదామురా - సొమ్ము ఖర్చు చెయ్యొద్దురా
ఈ సినిమా రంగంలో పుట్టడం మన తప్పా
 మీడియాను నమ్మటం అంతకన్నా పెద్ద తప్పా
ఆశపడే నిర్మాతలది తప్పు - దేవుడ్ని తిడితే మరీ తప్పు

సినిమా ఎటూ ఆడదు - పాటైనా పాడు బ్రదర్
రాజధాని నగరంలో వీధి వీధి సినిమాలే బ్రదర్

డైరక్టర్ గారు పాట బాగున్నది, ఇదే సినిమాలో పెట్టేద్దాం, ఓ అట్లాగే రేపు రండి షూటింగ్ విషయాలు రేపు చెపుతా నిర్మాతగారు అంటూ ఒకరోజు షూటింగ్ విషయం తెలిపాడు డైరక్టర్ .   
   

30, నవంబర్ 2016, బుధవారం

*మజిలీల జీవితం (స్టోరీ) ***

ఓం  శ్రీ రాం - శ్రీ మాత్రే నమ:

సర్వేజనాసుఖినోభవంతు

*మజిలీల జీవితం (స్టోరీ)

గతంలో మనమందరం ఎవరమొ,  ఇప్పుడు కష్ట పడే పరిస్థితి ఉండుట కష్టముగా ఉన్నదను కోమంటారా అని ఒక వృద్ధుడిని ఓకే విలేఖరి అడిగాడు. అట్లా అనుకున్నవారు ఈ ప్రపంచములో బ్రతుకుట అనర్హులు, నాదృష్టిలో నేనన్నది మీరు ఈ వయసులో కుడా కష్టపడుట గురుంచి, అది నా కర్ద మైయింది, కానీ వయసు మీరినది అని ఊరికే కూర్చుంటే అనారోగ్యులుగా మారుటకు చేతులారా ఆహ్వానించిన వారు అవుతారు, ఎవరైనా వయసులో పడ్డ ఆకష్టాన్ని, చేసిన మంచి పనులను నలుగురితో వయసుని బట్టి  పంచు కుంటూ  ఉండటమే నిజమైన జీవితము అని నా భావన, ఆకలి తీర్చుకొనుకు వేరొకరిని ఇబ్బంది పెట్టకుండా, గుండెపోటు రాకుండా కష్టానికి తగ్గ ఫలితము తెచ్చుకోవటమే జీవితము కదా

అవు నను కోండి మీరు రోజూ ఆకలి కోసం మండు టెండలో నుంచోవటం అవసరమా అందులో కా ళ్ళకు చెప్పులు లేకుండా, తలపై గొడుగు లేకుండా కళ్ళకు జోడు లేకుండా ఉండి  కష్టపడటం అవసరమా

నా భార్య వృద్ధురాలు, ఆమెకు కళ్ళు కూడా సరిగా కనబడవు, నాకు పుట్టిన కొడుకులు, కూతుర్లు ఎవరి దారి వారు చూసుకున్నారు, కానీ నాతో జీవితము పంచుకున్న నా శ్రీమతిని నేను తప్పక కాపాడు కోవాలి, వయసులో ఉన్నప్పుడు ఒకరికొకరం కష్టపడి పనిచేసు కున్నాము, ఆ కష్టమే నా పిల్లల భవిషత్తుకు మార్గం చూపినాము, రెక్కలు వచ్చిన పక్షులను ఆపలేముకదా, అవి ప్రపంచాన్ని అనుభవాలన్నీ తెలుసు కోవాలి కదా బాబు

అవునండి మీరు చెప్పినది నిజమే నాకష్టం వేరొకరికి రావద్దని ఆ దేవుడ్ని కోరు కుంటాను.
అవును బాబు ఇప్పటి నా వయసులో ఎటువంటి పని ఇచ్చే వారు లేరు, నాభార్యను ముందు బ్రతి కించు కోవాలి అందుకనే ప్రధాన వీధిలో ఉన్న ఒక హోటల్ ముందు నుంచోటానికి ఒప్పు కున్నాను అది కూడా 12 గంటలనుండి మూడు గంటల వరకు " భోజనం తయారు " అనే బోర్డు పట్టుకొని నుంచోని ఉంటే భోజనం ప్యాకెట్టు అన్నా దొరుకు తున్నది, మా ఇద్దరి కడుపు నిండి పోతున్నది.

అట్లా వీధిలో నుంచోవటం కష్టముగా లేదా. ఎందుకు లేదు మనసులో దృఢసంకల్పం, ఓర్పు ఉంటే ఎంతటి కష్టమైనా భరించ గలిగే శక్తి ఆభగవంతుడే నాకు ఇచ్చాడు.

ఒకరోజు నేను ఎండలోనుంచున్నప్పుడు నాకాళ్ళు బొబ్బ లెక్కాయి, తల మీద సూరీడు విలయ తాండవం చేస్తున్నాడు, అట్టి సమయములో నాకు విపరీతమైన దాహము వేసినది, దాహం తీర్చు కోవటానికి కూడా కదల కూడదు అది మేము పెట్టుకున్న నిభందన, అప్పడే దేవుల్లాగా కొందరు విద్యార్థులు కనిపించారు వారు హోటల్లో కి వచ్చి మంచినీరు బాటిల్సుతో మోహము కడుక్కొని, వంటి మీద పోసుకొని, త్రాగి నంత వరకు త్రాగి ఒకతను నా మొఖానా ఒక బాటిల్ విసిరాడు, ఆత్రుతతోఁ పట్టి త్రాగాలని అనుకున్నా, చేతికి చిక్కక అది క్రింద పడింది, చివరకు బాటిల్లో ఉన్న ఆ నాలుగు చుక్కలే నా ప్రాణాన్ని రాక్షించాయి.

అప్పుడే నాకు తెలిసిన బంధువులు వచ్చారు, వారితో పలకరించుట కుదరలేదు, వారు నా పరిస్థిని చూసి పలకరించుటకు సహకరించలేదు అప్పుడు నా పరిస్థితి భాదను పంచుకొనే స్థితి లేదు, చెప్పుకొనే పరిస్థితి లేదు, అప్పుడని పించింది గుర్తింపుకు విలువలేని చోట ఉండుట మంచిదేనా అని ఆలోచించాను, కానీ బ్రతుకు కోసం కొన్ని నిజాలు దాచాలని గుర్తుకు వచ్చి అల్లా ఉండి పోయాను.

ఇలా కొన్ని రోజులు సాగుతున్నాయి ఒకరోజు నేను నుంచొని ఉండే చోట హోటల్ మూసివేశారు ఎప్పుడేమి చేయాలో నాకు తోచలేదు నా అలవాటు మానుకోవటం ఎందుకని ఆరోజు ఒక బల్లమీ  ద, ఇక్కడ మంచినీరు ఉచితముగా దొరుకును అని తెల్ల సుద్దతో వ్రాసి పట్టుకొని నుంచొని ఉన్నా, చాలామంది వచ్చి ఆగి మంచి నీరు త్రాగి నాకు డబ్బులు ఇవ్వ చూపారు, వారి వద్ద నేను ఎటు వంటి డబ్బు తీసు కోలేదు కానీ ఒక పాప చిన్న చాక్లెట్ ఇచ్చింది అది తీసుకు వచ్చి నాభార్యకు ఇచ్చాను ఇది నా ఈనాటి అహ్హరం అని చెప్పను. నవ్వుతూ నోటితో సగము కొరుక్కొని మిగతా సగము నాకు పంచింది సంతోషములో కష్టములో సమానముగా పంచుకో గలగాము.
ఈ జీవితమునకు ఇంకా ఎన్ని మజిలీలో బాబు

నాకధకు ముగింపు ఎప్పుడో, మీరే ఊహించండి, మాస్వేశ్చకు అడ్డు మాత్రం రాకండి .             .

29, నవంబర్ 2016, మంగళవారం

Internet Telugu magazine fo the month of 12/2016/45

ఓం శ్రీ రామ్ - శ్రీ మాత్రేనమ:

సర్వేజనాసుఖినోభవంతు


1*ప్రేమ బంధం

కాలానికి కళ్లెం వేద్దాం
ప్రేమానికి గొళ్ళెం తీద్దాం
వసంత సమీరంలో విహరిద్దాం
హేమంత తుషారం ఆస్వాదిద్దాం

వలయములై చలించుదాం
విలయములై జ్వలించుదాం
చిగురించిన ఆకులవుదాం
వికసించిన పువ్వులవుదాం

జగతిని పరిశీలిద్దాం
ప్రకృతిని అనుకరించుదాం
భవిషత్తుకు పునాది వేద్దాం
ఒకరి కొకరం ఏకమవుదాం

నదిలా మనది అనురాగ బంధం
కడలికి సుమధుర సంభందం
నదిలా మన కలయిక ఆనందం
అంబర మొక్క అనుభందం

అను రాగపు అంచులు చూద్దాం
ఆనందం కొరకు లోతులు వెతుకుదాం
స్వర్గానికి నిచ్చెన వేద్దాం
ప్రణయానికి ప్రాణం పోద్దాం

మదిలో కోరికలు తీర్చుకుందాం
హృదయంలోని జ్వాలను చల్లబరుద్దాం  
జీవిత సమరంలో ఈదుదాం
కుటుంబాన్ని ధర్మమార్గాన్ని ఉంచుదాం

--((*))--

లీలావతీ - న/న/య/ర/ర/ర/గల IIII IIIU UUI - UUI UUI UUI
20 కృతి 599168
వెలుగుచు నిలబడేన్ నాదేవి  - ఆనంద మానంద మొచ్చేను
రసములు చిలికెనే రాగాల - రంజిల్లు రంగుల్ విరాజిల్లు
కుసుమముల మనసే నా సీత - నవ్వేను పల్కేను నమ్మెట్లు
రుస రుసలు లేనిదే నామల్లి -  సాహిత్య సంగీత లాస్యమ్ము     

--((*))--

*సత్య సూక్తి

ధనం ఖర్చు చేస్తే - శుభం ప్రతి ఇంట
ధనం దానం చేస్తే - నిత్య తృప్తి మయం
ధనం దాచి పెడ్తే - తస్కరుని పాలే
ధనం కోసం తృప్తి - ఉంటె మన: శాంతి

గుణం సర్వ వ్యాప్తం - అల్పబుద్ధికి అనుమానం
బుధ్ధి  వక్ర మార్గం  -  సర్వ కుటుంబ నాశనం
బుద్ధి సక్ర మార్గం -  సర్వం విశాల హృదయం
మన: శాంతి మార్గం - జగమంతా నా కుటుంబం
 
స్నేహ ద్రోహునికి - సర్వం దూరం
కృతఘ్నుని స్నేహానికి - సర్వం దూరం
విశ్వనాస ఘాతకునికి - సర్వం దూరం
సర్వం పిచ్చి కుక్కకి - దూరం దూరం

*15. గోపాల కృష్ణుడు 

  రారమ్మ రారయ్యా చూడాలి చిన్న గోప బాలుడు 
నిర్మల మైన వాడు, మన మువ్వ గో పాలుడు 
శ్రీ రమ్య మైన వ్రేపల్లెలో, కాంతులు పంచు వాడు
చేరి కొలుతుము, మనసు ప్రశాంత పరుచు వాడు

ఎప్పుడు పున్నమి, వెన్నెల, వెలుగు నందించే వాడు       
ఎప్పటి కప్పుడు, మదిలో ప్రశాంతత, కల్పించే వాడు 
తప్పులు చేసిన, మానవులను సరిదిద్ది కాపాడే వాడు
చెప్పుడు మాటలలో నిజము ఉండదని, చెప్పిన వాడు 

మరి మరీ, కని వినీ, ఎరగని కళ్ళతో ఆకర్షించే వాడు
మురిసే యశోదమ్మకు ముద్దుల అల్లరి పిల్ల వాడు 
కరితో ఆడుకొని పైకిఎక్కి, ఆనందం అనుభవించే వాడు 
సిరి కల్పించి, సంతోష  పంచిన చిన్మయ స్వ రూపుడు

అరుణో దయ, వెలుగు, అందరికి సమంగా పంచు వాడు 
కరుణ చూపి ప్రాదించుచున్న వారిని కాపాడిన వాడు 
వరములు కోరిన వారికి వెంటనే సహకరించిన వాడు 
పరుష వాక్కులకు 100 తప్పుల వరకు రక్షించిన వాడు    
--((*))--      

   
16 .* శ్రీకృష్ణ లీలలు

వినరమ్మా, చూడడండమ్మా, మన కృష్ణయ్య తీరు
పనిఁబూని మనం సేవించిన సిరులు కురిపించే తీరు
కన్నీరు తుడిచి మమకారం అందించే నవ్వుల తీరు
ఆన్న వారికి  సుఘంద పరిమళాలు అందించే తీరు

ఆల పాలకడలిలో ఊయల శేషశయ్యపై ఉన్న తీరు
కలలు సఫలీ కృతము చేసి శుభములందించే తీరు
పలుకులో ధర్మ మార్గమున ఉండి ఉండమన్న తీరు
అలుకలో కూడా ఆనందము ఉన్నదని చూపినతీరు

నీల మేఘ శ్యాముడైన కృష్ణ కళ్ళకు  కాటుక తీరు
వలదు వలదు అంటూ పింఛము పెట్టుకున్న తీరు
తలచుకున్న వెంటనే కృష్ణుఁడు ప్రత్యక్షమైన తీరు
పాలు త్రాగి యశోదకు నోటిలో లోకాలు చూపిన తీరు

పద్ధతులనుచూసి పక పక నవ్వి ఏడి పించిన తీరు
పడుకున్న వారి కొంగులు ముడివేసి  ఆడిన తీరు
తడబడుతూ నవ్వులు కురిపిస్తూ ఆదుకున్న తీరు
అడగకుండా తలచిన వెంటనే కోరిక తీర్చే తీరు   
         
 --((*))---
   * 17 శ్రీకృష్ణ లీలలు .

ఎనలేని సిరులను అందించు శ్రీకృష్ణ ప్రేమ
కనరాని కడు ఈతిభాదలను తొలగించే ప్రేమ
మునులు నిత్యమూ త్రివిక్రముని ఆరాదించే ప్రేమ
కనుల చూపులతో కలతలు తొలగించే కమ్మని ప్రేమ

నెల నెలా మూఢు వానలు కురిపించే ప్రేమ
కల కళలాడుతూ పైరును ఏపుగా పెంచే ప్రేమ
కలువల పూలతో పూజించే నిస్వార్ధ ప్రేమ
అలల తాకిడిలా సాగె జీవితంలో ఉండే ప్రేమ

కడిగి కూర్చుండి పొంకపు చన్నుల పాల ప్రేమ
ఒడిసి పట్టి పాలు త్రాగుతూ రక్కసిని చంపిన ప్రేమ
బండి రూపములో వచ్చిన రాక్షసుని చంపిన ప్రేమ
కడవలు ఆవుపాలను అందించి ఆరగించే ప్రేమ       
--((*))--


* 18 శ్రీకృష్ణ లీలలు .

నరులకు అకాలమున - దప్పికను  గనిరో 
కురియును సకాలమున - వర్షములు దయతో
పయనమున ఒంటరిగ - వేదనలు గొలుతున్
కలత తొలగించియును - హర్షమును దెలుపున్   

జలనిధిలో జొర బడిన సర్పమును సంహరించి
జలమును శుభ్రపరిచి త్రాగుటకు సహకరించి
తలలు మార్చే దుష్ట రాక్షసులను సంహరించి 
కలకాలం శ్రీకృష్ణ ప్రార్ధించిన వారిని కాపాడుచుండెన్

సుందర బాహువులతో పిల్లన గ్రోవిని ధరించి
పొందిన ఆనందము తో వేణుగానము చేసి
అందరిని ఆనందపారవశ్యములో ముంచి
వందనాలు స్వీకరించి మనస్సు ప్రశాంత పరిచే    
 --((*))---

19 . శ్రీ కృష్ణ లీలలు

చెప్పరే చెప్పరే శ్రీకృష్ణ నామమ్ములు
ఒప్పుల కుప్పగా ఉన్న ఓ వనితలారా 
తప్పక చూచును మన స్థితిగతులు
ఎప్పుడో చేసిన తప్పులను రక్షించును

కళ్యాణదీప్త మైన వాని కనికరములు
అల్లన మెల్లగా ధ్యానించి పొందు దామురా
తల్లి కడుపున చల్లగా వెలిగేటి వానిని
సల్లలిత సుమము లర్పించి వేడుకొందుమరా

హాయిగా యమునా నదిన విహరించువానిని
మాయను తొలగించే మధురాపురికి రేడైన వానిని
భయము వదలి పరమాత్మునిని ప్రార్ధించి
తీయని పువ్వులతో సేవించి ప్రార్ధించెదమురా                
 --((*))---
 
 20 శ్రీకృష్ణ లీలలు

తెలవారు తున్నది లేవే లేవవే
కల కల కూసే కోయిల పాటలు
అల కృష్ణని గుడి గంటలు మ్రోగెనే
పిలిచెనే సుప్రభాత సేవలకు

ఓలి విషపు చను బాలు త్రాగిన వానిని
లాలి పాడుతున్న మాయారక్కసి చంపిన వానిని
గాలిలో మాయా శకటములను కూల్చిన వానిని
నిల మేఘశ్యాముని దర్శించుదాము లేవవే

మేలుకొని ఋషులు,మునులు కొలిచేటి
మలుపు మాయానుండి మమ్ము రక్షించేటి
గెలుపు కోసం చేసిన ప్రార్థనలను చూసేటి
చలువ రాతిపై ఉన్న గోపాలా నీవే నాకు దిక్కు
--((*))--