30, మే 2013, గురువారం

57.Upaasanaamjaneya Praardhana

56.Sri Aanjaneya Jaya Ghosha:



నమోస్తు రామాయ, సలక్ష్మణాయ,  దేవ్యైచ తస్మై జనకాత్మజాయై
నమోస్తు రుద్రేంద్ర   యమానిలేభ్యో నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్య:   

జయత్వతి బలోరామో, లక్ష్మణశ్చ మహాబల:
రాజా జయతి సుగ్రీవో, రాఘవేణాభి పాలిత:

దాసోహం కోసలేంద్రస్య రామస్యా క్లిష్ట కర్మణ:
హనుమాన్ శత్రు సైన్యానాం, నిహంతా, మారుతాత్మజ:

నరావణ  సహస్రంమే యుద్ధేప్రతిబలం భవేత్
శిలాభిస్తూ ప్రహరత:  పాదపైశ్చ సహస్రశ:

అర్ధయిత్వా పురీమ్ లంకాం  అభివాద్యచ మైధిలీమ్
సముద్దార్దో గమిష్యామి, మిషతాం సర్వరక్షసాం  


అర్ధసిద్ధామ్ తు వైదేహ్యా:  పశ్యామహ ముపస్తితాం
రాక్షసేమ్ద్ర  వినాశంచ విజయం  రాఘవస్యచ 
              

28, మే 2013, మంగళవారం

54.sri Hanumaan Badabaanala Stotram

                                                                         




ఓం హ్రాం హ్రీం ఓం నమో భగవతే శ్రీ మహా హనుమతే ప్రకట పరాక్రమ సకల దిజ్మండల యశో వితాన ధవళీ  కృత జగతిత్రయ  వజ్రదేహ రుద్రావతార లంకాపురీ దహన ఉమా అనల మంత్ర ఉదది బంధన దశ శిర: కృతాంతక  సీతాశ్వాసన వాయుపుత్ర అంజనీ గర్భసమ్భూత శ్రీ రామ లక్ష్మణానంద కపి సైన్య ప్రాకార సుగ్రీవ సాహాయ కరణ పర్వత్పాటన కుమార బ్రహ్మా  చారిన్  గమ్భీరనాద సర్వ పాపగ్రహ వారణ  సర్వ జ్వరోచ్ఛాట ధాకినీ విద్వంసాన ఓం హ్రాం హ్రీం ఓం నమో భగవతే మహావీరాయ  సర్వ దుఖనివారణాయ గః మండల సర్వభూతమండల  సర్వ పిశాచ మండలోచ్ఛాటన భూతజ్వర ఎకాహిజ్వర ద్వాహికజ్వర త్ర్యాహికజ్వర చాతుర్ధజ్వర సంతాపజ్వర విషమజ్వర తాపజ్వర మాహేశ్వర వైష్ణవ జ్వరాన్ ఛింది ఛింది యక్ష రాక్షస భూత ప్రేత ప్పిసాచాన్ ఉచ్ఛాటయ ఉచ్ఛాటయఓం హరం శ్రీం ఓం నమో భాగతే శ్రీ మహా హనుమతే ఓం హ్రాం హ్రీం హ్రూం హ్రేం హ్రౌం హ: అం హాం హాం హాం జౌం సౌమ ఏహి ఏహి ఓం హం ఓం హం ఓం హం ఓం నమోభగవతే  శ్రీ  మహా హనుమతే శ్రవణ చక్షు ర్భూతానామ్ శాకినీ ధాకినీ విషమ దుష్టానాం సర్వ విషం హరహర ఆకాశ భువనం ఖేదయ ఖేదయ ఛేదయ ఛేదయ మారయ మారయ  శోషయ శోషయ మోహయ మోహయ జ్వాలయ       జ్వాలయ ప్రహారయ ప్రహారయ సకల మాయం ఖేదయ ఖేదయ ఓం హ్రాం  హ్రీం ఓం నమో భగవతే మహా హనుమతే  సర్వ గ్రహచ్ఛాటన పరబలం క్షోభయ క్షోభయ సకల బంధన మొక్షణం కురు కురు శిర : శూల  గుల్మశూల సర్వ శూలాన్ నిర్మూలయ నిర్మూలయ నాగపాశానంత వాసుకి తక్షక కర్కోటక కాళీ యాన్ య్యక్షకుల జలగత బిలగత రాత్రిమ్చర దివాచర సర్వా నిర్వి షం  కురుకూరు స్వాహా రాజభయ చోరభయ పరమంత్ర పరయంత్ర  పరతంత్ర పరవిద్యా ఛేదయ ఛేదయ స్వమంత్ర స్వయంత్ర స్వవిద్యా  ప్రకటయ ప్రకటయ సర్వారిష్టాన్ న్నాశయ నాశయ సర్వశత్రుం న్నాశయ నాశయ అసాధ్యం సాధయ సాధయ హూమ్ ఫట్ స్వాహా
































25, మే 2013, శనివారం

53. Digambara Rahasyaalu-1 *****

ప్రాంజలి ప్రభ 
నేటి కవిత దిగంబర రహస్యాలు (2012 )  

1 . ఇవి అంత్యప్రాస భావ కవితా మెట్లు
     జ్ఞాన సము పార్జనకు తోలి మెట్లు  
    మంచిని పెంచే మనసుకు నచ్చే ముచ్చట్లు
    మల్లాప్రగడ రామకృష్ణ గారు చెప్పే ముచ్చట్లే

2 సమస్త చరాచర ప్రాణి కోటికి శివ పార్వతులు ఆరాధ్యులయినట్లు
       బ్రహ్మా ,విష్ణువులు గోప్పలకుపోతే శివుడే  తిప్పలు తప్పవని చెప్పినట్లు
       శివుడాజ్ఞలేనిదే చీమయిన, సముద్రమయిన కదల దన్నట్లు
       ఏ పరిష్కారమునకైన ఓం నమ: శివాయ: అని జపము చేయాలన్నట్లే

3 శివారాధనకు ఐశ్వర్యమ్, ఆడంబరం, అక్కరలేదన్నట్లు
       శివరాత్రినాడు ఉపవాసం, జాగారం, అవసరమాయినట్లు
       పశుత్వం పోవుటకు, శివనామస్మరణం, అవసరమైనట్లు
       శివుడు సకల పాపాలు హరించి సుజ్ఞానం ప్రసాదించి నట్లే

4 సూర్యోదయం , సూర్యాస్తమయం కలిస్తే ఒక పగలన్నట్లు
        చంద్రోదయం, చంద్రాస్తమయం కలిస్తే ఒక రాత్రి అయినట్లు
        ప్రకృతిలో స్త్రీ పురుషులు కలిస్తే శృష్టికి నాంది అయినట్లు
        కడలిలో అగ్ని, నీరుతో కలస్తే పెను తుఫాన్ వచ్చినట్లే

5 ఆకాశమే తలపై జుట్టుగా కలవాడు వ్యోమకేశు డైనట్లు
         గంగను తలపై మొస్తూ ఉన్నవాడు గంగాధరు డైనట్లు
         పంచభూతాలను అదుపులో ఉమ్చేవాడు పంచముఖుడైనట్లు
         మాయను తొలగించి జ్ఞాణాన్ని పంచేవాడే శంకరుడైనట్లే


ప్రాంజలి ప్రభ 

నేటి కవిత -దిగంబర రహస్యాలు -2  (2012 )  


6 పొంగలి పెడదామేంటే గొంతులో విషం అడ్డువచ్చినట్లు
        ఆభరణాలు వేద్దామంటే పాములు చూట్టుకొని ఉన్నట్లు
        వస్త్రాలు తెచ్చి కడదా మంటే గజ చర్మాలు చాలన్నట్లు
         స్మసానమే నా ఇల్లు అని తిరిగేవాడు పరమేశ్వరుడైనట్లే

7 ఇటు మేడలో పాములు, అటు మేడలో వజ్రాభారణములున్నట్లు
        శరీరముపై గజ చర్మములు, శరీరముపై పట్టు పీతామ్బరాలున్నట్లు
        సంస్కారములేని జుట్టు, సంస్కారవంతమైన కొప్పుపై పూలున్నట్లు
        కోరికలను తీర్చే అర్ధనారిశ్వరుడ్ని ఆరాధించడం అవసరమైనట్లే

8 అడుగు వేస్తూ ఉంటే తరిగేది దూరమయి నట్లు
        పడిలేస్తూ ఉంటే ఉన్ననిగ్రహశక్తి ఇంకా పెరిగినట్లు
         కలిసొస్తూ ఉంటే మనుష్యుల కోరికలు తీరినట్లు
         నవ్వించి, నవ్వుతూ ఉంటే దు:ఖములు పోయినట్లే

9 సమస్స్యలు లేని వ్యక్తులు నింగిపై ఎవ్వరూ లేనట్లు
       తప్పిదాలు పునరావృతము కాకుండా చూడాలన్నట్లు
       అనాలోచిత చర్య్యలకు భయపడక ధైర్యముగా ఉమ్డాలన్నట్లు
       సమస్స్యలను అవగతం చేసుకొని అందరూ బ్రతకాలన్నట్లే

10 కలసివుండి జీవిద్దామని అనుకునేవారు తగ్గినట్లు
        కన్నవారు నా కోసం ఏమి చేసారని అడుగుతున్నట్లు
        కష్టార్జితం అంటూ కొడుకులు కోసం ధనం కూడపెట్టినట్లు
        తల్లితండ్రులను అయిష్టముగానే పోషించు చున్నట్లే
--((*))--