182. Family Story -86 (Rent House )
ఓం... శ్రీ... రాం ... ఓం... శ్రీ... రాం ... ఓం... శ్రీ... రాం ...
(అద్దె ఇంటిలో అగచాట్లు )
అద్దెకు
ఇల్లు తీసుకున్దామనుకున్నాడు, వాళ్ళు పెట్టిన షరతులు చూసి ఆశ్చర్య పోవటం
తప్ప ఎమీ చేయలేక పోయాడు, రాత్రి 9 గంటలకల్లా తలుపులు వేసేస్తామని, గోడలకు
మేకులు కొట్ట కూడదని, రోజుకు ఒక్కసారే మోటారు వేస్తామని, పని మనిషిని
పెట్టు కోకూడదని, ఒక వెళ పెట్టు కుందామని అనుకున్నక్రింద వెనుక
భాగములో అంట్లు తోముకోవాలి, బట్టలు ఉతికిన్చుకోవాలి అని షరతు పెట్టారు, గ
త్యంతరం లేక ఆ ఇంటిలో అడ్వాన్సు ఇచ్చి మరీ చేరాడు . ఆ విషయం జానకి
చెప్పగా అదేమీ ఇల్లండి, డాబానే మెదటి ప్లోర్ అన్నాడు నవ్వుతూ జానకితో, మన
మేప్పుడైన సినమా పోవాలంటే కష్టం కదండి, అక్కడే ఉంటూ మరేదైన అన్ని
వసతులు ఉన్న ఇల్లు ఉంటె చూడండి అన్నది జానకి.జాగర్తగా రండి రేపు ఆదివారము
నేను కుడా ఇక్కడ అన్ని సర్ది, మీతొ వస్తాను, ఇద్దరం కలసి వేరే ఏదైనా ఇల్లు
చూద్దాము అన్నాది జానకి.
మొన్న
అఫీసులొ ఒక్కరవ్ ఆలస్యమైనది, ఆరోజు వస్తున్నప్పుడు వాన కూడా వచ్చింది,
ఇంటికి చేరి తాళం తీయగానె కరంటు పోయింది, కొవ్వత్తులు కనబడలేదు అందుకని
ప్రక్క ఇంటిలో వారిని అడుగుదామని పోయాను, ముసలావిడ
వచ్చి బాబు బాగా తడిసి నట్లు వున్నావు, ముందు ఈ టవల్ తో తుడుచుకో
అన్నది, కూర్చొని తుడుచుకో బాబు అన్నది, ఆ చీకట్లో కాలి అందెల సవ్వడికి
తలని గుమ్మం వైపు చూసాను .. అక్కడ ఒక సుందరి కనిపించింది, ఆ సుందరి నాకు
వేడి ' టి ' ఇచ్చింది ఆమెను కన్నెత్తి చూడ లేక పోయాను, ఎందుకంటే ఆమె చూపులు అదోరకంగా ఉన్నాయి, భయము భయముగా
కూర్చొని కొవ్వొత్తిని అగ్గిపెట్టి తీసుకొని వచ్చి వెలిగించాను, కరంటు
రాలేదు, అంతా చీకటిగా ఉన్నది, ప్రక్క గదిలో నవ్వులు వినబడు తున్నాయి
స్త్రీ నవ్వులు మరియు పురుషుడి నవ్వులు, మూలుగులు, మంచం చప్పుళ్ళు వినబడ్డాయి, ఎప్పుడు నిద్రపోయానో నాకే తెలీదు, తెల్లారి
చూస్తె ముసలావిడ లేదు ఆ సుందరి లేదు, ఎందుకైనా మంచిదని ఇంటివారిని అడిగాను
ముసలావిడ వాళ్ళ అమ్మాయి అల్లుడు ఉంటారు అన్నది, మరి అల్లుడేడి, ముసలావిడ
ఏది, ఆ సుందరి ఏది అని అడిగాను ఇంటావిడను, మేమే చూడలేదు ఎక్కడకు పోయారో
అన్నది. వారికీ మీరు అద్దెకు ఎందుకిచ్చారని గట్టిగ అడిగాను, ఏమో బాబు
డబ్బు కోసం అన్నారు వారు, డబ్బు కోసం గడ్డి తినమంటే తింటారా అని అరిచి వచ్చాను
హైదరాబాద్ లోని ఆల్వాలుకు చెందిన అల్లూరి రాఘవేంద్ర
గురుప్రసాద్ కు (42) ఇక్ఫాయ్ యూనివర్సిటీ లో అసిస్టెంట్ ప్రొఫిసర్,
ఆనందభాగ్ కు చెందిన సుహాసిని (38) ఐ .టి . కమ్పెనీలొ ఉద్యోగం, వీరికి
2004 లో వివాహమైనది. వీరికి పిల్లలు వారి పేర్లు విరించి (9), నంద కిషోర్
(5) వీరిద్దరు బొఐనపల్లిలొని సెయింటు ఆన్ద్రూస్ స్కూల్లొ చదువు తున్నారు
ఒక సంవస్చరం వీరిద్దరి మద్య గొడవ వచ్చింది, సుహాసిని భర్త వేదిస్తున్నాడనికేసు పెట్టింది, రాజీ కుదరక విడాకులకోసం న్యాయస్తానాన్ని
ఆశ్రయిమ్చారు, విడాకుల కేసు విచారణలో ఉన్నది, పిల్లలు సుహాసిని వద్ద
విడిగా ఉంటున్నారు , గురుప్రసాద్ ఫ్యామిలి కోర్టును ఆస్రయించాడు, వారు మొదటి
శని, ఆదివారములలో, మూడో శనివారములో ఉదయం 9 గంటల నుండి 1 గంటవరకు తండ్రి
వద్ద పిల్లలు ఉండవచ్చని తీర్పు ఇచ్చారు, ఆవిధముగా కొన్ని నెలలు
జరిగినతర్వాత మొన్న మనస్తాపంతో గురుప్రసాద్ రైలు క్రింద పడి ఆత్మా హత్య
చేసుకున్నాడు అన్నది జానకి .
adde illu story good.stree goppa tanamu bagundi.adde inti paatlu bagunnavi.anubhavamu to raasaru.
రిప్లయితొలగించండిbaavundi.
రిప్లయితొలగించండి